Lava Blaze Curve 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 11 Sep 2024 07:58:37 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Lava Blaze Curve 5G పై డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/lava-blaze-curve-5g-available-on-discount-know-full-details/ https://www.91mobiles.com/telugu/lava-blaze-curve-5g-available-on-discount-know-full-details/#respond Wed, 11 Sep 2024 07:58:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=13433 ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava ఈ ఏడాది మార్చిలో బ్లేజ్ సిరీస్ లో Lava Blaze Curve 5G అనే డివైజ్‌ను లాంచ్ చేసింది. తాజాగా ఈ ఫోన్ పై డిస్కౌంట్ లభిస్తోంది. రూ.1,000 డిస్కౌంట్ తో పాటు, రూ.1,500 వరకు బ్యాంక్ ఆఫర్ కూడా అమెజాన్ ప్లాట్ఫామ్ పై అందుబాటులో ఉంది. దీంతో పాటు రూ.16,000 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్‌ను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఇప్పుడు కొత్త ధర మరియు ఆఫర్ వివరాలను […]

The post Lava Blaze Curve 5G పై డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Lava Blaze Curve 5G పై డిస్కౌంట్
  • అమెజాన్ లో ఆఫర్
  • రూ.1,500 వరకు తగ్గింపు

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava ఈ ఏడాది మార్చిలో బ్లేజ్ సిరీస్ లో Lava Blaze Curve 5G అనే డివైజ్‌ను లాంచ్ చేసింది. తాజాగా ఈ ఫోన్ పై డిస్కౌంట్ లభిస్తోంది. రూ.1,000 డిస్కౌంట్ తో పాటు, రూ.1,500 వరకు బ్యాంక్ ఆఫర్ కూడా అమెజాన్ ప్లాట్ఫామ్ పై అందుబాటులో ఉంది. దీంతో పాటు రూ.16,000 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్‌ను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఇప్పుడు కొత్త ధర మరియు ఆఫర్ వివరాలను తెలుసుకుందాం.

Lava Blaze Curve 5G ఆఫర్లు, ధర

Lava Blaze Curve 5G రెండు మెమొరీ వేరియంట్స్ లో లభిస్తుంది. రెండింటిపై కూడా రూ.1,000 డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర ప్రస్తుతం రూ.16,999 గా ఉంది. 8జిబి+256జిబి వేరియంట్ ధర రూ.17,999 గా ఉంది.

బ్యాంక్ ఆఫర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై రూ.1,500 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్ కూడా కలుపుకుంటే, అప్పుడు రెండు మోడల్స్ వరుసగా రూ.15,499 మరియు రూ.16,499 కి లభిస్తాయి.

బ్యాంక్ ఆఫర్ తో పాటు, ఎక్స్‌చేంజ్ బోనస్ రూ.16,000 వరకు పొందవచ్చు. అయితే మీ పాత ఫోన్ కండీషన్‌ను బట్టి, బోనస్ నిర్ణయించబడుతుంది.

3 నుంచి 6 నెలల కాలపరిమితితో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇక్కడ క్లిక్ చేసి అమెజాన్ ఆఫర్ వివరాలు తెలుసుకోండి.

Lava Blaze Curve 5G కొనవచ్చా?

ఈ ఏడాది మార్చిలోనే Lava Blaze Curve 5G లాంచ్ అయ్యింది. తక్కువ ధరలో మంచి 5జీ అనుభూతిని ఈ ఫోన్ అందిస్తుంది. ఈ ఫోన్ లో కర్వ్డ్ డిస్ప్లే, డైమెన్సిటీ 7050 6ఎన్ఎమ్ చిప్సెట్, 64ఎంపి రియర్ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. కాబట్టి, ఇదొక మంచి ఆప్షన్ అవుతుంది.

Lava Blaze Curve 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Lava Blaze Curve 5G లో 6.67-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 800 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Lava Blaze Curve 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు. ఈ చిప్ హై క్లాక్ స్పీడ్ 2.6 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Lava Blaze Curve 5G డివైజ్ రెండు స్టోరేజీ వేరియంట్స్ తో లాంచ్ అయ్యింది. 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి.

కెమెరా: Lava Blaze Curve 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Lava Blaze Curve 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Lava Blaze Curve 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. ఆండ్రాయిడ్ 14, ఆండ్రాయిడ్ 15 ఓఎస్ అప్డేట్స్ మరియు 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.

కనెక్టివిటీ: Lava Blaze Curve 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, ఓటీజీ, యూఎస్బీ టైప్ సీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Lava Blaze Curve 5G పై డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/lava-blaze-curve-5g-available-on-discount-know-full-details/feed/ 0
Lava: కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో లాంచైన Blaze Curve 5G https://www.91mobiles.com/telugu/lava-blaze-curve-5g-launched-india-curved-amoled-display/ Tue, 05 Mar 2024 08:57:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=10538 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava నేడు భారతీయ మార్కెట్ లో Blaze Curve 5G డివైజ్‌ని లాంచ్ చేసింది. కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే ఈ ఫోన్ ప్రత్యేకత. చైనీస్ స్మార్ట్‌ఫోన్లకు ఈ స్వదేశీ బ్రాండ్ ఫోన్ గట్టి పోటీ ఇవ్వనుందని భావిస్తున్నారు. ఇకపోతే, Lava Blaze Curve 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, కర్వ్డ్ డిస్ప్లే, ఆకట్టుకునే డిజైన్, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో వచ్చింది. సరే, ఓసారి ధర, లభ్యత […]

The post Lava: కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో లాంచైన Blaze Curve 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Lava Blaze Curve 5G
  • డైమెన్సిటీ 7050 చిప్‌తో వచ్చిన ఫోన్
  • అమెజాన్, లావా సైట్స్ ద్వారా సేల్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava నేడు భారతీయ మార్కెట్ లో Blaze Curve 5G డివైజ్‌ని లాంచ్ చేసింది. కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే ఈ ఫోన్ ప్రత్యేకత. చైనీస్ స్మార్ట్‌ఫోన్లకు ఈ స్వదేశీ బ్రాండ్ ఫోన్ గట్టి పోటీ ఇవ్వనుందని భావిస్తున్నారు. ఇకపోతే, Lava Blaze Curve 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, కర్వ్డ్ డిస్ప్లే, ఆకట్టుకునే డిజైన్, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో వచ్చింది. సరే, ఓసారి ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Lava Blaze Curve 5G ధర, లభ్యత

  • Lava Blaze Curve 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో భారత్ లో లాంచ్ అయ్యింది.
  • Lava Blaze Curve 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.17,999 గా ఉంది. 256జిబి వేరియంట్ ధరను రూ.18,999 గా నిర్ణయించారు.
  • Lava Blaze Curve 5G డివైజ్ సేల్ మార్చి 11న మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది.
  • Lava Blaze Curve 5G డివైజ్‌ని అమెజాన్, లావా ఈ-స్టోర్ మరియు ఇతర రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Lava Blaze Curve 5G డిజైన్

  • Lava Blaze Curve 5G డివైజ్ కర్వ్డ్ డిస్ప్లేని కలిగి ఉంది. బ్యాక్ ప్యానెల్ పై టాప్ లో ఎడమవైపున ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.
  • Lava Blaze Curve 5G డివైజ్ కి కుడివైపున వాల్యూమ్ కంట్రోల్స్ మరియు పవర్ బటన్ ఉన్నాయి.
  • Lava Blaze Curve 5G కి టాప్ లో స్పీకర్ గ్రిల్ ఉంది.

Lava Blaze Curve 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Lava Blaze Curve 5G లో 6.67-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 800 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Lava Blaze Curve 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు. ఈ చిప్ హై క్లాక్ స్పీడ్ 2.6 గిగాహెర్ట్జ్.
  • ర్యామ్, స్టోరేజీ: Lava Blaze Curve 5G డివైజ్ రెండు స్టోరేజీ వేరియంట్స్ తో లాంచ్ అయ్యింది. 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి.
  • కెమెరా: Lava Blaze Curve 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Lava Blaze Curve 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Lava Blaze Curve 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. ఆండ్రాయిడ్ 14, ఆండ్రాయిడ్ 15 ఓఎస్ అప్డేట్స్ మరియు 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.
  • కనెక్టివిటీ: Lava Blaze Curve 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, ఓటీజీ, యూఎస్బీ టైప్ సీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Lava: కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో లాంచైన Blaze Curve 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Lava Blaze Curve 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/lava-blaze-curve-5g-india-launch-date-confirmed/ Tue, 27 Feb 2024 13:30:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=10460 ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava ఒక కొత్త కర్వ్డ్ డిస్ప్లే ఫోన్‌ని లాంచ్ చేయబోతోంది. Lava Blaze Curve 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా లావా సంస్థ ఈ ఫోన్ లాంచ్ తేదీని ఖరారు చేసింది. Lava Blaze Curve 5G లాంచ్ తేదీ, పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు సేల్ వివరాలను తెలుసుకుందాం పదండి. Lava Blaze Curve 5G ఇండియా లాంచ్ వివరాలు మార్చి 5న భారతీయ […]

The post Lava Blaze Curve 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మార్చి 5న లాంచ్ కానున్న Lava Blaze Curve 5G
  • కర్వ్డ్ డిస్ప్లేతో రానున్న డివైజ్
  • అమెజాన్ ద్వారా Blaze Curve 5G సేల్

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava ఒక కొత్త కర్వ్డ్ డిస్ప్లే ఫోన్‌ని లాంచ్ చేయబోతోంది. Lava Blaze Curve 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా లావా సంస్థ ఈ ఫోన్ లాంచ్ తేదీని ఖరారు చేసింది. Lava Blaze Curve 5G లాంచ్ తేదీ, పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు సేల్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Lava Blaze Curve 5G ఇండియా లాంచ్ వివరాలు

  • మార్చి 5న భారతీయ మార్కెట్ లో Lava Blaze Curve 5G లాంచ్ అవుతోంది. ఈ లాంచ్ ఈవెంట్‌ని లావా ఇండియా యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్ మరియు యూట్యూబ్ చానల్ పై చూడవచ్చు.
  • అలాగే షాపింగ్ సైట్ అమెజాన్ పై కూడా Lava Blaze Curve 5G లాంచ్‌ని ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించవచ్చు.
  • Lava Blaze Curve 5G డివైజ్ లాంచ్ ఈవెంట్ మార్చి 5న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది.

Lava Blaze Curve 5G ధర (లీక్)

  • Lava Blaze Curve 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో భారత్ లో లాంచ్ అవుతోంది.
  • Lava Blaze Curve 5G 128జిబి స్టోరేజీ బేస్ వేరియంట్ ధర రూ.15,999 గా ఉంది.
  • Lava Blaze Curve 5G 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.18,999 గా ఉంది.
  • Lava Blaze Curve 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ తో మార్కెట్ లోకి లాంచ్ కానుంది.

Lava Blaze Curve 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Lava Blaze Curve 5G లో అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Lava Blaze Curve 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంటుంది. ఈ చిప్సెట్ 5,50,000 అంటుటు స్కోర్ సాధించింది.
  • కెమెరా: Lava Blaze Curve 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇతర సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.
  • బ్యాటరీ: Lava Blaze Curve 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
  • కనెక్టివిటీ: Lava Blaze Curve 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉంటాయి.

The post Lava Blaze Curve 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Lava: లీకైన Blaze Curve 5G ధర శ్రేణి, ప్రధాన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/lava-blaze-curve-5g-price-range-specs-leaked/ Mon, 26 Feb 2024 18:27:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=10436 ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Lava త్వరలో భారతీయ మార్కెట్ లో Blaze Curve 5G స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ సరసమైన ధరలో లభించనుంది. అమెజాన్ ద్వారా ఈ డివైజ్ లభించనుందని మైక్రోసైట్ ద్వారా ఖరారైంది. తాజాగా Lava Blaze Curve 5G యొక్క ధర శ్రేణి మరియు స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి. Lava Blaze Curve 5G ధర శ్రేణి, ప్రధాన స్పెసిఫికేషన్స్ Exclusive: Meet […]

The post Lava: లీకైన Blaze Curve 5G ధర శ్రేణి, ప్రధాన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Lava Blaze Curve 5G
  • అమోలెడ్ ప్యానెల్ తో వస్తోన్న డివైజ్
  • Blaze Curve 5G ధర రూ.19,000 లోపు ఉండే అవకాశం

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Lava త్వరలో భారతీయ మార్కెట్ లో Blaze Curve 5G స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ సరసమైన ధరలో లభించనుంది. అమెజాన్ ద్వారా ఈ డివైజ్ లభించనుందని మైక్రోసైట్ ద్వారా ఖరారైంది. తాజాగా Lava Blaze Curve 5G యొక్క ధర శ్రేణి మరియు స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Lava Blaze Curve 5G ధర శ్రేణి, ప్రధాన స్పెసిఫికేషన్స్

ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని తన X ఖాతా ద్వారా Lava Blaze Curve 5G యొక్క ధర శ్రేణి మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్‌ని షేర్ చేశారు.

Lava Blaze Curve 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, 8జిబి ర్యామ్, 128జిబి లేదా 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీతో రానుందని టిప్‌స్టర్ తెలిపారు.

Lava Blaze Curve 5G డివైజ్ బెంచ్‌మార్కింగ్ సైట్ అంటుటు పై 5,50,000 స్కోర్ చేసింది.

రీసెంట్ గా లీకైన ఇమేజ్ ద్వారా Lava Blaze Curve 5G యొక్క డిజైన్ లాంగ్వేజీ రివీల్ అయ్యింది. ఇకపోతే, ఈ డివైజ్ రెండు కలర్ వేరియంట్స్ లో లభించనుంది.

Lava Blaze Curve 5G ధర రూ.16,000 నుంచి రూ.19,000 మధ్య ఉంటుందని పారస్ గుగ్లాని రివీల్ చేశారు.

Lava Blaze Curve 5G డివైజ్ 128జిబి మరియు 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Lava Blaze Curve 5G డివైజ్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ డిస్ప్లేతో రానుందని టిప్‌స్టర్ ముకుల్ శర్మ అంచనా వేశారు.

Lava Blaze Curve 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. 8ఎంపి సెల్ఫీ కెమెరా, 64ఎంపి సోని ప్రైమరీ లెన్స్ ఈ ఫోన్ లో ఉండే అవకాశం ఉంది.

Lava Blaze Curve 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని సమాచారం. ఈ ఫోన్ 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుందని అంచనా వేస్తున్నారు.

Lava Blaze Curve 5G లో కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ ఉంటాయి.

The post Lava: లీకైన Blaze Curve 5G ధర శ్రేణి, ప్రధాన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Lava Blaze Curve 5G: లీకైన లాంచ్ టైమ్‌లైన్, ధర శ్రేణి, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/lava-blaze-curve-5g-price-range-specs-launch-timeline-leaked/ Thu, 11 Jan 2024 05:54:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=9675 ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో Blaze Curve 5G డివైజ్ ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. ఇటీవలె Lava Blaze Curve 5G యొక్క లాంచ్ ని కంపెనీ టీజ్ చేసింది. తాజాగా Lava Blaze Curve 5G డివైజ్ ధర శ్రేణి, లాంచ్ టైమ్‌లైన్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ Themobileindian వెబ్‌సైట్ ద్వారా లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. Lava Blaze Curve 5G లాంచ్ […]

The post Lava Blaze Curve 5G: లీకైన లాంచ్ టైమ్‌లైన్, ధర శ్రేణి, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Lava Blaze Curve 5G
  • 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్ తో వస్తోన్న ఫోన్
  • బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభించననున్న డివైజ్

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో Blaze Curve 5G డివైజ్ ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. ఇటీవలె Lava Blaze Curve 5G యొక్క లాంచ్ ని కంపెనీ టీజ్ చేసింది. తాజాగా Lava Blaze Curve 5G డివైజ్ ధర శ్రేణి, లాంచ్ టైమ్‌లైన్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ Themobileindian వెబ్‌సైట్ ద్వారా లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Lava Blaze Curve 5G లాంచ్ టైమ్‌లైన్ మరియు ధర

  • రిపోర్ట్ ప్రకారం, Lava Blaze Curve 5G ఫిబ్రవరిలో లాంచ్ కానుందని తెలుస్తోంది.
  • Lava Blaze Curve 5G డివైజ్ బ్లాక్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ కానున్నట్లు సమాచారం.
  • ధర విషయానికి వస్తే, Lava Blaze Curve 5G ధర శ్రేణి రూ.15,000 వద్ద ఉంటుందని రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.
  • అమెజాన్ ప్లాట్ఫామ్ ద్వారా ఎక్స్‌క్లూజివ్ గా Lava Blaze Curve 5G విక్రయానికి రానుంది.

Lava Blaze Curve 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: Lava Blaze Curve 5G లో 6.78-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, పుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Lava Blaze Curve 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, మాలి జీ68 ఎంపీ4 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Lava Blaze Curve 5G 8జిబి వరకు ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Lava Blaze Curve 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇది 50ఎంపి ప్రైమరీ కెమెరా, అల్ట్రావైడ్ సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Lava Blaze Curve 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Lava Blaze Curve 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ ఉంటాయి.

The post Lava Blaze Curve 5G: లీకైన లాంచ్ టైమ్‌లైన్, ధర శ్రేణి, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Lava నుంచి త్వరలో రానున్న Blaze Curve 5G; టీజ్ చేసిన కంపెనీ! https://www.91mobiles.com/telugu/lava-blaze-curve-5g-india-launch-teased/ Sat, 06 Jan 2024 17:05:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=9597 భారతదేశపు స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ Lava త్వరలో ఒక కర్వ్డ్ డిస్ప్లే ఫోన్‌ని లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ సోషల్ మీడియాలో టీజర్ ద్వారా తెలియజేసింది. EALGVUZ5CBER అనే ఆంగ్ల అక్షరాలను పోస్ట్ చేసి, ఏమి రాబోతుందో ఊహించగలరా? అని అడిగింది. ఆ అక్షరాలను డీకోడ్ చేస్తే Blaze Curve 5G అని వస్తోంది. దీని బట్టి, త్వరలోనే లావా నుంచి Lava Blaze Curve 5G డివైజ్ రానుందని స్పష్టమవుతోంది. అయితే లాంచ్ […]

The post Lava నుంచి త్వరలో రానున్న Blaze Curve 5G; టీజ్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Lava Blaze Curve 5G
  • టీజర్ ద్వారా వెల్లడించిన లావా
  • కర్వ్డ్ ఓఎల్ఈడీ స్క్రీన్‌తో వస్తోన్న ఫోన్

భారతదేశపు స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ Lava త్వరలో ఒక కర్వ్డ్ డిస్ప్లే ఫోన్‌ని లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ సోషల్ మీడియాలో టీజర్ ద్వారా తెలియజేసింది. EALGVUZ5CBER అనే ఆంగ్ల అక్షరాలను పోస్ట్ చేసి, ఏమి రాబోతుందో ఊహించగలరా? అని అడిగింది. ఆ అక్షరాలను డీకోడ్ చేస్తే Blaze Curve 5G అని వస్తోంది. దీని బట్టి, త్వరలోనే లావా నుంచి Lava Blaze Curve 5G డివైజ్ రానుందని స్పష్టమవుతోంది. అయితే లాంచ్ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. త్వరలోనే లాంచ్ కి సంబంధించిన వివరాలను, స్పెసిఫికేషన్స్ ని కంపెనీ టీజర్ల ద్వారా తెలిపే అవకాశం ఉంది.

త్వరలో లాంచ్ కానున్న Lava Blaze Curve 5G

  • Blaze Curve 5G డివైజ్ త్వరలోనే మార్కెట్ లోకి రానుంది.
  • Blaze Curve 5G లాంచ్ గురించి లావా సంస్థ సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేసింది.
  • EALGVUZ5CBER అనే కోడెడ్ మెసేజ్ ని పోస్ట్ చేసి, ఏంటో చెప్పమని యూజర్లను కోరింది. దీని డీకోడ్ చేస్తే, Blaze Curve 5G అని వస్తోంది. దీంతో త్వరలో ఈ ఫోన్ లాంచ్ ఉంటుందని అర్థమవుతోంది.
  • లావా సంస్థ త్వరలో రాబోవు Blaze Curve 5G గురించి మరే ఇతర వివరాలను షేర్ చేయలేదు. రానున్న రోజుల్లో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.

Blaze Curve 5G ధర (అంచనా)

  • Lava Blaze Curve 5G ధర రూ.20,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
  • కర్వ్డ్ డిస్ప్లేతో వస్తోన్న Lava Blaze Curve 5G కచ్చితంగా యూజర్లను ఆకర్షించే అవకాశం ఉంది.
  • Lava Blaze Curve 5G ధర వివరాలు త్వరలోనే అధికార ప్రకటన లేదా లీక్స్ ద్వారా తెలిసే అవకాశం ఉంది.
  • ఇటీవలి కాలంలో, కర్వ్డ్ ఫోన్లు భారతీయ మార్కెట్ లోకి చాలానే వచ్చాయి. అయితే రూ.25,000 బడ్జెట్ సెగ్మెంట్ లో మొదటగా Realme సంస్థ Realme 11 Pro డివైజ్ భారత మార్కెట్ లో లాంచ్ అయ్యింది.
  • Lava Blaze Curve 5G మరింత చవకగా మార్కెట్ లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

The post Lava నుంచి త్వరలో రానున్న Blaze Curve 5G; టీజ్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>