Home News Xiaomi: చైనాలో లాంచైన Xiaomi 14 Ultra

Xiaomi: చైనాలో లాంచైన Xiaomi 14 Ultra

Highlights
  • చైనాలో ఎంట్రీ ఇచ్చిన Xiaomi 14 Ultra
  • ఫిబ్రవరి 25న గ్లోబల్‌గా లాంచ్
  • లైకా ఆప్టికల్ లెన్సెస్ తో వచ్చిన ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi నేడు చైనా మార్కెట్ లో Xiaomi 14 Ultra ని లాంచ్ చేసింది. ఇదొక కెమెరా సెంట్రిక్ ఫోన్. లైకా సమ్మైలక్స్ ఆప్టికల్ లెన్సెస్ తో వచ్చింది. Xiaomi 14 Ultra డివైజ్ గ్లోబల్ గా ఫిబ్రవరి 25న లాంచ్ అవుతోంది. Xiaomi 14 Ultra లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 6.73-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 12-బిట్ డిస్ప్లే, డాల్బీ విజన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సరే, ఓసారి Xiaomi 14 Ultra ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Xiaomi 14 Ultra ధర, లభ్యత

Xiaomi 14 Ultra స్పెసిఫికేషన్స్