Home News Dimensity 6100+ చిప్సెట్, 50MP కెమెరాతో భారత్‌లో లాంచైన Samsung Galaxy A15 5G

Dimensity 6100+ చిప్సెట్, 50MP కెమెరాతో భారత్‌లో లాంచైన Samsung Galaxy A15 5G

Highlights
  • నేడు భారత్‌లో లాంచైన Samsung Galaxy A15 5G
  • 6.5-ఇంచ్ డిస్ప్లేతో వచ్చిన డివైజ్
  • Galaxy A15 5G ప్రారంభ ధర రూ.19,499

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు భారతీయ మార్కెట్ లో రెండు కొత్త ఏ-సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. అవి: Samsung Galaxy A15 5G మరియు Samsung Galaxy A25 5G. ఈ ఆర్టికల్ లో Samsung Galaxy A15 5G డివైజ్ గురించి తెలుసుకుందాం. Samsung Galaxy A15 5G లో 50ఎంపి మెయిన్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.5-ఇంచ్ భారీ డిస్ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. సరే, ఓసారి Samsung Galaxy A15 5G యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A15 5G ధర, కలర్ ఆప్షన్స్

Samsung Galaxy A15 5G స్పెసిఫికేషన్స్

రూ.20,000 లోపు బడ్జెట్ లో శాంసంగ్ 5జీ ఫోన్ కొనాలని భావిస్తోన్న వారుే ఈ Samsung Galaxy A15 5G స్మార్ట్‌ఫోన్‌ని ప్రయత్నించవచ్చు.