Honor 200 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 01 Jul 2024 13:40:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Honor 200 5G: అమెజాన్‌లో హానర్ 200 5జీ టీజర్ విడుదల, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/honor-200-series-released-on-amazon-launch-could-be-soon-india/ https://www.91mobiles.com/telugu/honor-200-series-released-on-amazon-launch-could-be-soon-india/#respond Mon, 01 Jul 2024 13:40:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=12309 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Honor త్వరలో భారతీయ మార్కెట్ లో Honor 200 5G సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ సిరీస్ చైనాతో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. తాజాగా Honor 200 5G సిరీస్ యొక్క మైక్రో-సైట్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫమ్ అమెజాన్ పై ప్రత్యక్షమైంది. దీంతో ఇండియా లాంచ్ ఖరారైంది. కానీ, ఇంకా లాంచ్ తేదీ వెల్లడి కాలేదు. అయితే ఈ నెలలోనే లాంచ్ ఉంటుందని భావిస్తున్నారు. పూర్తి […]

The post Honor 200 5G: అమెజాన్‌లో హానర్ 200 5జీ టీజర్ విడుదల, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Honor 200 5G సిరీస్ లాంచ్
  • ఇప్పటికే గ్లోబల్‌గా లాంచైన హానర్ 200 సిరీస్
  • 1.5కే కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Honor త్వరలో భారతీయ మార్కెట్ లో Honor 200 5G సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ సిరీస్ చైనాతో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. తాజాగా Honor 200 5G సిరీస్ యొక్క మైక్రో-సైట్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫమ్ అమెజాన్ పై ప్రత్యక్షమైంది. దీంతో ఇండియా లాంచ్ ఖరారైంది. కానీ, ఇంకా లాంచ్ తేదీ వెల్లడి కాలేదు. అయితే ఈ నెలలోనే లాంచ్ ఉంటుందని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Honor 200 5G సిరీస్ అమెజాన్ టీజర్

Honor 200 5G సిరీస్ యొక్క మైక్రో-సైట్ అమెజాన్ పై ప్రత్యక్షమైంది. దీని ద్వారా సినీమాటిక్ ఫోటోగ్రఫీ, కర్వ్డ్ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.

హానర్ ఫోన్ల నుంచి యూజర్లు ఎదుర్కొంటోన్న సమస్యలపై నిర్వహించిన సర్వేను కూడా లిస్టింగ్ లో చూపించారు. దీంతో, హానర్ తన కొత్త స్మార్ట్‌ఫోన్లను మెరుగుపరిచేందుకు ఓఎస్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందించే అవకాశం ఉంది.

Honor 200 5G సిరీస్ యొక్క లాంచ్ తేదీ ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఈ నెలలోనే మొదటి లేదా రెండో వారంలో హానర్ 200 సిరీస్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

Honor 200, 200 Pro స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

డిస్ప్లే: HONOR 200 లో 2664*1200 పిక్సెల్స్ రెజుల్యూషన్ గల 6.7-ఇంచ్ స్క్రీన్ ఉంటుంది. మరోవైపు HONOR 200 Pro లో 2700*1224 పిక్సెల్స్ రెజుల్యూషన్ గల 6.78-ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. ఇక ఈ రెండు ఫోన్లలో 1.5కే ఓఎల్ఈడీ కర్వ్డ్ స్క్రీన్స్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: HONOR 200 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఈ ప్రాసెసర్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.63 గిగాహెర్ట్జ్. ఈ ఫోన్ లో గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 720 జీపీయూ ఇచ్చారు. HONOR 200 Pro లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 735 జీపీయూ అందించారు.

సాఫ్ట్‌వేర్: HONOR 200 సిరీస్ లోని రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 8.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

రియర్ కెమెరా: HONOR 200 సిరీస్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చింది. HONOR 200 లో 50ఎంపి సోని ఐఎంఎక్స్906 మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్/మ్యాక్రో సెన్సర్, 50ఎంపి 2.5ఎక్స్ పొట్రెయిట్ టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. HONOR 200 Pro లో 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50హెచ్ ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి 2.5ఎక్స్ పొట్రెయిట్ టెలీఫోటో లెన్స్ ఉన్నాయి.

ఫ్రంట్ కెమెరా: HONOR 200, HONOR 200 Pro ఫోన్లలో 50ఎంపి సోని ఐఎంఎక్స్906 కెమెరా ఉంది. దీని అపర్చర్ F/2.1. అయితే HONOR 200 Pro లో 3డీ డెప్త్ సెన్సర్ కూడా ఉంది. దీంతో ప్రో వేరియంట్ లో డ్యూయల్ సెల్ఫీ కెమెరా సెటప్ ఉందని చెప్పవచ్చు.

బ్యాటరీ: HONOR 200 సిరీస్ లోని రెండు ఫోన్లలో పవర్ బ్యాకప్ కోసం 5,200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్లు 100 వాట్ సూపర్‌చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చాయి. ప్రో వేరియంట్ 66 వాట్ వైర్లెస్ సూపర్‌చార్జ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది.

The post Honor 200 5G: అమెజాన్‌లో హానర్ 200 5జీ టీజర్ విడుదల, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/honor-200-series-released-on-amazon-launch-could-be-soon-india/feed/ 0
Honor 200 Series: గ్లోబల్‌గా లాంచైన హానర్ 200 సిరీస్ https://www.91mobiles.com/telugu/honor-200-series-launched-globally/ https://www.91mobiles.com/telugu/honor-200-series-launched-globally/#respond Thu, 13 Jun 2024 13:48:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=12044 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ HONOR తాజాగా యూరోపియన్ మార్కెట్ లో HONOR 200 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో HONOR 200 మరియు HONOR 200 Pro అనే మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. అయితే ఈ ఫోన్లు కొన్ని రోజుల క్రితమే చైనాలో లాంచ్ అయ్యాయి. హానర్ 200 సిరీస్ 6.7-ఇంచ్ కర్వ్డ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లతో వచ్చింది. ఓసారి ఈ సిరీస్ […]

The post Honor 200 Series: గ్లోబల్‌గా లాంచైన హానర్ 200 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • యూరప్‌లో హానర్ 200 సిరీస్ ఎంట్రీ
  • లైనప్‌లో వచ్చిన హానర్ 200, 200 ప్రో
  • ఏఐ ఫీచర్స్ తో వచ్చిన డివైజెస్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ HONOR తాజాగా యూరోపియన్ మార్కెట్ లో HONOR 200 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో HONOR 200 మరియు HONOR 200 Pro అనే మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. అయితే ఈ ఫోన్లు కొన్ని రోజుల క్రితమే చైనాలో లాంచ్ అయ్యాయి. హానర్ 200 సిరీస్ 6.7-ఇంచ్ కర్వ్డ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లతో వచ్చింది. ఓసారి ఈ సిరీస్ లోని ఫోన్ల ధరలు, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

HONOR 200 సిరీస్ ధర, లభ్యత

HONOR 200 డివైజ్ యొక్క 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను 499 యూరోలు (సుమారు రూ.45,000) గా పెట్టారు. 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధరను 699 యూరోలు (సుమారు రూ.63,000) గా నిర్ణయించారు.

యూకే తో పాటు ఇతర యూరోపియన్ దేశాల్లో జూన్ 26 నుంచి ప్రీ-ఆర్డర్స్ మొదలవుతాయి. HONOR 200 సిరీస్ త్వరలోనే భారత్ లో లాంచ్ అవుతుందని హానర్ సంస్థ అధికారికంగా వెల్లడించింది.

HONOR 200 సిరీస్ లోని డివైజెస్ మూన్‌లైట్ వైట్, గ్రీన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి.

HONOR 200, HONOR 200 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: HONOR 200 లో 2664*1200 పిక్సెల్స్ రెజుల్యూషన్ గల 6.7-ఇంచ్ స్క్రీన్ ఉంటుంది. మరోవైపు HONOR 200 Pro లో 2700*1224 పిక్సెల్స్ రెజుల్యూషన్ గల 6.78-ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. ఇక ఈ రెండు ఫోన్లలో 1.5కే ఓఎల్ఈడీ కర్వ్డ్ స్క్రీన్స్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: HONOR 200 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఈ ప్రాసెసర్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.63 గిగాహెర్ట్జ్. ఈ ఫోన్ లో గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 720 జీపీయూ ఇచ్చారు. HONOR 200 Pro లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 735 జీపీయూ అందించారు.

సాఫ్ట్‌వేర్: HONOR 200 సిరీస్ లోని రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 8.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

రియర్ కెమెరా: HONOR 200 సిరీస్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చింది. HONOR 200 లో 50ఎంపి సోని ఐఎంఎక్స్906 మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్/మ్యాక్రో సెన్సర్, 50ఎంపి 2.5ఎక్స్ పొట్రెయిట్ టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. HONOR 200 Pro లో 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50హెచ్ ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి 2.5ఎక్స్ పొట్రెయిట్ టెలీఫోటో లెన్స్ ఉన్నాయి.

ఫ్రంట్ కెమెరా: HONOR 200, HONOR 200 Pro ఫోన్లలో 50ఎంపి సోని ఐఎంఎక్స్906 కెమెరా ఉంది. దీని అపర్చర్ F/2.1. అయితే HONOR 200 Pro లో 3డీ డెప్త్ సెన్సర్ కూడా ఉంది. దీంతో ప్రో వేరియంట్ లో డ్యూయల్ సెల్ఫీ కెమెరా సెటప్ ఉందని చెప్పవచ్చు.

బ్యాటరీ: HONOR 200 సిరీస్ లోని రెండు ఫోన్లలో పవర్ బ్యాకప్ కోసం 5,200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్లు 100 వాట్ సూపర్‌చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చాయి. ప్రో వేరియంట్ 66 వాట్ వైర్లెస్ సూపర్‌చార్జ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది.

The post Honor 200 Series: గ్లోబల్‌గా లాంచైన హానర్ 200 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/honor-200-series-launched-globally/feed/ 0
Honor 200: చైనాలో లాంచైన హానర్ 200 సిరీస్, ఇండియా టీజర్ విడుదల https://www.91mobiles.com/telugu/honor-200-series-launched-in-china-and-india-teaser-released/ Tue, 28 May 2024 08:54:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=11761 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor తన హోమ్ మార్కెట్ చైనాలో Honor 200 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో హానర్ 200 మరియు హానర్ 200 ప్రో అనే మోడల్స్ వచ్చాయి. చైనా లాంచ్ తర్వాత, ఇండియా లాంచ్‌ని కూడా హానర్ సంస్థ ఖరారు చేసింది. జూన్ నెలలో హానర్ 200 సిరీస్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. ఓసారి హానర్ 200 సిరీస్ చైనా లాంచ్ వివరాలు, పూర్తి స్పెసిఫికేషన్స్ […]

The post Honor 200: చైనాలో లాంచైన హానర్ 200 సిరీస్, ఇండియా టీజర్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో హానర్ 200 సిరీస్ లాంచ్
  • ఇండియా టీజర్ విడుదల
  • లైనప్‌: హానర్ 200, 200 ప్రో

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor తన హోమ్ మార్కెట్ చైనాలో Honor 200 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో హానర్ 200 మరియు హానర్ 200 ప్రో అనే మోడల్స్ వచ్చాయి. చైనా లాంచ్ తర్వాత, ఇండియా లాంచ్‌ని కూడా హానర్ సంస్థ ఖరారు చేసింది. జూన్ నెలలో హానర్ 200 సిరీస్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. ఓసారి హానర్ 200 సిరీస్ చైనా లాంచ్ వివరాలు, పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ఇండియా లాంచ్ వివరాలను తెలుసుకుందాం.

Honor 200 సిరీస్ ఇండియా లాంచ్ (ఖరారు)

Honor 200 సిరీస్ ఇండియా లాంచ్‌ని కంపెనీ సీఈవో మాధవ్ సేథ్ సోషల్ మీడియా ద్వారా ఖరారు చేశారు.

తన పోస్ట్ లో హానర్ సంస్థ, కమింగ్ సూన్ (త్వరలో రాబోతోంది) అని పేర్కొంది. ఏఐ, అప్‌గ్రేడెడ్ కెమెరా ఫీచర్స్ వంటి వాటిని కంపెనీ హైలైట్ చేస్తోంది.

చైనాలో ఏవైతే మోడల్స్ లాంచ్ అయ్యాయో అవే మోడల్స్ భారతీయ మార్కెట్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

హానర్ 200 సిరీస్ ఇండియా లాంచ్ ఏ తేదీన ఉంటుందో ఇంకా తెలియదు. కానీ, జూన్ నెలలో ఉంటుందని అర్థమవుతోంది.

Honor 200 స్పెసిఫికేషన్స్ (చైనా)

డిస్ప్లే: Honor 200 లో 6.7-ఇంచ్ క్వాడ్-కర్వ్డ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 2664*1200 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Honor 200 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు.

కెమెరా: Honor 200 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఐఎంఎక్స్906 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్/మ్యాక్రో లెన్స్, 50ఎంపి ఐఎంఎక్స్856 టెలీఫోటో 2.5x OIS టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

సాఫ్ట్‌వేర్: Honor 200 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 8.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Honor 200 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, 5029ఎంఎం2 హీట్ డిస్సిపేషన్ యూనిట్, డ్యూయల్ స్పీకర్స్, ఐఆర్ బ్లాస్టర్, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.

Honor 200 Pro స్పెసిఫికేషన్స్ (చైనా)

డిస్ప్లే: Honor 200 Pro లో 6.7-ఇంచ్ క్వాడ్-కర్వ్డ్ ఓఎల్ఈడీ 1.5కే స్క్రీన్, 2700*1224 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Honor 200 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ వాడారు.

కెమెరా: Honor 200 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఒవి50హెచ్ ఓఐఎస్ మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 50ఎంపి ఐఎంఎక్స్856 టెలీఫోటో 2.5x OIS లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 3డీ డెప్త్ సెకండరీ సెన్సర్ ఇచ్చారు.

బ్యాటరీ: Honor 200 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5200 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌, 66 వాట్ వైర్లెస్ చార్జింగ్ మరియు రివర్స్ వైర్లెస్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Honor 200 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 8.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Honor 200 Pro లో డ్యూయల్ సిమ్, ఐఆర్ బ్లాస్టర్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఎన్ఎఫ్‌సీ, ఐపీ55 సర్టిఫికేషన్, సీ1+ ఆర్ఎఫ్ ఎన్హాన్స్మెంట్ చిప్ ఉన్నాయి.

Honor 200, Honor 200 Pro ధరలు (చైనా)

Honor 200 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను 2699 యువాన్లు (సుమారు రూ.30,975) గా నిర్ణయించారు.

Honor 200 12జిబి + 512జిబి మోడల్ ధర 2999 యువాన్లు (సుమారు రూ.34,420).

Honor 200 16జిబి + 256జిబి మోడల్ ధర 2999 యువాన్లు (సుమారు రూ.34,420).

Honor 200 16జిబి ర్యామ్ + 512జిబి టాప్ వేరియంట్ ధరను 3199 యువాన్లు (సుమారు రూ.37,500) గా పెట్టారు.

Honor 200 Pro విషయానికి వస్తే, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 3499 యువాన్లు (సుమారు రూ.40,145) గా ఉంది.

12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర 3799 యువాన్లు (సుమారు రూ.43,585) గా ఉంది.

16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర 3999 యువాన్లు (సుమారు రూ.45,880) గా ఉంది.

16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ వేరియంట్ ధరను 4499 యువాన్లు (సుమారు రూ.51,620) గా ఉంది.

Honor 200 మరియు Honor 200 Pro స్మార్ట్‌ఫోన్లు స్కై బ్లూ, కోరల్ పింక్, మూన్ షాడో వైట్ మరియు ఇంక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి.

The post Honor 200: చైనాలో లాంచైన హానర్ 200 సిరీస్, ఇండియా టీజర్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Honor 200, Honor 200 Pro స్పెసిఫికేషన్స్, మే 27న చైనాలో లాంచ్ https://www.91mobiles.com/telugu/honor-200-honor-200-pro-specs-leaked-may-27-china-launch/ Fri, 24 May 2024 18:25:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=11727 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor త్వరలో హానర్ 200 సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Honor 200 మరియు Honor 200 Pro అనే మోడల్స్ లాంచ్ కానున్నాయి. ఈ రెండు ఫోన్లు మే 27న చైనాలో లాంచ్ అవ్వనున్నాయి. గ్లోబల్ గా జూన్ 12వ తేదీన లాంచ్ కానున్నాయి. తాజాగా ఈ ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి. Honor 200, Honor […]

The post లీకైన Honor 200, Honor 200 Pro స్పెసిఫికేషన్స్, మే 27న చైనాలో లాంచ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Honor 200 సిరీస్ లాంచ్
  • లైనప్‌లో వస్తోన్న Honor 200, 200 Pro
  • 1.5కే క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor త్వరలో హానర్ 200 సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Honor 200 మరియు Honor 200 Pro అనే మోడల్స్ లాంచ్ కానున్నాయి. ఈ రెండు ఫోన్లు మే 27న చైనాలో లాంచ్ అవ్వనున్నాయి. గ్లోబల్ గా జూన్ 12వ తేదీన లాంచ్ కానున్నాయి. తాజాగా ఈ ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Honor 200, Honor 200 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: లీక్ ప్రకారం, Honor 200 మరియు Honor 200 Pro లో 6.7-ఇంచ్ మరియు 6.78-ఇంచ్ క్వాడ్-కర్వ్డ్ 1.5కే స్క్రీన్స్ ఉంటాయి. ఇంకా ఈ ఫోన్లలో 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 3840 హెర్ట్జ్ హై ఫ్రీక్వెన్సీ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: Honor 200 లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. Honor 200 Pro లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్ ఉంటుంది.

బ్యాటరీ: Honor 200 మరియు Honor 200 Pro ఫోన్లలో పవర్ బ్యాకప్ కోసం 5200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్లు 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నాయి. ప్రో వేరియంట్ 66 వాట్ వైర్లెస్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

ఫ్రంట్ కెమెరా: Honor 200 మరియు Honor 200 Pro ఫోన్లలో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ప్రో వేరియంట్ లో డ్యూయల్ సెల్ఫీ కెమెరా సెటప్ ఉంటుంది. మరొక లెన్స్ వివరాలు ఇంకా తెలియదు.

రియర్ కెమెరా: Honor 200 లో 50ఎంపి సోని ఐఎంఎక్స్906 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. Honor 200 Pro లో 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50హెచ్ ఓఐఎస్ లెన్స్ ఉంటుందని సమాచారం. ఈ రెండు ఫోన్లలో 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి సోని ఐఎంఎక్స్856 2.5x టెలీఫోటో కెమెరా ఉంటాయి.

ఓఎస్: Honor 200 మరియు Honor 200 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 8.0 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానున్నాయి.

ఇతర ఫీచర్లు: ఈ రెండు ఫోన్లలో ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ స్పీకర్స్, ఐపీ55 రేటింగ్ ఉంటాయి.

కలర్స్: Honor 200 సిరీస్ లోని రెండు ఫోన్లు స్కై బ్లూ, కోరల్ పింక్, మూన్ షాడో వైట్ మరియు ఇంక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి.

The post లీకైన Honor 200, Honor 200 Pro స్పెసిఫికేషన్స్, మే 27న చైనాలో లాంచ్ first appeared on 91Mobiles Telugu.

]]>
HONOR 200 సిరీస్ లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/honor-200-series-launch-date-confirmed/ Fri, 17 May 2024 16:04:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=11598 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ HONOR నుంచి త్వరలో 200 సిరీస్ లాంచ్ కానుంది. ఇప్పటికే మార్కెట్ లో హానర్ 90-సిరీస్ కొనుగోలుకి మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు HONOR 200 సిరీస్ లాంచ్‌ తేదీని కంపెనీ ప్రకటించింది. మే 27న హానర్ 200 సిరీస్ చైనాలో లాంచ్ అవుతోంది. ప్రస్తుతం, ఈ సిరీస్‌ని కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. హానర్ 200 సిరీస్ కలర్ ఆప్షన్స్, డిజైన్ వివరాల గురించి తెలుసుకుందాం. HONOR 200 […]

The post HONOR 200 సిరీస్ లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మే 27న చైనాలో HONOR 200 లాంచ్
  • లైనప్‌లో రానున్న HONOR 200, 200 Pro
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ HONOR నుంచి త్వరలో 200 సిరీస్ లాంచ్ కానుంది. ఇప్పటికే మార్కెట్ లో హానర్ 90-సిరీస్ కొనుగోలుకి మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు HONOR 200 సిరీస్ లాంచ్‌ తేదీని కంపెనీ ప్రకటించింది. మే 27న హానర్ 200 సిరీస్ చైనాలో లాంచ్ అవుతోంది. ప్రస్తుతం, ఈ సిరీస్‌ని కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. హానర్ 200 సిరీస్ కలర్ ఆప్షన్స్, డిజైన్ వివరాల గురించి తెలుసుకుందాం.

HONOR 200 కలర్స్, డిజైన్

HONOR 200, HONOR 200 Pro 4 కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: బ్లాక్, పింక్, వైట్ మరియు బ్లూ.

HONOR 200 సిరీస్ ఫోన్లలో భారీ కెమెరా మాడ్యూల్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. చూడటానికి అన్ని ఫోన్లు దాదాపుగా ఒకే విధమైన డిజైన్ తో ఉన్నాయి. కాకపోతే, ప్రో వేరియంట్ లో పిల్-షేప్డ్ నాచ్ ఉండగా, నార్మల్ వేరియంట్ లో పంచ్-హోల్ కటౌట్ ఉంది.

డివైజ్ కి కుడివైపున పవర్ మరియు వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. బ్యాక్ ప్యానెల్ పై బాటమ్ లో హానర్ బ్రాండింగ్ ఉంది.

HONOR 200 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: HONOR 200 సిరీస్ క్వాడ్ కర్వ్డ్ ఓఎల్ఈడీ ప్యానెల్స్ తో వస్తోంది. రెండు ఫోన్లలో కూడా ఇదే తరహా డిస్ప్లే ఉంటుంది.

ప్రాసెసర్: HONOR 200 సిరీస్ లో ప్రో వేరియంట్ లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. స్టాండర్డ్ మోడల్ లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.

కెమెరా: HONOR 200 సిరీస్ 50ఎంపి ఓఐఎస్ ఒమ్నివిజన్ ఓవి50హెచ్ మెయిన్ కెమెరా ఉంటుంది. దీంతో పాటు 50ఎక్స్ టెలీఫోటో కెమెరా ఉంటుంది. 200 ప్రో వేరియంట్ లో డ్యూయల్ సెల్ఫీ కెమెరా సెటప్ ఉంటుంది.

బ్యాటరీ, చార్జింగ్: HONOR 200, HONOR 200 Pro డివైజెస్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నాయి. రెండు ఫోన్లలో 5,200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

ఓఎస్: HONOR 200 సిరీస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవ్వనుంది.

The post HONOR 200 సిరీస్ లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Honor: లీకైన Honor 200, 200 Pro చిప్సెట్, చార్జింగ్ స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/honor-200-200-pro-chipset-charging-specs-leaked/ Thu, 02 May 2024 05:41:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=11310 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor నుంచి త్వరలో హానర్ 200 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Honor 200, Honor 200 Pro ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా ఈ రెండు ఫోన్లు 3సీ సర్టిఫికేషన్ పై లిస్ట్ అయ్యాయి. దీంతో ఈ డివైజెస్ యొక్క చార్జింగ్ వివరాలు లీక్ అయ్యాయి. మరొక లీక్ ద్వారా చిప్సెట్ వివరాలు కూడా రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి. Honor […]

The post Honor: లీకైన Honor 200, 200 Pro చిప్సెట్, చార్జింగ్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Honor 200 సిరీస్ లాంచ్
  • 3సీ పై లిస్టైన హానర్ 200, 200 ప్రో
  • 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor నుంచి త్వరలో హానర్ 200 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Honor 200, Honor 200 Pro ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా ఈ రెండు ఫోన్లు 3సీ సర్టిఫికేషన్ పై లిస్ట్ అయ్యాయి. దీంతో ఈ డివైజెస్ యొక్క చార్జింగ్ వివరాలు లీక్ అయ్యాయి. మరొక లీక్ ద్వారా చిప్సెట్ వివరాలు కూడా రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Honor 200 సిరీస్ 3సీ సర్టిఫికేషన్ వివరాలు

Honor 200 సిరీస్ 3సీ సర్టిఫికేషన్ పై ELP-AN00 మరియు ELI-AN00 అనే మోడల్ నంబర్లతో లిస్ట్ అయ్యింది. ఈ విషయాన్ని Gizmochina వెబ్‌సైట్ తన కథనం ద్వారా తెలిపింది. అయితే ఈ రెండింట్లో బేస్ మోడల్, ప్రో-మోడల్ ఏదో తెలియదు.

అయితే 3సీ లిస్టింగ్ ద్వారా ఫాస్ట్ చార్జింగ్ వివరాలు రివీల్ అయ్యాయి. Honor 200 ఫోన్లు 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Honor 200 సిరీస్ చిప్సెట్ వివరాలు

చైనాకు చెందిన సామాజిక మాధ్యమం Weibo పై ఓ యూజర్ Honor 200 సిరీస్ యొక్క చిప్సెట్ వివరాలను షేర్ చేశారు.

Honor 200 డివైజ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది. మరోవైపు Honor 200 Pro ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ తో రానున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది.

Honor 200 సిరీస్ కెమెరా ఐల్యాండ్ అప్‌గ్రేడ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే, ప్రైమరీ కెమెరా వేరియబుల్ అపర్చర్, ఓఐఎస్ ఫీచర్లతో వస్తోంది. దీనికి తోడు ఒక టెలీఫోటో లెన్స్ కూడా ఉండనుంది.

వీబో ప్లాట్ఫామ్ పై మరొక యూజర్ Honor 200 సిరీస్ డ్యూయల్ సెల్పీ కెమెరాలు, క్వాడ్-కర్వ్డ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్ తో వస్తున్నట్లు తెలిపారు.

ఇటీవలె లాంచైన Honor 200 Lite 1.5కే డిస్ప్లే, పిల్-షేప్డ్ నాచ్ తో వచ్చింది. ఓసారి ఆ స్పెసిఫికేషన్స్ పై కన్నేద్దాం పదండి.

Honor 200 Lite స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Honor 200 Lite లో 6.7-ఇంచ్ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 1.5కే రెజుల్యూషన్ (2412*1080 పిక్సెల్స్) ఉన్నాయి.

ప్రాసెసర్: Honor 200 Lite లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ ఉంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

మెమొరీ: Honor 200 Lite డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని కలిగి ఉంది.

బ్యాటరీ: Honor 200 Lite లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Honor 200 Lite డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 8 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: Honor 200 Lite లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇది 108ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

The post Honor: లీకైన Honor 200, 200 Pro చిప్సెట్, చార్జింగ్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>