iQOO - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sun, 12 May 2024 17:50:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 iQOO 13: లీకైన ఐకూ 13 బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/iqoo-13-battery-and-charging-specs-leaked/ Sun, 12 May 2024 17:50:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=11487 Vivo సబ్-బ్రాండ్ iQOO నుంచి త్వరలో 13-సిరీస్ లాంచ్ కానుంది. గతేడాది వచ్చిన iQOO 12 సిరీస్‌కి ఇది సక్సెసర్ గా రానుంది. ఈ ఏడాది ఆఖర్లో ఐకూ 13 సిరీస్ లాంచ్ కానుంది. ఈ ఫోన్లు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. తాజాగా iQOO 13 యొక్క బ్యాటరీ మరియు చార్జింగ్ వివరాలు లీక్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. iQOO 13 బ్యాటరీ మరియు చార్జింగ్ […]

The post iQOO 13: లీకైన ఐకూ 13 బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 2024 ఆఖర్లో లాంచ్ కానున్న iQOO 13
  • లైనప్‌లో రానున్న iQOO 13, 13 Pro
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ

Vivo సబ్-బ్రాండ్ iQOO నుంచి త్వరలో 13-సిరీస్ లాంచ్ కానుంది. గతేడాది వచ్చిన iQOO 12 సిరీస్‌కి ఇది సక్సెసర్ గా రానుంది. ఈ ఏడాది ఆఖర్లో ఐకూ 13 సిరీస్ లాంచ్ కానుంది. ఈ ఫోన్లు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. తాజాగా iQOO 13 యొక్క బ్యాటరీ మరియు చార్జింగ్ వివరాలు లీక్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

iQOO 13 బ్యాటరీ మరియు చార్జింగ్ వివరాలు (లీక్)

ప్రముఖ టిప్‌స్టర్ స్మార్ట్ పికాచు చైనాకు చెందిన మైక్రో-బ్లాగింగ్ సైట్ Weibo పై iQOO 13 యొక్ చార్జింగ్ మరియు బ్యాటరీ వివరాలు షేర్ చేశారు.

లీక్ ప్రకారం, iQOO 13 డివైజ్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నట్లు తెలుస్తోంది. అంటే గత మోడల్ iQOO 12 లో ఇచ్చిన 5000 ఎంఏహెచ్ కంటే ఇది ఎక్కువ.

iQOO 13 యొక్క చార్జింగ్ స్పీడ్ గురించి మాట్లాడితే, ఈ ఫోన్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు టిప్‌స్టర్ తెలిపారు.

iQOO 13 సిరీస్ స్పెసిఫికేషన్స్ (లీక్)

iQOO 13 బేస్ మోడల్ 1.5కే రెజుల్యూషన్ గల ఫ్లాట్ డిస్ప్లేతో రానుంది. మరోవైపు, iQOO 13 Pro 2కే రెజుల్యూషన్ గల కర్వ్డ్ డిస్ప్లేతో వస్తోంది.

లీకైన సమాచారం ప్రకారం, iQOO బ్రాండ్ తన కొత్త ఫోన్లకు డిస్ప్లేలను శాంసంగ్ మరియు బీఓఈ కంపెనీల నుంచి కొనే అవకాశం ఉంది.

iQOO 13 లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ వాడనున్నారు. క్వాల్కమ్ ఈ ప్రాసెసర్‌ని 2024 అక్టోబర్ నెలలో లాంచ్ చేయనుంది.

iQOO 13 మరియు iQOO 13 Pro ఫోన్లలో అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్లు కూడా ఉంటాయని సమాచారం.

iQOO 13 మరియు iQOO 13 ప్రో ఫోన్లు 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చే అవకాశం ఉంది.

iQOO 12 స్పెసిఫికేషన్స్

iQOO 12 డివైజ్ లో 6.78-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1260*2800 పిక్సెల్ రెజుల్యూషన్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

iQOO 12 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 750 జీపీయూ గ్రాఫిక్స్ వాడారు.

iQOO 12 లో 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి. ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది.

iQOO 12 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50హెచ్ ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి శాంసంగ్ జెన్ఎన్1 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి ఒవి64బి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

iQOO 12 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post iQOO 13: లీకైన ఐకూ 13 బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
రూ.7000 వరకు తగ్గింపు: iQOO ఫోన్స్ పై డిస్కౌంట్ ప్రకటించిన కంపెనీ https://www.91mobiles.com/telugu/iqoo-offering-discounts-on-its-phones-during-quest-days-sale/ Fri, 09 Dec 2022 13:46:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=3915 హైలైట్స్ iQOO Quest Days సేల్ ప్రకటించిన ఐకూ సంస్థ అమెజాన్ లో దొరికే ఐకూ ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ ని ఆఫర్ చేస్తున్న కంపెనీ iQOO Neo 6, iQOO Z6, iQOO 9SE ఫోన్లపై అందుబాటులో ఉన్న డిస్కౌంట్ డిసెంబర్ 12 వరకు అమెజాన్ లో అందుబాటులో ఉండనున్న సేల్ iQOO Quest Days అనేవి ఐకూ సంస్థ అందించే నెలవారీ సేల్. ఈ సేల్ లో భాగంగా తన ఉత్పత్తులపై ఐకూ డిస్కౌంట్స్ […]

The post రూ.7000 వరకు తగ్గింపు: iQOO ఫోన్స్ పై డిస్కౌంట్ ప్రకటించిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • iQOO Quest Days సేల్ ప్రకటించిన ఐకూ సంస్థ
  • అమెజాన్ లో దొరికే ఐకూ ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ ని ఆఫర్ చేస్తున్న కంపెనీ
  • iQOO Neo 6, iQOO Z6, iQOO 9SE ఫోన్లపై అందుబాటులో ఉన్న డిస్కౌంట్
  • డిసెంబర్ 12 వరకు అమెజాన్ లో అందుబాటులో ఉండనున్న సేల్

iQOO Quest Days అనేవి ఐకూ సంస్థ అందించే నెలవారీ సేల్. ఈ సేల్ లో భాగంగా తన ఉత్పత్తులపై ఐకూ డిస్కౌంట్స్ ని ఆఫర్ చేస్తుంది. ఈసారి సేల్ లో iQOO Neo 6, Z6, 9 SE డివైజెస్ పై ఐకూ చెప్పుకోదగిన డిస్కౌంట్స్ ని అందిస్తోంది. కంపెనీ ఆఫర్ చేస్తున్న డీల్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

iQOO Quest Days డిసెంబర్ సేల్ లో భాగంగా 9 SE, Neo 6, Z6 పై ఆఫర్స్

ఐకూ క్వెస్ట్ డేస్ సేల్ లో పలు ఐకూ ఫోన్లపై డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ఐకూ తన ఉత్పత్తులలో చాలా వాటిని ఈ సేల్ లో అందుబాటులో ఉంచింది. కంపెనీ యొక్క ఫ్లాగ్షిప్ డివైజ్ ఐకూ 9 ప్రో 5జీ నుంచి బడ్జెట్ డివైజ్ ఐకూ జెడ్ 6 లైట్ దాకా ఈ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి.

భారత్ లో ఐకూ క్వెస్ట్ డేస్ సేల్ డిసెంబర్ 8 న ప్రారంభమైంది. ఈ సేల్ డిసెంబర్ 12 వరకు అమెజాన్ లో కొనసాగుతుంది. అన్ని డిస్కౌంట్స్ తో పాటు, ఐకూ కంపెనీ హెచ్డీఎఫ్‌సీ మరియు ఎస్బీఐ బ్యాంక్ కార్డ్స్ పై రూ.8,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.

iQOO 9 Pro 5G స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.64,990 గా ఉంది. అయితే ఈ ఫోన్ ని సేల్ సమయంలో రూ.49,990 కే సొంతం చేసుకోవచ్చు. ఇది రూ.7,000 తగ్గింపు ధర మరియు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ రూ.8,000 కలుపుకున్న తర్వాతి ఎఫెక్టివ్ ధర.

ఇక iQOO 9 స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఇందులో స్నాప్ డ్రాగన్ 888+ చిప్సెట్ వాడారు. ప్రస్తుతం దీని ధర రూ.42,990 గా ఉంది. అయితే ఐకూ క్వెస్ట్ డేస్ సేల్ సందర్భంగా ఈ డివైజ్ రూ.34,990 కి లభిస్తోంది. రూ.3,000 ప్రైస్ డ్రాప్ తో పాటు, బ్యాంక్ డిస్కౌంట్స్ కలుపుకుని ఈ తగ్గిన ధర వర్తిస్తుంది.

స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వచ్చిన iQOO 9T 5G డివైజ్ అసలు ధర రూ.49,999 కాగా, సేల్ లో భాగంగా రూ.45,999 కే లభిస్తోంది. అయితే ఐకూ ఈ డివైజ్ పై ఎటువంటి తగ్గింపు చేయలేదు. కానీ, రూ.4,000 బ్యాంక్ డిస్కౌంట్ మాత్రం లభిస్తోంది. బ్యాంక్ డిస్కౌంట్ కలుపుకుని ఫోన్ ధర రూ.45,999 కి చేరింది.

మిడ్-రేంజ్ డివైజ్ అయిన iQOO Neo 6 యొక్క బేస్ వేరియంట్ ప్రస్తుత ధర రూ.29,999 గా ఉండగా రూ.1,000 తగ్గింపు మరియు రూ.2,000 బ్యాంక్ డిస్కౌంట్ కలుపుకుని రూ.26,999 కి లభిస్తోంది.

బడ్జెట్ 5జీ స్మార్ట్ ఫోన్ iQOO Z6 5G అసలు ధర రూ.15,499 కాగా, సేల్ సందర్భంగా డిస్కౌంట్ తో ఈ డివైజ్ రూ.13,499 కే లభించనుంది. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. ఇంకా మరెన్నో డివైజెస్ పై ఐకూ సంస్థ డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తోంది. ఆ జాబితా ఇక్కడ ఇస్తున్నాం ఓసారి చెక్ చేయండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post రూ.7000 వరకు తగ్గింపు: iQOO ఫోన్స్ పై డిస్కౌంట్ ప్రకటించిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో లాంచ్ అయిన iQOO 9T https://www.91mobiles.com/telugu/iqoo-9t-with-snapdragon-8-plus-gen-1-launched-india-price-specs/ Tue, 02 Aug 2022 09:03:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=1426 హైలైట్స్: భారత్ లో లాంచ్ అయిన ఐకూ 9టీ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఐకూ 9టీ లో ప్రధాన ఫీచర్లు భారత్ లో రూ.49,999 నుంచి ఐకూ 9టీ ధర ప్రారంభం ఐకూ 9 సిరీస్ లో భాగంగా ఈ ఏడాది మొదట్లో ఐకూ 9, ఐకూ 9 ప్రో, ఐకూ 9ఎస్ఈ స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయిన సంగతి తెలిసిందే. […]

The post స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో లాంచ్ అయిన iQOO 9T first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో లాంచ్ అయిన ఐకూ 9టీ స్మార్ట్ ఫోన్
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఐకూ 9టీ లో ప్రధాన ఫీచర్లు
  • భారత్ లో రూ.49,999 నుంచి ఐకూ 9టీ ధర ప్రారంభం

ఐకూ 9 సిరీస్ లో భాగంగా ఈ ఏడాది మొదట్లో ఐకూ 9, ఐకూ 9 ప్రో, ఐకూ 9ఎస్ఈ స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఐకూ 9టీ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యింది. గత నెలలో చైనాలో లాంచ్ అయిన ఐకూ 10 యొక్క రీబ్రాండ్ వర్షన్ గా ఐకూ 9టీ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ హ్యాండ్సెట్ బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ టోన్ డిజైన్ కలిగి ఉంది. కార్బన్ ఫైబర్ ఫినిషింగ్ ప్రీమియమ్ లుక్ ని ఇచ్చింది. సెల్ఫీ స్నాపర్ కోసం పంచ్ హోల్ కటౌట్ ఉంది. ఐకూ 9టీ లో ట్రిపుల్ కెమెరా సెన్సర్స్ ఉన్నాయి. అలాగే ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.

స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఆండ్రాయిడ్ ఓఎస్, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 16ఎంపి సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

భారత్ లో iQOO 9T ప్రైస్, సేల్ డేట్

ఐకూ 9టీ 8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.49,999, 12జిబి+256జిబి వేరియంట్ ధర రూ.54,999 గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు రూ.4,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో వారికి ఫోన్ ధర రూ.45,999/రూ.50,999 కి తగ్గిపోనుంది. మీరు ప్రస్తుతం వాడుతోన్న ఐకూ ఫోన్ ని ఎక్స్‌చేంజ్ చేయడం ద్వారా రూ.7000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఇతర ఫోన్స్ ఎక్స్‌చేంజ్ చేస్తే రూ.5,000 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే 12 నెలల కాలపరిమితి కలిగిన నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. హ్యాండ్సెట్ నేటి నుంచి సేల్ కి వచ్చింది. ఐకూ వెబ్ సైట్ ద్వారా నేటి నుంచి ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ఆగస్టు 4 నుంచి ఈ-కామర్స్ సైట్ అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు.

iQOO 9T స్పెసిఫికేషన్స్

6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, హెచ్డీఆర్ 10+, పంచ్ హోల్ కటౌట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఒరిజిన్ ఓషన్ కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఐకూ 9టీ లో ఉన్నాయి.

ఇక కెమెరా విభాగానికి వస్తే, ఐకూ 9టీ లో వెనకాల మూడు కెమెరాలను అమర్చారు. ఇందులో ఒకటి 50ఎంపి శాంసంగ్ జీఎన్5 ప్రైమరీ సెన్సర్ (గింబల్-లైక్ స్టెబిలైజేషన్) కాగా, రెండోది 13ఎంపి అల్ట్రావైడ్ సెన్సర్, మూడోది 12ఎంపి పోట్రెయిట్ సెన్సర్. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపున 16ఎంపి కెమెరాను అమర్చారు.

ఇప్పుడు బ్యాటరీ విభాగం గురించి తెలుసుకుందాం. ఐకూ 9టీ లో 4,700 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, స్టీరియో స్పీకర్స్, హై-ఫై ఆడియో, 3.5 ఎంఎం ఆడియో జాక్, 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

The post స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో లాంచ్ అయిన iQOO 9T first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు లీకైన iQOO 9T ధర, బ్యాంక్ ఆఫర్లు https://www.91mobiles.com/telugu/iqoo-9t-price-colors-bank-offers-leaked-before-launch/ Fri, 29 Jul 2022 06:48:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=1354 హైలైట్స్: ఆగస్టు 2 న లాంచ్ అవుతోన్న ఐకూ 9టీ లాంచ్ కి ముందు రివీల్ అయిన ఐకూ 9టీ ధర, బ్యాంక్ ఆఫర్ 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 16ఎంపి సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు ఆగస్టు 2 న ఐకూ 9టీ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతోంది. ఇప్పుడు లాంచ్ కి ముందు భారత్ లో ఫోన్ ధర, బ్యాంక్ […]

The post లాంచ్ కి ముందు లీకైన iQOO 9T ధర, బ్యాంక్ ఆఫర్లు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఆగస్టు 2 న లాంచ్ అవుతోన్న ఐకూ 9టీ
  • లాంచ్ కి ముందు రివీల్ అయిన ఐకూ 9టీ ధర, బ్యాంక్ ఆఫర్
  • 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 16ఎంపి సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు

ఆగస్టు 2 న ఐకూ 9టీ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతోంది. ఇప్పుడు లాంచ్ కి ముందు భారత్ లో ఫోన్ ధర, బ్యాంక్ ఆఫర్స్ గురించి బయటకు వచ్చింది. ఎంతోమంది యూట్యూబర్లు ఐకూ 9టీ అన్ బాక్సింగ్ వీడియోలను కూడా పోస్త్ చేశారు. గతంలో కూడా ఐకూ 9టీ అన్ బాక్సింగ్ వీడియోలు వచ్చాయి. చాలామంది ఆ వీడియోలను చూసే ఉంటారు. ఇక బాక్స్ లోపల ఐకూ 9టీ ఫోన్, 120 వాట్ ఛార్జర్ అండ్ కేబుల్, సిమ్ ఎజెక్టింగ్ టూల్, ఒక కేస్, యూజర్ మాన్యువల్ ఉన్నాయి.

గతంలో చైనాలో లాంచ్ అయిన ఐకూ 10 ఫోన్, ఐకూ 9టీ రూపంలో భారత్ లో విడుదలవుతోంది. ఐకూ 9 సిరీస్ లో ఇది మూడవ ఫోన్. ఇంతకు ముందు ఐకూ 9, ఐకూ 9 ప్రో విడుదలయ్యాయి.

భారత్ లో iQOO 9T ధర, సేల్ తేదీ

ఐకూ 9టీ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది. 8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.49,999 కాగా, 12జిబి+256జిబి యూనిట్ ధరను రూ.54,999 గా నిర్ణయించినట్లు సమాచారం. ఆల్ఫా, లెజెండ్ అనే రెండు రంగుల్లో ఐకూ 9టీ లభించనుంది. ఇక ఈ ఫోన్ ఆగస్టు 2 న మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు, ఐసీఐసీఐ కార్డ్స్ తో కనుక ఫోన్ ని కొంటే, రూ.4000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. ఇక ఐకూ డివైజ్ ను ఎక్స్చేంజ్ చేస్తే రూ.7000 డిస్కౌంట్, ఇతర ఫోన్స్ ని ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.5000 డిస్కౌంట్ పొందుతారు. కస్టమర్లకు 12 నెలల కాల వ్యవధి గల నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది.

iQOO 9T స్పెసిఫికేషన్స్

ఐకూ 9టీ ఫోన్ లో 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. అలాగే ఈ ఫోన్లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ను అమర్చారు. ఇప్పుడు బ్యాటరీ విభాగం విశేషాలను చూద్దాం. 4,700ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్ లో అమర్చారు. కాగా, ఇది 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని ఈ ఫోన్ కలిగి ఉంది.

iQOO 9T స్పెసిఫికేషన్స్

  • 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ 120 హెర్ట్జ్ డిస్ప్లే
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్
  • 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ
  • 4,700ఎంఏహెచ్ బ్యాటరీ, 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్
  • 50ఎంపి + 13ఎంపి + 12ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా
  • 16ఎంపి సెల్ఫీ కెమెరా
  • ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఒరిజిన్ ఓఎస్ ఓషన్ కస్టమ్ స్కిన్

ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఐకూ 9టీ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఒకటి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, మరొకటి 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, ఇంకొకటి 12 మెగాపిక్సెల్ పోట్రెయిట్ లెన్స్. సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ఫోన్ ముందు వైపున 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఒరిజిన్ ఓఎస్ ఓషియన్ కస్టమ్ స్కిన్ పై ఐకూ 9టీ పని చేస్తుంది.

The post లాంచ్ కి ముందు లీకైన iQOO 9T ధర, బ్యాంక్ ఆఫర్లు first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన iQOO 9T https://www.91mobiles.com/telugu/iqoo-9t-appeared-on-google-play-console-before-its-launch/ Thu, 21 Jul 2022 09:48:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=1133 హైలైట్స్: భారత్ లో త్వరలో లాంచ్ కానున్న ఐకూ 9టీ లాంచ్ కి ముందు గూగుల్ సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్, గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ లో కనిపించిన ఐకూ 9టీ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా బహిర్గతమైన ఐకూ 9టీ ఫీచర్లు భారత్ లో ఐకూ 9టీ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సదరు కంపెనీ సిద్దమవుతోంది. 2022, జులై 28 న ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవ్వనుందని సమాచారం. స్నాప్ […]

The post లాంచ్ కి ముందు గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన iQOO 9T first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో త్వరలో లాంచ్ కానున్న ఐకూ 9టీ
  • లాంచ్ కి ముందు గూగుల్ సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్, గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ లో కనిపించిన ఐకూ 9టీ
  • గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా బహిర్గతమైన ఐకూ 9టీ ఫీచర్లు

భారత్ లో ఐకూ 9టీ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సదరు కంపెనీ సిద్దమవుతోంది. 2022, జులై 28 న ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవ్వనుందని సమాచారం. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తున్న తొలి ఐకూ డివైజ్ ఐకూ 9టీ కావడం విశేషం. లాంచ్ కు ముందు ఐకూ 9టీ గూగుల్ సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్, గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై కనిపించింది. దీంతో ఫోన్ కి సంబంధించిన పలు ఫీచర్లు బయటకు వచ్చాయి.

iQOO 9T ఫ్రంట్ లుక్ (గూగుల్ లిస్టింగ్ ద్వారా)

 

పైన కనిపిస్తున్న ఇమేజెస్ ని బట్టి, ఐకూ 9టీ ముందు భాగం ఎలా ఉంటుందో తెలుస్తోంది. ఈ డివైజ్ సెంటర్ పంచ్ హోల్ కటౌట్ ని కలిగి ఉంది. ఈ కటౌట్ లో సెల్ఫీ కెమెరా అమర్చబడినది. ఇప్పుడు స్పెసిఫికేషన్స్ పై ఓ కన్నేద్దాం. గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా తెలుస్తున్నదేంటంటే, ఐకూ 9టీ 8జిబి ర్యామ్ కలిగి ఉంది. అయితే, విభిన్న ర్యామ్ వేరియంట్స్ ఉంటాయనుకోండి. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, అడ్రెనో 730 జీపీయూ, ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్, 440 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లను ఐకూ 9టీ కలిగి ఉంది.

iQOO 9T స్పెసిఫికేషన్స్ (అంచనా)

6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఈ5 అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్, ఫన్ టచ్ ఓఎస్ 12 కస్టమ్ స్కిన్, 50ఎంపి+13ఎంపి+12ఎంపి ట్రిపుల్ కెమెరా సెటప్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఐకూ 9టీ ఫోన్లో ఉన్నాయి.

ఐకూ 9టీ లాంచ్ తేదీ, ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రానున్న రోజుల్లో ఐకూ కంపెనీ నుంచి ఐకూ 9టీ కి సంబంధించిన మరిన్ని వివరాలు టీజర్ రూపంలో వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు తెలిసిన ఫీచర్లను బట్టి ఐకూ 9టీ స్మార్ట్ ఫోన్ లవర్స్ ని కచ్చితంగా మెప్పిస్తుందని అనిపిస్తోంది.

పలువురు టిప్ స్టర్స్ చెబుతున్న దాన్ని బట్టి ఐకూ 9టీ 5జీ ఫోన్ సేల్ ఆగస్టు 2 నుంచి ప్రారంభమవుతుందని తెలుస్తోంది. మరి ఐకూ 9టీ ఫోన్ ని గేమర్స్ ని దృష్టిలో పెట్టుకుని లాంచ్ చేస్తుందా లేదా ప్రీమియమ్ ఫ్లాగ్షిప్ గా లాంచ్ చేయబోతుందా అనే విషయం ఇంకా తెలియదు. కానీ, ఇటీవల విడుదలైన ఐకూ ఫోన్లు మార్కెట్లో ఉన్న చాలా వరకు ఫోన్ల కంటే చక్కటి పెర్ఫామెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.

The post లాంచ్ కి ముందు గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన iQOO 9T first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ అయిన iQOO 10, iQOO 10 Pro https://www.91mobiles.com/telugu/iqoo-10-series-launched-in-china-specs-price-details/ Tue, 19 Jul 2022 18:17:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=1087 హైలైట్స్: చైనాలో లాంచ్ అయిన ఐకూ 10, ఐకూ 10 ప్రో ఫోన్స్ 200 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తున్న ప్రపంచపు తొలి స్మార్ట్ ఫోన్ ఐకూ 10 ప్రో RMB 3,699 (రూ.43,900) ప్రారంభ ధరతో మొదలు కానున్న ఐకూ 10 సిరీస్ ఐకూ 10, ఐకూ 10 ప్రో ఫోన్స్ చైనాలో లాంచ్ అయ్యాయి. ఇవి ఐకూ 9 సిరీస్ కు సక్సెసర్స్ గా వచ్చాయి. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 […]

The post లాంచ్ అయిన iQOO 10, iQOO 10 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • చైనాలో లాంచ్ అయిన ఐకూ 10, ఐకూ 10 ప్రో ఫోన్స్
  • 200 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తున్న ప్రపంచపు తొలి స్మార్ట్ ఫోన్ ఐకూ 10 ప్రో
  • RMB 3,699 (రూ.43,900) ప్రారంభ ధరతో మొదలు కానున్న ఐకూ 10 సిరీస్

ఐకూ 10, ఐకూ 10 ప్రో ఫోన్స్ చైనాలో లాంచ్ అయ్యాయి. ఇవి ఐకూ 9 సిరీస్ కు సక్సెసర్స్ గా వచ్చాయి. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 50ఎంపి ప్రైమరీ సెన్సర్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ వంటి ఫీచర్లను ఈ సిరీస్ లో జతచేసింది ఐకూ. ఇక ఐకూ 10 ప్రో ప్రపంచపు తొలి 200 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఇది 12 నిమిషాల్లో 4700ఎంఏహెచ్ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయగలదని కంపెనీ చెబుతోంది.

iQOO 10, iQOO 10 Pro ధరలు, లభ్యత

ఐకూ 10 8జిబి/128జిబి మోడల్ ధర RMB 3,699 (దాదాపు రూ.43,900). 8జిబి/256జిబి మోడల్ ధర రూ. RMB 3999 (దాదాపు రూ.47,400), 12జిబి/256జిబి వర్షన్ ధర RMB 4299 (దాదాపు రూ.51,000), 12జిబి/512జిబి ధర RMB 4699 (దాదాపు రూ.55,700). కాగా, ఈ ఫోన్ ఆరెంజ్, బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

ఇక ఐకూ 10 ప్రో 8జిబి+256జిబి మోడల్ ధర RMB 4,999, 12జిబి+256జిబి వర్షన్ ధర RMB 5499, 12జిబి+512జిబి వేరియంట్ ధర RMB 5,999. ఈ ఫోన్ నలుపు, తెలుపు రంగు ఆప్షన్స్ లో లభిస్తుంది.

iQOO 10 స్పెసిఫికేషన్స్

6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ఈ5 అమోలెడ్ డిస్ప్లే, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్, స్లిమ్ బెజెల్స్, 2400*1080 రెజుల్యూషన్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, అడ్రెనో జీపీయూ, 12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్, ఒరిజిన్ ఓఎస్ ఓషియన్ కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే, ఐకూ 10 లో 50 ఎంపి ప్రైమరీ సెన్సర్ ఉంది. ఇది శాంసంగ్ తయారు చేసిన జీఎన్5 సెన్సర్. అలాగే 13ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 12ఎంపి ఐఎంఎక్స్663 పోట్రెయిట్ సెన్సర్, 16ఎంపి సెల్ఫీ షూటర్ ఉన్నాయి. ఐకూ 10 లో 4700ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఇన్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వంటి ఫీచర్లున్నాయి.

5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎష్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

iQOO 10 Pro స్పెసిఫికేషన్స్

ఐకూ 10 ప్రో లో 6.78 అంగుళాల 2కే ఈ5 అమోలెడ్ ఎల్టీపీవో 3.0 డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3200*1440 పిక్సెల్స్ రెజుల్యూషన్, 1500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డీసీఐ-పీ3 కలర్ గేముత్, కర్వ్డ్ ఎడ్జెస్, పంచ్ హోల్ కటౌట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+జెన్ 1 చిప్సెట్, అడ్రెనో జీపీయూ, 12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఒరిజిన్ ఓఎస్ ఓషియన్ కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే, ఐకూ 10 ప్రో లో 50ఎంపి ప్రైమరీ సెన్సర్, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ (150 డిగ్రీస్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ), 14.6 3ఎక్స్ పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. ఇక ఇమేజింగ్ కొరకు ఇందులో వీ1+ చిప్ ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

ఐకూ 10 ప్రో ఫోన్లో 4700ఎంఏహెచ్ బ్యాటరీ, 200 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. 12 నిమిషాల్లో ఫోన్ ఫుల్ ఛార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. ఇకపోతే ఈ ఫోన్లో భద్రత కోసం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను అమర్చారు. స్టీరియో స్పీకర్లు, హైఫై ఆడియో, టైప్ సీ ఆడియో కనెక్టివిటీ, 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post లాంచ్ అయిన iQOO 10, iQOO 10 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు ప్రత్యక్షమైన iQOO 9T నలుపు రంగు వేరియంట్ https://www.91mobiles.com/telugu/iqoo-9t-black-color-varient-revealed-by-the-company/ Mon, 18 Jul 2022 07:44:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=1033 హైలైట్స్: కొత్త టీజర్ ఇమేజ్ లో రివీల్ అయిన ఐకూ 9టీ బ్లాక్ కలర్ వేరియంట్. కార్బన్ ఫైబర్ బ్యాక్ ఫినిష్ ఈ ఫోన్ ప్రత్యేకత. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే తో వస్తున్న ఐకూ 9టీ ఐకూ కంపెనీ యొక్క రాబోవు ఫ్లాగ్ షిప్ ఫోన్ ఐకూ 9టీ. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తో పాటు, అమెజాన్ లిస్టింగ్ ద్వారా ఐకూ తన […]

The post లాంచ్ కి ముందు ప్రత్యక్షమైన iQOO 9T నలుపు రంగు వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • కొత్త టీజర్ ఇమేజ్ లో రివీల్ అయిన ఐకూ 9టీ బ్లాక్ కలర్ వేరియంట్.
  • కార్బన్ ఫైబర్ బ్యాక్ ఫినిష్ ఈ ఫోన్ ప్రత్యేకత.
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే తో వస్తున్న ఐకూ 9టీ

ఐకూ కంపెనీ యొక్క రాబోవు ఫ్లాగ్ షిప్ ఫోన్ ఐకూ 9టీ. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తో పాటు, అమెజాన్ లిస్టింగ్ ద్వారా ఐకూ తన అప్ కమింగ్ ఫోన్ ఐకూ 9టీ ని టీజ్ చేస్తోంది. చైనాలో లాంచ్ అయిన ఐకూ 10 యొక్క రీబ్రాండెడ్ వర్షన్ గా ఐకూ 9టీ వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఐకూ 9టీ ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై వర్టికల్ స్ట్రైప్ డిజైన్ ను గమనిస్తే, బీఎండబ్ల్యూ తో ఐకూ తన బంధాన్ని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అఫ్ కోర్స్, ఆ డిజైన్ లుక్ చాలా బాగుందనుకోండి.

ఐకూ 9టీ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ను అమర్చారు. కాగా, ఈ ఫోన్ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తోంది. ఇప్పుడు టీజర్ ఇమేజ్ లో ఐకూ 9టీ యొక్క బ్లాక్ కలర్ వర్షన్ లుక్ బయటకు వచ్చింది. తొలిసారిగా రివీల్ అయిన ఈ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఫోన్ డిజైన్ చాలా బాగుంది.

iQOO 9T డిజైన్

గతేడాది విడుదలైన ఐకూ 9 సిరీస్ కి ఐకూ 9టీ కొనసాగింపు మోడల్. అలాగే, ఐకూ నుంచి వస్తున్న తొలి టీ-సిరీస్ ఫ్లాగ్ షిప్ ఫోన్ ఐకూ 9టీ. బీఎండబ్ల్యూ స్ట్రైప్, బ్లాక్ అండ్ వైట్ డ్యూయల్ టోన్ డిజైన్ కలిగిన ఈ ఫోన్ బీఎండబ్ల్యూ మోటర్ స్పోర్ట్ ఎడిషన్ గా అందుబాటులోకి రానుంది. తాజాగా కంపెనీ విడుదల చేసిన టీజర్ ఇమేజ్ లో బ్లాక్ కలర్ 9టీ వేరియంట్ ను రివీల్ చేసింది. ఇక ఈ బ్లాక్ కలర్ మోడల్ కార్బన్ ఫైబర్ ఫినిష్ తో కూడిన కెమెరా మాడ్యూల్ తో వస్తోంది.

ఫోన్ వెనకాల ఉన్న పెద్ద మాడ్యూల్ లో మూడు కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్, రెక్ట్యాంగులర్ అమరికలో ఉన్నాయి. అలాగే వీ1+ అని రాసి ఉండటం మనం గమనించవ్చు. ఇక రెండు వేరియంట్స్ కూడా డ్యూయల్-టోన్ డిజైన్ లో రానున్నట్లు అర్థమవుతోంది.

iQOO 9T స్పెసిఫికేషన్స్ (అంచనా)

ఐకూ 9టీ స్పెసిఫికేషన్స్ పై ఓ కన్నేద్దాం పదండి. 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, హెచ్డీఆర్10+, సెల్ఫీ షూటర్ కోసం పంచ్-హోల్ కటౌట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, ఎల్పీడీడీఆర్5 ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, మైక్రో ఎస్డీ కార్డ్ మెమొరీ ఎక్స్ ప్యాన్షన్, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్, ఐకూ కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఐకూ 9టీ స్మార్ట్ ఫోన్లో ఉన్నాయి.

ఇక కెమెరాలపై ఓ కన్నేద్దాం పదండి. ఐకూ 9టీ ఫోన్ లో 50ఎంపి శాంసంగ్ జీఎన్5 ప్రైమరీ సెన్సర్, గింబల్-లైక్ స్టెబిలైజేషన్, 13ఎంపి అల్ట్రావైడ్ సెన్సర్, 12ఎంపి థర్డ్ సెన్సర్, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇక బ్యాటరీ విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 4,700 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఈ ఫోన్ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది.

5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఐకూ 9టీ లో ఉన్నాయి.

The post లాంచ్ కి ముందు ప్రత్యక్షమైన iQOO 9T నలుపు రంగు వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో భారత్ లో లాంచ్ కానున్న iQOO 9T https://www.91mobiles.com/telugu/iqoo-9t-india-launch-confirmed-amazon-listing-reveals-the-design/ Fri, 15 Jul 2022 06:35:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=998 హైలైట్స్: అధికారికంగా కన్ఫర్మ్ ఐన ఐకూ 9టీ ఇండియా లాంచ్ అమెజాన్ ద్వారా అమ్ముడవ్వనున్న డివైజ్ ఐకూ 9టీ యొక్క అమెజాన్ లిస్టింగ్ ని బట్టి ఈ ఫోన్ ఐకూ 10 కి రీబ్యాడ్జ్డ్ వర్షన్ అని తెలుస్తోంది. త్వరలోనే ఐకూ 10 చైనాలో లాంచ్ కానుంది. ఎన్నో ఊహాగానాలు, లీక్స్, రూమర్ల నడుమ, ఐకూ కంపెనీ, ఐకూ 9టీ స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేయబోతున్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్ […]

The post త్వరలో భారత్ లో లాంచ్ కానున్న iQOO 9T first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • అధికారికంగా కన్ఫర్మ్ ఐన ఐకూ 9టీ ఇండియా లాంచ్
  • అమెజాన్ ద్వారా అమ్ముడవ్వనున్న డివైజ్
  • ఐకూ 9టీ యొక్క అమెజాన్ లిస్టింగ్ ని బట్టి ఈ ఫోన్ ఐకూ 10 కి రీబ్యాడ్జ్డ్ వర్షన్ అని తెలుస్తోంది. త్వరలోనే ఐకూ 10 చైనాలో లాంచ్ కానుంది.

ఎన్నో ఊహాగానాలు, లీక్స్, రూమర్ల నడుమ, ఐకూ కంపెనీ, ఐకూ 9టీ స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేయబోతున్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ద్వారా ఈ ఫోన్ అమ్ముడవ్వనుంది. ల్యాండింగ్ పేజీలో ఉన్న ఐకూ 9టీ డిజైన్ అద్భుతంగా కనిపిస్తోంది. అమెజాన్ లిస్టింగ్ ను బట్టి, త్వరలోనే చైనాలో లాంచ్ కానున్న ఐకూ 10 కి ఐకూ 9టీ రీబ్యాడ్జ్డ్ వర్షన్ అని తెలుస్తోంది. కాగా, చైనాలో ఈ నెల 19న ఐకూ 10 5జీ లాంచ్ అవుతోంది.

iQOO 9T ఇండియా లాంచ్ కన్ఫర్మ్డ్

పైన ఇమేజ్ లో కనిపిస్తున్నట్లుగా, ఐకూ 9టీ భారత్ లో లాంచ్ అవ్వనున్నట్లు స్పష్టమవుతోంది. అయితే అమెజాన్ లిస్టింగ్ లో కచ్చితమైన లాంచింగ్ తేదీ వెల్లడికాలేదు. అయితే ఈ నెలాఖరున ఐకూ 9టీ ఎంట్రీ ఇస్తుందని అనుకోవచ్చు. ఎందుకంటే, ఐకూ 9టీ యొక్క దగ్గరి పోటీదారు అయిన వన్ ప్లస్ 10టీ 5జీ కూడా జులై చివరి వారంలో భారత్ లో లాంచ్ అవుతోంది.

ఐకూ 9టీ బ్యానర్ మనకు డివైజ్ వెనుక భాగాన్ని చూపిస్తోంది. దీన్ని బట్టి మనకు పలు డిజైన్ ఫీచర్లు తెలుస్తున్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం. ఐకూ 9టీ రియర్ ప్యానెల్ డ్యూయల్-టోన్ టెక్చర్ ని కలిగి ఉంది. ఇక క్రింది భాగాన్ని గమనిస్తే, మనకు తెలుపు రంగు మరియు ఐకూ బీఎండబ్ల్యూ స్ట్రైప్స్ కనిపిస్తున్నాయి. ఇక కెమెరా మాడ్యూల్ ని గమనిస్తే, అది నలుపు రంగులో కనిపిస్తోంది. ఈ డివైజ్ మెటల్ ఫ్రేమ్ మరియు కర్వ్డ్ ఎడ్జెస్ ని కలిగి ఉంది. దీని వల్లన మంచి గ్రిప్ ఉంటుంది. ఇకపోతే ఐకూ 9టీ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.

iQOO 9T స్పెసిఫికేషన్స్ (అంచనా)

6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 60ఎంపి + 13ఎంపి + 12ఎంపి వెనుక కెమెరాలు, 16ఎంపి ముందు కెమెరా ఈ ఫోన్లో ఉంటాయని అంచనా. ఇప్పుడు ఓసారి బ్యాటరీ విభాగంపై కన్నేద్దాం పదండి. ఐకూ 9టీ డివైజ్ లో 4,700ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఐకూ 9టీ కి సంబంధించిన ఇతర ఫీచర్లు, లాంచ్ తేదీ తదితర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఈలోపు ఐకూ కంపెనీ ఈ మోడల్ కి సంబంధించిన ఇమేజ్, వీడియో టీజర్లను బయటకు వదిలే అవకాశముంది. దీంతో స్పెసిఫికేషన్స్ పై మరింత క్లారిటీ రానుంది.

The post త్వరలో భారత్ లో లాంచ్ కానున్న iQOO 9T first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు iQOO 10 డిజైన్ ని టీజ్ చేసిన కంపెనీ https://www.91mobiles.com/telugu/iqoo-10-design-teased-before-launch-specs-amoled-20x-zoom-camera/ Thu, 14 Jul 2022 13:34:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=971 హైలైట్స్: జులై 19 న చైనాలో లాంచ్ అవుతోన్న ఐకూ 10 సిరీస్ ఈ లైనప్ లో ఐకూ 10 మరియు ఐకూ 10 ప్రో మోడల్స్ ఉంటాయి లాంచ్ కి ముందు, ఐకూ 10 మోడల్ రియర్ డిజైన్ ను టీజ్ చేసిన కంపెనీ ఐకూ 10 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసేందుకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఐకూ సిద్దమవుతోంది. జులై 19 న చైనాలో ఐకూ 10, ఐకూ 10 ప్రో ఫోన్స్ […]

The post లాంచ్ కి ముందు iQOO 10 డిజైన్ ని టీజ్ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • జులై 19 న చైనాలో లాంచ్ అవుతోన్న ఐకూ 10 సిరీస్
  • ఈ లైనప్ లో ఐకూ 10 మరియు ఐకూ 10 ప్రో మోడల్స్ ఉంటాయి
  • లాంచ్ కి ముందు, ఐకూ 10 మోడల్ రియర్ డిజైన్ ను టీజ్ చేసిన కంపెనీ

ఐకూ 10 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసేందుకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఐకూ సిద్దమవుతోంది. జులై 19 న చైనాలో ఐకూ 10, ఐకూ 10 ప్రో ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి. ఇప్పటి వరకు, ఐకూ 10 ప్రో కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, లైవ్ షాట్స్, ప్రైస్ ట్యాగ్ వంటివి టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలిచాయి. ఇప్పుడు ఐకూ 10 కూడా లైమ్ లైట్ లోకి వచ్చేసింది. ఐకూ కంపెనీ ఐకూ 10 ఫోన్ యొక్క ఫస్ట్ లుక్ ని నేడు టీజ్ చేసింది. మరి ఐకూ 10 ఎలా ఉండనుందో ఓసారి చూద్దాం పదండి.

iQOO 10 ఫస్ట్ లుక్ ని అఫీషియల్ గా టీజ్ చేసిన ఐకూ కంపెనీ

పైన ప్రమోషనల్ పోస్టర్ లో ఐకూ 10 ఎలా ఉండనుందో అర్థమవుతోంది. సెల్ఫీ కెమెరా కోసం పంచ్-హోల్ కటౌట్, స్లిమ్ బెజెల్స్, వెనకాల సిగ్నేచర్ ఐకూ డిజైన్, బీఎండబ్ల్యూ స్ట్రిప్స్, భారీ కెమెరా మాడ్యూల్ వంటివి ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి ఐకూ 10 డిజైన్, ఐకూ ఫోన్ లవర్స్ కి నచ్చే విధంగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. త్వరలోనే కంపెనీ నుంచి వీడియో టీజర్ కూడా వస్తుందేమో చూడాలి.

ఇక వెనకవైపు క్రింది భాగం గ్లాస్ తో కవర్ అవ్వగా, పైన భాగం విభిన్నమైన ఫినిషింగ్ ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. కెమెరాల గురించి మాట్లాడుకుంటే, ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 20ఎక్స్ జూమ్ కెమెరా ప్రత్యేకం. కుడివైపున వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, పవర్ బటన్ ఉన్నాయి. క్షుణ్ణంగా గమనిస్తే, ఐకూ 10 మెటల్ ఛాసిస్, యాంటినా లైనింగ్స్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది.

iQOO 10 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్
  • 12జిబి ర్యామ్
  • 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • 50ఎంపి+12ఎంపి+13ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా

ఐకూ 10 ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఒరిజిన్ ఓఎస్ వంటి ఫీచర్లతో వస్తోంది. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ కూడా ఉంటుంది.

ఇక బ్యాటరీ విభాగంపై ఓ కన్నేద్దాం పదండి. ఐకూ 10 ఫోన్ 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్ కలిగి ఉంది. కెమెరా విభాగాన్ని చూస్తే, ఐకూ 10 ఫోన్లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. భారతదేశంలో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, ఐకూ ఫ్యాన్స్ ఐకూ 10 సిరీస్ ఫోన్స్ లాంచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఫోన్ చైనాలో ఫోన్ లాంచ్ కానున్న నేపథ్యంలో, ఫీచర్లు, ధరకు సంబంధించి క్లారిటీ రానుంది. అయితే భారత మార్కెట్ లో ధర, స్పెసిఫికేషన్లు ఏమైనా మారే అవకాశముందో చూడాలి.

The post లాంచ్ కి ముందు iQOO 10 డిజైన్ ని టీజ్ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>