Home News BIS వెబ్‌సైట్‌పై లిస్టైన Xiaomi 14 Ultra; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం!

BIS వెబ్‌సైట్‌పై లిస్టైన Xiaomi 14 Ultra; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం!

Highlights
  • త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Xiaomi 14 Ultra
  • బీఐఎస్ పై లిస్టైన Xiaomi 14 Ultra
  • Snapdragon 8 Gen 3 చిప్‌తో వస్తోన్న ఫోన్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi త్వరలో తన 14 సిరీస్ లోని టాప్ మోడల్ Xiaomi 14 Ultra ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. భారత్‌కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పై Xiaomi 14 Ultra డివైజ్ లిస్ట్ అయ్యింది. దీంతో Xiaomi 14 Ultra ఇండియా లాంచ్ త్వరలోనే ఉంటుందని స్పష్టమవుతోంది. సరే, ఓసారి Xiaomi 14 Ultra బీఐఎస్ లిస్టింగ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Xiaomi 14 Ultra బీఐఎస్ లిస్టింగ్

Xiaomi 14 Ultra స్పెసిఫికేషన్స్ (అంచనా)