HMD Skyline - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 17 Sep 2024 08:04:04 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 HMD Skyline: 144Hz రిఫ్రెష్ రేట్‌తో భారత్‌లో కొత్త హెచ్ఎండి ఫోన్ విడుదల https://www.91mobiles.com/telugu/hmd-skyline-launched-india-144hz-refresh-rate/ https://www.91mobiles.com/telugu/hmd-skyline-launched-india-144hz-refresh-rate/#respond Tue, 17 Sep 2024 08:03:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=13536 ఫిన్‌ల్యాండ్ కు చెందిన స్మార్ట్‌ఫోన్ మేకర్ HMD తాజాగా భారతీయ మార్కెట్ లో HMD Skyline అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ బ్యాక్ కవర్ చేంజింగ్ టెక్నాలజీతో వచ్చింది. అలాగే యాప్స్, నేవిగేషన్ మరియు ఏఐ-పవర్డ్ అసిస్టెంట్‌‌ను యాక్సెస్ చేసేందుకు కస్టమ్ బటన్స్‌ను ఈ ఫోన్ లో అందించారు. జులై నెలలో ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. భారతీయ వేరియంట్ లో మార్పులేమీ లేవు. ఓసారి ఈ ఫోన్ యొక్క […]

The post HMD Skyline: 144Hz రిఫ్రెష్ రేట్‌తో భారత్‌లో కొత్త హెచ్ఎండి ఫోన్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో HMD Skyline లాంచ్
  • 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ
  • డివైజ్ ధర రూ.35,999

ఫిన్‌ల్యాండ్ కు చెందిన స్మార్ట్‌ఫోన్ మేకర్ HMD తాజాగా భారతీయ మార్కెట్ లో HMD Skyline అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ బ్యాక్ కవర్ చేంజింగ్ టెక్నాలజీతో వచ్చింది. అలాగే యాప్స్, నేవిగేషన్ మరియు ఏఐ-పవర్డ్ అసిస్టెంట్‌‌ను యాక్సెస్ చేసేందుకు కస్టమ్ బటన్స్‌ను ఈ ఫోన్ లో అందించారు. జులై నెలలో ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. భారతీయ వేరియంట్ లో మార్పులేమీ లేవు. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

HMD Skyline ధర మరియు లభ్యత

HMD Skyline స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. దీని ధరను రూ.35,999 గా నిర్ణయించారు.

సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అమెజాన్.ఇన్, హెచ్ఎండి.కామ్, మరియు ఇతర రిటైల్ స్టోర్స్ ద్వారా ఈ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.

HMD Skyline డివైజ్ ట్విస్టెడ్ బ్లాక్ మరియు నియన్ పింక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, కస్టమర్లకు 33 వాట్ టైప్ సీ ఫాస్ట్ చార్జర్ ని కంపెనీ ఉచితంగా అందిస్తోంది.

HMD Skyline స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: HMD Skyline లో 6.55-ఇంచ్ పీఓఎల్ఈడీ స్క్రీన్, ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 20:9 యాస్పెక్ట్ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.

ప్రాసెసర్: HMD Skyline స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ వాడారు.

మెమొరీ: HMD Skyline 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 512జిబి వరకు పెంచుకునే వీలుంది.

కెమెరా: HMD Skyline లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఈ కెమెరా సెటప్ ఓఐఎస్, ఈఐఎస్ టెక్నాలజీతో వచ్చింది. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: HMD Skyline లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

సాఫ్ట్‌వేర్: HMD Skyline డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది. రెండేళ్ళు ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

కనెక్టివిటీ: HMD Skyline లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: HMD Skyline లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్పీకర్స్, ఐపీ54 రేటింగ్, జెన్ 2 రిపేరబులిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

The post HMD Skyline: 144Hz రిఫ్రెష్ రేట్‌తో భారత్‌లో కొత్త హెచ్ఎండి ఫోన్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/hmd-skyline-launched-india-144hz-refresh-rate/feed/ 0
HMD Skyline: 108MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన హెచ్ఎండి స్కైలైన్ https://www.91mobiles.com/telugu/hmd-skyline-globally-launched-108mp-camera/ https://www.91mobiles.com/telugu/hmd-skyline-globally-launched-108mp-camera/#respond Thu, 18 Jul 2024 14:01:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=12557 Nokia బ్రాండ్ లైసెన్స్ హోల్డర్ HMD గ్లోబల్‌గా ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది. HMD Skyline పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 108ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి ఫ్రంట్ కెమెరా, 12జిబి ర్యామ్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి HMD Skyline యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. HMD Skyline […]

The post HMD Skyline: 108MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన హెచ్ఎండి స్కైలైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్‌గా HMD Skyline లాంచ్
  • 50ఎంపి ఫ్రంట్ కెమెరా, 12జిబి ర్యామ్
  • డివైజ్ ధర 399.99 (రూ.43,000)

Nokia బ్రాండ్ లైసెన్స్ హోల్డర్ HMD గ్లోబల్‌గా ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది. HMD Skyline పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 108ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి ఫ్రంట్ కెమెరా, 12జిబి ర్యామ్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి HMD Skyline యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

HMD Skyline ధర, లభ్యత

HMD Skyline రెండు స్టోరేజీ వేరియంట్స్ లో గ్లోబల్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వీటి ధరలు తెలుసుకుందాం.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను 399.99 యూరోలు (సుమారు రూ.43,000) గా నిర్ణయించారు. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను 499.99 యూరోలు (సుమారు రూ.54,000) గా పెట్టారు.

HMD Skyline డివైజ్ ట్విస్టెడ్ బ్లాక్ మరియు నియాన్ పింక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

HMD Skyline స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: HMD Skyline లో 6.55-ఇంచ్ పీఓఎల్ఈడీ స్క్రీన్, ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 20:9 యాస్పెక్ట్ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.

ప్రాసెసర్: HMD Skyline స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ వాడారు.

మెమొరీ: HMD Skyline 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 512జిబి వరకు పెంచుకునే వీలుంది.

కెమెరా: HMD Skyline లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఈ కెమెరా సెటప్ ఓఐఎస్, ఈఐఎస్ టెక్నాలజీతో వచ్చింది. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: HMD Skyline లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

సాఫ్ట్‌వేర్: HMD Skyline డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది. రెండేళ్ళు ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

కనెక్టివిటీ: HMD Skyline లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: HMD Skyline లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్పీకర్స్, ఐపీ54 రేటింగ్, జెన్ 2 రిపేరబులిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

The post HMD Skyline: 108MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన హెచ్ఎండి స్కైలైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/hmd-skyline-globally-launched-108mp-camera/feed/ 0
HMD Skyline: గీక్‌బెంచ్‌పై లిస్టైన హెచ్ఎండి స్కైలైన్, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం https://www.91mobiles.com/telugu/hmd-skyline-listed-on-geekbench-launch-could-be-soon/ https://www.91mobiles.com/telugu/hmd-skyline-listed-on-geekbench-launch-could-be-soon/#respond Thu, 20 Jun 2024 05:56:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=12137 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ HMD నుంచి త్వరలో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. HMD Skyline పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్పామ్ గీక్‌బెంచ్‌పై లిస్ట్ అయ్యింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు సమాచారం. ఓసారి గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. HMD Skyline గీక్‌బెంచ్ లిస్టింగ్ HMD Skyline స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ […]

The post HMD Skyline: గీక్‌బెంచ్‌పై లిస్టైన హెచ్ఎండి స్కైలైన్, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో HMD Skyline లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 8ఎస్ చిప్సెట్
  • 108ఎంపి ప్రైమరీ కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ HMD నుంచి త్వరలో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. HMD Skyline పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్పామ్ గీక్‌బెంచ్‌పై లిస్ట్ అయ్యింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు సమాచారం. ఓసారి గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

HMD Skyline గీక్‌బెంచ్ లిస్టింగ్

HMD Skyline స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ పై లిస్టైంది. ఈ వివరాలను క్రింద ఇమేజ్ ద్వారా గమనించవచ్చు.

ఇకపోతే, HMD Skyline ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 1027 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2857 పాయింట్లు స్కోర్ చేసింది.

లిస్టింగ్ పై మదర్‌బోర్డ్ కోడ్ నేమ్ “టామ్ క్యాట్” అని ఉంది. ఈ ఫోన్ లో ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంటుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.40 గిగాహెర్ట్జ్.

చిప్సెట్ వివరాలను బట్టి, ఈ డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది.

HMD Skyline డివైజ్ లిస్టింగ్ పై 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లిస్ట్ అయ్యింది. ఇతర మెమొరీ వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది.

HMD Skyline స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: HMD Skyline లో ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయని ఓ నివేదిక ద్వారా తెలుస్తోంది.

చిప్సెట్: HMD Skyline లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ ఉంటుంది.

కెమెరా: HMD Skyline లో 108ఎంపి మెయిన్ కెమెరా, మ్యాక్రో లేదా డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇవ్వనున్నారు.

బ్యాటరీ: HMD Skyline లో పవర్ బ్యాకప్ కోసం 4900 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: HMD Skyline లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ67 రేటింగ్ ఉంటాయి.

HMD Skyline ధర (లీక్)

HMD Skyline డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ లో లాంచ్ కానుంది. దీని ధర 520 యూరోలు (సుమారు రూ.47,000) గా ఉంటుందని గతంలో బయటకు వచ్చిన లీక్స్ ద్వారా తెలుస్తోంది.

The post HMD Skyline: గీక్‌బెంచ్‌పై లిస్టైన హెచ్ఎండి స్కైలైన్, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/hmd-skyline-listed-on-geekbench-launch-could-be-soon/feed/ 0