Moto G54 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 06 Sep 2023 14:26:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 6,000mAh బ్యాటరీ, 12GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Moto G54 5G https://www.91mobiles.com/telugu/moto-g54-5g-launched-india-price-specs-availability/ Wed, 06 Sep 2023 14:26:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=7886 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో Moto G54 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి మెయిన్ కెమెరాతో వచ్చింది. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. ఈ చిప్ తో వచ్చిన మొదటి ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది. సరే, ఓసారి Moto G54 5G […]

The post 6,000mAh బ్యాటరీ, 12GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Moto G54 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మిడ్-రేంజ్ 5జీ డివైజ్ గా వచ్చిన Moto G54 5G
  • భారత్ లో Moto G54 5G ప్రారంభ ధర రూ.15,999
  • సెప్టెంబర్ 13 నుంచి Moto G54 5G సేల్ ప్రారంభం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో Moto G54 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి మెయిన్ కెమెరాతో వచ్చింది. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. ఈ చిప్ తో వచ్చిన మొదటి ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది. సరే, ఓసారి Moto G54 5G డివైజ్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో Moto G54 5G ధర, సేల్ వివరాలు

  • Moto G54 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర భారత్ లో రూ.15,999 గా నిర్ణయించారు.
  • ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ పై రూ.1,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. లేదంటే, ఎక్స్‌చేంజ్ ఆఫర్ లో భాగంగా రూ.1,500 డిస్కౌంట్ లభించనుంది.
  • Moto G54 5G కొనుగోలుపై రిలయన్స్ జియో కస్టమర్లకు రూ.5,000 విలువజేసే ప్రయోజనాలు లభిస్తాయి.
  • Moto G54 5G డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ లో కూడా లభిస్తుంది. దీని ధర రూ.18,999 గా ఉంది. అన్ని ఆఫర్లు ఈ వేరియంట్ పై కూడా వర్తిస్తాయి.
  • ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా ఆన్‌లైన్ స్టోర్, రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా సెప్టెంబర్ 13 నుంచి Moto G54 5G ని కొనుగోలు చేయవచ్చు.
  • Moto G54 5G స్మార్ట్ ఫోన్ మిడ్నైట్ బ్లూ, పర్ల్ బ్లూ, మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Moto G54 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Moto G54 5G డివైజ్ లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Moto G54 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్ ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Moto G54 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
  • కెమెరా: Moto G54 5G డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. వైడ్ యాంగిల్ లెన్స్ లో మ్యాక్రో మరియు డెప్త్ ఫీచర్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Moto G54 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Moto G54 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ అప్డేట్ కూడా పొందుతుంది. ఇంకా 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ని కంపెనీ ప్రామిస్ చేస్తోంది.
  • ఇతర ఫీచర్లు: Moto G54 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, డాల్బి అట్మాస్, స్టీరియ్ స్పీకర్స్, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post 6,000mAh బ్యాటరీ, 12GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Moto G54 5G first appeared on 91Mobiles Telugu.

]]>
సెప్టెంబర్ 6న భారత్‌లో లాంచ్ కానున్న Moto G54 5G; రివీలైన ధర! https://www.91mobiles.com/telugu/moto-g54-5g-launching-september-1st-price-revealed/ Thu, 31 Aug 2023 05:30:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=7812 సెప్టెంబర్ మొదటి వారం మోటోరోలా అభిమానులకు అద్భుతంగా ఉండబోతోంది. Moto G84 5G రేపు అంటే సెప్టెంబర్ 1న భారతదేశంలో లాంచ్ అవుతోంది. మరో కొత్త మొబైల్ Moto G54 5G సెప్టెంబర్ 6న భారతదేశంలో లాంచ్ కానుందని తాజాగా వార్తలు వచ్చాయి. ఇటీవల, ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క అన్ని వివరాలు మోటోరోలా ఇండియా యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా బయటకు వచ్చాయి. ఈ రోజు Moto G54 5G ధర రిలయన్స్ డిజిటల్ ద్వారా వెల్లడైంది. […]

The post సెప్టెంబర్ 6న భారత్‌లో లాంచ్ కానున్న Moto G54 5G; రివీలైన ధర! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • సెప్టెంబర్ మొదటివారంలో లాంచ్ కానున్న 2 మోటోరోలా ఫోన్స్
  • 1 వ తేదీన లాంచ్ అవుతోన్న Moto G84 5G
  • 6 వ తేదీన లాంచ్ కానున్న Moto G54 5G

సెప్టెంబర్ మొదటి వారం మోటోరోలా అభిమానులకు అద్భుతంగా ఉండబోతోంది. Moto G84 5G రేపు అంటే సెప్టెంబర్ 1న భారతదేశంలో లాంచ్ అవుతోంది. మరో కొత్త మొబైల్ Moto G54 5G సెప్టెంబర్ 6న భారతదేశంలో లాంచ్ కానుందని తాజాగా వార్తలు వచ్చాయి. ఇటీవల, ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క అన్ని వివరాలు మోటోరోలా ఇండియా యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా బయటకు వచ్చాయి. ఈ రోజు Moto G54 5G ధర రిలయన్స్ డిజిటల్ ద్వారా వెల్లడైంది.

Moto G54 5G ధర (లీక్)

Moto G54 5G ఫోన్ రిలయన్స్ ఆన్‌లైన్ డిజిటల్ స్టోర్‌లో జాబితా చేయబడింది. ఇక్కడ ఫోన్ యొక్క ర్యామ్ వేరియంట్లు మరియు ధర గురించి సమాచారం వెల్లడైంది. Moto G54 5G రెండు వేరియంట్లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. దీని 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ. 14,999 మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ధర రూ. 18,999 గా ఉన్నాయి. విశేషమేమిటంటే, రిలయన్స్ డిజిటల్ యొక్క ఈ జాబితాను మొదట గిజ్మోచైనా గుర్తించింది. అది ఇప్పుడు తీసివేయబడింది.

Moto G54 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Moto G54 5G స్మార్ట్ ఫోన్ లో 20:9 యాస్పెక్ట్ రేషియో, 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • చిప్సెట్: Moto G54 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడనున్నారు. గ్రాఫిక్స్ కోసం ఐఎంజీ బీఎక్స్ఎమ్-8-256 జీపీయూ వినియోగిస్తున్నారు.
  • ర్యామ్, స్టోరేజీ: Moto G54 5G డివైజ్ 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ మరియు 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ వేరియంట్స్ లో లాంచ్ కానుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
  • ఓఎస్: Moto G54 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 14 అప్డేట్ రెడీ ఫోన్. ఇంకా 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఈ ఫోన్ కి వస్తాయి.
  • కెమెరా: Moto G54 5G డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ సెన్సర్, 8ఎంపి మ్యాక్రో + డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించనున్నారు.
  • బ్యాటరీ: Moto G54 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది టర్బోచార్జ్ టెక్నాలజీతో వస్తోంది. పూర్తిగా చార్జ్ అయ్యేందుకు కేవలం కొన్ని నిమిషాల సమయం పడుతుందని కంపెనీ చెబుతోంది.
  • ఇతర ఫీచర్లు: Moto G54 5G డివైజ్ 14 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఐపీ52 రేటింగ్, 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లతో వస్తోంది.

The post సెప్టెంబర్ 6న భారత్‌లో లాంచ్ కానున్న Moto G54 5G; రివీలైన ధర! first appeared on 91Mobiles Telugu.

]]>
12GB ర్యామ్, 6,000mAh బ్యాటరీతో అధికార వెబ్‌సైట్‌లో లిస్టైన Moto G54 5G https://www.91mobiles.com/telugu/moto-g54-5g-listed-on-motorola-india-website/ Tue, 29 Aug 2023 11:45:15 +0000 https://www.91mobiles.com/telugu/?p=7786 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Motorola తన భారతీయ అధికార వెబ్ సైట్ లో Moto G54 5G స్మార్ట్ ఫోన్ లిస్ట్ చేసింది. అయితే చైనా మార్కెట్ లో ఈ ఫోన్ సెప్టెంబర్ 5 న లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. కానీ, అంతకన్నా ముందే భారత్ లో ఇంట్రడ్యూస్ చేసింది. మోటోరోలా అధికార వెబ్‌సైట్ లో Moto G54 5G డివైజ్ లిస్ట్ అవ్వడంతో ఫోన్ యొక్క పూర్తి వివరాలు యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. […]

The post 12GB ర్యామ్, 6,000mAh బ్యాటరీతో అధికార వెబ్‌సైట్‌లో లిస్టైన Moto G54 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Moto G54 5G
  • 14 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేయనున్న డివైజ్
  • కలర్ ఆప్షన్స్: మింట్ గ్రీన్, మిడ్నైట్ బ్లూ, పెర్ల్ బ్లూ

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Motorola తన భారతీయ అధికార వెబ్ సైట్ లో Moto G54 5G స్మార్ట్ ఫోన్ లిస్ట్ చేసింది. అయితే చైనా మార్కెట్ లో ఈ ఫోన్ సెప్టెంబర్ 5 న లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. కానీ, అంతకన్నా ముందే భారత్ లో ఇంట్రడ్యూస్ చేసింది. మోటోరోలా అధికార వెబ్‌సైట్ లో Moto G54 5G డివైజ్ లిస్ట్ అవ్వడంతో ఫోన్ యొక్క పూర్తి వివరాలు యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. సరే, ఓసారి Moto G54 5G డివైజ్ పూర్తి స్పెసిఫికేషన్స్, వేరియంట్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Moto G54 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Moto G54 5G స్మార్ట్ ఫోన్ లో 20:9 యాస్పెక్ట్ రేషియో, 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Moto G54 5G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్ ఉంది. ఇది 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగిన ఆక్టా-కోర్ ప్రాసెసర్. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో ఐఎంజీ బీఎక్స్ఎం-8-256 జీపీయూ వినియోగించారు.
  • ర్యామ్: Moto G54 5G లో రెండు మెమొరీ వేరియంట్స్ ఉన్నాయి. అవి: 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ మరియు 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
  • సాఫ్ట్‌వేర్: Moto G54 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 అప్డేట్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ని కంపెనీ ఆఫర్ చేస్తోంది.
  • కెమెరా: Moto G54 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి మ్యాక్రో + డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Moto G54 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది టర్బోచార్జ్ టెక్నాలజీతో వచ్చింది. కేవలం కొన్ని నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.
  • ఇతర ఫీచర్లు: Moto G54 5G డివైజ్ 14 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఐపీ52 రేటింగ్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

Moto G54 5G ధర, కలర్ ఆప్షన్స్

Moto G54 5G స్మార్ట్ ఫోన్ ధరను ఇంకా కంపెనీ వెల్లడించలేదు. ఇకపోతే ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 12జిబి ర్యామ్ మోడల్స్ లో సేల్ కి రానుంది. Moto G54 5G స్మార్ట్ ఫోన్ ని మింట్ గ్రీన్, మిడ్నైట్ బ్లూ, పెర్ల్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో కొనుగోలు చేయవచ్చు.

The post 12GB ర్యామ్, 6,000mAh బ్యాటరీతో అధికార వెబ్‌సైట్‌లో లిస్టైన Moto G54 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Moto G54 5G లాంచ్ తేదీని ప్రకటించిన మోటోరోలా;TENAA ద్వారా రివీలైన డిజైన్! https://www.91mobiles.com/telugu/moto-g54-5g-launch-date-officially-confirmed-design-revealed-via-tenaa/ Fri, 25 Aug 2023 10:23:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=7726 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో ఓ కొత్త ఫోన్ ని చైనాలో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Moto G54 5G పేరుతో వస్తోన్న ఈ ఫోన్ గత మోడల్ Moto G53 కి సక్సెసర్ గా వస్తోంది. సెప్టెంబర్ 5 వ తేదీన Moto G54 5G డివైజ్ చైనాలో లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. ఈ హ్యాండ్సెట్ ఇప్పటికే TENAA లిస్టింగ్ పై కనిపించింది. దీంతో డిజైన్ రివీల్ అయ్యింది. గతంలో లీకైన […]

The post Moto G54 5G లాంచ్ తేదీని ప్రకటించిన మోటోరోలా;TENAA ద్వారా రివీలైన డిజైన్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • సెప్టెంబర్ 5 న లాంచ్ అవుతోన్న Moto G54 5G
  • TENAA పై కనిపించిన Moto G54 5G, లీకైన రెండర్స్
  • 6.5-ఇంచ్ FHD+ డిస్ప్లేతో వస్తోన్న Moto G54 5G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో ఓ కొత్త ఫోన్ ని చైనాలో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Moto G54 5G పేరుతో వస్తోన్న ఈ ఫోన్ గత మోడల్ Moto G53 కి సక్సెసర్ గా వస్తోంది. సెప్టెంబర్ 5 వ తేదీన Moto G54 5G డివైజ్ చైనాలో లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. ఈ హ్యాండ్సెట్ ఇప్పటికే TENAA లిస్టింగ్ పై కనిపించింది. దీంతో డిజైన్ రివీల్ అయ్యింది. గతంలో లీకైన రెండర్స్ తో దీనికి పోలికలు ఉన్నాయి.

TENAA పై కనిపించిన Moto G54 5G

  • MySmartPrice తొలుత Moto G54 5G డివైజ్ ని TENAA పై గుర్తించింది. దీంతో పూర్తి డిజైన్, ప్రధాన హార్డ్‌వేర్ వివరాలు బయటకు వచ్చాయి.
  • TENAA ఇమేజెస్ ద్వారా డ్యూయల్-కెమెరా సెన్సర్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ కనిపిస్తున్నాయి. రియర్ ప్యానెల్ పై మోటో డింపుల్ కనిపిస్తోంది.
  • వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి. పవర్ బటన్ లోనే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.
  • Moto G54 5G బ్లూ కలర్ ఆప్షన్ లో లభించనున్నట్లు TENAA ఇమేజెస్ ద్వారా తెలుస్తోంది.
  • లిస్టింగ్ లో Moto G54 5G హ్యాండ్సెట్ 4850mAh బ్యాటరీతో రానున్నట్లు తెలిసింది.

Moto G54 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Moto G54 5G లో 6.5-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి.
  • కెమెరా: Moto G54 5G లో 50ఎంపి క్వాడ్-పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది ఓఐఎస్ ఫీచర్ తో వస్తోంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందిస్తున్నారు.
  • స్టోరేజీ: Moto G54 5G లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆఫర్ చేస్తున్నారు. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే వీలుంది.
  • బ్యాటరీ: Moto G54 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. ఫాస్ట్ చార్జింగ్ వివరాలు ఇంకా తెలియదు.
  • ఇతర ఫీచర్లు: Moto G54 5G లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, మోటో స్పేషియల్ సౌండ్, డాల్బి అట్మాస్ ఉంటాయి.

The post Moto G54 5G లాంచ్ తేదీని ప్రకటించిన మోటోరోలా;TENAA ద్వారా రివీలైన డిజైన్! first appeared on 91Mobiles Telugu.

]]>