Moto Edge 30 Fusion - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 13 Sep 2022 14:56:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 స్టైలిష్ లుక్, 50ఎంపి కెమెరా, పవర్ఫుల్ ప్రాసెసర్ తో లాంచ్ అయిన Moto Edge 30 Fusion https://www.91mobiles.com/telugu/moto-edge-30-fusion-launched-india-specs-price-availability/ Tue, 13 Sep 2022 14:56:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=2309 హైలైట్స్: భారత్ లో లాంచ్ అయిన Moto Edge 30 Fusion స్నాప్ డ్రాగన్ 888+ ప్రాసెసర్, 50ఎంపి మెయిన్ కెమెరా, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.42,999 Moto Edge 30 Fusion India Launch: మోటోరోలా కంపెనీ నేడు Moto Edge 30 Fusion ని లాంచ్ చేసింది. దీంతో పాటు Moto Edge 30 Ultra కూడా […]

The post స్టైలిష్ లుక్, 50ఎంపి కెమెరా, పవర్ఫుల్ ప్రాసెసర్ తో లాంచ్ అయిన Moto Edge 30 Fusion first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో లాంచ్ అయిన Moto Edge 30 Fusion
  • స్నాప్ డ్రాగన్ 888+ ప్రాసెసర్, 50ఎంపి మెయిన్ కెమెరా, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
  • 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.42,999

Moto Edge 30 Fusion India Launch: మోటోరోలా కంపెనీ నేడు Moto Edge 30 Fusion ని లాంచ్ చేసింది. దీంతో పాటు Moto Edge 30 Ultra కూడా లాంచ్ అయ్యింది. Moto Edge 30 Fusion విషయానికి వస్తే, ఈ ఫోన్లో ఎన్నో అట్రాక్టివ్ ఫీచర్స్ ఉన్నాయి. పీఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా, స్నాప్ డ్రాగన్ 888+ ప్రాసెసర్ ఈ ఫోన్లో ముఖ్య ఫీచర్లని చెప్పవచ్చు. Moto Edge 30 Fusion యొక్క ధర, ఇతర స్పెసిఫికేషన్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

Moto Edge 30 Fusion ధర

Moto Edge 30 Fusion 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.42,999 గా నిర్ణయించబడింది. లాంచ్ ఆఫర్ క్రింద, ఈ ఫోన్ ని ఆసక్తిగల వారు రూ.39,999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ రెండు రంగుల్లో లభ్యమవుతుంది. అవి: కాస్మిక్ గ్రే, సోలార్ గోల్డ్.

Moto Edge 30 Fusion టాప్ ఫీచర్స్

  • 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పీఓఎల్ఈడీ డిస్ప్లే
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888+ చిప్
  • ఆండ్రాయిడ్ 12 ఓఎస్
  • 50ఎంపి + 13ఎంపి + 2ఎంపి ట్రిపుల్ కెమెరా
  • 32ఎంపి సెల్ఫీ కెమెరా
  • 4400 ఎంఏహెచ్ బ్యాటరీ, 68వాట్ ఫాస్ట్ చార్జింగ్

Moto Edge 30 Fusion స్పెసిఫికేషన్స్

Moto Edge 30 Fusion లో 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ+ పీఓఎల్ఈడీ డిస్ప్లే ఉంది. ఇది 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డీసీ డిమ్మింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, పంచ్ హోల్ కటౌట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888+ చిప్, అడ్రెనో 660 జీపీయూ, 8జిబి ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి.

ఇప్పుడు Moto Edge 30 Fusion యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్లో 50ఎంపి ప్రైమరీ సెన్సర్ ఉంది. ఇది ఓఐఎస్ ఫీచర్ కలిగి ఉంది. అలాగే 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంది. అల్ట్రావైడ్ లెన్స్, మ్యాక్రో ఆప్షన్ ని కలిగి ఉంది. ఇక మూడో కెమెరాగా 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంది. ఇప్పుడు Moto Edge 30 Fusion బ్యాటరీ విభాగం పై ఓ కన్నేద్దాం పదండి. Moto Edge 30 Fusion లో 4,400 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత మైయూఎక్స్ కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ వోల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇంకా Moto Edge 30 Fusion లో స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఐపీ52 రేటింగ్ ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post స్టైలిష్ లుక్, 50ఎంపి కెమెరా, పవర్ఫుల్ ప్రాసెసర్ తో లాంచ్ అయిన Moto Edge 30 Fusion first appeared on 91Mobiles Telugu.

]]>
OLED 144Hz డిస్ప్లే, SD888+ చిప్, 68W చార్జింగ్ తో లాంచ్ అయిన Moto Edge 30 Fusion https://www.91mobiles.com/telugu/moto-edge-30-fusion-global-launch-price-specs/ Fri, 09 Sep 2022 09:11:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=2227 హైలైట్స్: మోటోరోలా నుంచి వచ్చిన లేటెస్ట్ ఫ్లాగ్షిప్ కిల్లర్ స్మార్ట్ ఫోన్ Moto Edge 30 Fusion 6.55-ఇంచ్ పీఓఎల్ఈడీ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 888+ చిప్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు యూరోప్ మరియు పలు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయిన హ్యాండ్సెట్ ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటోరోలా వరుసబెట్టి ఫోన్లను లాంచ్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఫ్లాగ్షిప్ కిల్లర్ స్మార్ట్ ఫోన్ Moto […]

The post OLED 144Hz డిస్ప్లే, SD888+ చిప్, 68W చార్జింగ్ తో లాంచ్ అయిన Moto Edge 30 Fusion first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • మోటోరోలా నుంచి వచ్చిన లేటెస్ట్ ఫ్లాగ్షిప్ కిల్లర్ స్మార్ట్ ఫోన్ Moto Edge 30 Fusion
  • 6.55-ఇంచ్ పీఓఎల్ఈడీ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 888+ చిప్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
  • యూరోప్ మరియు పలు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయిన హ్యాండ్సెట్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటోరోలా వరుసబెట్టి ఫోన్లను లాంచ్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఫ్లాగ్షిప్ కిల్లర్ స్మార్ట్ ఫోన్ Moto Edge 30 Fusion ని లాంచ్ చేసింది. 144 హెర్ట్జ్ ఓఎల్ఈడీ ప్యానెల్, కర్వ్డ్ ఎడ్జెస్, స్నాప్ డ్రాగన్ 888+, 50ఎంపి ట్రిపుల్ కెమెరాలు, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ముఖ్య ఫీచర్లను ఈ ఫోన్ కలిగి ఉంది. మరి Moto Edge 30 Fusion యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధర వంటి వివరాలను తెలుసుకుందాం పదండి.

Moto Edge 30 Fusion స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Moto Edge 30 Fusion 6.55 అంగుళాల పీ-ఓఎల్ఈడీ డిస్ప్లే తో పాటు కర్వ్డ్ ఎడ్జెస్ ని కలిగి ఉంది. ఇది ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 409 పీపీఐ పిక్సెల్ డిన్సిటీ, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 10-బిట్ కలర్స్, డీసీఐ-పీ3 కలర్ గేముత్, 1100 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. పంచ్ హోల్ తో కూడిన ఈ డిస్ప్లే 91.89 శాతం స్క్రీన్ స్పేస్ ని అందిస్తోంది. ఫేస్ అన్‌లాక్, అండర్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, మెటల్ ఫ్రేమ్, గొరిల్లా గ్లాస్ 5 ప్యానెల్స్ వంటి భద్రత ఫీచర్లను ఈ ఫోన్ కలిగి ఉంది.

Moto Edge 30 Fusion స్నాప్ డ్రాగన్ 888+ చిప్, 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, రెండు మేజర్ ఓఎస్ అప్డేట్స్, 4400ఎంఏహెచ్ బ్యాటరీ, 68వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో ఈ ఫోన్ వస్తోంది.

ఇప్పుడు ఈ ఫోన్ యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Moto Edge 30 Fusion లో ఓఐఎస్ తో కూడిన 50 ఎంపి మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ కమ్ మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. 4కే యూహెచ్డీ వీడియో రికార్డింగ్ కి ఇది సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపున 32ఎంపి కెమెరాను అమర్చారు.

Moto Edge 30 Fusion డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ని కలిగి ఉంది. ఐపీ52 రేటింగ్, డ్యూయల్ సిమ్ సపోర్ట్, 5జీ, వై-ఫై 802.11ఎఎక్స్, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇకపోతే ఈ ఫోన్ 158.48 మిల్లీ మీటర్ల పొడవు, 71.99 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.45 మిల్లీ మీటర్ల మందం, 175 గ్రాములు బరువు ఉంటుంది. చైనాలో లాంచ్ అయిన మోటో ఎస్30 ప్రో కి Moto Edge 30 Fusion రీబ్రాండెడ్ వర్షన్ గా వస్తోంది.

Moto Edge 30 Fusion ధర, లభ్యత

Moto Edge 30 Fusion నాలుగు రంగుల్లో లభ్యమవుతుంది. అవి: సోలార్ గోల్డ్, నెప్ట్యూన్ బ్లూ (వెగాన్ లెదర్), అరోరా వైట్, కాస్మిక్ గ్రే. ఈ ఫోన్ ధర యూరోప్ మార్కెట్ లో 599 డాలర్లు (రూ.48,100)గా ఉంది. భారత మార్కెట్ లో ఈ ధరలో మార్పు ఉండవచ్చు.

The post OLED 144Hz డిస్ప్లే, SD888+ చిప్, 68W చార్జింగ్ తో లాంచ్ అయిన Moto Edge 30 Fusion first appeared on 91Mobiles Telugu.

]]>
రిటైల్ బాక్స్ ద్వారా లీకైన Moto Edge 30 Fusion ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/moto-edge-30-fusion-specs-price-leaked/ Wed, 07 Sep 2022 13:34:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=2169 హైలైట్స్: లాంచ్ కి ముందు లీకైన Moto Edge 30 Fusion రిటైల్ బాక్స్ ప్యాకేజ్, లైవ్ ఇమేజ్ ఫోన్ కోసం ఇకో-ఫ్రెండ్లీ మెటీరియల్స్ వాడిన మోటోరోలా, లైవ్ ఇమేజ్ ద్వారా కనిపించిన బ్యాక్ ప్యానెల్ సెప్టెంబర్ 8 న భారత్ లో లాంచ్ అవుతోన్న మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్ సెప్టెంబర్ 8 న కొత్త ఫోన్లను లాంచ్ చేసేందుకు మోటోరోలా రెడీ అవుతోంది. వీటిలో మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా, మోటో ఎడ్జ్ 30 […]

The post రిటైల్ బాక్స్ ద్వారా లీకైన Moto Edge 30 Fusion ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • లాంచ్ కి ముందు లీకైన Moto Edge 30 Fusion రిటైల్ బాక్స్ ప్యాకేజ్, లైవ్ ఇమేజ్
  • ఫోన్ కోసం ఇకో-ఫ్రెండ్లీ మెటీరియల్స్ వాడిన మోటోరోలా, లైవ్ ఇమేజ్ ద్వారా కనిపించిన బ్యాక్ ప్యానెల్
  • సెప్టెంబర్ 8 న భారత్ లో లాంచ్ అవుతోన్న మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్

సెప్టెంబర్ 8 న కొత్త ఫోన్లను లాంచ్ చేసేందుకు మోటోరోలా రెడీ అవుతోంది. వీటిలో మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా, మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్ ఫోన్లు ఉన్నాయి. ఇదిలా ఉండగా, మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్ యొక్క బాక్స్ ప్యాకేజ్, లైవ్ ఇమేజ్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. ప్రైస్ బాబా రిపోర్ట్ ద్వారా ఇవి బయటకు వచ్చాయి. ఇమేజ్ ద్వారా బాక్స్ డిజైన్, ముఖ్యమైన స్పెసిఫికేషన్స్, ధర వివరాలు తెలిశాయి. ఫోన్ కోసం ఇకో-ఫ్రెండ్లీ మెటీరియల్స్ వాడినట్లు అర్థమవుతోంది. ఫోన్ యొక్క లైవ్ ఇమేజ్ ద్వారా బ్యాక్ ప్యానెల్ కనిపిస్తోంది.

మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్ రిటైల్ బాక్స్ పై రూ.49,999 ధర కనిపిస్తోంది. అలాగే ఈ బాక్స్ ప్యాకేజీ ద్వారా ఫోన్ లభ్యమయ్యే రంగుల్లో ఒకటి కన్ఫర్మ్ అయ్యింది.

 

Moto Edge 30 Fusion ధర

రేపటి లాంచ్ కి ముందే మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్ యొక్క బాక్స్ డిజైన్ రివీల్ అయ్యింది. బాక్స్ బ్రౌన్ కలర్ లో ఉండటం మనం గమనించవచ్చు. అలాగే బాక్స్ ద్వారా కొన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ తెలుస్తున్నాయి. ఈ హ్యాండ్సెట్ 4400 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. అలాగే 8జిబి + 128జిబి సింగిల్ వేరియంట్ లో ఫోన్ లభిస్తుంది. హ్యాండ్సెట్ కాస్మిక్ గ్రే కలర్ లో లభించనుంది. అయితే ఇతర కలర్ ఆప్షన్స్ ఏంటో లాంచ్ రోజున తెలుస్తుంది. బాక్స్ పై రూ.49,999 గా ధర ఉంది. అయితే దీని కంటే తక్కువ ధరకే ఫోన్ లభించే అవకాశముంది.

లైవ్ ఇమేజ్ ని బట్టి, Moto Edge 30 Fusion గ్రే కలర్ ఆప్షన్ లో లభించనుంది. బ్యాక్ ప్యానెల్ పై ఐకానిక్ మోటోరోలా లోగో కనిపిస్తోంది. ఇక స్క్వేర్ కెమెరా మాడ్యూల్ పై ట్రిపుల్ కెమెరా సెన్సర్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉన్నాయి. మోటో ఎస్30 ప్రో యొక్క రీబ్రాండ్ వర్షన్ గా Moto Edge 30 Fusion వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మోటో ఎస్30 ప్రో రీసెంట్ గా చైనాలో లాంచ్ అయ్యింది. ఇదే కనుక నిజమైతే, మనకు స్పెసిఫికేషన్స్ ఏంటో తెలుసనే చెప్పాలి. పదండి వాటిపై ఓ కన్నేద్దాం.

Moto Edge 30 Fusion స్పెసిఫికేషన్స్

Moto Edge 30 Fusion 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కటౌట్ ఇందులో ఉంటాయి. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888+ చిప్సెట్, అడ్రెనో జీపీయూ గ్రాఫిక్స్, 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 4400 ఎంఏహెచ్ బ్యాటరీ, 68వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు Moto Edge 30 Fusion లో ఉన్నాయి.

Moto Edge 30 Fusion మూడు రియర్ కెమెరాలను కలిగి ఉంది. వీటిలో 50ఎంపి ప్రైమరీ సెన్సర్ (ఓఐఎస్), 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 32ఎంపి కెమెరా ఉంటుంది. ఇకపోతే ఫోన్ భద్రత కొరకు ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ని అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post రిటైల్ బాక్స్ ద్వారా లీకైన Moto Edge 30 Fusion ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Moto Edge 30 Fusion పేరుతో లాంచ్ కానున్న Moto S30 Pro https://www.91mobiles.com/telugu/moto-s30-pro-as-moto-edge-30-fusion-global-launch/ Tue, 16 Aug 2022 11:54:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=1694 హైలైట్స్: మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్ గా గ్లోబల్ ఎంట్రీ ఇవ్వనున్న మోటో ఎస్30 ప్రో, స్పష్టం చేస్తున్న రెండర్స్ కర్వ్డ్ ఓఎల్ఈడీ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 888+ చిప్సెట్ వంటి ఫీచర్లు ఈ హ్యాండ్సెట్ లో ఉంటాయని అంచనా వచ్చే నెలలో గ్లోబల్ గా ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం మోటోరోలా కంపెనీ ఇటీవలె చైనాలో మోటో రేజర్ 2022, మోటో ఎక్స్30 ప్రో లతో పాటు, మోటో ఎస్30 […]

The post Moto Edge 30 Fusion పేరుతో లాంచ్ కానున్న Moto S30 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్ గా గ్లోబల్ ఎంట్రీ ఇవ్వనున్న మోటో ఎస్30 ప్రో, స్పష్టం చేస్తున్న రెండర్స్
  • కర్వ్డ్ ఓఎల్ఈడీ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 888+ చిప్సెట్ వంటి ఫీచర్లు ఈ హ్యాండ్సెట్ లో ఉంటాయని అంచనా
  • వచ్చే నెలలో గ్లోబల్ గా ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం

మోటోరోలా కంపెనీ ఇటీవలె చైనాలో మోటో రేజర్ 2022, మోటో ఎక్స్30 ప్రో లతో పాటు, మోటో ఎస్30 ప్రో ఫోన్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు మోటో ఎస్30 ప్రో స్మార్ట్ ఫోన్, మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్ అనే పేరుతో గ్లోబల్ గా లాంచ్ కానున్నట్లు సమాచారం. చైనా ఎడిషన్ లో 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 888+ ప్రాసెసర్ ఉన్నాయి.

ప్రముఖ టిప్ స్టర్ ఇవాన్ బ్లాజ్ ఎడ్జ్ 30 ఫ్యూజన్ యొక్క రెండర్స్ ని షేర్ చేశాడు. ఇవి అచ్చంగా మోటో ఎస్30 ప్రో ని పోలి ఉన్నాయి. అయితే డిఫరెంట్ బ్రాండింగ్ తో కనిపిస్తున్నాయి. టుండ్రా అనే కోడ్ నేమ్ తో ఈ డివైజ్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నట్లు సమాచారం. ఈ రెండర్స్ మనకు డాల్బీ అట్మాస్, 50ఎంపి లేబుల్ లను చూపుతున్నాయి. ఇక ఈ ఫోన్ 1/1.55 ఇంచ్ సెన్సర్ కలిగి ఉండి, పిక్సెల్ బైనింగ్ సపోర్ట్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తోంది.

Moto Edge 30 Fusion స్పెసిఫికేషన్స్ (అంచనా)

చైనా మరియు గ్లోబల్ ఎడిషన్స్ మధ్య మార్పు లేకుంటే గనుక, మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్ లో 6.55 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డీసీ డిమ్మింగ్ సపోర్ట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888+ చిప్సెట్, అడ్రెనో 660 జీపీయూ, 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ వంటి ఫీచర్లను కలిగి ఉండనుంది.

ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుందని అంచనా. ఇందులో 50ఎంపి ప్రైమరీ సెన్సర్, 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరా (మ్యాక్రో ఆప్షన్), 2ఎంపి డెప్త్ సెన్సర్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి.

ఈ హ్యాండ్సెట్ లో 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ, వై-ఫై 802.11ఏఎక్స్, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉండనున్నాయి. ఇక ఇతర ఫీచర్లను చూస్తే, ఎడ్జ్ 30 ఫ్యూజన్ లో స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్ సపోర్ట్, 11-లేయర్ వీసీ కూలింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఐపీ52 రేటింగ్, 4,400 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి.

Moto Edge 30 Fusion Specs

  • 6.55 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే
  • 144 రిఫ్రెష్ రేట్/360 టచ్ శాంప్లింగ్ రేట్
  • స్నాప్ డ్రాగన్ 888+ ప్రాసెసర్, అడ్రెనో 660 జీపీయూ
  • 12జిబి వరకు ర్యామ్
  • 256జిబి వరకు స్టోరేజీ
  • 50ఎంపి ప్రైమరీ సెన్సర్
  • 13ఎంపి అల్ట్రావైడ్/మ్యాక్రో సెన్సర్
  • 2ఎంపి డెప్త్ సెన్సర్
  • 32ఎంపి ఫ్రంట్ కెమెరా
  • 4,400 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

The post Moto Edge 30 Fusion పేరుతో లాంచ్ కానున్న Moto S30 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో లాంచ్ కానున్న Moto Edge 30 Fusion https://www.91mobiles.com/telugu/motorola-edge-30-fusion-to-launch-soon-india/ Tue, 02 Aug 2022 14:09:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=1437 హైలైట్స్: భారత్ లో బీఐఎస్ సర్టిఫికేషన్ పొందిన మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్ మోటో ఎక్స్‌టీ-2243-1 అనే మోడల్ నంబర్ కలిగిన హ్యాండ్సెట్ స్నాప్ డ్రాగన్ 888+ చిప్సెట్, పీఓఎల్ఈడీ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 50ఎంపి ప్రైమరీ కెమెరా ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు ప్రస్తుతం మోటోరోలా యొక్క ఎడ్జ్ 30 సిరీస్ లో మోటో ఎడ్జ్ 30 మరియు మోటో ఎడ్జ్ 30 ప్రో అనే రెండు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఇప్పుడు మోటో […]

The post త్వరలో లాంచ్ కానున్న Moto Edge 30 Fusion first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో బీఐఎస్ సర్టిఫికేషన్ పొందిన మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్
  • మోటో ఎక్స్‌టీ-2243-1 అనే మోడల్ నంబర్ కలిగిన హ్యాండ్సెట్
  • స్నాప్ డ్రాగన్ 888+ చిప్సెట్, పీఓఎల్ఈడీ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 50ఎంపి ప్రైమరీ కెమెరా ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు

ప్రస్తుతం మోటోరోలా యొక్క ఎడ్జ్ 30 సిరీస్ లో మోటో ఎడ్జ్ 30 మరియు మోటో ఎడ్జ్ 30 ప్రో అనే రెండు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఇప్పుడు మోటో ఎడ్జ్ 30 అల్ట్రా అనే ఫోన్ ని లాంచ్ చేసేందుకు మోటోరోలా కంపెనీ సిద్ధమవుతోంది. ప్రపంచపు మొట్టమొదటి 200ఎంపి కెమెరా ఫోన్ గా ఇది పరిగణించబడుతోంది. ఈలోపు మోటోరోలా మోటో-ఎక్స్‌టీ-2243-1 అనే మోడల్ నంబర్ తో ఉన్న మరొక ఫోన్ కి బీఐఎస్ సర్టిఫికేషన్ పొందింది. ఇది మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్ అయి ఉంటుందని అందరూ అంచానా వేస్తున్నారు. త్వరలోనే ఈ ఫోన్ భారత్ లో లాంచ్ కానున్నట్లు సమాచారం.

మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ లాంచ్ అయ్యాక, మోటో ఎడ్జ్ 30 ప్రో ఫోన్ కి ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. ధర కూడా దాదాపు అదే రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది.

BIS సర్టిఫికేషన్

మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ ఎక్స్‌టీ2243-1 అనే మోడల్ నంబర్ పై బీఐఎస్ సర్టిఫికేషన్ పొందింది. దీన్ని బట్టి అతి త్వరలో ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. అయితే, లిస్టింగ్ ద్వారా పెద్దగా హార్డ్ వేర్ స్పెసిఫికేషన్స్ ఏమీ తెలియలేదు. అయితే ఎడ్జ్ 30 యొక్క స్టాండర్డ్ వేరియంట్ గా ఫ్యూజన్ ని రంగంలోకి దించొచ్చని మనం అంచనా వేయొచ్చు.

Moto Edge 30 Fusion స్పెసిఫికేషన్స్ (అంచనా)

చైనాలో మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్, మోటో ఎస్30 అనే పేరుతో లాంచ్ కానుందని సమాచారం. ఇదే కనుక నిజమైతే, ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888+ చిప్సెట్, 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ, 4,400ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, మైయూఎక్స్ కస్టమ్ స్కిన్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా వంటి ఫీచర్లను కలిగి ఉండనుంది.

ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ముందు వైపున 32ఎంపి కెమెరాను అందించనున్నారు. 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ+ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్ 10+ సర్టిఫికేషన్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉంటాయని అంచనా. ఇవి రూమర్ల ఆధారంగా చెప్పబడిన స్పెసిఫికేషన్స్, కాగా, త్వరలోనే లాంచ్ అయ్యే ఫోన్ యొక్క అసలైన స్పెసిఫికేషన్స్ వేరుగా ఉండే అవకాశముంది.

మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ లాంచ్ అయ్యాక, మోటో ఎడ్జ్ 30 ప్రో ఫోన్ కి ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. ధర కూడా దాదాపు అదే రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది. ఇది కేవలం అంచనా మాత్రమే. వాస్తవంలో ఫోన్ లాంచ్ అయ్యాక గానీ, ఏ విషయం చెప్పలేం. కానీ, ఇప్పుడు ప్రీమియమ్ మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ గా ఎడ్జ్ 30 ఫ్యూజన్ ఎంట్రీ ఇవ్వనుందని చెప్పవచ్చు.

The post త్వరలో లాంచ్ కానున్న Moto Edge 30 Fusion first appeared on 91Mobiles Telugu.

]]>