Moto G 5G (2024) - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 13 Mar 2024 07:20:57 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Motorola: 8జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో లాంచైన Moto G 5G (2024) https://www.91mobiles.com/telugu/moto-g-5g-2024-launched-8gb-ram-50mp-camera/ Wed, 13 Mar 2024 07:20:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=10662 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు గ్లోబల్ మార్కెట్ లో Moto G 5G (2024) అనే డివైజ్ ని లాంచ్ చేసింది. మొదటగా అమెరికా మరియు కెనెడా దేశాల్లో ఈ ఫోన్ సేల్‌కి రానుంది. త్వరలోనే Moto G 5G (2024) భారత్ తో పాటు ఇతర మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఓసారి మోటో జీ 5జీ (2024) డివైజ్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. Moto G […]

The post Motorola: 8జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో లాంచైన Moto G 5G (2024) first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Moto G 5G (2024) గ్లోబల్ లాంచ్
  • 4జిబి వర్చువల్ ర్యామ్
  • 200 డాలర్లు (రూ.16,500)

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు గ్లోబల్ మార్కెట్ లో Moto G 5G (2024) అనే డివైజ్ ని లాంచ్ చేసింది. మొదటగా అమెరికా మరియు కెనెడా దేశాల్లో ఈ ఫోన్ సేల్‌కి రానుంది. త్వరలోనే Moto G 5G (2024) భారత్ తో పాటు ఇతర మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఓసారి మోటో జీ 5జీ (2024) డివైజ్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Moto G 5G (2024) ధర

Moto G 5G (2024) స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. దీని ధర 200 యూఎస్ డాలర్లు (సుమారు రూ.16,500) గా ఉంది.

రానున్న రోజుల్లో Moto G 5G (2024) డివైజ్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా దీనికి సంబంధించిన ప్రకటన రావాల్సి ఉంది.

Moto G 5G (2024) స్మార్ట్‌ఫోన్‌ని సేజ్ గ్రీన్ కలర్ ఆప్షన్ లో కొనుగోలు చేయవచ్చు.

Moto G 5G (2024) స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Moto G 5G (2024) లో 6.6-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Moto G 5G (2024) లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ ఉంది.
  • ఓఎస్: Moto G 5G (2024) డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మైయూఎక్స్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Moto G 5G (2024) 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీతో వచ్చింది. వర్చువల్ ర్యామ్ ఫీచర్‌తో యూజర్ కి గరిష్టంగా 8జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • కెమెరా: Moto G 5G (2024) లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Moto G 5G (2024) లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Moto G 5G (2024) లో డ్యూయల్ సిమ్, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, డాల్బీ అట్మాస్, డ్యూయల్ స్పీకర్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Motorola: 8జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో లాంచైన Moto G 5G (2024) first appeared on 91Mobiles Telugu.

]]>
Motorola: Geekbench పై Snapdragon చిప్సెట్‌తో లిస్టైన Moto G 5G (2024) https://www.91mobiles.com/telugu/moto-g-5g-2024-geekbench-listing-key-specs/ Thu, 11 Jan 2024 11:07:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=9682 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో జీ-సిరీస్ లో ఒక ఫోన్ లాంచ్ చేయనుంది. Moto G 5G (2024) పేరుతో మార్కెట్ లోకి ఈ డివైజ్ రానుంది. గత మోడల్ Moto G 5G (2023) కి ఇది సక్సెసర్ గా వస్తోంది. ఈ ఫోన్ తాజాగా గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో Moto G 5G (2024) యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. […]

The post Motorola: Geekbench పై Snapdragon చిప్సెట్‌తో లిస్టైన Moto G 5G (2024) first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Moto G 5G (2024)
  • గీక్‌బెంచ్ పై లిస్టైన డివైజ్
  • 4 జెన్ 1 చిప్సెట్ తో వచ్చే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో జీ-సిరీస్ లో ఒక ఫోన్ లాంచ్ చేయనుంది. Moto G 5G (2024) పేరుతో మార్కెట్ లోకి ఈ డివైజ్ రానుంది. గత మోడల్ Moto G 5G (2023) కి ఇది సక్సెసర్ గా వస్తోంది. ఈ ఫోన్ తాజాగా గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో Moto G 5G (2024) యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Moto G 5G (2024) గీక్‌బెంచ్ లిస్టింగ్

  • Moto G 5G (2024) డివైజ్ యొక్క మోడల్ నంబర్ గీక్‌బెంచ్ ద్వారా రివీల్ కాలేదు.
  • Moto G 5G (2024) సింగిల్ కోర్ టెస్ట్ లో 842 పాయింట్లు, మల్టీ-కోర్ట్ టెస్ట్ లో 1,692 పాయింట్లు స్కోర్ చేసింది.
  • Fogo అనే కోడ్ నేమ్ గల మదర్‌బోర్డ్ లిస్టింగ్ పై కనిపించింది.
  • గ్రాఫిక్స్ కోసం Moto G 5G (2024) లో అడ్రెనో 619 జీపీయూ వాడినట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • Moto G 5G (2024) డివైజ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
  • ఇంకా లిస్టింగ్ పై Moto G 5G (2024) ఫోన్ 4జిబి ర్యామ్ తో లిస్ట్ అయ్యింది.
  • గీక్‌బెంచ్ పై Moto G 5G (2024) డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లిస్ట్ అయ్యింది.

Moto G 5G (2023) స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Moto G 5G (2023) స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.
  • చిప్సెట్: Moto G 5G (2023) లో ఆక్టా-కోర్ స్నాప్ డ్రాగన్ 480+ ప్రాసెసర్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: 4జిబి ర్యామ్, హ్యాండ్సెట్ 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
  • కెమెరా: Moto G 5G (2023) లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. 8ఎంపి ఫ్రంట్ కెమెరాను ఈ ఫోన్ లో అందించారు.
  • బ్యాటరీ: పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: డాల్బి అట్మాస్, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ, 5జీ కనెక్టివిటీ ఉన్నాయి. భద్రత కోసం ఈ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

The post Motorola: Geekbench పై Snapdragon చిప్సెట్‌తో లిస్టైన Moto G 5G (2024) first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Moto G 5G (2024) రెండర్ ఇమేజ్; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం https://www.91mobiles.com/telugu/moto-g-5g-2024-render-image-leaked-might-launch-soon/ Thu, 21 Dec 2023 12:01:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=9386 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola ప్రతీ ఏడాది జీ-సిరీస్ లో ఫోన్లను లాంచ్ చేస్తుంటుంది. గతేడాది Moto G 5G (2023) డివైజ్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చిన మోటోరోలా ఇప్పుడు Moto G 5G (2024) ని తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు అర్థమవుతోంది. తాజాగా Moto G 5G (2024) యొక్క రెండర్ ఇమేజ్ లీక్ అయ్యింది. దీంతో ఫోన్ డిజైన్ రివీల్ అయ్యింది. సరే, ఓసారి Moto G 5G (2024) డిజైన్ ఎలా […]

The post లీకైన Moto G 5G (2024) రెండర్ ఇమేజ్; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 2024 లో లాంచ్ కానున్న Moto G 5G
  • 6.5-ఇంచ్ డిస్ప్లేతో వస్తోన్న డివైజ్
  • త్వరలో లాంచ్ తేదీన వెల్లడయ్యే ఛాన్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola ప్రతీ ఏడాది జీ-సిరీస్ లో ఫోన్లను లాంచ్ చేస్తుంటుంది. గతేడాది Moto G 5G (2023) డివైజ్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చిన మోటోరోలా ఇప్పుడు Moto G 5G (2024) ని తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు అర్థమవుతోంది. తాజాగా Moto G 5G (2024) యొక్క రెండర్ ఇమేజ్ లీక్ అయ్యింది. దీంతో ఫోన్ డిజైన్ రివీల్ అయ్యింది. సరే, ఓసారి Moto G 5G (2024) డిజైన్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి.

Moto G 5G (2024) రెండర్స్ (లీక్)

  • Moto G 5G (2024) ఫోన్ రెండర్ ఇమేజెస్ మరియు 360 డిగ్రీ వీడియోని OnLeaks సౌజన్యంతో MySmartPrice వెబ్‌సైట్ రివీల్ చేసింది.
  • Moto G 5G (2024) లో పంచ్-హోల్ కటౌట్ డిజైన్ ఉంది. లీక్ ప్రకారం, ఈ డివైజ్ 6.5-ఇంచ్ డిస్ప్లేతో వస్తున్నట్లు సమాచారం.
  • బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
  • ఫోన్ కి కుడివైపున వాల్యూమ్, పవర్ బటన్స్ ఉన్నాయి. సిమ్ ట్రే ఎడమవైపున ఉంది. బాటమ్ లో 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్ ఉన్నాయి.
  • Moto G 5G (2024) డివైజ్ 164.4 మి.మీ పొడవు, 74.9 మి.మీ వెడల్పు, 8.2 మి.మీ మందం ఉంటుంది.

Moto G 5G (2023) స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Moto G 5G (2023) లో 6.5-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Moto G 5G (2023) లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480+ చిప్సెట్ వాడారు. ఇదొక ఆక్టా-కోర్ ప్రాసెసర్.
  • ర్యామ్, స్టోరేజీ: Moto G 5G (2023) లో 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
  • కెమెరా: Moto G 5G (2023) లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Moto G 5G (2023) లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post లీకైన Moto G 5G (2024) రెండర్ ఇమేజ్; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>