Infinix Zero Flip - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 04 Oct 2024 16:26:16 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Infinix Zero Flip లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/infinix-zero-flip-india-launch-date-confirmed-know-full-details/ https://www.91mobiles.com/telugu/infinix-zero-flip-india-launch-date-confirmed-know-full-details/#respond Fri, 04 Oct 2024 16:26:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=13927 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో తన ఫోల్డబుల్ ఫోన్ Zero Flip ను లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫ్లిప్ ఫోన్ యొక్క లాంచ్ తేదీని కంపెనీ ఖరారు చేసింది. అక్టోబర్ 17వ తేదీన ఈ ఫోన్ భారత్‌లో లాంచ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. మార్కెట్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫ్లిప్ ఫోన్ల కంటే Infinix Zero Flip యొక్క ధర తక్కువగానే ఉండే అవకాశం ఉంది. సరే, ఓసారి ఈ ఫోన్ […]

The post Infinix Zero Flip లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Infinix Zero Flip విడుదల
  • అక్టోబర్ 17న లాంచ్ అవుతోన్న ఫోన్
  • 6.9-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ ఎల్టీపీవో స్క్రీన్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో తన ఫోల్డబుల్ ఫోన్ Zero Flip ను లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫ్లిప్ ఫోన్ యొక్క లాంచ్ తేదీని కంపెనీ ఖరారు చేసింది. అక్టోబర్ 17వ తేదీన ఈ ఫోన్ భారత్‌లో లాంచ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. మార్కెట్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫ్లిప్ ఫోన్ల కంటే Infinix Zero Flip యొక్క ధర తక్కువగానే ఉండే అవకాశం ఉంది. సరే, ఓసారి ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీ వివరాలను తెలుసుకుందాం పదండి.

Infinix Zero Flip ఇండియా లాంచ్ తేదీ

Infinix Zero Flip ఫ్లిప్‌ఫోన్ భారత్‌లో అక్టోబర్ 17వ తేదీన లాంచ్ అవుతోంది. దీనికి సంబంధించి కంపెనీ టీజర్ విడుదల చేసింది. క్రింద ఇవ్వబడిన టీజర్ ఇమేజ్‌ను మీరు చూడవచ్చు.

శాంసంగ్ మరియు మోటోరోలా ఫ్లిప్ ఫోన్లకు ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

Infinix Zero Flip భారతీయ వేరియంట్ స్పెసిఫికేషన్స్, గ్లోబల్ వేరియంట్ మాదిరే ఉంటాయని సమాచారం.

గ్లోబల్ మార్కెట్ లో Infinix Zero Flip ఫ్లిప్‌ ఫోన్ ధర భారతీయ కరెన్సీ ప్రకారం, రూ.50,100 గా ఉంది. భారత్ లో ఈ ధర మరింత తక్కువగా ఉండనుంది.

Infinix Zero Flip స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

ఇంటర్నల్ డిస్ప్లే: Infinix Zero Flip లో 6.9-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, ఫుల్‌హెచ్డీ+ (1080*2640 పిక్సెల్స్) రెజుల్యూషన్, 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉన్నాయి.

ఔటర్ డిస్ప్లే: Infinix Zero Flip లో 3.64-ఇంచ్ అమోలెడ్ ఔట్ స్క్రీన్, 1056*1066 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.

చిప్సెట్: Infinix Zero Flip స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8020 చిప్సెట్ వాడారు. ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్. 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.6 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Infinix Zero Flip డివైజ్ 16జిబి వరకు ర్యామ్ (ఎక్స్‌టెండెడ్ ర్యామ్‌తో కలిపి), 8జిబి స్టాండర్డ్ ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

ఫ్రంట్ కెమెరా: Infinix Zero Flip లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి శాంసంగ్ జెఎన్1 ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

రియర్ కెమెరా: Infinix Zero Flip లో 50ఎంపి శాంసంగ్ జీఎన్5 ఓఐఎస్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ముందు మరియు వెనుకాల కెమెరాలతో 4కే 60ఎఫ్‌పీఎస్ వీడియో రికార్డింగ్ చేయవచ్చు. వ్లాగింగ్, డీవీ మోడ్, గోప్రో మోడ్ లు ఈ కెమెరాలో ఉన్నాయి.

బ్యాటరీ, చార్జింగ్: Infinix Zero Flip లో పవర్ బ్యాకప్ కోసం 4,720 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 10 వాట్ రివర్స్ చార్జింగ్ కూడా ఉంది.

సాఫ్ట్‌వేర్: Infinix Zero Flip స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 14.5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 2 ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

ఇతర ఫీచర్లు: Infinix Zero Flip లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 6, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, జెబిఎల్ డ్యూయల్ స్పీకర్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Infinix Zero Flip డివైజ్ 170.35 మి.మీ పొడవు, 73.4 మి.మీ వెడల్పు, 7.64 మి.మీ మందం ఉంటుంది.

The post Infinix Zero Flip లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-zero-flip-india-launch-date-confirmed-know-full-details/feed/ 0
Infinix Zero Flip: 50MP కెమెరా, 8GB ర్యామ్‌తో గ్లోబల్‌గా లాంచైన జీరో ఫ్లిప్ https://www.91mobiles.com/telugu/infinix-zero-flip-globally-launched-50mp-camera-8gb-ram/ https://www.91mobiles.com/telugu/infinix-zero-flip-globally-launched-50mp-camera-8gb-ram/#respond Fri, 27 Sep 2024 08:52:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=13798 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix తాజాగా గ్లోబల్ మార్కెట్ లో తన ఫ్లిప్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Infinix Zero Flip పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. ఇన్ఫినిక్స్ నుంచి వచ్చిన మొదటి ఫోల్డబుల్ ఫోన్ ఇదే. ఇకపోతే, ఈ డివైజ్ లో 6.9-ఇంచ్ ప్రైమరీ డిస్ప్లే, 3.64-ఇంచ్ ఎక్స్‌టర్నల్ స్క్రీన్, 8జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ, 4720 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి […]

The post Infinix Zero Flip: 50MP కెమెరా, 8GB ర్యామ్‌తో గ్లోబల్‌గా లాంచైన జీరో ఫ్లిప్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్‌గా Infinix Zero Flip విడుదల
  • 512జిబి స్టోరేజీ, 4720ఎంఏహెచ్ బ్యాటరీ
  • 6.9-ఇంచ్ ప్రైమరీ డిస్ప్లే

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix తాజాగా గ్లోబల్ మార్కెట్ లో తన ఫ్లిప్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Infinix Zero Flip పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. ఇన్ఫినిక్స్ నుంచి వచ్చిన మొదటి ఫోల్డబుల్ ఫోన్ ఇదే. ఇకపోతే, ఈ డివైజ్ లో 6.9-ఇంచ్ ప్రైమరీ డిస్ప్లే, 3.64-ఇంచ్ ఎక్స్‌టర్నల్ స్క్రీన్, 8జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ, 4720 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Infinix Zero Flip ధర

Infinix Zero Flip 8జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర 600 డాలర్లు (సుమారు రూ.50,100) గా ఉంది. బ్లాసమ్ గ్లొ మరియు రాక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Infinix Zero Flip స్పెసిఫికేషన్స్

ఇంటర్నల్ డిస్ప్లే: Infinix Zero Flip లో 6.9-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, ఫుల్‌హెచ్డీ+ (1080*2640 పిక్సెల్స్) రెజుల్యూషన్, 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉన్నాయి.

ఔటర్ డిస్ప్లే: Infinix Zero Flip లో 3.64-ఇంచ్ అమోలెడ్ ఔట్ స్క్రీన్, 1056*1066 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.

చిప్సెట్: Infinix Zero Flip స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8020 చిప్సెట్ వాడారు. ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్. 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.6 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Infinix Zero Flip డివైజ్ 16జిబి వరకు ర్యామ్ (ఎక్స్‌టెండెడ్ ర్యామ్‌తో కలిపి), 8జిబి స్టాండర్డ్ ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

ఫ్రంట్ కెమెరా: Infinix Zero Flip లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి శాంసంగ్ జెఎన్1 ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

రియర్ కెమెరా: Infinix Zero Flip లో 50ఎంపి శాంసంగ్ జీఎన్5 ఓఐఎస్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ముందు మరియు వెనుకాల కెమెరాలతో 4కే 60ఎఫ్‌పీఎస్ వీడియో రికార్డింగ్ చేయవచ్చు. వ్లాగింగ్, డీవీ మోడ్, గోప్రో మోడ్ లు ఈ కెమెరాలో ఉన్నాయి.

బ్యాటరీ, చార్జింగ్: Infinix Zero Flip లో పవర్ బ్యాకప్ కోసం 4,720 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 10 వాట్ రివర్స్ చార్జింగ్ కూడా ఉంది.

సాఫ్ట్‌వేర్: Infinix Zero Flip స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 14.5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 2 ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

ఇతర ఫీచర్లు: Infinix Zero Flip లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 6, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, జెబిఎల్ డ్యూయల్ స్పీకర్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Infinix Zero Flip డివైజ్ 170.35 మి.మీ పొడవు, 73.4 మి.మీ వెడల్పు, 7.64 మి.మీ మందం ఉంటుంది.

The post Infinix Zero Flip: 50MP కెమెరా, 8GB ర్యామ్‌తో గ్లోబల్‌గా లాంచైన జీరో ఫ్లిప్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-zero-flip-globally-launched-50mp-camera-8gb-ram/feed/ 0
Infinix Zero Flip: లాంచ్‌కి ముందు లీకైన ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/infinix-zero-flip-specs-leaked-before-launch/ https://www.91mobiles.com/telugu/infinix-zero-flip-specs-leaked-before-launch/#respond Tue, 17 Sep 2024 14:04:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=13546 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో ఒక ఫ్లిప్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Infinix Zero Flip పేరుతో ఈ డివైజ్ విడుదల కానుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఈ ఫోన్ 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3.64-ఇంచ్ అమోలెడ్ సెకండరీ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 8020 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. ఓసారి లీకైన పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Something […]

The post Infinix Zero Flip: లాంచ్‌కి ముందు లీకైన ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Infinix Zero Flip విడుదల
  • గ్లోబల్ రిటైలర్ ద్వారా లీకైన స్పెక్స్
  • 3.64-ఇంచ్ సెకండరీ డిస్ప్లే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో ఒక ఫ్లిప్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Infinix Zero Flip పేరుతో ఈ డివైజ్ విడుదల కానుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఈ ఫోన్ 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3.64-ఇంచ్ అమోలెడ్ సెకండరీ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 8020 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. ఓసారి లీకైన పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Infinix Zero Flip స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: Infinix Zero Flip లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ అమోలెడ్ ప్రైమరీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3.64-ఇంచ్ అమోలెడ్ సెకండరీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటాయి.

ప్రాసెసర్: Infinix Zero Flip లో మీడియాటెక్ డైమెన్సిటీ 8020 చిప్సెట్ ఉంటుంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.6 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Infinix Zero Flip డివైజ్ ఎల్పీడీడీఆర్4ఎక్స్ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీతో వస్తోంది. 8జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందించనున్నారు.

కెమెరా: Infinix Zero Flip లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 10.8ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 12ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, చార్జింగ్: Infinix Zero Flip లో పవర్ బ్యాకప్ కోసం 4590 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Infinix Zero Flip డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 14.5 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.

Infinix Zero Flip డిజైన్

Infinix Zero Flip స్మార్ట్‌ఫోన్ బ్లాక్ మరియు పింక్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై భారీ సెకండరీ స్క్రీన్, రెండు కెమెరాలు ఉన్నాయి. ముందువైపు, ఫ్లాట్ డిజైన్ ఉంది. ఈ ఫ్లిప్ ఫోన్ బడ్జెట్ లో బెస్ట్ ప్యాకేజీగా నిలిచే అవకాశం ఉంది.

The post Infinix Zero Flip: లాంచ్‌కి ముందు లీకైన ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-zero-flip-specs-leaked-before-launch/feed/ 0