Home List రూ.10,000 లోపు ధరలో లభించే హెచ్డీ రెడీ ఆండ్రాయిడ్ టీవీలు

రూ.10,000 లోపు ధరలో లభించే హెచ్డీ రెడీ ఆండ్రాయిడ్ టీవీలు

Highlights
  • ఆండ్రాయిడ్ టీవీలకు మార్కెట్ లో మాంచి డిమాండ్
  • తక్కువ ధరకే లభిస్తోన్న ఎంట్రీ లెవెల్ ఆండ్రాయిడ్ టీవీలు
  • రూ.10,000 లోపు ధరలో లభించే ఆండ్రాయిడ్ టీవీల లిస్ట్ మీకోసం

ప్రస్తుతం మార్కెట్ లో ఆండ్రాయిడ్ టీవీల హవా నడుస్తోంది. జనాలు కూడా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేసే టీవీలను కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎన్నో కంపెనీలు తమ ఆండ్రాయిడ్ టీవీలతో జనాల ముందుకు వచ్చాయి. వస్తున్నాయి కూడా. రోజుకో కొత్త బ్రాండ్ మార్కెట్ లో ప్రత్యక్షమవుతోంది. అయితే ఎంట్రీ లెవెల్ ఆండ్రాయిడ్ టీవీలకు కూడా బాగానే డిమాండ్ ఉంది. సాధారణ ఎల్సీడీ లేదా ఎల్ఈడీ టీవీ నుంచి ఆండ్రాయిడ్ ఎల్ఈడీ టీవీకి మారే వారికి మార్కెట్ లో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి.

ఈ ఆర్టికల్ లో మీకోసం రూ.10 వేల లోపు ధరలో లభించే ఆండ్రాయిడ్ టీవీల జాబితాను అందిస్తున్నాం. ఓసారి ఆ టీవీల వివరాలను చదివి తెలుసుకోండి.

రూ.10 వేల లోపు ధరలో లభించే ఆండ్రాయిడ్ టీవీలు

 

1. Blaupunkt Cybersound 80cm HD Ready LED

బ్లాపంక్ట్ సైబర్ సౌండ్ 80సీఎం హెచ్డీ రెడీ ఎల్ఈడీ టీవీ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.9,499 గా ఉంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ ఓఎస్ పై పని చేస్తుంది. క్రోమ్‌కాస్ట్ ఇన్-బిల్ట్ గా వస్తోంది. ఈ హెచ్డీ రెడీ టీవీ 1366*768 పిక్సెల్స్ రెజుల్యూషన్ కలిగి ఉంటుంది.

2. Thomson 9A Series 80cm (32inch) HD Ready LED

థాంమ్సన్ 9ఏ సిరీస్ 80సీఎం (32ఇంచ్) హెచ్డీ రెడీ ఎల్ఈడీ టీవీ ధర ప్లిప్ కార్ట్ లో రూ.9,499 గా ఉంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ ఓఎస్ పై పని చేస్తుంది. గూగుల్ అసిస్టెంట్ మరియు క్రోమ్‌కాస్ట్ ఈ టీవీలో ఇన్-బిల్ట్ గా వస్తున్నాయి. ఈ ఆండ్రాయిడ్ టీవీ 1366*768 పిక్సెల్స్ రెజుల్యూషన్ కలిగి ఉంది.

3. ivee ECO 80cm (32inch) LED

ఇవీ ఇకో 80సీఎం (32ఇంచ్) ఎల్ఈడీ టీవీ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.9990 గా ఉంది. ఇది ఆండ్రాయిడ్ ఓఎస్ పై పని చేస్తుంది. ఈ టీవీ 1366*768 పిక్సెల్స్ రెజుల్యూషన్ ని కలిగి ఉంది. ఈ టీవీలో గూగుల్ అసిస్టెంట్ మరియు క్రోమ్‌కాస్ట్ ఇన్-బిల్ట్ గా వస్తోంది.

4. Sansui 80cm HD Ready LED

సాన్‌సుయి 80 సెంటీ మీటర్ల హెచ్డీ రెడీ ఎల్ఈడీ టీవీ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.9,999 గా ఉంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ ఓఎస్ పై పని చేస్తుంది. ఈ టీవీలో గూగుల్ అసిస్టెంట్ మరియు క్రోమ్‌కాస్ట్ ఉన్నాయి. ఈ టీవీ 1366*768 పిక్సెల్స్ రెజుల్యూషన్ కలిగి ఉంది.

5. Infinix X3 80cm (32inch) HD Ready LED

ఇన్ఫినిక్స్ ఎక్స్3 80 సెంటీమీటర్ల హెచ్డీ రెడీ ఎల్ఈడీ టీవీ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.9,999 గా ఉంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ ఓఎస్ పై పని చేస్తుంది. ఇందులో గూగుల్ అసిస్టెంట్ మరియు క్రోమ్‌కాస్ట్ ఉన్నాయి. ఈ టీవీ 1366*768 పిక్సెల్స్ రెజుల్యూషన్ కలిగి ఉంది.

6. Compaq HUEQ W32S 80 cm (32inch) HD Ready LED

కాంపాక్ హ్యూక్యూ డబ్ల్యూ32ఎస్ 80సెంటీమీటర్ల హెచ్డీ రెడీ ఎల్ఈడీ టీవీ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.9,999 గా ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఓఎస్ పై పని చేస్తుంది. ఇందులో గూగుల్ అసిస్టెంట్ మరియు క్రోమ్‌కాస్ట్ ఉన్నాయి. 1366*768 పిక్సెల్స్ రెజుల్యూషన్ ని ఈ టీవీ కలిగి ఉంది.

7. iFFALCON by TCL 80.04 cm (32inch) HD Ready LED

ఐఫాల్కన్ 32 ఇంచ్ హెచ్డీ రెడీ ఎల్ఈడీ టీవీ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.8,999 గా ఉంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ ఓఎస్ పై పని చేస్తుంది. ఇందులో గూగుల్ అసిస్టెంట్ మరియు క్రోమ్‌కాస్ట్ ఉన్నాయి. 1366*768 పిక్సెల్స్ రెజుల్యూషన్ ని ఈ టీవీ కలిగి ఉంది.

8. KODAK 7XPRO Series 80cm (32inch) HD Ready LED

కొడాక్ 7ఎక్స్‌ప్రొ సిరీస్ 80 సెంటీమీటర్ల (32ఇంచ్) హెచ్డీ రెడీ ఎల్ఈడీ టీవీ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.8,999 గా ఉంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ ఓఎస్ పై పని చేస్తుంది. ఇందులో గూగుల్ అసిస్టెంట్ మరియు క్రోమ్‌కాస్ట్ ఉన్నాయి. ఈ టీవీ 1366*768 పిక్సెల్స్ రెజుల్యూషన్ కలిగి ఉంది.

9. SENS 80cm (32inch) HD Ready LED

సెన్స్ 80 సెంటీమీటర్ల (32ఇంచ్) హెచ్డీ రెడీ ఎల్ఈడీ టీవీ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.7,999 గా ఉంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ ఓఎస్ పై పని చేస్తుంది. ఇందులో గూగుల్ అసిస్టెంట్ మరియు క్రోమ్‌కాస్ట్ ఉన్నాయి. ఈ టీవీ 1280*720 పిక్సెల్స్ రెజుల్యూషన్ కలిగి ఉంది.

10. MarQ by Flipkart Innoview 80 cm (32inch) HD Ready LED

మార్క్యూ బై ఫ్లిప్ కార్ట్ ఇన్నోవ్యూ 80 సెంటీమీటర్ల (32ఇంచ్) హెచ్డీ రెడీ ఎల్ఈడీ టీవీ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.8,999 గా ఉంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ ఓఎస్ పై పని చేస్తుంది. ఇందులో గూగుల్ అసిస్టెంట్ మరియు క్రోమ్ కాస్ట్ ఉన్నాయి. ఈ టీవీ 1366*768 పిక్సెల్స్ రెజుల్యూషన్ ని కలిగి ఉంది. ఇది కూడా చదవండి: రూ.5,000 లోపు ధరలో లభించే పర్సనల్ ఎయిర్ కూలర్లు