Nokia G42 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 01 Mar 2024 11:47:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Nokia: భారత్‌లో లాంచైన Nokia G42 5G 4జిబి ర్యామ్ వేరియంట్ https://www.91mobiles.com/telugu/nokia-g42-5g-4gb-ram-variant-launched-in-india/ Fri, 01 Mar 2024 11:47:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=10525 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nokia నుంచి చవకైన స్మార్ట్‌ఫోన్ Nokia G42 5G 2023 సెప్టెంబర్ నెలలో లాంచ్ అయ్యింది. లాంచ్ సమయంలో, ఈ ఫోన్ 8జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు కంపెనీ Nokia G42 5G యొక్క 4జిబి వేరియంట్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ర్యామ్ తప్పితే మిగతా స్పెసిఫికేషన్స్ లో ఏ విధమైన మార్పు లేదు. సరే, ఓసారి Nokia G42 5G 4జిబి […]

The post Nokia: భారత్‌లో లాంచైన Nokia G42 5G 4జిబి ర్యామ్ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Nokia G42 5G 4జిబి మోడల్
  • Nokia G42 5G ధర రూ.9,999
  • మార్చి 8 నుంచి సేల్ ప్రారంభం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nokia నుంచి చవకైన స్మార్ట్‌ఫోన్ Nokia G42 5G 2023 సెప్టెంబర్ నెలలో లాంచ్ అయ్యింది. లాంచ్ సమయంలో, ఈ ఫోన్ 8జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు కంపెనీ Nokia G42 5G యొక్క 4జిబి వేరియంట్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ర్యామ్ తప్పితే మిగతా స్పెసిఫికేషన్స్ లో ఏ విధమైన మార్పు లేదు. సరే, ఓసారి Nokia G42 5G 4జిబి ర్యామ్ వేరియంట్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Nokia G42 5G ధర, సేల్ వివరాలు

  • Nokia G42 5G 4జిబి ర్యామ్ మోడల్ 2జిబి వర్చువల్ ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీతో వచ్చింది.
  • Nokia G42 5G 4జిబి మోడల్ ధరను కంపెనీ రూ.9,999 గా నిర్ణయించింది.
  • భారతీయ మార్కెట్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న చవకైన స్మార్ట్‌ఫోన్లలో Nokia G42 5G కూడా ఒకటి.
  • Nokia G42 5G 4జిబి ర్యామ్ వేరియంట్ సో పర్పుల్ మరియు సో గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • మార్చి 8వ తేదీ నుంచి అమెజాన్ ద్వారా Nokia G42 5G 4జిబి ర్యామ్ మోడల్ సేల్ మొదలవుతుంది.

Nokia G42 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Nokia G42 5G లో 6.56-ఇంచ్ హెచ్డీ+ వాటర్‌డ్రాప్ నాచ్ డిస్ప్లే, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Nokia G42 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడారు.
  • ఓఎస్: Nokia G42 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Nokia G42 5G డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Nokia G42 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 20 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Nokia G42 5G లో డ్యూయల్ సిమ్, 4జీ, 5జీ, బ్లూటూత్, వై-ఫై, ఓజో ప్లేబ్యాక్ ఆడియో, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Nokia: భారత్‌లో లాంచైన Nokia G42 5G 4జిబి ర్యామ్ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
50MP కెమెరా, Snapdragon 480+ చిప్‌తో భారత్‌లో లాంచైన Nokia G42 5G https://www.91mobiles.com/telugu/nokia-g42-5g-launched-india-price-specs-availability/ Mon, 11 Sep 2023 15:05:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=7953 ప్రజాదరణ పొందిన Nokia బ్రాండ్ నుంచి తాజాగా భారతీయ మార్కెట్ లోకి Nokia G42 5G డివైజ్ లాంచ్ అయ్యింది. మునుపటి Nokia ఫోన్‌ల మాదిరిగా కాకుండా, Nokia G42  హ్యాండ్‌సెట్ కఠినమైన పరీక్ష ప్రక్రియకు గురైందని, మొత్తం 14 వైపులా, మూలలు, అంచులు.. ఇలా అన్ని దిశల్లో డ్రాప్-టెస్ట్ చేయబడిందని కంపెనీ తెలిపింది. అంతర్జాతీయంగా, Nokia G42 5G iFixit భాగస్వామ్యంతో యూజర్-రిపేరబిలిటీ ప్రోగ్రామ్‌తో వస్తుంది. ఇది సమీప భవిష్యత్తులో ఐదు సంవత్సరాల పాటు బ్యాటరీ, […]

The post 50MP కెమెరా, Snapdragon 480+ చిప్‌తో భారత్‌లో లాంచైన Nokia G42 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Nokia G42 5G
  • 6జిబి+128జిబి మోడల్ ధర రూ.12,599
  • 6.56-ఇంచ్ డిస్ప్లేతో వచ్చిన డివైజ్

ప్రజాదరణ పొందిన Nokia బ్రాండ్ నుంచి తాజాగా భారతీయ మార్కెట్ లోకి Nokia G42 5G డివైజ్ లాంచ్ అయ్యింది. మునుపటి Nokia ఫోన్‌ల మాదిరిగా కాకుండా, Nokia G42  హ్యాండ్‌సెట్ కఠినమైన పరీక్ష ప్రక్రియకు గురైందని, మొత్తం 14 వైపులా, మూలలు, అంచులు.. ఇలా అన్ని దిశల్లో డ్రాప్-టెస్ట్ చేయబడిందని కంపెనీ తెలిపింది. అంతర్జాతీయంగా, Nokia G42 5G iFixit భాగస్వామ్యంతో యూజర్-రిపేరబిలిటీ ప్రోగ్రామ్‌తో వస్తుంది. ఇది సమీప భవిష్యత్తులో ఐదు సంవత్సరాల పాటు బ్యాటరీ, డిస్‌ప్లే మరియు ఛార్జింగ్ పోర్ట్‌లతో సహా రిపేర్ గైడ్‌లు మరియు OEM భాగాలను అందిస్తుంది.

భారత్ లో Nokia G42 5G ధర

Nokia G42 5G డివైజ్ 6జిబి + 128జిబి మోడల్ ధరను రూ.12,599 గా నిర్ణయించారు. ఈ ఫోన్ సో గ్రే, సో పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ హ్యాండ్సెట్ సెప్టెంబర్ 15 నుంచి అమెజాన్ ద్వారా Nokia G42 5G ని కొనుగోలు చేయవచ్చు.

Nokia G42 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Nokia G42 5G లో 6.56-ఇంచ్ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Nokia G42 5G లో స్నాప్ డ్రాగన్ 480 ప్లస్ చిప్సెట్ ఉంది. ఇది 2.2 గిగాహెర్ట్జ్ హై-క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంది.
  • స్టోరేజీ: Nokia G42 5G లో 128జిబి స్టోరేజీ, 6జిబి ర్యామ్, 5జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. దీంతో యూజర్ కి మొత్తం 11జిబి ర్యామ్ లభిస్తుంది.
  • కెమెరా: Nokia G42 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్, 2ఎంపి మైక్రో సెన్సర్స్ ఉన్నాయి.
  • బ్యాటరీ: Nokia G42 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 20 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Nokia G42 5G డివైజ్ ఆండ్రాయిడ్ ఓఎస్ పై పని చేస్తుంది. 3 ఏళ్ళ సెక్యూరిటీ అప్డేట్స్ ఆఫర్ చేస్తోంది.
  • ఇతర ఫీచర్లు: Nokia G42 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్, ఓజో ప్లే బ్యాక్ లౌడ్ స్పీకర్ ఉన్నాయి.

The post 50MP కెమెరా, Snapdragon 480+ చిప్‌తో భారత్‌లో లాంచైన Nokia G42 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Nokia G42 5G డివైజ్ ధరను అఫీషియల్‌గా టీజ్ చేసిన కంపెనీ, వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/nokia-g42-5g-price-range-officially-teased/ Fri, 08 Sep 2023 11:34:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=7928 స్మార్ట్‌ఫోన్ మేకర్ 5జీ ఫోన్లతో భారతీయ వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో, సదరు సంస్థ Nokia G42 5G డివైజ్ ని భారతీయ మార్కెట్ లోకి తీసుకొచ్చింది. సెప్టెంబర్ 11 న Nokia G42 5G ఫోన్ ధరను రివీల్ చేయనున్నట్లు నోకియా తెలిపింది. ఇప్పుడు ఈ సంస్థ ఫోన్ యొక్క ధర శ్రేణిని తన సోషల్ మీడియా హ్యాండిల్స్ పై టీజ్ చేసింది. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. The […]

The post Nokia G42 5G డివైజ్ ధరను అఫీషియల్‌గా టీజ్ చేసిన కంపెనీ, వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇటీవలె లాంచైన Nokia G42 5G
  • 5జిబి వర్చువల్ ర్యామ్‌తో వచ్చిన డివైజ్
  • డివైజ్ ధర రూ.16 వేల నుంచి 18 వేల మధ్య ఉండే అవకాశం

స్మార్ట్‌ఫోన్ మేకర్ 5జీ ఫోన్లతో భారతీయ వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో, సదరు సంస్థ Nokia G42 5G డివైజ్ ని భారతీయ మార్కెట్ లోకి తీసుకొచ్చింది. సెప్టెంబర్ 11 న Nokia G42 5G ఫోన్ ధరను రివీల్ చేయనున్నట్లు నోకియా తెలిపింది. ఇప్పుడు ఈ సంస్థ ఫోన్ యొక్క ధర శ్రేణిని తన సోషల్ మీడియా హ్యాండిల్స్ పై టీజ్ చేసింది. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Nokia G42 5G ధర శ్రేణి

  • సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై నోకియా సంస్థ Nokia G42 5G డివైజ్ ధర యొక్క పోల్ ని మొదలుపెట్టింది.
  • Nokia G42 5G ధర రూ.16xxx లేదా రూ.18xxx మధ్య ఉంటుందని తన పోస్ట్ లో కంపెనీ తెలిపింది.
  • యూజర్లు పోల్ ద్వారా Nokia G42 5G ధర రూ.16xxx వద్ద ఉంటుందని అభిప్రాయపడ్డారు.
  • 81 శాతం మంది యూజర్లు రూ.16xxx రేంజ్ లో ధర ఉండవచ్చని అంచనా వేశారు.
  • Nokia G42 5G యొక్క టాప్ మోడల్ 6జిబి ర్యామ్ ని ఆఫర్ చేయగా, బేస్ వేరియంట్ 4జిబి ర్యామ్ ని ఆఫర్ చేస్తుంది.
  • Nokia G42 5G ఫోన్ లో 5జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంది. దీంతో యూజర్ కి 11జిబి వరకు ర్యామ్ లభిస్తుంది.

Nokia G42 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Nokia G42 5G డివైజ్ అమెజాన్ మైక్రోసైట్ లో స్పెసిఫికేషన్స్ తో లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ లో 6.56-ఇంచ్ వాటర్ డ్రాప్ నాచ్, హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Nokia G42 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480+ చిప్సెట్ ఉంది. ఇది 2.2 గిగాహెర్ట్జ్ హై-క్లాక్ స్పీడ్ కలిగి ఉంది.
  • స్టోరేజీ: Nokia G42 5G డివైజ్ లో 128జిబి స్టోరేజీ, 6జిబి ర్యామ్, 5జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉన్నాయి.
  • కెమెరా: Nokia G42 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో, డెప్త్ సెన్సర్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Nokia G42 5G స్మార్ట్‌ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 20 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Nokia G42 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. రెండేళ్ళ ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళపాటు సెక్యూరిటీ అప్డేట్స్ ని కంపెనీ ప్రామిస్ చేస్తోంది.
  • కనెక్టివిటీ: Nokia G42 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Nokia G42 5G డివైజ్ ధరను అఫీషియల్‌గా టీజ్ చేసిన కంపెనీ, వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
50MP కెమెరా, 11GB ర్యామ్ తో వచ్చిన Nokia G42 5G https://www.91mobiles.com/telugu/nokia-g42-5g-unveiled-india-specs-price-availability/ Wed, 06 Sep 2023 08:40:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=7879 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Nokia భారత్ లో తన ఉత్పత్తులను పెంచుకుంటూ పోతోంది. తాజాగా ఈ సంస్థ భారత్ లో త్వరలో ఒక 5జీ ఫోన్ లాంచ్ చేస్తామని ప్రకటించింది. చెప్పినట్లుగానే, నేడు Nokia G42 5G డివైజ్ ని పరిచయం చేసింది. బడ్జెట్ సెగ్మెంట్ కొనుగోలుదారులను ఉద్దేశించి ఈ ఫోన్ ని తీసుకొచ్చినట్లుగా అర్థమవుతోంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ లో Nokia G42 5G మైక్రోసైట్ దర్శనమిస్తోంది. సరే, ఓసారి Nokia G42 5G […]

The post 50MP కెమెరా, 11GB ర్యామ్ తో వచ్చిన Nokia G42 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • సెప్టెంబర్ 11 న రివీల్ కానున్న Nokia G42 5G ధర
  • 11జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చిన డివైజ్
  • అమెజాన్ ద్వారా Nokia G42 5G సేల్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Nokia భారత్ లో తన ఉత్పత్తులను పెంచుకుంటూ పోతోంది. తాజాగా ఈ సంస్థ భారత్ లో త్వరలో ఒక 5జీ ఫోన్ లాంచ్ చేస్తామని ప్రకటించింది. చెప్పినట్లుగానే, నేడు Nokia G42 5G డివైజ్ ని పరిచయం చేసింది. బడ్జెట్ సెగ్మెంట్ కొనుగోలుదారులను ఉద్దేశించి ఈ ఫోన్ ని తీసుకొచ్చినట్లుగా అర్థమవుతోంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ లో Nokia G42 5G మైక్రోసైట్ దర్శనమిస్తోంది. సరే, ఓసారి Nokia G42 5G డివైజ్ స్పెసిఫికేషన్స్, తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

అమెజాన్ పై లిస్టైన Nokia G42 5G

  • మైక్రోసైట్ ద్వారా లాంచ్ తేదీ ఏమీ పేర్కొనబడలేదు. అయితే, సెప్టెంబర్ 11 న Nokia G42 5G ధర వెల్లడవుతుందని ఉంది.
  • లిస్టింగ్ ద్వారా Nokia G42 5G స్పెసిఫికేషన్స్ ని కూడా కంపెనీ రివీల్ చేసింది.
  • పవర్ఫుల్ ఫీచర్స్ తో అందుబాటు ధరలో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది.
    సెప్టెంబర్ 11 న ఈ ఫోన్ ధర రివీల్ కానుంది.
  • Nokia G42 5G కలర్ ఆప్సన్స్ గురించి మాట్లాడితే ఈ ఫోన్ పర్పుల్, గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Nokia G42 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Nokia G42 5G లో 6.56-ఇంచ్ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Nokia G42 5G లో స్నాప్ డ్రాగన్ 480 ప్లస్ చిప్సెట్ ఉంది. ఇది 2.2 గిగాహెర్ట్జ్ హై-క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంది.
  • స్టోరేజీ: Nokia G42 5G లో 128జిబి స్టోరేజీ, 6జిబి ర్యామ్, 5జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. దీంతో యూజర్ కి మొత్తం 11జిబి ర్యామ్ లభిస్తుంది.
  • కెమెరా: Nokia G42 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్, 2ఎంపి మైక్రో సెన్సర్స్ ఉన్నాయి.
  • బ్యాటరీ: Nokia G42 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 20 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Nokia G42 5G డివైజ్ ఆండ్రాయిడ్ ఓఎస్ పై పని చేస్తుంది. 3 ఏళ్ళ సెక్యూరిటీ అప్డేట్స్ ఆఫర్ చేస్తోంది.
  • ఇతర ఫీచర్లు: Nokia G42 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్, ఓజో ప్లే బ్యాక్ లౌడ్ స్పీకర్ ఉన్నాయి.

The post 50MP కెమెరా, 11GB ర్యామ్ తో వచ్చిన Nokia G42 5G first appeared on 91Mobiles Telugu.

]]>
6.56-ఇంచ్ హెచ్డీ+ 90Hz డిస్ప్లేతో లాంచైన Nokia G42 5G https://www.91mobiles.com/telugu/nokia-g42-5g-launched-price-specs-availability/ Wed, 28 Jun 2023 15:40:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=6975 ఎన్నో లీకులు, రూమర్ల తర్వాత ఎట్టకేలకు హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ Nokia G42 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ 6.56-ఇంచ్ హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ని రిపెయిరబులిటీ పై ఫోకస్ చేస్తూ తీసుకొచ్చారు. ఇది హెచ్ఎండీ నుంచి వచ్చిన తొలి యూజర్ రిపెయిరబుల్ 5జీ ఫోన్. Nokia G42 5G స్మార్ట్ ఫోన్ 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా […]

The post 6.56-ఇంచ్ హెచ్డీ+ 90Hz డిస్ప్లేతో లాంచైన Nokia G42 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Nokia G42 5G ప్రారంభ ధర 199 డాలర్లు (సుమారు రూ.16,300)
  • యూఎస్, యూకే, యూరప్ మార్కెట్స్ లో అందుబాటులో ఉన్న డివైజ్
  • పర్పుల్, గ్రే కలర్ ఆప్షన్స్ లో లభించనున్న హ్యాండ్సెట్

ఎన్నో లీకులు, రూమర్ల తర్వాత ఎట్టకేలకు హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ Nokia G42 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ 6.56-ఇంచ్ హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ని రిపెయిరబులిటీ పై ఫోకస్ చేస్తూ తీసుకొచ్చారు. ఇది హెచ్ఎండీ నుంచి వచ్చిన తొలి యూజర్ రిపెయిరబుల్ 5జీ ఫోన్.

Nokia G42 5G స్మార్ట్ ఫోన్ 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వచ్చింది. ఓసారి Nokia G42 5G డివైజ్ ధర, స్పెసిఫికేషన్స్, లభ్యత గురించి తెలుసుకుందాం.

Nokia G42 5G ధర, లభ్యత

Nokia G42 5G స్మార్ట్ ఫోన్ పర్పుల్ మరియు గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. Nokia G42 5G డివైజ్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 199 డాలర్లు (సుమారు రూ.16,300) గా ఉంటుంది. 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ కూడా ఉంది. అయితే హెచ్ఎండీ గ్లోబల్ ఈ బేస్ వేరియంట్ ధరను ఇంకా రివీల్ చేయలేదు. ప్రస్తుతం ఈ ఫోన్ యూఎస్, యూకే మరియు యూరప్ మార్కెట్స్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది.

Nokia G42 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Nokia G42 5G లో 6.56-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, హెచ్డీ+ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 450 నిట్స్ బ్రైట్నెస్, 20:9 యాస్పెక్ట్ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Nokia G42 5G డివైజ్ లో ఆక్టా-కోర్ స్నాప్ డ్రాగన్ 480+ చిప్సెట్, అడ్రెనో 619 జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Nokia G42 5G స్మార్ట్ ఫోన్ 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
  • కెమెరా: Nokia G42 5G స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • ఇతర ఫీచర్లు: Nokia G42 5G డివైజ్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ52 రేటింగ్ ఉన్నాయి.
  • కనెక్టివిటీ: Nokia G42 5G లో డ్యూయల్-సిమ్ కార్డ్ స్లాట్, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్/ఏజీపీఎస్, గ్లొనాస్, బీడీఎస్, గెలీలియో, డ్యూయల్ 4జీ వొల్టీ, 5జీ (n1, n2, n3, n5, n7, n28, n40, n41, n66, n77, n78), యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.
  • బ్యాటరీ: Nokia G42 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 20 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post 6.56-ఇంచ్ హెచ్డీ+ 90Hz డిస్ప్లేతో లాంచైన Nokia G42 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Bluetooth SIG వెబ్‌సైట్‌లో లిస్టైన Nokia G42 5G, G310 5G; రివీలైన స్పెసిఫికేషన్స్! https://www.91mobiles.com/telugu/nokia-g42-5g-g310-5g-spotted-bluetooth-sig-website-key-specs/ Mon, 19 Jun 2023 14:24:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=6839 నోకియా తన G సిరీస్ స్మార్ట్‌ఫోన్ శ్రేణిని విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నోకియా G42 5G మరియు Nokia G310 5G బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్ సైట్ లో కనిపించాయి. దీంతో రెండు డివైజెస్ స్పెసిఫికేషన్‌లు తెలిసాయి. అయితే ఇంతకుముందే నోకియా G42 5G గీక్‌బెంచ్‌లో కనిపించింది. రెండు మొబైల్స్ కూడా త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని అర్థమవుతోంది. ఈ రెండు ఫోన్ల యొక్క సర్టిఫికేషన్, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం పదండి. Nokia G42 5G […]

The post Bluetooth SIG వెబ్‌సైట్‌లో లిస్టైన Nokia G42 5G, G310 5G; రివీలైన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 90Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన డిస్‌ప్లేతో రానున్న డివైజెస్
  • స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ 5G చిప్‌సెట్ ఈ ఫోన్లలో ఉండే అవకాశం
  • త్వరలోనే లాంచ్ కానున్న రెండు స్మార్ట్ ఫోన్లు

నోకియా తన G సిరీస్ స్మార్ట్‌ఫోన్ శ్రేణిని విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నోకియా G42 5G మరియు Nokia G310 5G బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్ సైట్ లో కనిపించాయి. దీంతో రెండు డివైజెస్ స్పెసిఫికేషన్‌లు తెలిసాయి. అయితే ఇంతకుముందే నోకియా G42 5G గీక్‌బెంచ్‌లో కనిపించింది. రెండు మొబైల్స్ కూడా త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని అర్థమవుతోంది. ఈ రెండు ఫోన్ల యొక్క సర్టిఫికేషన్, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Nokia G42 5G మరియు Nokia G310 5G బ్లూటూత్ SIG లిస్టింగ్

  • బ్లూటూత్ SIG సర్టిఫికేషన్ ప్రకారం, Nokia G42 5G మరియు Nokia G310 5G ఫోన్‌ల మోడల్ నంబర్‌లు TA-1573 మరియు TA-1591/TA-1581 గా ఉన్నాయి.
  • లిస్టింగ్‌లోని ఫోన్‌లు బ్లూటూత్ 5.1 కనెక్టివిటీని కలిగి ఉన్నాయి.
  • బ్లూటూత్ SIG జాబితా నోకియా G42 5G మరియు Nokia G310 5G రెండు కూడా V- ఆకారపు నాచ్‌తో 6.5-అంగుళాల HD+ LCD ప్యానెల్‌ను కలిగి ఉంటాయని తెలియజేస్తోంది.
  • 720 x 1612 పిక్సెల్ రిజల్యూషన్, 20: 9 యాస్పెక్ట్ రేషియో, 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 560 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్ సపోర్ట్‌ను ఈ ఫోన్ల డిస్ప్లేలో ఉండవచ్చు.
  • దీనితో పాటు, రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 3 కూడా ఇవ్వబడుతుంది.
  • రెండు నోకియా ఫోన్‌లు స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ 5 జి చిప్‌సెట్ కలిగి ఉంటాయని భావిస్తున్నారు.
  • ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడితే, Nokia G42 5G మరియు Nokia G310 5G మొబైల్స్ Android 13లో రన్ అవుతాయి.

Nokia G42 5G గీక్‌బెంచ్ జాబితా

  • Nokia G42 5G గీక్‌బెంచ్ వెబ్‌సైట్‌లో కనిపించింది. 4జీబీ ర్యామ్‌తో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తుందని భావిస్తున్నారు.
  • స్మార్ట్‌ఫోన్ 1.90GHz బేస్ క్లాక్ స్పీడ్‌తో ఆక్టా కోర్ ప్రాసెసర్‌ని కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై ఈ ఫోన్ పని చేయనుందని సమాచారం.

Nokia G42 5G స్పెసిఫికేషన్‌లు (లీక్)

  • లీక్ ప్రకారం, పరికరం 6GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజీతో రానుందని భావిస్తున్నారు.
  • ఫోన్‌లో 1612 x 720 పిక్సెల్ రిజల్యూషన్‌తో కూడిన డిస్‌ప్లే ఇవ్వవచ్చని కూడా లీక్‌లో చెప్పబడింది.
  • ఈ డివైజ్ కోసం పర్పుల్ మరియు గ్రే కలర్ ఆప్షన్స్ లో రానుంది.
  • ఇది కాకుండా, కెమెరా మరియు బ్యాటరీతో సహా ఇతర వివరాలు ప్రస్తుతానికి వెల్లడికాలేదు. కంపెనీ నుంచి ఎప్పుడు ఎలాంటి ప్రకటన వెలువడుతుందో చూడాలి.

The post Bluetooth SIG వెబ్‌సైట్‌లో లిస్టైన Nokia G42 5G, G310 5G; రివీలైన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>