Home News OPPO A79 5G, A78 5G ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి

OPPO A79 5G, A78 5G ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి

Highlights
  • రెండు ఒప్పో 5జీ ఫోన్ల ధర తగ్గింపు
  • OPPO A79 5G, A78 5G పై డిస్కౌంట్
  • రూ.1,000 మేర తగ్గిన ధర

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO తన ఫ్యాన్స్ కి వాలెంటైన్స్ డే గిఫ్ట్ ని తీసుకొచ్చింది. నేడు రెండు 5జీ స్మార్ట్‌ఫోన్ల ధరను తగ్గించింది. ఒప్పో కంపెనీ OPPO A79 5G మరియు OPPO A78 5G డివైజెస్ ధరలు ప్రస్తుతం తగ్గాయి. రెండు ఫోన్ల ధరలు రూ.1,000 మేర తగ్గాయి. ఈ ఫోన్లను కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం అని చెప్పవచ్చు. సరే, ఓసారి ఈ ఫోన్ల యొక్క కొత్త ధరలు మరియు స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

OPPO A79 5G, OPPO A78 5G ధర తగ్గింపు

OPPO A79 5G స్పెసిఫికేషన్స్

OPPO A78 5G స్పెసిఫికేషన్స్