Battery comparison - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 07 Oct 2024 15:09:43 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo V40e vs Motorola Edge 50: ఏది బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది? https://www.91mobiles.com/telugu/vivo-v40e-vs-motorola-edge-50-battery-comparison-which-is-better/ https://www.91mobiles.com/telugu/vivo-v40e-vs-motorola-edge-50-battery-comparison-which-is-better/#respond Mon, 07 Oct 2024 15:09:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=13964 స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం. Vivo […]

The post Vivo V40e vs Motorola Edge 50: ఏది బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం.

Vivo V40e మరియు Motorola Edge 50 ఫోన్ల బ్యాటరీ పనితనాన్ని మేం కొన్ని టెస్టులు చేసి పరీక్షించాం. ఆ వివరాలను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

Vivo V40e లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. మరోవైపు Motorola Edge 50 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

Vivo V40e vs Motorola Edge 50: ధర

Vivo V40e Motorola Edge 50
పీసీమార్క్ స్కోర్: 15 గంటల 51 నిమిషాలు పీసీమార్క్ స్కోర్: 10 గంటల 59 నిమిషాలు

PCMark బ్యాటరీ టెస్ట్

పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ ద్వారా ఫోన్ యొక్క బ్యాటరీ 100 శాతం నుంచి 20 శాతానికి డ్రాప్ అయ్యేందుకు ఎంత సమయం పట్టిందనే విషయం తెలుస్తుంది. ఈ రెండు ఫోన్లను ఫ్లైట్ మోడ్‌లో పెట్టడంతో పాటు, స్క్రీన్ బ్రైట్నెస్ 80 శాతం పెట్టాం. ఇప్పుడు టెస్టు ఫలితాలను చూద్దాం.

పైన చూపిన ఇమేజ్ ని గమనిస్తే, వివో వీ40ఈ, మోటోరోలా ఎడ్జ్ 50 కంటే ఎక్కువ సేపు నడిచినట్లు తెలుస్తోంది. వివో వీ40ఈ లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, మోటోరోలా ఎడ్జ్ 50 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీంతో పెద్ద బ్యాటరీ గల వివో ఫోన్ ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది.

విజేత: Vivo V40e

YouTube Streaming (యూట్యూబ్ స్ట్రీమింగ్)

మేం రెండు ఫోన్లలో యూట్యూబ్ వీడియోలను ప్లే చేశాం. ఈ సమయంలో రెండు డివైజెస్ లో 50 శాతం బ్రైట్నెస్, వాల్యూమ్ లెవెల్ పెట్టాం. 30 నిమిషాలు వీడియోలు చూశాక, వివో వీ40ఈ లో బ్యాటరీ 3 శాతం ఖర్చయ్యింది. మోటోరోలా ఎడ్జ్ 50 బ్యాటరీ 5 శాతం డ్రాప్ అయ్యింది.

వివో వీ40ఈ మోటోరోలా ఎడ్జ్ 50
బ్యాటరీ ఖర్చు: 165 ఎంఏహెచ్ బ్యాటరీ ఖర్చు: 250 ఎంఏహెచ్

 

కచ్చితమైన బ్యాటరీ డ్రాప్ ఫలితాలను చూస్తే, వివో వీ40ఈ 165 ఎంఏహెచ్ పవర్ వాడుకోగా, మోటోరోలా ఎడ్జ్ 50 250 ఎంఏహెచ్ పవర్ వాడుకుంది. అంటే వివో వీ40ఈ బ్యాటరీ మెరుగ్గా ఉందని తెలుస్తోంది.

విజేత: Vivo V40e

Gaming test (గేమింగ్ టెస్ట్)

ఈ టెస్టు కోసం, మేం వివో వీ40ఈ మరియు మోటోరోలా ఎడ్జ్ 50 ఫోన్లలో బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ, రియల్మీ రేసింగ్ 3 గేమ్‌లను ఒక్కోదానిలో 30 నిమిషాల చొప్పున ఆడటం జరిగింది. ఈ టెస్టుకి ముందు రెండు ఫోన్లలో గ్రాఫిక్స్ సెట్టింగ్స్, ఫ్రేమ్ రేట్, బ్రైట్నెస్, వాల్యూమ్ లెవెల్స్ ఒకే విధంగా ఉంచడం జరిగింది. ఫలితాలను గమనిస్తే, 1.5 గంటల తర్వాత వివో వీ40ఈ బ్యాటరీ 17 శాతం ఖర్చు కాగా, మోటోరోలా ఎడ్జ్ 50 బ్యాటరీ 26 శాతం ఖర్చయ్యింది.

వివో వీ40ఈ మోటోరోలా ఎడ్జ్ 50
బ్యాటరీ ఖర్చు: 935 ఎంఏహెచ్ బ్యాటరీ ఖర్చు: 1300 ఎంఏహెచ్

 

కచ్చితమైన ఫలితాలను చూస్తే, వివో వీ40ఈ 935 ఎంఏహెచ్ పవర్ వాడుకుంది. మోటోరోలా ఎడ్జ్ 50 1300 ఎంఏహెచ్ పవర్ వాడుకుంది.

విజేత: Vivo V40e

Charging speed (చార్జింగ్ వేగం)

వివో వీ40ఈ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రాగా, మోటోరోలా ఎడ్జ్ 50 డివైజ్ 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. రెండు ఫోన్లు కూడా బాక్స్ లో చార్జర్ తో వస్తాయి. మేం జరిపిన టెస్టులో, 20 శాతం నుంచి 100 శాతం అయ్యేందుకు వివో వీ40ఈ కి 42 నిమిషాలు సమయం పట్టింది.

మరోవైపు, మోటోరోలా ఎడ్జ్ 50 పూర్తిగా చార్జ్ అయ్యేందుకు 40 నిమిషాల సమయం తీసుకుంది. రెండు ఫోన్ల మధ్య తేడా దాదాపు ఒకే విధంగా ఉంది. వివో వీ40ఈ లో పెద్ద బ్యాటరీ ఉన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే, చార్జింగ్ స్పీడ్ బెటర్ గా ఉందని తెలుస్తోంది. ఈ రౌండ్ లో రెండు ఫోన్లు సమానంగా నిలిచాయి.

వివో వీ40ఈ మోటోరోలా ఎడ్జ్ 50
40 నిమిషాలు 42 నిమిషాలు

 

విజేత: Tie (సమానం)

ఏది బెటర్?

ఫలితాల ప్రకారం, Vivo V40e పైచేయి సాధించినట్లు స్పష్టమవుతోంది. మేం జరిపిన.. బెంచ్‌మార్క్, స్ట్రీమింగ్, గేమింగ్ ఇలా ప్రతీ టెస్టులో వివో వీ40ఈ తన ఆధిపత్యాన్ని చూపింది. మీరు గనుక మంచి బ్యాటరీ లైఫ్ అందించే ఫోన్ కొరకు చూస్తుంటే, ఎడ్జ్ 50 కంటే వివో వీ40ఈ బెటర్ ఆప్షన్ అవుతుంది.

The post Vivo V40e vs Motorola Edge 50: ఏది బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-v40e-vs-motorola-edge-50-battery-comparison-which-is-better/feed/ 0
Vivo T3 Pro vs Infinix GT 20 Pro: ఏది బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది? https://www.91mobiles.com/telugu/vivo-t3-pro-vs-infinix-gt-20-pro-battery-comparison-which-is-better/ https://www.91mobiles.com/telugu/vivo-t3-pro-vs-infinix-gt-20-pro-battery-comparison-which-is-better/#respond Wed, 02 Oct 2024 16:01:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=13873 స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం. Vivo […]

The post Vivo T3 Pro vs Infinix GT 20 Pro: ఏది బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం.

Vivo T3 Pro మరియు Infinix GT 20 Pro ఫోన్ల బ్యాటరీ పనితనాన్ని మేం కొన్ని టెస్టులు చేసి పరీక్షించాం. ఆ వివరాలను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

Vivo T3 Pro లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. మరోవైపు Infinix GT 20 Pro లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

Vivo T3 Pro vs Infinix GT 20 Pro: ప్రస్తుతం వీటి ధరలు

వివో టీ3 ప్రో ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో
8జిబి+128జిబి: రూ.24,999 8జిబి+256జిబి: రూ.22,999
8జిబి+256జిబి: రూ.26,999 12జిబి+256జిబి: రూ.24,999

PCMark బ్యాటరీ టెస్ట్

పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ ద్వారా ఫోన్ యొక్క బ్యాటరీ 100 శాతం నుంచి 20 శాతానికి డ్రాప్ అయ్యేందుకు ఎంత సమయం పట్టిందనే విషయం తెలుస్తుంది. ఈ రెండు ఫోన్లలో మేం స్క్రీన్ బ్రైట్నెస్ 80 శాతం పెట్టాం. ఇప్పుడు టెస్టు ఫలితాలను చూద్దాం.

వివో టీ3 ప్రో (ఎడమ) vs ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో (కుడి)

ఈ టెస్టులో వివో టీ3 ప్రో 15 గంటల 52 నిమిషాలు స్కోర్ చేసింది. ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో 9 గంటల 13 నిమిషాలు స్కోర్ చేసింది. దీంతో వివో ఫోన్‌ది పైచేయి అని అర్థమవుతోంది.

వివో టీ3 ప్రో (పీసీమార్క్) ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో (పీసీమార్క్)
15 గంటల 52 నిమిషాలు 9 గంటల 13 నిమిషాలు

 

విజేత: Vivo T3 Pro

వీడియో స్ట్రీమింగ్

వివో టీ3 ప్రో మరియు ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో ఫోన్లలో 30 నిమిషాల పాటు యూట్యూబ్ వీడియోలను ప్లే చేశాం. ఈ టెస్టు కోసం రెండు ఫోన్లలో 50 శాతం బ్రైట్నెస్, వాల్యూమ్ పెట్టాం. వీడియో రెజుల్యూషన్‌ను 1080పి గా సెట్ చేశాం. ఈ టెస్టులో వివో టీ3 ప్రో యొక్క బ్యాటరీ 2 శాతం డ్రాప్ కాగా, ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో బ్యాటరీ 5 శాతం డ్రాప్ అయ్యింది.

వివో టీ3 ప్రో (30 నిమిషాల యూట్యూబ్) ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో (30 నిమిషాల యూట్యూబ్)
2 శాతం బ్యాటరీ డ్రాప్ 5 శాతం బ్యాటరీ డ్రాప్

 

మీరు గనుక నాన్-స్టాప్‌గా వినోద కార్యక్రమాలు, సినిమాలు చూడటం లేదా యూట్యూబ్ ఎక్కువగా వినియోగించడం చేస్తుంటే, మీకు వివో టీ3 ప్రో బాగా సరిపోతుంది. ఇది ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో కంటే ఎక్కువ సేపు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది.

విజేత: Vivo T3 Pro

గేమింగ్ టెస్ట్

ఈ టెస్టు కోసం, మేం వివో టీ3 ప్రో మరియు ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో ఫోన్లలో బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ, రియల్మీ రేసింగ్ 3 గేమ్‌లను ఒక్కోదానిలో 30 నిమిషాల చొప్పున ఆడటం జరిగింది. ఈ టెస్టుకి ముందు రెండు ఫోన్లలో గ్రాఫిక్స్ సెట్టింగ్స్, ఫ్రేమ్ రేట్, బ్రైట్నెస్, వాల్యూమ్ లెవెల్స్ ఒకే విధంగా ఉంచడం జరిగింది.

టెస్టు ఫలితాలను గమనిస్తే, వివో టీ3 ప్రో మరోసారి సత్తా చాటింది. ఒకటిన్నర గంటలు గేమ్ టైమ్ ముగిశాక, వివో టీ3 ప్రో బ్యాటరీ 16 శాతం మాత్రమే ఖర్చయ్యింది. మరోవైపు, ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో బ్యాటరీ 21 శాతం ఖర్చయ్యింది. ఈ టెస్టు ద్వారా వివో టీ3 ప్రో బెటర్ బ్యాటరీ లైఫ్ అందిస్తుందని అర్థమవుతోంది.

వివో టీ3 ప్రో (30 నిమిషాల గేమింగ్) ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో (30 నిమిషాల గేమింగ్)
5.3 శాతం బ్యాటరీ డ్రాప్ 7 శాతం బ్యాటరీ డ్రాప్

 

విజేత: Vivo T3 Pro

చార్జింగ్ స్పీడ్

వివో టీ3 ప్రో మరియు ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో ఫోన్లు రెండు కూడా కంపాటిబుల్ చార్జర్ తో వస్తున్నాయి. వివో టీ3 ప్రో 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

మేం జరిపిన టెస్టులో, వివో టీ3 ప్రో 52 నిమిషాల్లో 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యింది. మరోవైపు, ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో కి 48 నిమిషాల సమయం పట్టింది.

ఈ టెస్టులో ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో విజయం సాధించింది. మీరు గనుక త్వరగా చార్జ్ అయ్యే ఫోన్ కోసం చూస్తుంటే, ఈ రెండు ఫోన్లలో ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో ప్రయత్నించవచ్చు.

విజేత: Infinix GT 20 Pro

ఏది బెటర్?

ఈ టెస్టు ఫలితాలను బట్టి చూస్తే, Vivo T3 Pro పైచేయి సాధించినట్లు తెలుస్తోంది. బెంచ్‌మార్క్ ఫలితాలే కాకుండా రియల్-వరల్డ్ టెస్టుల్లో కూడా Infinix GT 20 Pro కంటే వివో టీ3 ప్రో బెటర్ గా పెర్ఫామ్ చేసింది. చార్జింగ్ స్పీడ్ మాత్రం ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో కంటే తక్కువగానే ఉంది. కానీ, బ్యాటరీ సైజ్ ని పరిగణలోకి తీసుకుంటే వివో టీ3 ప్రో చార్జింగ్ స్పీడ్ బాగానే ఉందని చెప్పవచ్చు. సాలిడ్ బ్యాటరీ లైఫ్ కావాలంటే మీకు Vivo T3 Pro బెస్ట్ ఆప్షన్.

The post Vivo T3 Pro vs Infinix GT 20 Pro: ఏది బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-t3-pro-vs-infinix-gt-20-pro-battery-comparison-which-is-better/feed/ 0
Realme P2 Pro vs Motorola Edge 50 Fusion: ఏ ఫోన్ బ్యాటరీ బెటర్ బ్యాకప్ ఇస్తుంది? https://www.91mobiles.com/telugu/realme-p2-pro-vs-motorola-edge-50-fusion-battery-comparison-which-is-better/ https://www.91mobiles.com/telugu/realme-p2-pro-vs-motorola-edge-50-fusion-battery-comparison-which-is-better/#respond Wed, 25 Sep 2024 12:56:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=13743 స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం. Realme […]

The post Realme P2 Pro vs Motorola Edge 50 Fusion: ఏ ఫోన్ బ్యాటరీ బెటర్ బ్యాకప్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం.

Realme P2 Pro మరియు Motorola Edge 50 Fusion ఫోన్ల బ్యాటరీ పనితనాన్ని మేం కొన్ని టెస్టులు చేసి పరీక్షించాం. ఆ వివరాలను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

Realme P2 Pro లో 5200 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. మరోవైపు Motorola Edge 50 Fusion లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్

పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ ద్వారా ఫోన్ యొక్క బ్యాటరీ 100 శాతం నుంచి 20 శాతానికి డ్రాప్ అయ్యేందుకు ఎంత సమయం పట్టిందనే విషయం తెలుస్తుంది. ఈ రెండు ఫోన్లలో మేం స్క్రీన్ బ్రైట్నెస్ 80 శాతం, వాల్యూమ్ 50 శాతం పెట్టాం. ఇప్పుడు టెస్టు ఫలితాలను చూద్దాం.

రియల్మీ పీ2 ప్రో 10 గంటల 25 నిమిషాల పాటు నడిచింది. మరోవైపు, మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 9 గంటల 53 నిమిషాలు నడిచింది. ఈ టెస్టులో రియల్మీ పీ2 ప్రో పైచేయి సాధించింది. ఎడ్జ్ 50 ఫ్యూజన్ తో పోల్చితే, రియల్మీ పీ2 ప్రో బెటర్ బ్యాటరీ మేనేజ్మెంట్ కలిగి ఉంది.

విజేత: Realme P2 Pro

వీడియో స్ట్రీమింగ్

టెస్ట్ రియల్మీ పీ2 ప్రో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్
30-నిమిషాలు యూట్యూబ్ వీడియో స్ట్రీమింగ్ 4 శాతం (280ఎంఏహెచ్) 4 శాతం (200 ఎంఏహెచ్)

 

రియల్మీ పీ2 ప్రో మరియు మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్లలో 30 నిమిషాల పాటు యూట్యూబ్ వీడియోలను ప్లే చేశాం. ఈ టెస్టు కోసం రెండు ఫోన్లలో 50 శాతం బ్రైట్నెస్, వాల్యూమ్ పెట్టాం. వీడియో రెజుల్యూషన్‌ను 1080పి గా సెట్ చేశాం. ఈ టెస్టులో రెండు స్మార్ట్‌ఫోన్లలో 4 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. అయితే, కచ్చితమైన ఫలితాలను పరిశీలిస్తే, మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 200 ఎంఏహెచ్ బ్యాటరీ, రియల్మీ పీ2 ప్రో 280 ఎంఏహెచ్ బ్యాటరీ పవర్‌ను వాడుకున్నాయి.

విజేత: Motorola Edge 50 Fusion

గేమింగ్

ఈ టెస్టు కోసం, మేం రియల్మీ పీ2 ప్రో మరియు మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్లలో బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ, రియల్మీ రేసింగ్ 3 గేమ్‌లను ఒక్కోదానిలో 30 నిమిషాల చొప్పున ఆడటం జరిగింది. ఈ టెస్టుకి ముందు రెండు ఫోన్లలో గ్రాఫిక్స్ సెట్టింగ్స్, ఫ్రేమ్ రేట్, బ్రైట్నెస్, వాల్యూమ్ లెవెల్స్ ఒకే విధంగా ఉంచడం జరిగింది. గేమింగ్ కి ముందు రెండు ఫోన్లు కూడా 30 డిగ్రీల టెంపరేచర్ కలిగి ఉన్నాయి. గేమింగ్ తర్వాత ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

టెస్ట్ రియల్మీ పీ2 ప్రో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్
బీజీఎంఐ 8 శాతం (416 ఎంఏహెచ్) 9 శాతం (450 ఎంఏహెచ్)
కాల్ ఆఫ్ డ్యూటీ 8 శాతం (312 ఎంఏహెచ్) 9 శాతం (450 ఎంఏహెచ్)
రియల్ రేసింగ్ 6 శాతం (312 ఎంఏహెచ్) 8 శాతం (400 ఎంఏహెచ్)

 

మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ బ్యాటరీ 26 శాతం ఖర్చయ్యింది. అంటే దీన్ని 1,300 ఎంఏహెచ్ గా చెప్పవచ్చు. మరోవైపు, రియల్మీ పీ2 ప్రో బ్యాటరీ 20 శాతం ఖర్చయ్యింది. అంటే 1040 ఎంఏహెచ్ బ్యాటరీ పవర్ వాడుకుంది.

విజేత: Realme P2 Pro

చార్జింగ్ టెస్ట్

రియల్మీ పీ2 ప్రో మరియు మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్లు రెండు కూడా కంపాటిబుల్ చార్జర్ తో వస్తున్నాయి. రియల్మీ పీ2 ప్రో 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

టెస్ట్ రియల్మీ పీ2 ప్రో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్
చార్జింట్ టైమ్ (20-100 శాతం) 36 నిమిషాలు 36 నిమిషాలు

 

20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు రియల్మీ పీ2 ప్రో 36 నిమిషాల సమయం తీసుకుంది. మరోవైపు, మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ కి 54 నిమిషాల సమయం పట్టింది. అయితే, చార్జ్ బూస్ట్ ఫీచర్ ను ఆన్ చేసినప్పుడు మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ కి 36 నిమిషాల సమయం పట్టింది. అంటే రియల్మీ ఫోన్ మాదిరే ఇది కూడా ఉంది.

విజేత: సమానం

ఏది బెటర్?

రెండు ఫోన్ల మధ్య బ్యాటరీ పెర్ఫామెన్స్ విషయంలో తేడా స్వల్పమే. వీడియో స్ట్రీమింగ్ టెస్ట్ లో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ బాగా పెర్ఫామ్ చేసింది. బూస్ట్ మోడ్ లో చార్జింగ్ స్పీడ్ కూడా రియల్మీ పీ2 ప్రో తో సమానంగా ఉంది. మరోవైపు, రియల్మీ పీ2 ప్రో గేమింగ్ సమయంలో బ్యాటరీ మేనేజ్మెంట్ మరియు పీసీమార్క్ బ్యాటరీ టెస్టులో బాగా పెర్ఫామ్ చేసింది.

భారత్ లో Realme P2 Pro ప్రారంభ ధర రూ.21,999 గా ఉంది. మరోవైపు, Motorola Edge 50 Fusion బేస్ వేరియంట్ ధర రూ.22,999 గా ఉంది. రెండు ఫోన్లు కూడా బ్యాటరీ బ్యాకప్ విషయంలో బాగానే ఉన్నాయి. కాబట్టి, మీరు ఏది ఎంచుకున్నా మంచి ఆప్షనే అవుతుంది.

The post Realme P2 Pro vs Motorola Edge 50 Fusion: ఏ ఫోన్ బ్యాటరీ బెటర్ బ్యాకప్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-p2-pro-vs-motorola-edge-50-fusion-battery-comparison-which-is-better/feed/ 0
Realme 13 vs CMF Phone 1: ఏది ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది? https://www.91mobiles.com/telugu/realme-13-vs-cmf-phone-1-battery-comparison-which-one-offers-better-battery-life/ https://www.91mobiles.com/telugu/realme-13-vs-cmf-phone-1-battery-comparison-which-one-offers-better-battery-life/#respond Fri, 20 Sep 2024 10:30:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=13653 స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం. Realme […]

The post Realme 13 vs CMF Phone 1: ఏది ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం.

Realme 13 మరియు CMF Phone 1 ఫోన్ల బ్యాటరీ పనితనాన్ని మేం కొన్ని టెస్టులు చేసి పరీక్షించాం. ఆ వివరాలను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

Realme 13 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. మరోవైపు CMF Phone 1 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

Realme 13 vs CMF Phone 1: ధరలు (అధికార వెబ్‌సైట్ ప్రకారం)

స్టోరేజీ వేరియంట్స్ రియల్మీ 13 సీఎంఎఫ్ ఫోన్ 1
6జిబి+128జిబి రూ.15,999
8జిబి+128జిబి రూ.17,999 రూ.17,999
8జిబి+256జిబి రూ.19,999

 

పీసీమార్క్

పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ ద్వారా ఫోన్ యొక్క బ్యాటరీ 100 శాతం నుంచి 20 శాతానికి డ్రాప్ అయ్యేందుకు ఎంత సమయం పట్టిందనే విషయం తెలుస్తుంది. ఈ రెండు ఫోన్లలో మేం స్క్రీన్ బ్రైట్నెస్ 80 శాతం పెట్టాం. ఇప్పుడు టెస్టు ఫలితాలను చూద్దాం.

రియల్మీ 13 (ఎడమ) vs సీఎంఎఫ్ ఫోన్ 1 (కుడి)

రెండు ఫోన్లలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నప్పటికీ సీఎంఎఫ్ ఫోన్ 1 తో పోల్చితే రియల్మీ 13 వెనుకబడింది. సీఎంఎఫ్ ఫోన్ 1 బెటర్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ కలిగి ఉన్నట్లు బెంచ్‌మార్క్ ఫలితాలను చూస్తే అర్థమవుతోంది. కాబట్టి, రియల్మీ 13 కంటే సీఎంఎఫ్ ఫోన్ 1 ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఇస్తుందని తెలుస్తోంది.

రియల్మీ 13 సీఎంఎఫ్ ఫోన్ 1
పీసీమార్క్ స్కోర్ 11 గంటల 12 నిమిషాలు 15 గంటల 11 నిమిషాలు

 

విజేత: CMF Phone 1

వీడియో స్ట్రీమింగ్

రెండు ఫోన్లలో 50 శాతం బ్రైట్నెస్, వాల్యూమ్ లెవెల్ ను పెట్టడం జరిగింది. తర్వాత 30 నిమిషాల పాటు యూట్యూబ్ వీడియోలను ప్లే చేయగా, రెండు స్మార్ట్‌ఫోన్లలో బ్యాటరీ 3 శాతం ఖర్చయ్యింది. మీరు తరచూ, ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో వీడియోలను చూసే వారైతే, రెండు ఫోన్లు కూడా ఒకే విధమైన వీడియో ప్లేబ్యాక్ టైమ్ అందిస్తాయి.

రియల్మీ 13 సీఎంఎఫ్ ఫోన్ 1
యూట్యూబ్ బ్యాటరీ డ్రాప్ 3 శాతం 3 శాతం

 

విజేత: సమానం

గేమింగ్

రెండు స్మార్ట్‌ఫోన్లలో కాల్ ఆఫ్ డ్యూటీ: మొబైల్, రియల్ రేసింగ్ 3, బీజీఎంఐ గేమ్‌లను ఒక్కొక్క దాన్ని 30 నిమిషాల చొప్పున ఆడటం జరిగింది. ఫలితాలు చాలా ఆసక్తికరంగా వచ్చాయి. రియల్మీ 13 కొంచెమే బ్యాటరీని వాడుకుని లీడ్ లో నిలిచింది. ఈ ఫోన్ బ్యాటరీ 5.6 శాతం మాత్రమే డ్రాప్ కాగా, సీఎంఎఫ్ ఫోన్ 1 డివైజ్ 7 శాతం బ్యాటరీ శక్తిని వాడుకుంది. మీరు గనుక, ఎక్కువగా గేమ్స్ ఆడే వారైతే, రియల్మీ 13 బెటర్ చాయిస్ అవుతుంది.

రియల్మీ 13 బ్యాటరీ డ్రాప్ సీఎంఎఫ్ ఫోన్ 1 బ్యాటరీ డ్రాప్
కాల్ ఆఫ్ డ్యూటీ: మొబైల్ 6 శాతం 8 శాతం
రియల్ రేసింగ్ 3 5 శాతం 6 శాతం
బీజీఎంఐ 6 శాతం 7 శాతం

 

విజేత: Realme 13

చార్జింగ్ స్పీడ్

బ్యాటరీ లైఫ్ తో పాటు, చార్జింగ్ స్పీడ్ కూడా ముఖ్యమైన విషయమే. రియల్మీ 13 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రాగా, సీఎంఎఫ్ ఫోన్ 1 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. రెండు ఫోన్లు కూడా 20 శాతం బ్యాటరీ పవర్ తో ఉండగా, చార్జింగ్ పెట్టడం జరిగింది. మరి 100 శాతం చేరేందుకు ఏ ఫోన్ కి ఎంత సమయం పట్టిందో తెలుసుకుందాం.

రియల్మీ 13 సీఎంఎఫ్ ఫోన్ 1
చార్జింగ్ టైమ్ 57 నిమిషాలు (45 వాట్) 63 నిమిషాలు (33 వాట్)

 

ఈ టెస్టులో రియల్మీ 13 తన సత్తా చాటింది. సీఎంఎఫ్ ఫోన్ 1 పై రియల్మీ 13 పైచేయి సాధించింది. సీఎంఎఫ్ ఫోన్ 1 తక్కువ చార్జింగ్ స్పీడ్ తో రావడం తెలిసిన విషయమే. అయినప్పటికీ, సాధ్యమైనంత త్వరగానే ఫుల్ చార్జ్ చేయగలిగింది.

విజేత: Realme 13

ఏది బెటర్?

ఈ బ్యాటరీ కంపేరిజన్ ట్విస్టులతో కూడుకున్నట్లు అనిపించింది. తొలుత బెంచ్‌మార్క్ ఫలితాల్లో సీఎంఎఫ్ ఫోన్ 1 విజయం సాధించింది. కానీ, చివర్లో, రియల్మీ 13 రియల్-వరల్డ్ టెస్టులో విక్టరీ కొట్టింది. గేమింగ్ వంటి హెవీ టాస్కుల సమయంలో Realme 13 బ్యాటరీని తక్కువ వాడుకుంది. అలాగే CMF Phone 1 కంటే త్వరగా బ్యాటరీని చార్జ్ చేసింది.

మీరు క్విక్ చార్జింగ్, స్ట్రాంగ్ బ్యాటరీ లైఫ్ కోరుకుంటే Realme 13 బెటర్ ఆప్షన్ అవుతుంది.

స్మార్ట్‌ఫోన్లను టెస్ట్ చేసిన వారు: గౌరవ్ శర్మ

The post Realme 13 vs CMF Phone 1: ఏది ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-13-vs-cmf-phone-1-battery-comparison-which-one-offers-better-battery-life/feed/ 0
Vivo T3 Ultra vs Realme GT 6T: ఏ ఫోన్ బ్యాటరీ బెటర్ బ్యాకప్ ఇస్తుంది? https://www.91mobiles.com/telugu/vivo-t3-ultra-vs-realme-gt-6t-battery-comparison-which-gives-better-battery-backup/ https://www.91mobiles.com/telugu/vivo-t3-ultra-vs-realme-gt-6t-battery-comparison-which-gives-better-battery-backup/#respond Wed, 18 Sep 2024 16:01:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=13584 స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం. Vivo […]

The post Vivo T3 Ultra vs Realme GT 6T: ఏ ఫోన్ బ్యాటరీ బెటర్ బ్యాకప్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం.

Vivo T3 Ultra మరియు Realme GT 6T ఫోన్ల బ్యాటరీ పనితనాన్ని మేం కొన్ని టెస్టులు చేసి పరీక్షించాం. ఆ వివరాలను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

Vivo T3 Ultra లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. మరోవైపు Realme GT 6T లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. టెస్టు ఫలితాలను తెలుసుకునే ముందు ఈ ఫోన్ల యొక్క ధరలను చూద్దాం.

ఫోన్ పేరు ధర
వివో టీ3 అల్ట్రా 8జిబి+128జిబి రూ.31,999
రియల్మీ జీటీ 6టీ 8జిబి+128జిబి రూ.30,999

 

పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్

ఈ టెస్ట్ కోసం మేం రెండు ఫోన్లలో బ్రైట్నెస్ లెవెల్స్ 80 శాతం పెట్టాం. ఈ టెస్ట్ ద్వారా ఒక డివైజ్ సింగిల్ చార్జ్ పై అందించే స్క్రీన్ ఆన్‌ టైమ్ పై ఒక రఫ్ ఐడియా వస్తుంది.

పీసీమార్క్ బ్యాటరీ టెస్టు ఫలితాను గమనిస్తే, వివో టీ3 అల్ట్రా కంటే రియల్మీ జీటీ 6టీ గంట సేపు ఎక్కువగా నడిచింది. దీన్ని బట్టి, రియల్మీ ఫోన్ కాస్త బెటర్ స్క్రీన్-ఆన్ టైమ్ అందిస్తుందని అర్థమవుతోంది.

టెస్ట్ వివో టీ3 అల్ట్రా రియల్మీ జీటీ 6టీ
పీసీమార్క్ స్కోర్ 12 గంటల 14 నిమిషాలు 13 గంటల 16 నిమిషాలు

 

విజేత: Realme GT 6T

యూట్యూబ్ వీడియో స్ట్రీమింగ్

91మొబైల్స్ టెస్టింగ్ టీమ్ ఈ రెండు ఫోన్లలో 30 నిమిషాల పాటు యూట్యూబ్ వీడియోలను ప్లే చేసి, బ్యాటరీ డ్రాప్ పర్సంటేజీని తెలుసుకుంది. తక్కువ బ్యాటరీ శక్తిని వాడుకున్న ఫోన్ విజేతగా నిలవనుంది.

టెస్ట్ వివో టీ3 అల్ట్రా బ్యాటరీ డ్రాప్ రియల్మీ జీటీ 6టీ బ్యాటరీ డ్రాప్
30 నిమిషాలు యూట్యూబ్ వీడియో స్ట్రీమింగ్ 4 శాతం 3 శాతం

 

ఈ రౌండ్ లో కూడా రియల్మీ జీటీ 6టీ విజేతగా నిలిచింది. వివో టీ3 అల్ట్రా కంటే రియల్మీ ఫోన్ బాగా పెర్ఫామ్ చేసింది. రియల్మీ జీటీ 6టీ బ్యాటరీ 3 శాతం ఖర్చు కాగా, వివో టీ3 అల్ట్రా బ్యాటరీ 4 శాతం ఖర్చయ్యింది. మీరు ఎక్కువగా వీడియోలు చూసే వారైతే మీకు రియల్మీ జీటీ 6టీ బాగా సరిపోతుంది. డిస్ప్లే విషయానికి వస్తే, రెండు ఫోన్లలో 6.7-ఇంచ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్ ఉన్నాయి. అయితే రియల్మీ 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఆఫర్ చేస్తుంది. వివో టీ3 అల్ట్రా లో 4500 నిట్స్ బ్రైట్నెస్ అందించారు.

విజేత: Realme GT 6T

గేమింగ్

గేమింట్ టెస్ట్ కోసం మా టెస్టింట్ టీమ్ రెండు ఫోన్లలో ఒక్కోదానిలో 30 నిమిషాల చొప్పున 3 గేమ్‌లను ఆడటం జరిగింది. మరి ఈ టెస్ట్ తర్వాత ఫలితాలు ఏ విధంగా నమోదయ్యాయో క్రింద టేబుల్ లో అందించాం. ఓసారి చూడండి.

గేమ్స్ వివో టీ3 అల్ట్రా బ్యాటరీ డ్రాప్ రియల్మీ జీటీ 6టీ బ్యాటరీ డ్రాప్
కాల్ ఆఫ్ డ్యూటీ – మొబైల్ 9 శాతం 6 శాతం
రియల్ రేసింగ్ 6 శాతం 6 శాతం
బీజీఎంఐ 8 శాతం 8 శాతం

 

రియల్మీ జీటీ 6టీ రూ.50,000 లోపు ధరలో ఈ ఏడాది బెస్ట్ గేమింగ్ ఫోన్లలో ఒకటిగా నిలిచింది. వివో టీ3 అల్ట్రా కంటే రియల్మీ జీటీ 6టీ బ్యాటరీ ఎంతో ఎఫిషియంట్ గా పని చేసింది. గేమింగ్ టెస్ట్ తర్వాత రియల్మీ జీటీ 6టీ బ్యాటరీ 7 శాతం ఖర్చయ్యింది. వివో టీ3 అల్ట్రా బ్యాటరీ 8 శాతం ఖర్చయ్యింది. గేమ్ ఆడుతున్నప్పుడు రియల్మీ జీటీ 6టీ యొక్క టెంపరేచర్ 4.9 డిగ్రీ సెల్సియస్ పెరిగింది. వివో టీ3 అల్ట్రా యొక్క టెంపరేచర్ 6 డిగ్రీలు పెరిగింది.

విజేత: Realme GT 6T

చార్జింగ్

రియల్మీ జీటీ 6టీ ఫోన్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. వివో టీ3 అల్ట్రా 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ స్పీడ్ ఎక్కువ కాబట్టి, రియల్మీ జీటీ 6టీ ఫోన్‌ పైచేయి సాధిస్తుందని అంచనా వేయవచ్చు. మరి, 20 శాతం నుంచి 100 శాతం వరకు చార్జ్ అయ్యేందుకు ఏ ఫోన్‌కి ఎంత సమయం పట్టిందో తెలుసుకుందాం.

టెస్ట్ వివో టీ3 అల్ట్రా రియల్మీ జీటీ 6టీ
చార్జింగ్ టైమ్ (20%-100%) 32 నిమిషాలు 38 నిమిషాలు

 

రియల్మీ జీటీ 6టీ కి 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 32 నిమిషాల సమయం పట్టింది. మరోవైపు, వివో టీ3 అల్ట్రా కి 38 నిమిషాల టైమ్ పట్టింది.

ఏది బెటర్?

రియల్మీ జీటీ 6టీ ఫోన్, వివో టీ3 అల్ట్రా కంటే బ్యాటరీ ఎఫిషియన్సీలో మెరుగ్గా ఉందని అన్ని టెస్టుల ద్వారా నిరూపితమైంది. అయితే రెండింటి మధ్య తేడా చాలా తక్కువే. కాబట్టి, వివో టీ3 అల్ట్రాను కూడా తీసిపారేయలేం.

ఈ కంపేరిజన్ లో రియల్మీ జీటీ 6టీ విజేతగా నిలిచింది. కానీ, మీకు రూ.40,000 నుంచి రూ.50,000 సెగ్మెంట్ లో మంచి బ్యాటరీ లైఫ్ ఇచ్చే ఫోన్ కావాలంటే, మీరు వివో వీ30 మరియు వన్‌ప్లస్ 12ఆర్ లను ప్రయత్నించవచ్చు. ఈ ఫోన్లు హయ్యస్ట్ పీసీమార్క్ బ్యాటరీ స్కోర్స్ కలిగి ఉన్నాయి. ఇవి కేవలం బ్యాటరీ లైఫ్ లోనే కాదు, చార్జింగ్ స్పీడ్ లోనూ సెగ్మెంట్ బెస్ట్ గా ఉన్నాయి.

రూ.40,000 నుంచి రూ.50,000 సెగ్మెంట్ లో మీకు మంచి పెర్ఫామెన్స్ కావాలనుకుంటే, రియల్మీ జీటీ 6టీ మరియు వివో టీ3 అల్ట్రా మిమ్మల్ని నిరాశ పరచవు.

The post Vivo T3 Ultra vs Realme GT 6T: ఏ ఫోన్ బ్యాటరీ బెటర్ బ్యాకప్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-t3-ultra-vs-realme-gt-6t-battery-comparison-which-gives-better-battery-backup/feed/ 0
Realme 13+ vs Motorola Edge 50 Fusion: ఏ ఫోన్ బ్యాటరీ బెటర్ బ్యాకప్ ఇస్తుంది? https://www.91mobiles.com/telugu/realme-13-plus-vs-motorola-edge-50-fusion-battery-comparison-which-is-better/ https://www.91mobiles.com/telugu/realme-13-plus-vs-motorola-edge-50-fusion-battery-comparison-which-is-better/#respond Mon, 16 Sep 2024 15:28:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=13512 స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం. Realme […]

The post Realme 13+ vs Motorola Edge 50 Fusion: ఏ ఫోన్ బ్యాటరీ బెటర్ బ్యాకప్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం.

Realme 13+ మరియు Motorola Edge 50 Fusion ఫోన్ల బ్యాటరీ పనితనాన్ని మేం కొన్ని టెస్టులు చేసి పరీక్షించాం. ఆ వివరాలను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

Realme 13+ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. మరోవైపు Motorola Edge 50 Fusion లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

పీసీమార్క్

పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ కోసం రియల్మీ 13+ మరియు మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్లు ఫ్లైట్ మోడ్ లో పెట్టాం. అలాగే బ్రైట్నెస్ లెవెల్స్ మరియు ఆడియో లెవెల్స్ ను ఒకే విధంగా ఉంచాం. రెండు ఫోన్లు కూడా 100 శాతం చార్జింగ్ తో ఉన్నాయి.

స్మార్ట్‌ఫోన్ రియల్మీ 13+ మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్
పీసీమార్క్ టెస్ట్ 10 గంటల 37 నిమిషాలు 9 గంటల 53 నిమిషాలు

 

పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో రియల్మీ 13+ ఫోన్ 20 శాతానికి డ్రాప్ అయ్యేందుకు 10 గంటల సమయం పట్టింది. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ కూడా దాదాపుగా 10 గంటల పాటు నడిచింది. రెండు ఫోన్లను పోల్చితే, రియల్మీ 13+ బెటర్ బ్యాటరీ లైఫ్ ఇస్తుందని తెలిసింది.

విజేత: Realme 13+

యూట్యూబ్ వీడియో టెస్ట్

30 నిమిషాల పాటు యూట్యూబ్ వీడియోలను చూసే టెస్ట్ కోసం, రెండు ఫోన్లలో ఒకే విధమైన బ్రైట్నెస్, ఆడియో లెవెల్స్, రెజుల్యూషన్ పెట్టడం జరిగింది.

స్మార్ట్‌ఫోన్ రియల్మీ 13+ మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్
పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ (బ్యాటరీ ఖర్చు) 4 శాతం 4 శాతం

 

యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్ టెస్ట్ లో రెండు స్మార్ట్‌ఫోన్లు కూడా 4 శాతం బ్యాటరీని వినియోగించుకున్నాయి. అంటే 200ఎంఏహెచ్ పవర్ ను వాడుకున్నాయి.

విజేత: సమానం

గేమింగ్

గేమింగ్ టెస్ట్ కోసం రెండు స్మార్ట్‌ఫోన్లలో ఒకే విధమైన సెట్టింగ్స్ ను పెట్టడం జరిగింది.

స్మార్ట్‌ఫోన్ రియల్మీ 13+ మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్
గేమింగ్ తర్వాత బ్యాటరీ డ్రాప్ 6.6 శాతం 8.6 శాతం

 

ఈ టెస్ట్ కోసం బీజీఎంఐ, రియల్ రేసింగ్ 3, కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్‌లను రెండు ఫోన్లలో ఒక్కోదానిలో 30 నిమిషాల పాటు ఆడటం జరిగింది. ఆడటం అయ్యాక, రియల్మీ 13+ లో 6.6 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ లో 8.6 శాతం బ్యాటరీ డ్రాప్ అయ్యింది. గేమర్స్‌కి రియల్మీ 13+ బెటర్ చాయిస్ అయ్యే అవకాశం ఉంది.

విజేత: Realme 13+

చార్జింగ్

రియల్మీ 13+ మరియు ఎడ్జ్ 50 ఫ్యూజన్ డివైజెస్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. అయితే, రెండు ఫోన్లు కూడా వేర్వేరు చార్జింగ్ స్పీడ్‌కి సపోర్ట్ చేస్తాయి.

స్మార్ట్‌ఫోన్ రియల్మీ 13+ మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్
చార్జింగ్ టైమ్ (20%-100%) 31 నిమిషాలు 36 నిమిషాలు

 

రియల్మీ 13+ 80 వాట్ చార్జర్ తో వచ్చింది. ఇది ఫోన్‌ని 31 నిమిషాల్లో 20 శాతం నుంచి 100 శాతం వరకు చార్జ్ చేస్తుంది. ఎడ్జ్ 50 ఫ్యూజన్ 68 వాట్ చార్జర్ తో వచ్చింది. 100 శాతం చార్జ్ అయ్యేందుకు ఈ ఫోన్‌కి 36 నిమిషాల సమయం పట్టింది.

విజేత: Realme 13+

ఏది బెటర్?

మేం జరిపిన టెస్ట్ ప్రకారం, Realme 13+ స్మార్ట్‌ఫోన్, Motorola Edge 50 Fusion కంటే ముందుంది. అయితే, రోజువారీ వాడకంలో రెండు ఫోన్లు కూడా ఒకే రకంగా బ్యాటరీని ఖర్చు చేశాయి. అలాగే, చార్జింగ్ స్పీడ్స్ వేరైనప్పటికీ, పూర్తిగా చార్జ్ అయ్యేందుకు రెండు ఫోన్లు దాదాపుగా ఒకే సమయాన్ని తీసుకున్నాయి.

The post Realme 13+ vs Motorola Edge 50 Fusion: ఏ ఫోన్ బ్యాటరీ బెటర్ బ్యాకప్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-13-plus-vs-motorola-edge-50-fusion-battery-comparison-which-is-better/feed/ 0
Nothing Phone 2a Plus vs OPPO F27 Pro Plus: ఏది బెటర్ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది? https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-plus-vs-oppo-f27-pro-plus-battery-comparison-which-one-gives-better-battery-life/ https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-plus-vs-oppo-f27-pro-plus-battery-comparison-which-one-gives-better-battery-life/#respond Tue, 10 Sep 2024 16:47:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=13425 స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం. Nothing […]

The post Nothing Phone 2a Plus vs OPPO F27 Pro Plus: ఏది బెటర్ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం.

Nothing Phone 2a Plus మరియు OPPO F27 Pro Plus ఫోన్ల బ్యాటరీ పనితనాన్ని మేం కొన్ని టెస్టులు చేసి పరీక్షించాం. ఆ వివరాలను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

Nothing Phone 2a Plus లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. మరోవైపు OPPO F27 Pro Plus లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

పీసీమార్క్ టెస్ట్

మేం జరిపిన పీసీమార్క్ టెస్టులో రెండు ఫోన్ల యొక్క బ్రైట్నెస్ 80 శాతం, వాల్యూమ్ 50 శాతం పెట్టడం జరిగింది. అలాగే నెట్వర్క్ కమ్యూనికేషన్ ను డిసేబుల్ చేశాం.

నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ డివైజ్ 14 గంటల 34 నిమిషాల బ్యాటరీ లైఫ్ అందించింది. మరోవైపు, ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ 10 గంటల 46 నిమిషాల బ్యాటరీ లైఫ్ ఇచ్చింది. దీన్ని బట్టి, నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్, ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ కంటే ఎక్కువసేపు నడుస్తుందని స్పష్టమైంది.

విజేత: Nothing Phone 2a Plus

వీడియో స్ట్రీమింగ్ టెస్ట్

రెండు ఫోన్లలో ఒకే విధమైన సెట్టింగ్స్ పెట్టి, యూట్యూబ్ లో 30 నిమిషాల పాటు హై-క్వాలిటీ వీడియోలను చూడటం జరిగింది. ఈ టెస్టులో నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ బ్యాటరీ 4 శాతం ఖర్చయ్యింది. మరోవైపు, ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ బ్యాటరీ కూడా 4 శాతం ఖర్చయ్యింది. ఈ టెస్టులో రెండు ఫోన్లు కూడా సమఉజ్జీలుగా నిలిచాయి.

విజేత: సమానం

గేమింగ్ టెస్ట్

రెండు ఫోన్లలో ఒకే విధమైన సెట్టింగ్స్ తో, 30 నిమిషాల పాటు, కాల్ ఆఫ్ డ్యూటీ, రియల్ రేసింగ్ 3, బీజీఎంఐ వంటి గేమ్‌లు ఆడటం జరిగింది. టెస్టు తర్వాత, నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ యొక్క బ్యాటరీ గేములను బట్టి, వరుసగా 7 శాతం, 6 శాతం, 6 శాతంగా ఖర్చయ్యింది. యావరేజీ తీస్తే, దీన్ని 6.3 శాతం గా చెప్పవచ్చు.

మరోవైపు, ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ బ్యాటరీ వరుసగా 7 శాతం, 8 శాతం మరియు 8 శాతం మేర ఖర్చయ్యింది. యావరేజీ చూస్తే, 7.6 శాతం గా ఉంది.

విజేత: Nothing Phone 2a Plus

చార్జింగ్ టెస్ట్

నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ ఫోన్‌ని 50 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. అయితే బాక్స్ లో చార్జర్ అందించలేదు. దీంతో, మేం మోటోరోలా యొక్క 68 వాట్ పీడీ చార్జర్ ను వాడి, చార్జ్ చేసినప్పుటు 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 51 నిమిషాల సమయం పట్టింది.

మరోవైపు, ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ ను 67 వాట్ సూపర్‌వూక్ చార్జర్ తో చార్జ్ చేసినప్పుడు, 20 శాతం నుంచి 100 శాతం వరకు చార్జ్ అయ్యేందుకు 48 నిమిషాల సమయం పట్టింది.

ఈ టెస్టు తర్వాత రెండు ఫోన్ల యొక్క స్కోరును గమనిస్తే, చాలా తక్కువ తేడా మాత్రమే ఉంది. బాక్స్ లో చార్జర్ తో రాకపోవడం నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ కి ఒక పాయింట్‌ను కోల్పోయేలా చేసింది.

విజేత: OPPO F27 Pro Plus

ఏది బెటర్?

మేం చేసిన బ్యాటరీ పోలిక నివేదిక ప్రకారం, పీసీమార్క్ టెస్ట్ మరియు గేమింగ్ టెస్టులలో Nothing Phone 2a Plus బాగా పెర్ఫామ్ చేసింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7350 చిప్సెట్ వల్లనేనని చెప్పవచ్చు. ఎందుకంటే, ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. కాబట్టి, ఎంతో శక్తివంతమైంది.

ఇక, OPPO F27 Pro Plus లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. ఈ ఫోన్ చార్జింగ్ డిపార్ట్‌మెంట్ లో మేటిగా నిలిచింది. బాక్స్ లో ఫాస్ట్ చార్జర్ ను ప్రొవైడ్ చేయడం ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు.

ఈ రెండు స్మార్ట్‌ఫోన్లను టెస్ట్ చేసిన వారు: ఆదిత్యా పాండే మరియు ఉజ్వల్ శర్మ

The post Nothing Phone 2a Plus vs OPPO F27 Pro Plus: ఏది బెటర్ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-plus-vs-oppo-f27-pro-plus-battery-comparison-which-one-gives-better-battery-life/feed/ 0
Realme GT 6 vs Motorola Edge 50 Ultra: ఏ ఫోన్ బ్యాటరీ బెటర్ బ్యాకప్ ఇస్తుంది? https://www.91mobiles.com/telugu/realme-gt-6-vs-motorola-edge-50-ultra-battery-comparison-which-gives-better-backup/ https://www.91mobiles.com/telugu/realme-gt-6-vs-motorola-edge-50-ultra-battery-comparison-which-gives-better-backup/#respond Mon, 02 Sep 2024 17:32:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=13305 స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం. Realme […]

The post Realme GT 6 vs Motorola Edge 50 Ultra: ఏ ఫోన్ బ్యాటరీ బెటర్ బ్యాకప్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం.

Realme GT 6 మరియు Motorola Edge 50 Ultra ఫోన్ల బ్యాటరీ పనితనాన్ని మేం కొన్ని టెస్టులు చేసి పరీక్షించాం. ఆ వివరాలను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రాలో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. మరోవైపు రియల్మీ జీటీ 6 లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్

రియల్మీ జీటీ 6 లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా, రియల్మీ జీటీ 6 కంటే 1 గంటా 18 నిమిషాలు ఎక్కువ స్కోరు చేసింది. రెండు ఫోన్లు కూడా టెస్టింగ్ సమయంలో 50 శాతం వాల్యూమ్ లెవెల్, 80 శాతం బ్రైట్నెస్ సెట్టింగ్స్ కలిగి ఉన్నాయి.

రియల్మీ జీటీ 6 యొక్క పీసీమార్క్ స్కోర్ 14 గంటల 45 నిమిషాలుగా ఉంది. మరోవైపు, మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా యొక్క పీసీమార్క్ స్కోర్ 13 గంటల 27 నిమిషాలుగా ఉంది.

విజేత: Realme GT 6

వీడియో స్ట్రీమింగ్ టెస్ట్

వీడియో స్ట్రీమింగ్ టెస్ట్ లో భాగంగా, రెండు ఫోన్లలో 30 నిమిషాల పాటు యూట్యూబ్ వీడియోలు ప్లే చేశాం. ఈ టెస్ట్ లో రియల్మీ జీటీ 6 డివైజ్ లో 4 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. మరోవైపు, మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా లో 5 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. ఈ టెస్ట్ సమయంలో రెండు ఫోన్లలో బ్రైట్నెస్, వాల్యూమ్ 50 శాతంగా ఉన్నాయి.

విజేత: Realme GT 6

గేమింగ్ టెస్ట్

గేమింగ్ టెస్ట్ లో భాగంగా, రెండు ఫోన్లలో 30 నిమిషాల పాటు బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ, రియల్ రేసింగ్ 3 గేమ్స్‌ను ఆడాం. రెండు ఫోన్లలో ఒకే విధమైన సెట్టింగ్స్ పెట్టడం జరిగింది. యావరేజీగా, ఈ టెస్ట్ తర్వాత రియల్మీ జీటీ 6 బ్యాటరీ 17 శాతం ఖర్చయ్యింది. మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా యొక్క బ్యాటరీ 20 శాతం ఖర్చయ్యింది. పర్సంటేజీ ప్రకారం, రియల్మీ పెర్ఫామెన్స్ బాగుంది. కానీ, మోటోరోలా 900 ఎంఏహెచ్ బ్యాటరీ వాడుకోగా, రియల్మీ 940 ఎంఏహెచ్ బ్యాటరీ వాడుకుంది.

విజేత: Motorola Edge 50 Ultra

చార్జింగ్ టెస్ట్

చార్జింగ్ టెస్టులో భాగంగా, మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రాను 128 వాట్ ఫాస్ట్ చార్జర్ తో చార్జ్ చేయగా, 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు కేవలం 15 నిమిషాల సమయం పట్టింది. మరోవైపు, రియల్మీ జీటీ 6 ను 120 వాట్ ఫాస్ట్ చార్జర్ తో చార్జ్ చేయగా పూర్తిగా చార్జ్ అయ్యేందుకు 26 నిమిషాల సమయం పట్టింది.

విజేత: Motorola Edge 50 Ultra

ఏది బెటర్?

బ్యాటరీ విషయంలో, రెండు ఫోన్లు కూడా సమఉజ్జీగా నిలిచినట్లు అర్థమవుతోంది. అయితే గేమింగ్ మరియు చార్జింగ్ స్పీడ్ విషయంలో మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా, రియల్మీ జీటీ 6 కంటే బాగా పెర్ఫామ్ చేసింది. మరోవైపు, రియల్మీ జీటీ 6 పీసీమార్క్ బెంచ్‌మార్కింగ్ మరియు వీడియో స్ట్రీమింగ్ టెస్ట్ లో మంచి బ్యాటరీ పెర్ఫామెన్స్ అందించింది. మరోవైపు, పెద్ద బ్యాటరీ ఉండటం వల్లన కాస్త ఎక్కువ చార్జింగ్ టైమ్ పట్టింది. కాబట్టి ఇక్కడ ప్లస్ అనే చెప్పవచ్చు.

మీ బడ్జెట్‌ని బట్టి, రెండు ఫోన్లలో ఒక దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. Realme GT 6 ధర రూ.42,999 గా ఉండగా, Motorola Edge 50 Ultra ధర రూ.59,999 గా ఉంది.

The post Realme GT 6 vs Motorola Edge 50 Ultra: ఏ ఫోన్ బ్యాటరీ బెటర్ బ్యాకప్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-gt-6-vs-motorola-edge-50-ultra-battery-comparison-which-gives-better-backup/feed/ 0
Motorola Edge 50 vs Realme 13 Pro: ఏ ఫోన్ బ్యాటరీ మెరుగైనది? https://www.91mobiles.com/telugu/motorola-edge-50-vs-realme-13-pro-battery-comparison-which-is-better/ https://www.91mobiles.com/telugu/motorola-edge-50-vs-realme-13-pro-battery-comparison-which-is-better/#respond Tue, 27 Aug 2024 18:26:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=13197 స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం. Motorola […]

The post Motorola Edge 50 vs Realme 13 Pro: ఏ ఫోన్ బ్యాటరీ మెరుగైనది? first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం.

Motorola Edge 50 మరియు Realme 13 Pro ఫోన్ల బ్యాటరీ పనితనాన్ని మేం కొన్ని టెస్టులు చేసి పరీక్షించాం. ఆ వివరాలను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

మోటోరోలా ఎడ్జ్ 50 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. మరోవైపు రియల్మీ 13 ప్రో లో 5200 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

పీసీమార్క్ టెస్ట్

పీసీమార్క్ బెంచ్‌మార్క్ టెస్ట్ లో 80 శాతం బ్రైట్నెస్ సెట్టింగ్స్‌తో, స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ 100 శాతం నుంచి 20 శాతానికి ఎంత టైమ్‌లో డ్రాప్ అవుతుందనే విషయం పరీక్షించబడుతుంది. మోటోరోలా ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్‌కి 10 గంటల 59 నిమిషాల సమయం పట్టింది. మరోవైపు, రియల్మీ 13 ప్రో డివైజ్‌కి 10 గంటల 48 నిమిషాల సమయం పట్టింది.

పీసీమార్క్ బ్యాటరీ టెస్టు ఫలితాల ప్రకారం, మోటోరోలా ఎడ్జ్ 50 కాస్త బెటర్ బ్యాటరీ లైఫ్ ఆఫర్ చేస్తుంది. కానీ, ఈ తేడా అనేది చాలా తక్కువ అనే విషయం గమనించాలి.

విజేత: Motorola Edge 50

వీడియో స్ట్రీమింగ్ టెస్ట్

రెండు ఫోన్లలో యూట్యూబ్ వీడియోలను 50 శాతం బ్రైట్నెస్‌ మరియు వాల్యూమ్ సెట్టింగ్స్‌తో 30 నిమిషాల పాటు చూడటం జరిగింది. టెస్ట్ తర్వాత, మోటోరోలా ఎడ్జ్ 50 బ్యాటరీ 5 శాతం (250ఎంఏహెచ్) డ్రాప్ అయ్యింది. మరోవైపు రియల్మీ 13 ప్రో బ్యాటరీ 4 శాతం (208ఎంఏహెచ్) డ్రాప్ అయ్యింది.

వీడియో స్ట్రీమింగ్ టెస్ట్ లో రియల్మీ 13 ప్రో యొక్క బ్యాటరీ ఎక్కువ సామర్థ్యం కలిగి ఉన్నట్లు తేలింది. మోటోరోలా ఎడ్జ్ 50 లో కాస్త ఎక్కువగా బ్యాటరీ డ్రాప్ అనేది కనిపించింది.

విజేత: Realme 13 Pro

గేమింగ్ టెస్ట్

రెండు ఫోన్లలో మేం, బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ: మొబైల్ మరియు రియల్ రేసింగ్ 3 గేమ్‌లను, ఒకే విధమైన వాల్యూమ్ మరియు బ్రైట్నెస్ సెట్టింగ్స్‌తో ఆడటం జరిగింది. మోటోరోలా ఎడ్జ్ 50 బ్యాటరీ 26 శాతం ఖర్చయ్యింది. మరోవైపు, రియల్మీ 13 ప్రో బ్యాటరీ 21 శాతం ఖర్చయ్యింది.

మరోసారి, మోటోరోలా ఎడ్జ్ 50 తన నాసీరకపు థర్మల్ మేనేజ్మెంట్ వల్లన బ్యాటరీ పవర్‌ని ఎక్కువగా నష్టపోయింది.

విజేత: Realme 13 Pro

చార్జింగ్ స్పీడ్

మోటోరోలా ఎడ్జ్ 50 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. రియల్మీ 13 ప్రో లో 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అందించారు. 20 శాతం నుచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు మోటోరోలా ఎడ్జ్ 50 కి 40 నిమిషాల సమయం పట్టింది. మరోవైపు, రియల్మీ 13 ప్రో డివైజ్‌కి 52 నిమిషాల సమయం పట్టింది.

రియల్మీ 13 ప్రో కంటే 12 నిమిషాలు ముందుగానే 100 శాతం చార్జ్ అయ్యి మోటోరోలా ఎడ్జ్ 50 విజేతగా నిలిచింది.

విజేత: Motorola Edge 50

ఏది బెటర్?

మోటోరోలా ఎడ్జ్ 50 మరియు రియల్మీ 13 ప్రో ఫోన్ల యొక్క బ్యాటరీలను పోల్చి చూశాక, రెండూ కూడా సమానమైన ఫలితాలను రాబట్టాయి. అయితే రియల్మీ 13 ప్రో కంటే మోటోరోలా ఎడ్జ్ 50 లో చార్జింగ్ స్పీడ్ ఎక్కువగా ఉండటం ప్లస్. మరోవైపు, రియల్మీ 13 ప్రో బ్యాటరీ త్వరగా డ్రాప్ అవ్వకుండా మేటిగా నిలిచింది. మంచి బ్యాటరీ లైఫ్ గల స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, మోటోరోలా ఎడ్జ్ 50 మరియు రియల్మీ 13 ప్రో ఫోన్లు రెండూ కూడా మంచి ఆప్షన్స్ గా నిలుస్తాయి. రియల్మీ 13 ప్రో బ్యాటరీ నిదానంగా డ్రాప్ అవుతుంది. మోటోరోలా ఎడ్జ్ 50 బ్యాటరీ త్వరగా చార్జ్ అవుతుంది. ప్రధాన తేడా ఇక్కడే ఉంది. మీకు అవసరానికి తగిన ఫోన్ ఎంచుకోండి.

స్మార్ట్‌ఫోన్లను టెస్ట్ చేసిన వారు: ఉజ్వల్ శర్మ

The post Motorola Edge 50 vs Realme 13 Pro: ఏ ఫోన్ బ్యాటరీ మెరుగైనది? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/motorola-edge-50-vs-realme-13-pro-battery-comparison-which-is-better/feed/ 0
Nothing Phone (2a) Plus vs Realme 13 Pro: ఏ ఫోన్ బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది? https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-plus-vs-realme-13-pro-battery-comparison-which-is-better/ https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-plus-vs-realme-13-pro-battery-comparison-which-is-better/#respond Thu, 22 Aug 2024 18:14:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=13122 స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం. ఈ […]

The post Nothing Phone (2a) Plus vs Realme 13 Pro: ఏ ఫోన్ బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం.

ఈ ఆర్టికల్ లో Nothing Phone (2a) Plus మరియు Realme 13 Pro ఫోన్ల బ్యాటరీ పనితనాన్ని కొన్ని టెస్టులు చేసి పరీక్షించాం. ఓసారి ఆ వివరాలు తెలుసుకోండి.

Nothing Phone (2a) Plus లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. Realme 13 Pro లో 5200 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. పెద్ద బ్యాటరీ ఉన్న రియల్మీ 13 ప్రో, నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ కంటే బెటర్ రిజల్ట్స్ అందిస్తుందా? ఆ విషయం తెలుసుకుందాం పదండి.

పీసీమార్క్ టెస్ట్

పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ ద్వారా రెండు ఫోన్లలోని బ్యాటరీలు ఎలా పని చేస్తున్నాయో తెలిసింది. ఈ టెస్టును ఫ్లయిట్ మోడ్ ఆన్ చేసి చేయడం జరిగింది. అలాగే రెండు ఫోన్లను పూర్తిగా చార్జ్ చేసి, ఒకే విధమైన ఆడియో/బ్యాటరీ లెవెల్స్ సెట్ చేసి టెస్ట్ జరిపాం. ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Nothing Phone 2A Plus పీసీమార్క్ బ్యాటరీ టెస్టులో 14 గంటల 34 నిమిషాలు స్కోర్ చేసింది. మరోవైపు Realme 13 Pro 10 గంటల 48 నిమిషాలు స్కోర్ చేసింది. నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ లో చిన్న బ్యాటరీ ఉన్నప్పటికీ, పెద్ద బ్యాటరీ ఉన్న రియల్మీ 13 ప్రో కంటే బెటర్ గా పెర్ఫామ్ చేసింది.

విజేత: Nothing Phone (2a) Plus

యూట్యూబ్ వీడియో

రెండు ఫోన్లలో 30 నిమిషాల పాటు యూట్యూబ్ వీడియోలు చూడగా, Nothing Phone (2a) Plus లో 4 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. మరోవైపు, Realme 13 Pro లో కూడా 4 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది.

అయితే రెండు ఫోన్లు 4 శాతం బ్యాటరీని తీసుకున్నాయి కానీ, కచ్చితమైన ఫలితాలు చూస్తే, Nothing Phone (2a) Plus 200mAh బ్యాటరీ, Realme 13 Pro 208mAh బ్యాటరీ వినియోగించాయి.

విజేత: Nothing Phone (2a) Plus

గేమింగ్ టెస్ట్

మేం గేమింగ్ టెస్ట్ కోసం మూడు ప్రధాన గేమ్స్ ఎంచుకున్నాం. అవి: బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ), కాల్ ఆఫ్ డ్యూటీ (సీఓడీ), మరియు రియల్ రేసింగ్ 3. రెండు ఫోన్లలో ఈ గేమ్స్ ప్రతీ ఒక్కదాన్ని 30 నిమిషాల పాటు ఆడటం జరిగింది. యావరేజీ బ్యాటరీ డ్రాప్ రిజల్ట్స్ చూద్దాం.

Nothing Phone (2a) Plus లో యావరేజీ బ్యాటరీ డ్రాప్ 6.3 శాతంగా నమోదైంది. మరోవైపు, Realme 13 Pro లో 7 శాతం బ్యాటరీ డ్రాప్ అయ్యింది.

కచ్చితమైన ఫలితాలను గమనిస్తే, Nothing Phone (2a) Plus 315mAh బ్యాటరీ పవర్ ను వాడుకోగా, Realme 13 Pro 364mAh బ్యాటరీ పవర్‌ను వినియోగించుకుంది.

విజేత: Nothing Phone (2a) Plus

చార్జింగ్

Realme 13 Pro లో పెద్ద బ్యాటరీ ఉంది. Nothing Phone (2a) Plus 50 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. అయితే ఈ నథింగ్ ఫోన్ తో పాటు బాక్స్ లో చార్జర్ రాదు. దీంతో మేం, మోటోరోలా పీడీ చార్జర్ వాడాం.

Nothing Phone (2a) Plus డివైజ్ 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 51 నిమిషాలు సమయం పట్టింది. Realme 13 Pro ఫోన్ 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 52 నిమిషాలు సమయం పట్టింది.

విజేత: Nothing Phone (2a) Plus

ఏది బెటర్?

ఓవరాల్ గా చూస్తే, Nothing Phone (2a) Plus స్మార్ట్‌ఫోన్ చిన్న బ్యాటరీ కలిగి ఉన్నప్పటికీ, Realme 13 Pro కంటే బెటర్ గా పెర్ఫామ్ చేసింది.

అయితే, Nothing Phone (2a) Plus ఫోన్ తో పాటు బాక్స్ లో చార్జర్‌ను కంపెనీ అందించడం లేదు. కేవలం టైప్-సీ టు టైప్-సీ కేబుల్ మాత్రమే అందిస్తోంది. కానీ, Realme 13 Pro తో పాటు బాక్స్ లో చార్జర్ వస్తుంది.

మేం అందించిన బ్యాటరీ టెస్టు ఫలితాలు, మీకు నచ్చిన ఫోన్ ఎంచుకునేందుకు సాయపడతాయని ఆశిస్తున్నాం.

The post Nothing Phone (2a) Plus vs Realme 13 Pro: ఏ ఫోన్ బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-plus-vs-realme-13-pro-battery-comparison-which-is-better/feed/ 0