Infinix GT 10 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 03 Aug 2023 08:35:31 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 ట్రాన్స్‌పరెంట్ డిజైన్, స్ట్రాంగ్ గేమింగ్ ఫీచర్స్‌తో భారత్‌లో లాంచైన Infinix GT 10 Pro; ధర రూ.20,000 కన్నా తక్కువే! https://www.91mobiles.com/telugu/infinix-gt-10-pro-launched-india-price-specs-availability/ Thu, 03 Aug 2023 08:35:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=7449 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Infinix తన కొత్త సెమీ-ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ ప్యానెల్ స్మార్ట్ ఫోన్ Infinix GT 10 Pro ని లాంచ్ చేసింది. సరికొత్త డిజైన్, ఫీచర్లతో ఈ ఫోన్ ని యూజర్ల ముందుకు తీసుకొచ్చింది. ఈ ఫోన్ గేమింగ్ ప్రియులు మరియు ట్రాన్స్‌పరెంట్ డిజైన్ ని కోరుకునే యూజర్లకు బాగా నచ్చుతుందని చెప్పవచ్చు. కాగా, Infinix GT 10 Pro డివైజ్ ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి […]

The post ట్రాన్స్‌పరెంట్ డిజైన్, స్ట్రాంగ్ గేమింగ్ ఫీచర్స్‌తో భారత్‌లో లాంచైన Infinix GT 10 Pro; ధర రూ.20,000 కన్నా తక్కువే! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • డైమెన్సిటీ 8050 చిప్‌తో లాంచైన Infinix GT 10 Pro
  • ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ని ఆఫర్ చేస్తున్న డివైజ్
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ కి రానున్న Infinix GT 10 Pro

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Infinix తన కొత్త సెమీ-ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ ప్యానెల్ స్మార్ట్ ఫోన్ Infinix GT 10 Pro ని లాంచ్ చేసింది. సరికొత్త డిజైన్, ఫీచర్లతో ఈ ఫోన్ ని యూజర్ల ముందుకు తీసుకొచ్చింది. ఈ ఫోన్ గేమింగ్ ప్రియులు మరియు ట్రాన్స్‌పరెంట్ డిజైన్ ని కోరుకునే యూజర్లకు బాగా నచ్చుతుందని చెప్పవచ్చు. కాగా, Infinix GT 10 Pro డివైజ్ ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి వస్తోంది. సరే, ఓసారి Infinix GT 10 Pro డివైజ్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Infinix GT 10 Pro ధర, లభ్యత

Infinix GT 10 Pro స్మార్ట్ ఫోన్ సింగిల్ స్టోరేజీ ఆప్షన్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. Infinix GT 10 Pro డివైజ్ లాంచ్ ధర రూ.19,999 గా ఉంది. ఐసీఐసీఐ మరియు కొటక్ బ్యాంక్ ద్వారా నెరిపే లావాదేవీలపై రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. డిస్కౌంట్ తర్వాత ఫోన్ ని రూ.17,999 కే కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ద్వారా నేటి నుంచి డివైజ్ ని ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు.

Infinix GT 10 Pro డిజైన్

Infinix GT 10 Pro డివైజ్ Nothing Phone 2 తరహా డిజైన్ ని కలిగి ఉంది. కంపెనీ దీన్ని సైబర్ మెకా డిజైన్ అని పిలుస్తోంది. ఫోన్ బ్యాక్ సైడ్ నుంచి యూనిక్ గా కనిపిస్తోంది. మినీ ఎల్ఈడీ లైట్స్ ప్యానెల్ పై ఉన్నాయి. ఫ్రంట్ పార్ట్ గురించి మాట్లాడితే, పంచ్ హోల్ డిస్ప్లే ఉంది. Infinix GT 10 Pro డివైజ్ సైబర్ బ్లాక్, మిరాజ్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Infinix GT 10 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Infinix GT 10 Pro లో 6.67-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్, 900 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1920 పీడబ్ల్యూఎమ్ ఫ్రీక్వెన్సీ, డీసీఐపీ3 వైడ్ కలర్ గేముత్ సపోర్ట్ ఉన్నాయి.
  • చిప్సెట్: Infinix GT 10 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్, ఏఆర్ఎమ్ మాలి జీ77 ఎంసీ9 జీపీయూ, లీనియర్ మోటర్, 4డీ వైబ్రేషన్ టెక్నాలజీ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Infinix GT 10 Pro లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి.
  • కెమెరా: Infinix GT 10 Pro డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Infinix GT 10 Pro స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Infinix GT 10 Pro స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ప్యూర్ ఎక్స్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Infinix GT 10 Pro డివైజ్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, డ్యూయల్ స్పీకర్స్, హై-రెజ్ ఆడియో ఉన్నాయి.

The post ట్రాన్స్‌పరెంట్ డిజైన్, స్ట్రాంగ్ గేమింగ్ ఫీచర్స్‌తో భారత్‌లో లాంచైన Infinix GT 10 Pro; ధర రూ.20,000 కన్నా తక్కువే! first appeared on 91Mobiles Telugu.

]]>
రూ.20,000 లోపు ధరలో Nothing Phone (2) లాంటి ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో వస్తోన్న Infinix GT 10 Pro https://www.91mobiles.com/telugu/infinix-gt-10-pro-india-price-leaked/ Wed, 26 Jul 2023 08:02:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=7327 తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో ఫోన్లను తీసుకురావడంలో Infinix సంస్థకు మంచి పేరుంది. తాజాగా ఈ సంస్థ Nothing Phone (2) లాంటి ఫోన్ ని మార్కెట్ లోకి తీసుకొస్తోంది. Infinix GT 10 Pro అనే పేరుతో రానున్న ఈ డివైజ్ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ కి వస్తోంది. Nothing Phone (2) తో Infinix GT 10 Pro పోటీ పడనుంది. రెండు ఫోన్లు కూడా ట్రాన్స్‌పరెంట్ డిజైన్ తో ఉండటం […]

The post రూ.20,000 లోపు ధరలో Nothing Phone (2) లాంటి ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో వస్తోన్న Infinix GT 10 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫ్లిప్‌కార్ట్ లో లిస్ట్ అయిన Infinix GT 10 Pro
  • ఆగస్టు 3 నుంచి తెరుచుకోనున్న ప్రీ-బుకింగ్స్
  • మొదటి 5 వేల కస్టమర్లకు ఉచిత గేమింగ్ కిట్

తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో ఫోన్లను తీసుకురావడంలో Infinix సంస్థకు మంచి పేరుంది. తాజాగా ఈ సంస్థ Nothing Phone (2) లాంటి ఫోన్ ని మార్కెట్ లోకి తీసుకొస్తోంది. Infinix GT 10 Pro అనే పేరుతో రానున్న ఈ డివైజ్ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ కి వస్తోంది. Nothing Phone (2) తో Infinix GT 10 Pro పోటీ పడనుంది. రెండు ఫోన్లు కూడా ట్రాన్స్‌పరెంట్ డిజైన్ తో ఉండటం వల్లన ఈ తరహా ఫోన్లను ఇష్టపడే వారికి 2 ఆప్షన్స్ దొరికినట్లైంది. ఇకపోతే Infinix GT 10 Pro డివైజ్ రూ.20,000 లోపు ధరలో వస్తుండటం విశేషం.

Infinix GT 10 Pro ప్రీ-బుకింగ్ వివరాలు

  • ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్ ప్రకారం, Infinix GT 10 Pro డివైజ్ రూ.20,000 లోపు ధరతో రానున్నట్లు తెలుస్తోంది.
  • ఆగస్టు 3 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి యూజర్లు ఫోన్ ని ప్రీ-బుక్ చేసుకోవచ్చు.
  • ప్రీ-బుకింగ్ ఆఫర్స్ గురించి మాట్లాడితే, మొదటి 5000 కస్టమర్లకు కంపెనీ ప్రో గేమింగ్ కిట్ ని ఉచితంగా అందిస్తోంది. ఈ కిట్ లో యూనివర్శల్ షోల్డర్ ట్రిగ్గర్, గేమింగ్ ఫింగర్ స్లీవ్స్, కార్బన్ బాక్స్ ఉంటాయి.
  • అంతేకాదు, ఫోన్ పై కంపెనీ రూ.2,000 డిస్కౌంట్ లేదా రూ.2,000 ఎక్స్‌చేంజ్ బోనస్ ని ఆఫర్ చేస్తోంది. దీంతో పాటు, 6 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ ని కూడా ఆఫర్ చేస్తోంది.

Infinix GT 10 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: Infinix GT 10 Pro లో 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Infinix GT 10 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్ ఉంటుంది.
  • స్టోరేజీ: Infinix GT 10 Pro లో 26జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Infinix GT 10 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, రెండు 8ఎంపి కెమెరా సెన్సర్స్ ఉంటాయి.
  • బ్యాటరీ: Infinix GT 10 Pro లో పవర్ బ్యాకప్ కోసం 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 160 వాట్ మరియు 260 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీతో వస్తోంది.
  • ఓఎస్: Infinix GT 10 Pro ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Infinix GT 10 Pro లో డ్యూయల్ సిమ్ 5జీ, వై-ఫై, బ్లూటూత్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.

The post రూ.20,000 లోపు ధరలో Nothing Phone (2) లాంటి ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో వస్తోన్న Infinix GT 10 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Nothing Phone (2) లాగా కనిపిస్తోన్న Infinix GT సిరీస్ కొత్త రెండర్ https://www.91mobiles.com/telugu/infinix-gt-series-new-render-reminds-nothing-phone-2-design/ Fri, 21 Jul 2023 14:46:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=7279 Infinix సంస్థ త్వరలో భారత్ లో GT సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ లో భాగంగా రెండు మోడల్స్ రానున్నాయి. అవి: Infinix GT 10 Pro, Infinix GT 10 Pro+. ఇంకా ఈ సిరీస్ లాంచ్ అయ్యేందుకు సమయం ఉంది. అయితే ఈలోపు ఫోన్ కి సంబంధించిన రెండర్స్ రివీల్ అయ్యాయి. దీని ద్వారా డిజైన్ ఎలా ఉండనుందో తెలిసిపోయింది. అయితే Infinix GT 10 Pro డిజైన్ ఇటీవలె లాంచైన […]

The post Nothing Phone (2) లాగా కనిపిస్తోన్న Infinix GT సిరీస్ కొత్త రెండర్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • GT సిరీస్ లో లాంచ్ కానున్న GT 10 Pro, GT 10 Pro+
  • సెమీ-ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ ప్యానెల్ తో వస్తోన్న డివైజెస్
  • 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో రానున్న ఫోన్స్

Infinix సంస్థ త్వరలో భారత్ లో GT సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ లో భాగంగా రెండు మోడల్స్ రానున్నాయి. అవి: Infinix GT 10 Pro, Infinix GT 10 Pro+. ఇంకా ఈ సిరీస్ లాంచ్ అయ్యేందుకు సమయం ఉంది. అయితే ఈలోపు ఫోన్ కి సంబంధించిన రెండర్స్ రివీల్ అయ్యాయి. దీని ద్వారా డిజైన్ ఎలా ఉండనుందో తెలిసిపోయింది. అయితే Infinix GT 10 Pro డిజైన్ ఇటీవలె లాంచైన Nothing Phone 2 మాదిరి కనిపిస్తోంది.

Infinix GT సిరీస్ రెండర్స్ (లీక్)

  • Infinix GT స్మార్ట్ ఫోన్ సెమీ-ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ ప్యానెల్ తో వస్తోంది. చిన్నవి, పెద్దవి కలిపి వివిధ రకాల ఎల్ఈడీ లైట్స్ బ్యాక్ ప్యానెల్ పై కనిపిస్తున్నాయి.
  • డివైజ్ లో ఇంటరాక్టివ్ బ్యాక్‌లైట్ ఇంటర్‌ఫేస్ ఉంది.
  • ఈ ఎల్ఈడీ లైట్స్ ఫోన్ కి గ్రేట్ లుక్ ఇస్తున్నాయి. గేమ్ ఆడేప్పుడు ఈ ఎల్ఈడీ లైట్స్ ఎంతో ఆకట్టుకోనున్నాయి. చార్జింగ్ అవుతునప్పుడు, నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు కూడా ఈ ఎల్ఈడీ లైట్స్ పని చేస్తాయి.
  • కలర్ ఆప్షన్ విషయానికి వస్తే, ఫోన్ రెండర్స్ ద్వారా రెండు కలర్స్ తెలిసాయి. అవి: సైబర్ బ్లాక్, మిరాజ్ సిల్వర్. కంపెనీ సైబర్ మెకా డిజైన్ అని పిలుస్తోంది.
  • బ్లాక్ కలర్ మోడల్ ఆరెంజ్ హైలైట్స్ తో వస్తోంది. ఇది ఫోన్ కి యూనిక్ లుక్ ఇస్తుంది. మరోవైపు సిల్వర్ కలర్ ఆప్షన్ యూవీ లైట్ కి ఎక్స్‌పోజ్ అయినప్పుడు స్టీల్ బ్లూ మరియు డస్ట్ పింక్ కలర్స్ లోకి మారుతుంది.
  • ప్రత్యేకించి గేమింగ్ లవర్స్ కోసం Infinix GT సిరీస్ ని కంపెనీ తీసుకొస్తోంది. బడ్జెట్ సెగ్మెంట్ లో గేమర్స్ కి ఒక గొప్ప అనుభూతి దొరకనుంది.

Infinix 10 GT Pro 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: Infinix 10 GT Pro 5G డివైజ్ లో అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Infinix 10 GT Pro 5G స్మార్ట్ ఫోన్ లో డైమెన్సిటీ 8050 చిప్సెట్ వాడనున్నారు.
  • స్టోరేజీ: Infinix 10 GT Pro 5G స్మార్ట్ ఫోన్ లో 26జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉండే అవకాశం ఉంది.
  • కెమెరా: Infinix 10 GT Pro 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 100 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, రెండు 8ఎంపి సెన్సర్స్ ఉంటాయి.
  • బ్యాటరీ: Infinix 10 GT Pro 5G డివైజ్ 160 వాట్ ఫాస్ట్ చార్జింగ్ మరియు 260 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వేరియంట్స్ లో రానుంది. ఈ ఫోన్ 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుందని సమాచారం.
  • ఇతర ఫీచర్లు: Infinix 10 GT Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.
  • ఓఎస్: Infinix 10 GT Pro 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

The post Nothing Phone (2) లాగా కనిపిస్తోన్న Infinix GT సిరీస్ కొత్త రెండర్ first appeared on 91Mobiles Telugu.

]]>
Infinix GT సిరీస్ లాంచ్‌ని కన్ఫర్మ్ చేసిన కంపెనీ; ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ ప్యానెల్, ఎల్ఈడీ లైట్ తో వస్తోన్న లైనప్! https://www.91mobiles.com/telugu/infinix-gt-series-launch-confirmed-by-company/ Thu, 20 Jul 2023 04:27:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=7253 స్మార్ట్‌ఫోన్ తయారీదారు Infinix తన తదుపరి లైనప్ Infinix GT సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. దీని ప్రత్యేకత ఏంటంటే, డివైజ్ ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ ప్యానెల్ తో వస్తోంది. దీనికి తోడు, ఎల్ఈడీ లైట్స్ కూడా ఉండనున్నాయి. అంటే మనం ఇదివరకు చూసిన నథింగ్ ఫోన్ డిజైన్ మాదిరిగానే Infinix GT సిరీస్ డిజైన్ ఉండబోతోంది. అతి త్వరలో Infinix GT సిరీస్ మార్కెట్ లోకి రానుంది. సరే, ఓసారి Infinix GT సిరీస్ విశేషాలేంటో […]

The post Infinix GT సిరీస్ లాంచ్‌ని కన్ఫర్మ్ చేసిన కంపెనీ; ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ ప్యానెల్, ఎల్ఈడీ లైట్ తో వస్తోన్న లైనప్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • తాజాగా ప్రత్యక్షమైన Infinix GT సిరీస్ టీజర్ వీడియో
  • ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ ప్యానెల్ తో వస్తోన్న డివైజ్
  • ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ డివైజ్ లో ఉండే చాన్స్

స్మార్ట్‌ఫోన్ తయారీదారు Infinix తన తదుపరి లైనప్ Infinix GT సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. దీని ప్రత్యేకత ఏంటంటే, డివైజ్ ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ ప్యానెల్ తో వస్తోంది. దీనికి తోడు, ఎల్ఈడీ లైట్స్ కూడా ఉండనున్నాయి. అంటే మనం ఇదివరకు చూసిన నథింగ్ ఫోన్ డిజైన్ మాదిరిగానే Infinix GT సిరీస్ డిజైన్ ఉండబోతోంది. అతి త్వరలో Infinix GT సిరీస్ మార్కెట్ లోకి రానుంది. సరే, ఓసారి Infinix GT సిరీస్ విశేషాలేంటో తెలుసుకుందాం.

Infinix GT సిరీస్

ఇన్ఫినిక్స్ సంస్థ తన భారతదేశపు సోషల్ మీడియా హ్యాండిల్ పై Infinix GT సిరీస్ లాంచ్ ని ఖరారు చేసింది.

  • కొత్త టీజర్ వీడియోని తన పోస్ట్ ద్వారా కంపెనీ పంచుకుంది. ఇందులో ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ ప్యానెల్, ఎల్ఈడీ లైట్స్ కనిపిస్తున్నాయి.
  • వీడియోలో కెమెరా సెటప్ కూడా కనిపిస్తోంది. ఇది ఎంతో స్టైలిష్ గా, యూనిక్ గా కనిపిస్తోంది.
  • త్వరలోనే Infinix GT సిరీస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తుందని ఇన్ఫినిక్స్ తెలిపింది.
  • కంపెనీ డివైజ్ పేరుని తెలపలేదు. కానీ, లీక్ ప్రకారం, Infinix GT Pro 5G, Infinix GT 10 Pro+ 5G అనే ఫోన్లు ఈ లేటెస్ట్ సిరీస్ లో లాంచ్ కానున్నాయని తెలుస్తోంది.
  • ఈ రెండు మోడల్స్ లో Infinix GT 10 Pro 5G భారత్ లో లాంచ్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అందరూ భావిస్తున్నారు. అదే విధంగా, ప్రో+ వేరియంట్ గ్లోబల్ గా లాంచ్ కానుందని తెలుస్తోంది.

Infinix GT 10 Pro 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

గత కొన్ని రోజులుగా, Infinix GT సిరీస్ కొత్త లీక్స్ హడావుడి చేస్తున్నాయి. సరే, ఓసారి Infinix GT 10 Pro 5G స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • డిస్ప్లే: Infinix GT 10 Pro 5G లో అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Infinix GT 10 Pro 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్ ఉంటుందని అంచనా.
  • ర్యామ్, స్టోరేజీ: Infinix GT 10 Pro 5G డివైజ్ 26జిబి ర్యామ్ కలిగిన ప్రపంచపు తొలి ఫోన్ గా లాంచ్ కానుందని సమాచారం. ఇతర ర్యామ్ వేరియంట్స్ కూడా ఉండనున్నాయి. ఇక స్టోరేజీ విషయానికి వస్తే, ఈ ఫోన్ మాగ్జిమమ్ 256జిబి స్టోరేజీ వరకు ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Infinix GT 10 Pro 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 100 ఎంపి మెయిన్ కెమెరా, రెండు 8ఎంపి అల్ట్రావైడ్ సెన్సర్స్ ఉంటాయని సమాచారం.
  • బ్యాటరీ: Infinix GT 10 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంటుందని తెలుస్తోంది. ఇది 260W/160W ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్స్ తో వస్తుందని అంచనా వేస్తున్నారు.
  • ఓఎస్: Infinix GT 10 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Infinix GT 10 Pro 5G లో వై-ఫై, బ్లూటూత్, ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ సిమ్, 5జీ కనెక్టివిటీ ఉంటాయి.

The post Infinix GT సిరీస్ లాంచ్‌ని కన్ఫర్మ్ చేసిన కంపెనీ; ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ ప్యానెల్, ఎల్ఈడీ లైట్ తో వస్తోన్న లైనప్! first appeared on 91Mobiles Telugu.

]]>
భారతీయ మార్కెట్‌లో లాంచ్ కానున్న Infinix GT 10 Pro ట్రాన్స్‌పరెంట్ డిజైన్ ఫోన్! https://www.91mobiles.com/telugu/infinix-gt-10-pro-transparent-phone-india-launch-august-key-details/ Mon, 17 Jul 2023 13:52:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=7214 ఇటీవలె ఇన్ఫినిక్స్ సంస్థ భారతీయ మార్కెట్ లో Infinix Hot 30 5G ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ రూ.12,499 ధరతో వచ్చింది. తాజాగా ఈ కంపెనీ ఫ్లాగ్షిప్ ఫోన్ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఒక కొత్త గేమింగ్ ఫోన్ ని భారత్ కి తీసుకురానున్నట్లు సమాచారం. Infinix GT 10 Pro పేరుతో రానున్న ఈ ఫోన్ ఆగస్టు నెలలో భారత్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సరే, ఓసారి […]

The post భారతీయ మార్కెట్‌లో లాంచ్ కానున్న Infinix GT 10 Pro ట్రాన్స్‌పరెంట్ డిజైన్ ఫోన్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Infinix GT 10 Pro
  • ట్రాన్స్‌పరెంట్ డిజైన్ తో వస్తోన్న ఫోన్
  • ఆగస్టులో ఎంట్రీ ఇవ్వనున్న డివైజ్

ఇటీవలె ఇన్ఫినిక్స్ సంస్థ భారతీయ మార్కెట్ లో Infinix Hot 30 5G ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ రూ.12,499 ధరతో వచ్చింది. తాజాగా ఈ కంపెనీ ఫ్లాగ్షిప్ ఫోన్ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఒక కొత్త గేమింగ్ ఫోన్ ని భారత్ కి తీసుకురానున్నట్లు సమాచారం. Infinix GT 10 Pro పేరుతో రానున్న ఈ ఫోన్ ఆగస్టు నెలలో భారత్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సరే, ఓసారి Infinix GT 10 Pro విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Infinix GT 10 Pro ఇండియా లాంచ్ వివరాలు

మీడియా కథనాల ప్రకారం, ఇన్ఫినిక్స్ కంపెనీ Infinix GT 10 Pro అనే గేమింగ్ ఫోన్ ని భారత్ లో వచ్చే నెలలో లాంచ్ చేయనుందని తెలుస్తోంది. అయితే కంపెనీ దీనికి సంబంధించిన ఇంకా ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు. ఆగస్టు మొదటివారంలోనే భారత్ లో ఈ ఫోన్ లాంచ్ కానుందని సమాచారం. అతి త్వరలో Infinix GT 10 Pro ని కంపెనీ టీజ్ చేయనుందని అంచనా వేస్తున్నారు.

Infinix GT 10 Pro లుక్, డిజైన్

Infinix GT 10 Pro స్మార్ట్ ఫోన్ పిక్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఫోన్ డిజైన్ రివీల్ అయ్యింది. నథింగ్ ఫోన్ స్పూర్తితో Infinix GT 10 Pro డివైజ్ రూపొందనున్నట్లు అర్థమవుతోంది. సెమీ-ట్రాన్స్‌పరెంట్ డిజైన్, గ్లైఫ్ లైట్ తో Infinix GT 10 Pro డివైజ్ వస్తున్నట్లు తెలుస్తోంది.

Infinix GT 10 Pro డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో భారీ కెమెరా కటౌట్స్ ఉంటాయి. ఫోన్ రౌండెడ్ ఎడ్జెస్ ని కలిగి ఉంది. వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఫోన్ ప్యానెల్ కి కుడివైపున ఉన్నాయి. ఈ ఫోన్ కి బాటమ్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ ఉన్నాయి.

Infinix GT 10 Pro స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Infinix GT 10 Pro లో 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Infinix GT 10 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడనున్నట్లు సమాచారం. అదే విధంగా ప్రో+ మోడల్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
  • ర్యామ్, స్టోరేజీ: Infinix GT 10 Pro లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. 256జిబి స్టోరేజీ వేరియంట్ కూడా ఉంటుందని సమాచారం.
  • కెమెరా: Infinix GT 10 Pro స్మార్ట్ ఫోన్ లో 108ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. ఫోన్ ఇమేజ్ లో 108ఎంపి అని రాసి ఉండటం మనం గమనించవచ్చు. ఇంకా Infinix GT 10 Pro లో 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటుంది.
  • కనెక్టివిటీ: Infinix GT 10 Pro లో బ్లూటూత్, డ్యూయల్ సిమ్, వై-ఫై, 5జీ, 4జీ, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉండవచ్చు.

The post భారతీయ మార్కెట్‌లో లాంచ్ కానున్న Infinix GT 10 Pro ట్రాన్స్‌పరెంట్ డిజైన్ ఫోన్! first appeared on 91Mobiles Telugu.

]]>