Home News OPPO: IP65 రేటింగ్‌తో భారత్‌లో లాంచైన OPPO F25 Pro 5G

OPPO: IP65 రేటింగ్‌తో భారత్‌లో లాంచైన OPPO F25 Pro 5G

Highlights
  • నేడు భారత్‌లో లాంచైన OPPO F25 Pro 5G
  • 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చిన ఫోన్
  • OPPO F25 Pro 5G ప్రారంభ ధర రూ.23,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నేడు భారతీయ మార్కెట్ లో F25 Pro 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ మిడ్-రేంజ్ బడ్జెట్ లో వచ్చింది. OPPO F25 Pro 5G లో 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, ఐపీ65 రేటింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, మాలి జీ68 జీపీయూ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సరే, ఓసారి OPPO F25 Pro 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

OPPO F25 Pro 5G ధర, లభ్యత

OPPO F25 Pro 5G స్పెసిఫికేషన్స్