iQOO Z7s 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 26 May 2023 12:46:17 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Snapdragon 695 చిప్, 90Hz అమోలెడ్ డిస్ప్లేతో అమెజాన్‌పై అందుబాటులోకి వచ్చిన iQOO Z7s 5G https://www.91mobiles.com/telugu/iqoo-z7s-5g-available-on-amazon-price-sale-details/ Fri, 26 May 2023 12:46:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=6504 ఐకూ సంస్థ మెల్లగా జెడ్7 సిరీస్ లో తన రెండో ఫోన్ iQOO Z7s 5G ని గత వారం అమెజాన్ లో లిస్ట్ చేసింది. అంతకు ముందు ఈ సంస్థ, iQOO Z7 ని మార్చిలో లాంచ్ చేసింది. తాజాగా iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ అమెజాన్ వెబ్ సైట్ లో కొనుగోలుకి అందుబాటులో ఉందని ఐకూ కంపెనీ అధికారికంగా తెలిపింది. iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 695 […]

The post Snapdragon 695 చిప్, 90Hz అమోలెడ్ డిస్ప్లేతో అమెజాన్‌పై అందుబాటులోకి వచ్చిన iQOO Z7s 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అమెజాన్ పై అందుబాటులోకి వచ్చిన iQOO Z7s 5G
  • స్నాప్ డ్రాగన్ 695 చిప్‌తో వస్తోన్న డివైజ్
  • భారత్ లో iQOO Z7s 5G ప్రారంభ ధర రూ.18,999

ఐకూ సంస్థ మెల్లగా జెడ్7 సిరీస్ లో తన రెండో ఫోన్ iQOO Z7s 5G ని గత వారం అమెజాన్ లో లిస్ట్ చేసింది. అంతకు ముందు ఈ సంస్థ, iQOO Z7 ని మార్చిలో లాంచ్ చేసింది. తాజాగా iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ అమెజాన్ వెబ్ సైట్ లో కొనుగోలుకి అందుబాటులో ఉందని ఐకూ కంపెనీ అధికారికంగా తెలిపింది.

iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 695 చిప్, 90 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ.20,000 లోపే ఉంది. సరే, ఓసారి iQOO Z7s 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, సేల్ వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్‌లో iQOO Z7s 5G ధర, సేల్ వివరాలు

iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ 6జిబి+128జిబి మోడల్ ధర రూ.18,999 గా ఉంది. 8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది. ఈ డివైజ్ రెండు కలర్ ఆప్షన్స్ లో లభించనుందని అఫీషియల్ వెబ్ సైట్ పై లిస్ట్ అయ్యింది. పసిఫిక్ నైట్, నార్వే బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది.

అయితే ఐకూ సంస్థ డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తోంది. హెచ్డీఎఫ్‌సీ మరియు ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ యూజర్లు అదనంగా రూ.1500 డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో iQOO Z7s 5G ధర రూ.17,499 కి తగ్గనుంది. అయితే, ఐకూ సంస్థ ఈ ఆఫర్ యూజర్లకు ఎప్పటి నుంచి అందుబాటులో ఉండనుందో తెలపలేదు.

ప్రస్తుతం iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ అమెజాన్ ఇండియా మరియు ఐకూ వెబ్ సైట్ పై కొనుగోలుకి అందుబాటులో ఉంది.

iQOO Z7s 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • 6.38-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే
  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ లో 6.38-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఇంకా 1200 హెర్ట్జ్ ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 10x టచ్ కంట్రోల్ రెజుల్యూషన్, మోషన్ కంట్రోల్ ఉన్నాయి.

కెమెరా విభాగం

  • 64ఎంపి రియర్ కెమెరా
  • 16ఎంపి ఫ్రంట్ కెమెరా

iQOO Z7s 5G స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా ఉంది. నైట్ సీన్, పొట్రెయిట్ మోడ్, మైక్రో మూవీ, పనోరమ, డైనమిక్ ఫోటో, స్లో మోషన్, టైమ్-ల్యాప్స్ ఫొటోగ్రఫీ, ప్రో మోడ్, ఏఆర్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

చిప్సెట్, స్టోరేజీ

  • స్నాప్ డ్రాగన్ 695
  • 6జిబి/8జిబి ర్యామ్
  • 128జిబి స్టోరేజీ

iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు. ఇంకా 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ 3.0, అడ్రెనో 619 జీపీయూ, అల్ట్రా గేమ్ మోడ్ ఉన్నాయి.

బ్యాటరీ, చార్జింగ్

  • 4500 ఎంఏహెచ్
  • 44 వాట్ చార్జింగ్

iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. 44 వాట్ చార్జింగ్ సపోర్ట్ ని ఈ ఫోన్ లో అందించారు.

ఓఎస్, డైమెన్షన్స్, వెయిట్

  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్
  • 172 గ్రాములు

iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ 158.91 మిల్లీ మీటర్ల పొడవు, 73.53 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.80 మిల్లీ మీటర్ల మందం, 172 గ్రాముల బరువు ఉంటుంది.

కనెక్టివిటీ

  • 5జీ
  • బ్లూటూత్ 5.1

iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ లో వై-ఫై, 5జీ, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్-సీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, జీఎన్ఎస్ఎస్, క్యూజెడ్ఎస్ఎస్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఉన్నాయి.

The post Snapdragon 695 చిప్, 90Hz అమోలెడ్ డిస్ప్లేతో అమెజాన్‌పై అందుబాటులోకి వచ్చిన iQOO Z7s 5G first appeared on 91Mobiles Telugu.

]]>
స్నాప్‌డ్రాగన్ 695 చిప్, 90 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన iQOO Z7s 5G https://www.91mobiles.com/telugu/iqoo-z7s-5g-launched-india-price-specs-availability/ Mon, 22 May 2023 06:12:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=6412 iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ ధర, డిజైన్ రెండర్స్ రీసెంట్ గా లీక్ అయ్యాయి. ఈలోపు భారత్ లో ఈ ఫోన్ అధికారికంగా వెబ్ సైట్ లో లిస్ట్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ భారత్ లో జెడ్7 సిరీస్ లో జెడ్7 5జీ తర్వాత వస్తోన్న రెండో డివైజ్ ఇది. మీడియాటెక్ డైమెన్సిటీ 920 చిప్సెట్ తో జెడ్7 5జీ డివైజ్ లాంచ్ కాగా, iQOO Z7s 5G ఫోన్ స్నాప్ డ్రాగన్ 695 […]

The post స్నాప్‌డ్రాగన్ 695 చిప్, 90 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన iQOO Z7s 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • సైలెంట్ గా తన వెబ్ సైట్ లో iQOO Z7s 5G ని లిస్ట్ చేసిన ఐకూ
  • అమెజాన్ ద్వారా సేల్ కి రానున్న iQOO Z7s 5G
  • iQOO Z7s 5G బేస్ వేరియంట్ ధర రూ.18,999

iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ ధర, డిజైన్ రెండర్స్ రీసెంట్ గా లీక్ అయ్యాయి. ఈలోపు భారత్ లో ఈ ఫోన్ అధికారికంగా వెబ్ సైట్ లో లిస్ట్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ భారత్ లో జెడ్7 సిరీస్ లో జెడ్7 5జీ తర్వాత వస్తోన్న రెండో డివైజ్ ఇది. మీడియాటెక్ డైమెన్సిటీ 920 చిప్సెట్ తో జెడ్7 5జీ డివైజ్ లాంచ్ కాగా, iQOO Z7s 5G ఫోన్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 90 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఉన్నాయి.

భారత్ లో iQOO Z7s 5G ధర, లభ్యత

  • 6జిబి+128జిబి= రూ.18,999
  • 8జిబి+128జిబి= రూ.19.999

iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ ఫసిపిక్ నైట్ మరియు నార్వే బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అఫీషియల్ వెబ్ సైట్ లో ఈ కలర్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. 6జిబి+128జిబి వేరియంట్ ధర రూ.18,999 గా ఉంది. 8జిబి+128జిబి మోడల్ ధర రూ.19,999 గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్ ని ఐకూ మరియు అమెజాన్ ఇండియా వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

iQOO Z7s 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

డిస్ప్లే

  • 6.38-ఇంచ్ స్క్రీన్
  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ లో 6.38-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 10x టచ్ కంట్రోల్ రెజుల్యూషన్, మోషన్ కంట్రోల్ ఉన్నాయి. ఈ హ్యాండ్సెట్ లో అల్ట్రా గేమ్ మోడ్ ఉంది.

చిప్సెట్, ర్యామ్, స్టోరేజీ

  • స్నాప్ డ్రాగన్ 695 చిప్
  • 6జిబి/8జిబి ర్యామ్

iQOO Z7s 5G లో స్నాప్ డ్రాగన్ 695 చిప్ ఉంటుంది. ఇందులో గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 619 జీపీయూ వాడారు. ఈ ఫోన్ 6జిబి లేదా 8జిబి ర్యామ్ వేరియంట్ లో లభ్యం కానుంది. 128జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు. ఎక్స్‌టెండెడ్ ర్యామ్ 3.0 ఫీచర్ ద్వారా 6జిబి/8జిబి వర్చువల్ ర్యామ్ లభిస్తుంది. మెమొరీని మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు ఎక్స్‌ప్యాండ్ చేసుకోవచ్చు.

ఓఎస్, బ్యాటరీ

  • ఆండ్రాయిడ్ 13
  • 4500 ఎంఏహెచ్
  • 44 వాట్ చార్జింగ్

iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

కెమెరా విభాగం

  • 64ఎంపి రియర్ కెమెరా
  • 16ఎంపి సెల్ఫీ కెమెరా

iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ లో 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా ఉంది. దీంతో పాటు ఒక 2ఎంపి బొకే లెన్స్ ఉంది. ఇంకా నైట్ సీన్, పొట్రెయిట్ మోడ్, మైక్రో మూవీ, 64ఎంపి పనోరమ, డైనమిక్ ఫోటో, స్లో మోషన్, టైమ్-ల్యాప్స్ ఫోటోగ్రఫీ, ప్రో మోడ్, ఏఆర్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

కనెక్టివిటీ

  • 5జీ
  • 4జీ

iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ లో 4జీ, 5జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్-సీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, జీఎన్ఎస్ఎస్ మరియు క్యూజెడ్ఎస్ఎస్ వంటివి ఉన్నాయి. భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

The post స్నాప్‌డ్రాగన్ 695 చిప్, 90 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన iQOO Z7s 5G first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన iQOO Z7s 5G డిజైన్ రెండర్స్, ధర; త్వరలోనే లాంచ్! https://www.91mobiles.com/telugu/iqoo-z7s-5g-design-renders-price-specifications-leaked/ Sun, 21 May 2023 17:49:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=6408 iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ ని వివిధ మార్కెట్స్ లో లాంచ్ చేయాలని ఐకూ సంస్థ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే భారత్ తో పాటు ఇతర మార్కెట్స్ లో ఈ కంపెనీ Z7 సిరీస్ లో పలు ఫోన్లను లాంచ్ చేసింది. త్వరలో ఐకూ కంపెనీ, చైనాలో iQOO Z7s 5G డివైజ్ ని లాంచ్ చేయనుందని తెలుస్తోంది. ఈ ఫోన్ భారత్ తో పాటు, ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో కూడా లాంచ్ […]

The post లీకైన iQOO Z7s 5G డిజైన్ రెండర్స్, ధర; త్వరలోనే లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో iQOO Z7s 5G ధర రూ.20,000 లోపు ఉండే అవకాశం
  • రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ కానున్న డివైజ్
  • iQOO Z7s 5G ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ రివీల్ చేసిన టిప్‌స్టర్ సుదాన్శు

iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ ని వివిధ మార్కెట్స్ లో లాంచ్ చేయాలని ఐకూ సంస్థ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే భారత్ తో పాటు ఇతర మార్కెట్స్ లో ఈ కంపెనీ Z7 సిరీస్ లో పలు ఫోన్లను లాంచ్ చేసింది. త్వరలో ఐకూ కంపెనీ, చైనాలో iQOO Z7s 5G డివైజ్ ని లాంచ్ చేయనుందని తెలుస్తోంది. ఈ ఫోన్ భారత్ తో పాటు, ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో కూడా లాంచ్ కానుందని సమాచారం.

iQOO Z7s 5G డివైజ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో ఈ ఫోన్ భారత్ లో కూడా లాంచ్ అవుతుందని తెలుస్తోంది. కొత్త లీక్ ద్వారా iQOO Z7s 5G డివైజ్ భారత మార్కెట్ ధర, డిజైన్ రెండర్స్ రివీల్ అయ్యాయి. టిప్‌స్టర్ సుదాన్శు అంబోరే iQOO Z7s 5G ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ రివీల్ చేశారు. సరే, ఓసారి iQOO Z7s 5G ధర, స్పెసిఫికేషన్స్, తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో iQOO Z7s 5G ధర, లాంచ్ వివరాలు (రూమర్)

  • 6జిబి+128జిబి = రూ.18,999
  • 8జిబి+128జిబి = రూ.19,999

iQOO Z7s 5G ధర భారత్ లో రూ.20,000 లోపు ఉంటుందని సమాచారం. ఈ డివైజ్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. iQOO Z7s 5G బేస్ మోడల్ 6జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. దీని ధర రూ.18,999 గా ఉంటుందని తెలుస్తోంది. ఇకపోతే టాప్ వేరియంట్ 8జిబి ర్యామ్ మోడల్ ధర రూ.19,999 గా ఉండే చాన్స్ ఉందని సమాచారం.

iQOO Z7s 5G డిజైన్, స్పెసిఫికేషన్స్ (రూమర్)

డిస్ప్లే

  • అమోలెడ్ ప్యానెల్
  • 6.38-ఇంచ్ డిస్ప్లే

iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ లో 6.38-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే , 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటాయి.

కెమెరా విభాగం

  • 64ఎంపి రియర్ కెమెరా
  • 16ఎంపి ఫ్రంట్ కెమెరా

iQOO Z7s 5G రియర్ ప్యానెల్ పై డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. టిప్‌స్టర్ అంబోరే ప్రకారం, ఈ ఫోన్ లో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి బొకే సెన్సర్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. దీంతో పాటు సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

చిప్సెట్, ర్యామ్, స్టోరేజీ

  • స్నాప్ డ్రాగన్ 695 5జీ
  • 8జిబి ర్యామ్
  • 128జిబి స్టోరేజీ

iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ ఉంటుందని సమాచారం. ఈ ఫోన్ లో 8జిబి వరకు ర్యామ్ మరియు 128జిబి వరకు స్టోరేజీ ఉండనుంది.

బ్యాటరీ, చార్జింగ్

  • 4500 ఎంఏహెచ్
  • 44 వాట్ చార్జింగ్

iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు సమాాచరం.

కనెక్టివిటీ, ఓఎస్

  • 3.5ఎంఎం ఆడియో జాక్
  • ఆండ్రాయిడ్ 13

iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ-టైప్ సీ పోర్ట్, వై-ఫై 5, బ్లూటూత్ 5.1 ఉంటాయి. ఈ ఫోన్ 158.91 మిల్లీ మీటర్ల పొడవు, 73.53 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.8 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. ఈ ఫోన్ ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది.

The post లీకైన iQOO Z7s 5G డిజైన్ రెండర్స్, ధర; త్వరలోనే లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>