వేసవి కాలం వచ్చిందంటే భానుడి భగభగలతో జనాలు అల్లాడిపోతారు. వేసవితాపం నుంచి తట్టుకోవాలంటే చల్లని గాలికి సేదతీరాల్సిందే. మరి ఆ చల్లని గాలిని అందించే కూలర్ మన చెంత ఉండాలి కదా. ఆ కూలర్ అందించే చల్లగాలితో వేసవి కాలాన్ని ఇట్టే దాటేయవచ్చు. మార్కెట్ లో రకరకాల కంపెనీలకు చెందిన కూలర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే మన్నికైన, చవకైన కూలర్లు కొనేందుకు అత్యధిక శాతం జనాలు మొగ్గు చూపుతుంటారు.
కూలర్ లో పట్టే నీటి కెపాసిటీని బట్టి వాటి ధరలు ఉంటాయి. అయితే తక్కువ బడ్జెట్ లో ఓ మోస్తరు నీటి కెపాసిటీని కలిగి ఉండే కూలర్ల జాబితాను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చూసేయండి.
రూ.5,000 లోపు ధరలో లభించే ఎయిర్ కూలర్లు
- Bajaj PMH 25 DLX 24L
- Hindware Cruzo 17L
- Casa Copenhagen 15L
- Maharaja Whiteline Arrow Deluxe 50L
- Bajaj Frio 23L
- Usha Cool Boy Mini 12L
- Candes Icecool 22L
- Life long LLAC936 40L
- Life Long LLAC918 20L
- Havai Sapphire 20L
1. Bajaj PMH 25 DLX 24L
బజాజ్ పీఎంహెచ్ 25 డీఎల్ఎక్స్ ఎయిర్ కూలర్ నీటి కెపాసిటీ 24 లీటర్లు. డ్యూరా మైన్ పంప్, యాంటీ బ్యాక్టీరియల్ హెక్సాకూల్ మాస్టర్, టర్బో ఫ్యాన్ టెక్నాలజీ, 3 స్పీడ్ కంట్రోల్ వంటి ఫీచర్లను ఈ కూలర్ కలిగి ఉంది. 4-వే స్వింగ్ ఫీచర్ ఇందులో ఉంది. ఈ కూలర్ ధర అమెజాన్ లో రూ.4498 గా ఉంది.
2. Hindware Cruzo 17L
హిండ్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ క్రూజో పర్సనల్ ఎయిర్ కూలర్ 17 లీటర్ల కెపాసిటీని కలిగి ఉంది. అమెజాన్ లో ఈ కూలర్ ధర రూ.4799 గా ఉంది.
3. Casa Copenhagen 15L
కాసా కొపెన్‌హగెన్ పర్సనల్ ఎయిర్ కూలర్ ధర అమెజాన్ లో రూ.3,999 గా ఉంది. ఈ ఎయిర్ కూలర్ 15 లీటర్ల కెపాసిటీని కలిగి ఉంది.
4. Maharaja Whiteline Arrow Deluxe 50L
మహారాజా వైట్‌లైన్ ఆరో డీలక్స్ ఎయిర్ కూలర్ 50 లీటర్ల కెపాసిటీని కలిగి ఉంది. అమెజాన్ లో ఈ కూలర్ ధర రూ.4999 గా ఉంది. 4-వే స్వింగ్, లో-నాయిస్ ఆపరేషన్, వాటర్ లెవెల్ ఇండికేటర్ వంటి ఫీచర్లు ఈ కూలర్ లో ఉన్నాయి.
5. Bajaj Frio 23L
బజాజ్ ఫ్రయో పర్సనల్ ఎయిర్ కూలర్ 23 లీటర్ల కెపాసిటీని కలిగి ఉంది. అమెజాన్ లో ఈ ఎయిర్ కూలర్ ధర రూ.4699 గా ఉంది.
6. Usha Cool Boy Mini 12L
ఉషా కూల్ బాయ్ మినీ పర్సనల్ ఎయిర్ కూలర్ ధర అమెజాన్ లో రూ.4220 గా ఉంది. ఈ కూలర్ 12 లీటర్ల కెపాసిటీని కలిగి ఉంది.
7. Candes Icecool 22L
కందేస్ ఐస్ కూల్ పర్సనల్ ఎయిర్ కూలర్ ధర అమెజాన్ లో రూ.3,990 గా ఉంది. ఈ కూలర్ 22 కెపాసిటీని కలిగి ఉంది. 3 లెవెల్ స్పీడ్ ని ఈ కూలర్ కలిగి ఉంది.
8. Lifelong LLAC936 40L
లైఫ్ లాంగ్ ఎల్ఎల్ఏసీ936 ఎయిర్ కూలర్ 40 లీటర్ల కెపాసిటీని కలిగి ఉంది. అమెజాన్ లో ఈ ఎయిర్ కూలర్ ధర రూ.4,599 గా ఉంది. వాటర్ లెవెల్ ఇండికేటర్, ఐస్ చాంబర్ వంటి ఫీచర్లు ఈ కూలర్ లో ఉన్నాయి.
9. Lifelong LLAC918 20L
లైఫ్ లాంగ్ ఎల్ఎల్ఏసీ918 ఎయిర్ కూలర్ 20 లీటర్ల కెపాసిటీని కలిగి ఉంది. అమెజాన్ లో ఈ కూలర్ ధర రూ.4899 గా ఉంది. వాటర్ లెవెల్ ఇండికేటర్, ఐస్ చాంబర్ వంటి ఫీచర్లు ఈ కూలర్ లో ఉన్నాయి.
10. Havai Sapphire 20L
హవాయి సఫైర్ పర్సనల్ ఎయిర్ కూలర్ 20 లీటర్ల కెపాసిటీని కలిగి ఉంది. ఈ కూలర్ ధర అమెజాన్ లో రూ.4690 గా ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
