Home How To విండోస్, మ్యాక్ ల్యాప్‌టాప్స్ లో స్క్రీన్‌షాట్ తీయడం ఎలా? తేలికైన మార్గం తెలుసుకోండి!

విండోస్, మ్యాక్ ల్యాప్‌టాప్స్ లో స్క్రీన్‌షాట్ తీయడం ఎలా? తేలికైన మార్గం తెలుసుకోండి!

కంప్యూటర్ పై పని చేస్తున్నప్పుడు మనం తరచూ స్క్రీన్ షాట్స్ తీసుకునే అవసరం ఏర్పడుతుంది. మొబైల్ ఫోన్లలో అయితే స్క్రీన్ షాట్స్ ని తేలిగ్గా తీసుకోవచ్చు. కానీ, కంప్యూటర్లలో స్క్రీన్ షాట్ తీయడం సులభమేమీ కాదు. మీరు గనుక కంప్యూటర్ పైన స్క్రీన్ షాట్ తీయాలని అనుకుంటున్నారా? అయితే ఇక్కడ మీకోసం విండోస్ మరియు మ్యాక్ కంప్యూటర్లపై స్క్రీన్ షాట్స్ ఎలా తీయాలో తెలియజేసే సమాచారం అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

విండోస్ కంప్యూటర్ పై స్క్రీన్ షాట్ తీసుకోవడం ఎలా?

ప్రింట్ స్క్రీన్ బటన్

విండోస్ కీ + ప్రింట్ స్క్రీన్

Alt + Print Screen

Snipping Tool

Mac పై స్క్రీన్ షాట్ తీయడం ఎలా?

Shift + Command + 3: ఈ కమాండ్ ద్వారా, మీరు మ్యాక్ సిస్టమ్ పై పూర్తి స్క్రీన్ ని స్క్రీన్ షాట్ గా తీసుకోవచ్చు.

Shift + Command + 4: మీరు గనుక స్క్రీన్ పైన ఒక భాగాన్ని మాత్రమే స్క్రీన్ షాట్ గా తీసుకోవాలని భావిస్తే, అప్పుడు ఈ కమాండ్ ని వాడుకోండి.

Shift + Command + 5: ఈ కమాండ్ ద్వారా, స్క్రీన్ షాట్ మెనూ ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు స్క్రీన్ ని రికార్డు చేయవచ్చు.

Source: 91mobiles Hindi