
అందరి ఇళ్ళలో ఉండే వినోద సాధనం టీవీ. టీవీ లేని ఇల్లు దాదాపుగా ఉండదనే చెప్పాలి. ఏదో ఒకటి రెండు శాతం తప్పితే, మిగతా అందరి ఇళ్ళలో టీవీ ఉంటుంది. టీవీ చూడటమనేది నిత్యకృత్యమైన పని. ఒకప్పుడు వీధికో టీవీ, వాడకు ఒక టీవీ ఉండేవి. అందరు ఒకచోట చేరి టెలివిజన్ లో వచ్చే కార్యక్రమాలు వీక్షించేవారు. కాలక్రమేణ అందరి గృహాల్లో టీవీ వచ్చి చేరింది.
టీవీల్లో రకరకాలుగా వచ్చాయి. కొత్త టెక్నాలజీ టీవీల్లోకి ప్రవేశించింది. ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీలు రంగ ప్రవేశం చేసాయి. హెచ్డీ, ఫుల్ హెచ్డీ, 4కే, 8కే రెజుల్యూషన్ కలిగిన టీవీలు ప్రస్తుతం మార్కెట్ లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. 4కే టీవీ కొనాలని అందరు భావిస్తారు. అయితే అందుకు బడ్జెట్ కూడా సహకరించాలి. ఈ ఆర్టికల్ లో రూ.20,000 లోపు ధరలో లభిస్తోన్న 4కే టీవీ ల జాబితాను అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.
1. Skytron 43-inch
స్కైట్రాన్ 43-ఇంచ్ అల్ట్రా హెచ్డీ (4కే) టీవీ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.18,599 గా ఉంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ ఓఎస్ పై పని చేస్తుంది.
2. Sansui 43-inch Ultra HD (4K) LED
సాన్సుయి 43 ఇంచెస్ 4కే టీవీ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.18,999 గా ఉంది. ఈ టీవీ లైనక్స్ ఓఎస్ పై పని చేస్తుంది.
3. Dyanora 43-inch Ultra HD (4K) LED
డయానోరా 43-ఇంచ్ అల్ట్రా హెచ్డీ 4కే ఎల్ఈడీ టీవీ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.19,999 గా ఉంది. ఈ టీవీ వెబ్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేస్తుంది.
4. Thomson 9R Pro 43-inch 4K LED
థాంమ్సన్ 9ఆర్ ప్రో 43-ఇంచ్ 4కే ఎల్ఈడీ టీవీ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.19,999 గా ఉంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ ఓఎస్ పై పని చేస్తుంది.
5. QVA 43 inch 4K LED
క్యూవీఏ 43-ఇంచెస్ 4కే ఎల్ఈడీ టీవీ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.19,599 గా ఉంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ ఓఎస్ పై పని చేస్తుంది.
6. KODAK 7XPro 43-inch 4K LED
కొడాక్ 7ఎక్స్‌ప్రో 43-ఇంచ్ 4కే ఎల్ఈడీ టీవీ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.19,490 గా ఉంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ ఓఎస్ పై పని చేస్తుంది.
7. HUIDI 43-inch 4K LED
హెచ్యూఐడీఐ 43-ఇంచ్ 4కే ఎల్ఈడీ టీవీ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.17,999 గా ఉంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ ఓఎస్ పై పని చేస్తుంది.
8. MarQ 43-inch 4K LED
మార్క్యూ 43-ఇంచ్ 4కే ఎల్ఈడీ టీవీ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.17,999 గా ఉంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ ఓఎస్ పై పని చేస్తుంది.
![Best camera phones: రూ.25,000 లోపు బెస్ట్ కెమెరా ఫోన్లు [అక్టోబర్ 2024]](https://static.hub.91mobiles.com/multisite/wp-content/uploads/sites/3/2024/10/Best-camera-phones-under-25k-oct-218x150.jpg?tr=q-70)
![Best performing phones: రూ.20,000 లోపు బెస్ట్ పెర్ఫామింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024]](https://static.hub.91mobiles.com/multisite/wp-content/uploads/sites/3/2024/10/Best-performing-phones-under-20k-sep-2024-218x150.jpg?tr=q-70)
![Fastest charging phones: రూ.25,000 లోపు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024]](https://static.hub.91mobiles.com/multisite/wp-content/uploads/sites/3/2024/09/Fastest-charging-phones-under-25k-218x150.jpg?tr=q-70)








