Home News గీక్‌బెంచ్‌తో పాటు ఇతర సర్టిఫికేషన్ సైట్స్‌లో లిస్టైన Infinix Smart 8 Pro; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం!

గీక్‌బెంచ్‌తో పాటు ఇతర సర్టిఫికేషన్ సైట్స్‌లో లిస్టైన Infinix Smart 8 Pro; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం!

Highlights
  • గ్లోబల్ గా లాంచైన Infinix Smart 8
  • త్వరలో లాంచ్ కానున్న Infinix Smart 8 Pro
  • హీలియో జీ35 చిప్సెట్ తో వస్తోన్న డివైజ్

చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix గ్లోబల్ గా Smart 8 సిరీస్ ని లాంచ్ చేసింది. ఇప్పటికే ఈ లైనప్ లో Infinix Smart 8 మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు Infinix Smart 8 Pro డివైజ్ లాంచ్‌కి సిద్ధంగా ఉంది. తాజాగా Infinix Smart 8 Pro స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్, బ్లూటూత్ ఎస్ఐజీ, ఈఈసీ, ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో పలు కీలక విషయాలు తెలిసాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Infinix Smart 8 Pro లిస్టింగ్స్