Home News Realme 12 Pro 5G vs Redmi Note 13 Pro 5G: రెండింట్లో ఏది బెస్ట్?

Realme 12 Pro 5G vs Redmi Note 13 Pro 5G: రెండింట్లో ఏది బెస్ట్?

Realme 12 Pro మరియు Redmi Note 13 Pro డివైజెస్ మిడ్ రేంజ్ కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకుని మార్కెట్ లో లాంచ్ చేయబడ్డాయి. ఈసారి ఈ రెండు ఫోన్లు మార్కెట్ లో గట్టి పోటీని ఎదుర్కోనున్నాయి. రెండు ఫోన్లు కూడా చక్కటి కెమెరా సామర్థ్యంతో వచ్చాయి. డిజైన్ మరియు బిల్ట్ క్వాలిటీ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. మరి రెండు ఫోన్లలో ఏ ఫోన్ జనాల ఆదరణ ఎక్కువగా పొందుతుందో రానున్న రోజుల్లో తేలిపోనుంది. ఈలోపు మనం రెండు ఫోన్లలో ఉన్న స్పెసిఫికేషన్స్ ని పోల్చి చూద్దాం.

Realme 12 Pro vs Redmi Note 13 Pro

ప్రాసెసర్

ర్యామ్, స్టోరేజీ

డిస్ప్లే

ఆపరేటింగ్ సిస్టమ్

కనెక్టివిటీ

కెమెరా

బ్యాటరీ

ఏది కొనాలి?