Home News TDRA సర్టిఫికేషన్ సైట్‌పై లిస్టైన Realme 12 Pro, Realme 12 Pro+

TDRA సర్టిఫికేషన్ సైట్‌పై లిస్టైన Realme 12 Pro, Realme 12 Pro+

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Realme 12 Pro, 12 Pro+
  • టీడీఆర్ఏ లిస్టింగ్ ద్వారా ఖరారైన 5జీ కనెక్టివిటీ
  • Snapdragon 7 Gen 3 చిప్‌తో వస్తోన్న డివైజెస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme 12 Pro మరియు Realme 12 Pro+ డివైజెస్ ని గ్లోబల్ గా లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫోన్లు టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. ఇప్పటికే ఈ రెండు ఫోన్లు భారత్ కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. సరే, ఓసారి Realme 12 Pro, Realme 12 Pro+ ఫోన్ల యొక్క టీడీఆర్ఏ లిస్టింగ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

Realme 12 Pro, Realme 12 Pro+ టీడీఆర్ఏ లిస్టింగ్

Realme 12 Pro, Realme 12 Pro+ లాంచ్ టైమ్‌లైన్ (అంచనా)

2024 ప్రథమార్థంలో Realme 12 Pro, Realme 12 Pro+ ఫోన్లు లాంచ్ అవుతాయని సమాచారం. దీనికి సంబంధించి కంపెనీ నుంచి అధికార ప్రకటన లేదా టీజర్ బయటకు రావాల్సి ఉంది.

Realme 12 Pro, Realme 12 Pro+ స్పెసిఫికేషన్స్ (అంచనా)