Home News Xiaomi: శాటిలైట్ కనెక్టివిటీతో రానున్న Xiaomi Mix Flip, MIIT వెబ్‌సైట్‌లో లిస్టైన డివైజ్!

Xiaomi: శాటిలైట్ కనెక్టివిటీతో రానున్న Xiaomi Mix Flip, MIIT వెబ్‌సైట్‌లో లిస్టైన డివైజ్!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Xiaomi Mix Flip
  • శాటిలైట్ కనెక్టివిటీతో రానున్న డివైజ్
  • MIIT వెబ్‌సైట్‌లో లిస్టైన Xiaomi Mix Flip

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi త్వరలో ఒక కొత్త ఫోల్డబుల్ ఫోన్ ని లాంచ్ చేసే ప్రయత్నంలో ఉంది. ఈ ఫోన్ Xiaomi Mix Flip అనే పేరుతో మార్కెట్ లోకి రానుంది. ఈ డివైజ్ కొన్ని రోజుల క్రితం ఐఎంఈఐ డేటాబేస్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా Xiaomi Mix Flip ఎంఐఐటీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి లిస్టింగ్ విశేషాలతో పాటు, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Xiaomi Mix Flip ఎంఐఐటీ లిస్టింగ్

Xiaomi Mix Flip స్పెసిఫికేషన్స్ (అంచనా)