iPhone 15 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 10 Sep 2024 16:10:24 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 iPhone 15, 15 Plus, iPhone 14, 14 Plus ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/iphone-15-iphone-15-plus-iphone-14-iphone-14-plus-price-cut-know-details/ https://www.91mobiles.com/telugu/iphone-15-iphone-15-plus-iphone-14-iphone-14-plus-price-cut-know-details/#respond Tue, 10 Sep 2024 16:09:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=13422 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Apple తాజాగా iPhone 16 సిరీస్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9వ తేదీన ఈ ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. లైనప్ లో మొత్తం 4 మోడల్స్ ఉన్నాయి. అవి: iPhone 16, 16 Plus, 16 Pro, 16 Pro Max. ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ తో పాత మోడల్స్ అయిన iPhone 15, iPhone 14 సిరీస్‌ల ధరలు తగ్గాయి. ఐఫోన్ కొనాలని తహతహలాడుతోన్న […]

The post iPhone 15, 15 Plus, iPhone 14, 14 Plus ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఐఫోన్ 16 సిరీస్ విడుదల
  • పాత మోడల్స్ ధర తగ్గింపు
  • రూ.10,000 వరకు బెనిఫిట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Apple తాజాగా iPhone 16 సిరీస్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9వ తేదీన ఈ ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. లైనప్ లో మొత్తం 4 మోడల్స్ ఉన్నాయి. అవి: iPhone 16, 16 Plus, 16 Pro, 16 Pro Max. ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ తో పాత మోడల్స్ అయిన iPhone 15, iPhone 14 సిరీస్‌ల ధరలు తగ్గాయి. ఐఫోన్ కొనాలని తహతహలాడుతోన్న వారికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. మరి, ఆ ధర తగ్గింపు వివరాలేంటో తెలుసుకుందామా?

పాత ఐఫోన్ మోడల్స్ పై రూ.10,000 వరకు తగ్గింపు

ఐఫోన్ 14, 15 సిరీస్ లోని 128జిబి, 256జిబి మరియు 512జిబి మోడల్స్ పై రూ.10,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. లాంచ్ ధరతో పోల్చితే పదివేలు తక్కువగా లభిస్తుండటం మంచి విషయం. తగ్గిన ధరల వివరాలను క్రింద టేబుల్ లో అందిస్తున్నాం.

గమనిక: ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ లలో ధరలు వేరుగా ఉండవచ్చు.

iPhone 15 Pro, iPhone 15 Pro Max ఫోన్ల నిలిపివేత

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఐఫోన్ 15 ప్రో మరియు ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ లను ఆపిల్ తన వెబ్‌సైట్ నుంచి తొలగించింది. భారత్ లోనే అసెంబ్లింగ్ అవ్వడం వల్లన, లేటెస్ట్ ఫోన్లైన ఐఫోన్ 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్‌ల ధరలు 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ కంటే రూ.15,000 తక్కువ. దీంతో గత మోడల్స్ ను కంపెనీ డిస్‌కంటిన్యూ చేసింది.

ఐఫోన్ 15 లేదా పాత మోడల్స్ ఇప్పుడు కొనవచ్చా?

ఐఫోన్ 15 సిరీస్ కు 2028 వరకు అప్డేట్స్ లభిస్తాయి. కాబట్టి, ఇప్పుడు వీటిని కొంటే లాభమే తప్ప నష్టం లేదు. అంతకు ముందు వచ్చిన ఐఫోన్ 14 సిరీస్ విషయానికి వస్తే, ఐఫోన్ 14 మరియు ఐఫోన్ 14 ప్లస్ ఫోన్లలో ఒక దాన్ని ఎంచుకోవాల్సి వస్తే, ప్లస్ వేరియంట్ కొంటే బెటర్. ఎందుకంటే, పెద్ద స్క్రీన్ మరియు ఎక్కువ బ్యాటరీ లైఫ్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.

iPhone 15 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: iPhone 15 స్మార్ట్‌ఫోన్ లో 6.1-ఇంచ్ డిస్ప్లే అందించారు. ఈ స్క్రీన్ లో డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ఉంది. దీని ద్వారా నోటిఫికేషన్స్ ని తేలిగ్గా చెక్ చేయవచ్చు.

ప్రాసెసర్: iPhone 15 డివైజ్ లో ఏ16 బయోనిక్ చిప్సెట్ వాడారు. ఇది మెరుగైన పెర్ఫామెన్స్ ని అందిస్తుంది.

కెమెరా: iPhone 15 లో 48ఎంపి మెయిన్ కెమెరా అందించారు. ఇందులో ఓఐఎస్ ఫీచర్ ఉంది. అలాగే దీనికి తోడుగా 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ ఓఐఎస్ లెన్స్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 12ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: iPhone 15 లో పవర్ బ్యాకప్ కోసం 3,877 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. సాధారణ వినియోగానికి ఈ బ్యాటరీ సరిపోయే అవకాశం ఉంది.

కనెక్టివిటీ: iPhone 15 లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి అన్ని ప్రధానమైన కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

The post iPhone 15, 15 Plus, iPhone 14, 14 Plus ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iphone-15-iphone-15-plus-iphone-14-iphone-14-plus-price-cut-know-details/feed/ 0
iPhone 15 పై రూ.13,700 భారీ డిస్కౌంట్, వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/iphone-15-discount-rs-13700-know-offer-details/ https://www.91mobiles.com/telugu/iphone-15-discount-rs-13700-know-offer-details/#respond Thu, 08 Aug 2024 16:24:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=12897 ప్రముఖ టెక్ బ్రాండ్ Apple నుంచి వచ్చిన iPhone 15 ఫ్లాగ్షిప్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ లో కొనసాగుతోన్న ఫ్లాగ్షిప్ సేల్ లో భాగంగా iPhone 15 పై పెద్ద మొత్తం డిస్కౌంట్ లభిస్తోంది. ఐఫోన్ 15 128జిబి వేరియంట్ లాంచ్ ధర రూ.79,900 గా ఉంది. ఇప్పుడు దీని ధర రూ.65,499 గా లిస్ట్ అయ్యింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. iPhone 15 ఆఫర్ వివరాలు iPhone 15 […]

The post iPhone 15 పై రూ.13,700 భారీ డిస్కౌంట్, వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • iPhone 15 పై డిస్కౌంట్
  • ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో డీల్
  • లాంచ్ ధర రూ.79,900

ప్రముఖ టెక్ బ్రాండ్ Apple నుంచి వచ్చిన iPhone 15 ఫ్లాగ్షిప్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ లో కొనసాగుతోన్న ఫ్లాగ్షిప్ సేల్ లో భాగంగా iPhone 15 పై పెద్ద మొత్తం డిస్కౌంట్ లభిస్తోంది. ఐఫోన్ 15 128జిబి వేరియంట్ లాంచ్ ధర రూ.79,900 గా ఉంది. ఇప్పుడు దీని ధర రూ.65,499 గా లిస్ట్ అయ్యింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

iPhone 15 ఆఫర్ వివరాలు

iPhone 15 128జిబి వేరియంట్ అఫీషియల్ ధర కంపెనీ సైట్ లో రూ.79,600 గా ఉంది. కానీ, ఫ్లిప్‌కార్ట్ లో కొనసాగుతోన్న ఫ్లాగ్షిప్ సేల్ లో ఈ ఫోన్ రూ.13,700 తక్కువకే, అంటే రూ.65,499 ధరతో లిస్ట్ అయ్యింది. డిస్కౌంట్ కాకుండా, ఇంకా ఎన్నో బ్యాంక్ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ (రూ.1,000 వరకు) అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పై 10 శాతం డిస్కౌంట్ (రూ.1,500 వరకు) లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డ్ లావాదేవీలపై రూ.750 వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అంతేకాదు, నో కాస్ట్ ఈఎంఐ ద్వారా నెలకు రూ.10,917 చెల్లించి ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇంకా ఎక్స్‌చేంజ్ బోనస్ రూ.50,150 వరకు పొందవచ్చు.

గమనిక: ఫ్లిప్‌కార్ట్ ఫ్లాగ్షిప్ సేల్ 2024 ఆగస్టు 6న ప్రారంభమైంది. ఆగస్టు 15, 2024 వరకు అందుబాటులో ఉంటుంది.

iPhone 15 ఫోన్‌ని మీరు కొనవచ్చా?

iPhone 15 లో డైనమిక్ ఐల్యాండ్ ఇచ్చారు. గత సిరీస్ ఐఫోన్ 14 లో ఇది లేదు. కేవలం 14 ప్రో వేరియంట్ లో మాత్రమే కలదు. కానీ, బేస్ మోడల్ ఐఫోన్ 15 లోనే ఈ డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ఇవ్వడం జరిగింది. ఇది మంచి అప్‌గ్రేడ్ అని చెప్పవచ్చు. ఇకపోతే రానున్న సెప్టెంబర్ లో ఆపిల్ సంస్థ iPhone 16 సిరీస్ ను లాంచ్ చేయనుంది. నెల రోజులు ఆగితే iPhone 16 కొనుక్కోవచ్చు. లేదంటే మంచి డీల్ ప్రైస్ కి iPhone 15 ని సొంతం చేసుకోండి.

iPhone 15 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: iPhone 15 స్మార్ట్‌ఫోన్ లో 6.1-ఇంచ్ డిస్ప్లే అందించారు. ఈ స్క్రీన్ లో డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ఉంది. దీని ద్వారా నోటిఫికేషన్స్ ని తేలిగ్గా చెక్ చేయవచ్చు.

ప్రాసెసర్: iPhone 15 డివైజ్ లో ఏ16 బయోనిక్ చిప్సెట్ వాడారు. ఇది మెరుగైన పెర్ఫామెన్స్ ని అందిస్తుంది.

కెమెరా: iPhone 15 లో 48ఎంపి మెయిన్ కెమెరా అందించారు. ఇందులో ఓఐఎస్ ఫీచర్ ఉంది. అలాగే దీనికి తోడుగా 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ ఓఐఎస్ లెన్స్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 12ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: iPhone 15 లో పవర్ బ్యాకప్ కోసం 3,877 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు.

కనెక్టివిటీ: iPhone 15 లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి అన్ని ప్రధానమైన కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

The post iPhone 15 పై రూ.13,700 భారీ డిస్కౌంట్, వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iphone-15-discount-rs-13700-know-offer-details/feed/ 0
iPhone 15 సిరీస్ లాంచ్ తర్వాత పడిపోయిన పాత iPhones ధరలు https://www.91mobiles.com/telugu/iphone-old-models-price-drop-after-iphone-15-launch/ Wed, 13 Sep 2023 14:33:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=8003 చాలా రోజుల ఎదురుచూపుల తర్వాత ఎట్టకేలకు Apple సంస్థ తన iPhone 15 సిరీస్ ని భారత్ లో లాంచ్ చేసింది. కంపెనీ ఈ లైనప్ లో భాగంగా 4 మోడల్స్ ని తీసుకొచ్చింది. అవి: iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max. కొత్త లైనప్ రాకతో, కంపెనీ పాత ఐఫోన్ మోడల్స్ ధరలను తగ్గించింది. మొత్తం 6 ఐఫోన్ మోడల్స్ ధరలను తగ్గించింది. మోడల్, పాత […]

The post iPhone 15 సిరీస్ లాంచ్ తర్వాత పడిపోయిన పాత iPhones ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన iPhone 15 సిరీస్
  • లైనప్ లో వచ్చిన 4 మోడల్స్
  • భారీగా తగ్గిన పాత ఐఫోన్ మోడల్స్ ధరలు

చాలా రోజుల ఎదురుచూపుల తర్వాత ఎట్టకేలకు Apple సంస్థ తన iPhone 15 సిరీస్ ని భారత్ లో లాంచ్ చేసింది. కంపెనీ ఈ లైనప్ లో భాగంగా 4 మోడల్స్ ని తీసుకొచ్చింది. అవి: iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max. కొత్త లైనప్ రాకతో, కంపెనీ పాత ఐఫోన్ మోడల్స్ ధరలను తగ్గించింది. మొత్తం 6 ఐఫోన్ మోడల్స్ ధరలను తగ్గించింది. మోడల్, పాత ధర, కొత్త ధర, ఎంత వ్యత్యాసం.. తదితర వివరాలను మీకోసం టేబుల్ వేసి వివరంగా అందించాం. చదివి తెలుసుకోండి.

తగ్గిన పాత ఐఫోన్ల ధరలు

మోడల్ లాంచ్ ధర కొత్త ధర తేడా
iPhone 13 128gb రూ.69,900 రూ.59,900 రూ.10,000
iPhone 13 256gb రూ.79,900 రూ.69,900 రూ.10,000
iPhone 13 512gb రూ.99,900 రూ.89,900 రూ.10,000

మోడల్ లాంచ్ ధర కొత్త ధర తేడా
iPhone 14 128gb రూ.79,900 రూ.69,900 రూ.10,000
iPhone 14 256gb రూ.89,900 రూ.79,900 రూ.10,000
iPhone 14 512gb రూ.1,09,900 రూ.99,900 రూ.10,000

మోడల్ పాత ధర కొత్త ధర తేడా
iPhone 14 Plus 128gb రూ.89,900 రూ.79,900 రూ.10,000
iPhone 14 Plus 256gb రూ.99,900 రూ.89,900 రూ.10,000
iPhone 14 Plus 512gb రూ.1,19,900 రూ.1,09,900 రూ.10,000

భారత్ లో రద్దైన పాత ఐఫోన్ మోడల్స్

  • iPhone 14 Pro Max 128GB
  • iPhone 14 Pro Max 256GB
  • iPhone 14 Pro Max 512GB
  • iPhone 14 Pro Max 1TB
  • iPhone 14 Pro 128GB
  • iPhone 14 Pro 256GB
  • iPhone 14 Pro 512GB
  • iPhone 14 Pro 1TB
  • iPhone 13 mini 128GB
  • iPhone 13 mini 256GB
  • iPhone 13 mini 512GB
  • iPhone 12 64GB
  • iPhone 12 128GB
  • iPhone 12 256 GB

iPhone 15 సిరీస్ లాంచ్ తర్వాత ఆపిల్ సంస్థ కొన్ని పాత ఐఫోన్ మోడల్స్ చలామణిని, విక్రయాలను నిలిపివేసింది. అంటే, ఇకపై సంస్థ నుంచి సదరు మోడల్స్ తయారవ్వవు. అలాగే ఆపిల్ అధికార వెబ్‌సైట్ నుంచి వాటిని కొనడం సాధ్యం కాదు. అయితే, స్టాక్స్ అయిపోయేంత వరకు, ఈ ఐఫోన్లు అమెజాన్, ఫ్లి‌ప్‌కార్ట్, రిలయన్స్ వంటి సైట్స్ మరియు స్టోర్స్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంటాయి.

iPhone 15 సిరీస్ ధర

మోడల్ ధర
iPhone 15 128gb రూ.79,990
iPhone 15 256gb రూ.89,900
iPhone 15 512gb రూ.1,09,900

 

మోడల్ ధర
iPhone 15 Plus 128gb రూ.89,900
iPhone 15 Plus 256gb రూ.99,900
iPhone 15 Plus 512gb రూ.1,09,900

 

మోడల్ ధర
iPhone 15 Pro 128gb రూ.1,34,900
iPhone 15 Pro 256gb రూ.1,44,900
iPhone 15 Pro 512gb రూ.1,64,900
iPhone 15 Pro 1TB రూ.1,84,900

 

మోడల్ ధర
iPhone 15 Pro Max 256gb రూ.1,59,900
iPhone 15 Pro Max 512gb రూ.1,79,900
iPhone 15 Pro Max 1TB రూ.1,99,900

 

The post iPhone 15 సిరీస్ లాంచ్ తర్వాత పడిపోయిన పాత iPhones ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max భారత మార్కెట్ ధరలు, సేల్ వివరాలు! https://www.91mobiles.com/telugu/iphone-15-series-india-price-sale/ Wed, 13 Sep 2023 05:30:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=7995 ప్రముఖ టెక్ కంపెనీ Apple భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో తన కొత్త ఫోన్ సిరీస్ iPhone 15 ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max అనే మోడల్స్ ఎంట్రీ ఇచ్చాయి. iPhone 14 సిరీస్ లో స్టాండర్డ్, ప్లస్ వేరియంట్స్ లో డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ఇవ్వలేదు. కానీ, ఈసారి iPhone 15 సిరీస్ […]

The post iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max భారత మార్కెట్ ధరలు, సేల్ వివరాలు! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో లాంచైన iPhone 15 సిరీస్
  • లైనప్ లో వచ్చిన 4 స్మార్ట్‌ఫోన్లు
  • భారత్‌లో iPhone 15 ప్రారంభ ధర రూ.79,900

ప్రముఖ టెక్ కంపెనీ Apple భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో తన కొత్త ఫోన్ సిరీస్ iPhone 15 ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max అనే మోడల్స్ ఎంట్రీ ఇచ్చాయి. iPhone 14 సిరీస్ లో స్టాండర్డ్, ప్లస్ వేరియంట్స్ లో డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ఇవ్వలేదు. కానీ, ఈసారి iPhone 15 సిరీస్ లోని అన్ని ఫోన్లలో డైనమిక్ ఐల్యాండ్ స్క్రీన్ ని తీసుకొచ్చారు. ఇది ప్రధానమైన మార్పుగా చెప్పవచ్చు. సరే, ఓసారి iPhone 15 సిరీస్ యొక్క ధర, సేల్ వివరాలను తెలుసుకుందాం పదండి.

భారత్ లో iPhone 15 సిరీస్ ధర

  • iPhone 15 ధర: స్టాండర్డ్ వేరియంట్ అయిన iPhone 15 యొక్క 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.79,900 గా నిర్ణయించారు. ఇకపోతే 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.89,900 గా ఉంది. 512జిబి స్టోరేజీ యూనిట్ ధర రూ.1,09,900 గా ఉంది.
  • iPhone 15 Plus ధర: iPhone 15 Plus డివైజ్ 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.89,900 గా ఉంది. 256జిబి యూనిట్ ధరను రూ. గా ఉంది. 512జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.1,19,900 గా నిర్ణయించారు.
  • iPhone 15 Pro ధర: iPhone 15 Pro డివైజ్ యొక్క 128జిబి మోడల్ ధరను 1,34,900 గా నిర్ణయించారు. 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,44,900 గా ఉంది. 512జిబి స్టోరేజీ యూనిట్ ధర రూ.1,64,900 గా ఉంది. 1టిబి మోడల్ ధర రూ.1,84,900 గా ఉంది.
  • iPhone 15 Pro Max ధర: iPhone 15 Pro Max 256జిబి వేరియంట్ ధర రూ.1,59,900 గా ఉంది. 512జిబి యూనిట్ ధర 1,79,900 గా నిర్ణయించారు. 1టిబి వేరియంట్ ధరను రూ.1,99,900 గా ఉంది.

iPhone 15 సిరీస్ ప్రీ-ఆర్డర్స్ సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమవుతాయి. ఆపిల్ ఫ్యాన్స్, ఐఫోన్స్ ని సెప్టెంబర్ 22 నుంచి కొనుగోలు చేయవచ్చు. iPhone 15, iPhone 15 Plus డివైజెస్ పింక్, యెల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి. iPhone 15 Pro Max బ్లాక్ టైటానియమ్, వైట్ టైటానియమ్, బ్లూ టైటానియమ్, నేచురల్ టైటానియమ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max భారత మార్కెట్ ధరలు, సేల్ వివరాలు! first appeared on 91Mobiles Telugu.

]]>
48MP కెమెరా, డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచైన iPhone 15, iPhone 15 Plus https://www.91mobiles.com/telugu/iphone-15-iphone-15-plus-launched-price-specs/ Tue, 12 Sep 2023 18:04:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=7987 ప్రపంచం అంతా ఆత్రుతగా ఎదురు చూసిన iPhone 15 సిరీస్ ఫోన్లు నేడు మార్కెట్ లో లాంచ్ అయ్యాయి. ఆపిల్ నుంచి వచ్చిన iPhone 15 లైనప్ లో మొత్తం 4 మోడల్స్ లాంచ్ అయ్యాయి. అవి: iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max. ఈ ఆర్టికల్ లో మనం iPhone 15 మరియు iPhone 15 Plus డివైజెస్ గురించి తెలుసుకుందాం. ఈ రెండు ఫోన్లు […]

The post 48MP కెమెరా, డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచైన iPhone 15, iPhone 15 Plus first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • iPhone 15 సిరీస్ ని లాంచ్ చేసిన ఆపిల్
  • లైనప్ లో వచ్చిన 4 మోడల్స్
  • 48ఎంపి కెమెరాతో వచ్చిన డివైజెస్

ప్రపంచం అంతా ఆత్రుతగా ఎదురు చూసిన iPhone 15 సిరీస్ ఫోన్లు నేడు మార్కెట్ లో లాంచ్ అయ్యాయి. ఆపిల్ నుంచి వచ్చిన iPhone 15 లైనప్ లో మొత్తం 4 మోడల్స్ లాంచ్ అయ్యాయి. అవి: iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max. ఈ ఆర్టికల్ లో మనం iPhone 15 మరియు iPhone 15 Plus డివైజెస్ గురించి తెలుసుకుందాం. ఈ రెండు ఫోన్లు 6.1-ఇంచ్ డిస్ప్లే, 6.7-ఇంచ్ డిస్ప్లేస్ తో వచ్చాయి. సరే, iPhone 15, iPhone 15 Plus ల యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

iPhone 15 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: iPhone 15 స్మార్ట్‌ఫోన్ లో 6.1-ఇంచ్ డిస్ప్లే అందించారు. ఈ స్క్రీన్ లో డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ఉంది. దీని ద్వారా నోటిఫికేషన్స్ ని తేలిగ్గా చెక్ చేయవచ్చు.
  • ప్రాసెసర్: iPhone 15 డివైజ్ లో ఏ16 బయోనిక్ చిప్సెట్ వాడారు. ఇది మెరుగైన పెర్ఫామెన్స్ ని అందిస్తుంది.
  • కెమెరా: iPhone 15 లో 48ఎంపి మెయిన్ కెమెరా అందించారు. ఇందులో ఓఐఎస్ ఫీచర్ ఉంది. అలాగే దీనికి తోడుగా 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ ఓఐఎస్ లెన్స్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 12ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: iPhone 15 లో పవర్ బ్యాకప్ కోసం 3,877 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు.
  • కనెక్టివిటీ: iPhone 15 లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి అన్ని ప్రధానమైన కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

iPhone 15 Plus స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: iPhone 15 Plus డివైజ్ లో 6.7-ఇంచ్ ఎక్స్‌డీఆర్ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఓఎల్ఈడీ ప్యానెల్, 2532*1170 పిక్సెల్స్ రెజుల్యూషన్ అందించారు. ఈ ఫోన్ లో డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ఉంది. దీని ద్వారా ముఖ్యమైన నోటిఫికేషన్స్ ని చెక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ కి మరిన్ని మెరుగులు దిద్దినట్లు ఆపిల్ చెబుతోంది.
  • చిప్సెట్: iPhone 15 Plus లో ఏ16 బయోనిక్ చిప్సెట్ వాడారు. ఇది మెరుగైన పెర్ఫామెన్స్ ని అందించనుంది.
  • బ్యాటరీ: iPhone 15 Plus లో పవర్ బ్యాకప్ కోసం 4,912 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.
  • కెమెరా: iPhone 15 Plus లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 12ఎంపి ట్రూడెప్త్ కెమెరా అందించారు.
  • కనెక్టివిటీ: iPhone 15 Plus లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి అన్ని కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

The post 48MP కెమెరా, డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచైన iPhone 15, iPhone 15 Plus first appeared on 91Mobiles Telugu.

]]>
iPhone 15 లాంచ్‌ని లైవ్‌లో చూడండి! https://www.91mobiles.com/telugu/iphone-15-series-launch-india-how-to-watch-live/ Mon, 11 Sep 2023 11:57:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=7947 యాపిల్ అభిమానులే కాకుండా ఇతర మొబైల్ యూజర్లు, టెక్ బ్రాండ్లు కూడా కొత్త ఐఫోన్ల కోసం ఎదురుచూస్తున్నారు. రేపు అంటే సెప్టెంబర్ 12న ఈ నిరీక్షణ ముగియనుంది మరియు సరికొత్త మరియు శక్తివంతమైన iPhone 15 సిరీస్ లాంచ్ కానుంది. ఆపిల్ మరోసారి మొబైల్ మార్కెట్‌ను కైవసం చేసుకునేందుకు ప్లాన్ చేస్తోంది. మీరు కొత్త ఐఫోన్ 15 లాంచ్ ఈవెంట్‌ను ప్రత్యక్షంగా చూడాలనుకుంటే, దాని కోసం మేము మరింత విధానాన్ని వివరించాము. iPhone 15 లాంచ్ ఈవెంట్ […]

The post iPhone 15 లాంచ్‌ని లైవ్‌లో చూడండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రేపే లాంచ్ కానున్న iPhone 15 సిరీస్
  • లైనప్ లో రానున్న పలు మోడల్స్
  • అప్‌గ్రేడెడ్ స్పెక్స్ తో వస్తోన్న ఐఫోన్ 15 సిరీస్

యాపిల్ అభిమానులే కాకుండా ఇతర మొబైల్ యూజర్లు, టెక్ బ్రాండ్లు కూడా కొత్త ఐఫోన్ల కోసం ఎదురుచూస్తున్నారు. రేపు అంటే సెప్టెంబర్ 12న ఈ నిరీక్షణ ముగియనుంది మరియు సరికొత్త మరియు శక్తివంతమైన iPhone 15 సిరీస్ లాంచ్ కానుంది. ఆపిల్ మరోసారి మొబైల్ మార్కెట్‌ను కైవసం చేసుకునేందుకు ప్లాన్ చేస్తోంది. మీరు కొత్త ఐఫోన్ 15 లాంచ్ ఈవెంట్‌ను ప్రత్యక్షంగా చూడాలనుకుంటే, దాని కోసం మేము మరింత విధానాన్ని వివరించాము.

iPhone 15 లాంచ్ ఈవెంట్

కొత్త యాపిల్ ఐఫోన్ సిరీస్ సెప్టెంబర్ 12న కాలిఫోర్నియాలో నిర్వహించబడుతోంది. ఈ ఈవెంట్‌కు కంపెనీ ‘వండర్‌లస్ట్‌’ అని పేరు పెట్టింది. ఈ ఈవెంట్ అమెరికాలో జరగనుంది కానీ కంపెనీ లైవ్ టెలికాస్ట్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రసారం చేస్తుంది. ఈ ఈవెంట్ ద్వారా, ఐఫోన్ 15 సిరీస్ యొక్క కొత్త మొబైల్ ఫోన్‌లు కూడా భారతదేశంలో ప్రారంభించబడతాయి.

iPhone 15 లాంచ్ లైవ్ లో ఎలా చూడాలి?

ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 12న స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సమయం భారతదేశంలో రాత్రి 10:30 గంటలు అవుతుంది. Apple కంపెనీ iPhone 15 లాంచ్ ఈవెంట్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ apple.comలో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. కొత్త iPhone విడుదల దాని Apple TV యాప్‌లో కూడా ప్రత్యక్షంగా చూపబడుతుంది.

ఈ క్రింద వీడియో ద్వారా iPhone 15 లాంచ్ ఈవెంట్ చూడండి: 

iPhone 15 ధర ఎంత ఉంటుంది? (లీక్)

ఇటీవల, ఒక నివేదిక వచ్చింది, దీనిలో ఈసారి విడుదల చేసిన ఐఫోన్ ‘ప్రో’ మోడల్‌లు ఐఫోన్ 14 సిరీస్ కంటే ఖరీదైనవి కావచ్చు. నివేదికలో, iPhone 15 మరియు iPhone 15 Plus ధరలు iPhone 14 సిరీస్ మోడల్‌ల మాదిరిగానే ఉన్నాయని చెప్పబడింది, అయితే iPhone 15 Pro మరియు iPhone 15 Pro Max ధరలు ఇప్పటికే ఉన్న మోడల్‌ల కంటే ఎక్కువగా ఉన్నాయని చెప్పబడింది.

iPhone 15 = $999 (approximately Rs 81,900)
iPhone 15 Plus = $1099 (approximately Rs 89,900)
iPhone 15 Pro = $1199 (approximately Rs 98,900)
iPhone 15 Pro Max = $1299 (approximately Rs 1,06,900)

భారత్‌తో పోలిస్తే అమెరికాలో ఐఫోన్ 15 సిరీస్ ధర తక్కువగా ఉందని మీకు తెలియజేద్దాం. అంటే యూఎస్‌లో యాపిల్ ఐఫోన్‌లు విక్రయించే ధర భారత్‌లో ఎక్కువ. అటువంటి పరిస్థితిలో, ఐఫోన్ 15 మోడల్స్ ధర కూడా భారతదేశంలో పైన లీక్ అయిన ధర కంటే ఎక్కువగా ఉండవచ్చు.

భారత్ లో తయారు కానున్న iPhone 15

యాపిల్ ఐఫోన్ 15 ఉత్పత్తి భారతదేశంలో ప్రారంభమైందని పాఠకులకు తెలియజేద్దాం. తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఉన్న ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో ఈ ఫోన్ తయారవుతోంది. సమాచారం ప్రకారం, కంపెనీ రాబోయే ఐఫోన్ సిరీస్ యొక్క బేస్ మోడల్ ఐఫోన్ 15 తయారీని ప్రారంభించింది. అంటే ఇండియాలో విక్రయించే ఐఫోన్ ‘మేడ్ ఇన్ ఇండియా’గా ఉంటుంది. అయితే ఇక్కడ తయారయ్యే ఐఫోన్లను దేశంలోనే విక్రయిస్తారా లేక ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తారా అనేది ఇంకా స్పష్టత రాలేదు.

The post iPhone 15 లాంచ్‌ని లైవ్‌లో చూడండి! first appeared on 91Mobiles Telugu.

]]>
iPhone 15: త్వరలో లాంచ్ కాబోయే ఐఫోన్ 15 సిరీస్ నుంచి ఏం ఆశించవచ్చు! https://www.91mobiles.com/telugu/iphone-15-series-expected-specs-features-price-design/ Tue, 05 Sep 2023 16:18:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=7869 యాపిల్ మరోసారి తన బలాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమైంది. ఈ బ్రాండ్ సంవత్సరానికి ఒకసారి తన కొత్త ‘iPhone’ సిరీస్ ని తీసుకొస్తోంది. ఇక ఈ లైనప్ లో వచ్చే ఫోన్లు ఏడాది పొడవునా హల్‌చల్ చేస్తాయి. iPhone 15 సిరీస్ లాంచ్ కోసం ఆపిల్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వచ్చే వారం సెప్టెంబర్ 12 న, ఐఫోన్ 15 సిరీస్ భారతదేశంలో లాంచ్ అవుతోంది. ఇది చాలా అధునాతన సాంకేతికత మరియు శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో వస్తుంది. […]

The post iPhone 15: త్వరలో లాంచ్ కాబోయే ఐఫోన్ 15 సిరీస్ నుంచి ఏం ఆశించవచ్చు! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • సెప్టెంబర్ 12 న లాంచ్ కానున్న iPhone 15 సిరీస్
  • టైటానియమ్ ఫ్రేమ్ తో రానున్న iPhone 15 డివైజెస్
  • లాంచ్ కి ముందు లీకైన iPhone 15 స్పెసిఫికేషన్స్

యాపిల్ మరోసారి తన బలాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమైంది. ఈ బ్రాండ్ సంవత్సరానికి ఒకసారి తన కొత్త ‘iPhone’ సిరీస్ ని తీసుకొస్తోంది. ఇక ఈ లైనప్ లో వచ్చే ఫోన్లు ఏడాది పొడవునా హల్‌చల్ చేస్తాయి. iPhone 15 సిరీస్ లాంచ్ కోసం ఆపిల్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వచ్చే వారం సెప్టెంబర్ 12 న, ఐఫోన్ 15 సిరీస్ భారతదేశంలో లాంచ్ అవుతోంది. ఇది చాలా అధునాతన సాంకేతికత మరియు శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో వస్తుంది. మీరు మార్కెట్లోకి రాకముందే కొత్త ఆపిల్ ఐఫోన్‌కు సంబంధించిన అన్ని లీకైన వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

iPhone 15 డిజైన్

iPhone 15 సిరీస్ ఫోన్లలో లైట్నెంగ్ పోర్ట్ స్థానంలో యూఎస్బీ-సీ పోర్ట్ ఉండనుంది. ఇంకా గ్లాస్, మెటల్ ఫ్రేమ్ ఎడ్జెస్ కర్వ్డ్ గా ఉండనున్నాయి. టైటానియమ్ ఫ్రేమ్ ని ఈ లైనప్ లో వచ్చిన ఫోన్లలో వాడారు. వాల్యూమ్ రాకర్స్, మ్యూట్ స్విచెస్ లో మార్పులు ఉంటాయని లీకైన పిక్స్ ద్వారా తెలుస్తోంది. ఫిజికల్ బటన్స్ స్థానంలో కెపాసిటివ్ బటన్స్ ఉంటాయని తెలుస్తోంది.

iPhone 15 సిరీస్ ఇండియా లాంచ్ తేదీ

iPhone 15 సిరీస్ స్మార్ట్ ఫోన్లు సెప్టెంబర్ 12 వ తేదీన భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ లైనప్ లో iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఈసారి కంపెనీ iPhone 15 Ultra మోడల్ ని కూడా తీసుకొస్తున్నట్లు సమాచారం.

iPhone 15 సిరీస్ ధర (లీక్)

  • రీసెంట్ గా ఒక రిపోర్ట్ ద్వారా iPhone 15 సిరీస్ ధరలు లీక్ అయ్యాయి. దాని ప్రకారం, ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
  • iPhone 15 ధర 999 డాలర్లుగా ఉంటుంది. అంటే మన కరెన్సీలో సుమారు రూ.81,900 ఉండవచ్చు.
  • iPhone 15 Plus ధర 1099 డాలర్లుగా ఉండవచ్చు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.89,900 గా ఉండే అవకాశం ఉంది.
  • iPhone 15 Pro డివైజ్ ధర 1199 డాలర్లు గా ఉంటుందని అంచనా. భారతీయ కరెన్సీలో దీని ధర సుమారు రూ.98,900 గా ఉండవచ్చు.
  • iPhone 15 Pro Max ధర 1299 డాలర్లు గా ఉంటుందని సమాచారం. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.1,06,900 గా ఉండవచ్చు.
  • భారతీయ మార్కెట్ కంటే యూఎస్ లో iPhone 15 సిరీస్ ఫోన్ల ధర తక్కువగా ఉంటుంది.

iPhone 15 కలర్ ఆప్షన్స్

iPhone 15 సిరీస్ ఫోన్లు వివిధ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి. iPhone 15, iPhone 15 Plus ఫోన్లు గ్రీన్ కలర్ ఆప్షన్ లో అందుబాటులో ఉంటాయి. iPhone 15 Pro క్రిమ్సన్ కలర్ ఆప్షన్ లో లభించనున్నట్లు సమాచారం. లైట్ బ్లూ, రెడ్ కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయని అంచనా వేస్తున్నారు.

iPhone 15 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: iPhone 15 లో 6.1-ఇంచ్ డైనమిక్ ఐల్యాండ్ నాచ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: iPhone 15 లో ఆపిల్ బయోనిక్ ఏ16 చిప్సెట్ ఉంటుందని సమాచారం. iPhone 15 Pro, Pro Max లలో బయోనిక్ ఏ17 చిప్ ఉంటుంది.
  • బ్యాటరీ: iPhone 15 లో పవర్ బ్యాకప్ కోసం 3877 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ప్లస్ మోడల్ లో 4912 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. iPhone 14 తో పోల్చితే ఇది చెప్పుకోదగిన మార్పు అని భావించవచ్చు.
  • కెమెరా: iPhone 15 సిరీస్ ఫోన్లలో 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 48ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటాయి. ప్రో మోడల్స్ లో 48ఎంపి సోని ఐఎంఎక్స్9-సిరీస్ సెన్సర్ ఉంటుంది. బేస్ మరియు ప్లస్ మోడల్స్ లో 48ఎంపి సోని ఐఎంఎక్స్803 సెన్సర్ ఉంటుంది.

The post iPhone 15: త్వరలో లాంచ్ కాబోయే ఐఫోన్ 15 సిరీస్ నుంచి ఏం ఆశించవచ్చు! first appeared on 91Mobiles Telugu.

]]>
సెప్టెంబర్ 12 న లాంచ్ కానున్న iPhone 15 సిరీస్ https://www.91mobiles.com/telugu/iphone-15-series-launch-date-september-12th-2023/ Wed, 30 Aug 2023 16:21:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=7806 Apple తన ‘వండర్లస్ట్’ ఈవెంట్ కోసం ఆహ్వానాలను పంపినందున iPhone 15 సిరీస్ లాంచ్ తేదీ ఇప్పుడు అధికారికమైపోయింది. కుపెర్టినో టెక్ దిగ్గజం తన తదుపరి ప్రధాన హార్డ్‌వేర్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 12న నిర్వహించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈవెంట్ లో ఆపిల్ సంస్థ నిస్సందేహంగా iPhone 15 ఫోన్‌లతో పాటు కొన్ని ఇతర ఉత్పత్తులు మరియు సేవలను లాంచ్ చేస్తుంది. iPhone 15 లాంచ్ ఈవెంట్ 1 PM కి ప్రారంభమవుతుంది, అంటే భారతదేశంలోని వీక్షకులు రాత్రి […]

The post సెప్టెంబర్ 12 న లాంచ్ కానున్న iPhone 15 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • సెప్టెంబర్ 22 నుంచి iPhone 15 సేల్
  • యూఎస్బీ టైప్-సీ పోర్ట్ తో రానున్న డివైజెస్
  • డైనమిక్ ఐల్యాండ్ తో రానున్న iPhone 15 మోడల్స్

Apple తన ‘వండర్లస్ట్’ ఈవెంట్ కోసం ఆహ్వానాలను పంపినందున iPhone 15 సిరీస్ లాంచ్ తేదీ ఇప్పుడు అధికారికమైపోయింది. కుపెర్టినో టెక్ దిగ్గజం తన తదుపరి ప్రధాన హార్డ్‌వేర్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 12న నిర్వహించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈవెంట్ లో ఆపిల్ సంస్థ నిస్సందేహంగా iPhone 15 ఫోన్‌లతో పాటు కొన్ని ఇతర ఉత్పత్తులు మరియు సేవలను లాంచ్ చేస్తుంది. iPhone 15 లాంచ్ ఈవెంట్ 1 PM కి ప్రారంభమవుతుంది, అంటే భారతదేశంలోని వీక్షకులు రాత్రి 10.30 కి ఈవెంట్ చూడవచ్చు.

పలు మార్పులతో రానున్న iPhone 15 సిరీస్

  • ఇప్పటివరకు వచ్చిన అనేక లీక్‌లు మరియు నివేదికల ఆధారంగా, iPhone 15 సిరీస్ కొన్ని కీలకమైన డిజైన్-స్థాయి మార్పులతో వస్తుందని అర్థమైంది. నిస్సందేహంగా టాప్ ఎండ్ డివైజ్ లైట్నింగ్ పోర్ట్ స్థానంలో USB-C పోర్ట్ తో వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఛార్జింగ్ స్పీడ్ ఎక్కువగా ఉంటుందని చెప్పలేం.
  • ఇతర పెద్ద మార్పు ఏంటంటే, స్టాండర్డ్ ఐఫోన్ 15 మరియు ఐఫోన్ 15 ప్లస్ మోడల్‌లలో నాచ్‌కు బదులుగా డైనమిక్ ఐలాండ్ ఉండవచ్చు. ఆపిల్ ఐఫోన్ 15 ను ప్రత్యేక గ్రీన్ కలర్ ఎడిషన్‌లో కూడా తీసుకొచ్చే చాన్స్ ఉంది.
  • ఈవెంట్ సెప్టెంబర్ 12న జరగనున్నందున, ఐఫోన్ 15 మోడల్‌లు సెప్టెంబర్ 22 నుండి అమ్మకానికి వస్తాయని ఆశిస్తున్నాం. అయితే ఇది ఈవెంట్ సమయంలో మాత్రమే Apple ద్వారా ధృవీకరించబడుతుంది.

iPhone 15 సిరీస్ ధర

  • ఐఫోన్ 15 ధర USD 799 (సుమారు రూ. 66,000), ఐఫోన్ 15 ప్రో మాక్స్ USD 1,299 (సుమారు రూ. 1,06,500) నుండి ప్రారంభం కావచ్చని రూమర్ల ద్వారా తెలుస్తోంది.

మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్ 15

యాపిల్ ఐఫోన్ 15 ఉత్పత్తి భారతదేశంలో ప్రారంభమైంది. మీడియా నివేదికల ప్రకారం, ఈ ఫోన్ తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఉన్న ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో తయారు చేయబడుతోంది. సమాచారం ప్రకారం, కంపెనీ రాబోయే ఐఫోన్ సిరీస్ యొక్క బేస్ మోడల్ ఐఫోన్ 15 తయారీని ప్రారంభించింది. ఇక్కడ తయారయ్యే మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్లన్నీ దేశంలోనే విక్రయించబడతాయా లేదా ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయబడతాయా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

రానున్న రోజుల్లో ఐఫోన్ 15 గురించి ఆపిల్ నుంచి అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

The post సెప్టెంబర్ 12 న లాంచ్ కానున్న iPhone 15 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
48MP ప్రైమరీ కెమెరాతో వస్తోన్న iPhone 15, iPhone 15 Plus https://www.91mobiles.com/telugu/iphone-15-iphone-15-plus-camera-specs-leaked-before-launch/ Mon, 31 Jul 2023 05:58:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=7382 iPhone 15 సిరీస్ లాంచ్ జాప్యం కానుందని అనలిస్ట్ మింగ్-చీ కువో తెలిపారు. ఆయన తాజాగా iPhone 15 సిరీస్ కి సంబంధించిన అప్డేట్ ని ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఆయన iPhone 15, iPhone 15 Plus సిరీస్ మోడల్స్ యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేశారు. రీసెంట్ గా వచ్చిన రూమర్లు, తాజాగా మింగ్ చీ కువో షేర్ చేసిన ఐఫోన్ 15 సిరీస్ కెమెరా సెటప్ వివరాలు ఒకే విధంగా […]

The post 48MP ప్రైమరీ కెమెరాతో వస్తోన్న iPhone 15, iPhone 15 Plus first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న iPhone 15, iPhone 15 Plus
  • 12ఎంపి మెయిన్ కెమెరాతో వచ్చిన iPhone 14, iPhone 14 Plus
  • తాజాగా లీకైన iPhone 15, iPhone 15 Plus కెమెరా స్పెసిఫికేషన్స్

iPhone 15 సిరీస్ లాంచ్ జాప్యం కానుందని అనలిస్ట్ మింగ్-చీ కువో తెలిపారు. ఆయన తాజాగా iPhone 15 సిరీస్ కి సంబంధించిన అప్డేట్ ని ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఆయన iPhone 15, iPhone 15 Plus సిరీస్ మోడల్స్ యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేశారు. రీసెంట్ గా వచ్చిన రూమర్లు, తాజాగా మింగ్ చీ కువో షేర్ చేసిన ఐఫోన్ 15 సిరీస్ కెమెరా సెటప్ వివరాలు ఒకే విధంగా ఉన్నాయి. సరే, ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం పదండి.

iPhone 15 కెమెరా వివరాలు

  • అనలిస్ట్ ప్రకారం, iPhone 15 48ఎంపి వైడ్-యాంగిల్ లెన్స్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • ఈ కొత్త కెమెరాను iPhone 15 సిరీస్ యొక్క స్టాండర్డ్ మోడల్స్ లో కూడా ఇవ్వనున్నారని అనలిస్ట్ తెలిపారు.
  • ఐఫోన్ 15 ప్రో సహా ఇతర మోడల్స్ కూడా 48ఎంపి కెమెరాతో రానుందని ఇటీవలె రూమర్లు వినిపించాయి. ఇప్పుడు వాటికి బలం చేకూరినట్లైంది.

ఇక గత మోడల్స్ iPhone 14, iPhone 14 Plus డివైజెస్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 12ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. మరోవైపు iPhone 14 Pro, iPhone 14 Pro Max అడ్వాన్స్డ్ 48ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 12ఎంపి టెలీఫోటో లెన్స్ తో లాంచ్ అయ్యాయి.

వీబో లీక్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ రీసెంట్ గా iPhone 15 బేస్ మోడల్స్ 48ఎంపి కెమెరాతో రానుందని తెలిపింది. ఐఫోన్ 15 డివైజ్ 48ఎంపి కెమెరాతో రానుంది కానీ, అది 1/1.5-ఇంచ్ కలిగిన చిన్న సెన్సర్. ఇకపోతే ప్రో మోడల్స్ భారీ సెన్సర్స్ తో రానున్నాయి.

iPhone 15 Pro ధర పెరిగే అవకాశం

రీసెంట్ రిపోర్ట్ ప్రకారం, iPhone 15 Pro ధర 100 డాలర్లు పెరగనుందని తెలిసింది. ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ తో పోల్చితే ఇది 100 నుంచి 200 డాలర్లు అధికం. అయితే స్టాండర్డ్ వేరియంట్స్ అయిన ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడల్స్ ధరలు పెరిగే అవకాశం లేదని తెలుస్తోంది.

అయితే, ధరల పెరుగుదలకి సంబంధించి ఇప్పటి వరకు అన్నీ రూమర్లు మాత్రమే బయటకు వస్తున్నాయి. అధికారికంగా సమాచారం బయటకు రాలేదు. త్వరలోనే ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ సందర్భంగా ఆపిల్ సంస్థ అఫీషియల్ ప్రైసెస్ రివీల్ చేయనుంది.

The post 48MP ప్రైమరీ కెమెరాతో వస్తోన్న iPhone 15, iPhone 15 Plus first appeared on 91Mobiles Telugu.

]]>
8K వీడియో, పెరిస్కోప్ లెన్స్ తో రానున్న Apple iPhone 15 Ultra https://www.91mobiles.com/telugu/apple-iphone-15-series-specs-leaked/ Tue, 20 Sep 2022 10:50:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=2457 హైలైట్స్: iPhone 15 Ultra అనే పేరుతో రానున్న iPhone 15 Pro Max 3-4 గంటలు ఎక్కువ బ్యాటరీ లైఫ్ ని కలిగి ఉండనున్న iPhone 15 Ultra 8K వీడియో రికార్డింగ్, పెరిస్కోప్ లెన్స్ తో రానున్న iPhone 15 Ultra ఇటీవలె ఆపిల్ సంస్థ ఐఫోన్ 14 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈసారి మినీ వర్షన్ ని తీసేసి, ప్లస్ మోడల్ ని తీసుకొచ్చింది. ప్రో మ్యాక్స్ మోడల్ కి బదులుగా […]

The post 8K వీడియో, పెరిస్కోప్ లెన్స్ తో రానున్న Apple iPhone 15 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • iPhone 15 Ultra అనే పేరుతో రానున్న iPhone 15 Pro Max
  • 3-4 గంటలు ఎక్కువ బ్యాటరీ లైఫ్ ని కలిగి ఉండనున్న iPhone 15 Ultra
  • 8K వీడియో రికార్డింగ్, పెరిస్కోప్ లెన్స్ తో రానున్న iPhone 15 Ultra

ఇటీవలె ఆపిల్ సంస్థ ఐఫోన్ 14 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈసారి మినీ వర్షన్ ని తీసేసి, ప్లస్ మోడల్ ని తీసుకొచ్చింది. ప్రో మ్యాక్స్ మోడల్ కి బదులుగా iPhone 15 Ultra ని ఆపిల్ తీసుకొస్తున్నట్లు తాజా సమాచారం. మెరుగైన బ్యాటరీ లైఫ్, 8కే వీడియో రికార్డింగ్, పెరిస్కోప్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయని ఓ లీక్ స్టర్ ద్వారా తెలిసింది.

లీక్స్‌ఆపిల్‌ప్రో అనే పేరు గల లీక్ స్టర్ ఐఫోన్ 15 లైనప్ లో iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Ultra అనే మోడల్స్ ఉంటాయని తెలిపాడు. 6.7-ఇంచ్ ప్రో మోడల్ ని వచ్చే ఏడాది అల్ట్రా గా పిలవనున్నట్లు బ్లూంబర్గ్ కి చెందిన మార్క్ గుర్మన్ తెలిపాడు. iPhone 15 Ultra ధరను 1,199 డాలర్లకు పెంచనున్నట్లు సదరు టిప్ స్టర్ వెల్లడించాడు. ప్రస్తుతం iPhone 14 Pro Max ధర 1,099 డాలర్లుగా ఉంది.

8కే వీడియో రికార్డింగ్ పై ప్రస్తుతం ఆపిల్ పని చేస్తున్నట్లు మరొక ట్వీట్ లో టిప్ స్టర్ వెల్లడించాడు. మరి ఈ ఫీచర్ iPhone 15 Ultra కి మాత్రమే పరిమితమా? లేక iPhone 15 Pro కి కూడా అందిస్తారా అనేది ఇంకా తెలియదు. అలాగే అల్ట్రా మోడల్ బ్యాటరీ లైఫ్ ని 3-4 గంటలు పెంచేందుకు ఆపిల్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

iPhone 15 లీక్స్ ద్వారా తెలిసిన విషయాలు

5ఎక్స్, 6ఎక్స్ ఆప్టికల్ జూమ్ అని అందించేందుకు ఆపిల్ సంస్థ iPhone 15 సిరీస్ లో పెరిస్కోప్ లెన్స్ తీసుకురాబోతున్నట్లు టీఎఫ్ఐ సెక్యూరిటీస్ అనలిస్ట్ మింగ్-చీ కువో ఈ ఏడాది మొదట్లో హింట్ ఇచ్చారు. ఐఫోన్ ప్రో మోడల్స్ లో ఇచ్చిన డైనమిక్ ఐల్యాండ్ ని ఈసారి అన్ని iPhone 15 మోడల్స్ లో ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడల్స్ ప్రోమోషన్, ఆల్వేస్-ఆన్ డిస్ప్లే ఫీచర్స్ కలిగి ఉండవని, డిస్ప్లే అనలిస్ట్ రాస్ యంగ్ చెప్పాడు.

ఆపిల్ యొక్క కొత్తతరం ఏ17 బయోనిక్ చిప్ తో iPhone 15 Pro, iPhone 15 Ultra ఫోన్లు రానున్నాయి. ఈ చిప్ 3 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఇక ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ ఏ16 బయోనిక్ చిప్ నే కలిగి ఉండనున్నాయి. ఐఫోన్ 14 ప్రో మోడల్స్ లో ఇదే చిప్ వాడిన సంగతి తెలిసిందే.

iPhone 15 సిరీస్ తో ఆపిల్ యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కి మారుతుందని రూమర్లు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే, ఇన్నేళ్ళుగా లైటెనింగ్ పోర్ట్ కి పరిమితమైన ఆపిల్ ఐఫోన్ సరికొత్త అడుగు వేసినట్లే. దీంతో ఇండస్ట్రీ మొత్తం కూడా టైప్-సీ కి మారినట్లు అవుతుంది. టైప్-సీ కి మారాలని ఇప్పటికే పలు దేశ ప్రభుత్వాల నుంచి ఆపిల్ పై ఒత్తిళ్ళు వస్తున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, టెక్నాలజీ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post 8K వీడియో, పెరిస్కోప్ లెన్స్ తో రానున్న Apple iPhone 15 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>