Motorola Edge 50 Fusion - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 08 Oct 2024 16:35:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Best camera phones: రూ.25,000 లోపు బెస్ట్ కెమెరా ఫోన్లు [అక్టోబర్ 2024] https://www.91mobiles.com/telugu/best-camera-phones-under-rs-25000-october-2024/ https://www.91mobiles.com/telugu/best-camera-phones-under-rs-25000-october-2024/#respond Tue, 08 Oct 2024 16:35:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=13990 ప్రతీ ధర శ్రేణిలో ఎన్నో స్మార్ట్‌ఫోన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, మీ అవసరాలను బట్టి, కొన్ని ఫోన్లు ఒకే కేటగిరీలోనే వేరే వాటికంటే బెటర్ గా ఉంటాయి. అవి మీకు పర్ఫెక్ట్ గా సెట్ అవ్వొచ్చు. మీరు గనుక, రీమార్కబుల్ కెమెరా క్వాలిటీ గల ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, మీరు సరైన చోటుకే వచ్చారు. ఈ ఆర్టికల్‌లో, మనం రూ.25,000 లోపు అందుబాటులో ఉన్న మంచి కెమెరా ఫోన్లు ఏవో తెలుసుకుందాం. Best camera phones […]

The post Best camera phones: రూ.25,000 లోపు బెస్ట్ కెమెరా ఫోన్లు [అక్టోబర్ 2024] first appeared on 91Mobiles Telugu.

]]>

ప్రతీ ధర శ్రేణిలో ఎన్నో స్మార్ట్‌ఫోన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, మీ అవసరాలను బట్టి, కొన్ని ఫోన్లు ఒకే కేటగిరీలోనే వేరే వాటికంటే బెటర్ గా ఉంటాయి. అవి మీకు పర్ఫెక్ట్ గా సెట్ అవ్వొచ్చు. మీరు గనుక, రీమార్కబుల్ కెమెరా క్వాలిటీ గల ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, మీరు సరైన చోటుకే వచ్చారు. ఈ ఆర్టికల్‌లో, మనం రూ.25,000 లోపు అందుబాటులో ఉన్న మంచి కెమెరా ఫోన్లు ఏవో తెలుసుకుందాం.

Best camera phones (రూ.25,000 లోపు)

స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర
ఐకూ జెడ్9ఎస్ ప్రో రూ.24,999
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ రూ.22,999
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 రూ.24,999
నథింగ్ ఫోన్ (2ఏ) రూ.23,999
రెడ్మీ నోట్ 13 ప్రో రూ.23,999

 

iQOO Z9s Pro

iQOO Z9s Pro స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. వివిధ లైటింగ్ కండీషన్స్‌లో కెమెరా పెర్ఫామెన్స్ స్ట్రాంగ్‌గా ఉంది. ఫోకస్ ఫాస్ట్‌గా, షట్టర్ స్పీడ్స్ బాగున్నాయి.

అయితే లో-లైట్ లో కాస్త తడబాటు ఉన్నప్పటికీ, వైబ్రంట్, డీటెయిల్డ్ ఇమేజెస్, అద్భుతమైన డైనమిక్ రేంజ్ ను ఈ ఫోన్ డెలివర్ చేస్తోంది. అల్ట్రావైడ్ లెన్స్ విషయానికి వస్తే, వివిడ్, హై-కాంట్రాస్ట్ షాట్స్ ను బాగా క్యాప్చర్ అవుతున్నాయి. పొట్రెయిట్స్ షార్ప్‌గా, స్కిన్ టోన్స్ ఆక్యురేట్ గా ఉన్నాయి. బొకే ఎఫెక్ట్ మాత్రం నేచురల్ గా లేదు.

బాగున్నవి బాగాలేనివి
మంచి డైనమిక్ రేంజ్ లో-లైట్ ఇష్యూస్
అద్భుతమైన అల్ట్రావైడ్ లెన్స్ పనితనం అసహజమైన బొకే ఎఫెక్ట్
సాలిడ్ పొట్రెయిట్ మోడ్

 

ఇతర స్పెసిఫికేషన్స్:

  • డిస్ప్లే: 6.77-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్
  • చిప్సెట్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3
  • ర్యామ్, స్టోరేజీ: 12జిబి వరకు ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • బ్యాటరీ, చార్జింగ్: 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ చార్జింగ్

Motorola Edge 50 Fusion

Motorola Edge 50 Fusion లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ప్రైమరీ కెమెరా ఇంప్రెస్సివ్ షాట్స్ డెలివర్ చేస్తోంది. అయితే కలర్స్ కాస్త బూస్ట్ చేస్తోంది. ఆకాశాన్ని ఎక్కువ నీలంగా, గడ్డిని మరింత పచ్చగా చేస్తోంది.

పొట్రెయిట్, నైట్ మోడ్స్ విషయంలో ఫోన్ పనితీరు మెరుగ్గా ఉంది. డీటెయిల్స్ బాగా క్యాప్చర్ చేస్తోంది. అయితే, ల్యాండ్‌స్కేప్ సెల్ఫీస్ విషయంలో బగ్ వల్లన, క్యాషెస్ లేదా బొకే ఎఫెక్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ, 32ఎంపి ఫ్రంట్ కెమెరా డీటెయిల్స్, సరైన స్కిన్ టోన్స్ అందిస్తోంది.

బాగున్నవి బాగాలేనివి
కలర్‌ఫుల్, వైబ్రంట్ ఇమేజెస్ కలర్ బూస్టింగ్
పొట్రెయిట్ మోడ్‌లో అద్భుతమైన ఎడ్జ్ డిటెక్షన్ అసహజమైన బొకే ఎఫెక్ట్
మంచి సెల్ఫీ కెమెరా ల్యాండ్‌స్కేప్ సెల్ఫీ మోడ్‌లో బగ్
మంచి లో-లైట్ పెర్ఫామెన్స్

 

ఇతర స్పెసిఫికేషన్స్:

  • డిస్ప్లే: 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 144 హెర్ట్జ్ పీఓఎల్ఈడీ ప్యానెల్
  • చిప్సెట్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2
  • ర్యామ్, స్టోరేజీ: 12జిబి వరకు ర్యామ్, 512జిబి స్టోరేజీ
  • బ్యాటరీ, చార్జింగ్: 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్

OnePlus Nord CE 4

OnePlus Nord CE 4 స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. వివిధ లైటింగ్ కండీషన్స్ లో నార్డ్ సీఈ4 పనితీరు బాగుంది. సరైన వైట్ బ్యాలన్స్, సహజ రంగులు ఇమేజెస్ లో బాగున్నాయి.

కెమెరా డీసెంట్ డీటెయిల్స్‌ని క్యాప్చర్ చేసింది. అయితే డార్క్ బ్లూ టోన్స్ మరియు పొట్రెయిట్ షాట్స్ లోని ఫేషియల్ డీటెయిల్స్ విషయాల్లో కెమెరా కాస్త ఇబ్బందిపడినట్లు తెలుస్తోంది. పొట్రెయిట్ మోడ్ రిచ్ బొకే ఎఫెక్ట్, ఎడ్జ్ డిటెక్షన్ అందిస్తోంది. అయితే, హై-రెజ్ మోడ్ యొక్క కలర్ కన్సిస్టెన్సీ సరిగ్గా లేదు.

బాగున్నవి బాగాలేనివి
నేచురల్ కలర్ ప్రొడక్షన్ అల్ట్రావైడ్ షాట్స్ లో సాఫ్ట్ డైనమిక్ రేంజ్
క్రిస్ప్ డీటెయిల్స్ కోసం హై-రెజ్ మోడ్ ఫేషియల్ డీటెయిల్స్ సాఫ్ట్ అవ్వడం
పొట్రెయిట్ మోడ్‌లో యాక్యురేట్ ఫేస్ డిటెక్షన్

 

ఇతర స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్
  • చిప్సెట్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3
  • ర్యామ్, స్టోరేజీ: 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • బ్యాటరీ, చార్జింగ్: 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ చార్జింగ్

Nothing Phone (2a)

Nothing Phone (2a) స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. రియర్ కెమెరాలు పిక్సెల్-బైనింగ్ ద్వారా 12.5ఎంపి ఇమేజెస్‌ను బైడీఫాల్ట్ ప్రొడ్యూస్ చేస్తాయి. డే-లైట్ లో షార్ప్, డీటెయిల్డ్ షాట్స్ మంచి డైనమిక్ రేంజ్, కాంట్రాస్ట్ తో వస్తున్నాయి.

కలర్స్ పూర్తిగా నేచురల్ గా లేవు. అవి వైబ్రంట్ మరియు పంచీగా ఉన్నాయి. అల్ట్రా-వైడ్ లెన్స్ డీసెంట్ రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. కాస్త వార్మ్ టోన్స్ ఉన్నాయి. ప్రైమరీ కెమెరాతో పోల్చితే తక్కువ క్వాలిటీ గల ఇమేజెస్‌ను అల్ట్రావైడ్ అందిస్తోంది. లో-లైట్ కండీషన్స్ లో కెమెరాలు ఆటోమేటిక్ గా నైట్ మోడ్‌కి స్విచ్ అవుతున్నాయి. నైట్ మోడ్ లో ఎక్స్‌పోజర్ మెరుగ్గా, షార్ప్‌నెస్, నాయిస్ తక్కువగా ఉన్నాయి. డేలైట్ లో ఫ్రంట్ కెమెరా స్టన్నింగ్ ఇమేజెస్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఇండోర్ కండీషన్స్ (లోలైట్) లో కెమెరా పనితీరు నాసీరకంగా ఉంది.

బాగున్నవి బాగాలేనివి
అద్భుతమైన డేలైట్ పనితీరు ఎక్కువ వైబ్రంట్‌గా కనిపిస్తోన్న కలర్స్
ఎఫెక్టివ్ నైట్ మోడ్ బాగాలేని లో-లైట్ సెల్ఫీ పెర్ఫామెన్స్
మంచి డే-లైట్ సెల్ఫీస్ యావరేజీ క్వాలిటీ అల్ట్రావైడ్ లెన్స్

 

ఇతర స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్
  • చిప్సెట్: మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో
  • ర్యామ్, స్టోరేజీ: 12జిబి వరకు ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • బ్యాటరీ, చార్జింగ్: 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్

Redmi Note 13 Pro

Redmi Note 13 Pro స్మార్ట్‌ఫోన్‌లో 200ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. ప్రైమరీ కెమెరాతో తీసిన ఫోటోలు వైబ్రంట్ గా ఉన్నాయి. అయితే కాస్త ఆరెంజ్ వంటి కలర్ ఉన్నాయి. నాయిస్ రిడక్షన్, డైనమిక్ రేంజ్ బాగున్నాయి.

అయితే, లో-లైట్ కండీషన్స్ లో కలర్ కన్సిస్టెన్సీ బాగాలేదు. ఇమేజెస్ లో ఓవర్‌ఎక్స్‌పోజ్డ్ ఏరియాస్ ఉన్నాయి. అల్ట్రావైడ్ లెన్స్ కలర్ బ్యాలన్స్, ప్రైమరీ కెమెరాకు దాదాపు సమానంగా ఉంది. అయితే డీటెయిల్స్ బాగాలేవు. పొట్రెయిట్ షాట్స్ విషయంలో ఫోకస్ సమస్యగా ఉంది. ఫ్రంట్ కెమెరా మంచి లైటింగ్ కండీషన్స్ లో బాగుంది. పొట్రెయిట్ మోడ్‌లో స్కిన్ టోన్ డిటెక్షన్ పర్ఫెక్ట్ గా లేదు.

బాగున్నవి బాగాలేనివి
మంచి డైనమిక్ రేంజ్ సరిగ్గాలేని లో-లైట్ పనితీరు
ఏఐ ఎడిటింగ్ టూల్స్ సరిగ్గాలేని స్కిన్ టోన్ డిటెక్షన్
మంచి డేలైట్ సెల్ఫీస్ అల్ట్రావైడ్ షాట్స్ లో డీటెయిల్స్ బాగా లేవు

 

ఇతర స్పెసిఫికేషన్స్:

  • డిస్ప్లే: 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్
  • చిప్సెట్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2
  • ర్యామ్, స్టోరేజీ: 12జిబి వరకు ర్యామ్, 512జిబి స్టోరేజీ
  • బ్యాటరీ, చార్జింగ్: 5100 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ చార్జింగ్

The post Best camera phones: రూ.25,000 లోపు బెస్ట్ కెమెరా ఫోన్లు [అక్టోబర్ 2024] first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/best-camera-phones-under-rs-25000-october-2024/feed/ 0
Fastest charging phones: రూ.25,000 లోపు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024] https://www.91mobiles.com/telugu/fastest-charging-phones-under-rs-25000-september-2024/ https://www.91mobiles.com/telugu/fastest-charging-phones-under-rs-25000-september-2024/#respond Mon, 30 Sep 2024 14:21:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=13845 స్మార్ట్‌ఫోన్ కొనేముందు అందరూ చూసే ముఖ్యమైన ఫీచర్లలో చార్జింగ్ స్పీడ్ ఒకటి. తొందరగా చార్జ్ అయ్యే ఫోన్ ఉంటే, పనులు కూడా త్వరగా పూర్తవుతాయి. అర్జంటుగా బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, చార్జింగ్ తక్కువగా ఉంటే, ఫాస్ట్ చార్జింగ్ తో ఇట్టే ఫోన్ చార్జ్ చేసుకోవచ్చు. ఇలా ఫాస్ట్ చార్జింగ్ వల్లన ఎన్నో లాభాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా సమయం వృథా కాదు. బిజీ బిజీగా ఉండే వారికి ఈ చార్జింగ్ స్పీడ్ ఫీచర్ ఎంతో మేలు చేస్తుంది. […]

The post Fastest charging phones: రూ.25,000 లోపు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024] first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్‌ఫోన్ కొనేముందు అందరూ చూసే ముఖ్యమైన ఫీచర్లలో చార్జింగ్ స్పీడ్ ఒకటి. తొందరగా చార్జ్ అయ్యే ఫోన్ ఉంటే, పనులు కూడా త్వరగా పూర్తవుతాయి. అర్జంటుగా బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, చార్జింగ్ తక్కువగా ఉంటే, ఫాస్ట్ చార్జింగ్ తో ఇట్టే ఫోన్ చార్జ్ చేసుకోవచ్చు. ఇలా ఫాస్ట్ చార్జింగ్ వల్లన ఎన్నో లాభాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా సమయం వృథా కాదు. బిజీ బిజీగా ఉండే వారికి ఈ చార్జింగ్ స్పీడ్ ఫీచర్ ఎంతో మేలు చేస్తుంది. రూ.25,000 లోపు ధరలో భారత్ లో అందుబాటులో ఉన్న ఉత్తమమైన ఫాస్టెస్ట్ చార్జింగ్ స్మార్ట్‌ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం.

ఫోన్ చార్జింగ్ స్పీడ్ చార్జింగ్ టైమ్
రియల్మీ 13+ 80 వాట్ 31 నిమిషాలు
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 100 వాట్ 35 నిమిషాలు
రియల్మీ పీ2 ప్రో 80 వాట్ 31 నిమిషాలు
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 68 వాట్ 36 నిమిషాలు
మోటోరోలా ఎడ్జ్ 50 నియో 68 వాట్ 37 నిమిషాలు

 

Realme 13+

Realme 13+ రూ.25,000 లోపు ధరలో లభిస్తోన్న ఒక బెస్ట్-పెర్ఫామింగ్ ఫోన్లలో ఒకటి. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. చార్జర్ తో పాటు వస్తోన్న ఈ ఫోన్ 20 శాతం నుంచి పూర్తిగా చార్జ్ అయ్యేందుకు కేవలం 31 నిమిషాల సమయం పడుతుంది. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో రియల్మీ 13+ 10 గంటల స్కోరు చేసింది.

Realme 13+ లో 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, 16ఎంపి సెల్ఫీ కెమెరా, 50 ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా ఉన్నాయి.

8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.22,999, 8జిబి+256జిబి వేరియంట్ ధర రూ.24,999 గా, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.26,999 గా ఉన్నాయి.

OnePlus Nord CE4

OnePlus Nord CE4 స్మార్ట్‌ఫోన్ లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 35 నిమిషాలు సమయం పట్టింది. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 16 గంటల స్కోర్ చేసింది.

OnePlus Nord CE4 లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 16ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.26,999 గా ఉన్నాయి.

Realme P2 Pro

Realme P2 Pro స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.25,000 లోపు ధర శ్రేణిలో ఉన్న ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్లలో ఒకటి. ఈ ఫోన్ లో 5200 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు ఈ ఫోన్‌కి 36 నిమిషాల సమయం పడుతుంది. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 10 గంటల స్కోర్ చేసింది.

Realme P2 Pro లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ స్క్రీన్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

Realme P2 Pro 8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది. 12జిబి+512జిబి మోడల్ ధర రూ.27,999 గా ఉంది.

Motorola Edge 50 Fusion

Motorola Edge 50 Fusion స్మార్ట్‌ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ టర్బోపవర్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు ఈ ఫోన్‌కి 54 నిమిషాల సమయం పట్టింది. అయితే, చార్జ్ బూస్ట్ ఫీచర్ ఉపయోగిస్తే, 36 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుంది. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 9 గంటల 53 నిమిషాలు స్కోర్ చేసింది.

Motorola Edge 50 Fusion లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 144 హెర్ట్జ్ పీఓఎల్ఈడీ స్క్రీన్, 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ ఉన్నాయి.

8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.21,999, 12జిబి+256జిబి వేరియంట్ ధర రూ.24,999 మరియు 12జిబి+512జిబి మోడల్ ధర రూ.27,999 గా ఉన్నాయి.

Motorola Edge 50 Neo

Motorola Edge 50 Neo లో 4310 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 37 నిమిషాలు సమయం పట్టింది.

Motorola Edge 50 Neo లో 6.4-ఇంచ్ 1.2కే 120 హెర్ట్జ్ ఎల్టీపీవో పీఓఎల్ఈడీ స్క్రీన్, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్‌ 8జిబి+128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది. 12జిబి+256జిబి మోడల్ ధర రూ.24,999, 12జిబి+512జిబి వేరియంట్ ధర రూ.27,999 గా ఉంది.

The post Fastest charging phones: రూ.25,000 లోపు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024] first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/fastest-charging-phones-under-rs-25000-september-2024/feed/ 0
Realme P2 Pro vs Motorola Edge 50 Fusion: రూ.25,000 లోపు బడ్జెట్‌లో రెండింట్లో ఏది బెటర్? https://www.91mobiles.com/telugu/realme-p2-pro-vs-motorola-edge-50-fusion-performance-comparison-which-is-better/ https://www.91mobiles.com/telugu/realme-p2-pro-vs-motorola-edge-50-fusion-performance-comparison-which-is-better/#respond Mon, 23 Sep 2024 12:58:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=13686 Realme P2 Pro మరియు Motorola Edge 50 Fusion స్మార్ట్‌ఫోన్లు రెండు కూడా రూ.25,000 లోపు లభించే ఫోన్లు. ఇవి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్, 12జిబి వరకు ర్యామ్ తో వచ్చాయి. మరి, సాధారణ మరియు విపరీతమైన వాడకానికి ఈ రెండు ఫోన్లలో ఏది బెటర్ ఆప్షన్ అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందుకోసం, మేం రియల్మీ పీ2 ప్రో మరియు మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్లపై […]

The post Realme P2 Pro vs Motorola Edge 50 Fusion: రూ.25,000 లోపు బడ్జెట్‌లో రెండింట్లో ఏది బెటర్? first appeared on 91Mobiles Telugu.

]]>

Realme P2 Pro మరియు Motorola Edge 50 Fusion స్మార్ట్‌ఫోన్లు రెండు కూడా రూ.25,000 లోపు లభించే ఫోన్లు. ఇవి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్, 12జిబి వరకు ర్యామ్ తో వచ్చాయి. మరి, సాధారణ మరియు విపరీతమైన వాడకానికి ఈ రెండు ఫోన్లలో ఏది బెటర్ ఆప్షన్ అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందుకోసం, మేం రియల్మీ పీ2 ప్రో మరియు మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్లపై కొన్ని టెస్టులు చేశాం. ఆ వివరాలను చూద్దాం.

అంటుటు

ఓవరాల్‌గా అంటుటు టెస్టులో, రియల్మీ పీ2 ప్రో డివైజ్ మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ కంటే బెటర్ గా ఉంది. అయితే రెండింటి మధ్య తేడా స్వల్పమే. అంటుటు బ్రేక్‌డౌన్‌ని గమనిస్తే, సీపీయూ మరియు యూఎక్స్ పెర్ఫామెన్స్ విషయాల్లో రియల్మీ పీ2 ప్రో కంటే మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ బెటర్ గా ఉంది. మరోవైపు, రియల్మీ పీ2 ప్రో గ్రాఫిక్స్, మెమొరీ వంటి విషయాల్లో మెరుగ్గా ఉంది. ఇది గేమింగ్ వంటి టాస్కులకు బాగా సరిపోతుంది.

విజేత: Realme P2 Pro 5G

గీక్‌బెంచ్

గీక్‌బెంచ్ టెస్టులో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఉత్తమమైన ప్రదర్శన కనబరిచింది. సింగిల్-కోర్ టెస్ట్ లో ఈ ఫోన్ 1020 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్టులో 2945 పాయింట్లు నమోదు చేసింది. మరోవైపు, రియల్మీ పీ2 ప్రో సింగిల్-కోర్ టెస్టులో 866 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్టులో 2930 పాయింట్లు స్కోర్ చేసింది. చిన్నపాటి టాస్కులను మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఎంతో చురగ్గా హ్యాండిల్ చేస్తుందని తెలుస్తోంది. ఇక హెవీ టాస్కుల విషయంలో రెండు ఫోన్లు కూడా సమానంగా పని చేస్తాయి.

విజేత: Motorola Edge 50 Fusion

సీపీయూ థ్రాటిల్

సీపీయూ థ్రాటిల్ టెస్టు కోసం మేం బర్నవుట్ యాప్ వాడాం. ఈ టెస్టులో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్, రియల్మీ పీ2 ప్రో ఫోన్లు రెండు కూడా సమానమైన ప్రదర్శనను కనబరిచాయి. టెస్టులో ఈ ఫోన్లు రఫ్ గా 76 శాతం స్కోరు నమోదు చేశాయి. అంటే ఈ ఫోన్లు, గ్రాఫిక్స్ తో కూడుకున్న గేమ్స్‌ను బాగా హ్యాండిల్ చేయగలవని రుజువైంది.

విజేత: సమానం

గేమింగ్

గేమింగ్ టెస్టులో రెండు స్మార్ట్‌ఫోన్ల యొక్క బెంచ్‌మార్క్ స్కోర్లు ఏ విధంగా ఉన్నాయో తెలిసింది. బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ, రియల్ రేసింగ్ 3 గేమ్‌లను ఒక్కోదాన్ని 30 నిమిషాల చొప్పున రెండు ఫోన్లలో ఆడటం జరిగింది. ఆడే ముందు రెండు ఫోన్లలో ఒకే విధమైన గ్రాఫిక్స్ మరియు ఫ్రేమ్ రేట్ సెట్టింగ్స్ పెట్టాం.

              గేమింగ్ రియల్మీ పీ2 ప్రో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్
బీజీఎంఐ యావరేజ్ ఎఫ్‌పీఎస్ 35.7
కాల్ ఆఫ్ డ్యూటీ యావరేజ్ ఎఫ్‌పీఎస్ 53.32
రియల్ రేసింగ్ యావరేజ్ ఎఫ్‌పీఎస్ 107.08

 

దురదృష్టవశాత్తు, మేం మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్‌ని మా ఫ్రేమ్ రేట్ యాప్ లో రన్ చేయలేక పోయాం. అయితే, ఎడ్జ్ 50 ఫ్యూజన్ లో ఫ్రేమ్ డ్రాప్ సమస్యలైతే లేవు. మూడు గేమ్స్‌ని స్మూథ్ గా హ్యాండిల్ చేసింది. మరోవైపు, రియల్మీ పీ2 ప్రో.. కాల్ ఆఫ్ డ్యూటీపై 53.32 యావరేజీ ఎఫ్‌పీఎస్, బీజీఎంఐ పై 35.74 యావరేజీ ఎఫ్‌పీఎస్ నమోదయ్యాయి. హై మరియు హెచ్డీఆర్ సెట్టింగ్స్ తో రెండు ఫోన్లలో ఆడగా, 60ఎఫ్‌పీఎస్ మార్క్ నుంచి డౌన్ అయ్యాయి.

            గేమింగ్ రియల్మీ పీ2 ప్రో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్
బీజీఎంఐ టెంపరేచర్ పెరుగుదల 7.9 7.5
కాల్ ఆఫ్ డ్యూటీ టెంపరేచర్ పెరుగుదల 5.3 7.2
రియల్ రేసింగ్ టెంపరేచర్ పెరుగుదల 5.7 4.4

 

మొత్తం మీద, రియల్మీ పీ2 ప్రో, ఎడ్జ్ 50 ప్యూజన్ కంటే మంచి థర్మల్ ఎఫిషియన్సీని అందిస్తుంది. ఈ హ్యాండ్సెట్ టెంపరేచర్ 18.9 డిగ్రీలకు పెరగగా, మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్‌ని 19.1 డిగ్రీలకు పెరిగింది. రియల్మీ పీ2 ప్రో లో 3డీ వీసీ కూలింగ్ సిస్టమ్ ఉండటం ప్లస్ అయ్యింది. దీని ద్వారా పెర్ఫామెన్స్ బాగుండటంతో పాటు, థర్మల్ థ్రాట్లింగ్ అనేది కంట్రోల్ లో ఉంది.

విజేత: Realme P2 Pro

ఏది బెటర్?

ఫలితాలను గమనిస్తే, రెండు స్మార్ట్‌ఫోన్ల మధ్య పెర్ఫామెన్స్ విషయంలో పెద్దగా తేడా ఉన్నట్లు అనిపించడం లేదు. అయితే, రెండు ఫోన్లు కూడా వివిధ విభాగాల్లో మేటిగా ఉన్నాయి. గ్రాఫిక్స్ మరియు మెమొరీ విషయంలో Realme P2 Pro బాగుంది. దీని ద్వారా గేమింగ్ మరియు ఇతర హెవీ టాస్కులు వేగంగా చేయబడతాయి. అలాగే రియల్మీ పీ2 ప్రోలో ఉన్న థర్మల్ ఎఫిషియన్సీ కూడా ఫోన్ స్థిరంగా పెర్ఫామ్ చేసేందుకు ఉపయోగపడుతుంది.

మరోవైపు, Motorola Edge 50 Fusion రోజువారీ టాస్కులను చకచకా చేసేస్తుంది. దీనికి గీక్‌బెంచ్ స్కోరే రుజువు.

చివరగా, మీ ప్రాధామ్యాలపై ఎంపిక ఆధారపడి ఉంటుంది. మీకు గేమింగ్, మల్టీ-టాస్కింగ్ ముఖ్యమైతే Realme P2 ను ఎంచుకోండి. రోజువారీ టాస్కులను వేగంగా చేసుకోవాలనుకుంటే Motorola Edge 50 Fusion ను ఎంపిక చేసుకోండి.

The post Realme P2 Pro vs Motorola Edge 50 Fusion: రూ.25,000 లోపు బడ్జెట్‌లో రెండింట్లో ఏది బెటర్? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-p2-pro-vs-motorola-edge-50-fusion-performance-comparison-which-is-better/feed/ 0
Realme 13+ vs Motorola Edge 50 Fusion: ఏ ఫోన్ బ్యాటరీ బెటర్ బ్యాకప్ ఇస్తుంది? https://www.91mobiles.com/telugu/realme-13-plus-vs-motorola-edge-50-fusion-battery-comparison-which-is-better/ https://www.91mobiles.com/telugu/realme-13-plus-vs-motorola-edge-50-fusion-battery-comparison-which-is-better/#respond Mon, 16 Sep 2024 15:28:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=13512 స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం. Realme […]

The post Realme 13+ vs Motorola Edge 50 Fusion: ఏ ఫోన్ బ్యాటరీ బెటర్ బ్యాకప్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం.

Realme 13+ మరియు Motorola Edge 50 Fusion ఫోన్ల బ్యాటరీ పనితనాన్ని మేం కొన్ని టెస్టులు చేసి పరీక్షించాం. ఆ వివరాలను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

Realme 13+ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. మరోవైపు Motorola Edge 50 Fusion లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

పీసీమార్క్

పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ కోసం రియల్మీ 13+ మరియు మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్లు ఫ్లైట్ మోడ్ లో పెట్టాం. అలాగే బ్రైట్నెస్ లెవెల్స్ మరియు ఆడియో లెవెల్స్ ను ఒకే విధంగా ఉంచాం. రెండు ఫోన్లు కూడా 100 శాతం చార్జింగ్ తో ఉన్నాయి.

స్మార్ట్‌ఫోన్ రియల్మీ 13+ మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్
పీసీమార్క్ టెస్ట్ 10 గంటల 37 నిమిషాలు 9 గంటల 53 నిమిషాలు

 

పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో రియల్మీ 13+ ఫోన్ 20 శాతానికి డ్రాప్ అయ్యేందుకు 10 గంటల సమయం పట్టింది. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ కూడా దాదాపుగా 10 గంటల పాటు నడిచింది. రెండు ఫోన్లను పోల్చితే, రియల్మీ 13+ బెటర్ బ్యాటరీ లైఫ్ ఇస్తుందని తెలిసింది.

విజేత: Realme 13+

యూట్యూబ్ వీడియో టెస్ట్

30 నిమిషాల పాటు యూట్యూబ్ వీడియోలను చూసే టెస్ట్ కోసం, రెండు ఫోన్లలో ఒకే విధమైన బ్రైట్నెస్, ఆడియో లెవెల్స్, రెజుల్యూషన్ పెట్టడం జరిగింది.

స్మార్ట్‌ఫోన్ రియల్మీ 13+ మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్
పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ (బ్యాటరీ ఖర్చు) 4 శాతం 4 శాతం

 

యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్ టెస్ట్ లో రెండు స్మార్ట్‌ఫోన్లు కూడా 4 శాతం బ్యాటరీని వినియోగించుకున్నాయి. అంటే 200ఎంఏహెచ్ పవర్ ను వాడుకున్నాయి.

విజేత: సమానం

గేమింగ్

గేమింగ్ టెస్ట్ కోసం రెండు స్మార్ట్‌ఫోన్లలో ఒకే విధమైన సెట్టింగ్స్ ను పెట్టడం జరిగింది.

స్మార్ట్‌ఫోన్ రియల్మీ 13+ మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్
గేమింగ్ తర్వాత బ్యాటరీ డ్రాప్ 6.6 శాతం 8.6 శాతం

 

ఈ టెస్ట్ కోసం బీజీఎంఐ, రియల్ రేసింగ్ 3, కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్‌లను రెండు ఫోన్లలో ఒక్కోదానిలో 30 నిమిషాల పాటు ఆడటం జరిగింది. ఆడటం అయ్యాక, రియల్మీ 13+ లో 6.6 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ లో 8.6 శాతం బ్యాటరీ డ్రాప్ అయ్యింది. గేమర్స్‌కి రియల్మీ 13+ బెటర్ చాయిస్ అయ్యే అవకాశం ఉంది.

విజేత: Realme 13+

చార్జింగ్

రియల్మీ 13+ మరియు ఎడ్జ్ 50 ఫ్యూజన్ డివైజెస్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. అయితే, రెండు ఫోన్లు కూడా వేర్వేరు చార్జింగ్ స్పీడ్‌కి సపోర్ట్ చేస్తాయి.

స్మార్ట్‌ఫోన్ రియల్మీ 13+ మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్
చార్జింగ్ టైమ్ (20%-100%) 31 నిమిషాలు 36 నిమిషాలు

 

రియల్మీ 13+ 80 వాట్ చార్జర్ తో వచ్చింది. ఇది ఫోన్‌ని 31 నిమిషాల్లో 20 శాతం నుంచి 100 శాతం వరకు చార్జ్ చేస్తుంది. ఎడ్జ్ 50 ఫ్యూజన్ 68 వాట్ చార్జర్ తో వచ్చింది. 100 శాతం చార్జ్ అయ్యేందుకు ఈ ఫోన్‌కి 36 నిమిషాల సమయం పట్టింది.

విజేత: Realme 13+

ఏది బెటర్?

మేం జరిపిన టెస్ట్ ప్రకారం, Realme 13+ స్మార్ట్‌ఫోన్, Motorola Edge 50 Fusion కంటే ముందుంది. అయితే, రోజువారీ వాడకంలో రెండు ఫోన్లు కూడా ఒకే రకంగా బ్యాటరీని ఖర్చు చేశాయి. అలాగే, చార్జింగ్ స్పీడ్స్ వేరైనప్పటికీ, పూర్తిగా చార్జ్ అయ్యేందుకు రెండు ఫోన్లు దాదాపుగా ఒకే సమయాన్ని తీసుకున్నాయి.

The post Realme 13+ vs Motorola Edge 50 Fusion: ఏ ఫోన్ బ్యాటరీ బెటర్ బ్యాకప్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-13-plus-vs-motorola-edge-50-fusion-battery-comparison-which-is-better/feed/ 0
Vivo T3 Pro vs Motorola Edge 50 Fusion: ఏది బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుంది? https://www.91mobiles.com/telugu/vivo-t3-pro-vs-motorola-edge-50-fusion-performance-comparison-which-is-better/ https://www.91mobiles.com/telugu/vivo-t3-pro-vs-motorola-edge-50-fusion-performance-comparison-which-is-better/#respond Thu, 12 Sep 2024 15:27:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=13464 Vivo నుంచి కొన్ని రోజుల క్రితం Vivo T3 Pro ఫోన్ లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ రూ.24,999 ధరతో మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 3డీ అమోలెడ్ స్క్రీన్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఇదే సెగ్మెంట్ లో మరొక ఫోన్ Motorola Edge 50 Fusion కూడా లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ […]

The post Vivo T3 Pro vs Motorola Edge 50 Fusion: ఏది బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>

Vivo నుంచి కొన్ని రోజుల క్రితం Vivo T3 Pro ఫోన్ లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ రూ.24,999 ధరతో మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 3డీ అమోలెడ్ స్క్రీన్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఇదే సెగ్మెంట్ లో మరొక ఫోన్ Motorola Edge 50 Fusion కూడా లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ తో వచ్చింది. ఇప్పుడు ఈ రెండు ఫోన్ల యొక్క పెర్ఫామెన్స్‌ను పోల్చి చూసి, రెండింట్లో ఏది శక్తివంతమైన ఫోన్ అనే విషయాన్ని తెలుసుకుందాం.

గీక్‌బెంచ్

ఈ టెస్ట్ కోసం రెండు ఫోన్ల యొక్క టాప్ మోడల్స్‌ను వినియోగించాం. Vivo T3 Pro 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 2.1 స్టోరేజీ వేరియంట్ ధర రూ.26,999 గా ఉంది. Motorola Edge 50 Fusion 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది.

గీక్‌బెంచ్‌పై సింగిల్-కోర్ టెస్ట్ లో వివో టీ3 ప్రో 1147 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 3117 పాయింట్లు స్కోర్ చేసింది. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 1020 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2945 పాయింట్లు స్కోర్ చేసింది.

వివో టీ3 ప్రో డివైజ్ యాప్ లోడ్, జనరల్ స్క్రోలింగ్, గేమింగ్, వీడియో రికార్డింగ్ వంటి పనులను ఎక్కువ ఎఫిషియంట్ గా చేస్తుంది. తక్కువ ర్యామ్ కన్ఫిగరేషన్ ఉన్నప్పటికీ వివో మంచి స్కోర్ నమోదు చేసింది.

విజేత: Vivo T3 Pro

అంటుటు

వివో టీ3 ప్రో యొక్క అంటుటు స్కోర్ 8,12,119 గా ఉంది. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ అంటుటు స్కోర్ 6,20,648 గా ఉంది. ఈ టెస్టులో అత్యధిక పాయింట్లు సాధించిన వివో టీ3 ప్రో, మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ కంటే మేటిగా నిలిచింది.

విజేత: Vivo T3 Pro

సీపీయూ థ్రాటిల్

సీపీయూ థ్రాటిల్ టెస్ట్ కోసం మేం బర్నవుట్ యాప్ వినియోగించాం. గతంలో ఈ టెస్టులో మోటోరోలా ఫోన్ రియల్మీ 13 ప్లస్ మీద పైచేయి సాధించింది. ఇప్పుడు కూడా తన డామినేషన్ ను చూపించింది.

వివో టీ3 ప్రో డివైజ్ బర్నవుట్ టెస్ట్ లో 67.9 పర్సెంట్ స్టెబిలిటీని చూపించింది. మరోవైపు, మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ డివైజ్ 76.5 పర్సెంట్ స్టెబిలిటీని చూపించింది.

విజేత: Motorola Edge 50 Fusion

గేమింగ్

మేం జరిపిన గేమింగ్ టెస్ట్ లో.. వివో టీ3 ప్రో మరియు మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్లలో 30 నిమిషాల పాటు బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్‌లను ఆడాం. ఈ సమయంలో టెంపరేచర్ ను గమనించాం.

బీజీఎంఐ రౌండ్ తర్వాత, వివో టీ3 ప్రో టెంపరేచర్ 3.8 డిగ్రీలు పెరిగింది. మరోవైపు, ఎడ్జ్ 50 ఫ్యూజన్ టెంపరేచర్ 7.5 డిగ్రీలు పెరిగింది. 30 నిమిషాల పాటు కాల్ ఆఫ్ డ్యూటీ ఆడాక, టీ3 ప్రో డివైజ్ టెంపరేచర్ 3.1 డిగ్రీలు పెరిగగా, మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ యొక్క టెంపరేచర్ 7.2 డిగ్రీలు పెరిగింది.

వివో టీ3 ప్రో, ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్లలో కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేలను అందించారు. దీంతో గేమింగ్ టైమ్‌లో మిస్‌టచెస్ చోటుచేసుకున్నాయి. వివో టీ3 ప్రో ఎక్స్‌ట్రిమ్+ ఫ్రేమ్ రేట్స్ (90ఎఫ్‌పీఎస్) ను స్మూథ్ గ్రాఫిక్స్ పై ఆఫర్ చేస్తుంది. ఎడ్జ్ 50 ఫ్యూజన్ లో ఈ ఫీచర్ ఇంకా అందుబాటులో లేదు. మేం జరిపిన టెస్టుల్లో వివో టీ3 ప్రో ఫ్రేమ్ రేట్స్ కన్సిస్టెంట్ గా ఉన్నాయి.

విజేత: Vivo T3 Pro

ఏది బెటర్?

మేం జరిపిన టెస్టులను బట్టి, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ కల్గిన Vivo T3 Pro విజేతగా నిలిచింది. పెర్ఫామెన్స్ బాగా ఉండాలని భావించే వారికి వివో టీ3 ప్రో మంచి ఎంపిక అవుతుంది. అయితే, మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.

ఇంకా ఎడ్జ్ 50 ఫ్యూజన్ కు 3 ఏళ్ళు మేజర్ ఓఎస్ అప్డేట్స్ లభిస్తాయి. కానీ, టీ3 ప్రో కి మాత్రం 2 ఏళ్ళు మేజర్ ఓఎస్ అప్డేట్స్ లభిస్తాయి.

ఈ రెండు ఫోన్లను టెస్ట్ చేసిన వారు: ఉజ్వల్ శర్మ, ఆదిత్యా పాండే

The post Vivo T3 Pro vs Motorola Edge 50 Fusion: ఏది బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-t3-pro-vs-motorola-edge-50-fusion-performance-comparison-which-is-better/feed/ 0
Motorola Edge 50 Fusion: స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్, ఐపీ68 రేటింగ్‌తో భారత్‌లో లాంచైన మోటోరోలా ఫోన్ https://www.91mobiles.com/telugu/motorola-edge-50-fusion-launched-india-snapdragon-7s-gen-2-chipset-and-ip68-rating/ Thu, 16 May 2024 13:26:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=11569 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో Motorola Edge 50 Fusion డివైజ్ ని లాంచ్ చేసింది. ఎడ్జ్ 50 ఫ్యూజన్ డివైజ్ లో ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ఉంది. ఇంకా ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 12జిబి ర్యామ్, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 50ఎంపి కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. ఓసారి డివైజ్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా […]

The post Motorola Edge 50 Fusion: స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్, ఐపీ68 రేటింగ్‌తో భారత్‌లో లాంచైన మోటోరోలా ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్‌లో Motorola Edge 50 Fusion లాంచ్
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్
  • 6.7-ఇంచ్ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 50ఎంపి కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో Motorola Edge 50 Fusion డివైజ్ ని లాంచ్ చేసింది. ఎడ్జ్ 50 ఫ్యూజన్ డివైజ్ లో ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ఉంది. ఇంకా ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 12జిబి ర్యామ్, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 50ఎంపి కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. ఓసారి డివైజ్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Motorola Edge 50 Fusion ధర, లభ్యత

Motorola Edge 50 Fusion స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో 2 స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Motorola Edge 50 Fusion 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.22,999 గా నిర్ణయించారు. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది.

లాంచ్ ఆఫర్ లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తున్నారు. దీంతో ఫోన్ రూ.20,999 కే లభించనుంది. టాప్ వేరియంట్ రూ.22,999 కే లభిస్తుంది.

మే 22 నుంచి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా వెబ్‌సైట్ మరియు రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా Motorola Edge 50 Fusion సేల్‌కి వస్తోంది.

Motorola Edge 50 Fusion డివైజ్ ఫారెస్ట్ బ్లూ, మార్ష్‌మాలో బ్లూ మరియు హాట్ పింక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Motorola Edge 50 Fusion స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Motorola Edge 50 Fusion లో 6.7-ఇంచ్ 3డీ కర్వ్డ్ పీఓఎల్ఈడీ స్క్రీన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి.

ప్రాసెసర్: Motorola Edge 50 Fusion లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ వాడారు. ఈ చిప్ యొక్క హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4GHz.

ర్యామ్, స్టోరేజీ: Motorola Edge 50 Fusion డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Motorola Edge 50 Fusion లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీఐఏ 700సీ ఓఐఎస్ మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. వైడ్ యాంగిల్ లెన్స్ 4ఎక్స్ మ్యాక్రో షాట్స్ కూడా తీయగలదు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Motorola Edge 50 Fusion లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Motorola Edge 50 Fusion డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హలో యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ 3 ఏళ్ళ పాటు ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ పొందుతుంది.

ఇతర ఫీచర్లు: Motorola Edge 50 Fusion లో ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, డ్యూయల్ సిమ్, 5జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Motorola Edge 50 Fusion: స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్, ఐపీ68 రేటింగ్‌తో భారత్‌లో లాంచైన మోటోరోలా ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Motorola Edge 50 Fusion ఇండియా లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/motorola-edge-50-fusion-india-launch-date-confirmed/ Wed, 08 May 2024 18:24:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=11426 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో ఎడ్జ్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Motorola Edge 50 Fusion పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. ఈ ఫోన్ లాంచ్ తేదీని తాజాగా ఖరారు చేసింది. మే 16న ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతోంది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ డివైజ్ సేల్‌కి రానుంది. ఓసారి లాంచ్ తేదీ వివరాలు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. Motorola […]

The post Motorola Edge 50 Fusion ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మే 16న Motorola Edge 50 Fusion లాంచ్
  • 15 5జీ బ్యాండ్స్ సపోర్ట్ తో వస్తోన్న ఫోన్
  • ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో ఎడ్జ్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Motorola Edge 50 Fusion పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. ఈ ఫోన్ లాంచ్ తేదీని తాజాగా ఖరారు చేసింది. మే 16న ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతోంది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ డివైజ్ సేల్‌కి రానుంది. ఓసారి లాంచ్ తేదీ వివరాలు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

Motorola Edge 50 Fusion లాంచ్ తేదీ

ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ప్రకారం, Motorola Edge 50 Fusion స్మార్ట్‌ఫోన్ భారత్ లో మే 16న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవ్వనుంది.

Motorola Edge 50 Fusion ఫారెస్ట్ బ్లూ, మార్ష్‌మాలో బ్లూ మరియు హాట్ పింక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

మార్ష్‌మాలో బ్లూ మరియు హాట్ పింక్ కలర్స్ వీగన్ లెదర్ ఫినిష్డ్ బ్యాక్ ప్యానెల్ తో వస్తున్నాయి. మరోవైపు, ఫారెస్ట్ బ్లూ పీఎంఎంఏ ఫినిష్ తో రానుంది.

Motorola Edge 50 Fusion స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే గ్లోబల్‌గా లాంచ్ అయ్యింది. దీంతో దాదాపుగా డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ గ్లోబల్ వేరియంట్‌ని పోలి ఉంటాయని భావిస్తున్నారు.

Motorola Edge 50 Fusion స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Motorola Edge 50 Fusion లో 6.7-ఇంచ్ 3డీ కర్వ్డ్ పీఓఎల్ఈడీ స్క్రీన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి.

ప్రాసెసర్: Motorola Edge 50 Fusion లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Motorola Edge 50 Fusion డివైజ్ 12జిబి ర్యామ్ మరియు 256జిబి స్టోరేజీని కలిగి ఉంది.

కెమెరా: Motorola Edge 50 Fusion డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీఐఏ 700సీ ఓఐఎస్ మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ 4x మ్యాక్రో షాట్స్‌ని కూడా తీయగలదు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Motorola Edge 50 Fusion లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Motorola Edge 50 Fusion డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హలో యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 3 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్‌ ఈ ఫోన్ కి లభిస్తాయి.

ఇతర ఫీచర్లు: Motorola Edge 50 Fusion డివైజ్ 15 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ ఫోన్ లో ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ కూడా ఉంది.

The post Motorola Edge 50 Fusion ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Motorola: గ్లోబల్‌గా లాంచైన Moto Edge 50 Ultra, Edge 50 Fusion https://www.91mobiles.com/telugu/motorola-edge-50-ultra-edge-50-fusion-globally-launched/ Wed, 17 Apr 2024 06:30:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=11137 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola గ్లోబల్‌గా Edge 50 Ultra మరియు Edge 50 Fusion ఫోన్లను లాంచ్ చేసింది. భారత్ లో మోటోరోలా ఏప్రిల్ 3న Edge 50 Pro 5G ని లాంచ్ చేసింది. గ్లోబల్ మార్కెట్స్ లోకి వచ్చిన ఎడ్జ్ 50 అల్ట్రా మరియు ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్లు కర్వ్డ్ డిజైన్, ఏఐ ఫీచర్లతో వచ్చాయి. ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం పదండి. Motorola Edge 50 […]

The post Motorola: గ్లోబల్‌గా లాంచైన Moto Edge 50 Ultra, Edge 50 Fusion first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్‌గా ఎడ్జ్ 50 అల్ట్రా, ఎడ్జ్ 50 ఫ్యూజన్ లాంచ్
  • 32ఎంపి ఫ్రంట్ కెమెరాతో వచ్చిన ఎడ్జ్ 50 ఫ్యూజన్
  • Snapdragon 8s Gen 3 చిప్‌తో వచ్చిన ఎడ్జ్ 50 అల్ట్రా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola గ్లోబల్‌గా Edge 50 Ultra మరియు Edge 50 Fusion ఫోన్లను లాంచ్ చేసింది. భారత్ లో మోటోరోలా ఏప్రిల్ 3న Edge 50 Pro 5G ని లాంచ్ చేసింది. గ్లోబల్ మార్కెట్స్ లోకి వచ్చిన ఎడ్జ్ 50 అల్ట్రా మరియు ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్లు కర్వ్డ్ డిజైన్, ఏఐ ఫీచర్లతో వచ్చాయి. ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం పదండి.

Motorola Edge 50 Ultra స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Motorola Edge 50 Ultra లో 6.7-ఇంచ్ పీఓఎల్ఈడీ కర్వ్డ్ స్క్రీన్, 2712*1220 పిక్సెల్స్ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2500 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Motorola Edge 50 Ultra లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Motorola Edge 50 Ultra డివైజ్ 12జిబి/16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి/1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Motorola Edge 50 Ultra లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 64ఎంపి పెరిస్కోప్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Motorola Edge 50 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Motorola Edge 50 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది.

ఇతర ఫీచర్లు: Motorola Edge 50 Ultra లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఏఐ ఫీచర్ ఉన్నాయి.

Motorola Edge 50 Fusion స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Motorola Edge 50 Fusion లో 6.7-ఇంచ్ పీఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Motorola Edge 50 Fusion లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ ఉంది. లాటిన్ అమెరికా ఎడిషన్ లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఉంది.

కెమెరా: Motorola Edge 50 Fusion లో 50ఎంపి ఎల్‌వైటీ-700సీ ఓఐఎస్ మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Motorola Edge 50 Fusion లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 68 వాట్ టర్బో‌పవర్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Motorola Edge 50 Fusion డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది.

ఇతర ఫీచర్లు: Motorola Edge 50 Fusion లో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఏఐ ఫీచర్, డ్యూయల్ సిమ్ 5జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ68 రేటింగ్ ఉన్నాయి.

Moto Edge 50 Ultra, Motorola Edge 50 Fusion ధరలు

మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా రానున్న రోజుల్లో యురోపియన్ మార్కెట్స్ లోకి సేల్‌కి రానుంది. బేస్ మోడల్ ధర 1000 యూరోలు (సుమారు రూ.88,993) గా ఉంది.

మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా డివైజ్ నార్డిక్ వుడ్, ఫారెస్ట్ గ్రే మరియు పీచ్ ఫజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ రెండింట్లో ఒకటి వుడ్ ఫినిష్ బ్యాక్‌తో వస్తోంది. మరొకటి వీగన్ లెదర్ బ్యాక్ తో వస్తోంది.

మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ప్రారంభ ధర 349 యూరోలు (సుమారు రూ.31,057) గా ఉంది. ఈ ఫోన్ ఫారెస్ట్ బ్లూ, హాట్ పింక్ మరియు మార్ష్‌మాలో బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Motorola: గ్లోబల్‌గా లాంచైన Moto Edge 50 Ultra, Edge 50 Fusion first appeared on 91Mobiles Telugu.

]]>
Motorola: త్వరలో లాంచ్ కానున్న Edge 50 Fusion, తాజాగా లీకైన టీజర్ https://www.91mobiles.com/telugu/motorola-edge-50-fusion-teaser-leaked-might-launch-soon/ Fri, 05 Apr 2024 11:58:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=10947 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో భారతీయ మార్కెట్ లో Edge 50 Fusion అనే డివైజ్‌ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క టీజర్ వీడియో లీక్ అయ్యింది. దీని ద్వారా ఫోన్ డిజైన్, ఇతర వివరాలు బయటకు వచ్చాయి. ఎడ్జ్ 50 సిరీస్ లో ఇప్పటికే ఎడ్జ్ 50 ప్రో డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. ఇప్పుడు Motorola Edge 50 Fusion లాంచ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఓసారి ఎడ్జ్ 50 […]

The post Motorola: త్వరలో లాంచ్ కానున్న Edge 50 Fusion, తాజాగా లీకైన టీజర్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • లీకైన Motorola Edge 50 Fusion టీజర్ వీడియో
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్
  • 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో భారతీయ మార్కెట్ లో Edge 50 Fusion అనే డివైజ్‌ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క టీజర్ వీడియో లీక్ అయ్యింది. దీని ద్వారా ఫోన్ డిజైన్, ఇతర వివరాలు బయటకు వచ్చాయి. ఎడ్జ్ 50 సిరీస్ లో ఇప్పటికే ఎడ్జ్ 50 ప్రో డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. ఇప్పుడు Motorola Edge 50 Fusion లాంచ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఓసారి ఎడ్జ్ 50 ఫ్యూజన్ టీజర్ వీడియో విశేషాలను తెలుసుకుందాం పదండి.

Motorola Edge 50 Fusion టీజర్ (లీక్)

మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ టీజర్‌ని ప్రముఖ టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై షేర్ చేశారు.

టీజర్ వీడియోని గమనిస్తే, ఎడ్జ్ 50 ఫ్యూజన్ లో రెయిజ్డ్ కెమెరా మాడ్యూల్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నట్లు తెలుస్తోంది. కెమెరా మాడ్యూల్ లో రెండు సర్క్యులర్ కెమెరా రింగ్స్ ఉన్నాయి. మాడ్యూల్ చూడటానికి గ్లాస్ ఫినిష్ తో ఉన్నట్లనిపిస్తోంది.

కెమెరా వివరాల్లోకి వెళ్తే, ఈ ఫోన్ 50ఎంపి ఓఐఎస్ కెమెరాతో వచ్చే అవకాశం ఉంది.

టీజర్ వీడియోలో ఫోన్ బాలడ్ బ్లూ, పీకాక్ పింక్ మరియు టైడల్ టీ కలర్ ఆప్షన్స్ లో కనిపిస్తోంది.

వాల్యూమ్ రాకర్ మరియు పవర్ బటన్స్ ఫోన్‌కి కుడివైపున ఉన్నాయి. ఫోన్ కూడా నీటిలో ఉన్నట్లు కనిపిస్తోంది. అంటే ఇది ఐపీ68 రేటింగ్ తో వస్తున్నట్లు తెలియజేస్తోంది.

Motorola Edge 50 Fusion స్పెసిఫికేషన్స్ (అంచనా)

స్క్రీన్: Motorola Edge 50 Fusion లో 6.7-ఇంచ్ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: Motorola Edge 50 Fusion లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఉంటుంది.

ర్యామ్, స్టోరేజీ: Motorola Edge 50 Fusion లో 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఉంటాయి. వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉండవచ్చు.

బ్యాటరీ: Motorola Edge 50 Fusion లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Motorola Edge 50 Fusion డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవుతుంది.

Motorola Edge 50 Fusion ధర (అంచనా)

Motorola Edge 50 Fusion డివైజ్ భారత్ మరియు ఇతర మార్కెట్స్ లో రూ.25,000 ధరతో లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ధరకు సంబంధించి మోటోరోలా బ్రాండ్ నుంచి కూడా టీజర్ వచ్చే అవకాశం ఉంది.

The post Motorola: త్వరలో లాంచ్ కానున్న Edge 50 Fusion, తాజాగా లీకైన టీజర్ first appeared on 91Mobiles Telugu.

]]>