iQOO 12 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 04 Oct 2024 15:02:12 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 iQOO 12 5G పై రూ.6,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/iqoo-12-5g-discount-up-to-rs-6000-know-full-details/ https://www.91mobiles.com/telugu/iqoo-12-5g-discount-up-to-rs-6000-know-full-details/#respond Fri, 04 Oct 2024 15:02:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=13925 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO గతేడాది డిసెంబర్ నెలలో iQOO 12 5G స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ భారతీయ కస్టమర్లకు బాగా నచ్చింది. ఇప్పుడు అమెజాన్ ప్లాట్ఫామ్ పై iQOO 12 5G డిస్కౌంట్ పై లభిస్తోంది. అంతేకాదు, ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 16జిబి ర్యామ్ వంటి ఫీచర్లు […]

The post iQOO 12 5G పై రూ.6,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • iQOO 12 5G పై డిస్కౌంట్
  • రూ.6,000 వరకు ప్రయోజనం
  • 12జిబి ర్యామ్, 8 జెన్ 3 చిప్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO గతేడాది డిసెంబర్ నెలలో iQOO 12 5G స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ భారతీయ కస్టమర్లకు బాగా నచ్చింది. ఇప్పుడు అమెజాన్ ప్లాట్ఫామ్ పై iQOO 12 5G డిస్కౌంట్ పై లభిస్తోంది. అంతేకాదు, ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 16జిబి ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ఆఫర్ వివరాలను తెలుసుకుందాం.

iQOO 12 5G ధర, ఆఫర్లు

iQOO 12 5G స్మార్ట్‌ఫోన్ పై రూ.3,999 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్ రూ.49,999 కే లభించనుంది.

ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు, కంపెనీ రూ.2,000 బ్యాంక్ ఆఫర్ కూడా అందిస్తోంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ట్రాన్షాక్షన్స్ పై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది.

ఈ రెండు ఆఫర్లు కలిపితే, iQOO 12 5G యొక్క 12జిబి+256జిబి వేరియంట్ రూ.47,999 కి లభిస్తుంది. ఈ వేరియంట్ లాంచ్ ధర రూ.52,999 గా ఉంది.

అంతేకాదు, 3 నుంచి 9 నెలల కాలపరిమితితో నోకాస్ట్ ఈఎంఐ ద్వారా కూడా ఈ ఫోన్ కొనవచ్చు.

ఇంకా ఎక్స్‌చేంజ్ ఆఫర్ ద్వారా రూ.38,400 వరకు తగ్గింపు పొందవచ్చు. మీ పాత ఫోన్ కండీషన్ పై ఈ విలువ ఆధారపడి ఉంటుంది.

iQOO 12 5G యొక్క 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ పై రూ.3,000 డిస్కౌంట్ మరియు రూ.2,000 బ్యాంక్ ఆఫర్ కూడా లభిస్తాయి. దీంతో ఈ వేరియంట్ ని రూ.52,999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ వేరియంట్ ఆఫర్ ధర రూ.57,999 గా ఉంది.

ఎక్కడ కొనాలి?

iQOO 12 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ఆఫర్ వివరాలను ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్ లింక్

iQOO 12 5G ని తీసుకోవచ్చా?

iQOO 12 5G స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 50ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఫ్లాగ్షిప్ ఫోన్ కొనాలని భావించే వారికి ఈ ఫోన్ సరైన ఆప్షన్ అని చెప్పవచ్చు.

iQOO 12 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: iQOO 12 5G లో 6.78-ఇంచ్ 1.5కే బీఓఈ ఎల్ఈడీ స్క్రీన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

చిప్సెట్: iQOO 12 5G లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంది.

మెమొరీ: iQOO 12 5G డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీతో వచ్చింది.

ఓఎస్: iQOO 12 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: iQOO 12 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50హెచ్ ప్రైమరీ ఓఐఎస్ సెన్సర్, 50ఎంపి శాంసంగ్ జెఎన్1 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్: iQOO 12 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: iQOO 12 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post iQOO 12 5G పై రూ.6,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iqoo-12-5g-discount-up-to-rs-6000-know-full-details/feed/ 0
Snapdragon 8 Gen 3 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన iQOO 12 5G https://www.91mobiles.com/telugu/iqoo-12-5g-launched-india-price-specs-availability/ Tue, 12 Dec 2023 15:53:21 +0000 https://www.91mobiles.com/telugu/?p=9243 వివో సబ్-బ్రాండ్ iQOO నేడు భారతీయ మార్కెట్ లో iQOO 12 ఫోన్ ని లాంచ్ చేసింది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో భారత్ లో లాంచైన మొదటి ఫోన్ iQOO 12 కావడం విశేషం. iQOO 12 డివైజ్‌ని 30 శాతం మెరుగైన సీపీయూ పెర్ఫామెన్స్ తో తీసుకొచ్చినట్లు ఐకూ సంస్థ చెబుతోంది. ఇకపోతే, iQOO 12 డివైజ్ 6.78-ఇంచ్ 144 హెర్ట్జ్ ఎల్టీపీవో అమోలెడ్ డిస్ప్లేతో వచ్చింది. సరే, ఓసారి […]

The post Snapdragon 8 Gen 3 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన iQOO 12 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో లాంచైన iQOO 12
  • ఇప్పటికే చైనాలో లాంచైన డివైజ్
  • 144Hz అమోలెడ్ డిస్ప్లేతో వచ్చిన iQOO 12

వివో సబ్-బ్రాండ్ iQOO నేడు భారతీయ మార్కెట్ లో iQOO 12 ఫోన్ ని లాంచ్ చేసింది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో భారత్ లో లాంచైన మొదటి ఫోన్ iQOO 12 కావడం విశేషం. iQOO 12 డివైజ్‌ని 30 శాతం మెరుగైన సీపీయూ పెర్ఫామెన్స్ తో తీసుకొచ్చినట్లు ఐకూ సంస్థ చెబుతోంది. ఇకపోతే, iQOO 12 డివైజ్ 6.78-ఇంచ్ 144 హెర్ట్జ్ ఎల్టీపీవో అమోలెడ్ డిస్ప్లేతో వచ్చింది. సరే, ఓసారి iQOO 12 పూర్తి స్పెసిఫికేషన్స్, ధర, ఆఫర్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.

iQOO 12 ధర, ఆఫర్స్

  • iQOO 12 రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.52,999 గా ఉంది.
  • 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.57,999 గా నిర్ణయించారు.
  • హెచ్డీఎఫ్‌సీ మరియు ఐసీఐసీఐ బ్యాంక్ యూజర్లకు ఫోన్ కొనుగోలుపై రూ.3,000 డిస్కౌంట్ లభిస్తుంది.
  • దీంతో డిస్కౌంట్ తర్వాత ఈ ఫోన్లు వరుసగా రూ.49,999, రూ.54,999 కి లభిస్తాయి.
  • అమెజాన్ నుంచి నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

iQOO 12 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: iQOO 12 5G లో 6.78-ఇంచ్ 1.5కే బీఓఈ ఎల్ఈడీ స్క్రీన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • చిప్సెట్: iQOO 12 5G లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంది.
  • మెమొరీ: iQOO 12 5G డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీతో వచ్చింది.
  • ఓఎస్: iQOO 12 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: iQOO 12 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50హెచ్ ప్రైమరీ ఓఐఎస్ సెన్సర్, 50ఎంపి శాంసంగ్ జెఎన్1 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్: iQOO 12 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: iQOO 12 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Snapdragon 8 Gen 3 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన iQOO 12 5G first appeared on 91Mobiles Telugu.

]]>
రివీలైన iQOO 12 ఇండియా ధర; డిసెంబర్ 12న లాంచ్! https://www.91mobiles.com/telugu/iqoo-12-india-price-revealed-before-december-12th-launch/ Wed, 06 Dec 2023 05:41:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=9138 వివో సబ్-బ్రాండ్ iQOO త్వరలో భారతీయ మార్కెట్ లో iQOO 12 స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఈ డివైజ్ డిసెంబర్ 12 న ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వనుంది. అమెజాన్ లిస్టింగ్ ద్వారా తాజాగా ధర కూడా రివీల్ అయ్యింది. ఇకపోతే iQOO 12 డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ మరియు 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభించనుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్ తో వస్తోన్న iQOO 12 […]

The post రివీలైన iQOO 12 ఇండియా ధర; డిసెంబర్ 12న లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • డిసెంబర్ 12 న లాంచ్ అవుతోన్న iQOO 12
  • లీకైన భారత మార్కెట్ ధర
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌తో వస్తోన్న డివైజ్

వివో సబ్-బ్రాండ్ iQOO త్వరలో భారతీయ మార్కెట్ లో iQOO 12 స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఈ డివైజ్ డిసెంబర్ 12 న ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వనుంది. అమెజాన్ లిస్టింగ్ ద్వారా తాజాగా ధర కూడా రివీల్ అయ్యింది. ఇకపోతే iQOO 12 డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ మరియు 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభించనుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్ తో వస్తోన్న iQOO 12 యొక్క భారతీయ మార్కెట్ ధర, స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

iQOO 12 ధర (లీక్)

  • iQOO 12 ధర అమెజాన్ లిస్టింగ్ ద్వారా తెలిసింది. ఈ లిస్టింగ్ ని ప్రముఖ టిప్‌స్టర్ సుదాన్శు అంభోరే తొలుత గుర్తించారు. ఆ వివరాలను చూద్దాం.
  • iQOO 12 డివైజ్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.52,999 గా ఉంది.
  • iQOO 12 డివైజ్ 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.57,999 గా ఉంది.
  • iQOO 12 స్మార్ట్‌ఫోన్ ధర గత మోడల్ iQOO 11 కంటే తక్కువగా ఉన్నట్లు అర్థమవుతోంది. అయితే ఇంకా కంపెనీ నుంచి అధికారికంగా ధరను ఖరారు చేయాల్సి ఉంది. అప్పుడే కచ్చితంగా ఏ విషయం చెప్పగలం.
  • ప్రస్తుతం అమెజాన్ మరియు ఐకూ.కామ్ ద్వారా iQOO 12 ప్రీ-బుకింగ్స్ మొదలయ్యాయి. డిసెంబర్ 7 వరకు ఈ ప్రీ-బుకింగ్స్ అందుబాటులో ఉంటాయి. రూ.999 ప్రీ-బుకింగ్ పాస్, ఫోన్ ధరతో అడ్జస్ట్ చేయబడుతుంది. ముందుగా ఫోన్ ని కొనుగోలు చేసే వారికి రూ.2,999 విలువజేసే Vivo TWS ఇయర్‌బడ్స్ ఉచితంగా లభిస్తాయి.

iQOO 12 స్పెసిఫికేషన్స్ (అంచనా)

ఇప్పటికే iQOO 12 డివైజ్ చైనా మార్కెట్ లో లాంచైన కారణంగా స్పెసిఫికేషన్స్ ఎలా ఉండనున్నాయో అంచనా వేయవచ్చు.

  • డిస్ప్లే: iQOO 12 5G లో 6.78-ఇంచ్ 1.5కే బీఓఈ ఎల్ఈడీ స్క్రీన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • చిప్సెట్: iQOO 12 5G లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
  • మెమొరీ: iQOO 12 5G డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీతో వస్తోంది.
  • ఓఎస్: iQOO 12 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: iQOO 12 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50హెచ్ ప్రైమరీ ఓఐఎస్ సెన్సర్, 50ఎంపి శాంసంగ్ జెఎన్1 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది.
  • బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్: iQOO 12 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post రివీలైన iQOO 12 ఇండియా ధర; డిసెంబర్ 12న లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
iQOO 12 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు; అమెజాన్ ద్వారా సేల్! https://www.91mobiles.com/telugu/iqoo-12-5g-india-launch-date-december-12-2023-sale-via-amazon/ Wed, 01 Nov 2023 05:59:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=8628 వివో సబ్-బ్రాండ్ iQOO భారత్ లో iQOO 12 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఐకూ ఫ్యాన్స్ ఈ ఫ్లాగ్షిప్ కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఈలోపు ఐకూ నుంచి iQOO 12 5G ఇండియా లాంచ్ ప్రకటన వచ్చింది. అమెజాన్ స్పెషల్స్ పోస్టర్ ద్వారా లాంచ్ తేదీ రివీల్ అయ్యింది. పోస్టర్ ప్రకారం, iQOO 12 5G డివైజ్ 2023 డిసెంబర్ 12 న భారతగడ్డపై లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. స్నాప్‌డ్రాగన్ 8 […]

The post iQOO 12 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు; అమెజాన్ ద్వారా సేల్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • డిసెంబర్ 12 న భారత్ లో లాంచ్ అవుతోన్న iQOO 12 5G
  • అమెజాన్ ద్వారా సేల్ కి రానున్న iQOO 12 5G
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ తో వస్తోన్న iQOO 12 5G

వివో సబ్-బ్రాండ్ iQOO భారత్ లో iQOO 12 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఐకూ ఫ్యాన్స్ ఈ ఫ్లాగ్షిప్ కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఈలోపు ఐకూ నుంచి iQOO 12 5G ఇండియా లాంచ్ ప్రకటన వచ్చింది. అమెజాన్ స్పెషల్స్ పోస్టర్ ద్వారా లాంచ్ తేదీ రివీల్ అయ్యింది. పోస్టర్ ప్రకారం, iQOO 12 5G డివైజ్ 2023 డిసెంబర్ 12 న భారతగడ్డపై లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో ఈ ఫోన్ వస్తోంది. సరే, ఓసారి iQOO 12 5G డివైజ్ లాంచ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

iQOO 12 5G లాంచ్ వివరాలు

iQOO షేర్ చేసిన పోస్టర్ ప్రకారం, iQOO 12 5G భారత్ లో డిసెంబర్ 12 వ తేదీన లాంచ్ కానుంది. ఇమేజ్ లో రియర్ కెమెరా డిజైన్ కనిపిస్తోంది. అంతకు ముందు లీకైన రెండర్స్, లైవ్ ఇమేజెస్ లో మాదిరే ఈ డిజైన్ ఉంది. పోస్టర్ ద్వారా బీఎండబ్ల్యూ మోటర్‌స్పోర్ట్ స్పెషల్ ఎడిషన్ మోడల్ కన్ఫర్మ్ అయ్యింది. ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ద్వారా iQOO 12 5G సేల్ ఉండనుంది.

iQOO 12 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: iQOO 12 5G లో 6.78-ఇంచ్ 1.5కే బీఓఈ ఎల్ఈడీ స్క్రీన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • చిప్సెట్: iQOO 12 5G లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
  • మెమొరీ: iQOO 12 5G డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీతో వస్తోంది.
  • ఓఎస్: iQOO 12 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: iQOO 12 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50హెచ్ ప్రైమరీ ఓఐఎస్ సెన్సర్, 50ఎంపి శాంసంగ్ జెఎన్1 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది.
  • బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్: iQOO 12 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post iQOO 12 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు; అమెజాన్ ద్వారా సేల్! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన ప్రమోషనల్ ఇమేజెస్ ద్వారా రివీలైన iQOO 12 డిజైన్ https://www.91mobiles.com/telugu/iqoo-12-leaked-images-reveal-design/ Sun, 29 Oct 2023 18:27:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=8582 వివో సబ్-బ్రాండ్ iQOO త్వరలో భారత మార్కెట్ లో iQOO 12 డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తోంది. రీసెంట్ గా లీకైన రెండర్స్ మరియు హ్యాండ్స్-ఆన్ ఇమేజెస్ ద్వారా ఫోన్ డిజైన్ పై ఐడియా వచ్చింది. తాజాగా iQOO 12 డివైజ్ యొక్క ప్రమోషనల్ ఇమేజెస్ ఆన్‌లైన్ లో లీక్ అవ్వడంతో పూర్తి డిజైన్ రివీల్ అయ్యింది. నవంబర్ 7 న చైనాలో […]

The post లీకైన ప్రమోషనల్ ఇమేజెస్ ద్వారా రివీలైన iQOO 12 డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ప్రమోషనల్ ఇమేజెస్ ద్వారా రివీలైన iQOO 12 డిజైన్
  • బీఎండబ్ల్యూ తో తన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోన్న ఐకూ
  • ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న iQOO 12

వివో సబ్-బ్రాండ్ iQOO త్వరలో భారత మార్కెట్ లో iQOO 12 డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తోంది. రీసెంట్ గా లీకైన రెండర్స్ మరియు హ్యాండ్స్-ఆన్ ఇమేజెస్ ద్వారా ఫోన్ డిజైన్ పై ఐడియా వచ్చింది. తాజాగా iQOO 12 డివైజ్ యొక్క ప్రమోషనల్ ఇమేజెస్ ఆన్‌లైన్ లో లీక్ అవ్వడంతో పూర్తి డిజైన్ రివీల్ అయ్యింది. నవంబర్ 7 న చైనాలో iQOO 12 లాంచ్ అవుతోంది.

లీకైన ఇమేజెస్ ద్వారా రివీలైన iQOO 12 డిజైన్

  • iQOO 12 స్మార్ట్‌ఫోన్ కొత్త రియర్ కెమెరా మాడ్యూల్ డిజైన్ తో వస్తోంది. ఈసారి స్క్వైరికల్ షేప్ లో ఉండే మాడ్యూల్ ని మనం చూడవచ్చు.
  • అలాగే ఈ డివైజ్ కర్వ్డ్ ఎడ్జెస్ గల బ్యాక్ ప్యానెల్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది.
  • బీఎండబ్ల్యూతో ఐకూ తన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోందని ఇమేజెస్ ద్వారా తెలుస్తోంది.
  • iQOO 12 డివైజ్ బీఎండబ్ల్యూ లోగో మరియు ఫ్యాసినేషన్ మీట్స్ ఇన్నోవేషన్ అనే ట్యాగ్‌లైన్ బ్యాక్ ప్యానెల్ పై కనిపిస్తున్నాయి. ఫోన్ కి టాప్ లో ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్ కనిపిస్తోంది.
  • iQOO 12 సిరీస్ భారత మార్కెట్ లోకి వస్తోందని iQOO సంస్థ అధికారికంగా ప్రకటించింది.
  • గతంలో టిప్‌స్టర్ ముకుల్ శర్మ, iQOO 12 సిరీస్ నవంబర్ చివర్లో లేదా డిసెంబర్ ఆరంభంలో లాంచ్ అవుతుందని అంచనా వేశారు.

iQOO 12 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: iQOO 12 లో ఈ7 అమోలెడ్ ప్యానెల్, 2కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: iQOO 12 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ వాడనున్నారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 750 జీపీయూ వినియోగించనున్నారు.
  • మెమొరీ: iQOO 12 డివైజ్ 12జిబి/16జిబి ర్యామ్, 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది.
  • సాఫ్ట్‌వేర్: iQOO 12 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • రియర్ కెమెరా: iQOO 12 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 64ఎంపి 3x ఆప్టికల్ జూమ్ టెలీఫోటో లెన్స్, 50ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి.
  • బ్యాటరీ: iQOO 12 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: iQOO 12 డివైజ్ లో 8కే వీడియో రికార్డింగ్, అండర్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 5జీ కనెక్టివిటీ ఉంటాయి.

The post లీకైన ప్రమోషనల్ ఇమేజెస్ ద్వారా రివీలైన iQOO 12 డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన iQOO 12 ఇండియా లాంచ్ టైమ్‌లైన్ https://www.91mobiles.com/telugu/iqoo-12-5g-india-launch-timeline-leaked/ Wed, 11 Oct 2023 07:45:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=8339 ప్రముఖ టెక్ బ్రాండ్ వివో యొక్క సబ్-బ్రాండ్ iQOO త్వరలో iQOO 12 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా iQOO 12 యొక్క ఇండియా లాంచ్ టైమ్‌లైన్ లీక్ అయ్యింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్, 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి ఒమ్నివిజన్ ఓవీ50హెచ్ వంటి స్పెసిఫికేషన్స్ తో iQOO 12 మార్కెట్ లోకి వస్తోంది. సరే, ఓసారి iQOO 12 లాంచ్ టైమ్ లైన్, అంచనా స్పెసిఫికేషన్స్ […]

The post లీకైన iQOO 12 ఇండియా లాంచ్ టైమ్‌లైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • తాజాగా లీకైన iQOO 12 భారత లాంచ్ టైమ్‌లైన్
  • 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న డివైజ్
  • త్వరలోనే లాంచ్ తేదీ ప్రకటన వచ్చే అవకాశం

ప్రముఖ టెక్ బ్రాండ్ వివో యొక్క సబ్-బ్రాండ్ iQOO త్వరలో iQOO 12 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా iQOO 12 యొక్క ఇండియా లాంచ్ టైమ్‌లైన్ లీక్ అయ్యింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్, 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి ఒమ్నివిజన్ ఓవీ50హెచ్ వంటి స్పెసిఫికేషన్స్ తో iQOO 12 మార్కెట్ లోకి వస్తోంది. సరే, ఓసారి iQOO 12 లాంచ్ టైమ్ లైన్, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

iQOO 12 ఇండియా లాంచ్ టైమ్‌లైన్

  • ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ సామాజిక మాధ్యమం X లో iQOO 12 యొక్క ఇండియా లాంచ్ టైమ్ లైన్ వివరాలను పంచుకున్నారు. నవంబర్ ఆఖర్లో లేదా డిసెంబర్ ఆరంభంలో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.
  • ఇకపోతే అక్టోబర్ 24 న జరిగే స్నాప్‌డ్రాగన్ సమ్మిట్ లో క్వాల్కమ్ సంస్థ తన ఫ్లాగ్షిప్ చిప్సెట్ Snapdragon 8 Gen 3 ని లాంచ్ చేయనుంది. అంటే ఆ తర్వాతే iQOO 12 లాంచ్ ఉంటుందని స్పష్టమవుతోంది.

iQOO 12 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: iQOO 12 లో ఈ7 అమోలెడ్ ప్యానెల్, 2కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: iQOO 12 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ వాడనున్నారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 750 జీపీయూ వినియోగించనున్నారు.
  • మెమొరీ: iQOO 12 డివైజ్ 12జిబి/16జిబి ర్యామ్, 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది.
  • సాఫ్ట్‌వేర్: iQOO 12 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • రియర్ కెమెరా: iQOO 12 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 64ఎంపి 3x ఆప్టికల్ జూమ్ టెలీఫోటో లెన్స్, 50ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి.
  • బ్యాటరీ: iQOO 12 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: iQOO 12 డివైజ్ లో 8కే వీడియో రికార్డింగ్, అండర్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 5జీ కనెక్టివిటీ ఉంటాయి.

The post లీకైన iQOO 12 ఇండియా లాంచ్ టైమ్‌లైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన iQOO 12 సిరీస్ స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/iqoo-12-series-specs-leaked-before-launch/ Fri, 08 Sep 2023 17:54:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=7932 వివో సబ్-బ్రాండ్ iQOO తన 2023 ఫ్లాగ్షిప్ డివైజెస్ పై పని చేస్తున్నట్లు తెలుస్తోంది. iQOO 12 సిరీస్ ని త్వరలోనే ఈ సంస్థ లాంచ్ చేయనుందని సమాచారం. ఈ లైనప్ లో iQOO 12, iQOO 12 Pro ఫోన్లు రానున్నాయి. తాజాగా iQOO 12 సిరీస్ స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. iQOO 12 లైనప్ 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, పెరిస్కోప్ కెమెరా, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 144 హెర్ట్జ్ అమోలెడ్ […]

The post లీకైన iQOO 12 సిరీస్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోన్న iQOO 12, iQOO 12 Pro
  • 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేయనున్న ఐకూ 12 ప్రో
  • త్వరలోనే లాంచ్ కానున్న iQOO 12 సిరీస్

వివో సబ్-బ్రాండ్ iQOO తన 2023 ఫ్లాగ్షిప్ డివైజెస్ పై పని చేస్తున్నట్లు తెలుస్తోంది. iQOO 12 సిరీస్ ని త్వరలోనే ఈ సంస్థ లాంచ్ చేయనుందని సమాచారం. ఈ లైనప్ లో iQOO 12, iQOO 12 Pro ఫోన్లు రానున్నాయి. తాజాగా iQOO 12 సిరీస్ స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. iQOO 12 లైనప్ 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, పెరిస్కోప్ కెమెరా, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 144 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే తో రానుంది.

iQOO 12 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

ఎక్కువగా iQOO 12 Pro వేరియంట్ స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. ఇక గత సిరీస్ అయిన iQOO 11 లైనప్ లో ప్రో వేరియంట్ లేదు. అయితే iQOO 11s అనే డివైజ్ ని ఈ ఏడాది జులై లో లాంచ్ చేశారు.

  • డిస్ప్లే: టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, iQOO 12 Pro లో లో శాంసంగ్ ఈ7 అమోలెడ్ ప్యానెల్, 2కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. గత మోడల్ ఐకూ 11 లో ఈ6 ప్యానెల్ వాడారు.
  • కెమెరా: iQOO 12 Pro లో 50ఎంపి ఒమ్నివిజన్ ఓవీ50హెచ్ సెన్సర్, 64ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో జూమ్ లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉంటాయి.
  • ప్రాసెసర్: iQOO 12 Pro లో క్వాల్కమ్ ఫ్లాగ్షిప్ చిప్సెట్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ఉంటుంది.
  • బ్యాటరీ: iQOO 12 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: iQOO 12 సిరీస్ ఫోన్లు ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి. భారత్ లో ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ ఉంటుంది.
  • మెమొరీ: iQOO 12 Pro డివైజ్ 24జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీకి సపోర్ట్ చేస్తుంది.

The post లీకైన iQOO 12 సిరీస్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 8 Gen 3 చిప్‌తో వస్తోన్న iQOO 12 5G; లీకైన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/iqoo-12-specs-leaked-might-launch-soon/ Wed, 12 Jul 2023 12:52:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=7173 iQOO కంపెనీ ఇటీవలి కాలంలో వరుసగా ఫోన్లను లాంచ్ చేస్తూ పోతోంది. అలాగే ఈ బ్రాండ్ పై కూడా యూజర్లలో మంచి నమ్మకం ఏర్పడింది. ఈ సంస్థ నుంచి ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందా అని జనాలు ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా ఐకూ కంపెనీ, iQOO 11S డివైజ్ ని చైనాలో లాంచ్ చేసింది. దాంతో పాటు, iQOO 12 ని కూడా లాంచ్ చేసేందుకు ఐకూ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సరే, ఓసారి iQOO […]

The post Snapdragon 8 Gen 3 చిప్‌తో వస్తోన్న iQOO 12 5G; లీకైన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న iQOO 12
  • టిప్‌స్టర్ ద్వారా లీకైన స్పెసిఫికేషన్స్
  • 2కే రెజుల్యూషన్ తో వస్తోన్న డివైజ్

iQOO కంపెనీ ఇటీవలి కాలంలో వరుసగా ఫోన్లను లాంచ్ చేస్తూ పోతోంది. అలాగే ఈ బ్రాండ్ పై కూడా యూజర్లలో మంచి నమ్మకం ఏర్పడింది. ఈ సంస్థ నుంచి ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందా అని జనాలు ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా ఐకూ కంపెనీ, iQOO 11S డివైజ్ ని చైనాలో లాంచ్ చేసింది. దాంతో పాటు, iQOO 12 ని కూడా లాంచ్ చేసేందుకు ఐకూ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సరే, ఓసారి iQOO 12 గురించి లీకైన సమాచారం ఏంటో తెలుసుకుందాం.

టిప్‌స్టర్ ద్వారా లీకైన iQOO 12 వివరాలు

ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా iQOO 12 కి సంబంధించిన సమాచారం లీకైంది. తొలుత iQOO 12 డివైజ్ చైనాలో లాంచ్ అవుతుందని తర్వాత, ఇతర మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇస్తుందని టిప్‌స్టర్ ద్వారా తెలిసింది. ఇంకా లాంచ్ తేదీ ఖరారు కాలేదు. కానీ, ఈ ఏడాది ఆఖర్లో లాంచ్ ఉంటుందని భావిస్తున్నారు. iQOO 12 స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తోంది. 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో ఈ ఫోన్ రానుంది. ఇంకా 2కే రెజుల్యూషన్, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.

iQOO 12 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: iQOO 12 లో అమోలెడ్ డిస్ప్లే, 2కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. అయితే డిస్ప్లే సైజ్ ఎంతో ఇంకా తెలియదు.
  • ప్రాసెసర్: iQOO 12 స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తుందని తెలుస్తోంది. అక్టోబర్ లో ఈ ఫ్లాగ్షిప్ చిప్పెట్ లాంచ్ కానుంది.
  • స్టోరేజీ: iQOO 12 డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో వస్తుందని సమాచారం. లాంచ్ సమయంలోనే మోడల్స్ రివీల్ కానున్నాయి.
  • కెమెరా: iQOO 12 స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. ఇతర కెమెరా సెన్సర్స్ వివరాలు తెలియదు.
  • బ్యాటరీ: iQOO 12 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4700 ఎంఏహెచ్ లేదా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండవచ్చు.
  • ఓఎస్: iQOO 12 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: iQOO 12 లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ తదితర అన్ని బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి.

The post Snapdragon 8 Gen 3 చిప్‌తో వస్తోన్న iQOO 12 5G; లీకైన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన iQOO 12 బ్యాటరీ స్పెసిఫికేషన్స్: 200W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్న డివైజ్! https://www.91mobiles.com/telugu/iqoo-12-5g-battery-specifications-leaked-before-launch/ Mon, 24 Apr 2023 06:07:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=6004 ఈ ఏడాది మొదట్లో iQOO 11 సిరీస్ లాంచ్ చేసిన ఐకూ సంస్థ ఇప్పుడు తన నెక్ట్స్ ఫ్లాగ్షిప్ సిరీస్ iQOO 12 ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఐకూ 11 సిరీస్ లో ఐకూ 11 స్టాండర్ మోడల్ తో పాటు ఐకూ 11 ప్రో 5జీ లాంచ్ అయ్యాయి. అయితే ప్రో మోడల్ మాత్రం భారత్ లో లాంచ్ కాలేదు. లాంచ్ అవుతుందో లేదో కూడా తెలియదు. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ […]

The post లీకైన iQOO 12 బ్యాటరీ స్పెసిఫికేషన్స్: 200W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్న డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఈ ఏడాది ద్వితీయార్థంలో iQOO 12 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం
  • రీసెంట్ రిపోర్ట్ లో రివీల్ అయిన iQOO 12 స్పెసిఫికేషన్స్
  • 5000mAh బ్యాటరీ, అప్‌గ్రేడెడ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ ఉండే చాన్స్

ఈ ఏడాది మొదట్లో iQOO 11 సిరీస్ లాంచ్ చేసిన ఐకూ సంస్థ ఇప్పుడు తన నెక్ట్స్ ఫ్లాగ్షిప్ సిరీస్ iQOO 12 ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఐకూ 11 సిరీస్ లో ఐకూ 11 స్టాండర్ మోడల్ తో పాటు ఐకూ 11 ప్రో 5జీ లాంచ్ అయ్యాయి. అయితే ప్రో మోడల్ మాత్రం భారత్ లో లాంచ్ కాలేదు. లాంచ్ అవుతుందో లేదో కూడా తెలియదు. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ TechGoing ద్వారా ఒక రీసెంట్ రిపోర్ట్ లో iQOO 12 యొక్క బ్యాటరీ వివరాలతో పాటు, ప్రధాన స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

iQOO 12 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • 5000ఎంఏహెచ్ బ్యాటరీ
  • 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్

iQOO 12 కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ని ఐకూ సంస్థ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే కొత్త లీక్ ద్వారా, iQOO 12 డివైజ్ వివరాలు తెలిసాయి. దాని ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఐకూ 11 సిరీస్ కూడా ఇదే బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉంది. ఇంకా లీక్ ద్వారా, iQOO 12 హ్యాండ్సెట్ 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు తెలిసింది. ఇది వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ని కూడా కలిగి ఉంటుందని సమాచారం.

ఏళ్ళుగా ప్రో-మోడల్స్ కి మాత్రమే పరిమితం చేసిన హై-రేంజ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని స్టాండర్డ్ వేరియంట్ కి కూడా ఇస్తుండటం ఈసారి ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఇదే ఈ సిరీస్ లో ప్రస్తుతానికి ప్రధానమైన అప్‌గ్రేడ్ గా కనిపిస్తోంది.

మరొక విషయం ఏంటేంటే, ఈసారి రాబోవు iQOO 12 డివైజ్ 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ డివైజ్ ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేస్తోంది. ఇప్పటివరకు హై-రేంజ్ ఫాస్ట్ చార్జింగ్ కలిగిన ప్రో మోడల్స్ ని ఐకూ భారత్ కి తీసుకురాలేదు. వీటిని కేవలం చైనాకు మాత్రమే పరిమితం చేసింది.

iQOO 12 Pro డివైజ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు సమాచారం. ప్రో వేరియంట్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. iQOO 12 Pro యొక్క ఇతర స్పెసిఫికేషన్స్ ఇంకా రివీల్ కాలేదు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన iQOO 12 బ్యాటరీ స్పెసిఫికేషన్స్: 200W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్న డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>