Home News iQOO: భారత్‌లో లాంచ్‌కి ముందు రివీలైన iQOO Neo 9 Pro ప్రీ-బుకింగ్ తేదీ, బెనిఫిట్స్!

iQOO: భారత్‌లో లాంచ్‌కి ముందు రివీలైన iQOO Neo 9 Pro ప్రీ-బుకింగ్ తేదీ, బెనిఫిట్స్!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న iQOO Neo 9 Pro
  • అమెజాన్, ఐకూ వెబ్‌సైట్స్ ద్వారా సేల్
  • రివీలైన ప్రీ-బుకింగ్ బెనిఫిట్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Vivo యొక్క సబ్-బ్రాండ్ iQOO నుంచి త్వరలో Neo 9 Pro అనే స్మార్ట్‌ఫోన్ భారత్ లో లాంచ్ కానుంది. ఫిబ్రవరి 22న ఈ డివైజ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ కి సంబంధించిన కెమెరా, బ్యాటరీ, చిప్సెట్, ర్యామ్/స్టోరేజీ వివరాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు, iQOO Neo 9 Pro ప్రీ-బుకింగ్ వివరాలు రివీల్ అయ్యాయి. iQOO Neo 9 Pro హ్యాండ్సెట్ అమెజాన్ మరియు ఐకూ వెబ్‌సైట్ ద్వారా సేల్ కి రానుంది.

iQOO Neo 9 Pro ఇండియా ప్రీ-బుకింగ్

ప్రీ-బుకింగ్ చేసుకోవడం ఎలా?

iQOO Neo 9 Pro స్పెసిఫికేషన్స్