Nothing Phone (1) - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 17 Jan 2023 08:42:25 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Flipkart Sale: Nothing Phone (1) పై భారీ డిస్కౌంట్ https://www.91mobiles.com/telugu/discount-sale-nothing-phone-1-flipkart/ Tue, 17 Jan 2023 08:42:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=4490 Nothing Phone (1) మార్కెట్ లోకి రాక ముందు, వచ్చాక తన హవాని కొనసాగిస్తోంది. కొంతమంది ఈ ఫోన్ పై పెదవి విరిచినప్పటికీ, దీనికున్న డిమాండ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఈ ఫోన్ కి యూజర్స్ లో ప్రత్యేకించి యూత్ లో మాంచి డిమాండ్ ఉంది. దీంతో కొత్తదనం కోరుకునే వారు Nothing Phone (1) ఫోన్ ని కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. అడపాదడపా Nothing Phone (1) పై ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికి పలుమార్లు […]

The post Flipkart Sale: Nothing Phone (1) పై భారీ డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Nothing Phone (1) ధరను తగ్గించిన నతింగ్ కంపెనీ
  • ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ లో భాగంగా Nothing Phone (1) పై భారీ డిస్కౌంట్
  • Nothing Phone (1) ప్రస్తుత ధర: రూ.25,999, అసలు ధర: రూ.33,999

Nothing Phone (1) మార్కెట్ లోకి రాక ముందు, వచ్చాక తన హవాని కొనసాగిస్తోంది. కొంతమంది ఈ ఫోన్ పై పెదవి విరిచినప్పటికీ, దీనికున్న డిమాండ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఈ ఫోన్ కి యూజర్స్ లో ప్రత్యేకించి యూత్ లో మాంచి డిమాండ్ ఉంది. దీంతో కొత్తదనం కోరుకునే వారు Nothing Phone (1) ఫోన్ ని కొనుగోలు చేయాలని భావిస్తున్నారు.

అడపాదడపా Nothing Phone (1) పై ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికి పలుమార్లు ఈ ఫోన్ పై డిస్కౌంట్ ఆఫర్లను కంపెనీ ప్రకటించింది. తాజాగా ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ లో భాగంగా మరొకసారి Nothing Phone (1) పై నతింగ్ కంపెనీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ సేల్ జనవరి 20 తో ముగుస్తుంది. కాగా, Nothing Phone (1) బేస్ వేరియంట్ లాంచ్ ధర రూ.33,999 కాగా, ప్రస్తుతం డిస్కౌంట్ పై రూ.25,999 కి లభిస్తోంది. డీల్ ముగిశాక మరలా ఫోన్ ధర పెరగనుంది. కాబట్టి, ఆసక్తిగల వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.

Nothing Phone (1) డిస్కౌంట్ ఆఫర్స్

Nothing Phone (1) 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో రూ.25,999 గా ఉంది. ఐసీఐసీఐ మరియు సిటీ బ్యాంక్ యూజర్లు బ్యాంక్ డీల్స్ పొందవచ్చు. ఇకపోతే Nothing Ear (Stick) బ్యాంక్ ఆఫర్లతో కలిపి రూ.6,999 కి లభిస్తుంది. ఈ డీల్స్ జనవరి 20 తో ముగుస్తాయి.

Nothing Phone (1) స్పెసిఫికేషన్స్

Nothing Phone (1) లో ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 10-బిట్ హెచ్డీఆర్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 402 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 778జి+ చిప్సెట్ వాడారు. 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఈ ఫోన్ లో అందించారు.

Nothing Phone (1) ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. అయితే ఇప్పటికే ఈ ఫోన్ కి ఆండ్రాయిడ్ 13 అప్డేట్ ఇవ్వబడింది. ఇకపోతే పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్ క్యూఐ వర్లెస్ చార్జింగ్, 5వాట్ రివర్స్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో స్టీరియో స్పీకర్స్, ఐపీ53 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

Nothing Phone (1) లో 50ఎంపి సోని ఐఎంఎక్స్766 ప్రైమరీ సెన్సర్, ఓఐఎస్, ఈఐఎస్, 50ఎంపి శాంసంగ్ జెన్ఎన్1 వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి సోని ఐఎంఎక్స్471 సెన్సర్ ఇచ్చారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Flipkart Sale: Nothing Phone (1) పై భారీ డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Nothing Phone (1) పై రూ.6,500 డిస్కౌంట్, మిస్ అవ్వకూడని డీల్ https://www.91mobiles.com/telugu/nothing-phone-1-discount-sale-bank-offer-flipkart/ Fri, 18 Nov 2022 05:21:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=3517 హైలైట్స్ Nothing Phone (1) పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన కంపెనీ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉన్న డీల్, ఆఫర్ తో రూ.26,249 కి అందుబాటులో ఫోన్ గ్లైఫ్ ఇంటర్ఫేస్, స్నాప్ డ్రాగన్ 778జి+ ప్రాసెసర్, 50ఎంపి+50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ Nothing Phone (1) పై నతింగ్ కంపెనీ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. రూ.6,500 డిస్కౌంట్ తో ఫ్లిప్ కార్ట్ ద్వారా Nothing Phone (1) ని […]

The post Nothing Phone (1) పై రూ.6,500 డిస్కౌంట్, మిస్ అవ్వకూడని డీల్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • Nothing Phone (1) పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన కంపెనీ
  • ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉన్న డీల్, ఆఫర్ తో రూ.26,249 కి అందుబాటులో ఫోన్
  • గ్లైఫ్ ఇంటర్ఫేస్, స్నాప్ డ్రాగన్ 778జి+ ప్రాసెసర్, 50ఎంపి+50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

Nothing Phone (1) పై నతింగ్ కంపెనీ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. రూ.6,500 డిస్కౌంట్ తో ఫ్లిప్ కార్ట్ ద్వారా Nothing Phone (1) ని కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్ కూడా కల్పుకుంటే ఈ ఫోన్ రూ.26,249 కే లభిస్తోంది. Nothing Phone (1) జులై లో లాంచ్ అయ్యింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి+ ప్రాసెసర్, గ్లైఫ్ ఇంటర్ఫేస్, 120హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, వైర్లెస్ చార్జింగ్, రివర్స్ వైర్లెస్ చార్జింగ్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది.

Nothing Phone (1) ఫ్లిప్ కార్ట్ డీల్

Nothing సంస్థ Nothing Phone (1) పై రూ.6,500 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. దీనికి అదనంగా, ఫెడరల్ బ్యాంక్ డెబిట్ కార్డ్ హోల్టర్స్ రూ.1250 డిస్కౌంట్ పొందవచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ పై 10 శాతం (రూ.1250 వరకు) డిస్కౌంట్ పొందవచ్చు.

ఎందుకిది గుడ్ డీల్?

మీరు గనుక రూ.25,000 నుంచి రూ.30,000 సెగ్మెంట్ లో ఫోన్ కోసం చూస్తున్నట్లయితే Nothing Phone (1) ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ లో లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. మరే ఇతర ఫోన్ లో కూడా ఇటువంటి ఫీచర్స్ లేవు. అందుకు ప్రధాన కారణం Nothing Phone (1) లో ఉన్న గ్లైఫ్ ఇంటర్ఫేస్. 900 ఎల్ఈడీ బల్బులతో కూడిన ఈ అమరిక ఫోన్ కి ఒక డిఫరెంట్ లుక్ తీసుకొచ్చింది. ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేయాలనుకునే వారికి Nothing Phone (1) బాగా సెట్ అవుతుంది.

Nothing Phone (1) లో అల్యూమినియమ్ మెటల్ ఫ్రేమ్ అందించారు. కాబట్టి భద్రతకి ఢోకా లేదు. ఇంకా ఈ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. రెండు సెన్సర్స్ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తాయి. వైర్లెస్, రివర్స్ వైర్లెస్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. మనం పెట్టే ధరకి Nothing Phone (1) లో తప్పితే ఇతర ఫోన్లలో ఈ ఫీచర్స్ లేవనే చెప్పాలి.

Nothing Phone (1) స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Nothing Phone (1) లో 6.55-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 1200 నిట్స్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి+ ప్రాసెసర్ తో వచ్చింది. ఇంకా 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత నతింగ్ ఓఎస్ 1.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Nothing Phone (1) లో 50ఎంపి సోని ఐఎంఎక్స్766 మెయిన్ సెన్సర్, 50ఎంపి శాంసంగ్ జెఎన్1 అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. Nothing Phone (1) లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి. ఈ ఫోన్ 15 వాట్ క్యూఐ వైర్లెస్ చార్జింగ్, 5 వాట్ రివర్స్ వైర్లెస్ చార్జింగ్ ఫీచర్స్ ని కలిగి ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Nothing Phone (1) పై రూ.6,500 డిస్కౌంట్, మిస్ అవ్వకూడని డీల్ first appeared on 91Mobiles Telugu.

]]>
లేటెస్ట్ అప్డేట్ తో మెరుగైన Nothing Phone (1) కెమెరా పనితనం https://www.91mobiles.com/telugu/nothing-phone-1-latest-update-camera-bug-fixes-android-13-beta/ Thu, 29 Sep 2022 13:56:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=2655 హైలైట్స్: Nothing Phone (1) కి నతింగ్ ఓఎస్ 1.1.4 అప్డేట్ రిలీజ్ చేసిన నతింగ్ కంపెనీ తాజా అప్డేట్ తో మెరుగైన కెమెరా పనితనం ఈ ఏడాది చివరికల్లా ఆండ్రాయిడ్ 13 బీటా వర్షన్ ని రోలౌట్ చేయనున్న నతింగ్ రూ.30,000 లోపు ధరలో ఉన్న రికమెండ్ చేయదగిన ఉత్తమ ఫోన్లలో Nothing Phone (1) కచ్చితంగా ఉంటుంది. ప్రత్యేకించి ఫ్లిప్ కార్ట్ సేల్ సందర్భంగా ఈ ఫోన్ పై మంచి డిస్కౌంట్స్ కూడా వస్తున్నాయి. […]

The post లేటెస్ట్ అప్డేట్ తో మెరుగైన Nothing Phone (1) కెమెరా పనితనం first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • Nothing Phone (1) కి నతింగ్ ఓఎస్ 1.1.4 అప్డేట్ రిలీజ్ చేసిన నతింగ్ కంపెనీ
  • తాజా అప్డేట్ తో మెరుగైన కెమెరా పనితనం
  • ఈ ఏడాది చివరికల్లా ఆండ్రాయిడ్ 13 బీటా వర్షన్ ని రోలౌట్ చేయనున్న నతింగ్

రూ.30,000 లోపు ధరలో ఉన్న రికమెండ్ చేయదగిన ఉత్తమ ఫోన్లలో Nothing Phone (1) కచ్చితంగా ఉంటుంది. ప్రత్యేకించి ఫ్లిప్ కార్ట్ సేల్ సందర్భంగా ఈ ఫోన్ పై మంచి డిస్కౌంట్స్ కూడా వస్తున్నాయి. అయితే Nothing Phone (1) కి ఆదిలోనే ఎన్నో సమస్యలు ఎదురయిన సంగతి తెలిసిందే. దీంతో కంపెనీ, సమయానుగుణంగా అప్డేట్స్ ని పంపుతూ వాటిని సరిచేసే పనిలో పడింది. తాజాగా నతింగ్ ఓఎస్ వర్షన్ 1.1.4 అప్డేట్ ని రోలౌట్ చేసింది. జులై లో ఫోన్ లాంచ్ అయిన నాటి నుంచి చూస్తే, ఇప్పుడు వచ్చిన అప్డేట్ వరుసగా నాల్గవది.

Nothing OS 1.1.4 అప్డేట్ ముఖ్యమైన ఆప్టిమైజేషన్స్ ని అందించనుంది. ప్రత్యేకించి 50ఎంపి డ్యూయల్ కెమెరాల పనితీరుని ఈ అప్డేట్ మెరుగు పరచనుంది. ఒకసారి గమనిస్తే, గత అప్డేట్ అయిన Nothing OS 1.1.3 సాఫ్ట్‌వేర్ ని ఫైన్ ట్యూన్ చేసింది. దీంతో షార్ప్ క్లారిటీ, కలర్ ఫెడిలిటీ మెరుగయ్యాయి. ఇక ఈ ఏడాది చివరి కల్లా Android 13 బీటా వర్షన్ ని రోలౌట్ చేస్తమాని నతింగ్ ప్రకటించింది.

Nothing Phone (1) అప్డేట్

Nothing OS 1.1.4 అప్డేట్ ‘నతింగ్-తీమ్డ్’ వాటర్ మార్క్ ని కెమెరా యాప్ కి యాడ్ చేసింది. అలాగే అల్ట్రావైడ్ కెమెరా కలర్ క్యాలిబ్రేషన్ మెరుగుపరిచింది. అలాగే మెయిన్ కెమెరాకు అల్ట్రావైడ్ సెన్సర్ కి మధ్య కలర్ కన్సిస్టెన్సీని పెంచింది. కదులుతున్న ఆబ్జెక్స్ ని షూట్ చేసేప్పుడు స్టెబిలిటీని ఇంప్రూవ్ చేయడం కోసం కొత్త మోషన్ డిటెక్షన్ అల్గారిథమ్ ని యాడ్ చేసింది.

అల్ట్రా వైడ్ మోడ్ లో హెచ్డీఆర్ ని వాడుతున్నప్పుడు షూటింగ్ స్పీడ్ ని తాజా అప్డేట్ పెంచేసింది. ఇప్పుడు నైట్ మోడల్ షాట్స్ కలర్ ఆక్యురసీ పెరిగి లైవ్లీ గా కనిపిస్తున్నాయి. 3-బటన్ నేవిగేషన్ బార్ ని ఫ్లిప్ చేసేందుకు కొత్త ఆప్షన్ తో పాటు, ఎల్‌హెచ్డీసీ హై-డెఫినిషన్ ఆడియో సపోర్ట్ ని ఈ నయా అప్డేట్ తీసుకొచ్చింది.

కెమెరా ఇంప్రూవ్మెంట్స్ తో పాటు నతింగ్ లేటెస్ట్ ఓఎస్ అప్డేట్ సెప్టెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ ని తీసుకొచ్చింది. ఇంకా బ్యాటరీ వాడకాన్ని తగ్గించడం, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, ఇతర యూస్ కేసెస్, థర్మల్ పెర్ఫామెన్స్, కొత్త యూఐ సిస్టమ్ అప్డేట్, ఇంప్రూవ్డ్ ఫేస్ అన్‌లాక్ సిస్టమ్, జనరల్ బగ్ ఫిక్సెస్ వంటివి ఈ అప్డేట్ ఫిక్స్ చేసింది.

ఈ ఏడాది చివరి కల్లా Android 13 బీటా వర్షన్ ని రోలౌట్ చేస్తామని Nothing కంపెనీ తెలిపింది. స్టేబుల్ రిలీజ్ 2023 ప్రథమార్థంలో రిలీజ్ చేస్తామని నతింగ్ వెల్లడించింది. యూజర్ ఎక్స్‌పీరియన్స్ ని మెరుగుపరిచేందుకు వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లు నతింగ్ తెలిపింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post లేటెస్ట్ అప్డేట్ తో మెరుగైన Nothing Phone (1) కెమెరా పనితనం first appeared on 91Mobiles Telugu.

]]>
Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్: Nothing Phone (1) పై భారీ డిస్కౌంట్ https://www.91mobiles.com/telugu/nothing-phone-1-discount-price-flipkart-sale/ Fri, 09 Sep 2022 12:00:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=2230 హైలైట్స్: ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 లో నథింగ్ ఫోన్ (1) పై భారీ డిస్కౌంట్ ఆఫర్ గూగుల్ పిక్సెల్ 6ఏ పై కూడా భారీ డిస్కౌంట్ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో రూ.28,999 కి లభించనున్న Nothing Phone (1) ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ సేల్ 2022 త్వరలో మొదలు కానుంది. ఇప్పటికే కంపెనీ సేల్ కి సంబంధించిన పలు ఆసక్తికర టీజర్ లను బయటకు […]

The post Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్: Nothing Phone (1) పై భారీ డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 లో నథింగ్ ఫోన్ (1) పై భారీ డిస్కౌంట్ ఆఫర్
  • గూగుల్ పిక్సెల్ 6ఏ పై కూడా భారీ డిస్కౌంట్
  • ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో రూ.28,999 కి లభించనున్న Nothing Phone (1)

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ సేల్ 2022 త్వరలో మొదలు కానుంది. ఇప్పటికే కంపెనీ సేల్ కి సంబంధించిన పలు ఆసక్తికర టీజర్ లను బయటకు వదులుతోంది. దీంతో ఈసారి సేల్ పై అందరిలోనూ అంచనాలు పెరిగిపోయాయి. ఒక టీజర్ లో Nothing Phone (1), Google Pixel 6a పై భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు కనిపించింది. నథింగ్ కంపెనీ రీసెంట్ గా Nothing Phone (1) ధరను పెంచిన సంగతి తెలిసిందే. అయితే, ఫ్లిప్ కార్ట్ సేల్ సందర్భంగా ఈ ఫోన్ డిస్కౌంట్ ధరకు లభించనుంది. మరోవైపు గూగుల్ పిక్సెల్ 6ఏ పై కూడా భారీ డిస్కౌంట్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే అసలు డీల్ ఏంటో ఇంకా రివీల్ కావాల్సి ఉంది.

ప్రముఖ టిప్ స్టర్ ముకుల్ శర్మ ఈ డీల్ కి సంబంధించిన టీజర్ ను ట్విట్టర్ లో షేర్ చేశాడు. Nothing Phone (1) ని తక్కువ ధరకు సొంతం చేసుకోవాలనుకునే వారికి ఈ సేల్ టైమ్ ఎంతో ముఖ్యమైంది. కాబట్టి, వెంటనే సేల్ ప్రారంభమవ్వగానే ఆర్డర్ పెట్టేయండి. అలాగే గూగుల్ పిక్సెల్ 6ఏ పై కూడా డిస్కౌంట్ ఉందనే విషయం గమనించండి. ఆసక్తి ఉంటే ఓసారి ఈ ఫోన్ పై కూడా ఓ కన్నేయండి.

Nothing Phone (1) ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్, ధర

Nothing Phone (1) 8జిబి + 128జిబి వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో రూ.33,999 వద్ద అమ్ముడవుతోంది. అయితే, తాజా టీజర్ ద్వారా తెలుస్తున్నదేంటంటే, సేల్ సందర్భంగా Nothing Phone (1) రూ.28,999 కే లభించనుంది. అంటే Nothing Phone (1) పై మీకు రూ.5,000 డిస్కౌంట్ లభిస్తోంది. ఈ డిస్కౌంట్ బ్యాంక్ ఆఫర్స్ ద్వారా లభించనుంది. అయితే, ఏయే బ్యాంక్స్ అనే విషయం ఇంకా వెల్లడించలేదు.

Nothing Phone (1) స్పెసిఫికేషన్స్

Nothing Phone (1) లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి+ చిప్ అమర్చారు. ఈ ఫోన్ 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీని కలిగి ఉంది. Nothing Phone (1) 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే ని కలిగి ఉంది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. Nothing Phone (1) లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.

ఇప్పుడు Nothing Phone (1) కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Nothing Phone (1) లో రెండు 50 ఎంపి రియర్ కెమెరాలు ఉన్నాయి. వీటిలో ఒకటి 50ఎంపి మెయిన్ సెన్సర్ కాగా, రెండోది 50ఎంపి అల్ట్రా-వైడ్ లెన్స్. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి కెమెరాను అమర్చారు. Nothing Phone (1) ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, ఎంటర్టెయిన్మెంట్ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్: Nothing Phone (1) పై భారీ డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
మళ్ళీ సేల్ కి వచ్చిన Nothing Phone (1): ధర, ఆఫర్లు, లభ్యత https://www.91mobiles.com/telugu/nothing-phone-1-sale-begins-again-india-price-offers-availability/ Mon, 29 Aug 2022 05:32:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=1963 హైలైట్స్: భారత్ లో మరోసారి సేల్ కి వచ్చిన Nothing Phone (1), అందుబాటులో ఉన్న రంగులు: బ్లాక్, వైట్ అందుబాటులో ఉన్న స్టోరేజీ ఆప్షన్స్: 8జిబి+128జిబి (రూ.33.999), 8జిబి+256జిబి (రూ.36,999), 12జిబి+256జిబి (రూ.39,999) ఫ్లిప్‌కార్ట్ ద్వారా Nothing Phone (1) ని కొనుగోలు చేసే అవకాశం Nothing Phone (1) ఫ్లిప్ కార్ట్ లో మళ్ళీ స్టాక్ లోకి వచ్చింది. గ్లైఫ్ ఇంటర్ఫేస్ యూనిక్ బ్యాక్-డిజైన్ కలిగిన స్మార్ట్ ఫోన్ కోసం మీరు ఎదురు చూస్తున్నట్లైతే, […]

The post మళ్ళీ సేల్ కి వచ్చిన Nothing Phone (1): ధర, ఆఫర్లు, లభ్యత first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో మరోసారి సేల్ కి వచ్చిన Nothing Phone (1), అందుబాటులో ఉన్న రంగులు: బ్లాక్, వైట్
  • అందుబాటులో ఉన్న స్టోరేజీ ఆప్షన్స్: 8జిబి+128జిబి (రూ.33.999), 8జిబి+256జిబి (రూ.36,999), 12జిబి+256జిబి (రూ.39,999)
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా Nothing Phone (1) ని కొనుగోలు చేసే అవకాశం

Nothing Phone (1) ఫ్లిప్ కార్ట్ లో మళ్ళీ స్టాక్ లోకి వచ్చింది. గ్లైఫ్ ఇంటర్ఫేస్ యూనిక్ బ్యాక్-డిజైన్ కలిగిన స్మార్ట్ ఫోన్ కోసం మీరు ఎదురు చూస్తున్నట్లైతే, ఫోన్ కొనేందుకు ఇదే మంచి తరుణం. భారత మార్కెట్ లో రీసెంట్ గా Nothing Phone (1) ధరను సదరు కంపెనీ పెంచేసింది. మూడేళ్ళ పాటు మేజర్ సాఫ్ట్ వేర్ అప్డేట్స్, నాలుగేళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచెస్ అందిస్తామని నథింగ్ కంపెనీ ప్రామిస్ చేసింది. సెక్యూరిటీ ప్యాచెస్ ప్రతీ రెండు నెలలకు ఒకసారి వస్తాయి. మరి భారత్ లో Nothing Phone (1) ధర ఎంత ఉంది? ఒక్కడ కొనవచ్చు? ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయా? అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. పదండి.

Nothing Phone (1) ని ఎక్కడ కొనాలి

భారత్ లో మీరు Nothing Phone (1) ని ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్స్ లో Nothing Phone (1) లభిస్తుంది. Nothing Phone (1) ని కొనాలని ఆసక్తి కనబరిచే వారికి, 8జిబి + 128జిబి, 8జిబి + 256జిబి, 12జిబి + 256జిబి వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే మీకు Nothing Phone (1) వైట్ వేరియంట్ కావాలంటే, 8జిబి + 256జిబి లేదా 12జిబి+256జిబి వేరియంట్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది. బ్లాక్ మోడల్ కేవలం 8జిబి + 128జిబి వేరియంట్ లో మాత్రమే లభ్యమవుతోంది.

భారత్ లో Nothing Phone (1) యొక్క కొత్త ధర, ఆఫర్స్

ఇటీవలె నథింగ్ కంపెనీ Nothing Phone (1) యొక్క ధరను పెంచేసింది. దీంతో బయ్యర్లు ఫోన్ కోసం రూ.1000 ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. 8జిబి + 128జిబి బేస్ మోడల్ ధర రూ.33,999 గా ఉంది. 8జిబి + 256జిబి యూనిట్ ధర రూ.36,999 గా ఉంది. ఇక టాప్-ఎండ్ 12జిబి + 256జిబి మోడల్ ధర రూ.39,999 గా ఉంది.

కొనుగోలుదారులు హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ నాన్-ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ (క్రెడిట్ కార్డ్) ద్వారా రూ.1000 డిస్కౌంట్ పొందవచ్చు. ఇక ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ (డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్స్) ద్వారా రూ.1500 డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ కలిగిన వారు Nothing Phone (1) కొనుగోలు పై 5 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఇంకా మీరు గూగుల్ నెస్ట్ హబ్ ని రూ.4,999 కి, గూగుల్ నెస్ట్ మినీ ని రూ.1999 కి సొంతం చేసుకోవచ్చు.

Nothing Phone (1) స్పెసిఫికేషన్స్

Nothing Phone (1) లో 6.55 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 50ఎంపి + 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్, స్నాప్ డ్రాగన్ 778+ 5జీ చిప్సెట్, 4500ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ చార్జింగ్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, 700 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఐపీ53 రేటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post మళ్ళీ సేల్ కి వచ్చిన Nothing Phone (1): ధర, ఆఫర్లు, లభ్యత first appeared on 91Mobiles Telugu.

]]>
Nothing Phone (1): లాంచ్ తర్వాత నెల రోజులకు పెరిగిన ధర https://www.91mobiles.com/telugu/nothing-phone-1-price-hike-details/ Thu, 18 Aug 2022 12:45:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=1761 హైలైట్స్: భారత్ లో లాంచ్ అయిన నెల రోజులకు పెరిగిన నథింగ్ ఫోన్ (1) ధర కరెన్సీ ఎక్చేంజ్ రేట్స్ లో హెచ్చు తగ్గులు, కంపోనెంట్స్ ధరలు పెరగడం వంటివి ఫోన్ ప్రైస్ పెరగడానికి గల కారణాలని తెలిపిన కంపెనీ ఇప్పుడు నథింగ్ ఫోన్ (1) 8జిబి + 128జిబి యూనిట్ ధర రూ.33,999 కెమెరాకు సంబంధించిన అప్డేట్ వచ్చిన గంటల వ్యవధిలోనే నంథిగ్ ఫోన్ (1) ధరను పెంచుతూ కంపెనీ ఓ ప్రకటన చేసింది. నథింగ్ […]

The post Nothing Phone (1): లాంచ్ తర్వాత నెల రోజులకు పెరిగిన ధర first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో లాంచ్ అయిన నెల రోజులకు పెరిగిన నథింగ్ ఫోన్ (1) ధర
  • కరెన్సీ ఎక్చేంజ్ రేట్స్ లో హెచ్చు తగ్గులు, కంపోనెంట్స్ ధరలు పెరగడం వంటివి ఫోన్ ప్రైస్ పెరగడానికి గల కారణాలని తెలిపిన కంపెనీ
  • ఇప్పుడు నథింగ్ ఫోన్ (1) 8జిబి + 128జిబి యూనిట్ ధర రూ.33,999

కెమెరాకు సంబంధించిన అప్డేట్ వచ్చిన గంటల వ్యవధిలోనే నంథిగ్ ఫోన్ (1) ధరను పెంచుతూ కంపెనీ ఓ ప్రకటన చేసింది. నథింగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్, మను వర్మ ట్విట్టర్ ద్వారా ధర పెంపు ప్రకటన చేశారు. కరెన్సీ ఎక్చేంజ్ రేట్స్ హెచ్చు తగ్గులు, కంపోనెంట్ ధరలు పెరగడం వల్లన ఫోన్ (1) ప్రైస్ పెరిగినట్లు నథింగ్ కంపెనీ చెప్పింది. కొన్ని రోజుల క్రితం పాత ధరకే ఫ్లిప్ కార్ట్ లో ఫోన్ (1) సేల్ కి వచ్చింది. అయితే ప్రస్తుతం నథింగ్ ఫోన్ (1) కొనాలనుకునే వారు ఫోన్ కి ఎక్కువ ధర చెల్లించాల్సిందే. మరి నథింగ్ ఫోన్ (1) పెరిగిన ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

నథింగ్ ఫోన్ (1) కొత్త ధరలను కంపెనీ ప్రకటించింది. 8జిబి + 128జిబి బేస్ వేరియంట్ ధర రూ.33,999 గా ఉంది. 8జిబి + 256జిబి యూనిట్ ధర రూ.36,999 గా ఉంది. ఇక టాప్ మోడల్ 12జిబి + 256జిబి వేరియంట్ ధర రూ.39,999 గా ఉంది. ఫ్లిప్ కార్ట్ ద్వారా మీరు ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. నలుపు, తెలుపు రంగుల్లో ఫోన్ అందుబాటులో ఉంది.

Nothing Phone (1) స్పెసిఫికేషన్స్

నథింగ్ ఫోన్ (1) లో గ్లైఫ్ ఇంటర్ఫేస్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి+ ప్రాసెసర్, అడ్రెనో 642 జీపీయూ, 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

నథింగ్ ఫోన్ (1) లో 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. అయితే 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నప్పటికీ, 700 నిట్స్ వరకే ఉపయోగించుకోగలుగుతున్నామని యూజర్లు రిపోర్ట్ చేస్తున్నారు. మరి ఇది సాఫ్ట్‌వేర్ అప్డేట్ తో సెట్ అవుతుందో లేదో చూడాలి.

నథింగ్ ఫోన్ (1) లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఓఐఎస్, ఈఐఎస్ సపోర్ట్ కలిగిన 50ఎంపి ప్రైమరీ, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరాలున్నాయి.  ఈ రెండింట్లో ఒకటి సోనీ సెన్సర్ కాగా, మరొకటి శాంసంగ్ సెన్సర్. గ్లైఫ్ ఇంటర్ఫేస్ తో పాటు, రియర్ కెమెరాలు కూడా ఈ ఫోన్ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ అని చెప్పవచ్చు. సెల్ఫీలు తీసుకునేందుకు, వీడియో కాల్స్ మాట్లాడేందుకు ఫోన్ ముందు వైపున 16ఎంపి కెమెరాను అమర్చారు.

నథింగ్ ఫోన్ (1) లో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 15 వాట్ క్యూఐ వైర్లెస్ చార్జింగ్ ఇందులో ఉంది. నథింగ్ ఫోన్ (1) ఆండ్రాయిడ్ 12 ఆధారిత నథింగ్ ఓఎస్ పై పని చేస్తుంది. ఇక ఈ ఫోన్ మూడేళ్ళ పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్, నాలుగేళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచెస్ ని పొందనుంది. ఈ సెక్యూరిటీ ప్యాచెస్ రెండు నెలలకు ఒకసారి వస్తాయి.

The post Nothing Phone (1): లాంచ్ తర్వాత నెల రోజులకు పెరిగిన ధర first appeared on 91Mobiles Telugu.

]]>
మళ్ళీ అమ్మకానికి వచ్చిన Nothing Phone (1) https://www.91mobiles.com/telugu/nothing-phone-1-open-sale-date-revealed/ Thu, 04 Aug 2022 15:33:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=1506 హైలైట్స్: భారత్ లో ఇప్పటికి రెండు సార్లు అమ్మకానికి వచ్చిన నథింగ్ ఫోన్ (1) రెండు సందర్భాల్లోనూ గంటల వ్యవధిలో అమ్ముడైన ఫోన్ ముగిసిన స్మార్ట్ ఫోన్ యొక్క ఇంట్రడక్టరీ ప్రైస్ మార్కెట్ లో కొత్త స్మార్ట్ ఫోన్ తయారీదారు అయిన నథింగ్ కంపెనీ, తన తొలి స్మార్ట్ ఫోన్ నథింగ్ ఫోన్ (1) యొక్క మూడవ సేల్ తేదీని ప్రకటించింది. ఆగస్టు 5 న నథింగ్ ఫోన్ (1) సేల్ కి వస్తోంది. ఇది వరకు […]

The post మళ్ళీ అమ్మకానికి వచ్చిన Nothing Phone (1) first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో ఇప్పటికి రెండు సార్లు అమ్మకానికి వచ్చిన నథింగ్ ఫోన్ (1)
  • రెండు సందర్భాల్లోనూ గంటల వ్యవధిలో అమ్ముడైన ఫోన్
  • ముగిసిన స్మార్ట్ ఫోన్ యొక్క ఇంట్రడక్టరీ ప్రైస్

మార్కెట్ లో కొత్త స్మార్ట్ ఫోన్ తయారీదారు అయిన నథింగ్ కంపెనీ, తన తొలి స్మార్ట్ ఫోన్ నథింగ్ ఫోన్ (1) యొక్క మూడవ సేల్ తేదీని ప్రకటించింది. ఆగస్టు 5 న నథింగ్ ఫోన్ (1) సేల్ కి వస్తోంది. ఇది వరకు జులై 21, జులై 30 తేదీల్లో రెండు సార్లు ఈ ఫోన్ సేల్ కి వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సేల్ లో ఇంట్రడక్టరీ ఆఫర్ క్రింత రూ.1000 డిస్కౌంట్ ని అందించింది. అయితే ఇప్పుడు అది ముగిసిపోయింది.

భారత్ లో Nothing Phone (1) ధర

ఆగస్టు 5 న నథింగ్ ఫోన్ (1) సేల్ స్టార్ట్ అవుతుంది. ఫ్లిప్ కార్ట్ ద్వారా ఫోన్ ని ఆర్డర్ చేయవచ్చు. ఫోన్ ని కొనాలనుకుంటే, ఫ్లిప్ కార్ట్ సైట్ పై ఓ కన్నేసి ఉంచండి. సేల్ మొదలు కాగానే వెంటనే ఆర్డర్ పెట్టేయచ్చు. నథింగ్ ఫోన్ (1) యొక్క 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ బేస్ వేరియంట్ ధర రూ.32,999 గా ఉంది. 8జిబి+256జిబి వేరియంట్ ధర రూ.35,999, 12జిబి+256జిబి వేరియంట్ ధర రూ.38,999.

Nothing Phone (1) స్పెసిఫికేషన్స్

నథింగ్ ఫోన్ (1) యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే, అది గ్లైఫ్ ఇంటర్ఫేస్. అవును దీని కోసమే జనాలు ఎగబడి ఈ ఫోన్ ని కొంటున్నారు. ట్రాన్స్పరెంట్ బ్యాక్ ప్యానెల్ పై కనిపించే ఐదు ఎల్ఈడీ లైట్స్ ఈ మ్యాజిక్ కి కారణం. ఈ లైట్స్ ని కాల్స్, నోటిఫికేషన్స్ కోసం నచ్చిన ప్యాటెర్న్ లో కన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇది కచ్చితంగా ఫోన్ కి సరికొత్త సొబగులను తీసుకువస్తుంది. అందుకే ఈ ఆధునిక తరం డిజైన్ కి జనాలు ఫిదా అవుతున్నారు.

క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి+ ప్రాసెసర్, 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, నథింగ్ కస్టమ్ స్కిన్, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

ఆగస్టు 5 న నథింగ్ ఫోన్ (1) సేల్ స్టార్ట్ అవుతుండగా, ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ ద్వారా ఫోన్ ని ఆర్డర్ చేయవచ్చు. ఫోన్ ని కొనాలనే ఆసక్తి ఉన్నవారు, ఫ్లిప్ కార్ట్ సైట్ పై ఓ కన్నేసి ఉంచండి. సేల్ మొదలు కాగానే వెంటనే ఆర్డర్ పెట్టేయచ్చు. నథింగ్ ఫోన్ (1) యొక్క 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ బేస్ వేరియంట్ ధర రూ.32,999 గా ఉంది. 8జిబి+256జిబి వేరియంట్ ధర రూ.35,999, 12జిబి+256జిబి వేరియంట్ ధర రూ.38,999.

నథింగ్ ఫోన్ (1) లో డిస్ప్లే ఇష్యూస్ వచ్చినప్పటికీ, ఫోన్ కి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గక పోవడం గమనార్హం. గ్లైఫ్ ఇంటర్ఫేస్ టెక్నాలజీకి నవతరం బాగా ఆకర్షితులవ్వడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఏదేమైనా, డిస్ప్లే తో పాటు ఇతర హార్డ్ వేర్ ఇష్యూస్ పై నథింగ్ కంపెనీ వెనువెంటనే స్పందించి యూజర్లకు పరిష్కారం చూపుతుండటం వల్లన నథింగ్ ఫోన్ (1) మార్కెట్ లో బలంగా నిలబడినట్లైంది.

The post మళ్ళీ అమ్మకానికి వచ్చిన Nothing Phone (1) first appeared on 91Mobiles Telugu.

]]>
నేడు భారత్ లో మొదలైన Nothing Phone (1) ఓపెన్ సేల్ https://www.91mobiles.com/telugu/nothing-phone-1-open-sale-begins-from-today-check-price-specifications/ Thu, 21 Jul 2022 15:02:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=1158 హైలైట్స్: నేడు భారత్ లో మొదలైన నథింగ్ ఫోన్ (1) ఓపెన్ సేల్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సాగనున్న అమ్మకాలు, ఫోన్ ధర రూ.32,999 నుంచి ప్రారంభం జులై 27 న ప్రీ-ఆర్డర్ కస్టమర్ల కోసం స్పెషల్ సేల్ నిర్వహించనున్న నథింగ్ 2022 లో లాంచ్ అయిన మోస్ట్ అవెయిటెడ్ ఫోన్స్ లో ఒకటి నథింగ్ ఫోన్ (1). నేడు ఓపెన్ సేల్ కి వచ్చింది. ఆసక్తిగల కొనుగోలుదారులు నథింగ్ ఫోన్ (1) ని ఫ్లిప్ కార్ట్ […]

The post నేడు భారత్ లో మొదలైన Nothing Phone (1) ఓపెన్ సేల్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • నేడు భారత్ లో మొదలైన నథింగ్ ఫోన్ (1) ఓపెన్ సేల్
  • ఫ్లిప్ కార్ట్ ద్వారా సాగనున్న అమ్మకాలు, ఫోన్ ధర రూ.32,999 నుంచి ప్రారంభం
  • జులై 27 న ప్రీ-ఆర్డర్ కస్టమర్ల కోసం స్పెషల్ సేల్ నిర్వహించనున్న నథింగ్

2022 లో లాంచ్ అయిన మోస్ట్ అవెయిటెడ్ ఫోన్స్ లో ఒకటి నథింగ్ ఫోన్ (1). నేడు ఓపెన్ సేల్ కి వచ్చింది. ఆసక్తిగల కొనుగోలుదారులు నథింగ్ ఫోన్ (1) ని ఫ్లిప్ కార్ట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఫ్యాన్స్ నేటి నుంచి ఫోన్ ని కొనుగోలు చేసేందుకు రెడీ అవుతున్న వేళ, ప్రీ-ఆర్డర్ కస్టమర్లు మాత్రం ఫోన్ షార్టేజీ వల్లన ఇంకా తమ ఆర్డర్ ను ప్లేస్ చేయలేకపోతున్నారు. దీంతో నథింగ్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ మను శర్మ, ప్రీ-ఆర్డర్ కస్టమర్ల కోసం స్పెషల్ సేల్ ను నిర్వహించబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా
ప్రకటించారు.

ప్రీ-ఆర్డర్ పాస్ డబ్బులను ప్రీ-ఆర్డర్ కస్టమర్లకు జులై 23 న ఇవ్వబోతున్నట్లు లేఖ ద్వారా స్పష్టమవుతోంది. అలాగే నేటి నుంచే ప్రీ-ఆర్డర్ కస్టమర్ తమకు నచ్చిన వేరియంట్ ను ఆర్డర్ పెట్టుకోవచ్చని, జులై 27 మధ్యాహ్నం 12 తర్వాత పూర్తి పేమెంట్ చేయొచ్చని లేఖలో పేర్కొన్నారు. ప్రీ-ఆర్డర్ కస్టమర్లకు అన్ని రకాల ఆఫర్లు, బెనిఫిట్స్ అందుతాయని కంపెనీ భరోసా ఇచ్చింది.

పాస్ లేకుండా భారత్ లో Nothing Phone (1) ధర

నథింగ్ ఫోన్ (1) మూడు వేరియంట్లలో లభిస్తుంది:

  • 8జిబి/128జిబి: రూ.32,999
  • 8జిబి/256జిబి: రూ.35,999
  • 12జిబి/256జిబి: రూ.38,999

నథింగ్ ఫోన్ (1) తెలుపు మరియు నలుపు రంగు ఆప్షన్స్ లో లభిస్తుంది. నథింగ్ ఫోన్ (1) ఓపెన్ సేల్ నేడు ఫ్లిప్ కార్ట్ లో 7 గంటలకు మొదలైంది. ఇంట్రడక్టరీ ఆఫర్ క్రింద, కంపెనీ నుంచి రూ.1000 డిస్కౌంట్ లభిస్తోంది. హెచ్డీఎఫ్సీ కార్డ్స్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేస్తే రూ.2,000 డిస్కౌంట్ లభించనుంది.

Nothing Phone (1) స్పెసిఫికేషన్స్

నథింగ్ ఫోన్ (1) బ్యాక్ ప్యానెల్ పై 900 ఎల్ఈడీ లతో గ్లైఫ్ ఇంటర్ఫేస్ ఉంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 778జి+ చిప్సెట్ కలిగి ఉంది. ఇందులో 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి. అయితే స్టోరేజీని పెంచుకునే అవకాశం లేదు.

6.55 అంగుళాల 10-బిట్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 402పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, హెచ్డీఆర్10+ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇక కెమెరా విభాగానికి వస్తే, నథింగ్ ఫోన్ (1) లో డ్యూయర్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఒకటి 50ఎంపి మెయిన్ కెమెరా (సోనీ సెన్సర్) కాగా, రెండోది 50ఎంపి (శాంసంగ్ సెన్సర్) అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ముందువైపున 16 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్471 సెన్సర్ ను అమర్చారు. ఇంకా ఈ ఫోన్లో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. బ్లూటూత్, వై-ఫై 6, ఎన్ఎఫ్సీ, 5జీ, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేసియల్ రికగ్నిషన్, ఐపీ53 రేటింగ్, ఆండ్రాయిడ్ 12, నథింగ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లున్నాయి. ఇక అప్డేట్స్ విషయానికి వస్తే, నథింగ్ కంపెనీ ఈ ఫోన్ కి నాలుగేళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్, మూడేళ్ళ పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇవ్వనుంది.

The post నేడు భారత్ లో మొదలైన Nothing Phone (1) ఓపెన్ సేల్ first appeared on 91Mobiles Telugu.

]]>
Nothing Phone (1) డిస్ప్లే ఇష్యూస్ https://www.91mobiles.com/telugu/nothing-phone-1-users-reported-several-hardware-level-issues-greentint-display-punch-hole-camera-issue/ Tue, 19 Jul 2022 13:59:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=1072 హైలైట్స్: తన తొలి స్మార్ట్ ఫోన్ నథింగ్ ఫోన్ (1) ని రీసెంట్ గా లాంచ్ చేసిన నథింగ్ కంపెనీ నథింగ్ ఫోన్ (1) తో ఇబ్బందులు ఎదుర్కుంటోన్న పలువురు యూజర్లు వెలుగులోకి గ్రీన్ టింట్ డిస్ప్లే, డిఫెక్టెడ్ పంచ్-హోల్ కెమెరా వంటి సమస్యలు నథింగ్ కంపెనీ నుంచి మొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ నథింగ్ ఫోన్ (1) లాంచ్ అయి ఎన్నో రోజులు కాలేదు. ఇటీవల అందరూ ఈ ఫోన్ గురించే మాట్లాడుతున్నారు. అయితే నథింగ్ […]

The post Nothing Phone (1) డిస్ప్లే ఇష్యూస్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • తన తొలి స్మార్ట్ ఫోన్ నథింగ్ ఫోన్ (1) ని రీసెంట్ గా లాంచ్ చేసిన నథింగ్ కంపెనీ
  • నథింగ్ ఫోన్ (1) తో ఇబ్బందులు ఎదుర్కుంటోన్న పలువురు యూజర్లు
  • వెలుగులోకి గ్రీన్ టింట్ డిస్ప్లే, డిఫెక్టెడ్ పంచ్-హోల్ కెమెరా వంటి సమస్యలు

నథింగ్ కంపెనీ నుంచి మొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ నథింగ్ ఫోన్ (1) లాంచ్ అయి ఎన్నో రోజులు కాలేదు. ఇటీవల అందరూ ఈ ఫోన్ గురించే మాట్లాడుతున్నారు. అయితే నథింగ్ ఫోన్ (1) అప్పుడే పలు సమస్యలను ఎదుర్కుంటోంది. ఫ్లిప్ కార్ట్ ద్వారా ప్రీ-ఆర్డర్ చేసిన కస్టమర్లు ఫోన్ ని రిసీవ్ చేసుకుంటున్నారు. వీరిలో పలువురు ఫోన్ లో సమస్యలున్నాయని చెబుతున్నారు. కొన్ని ఫోన్లు హార్డ్ వేర్-లెవెల్ సమస్యలను కలిగి ఉన్నట్లు సమాచారం.

Nothing Phone (1) లో ఇప్పటి వరకు ఎదురైన సమస్యలు

అమోలెడ్ ప్యానెల్ తో ఫోన్లను లాంచ్ చేసే దాదాపు అన్ని కంపెనీలు కూడా ఈ గ్రీన్ టింట్ సమస్యను ఎదుర్కుంటూ ఉండటం సహజమే. ఇందులో కొత్త విషయమేం లేదు. కొన్నాళ్ళుగా ఇటువంటి ఇష్యూస్ ని స్మార్ట్ ఫోన్స్ లో గమనిస్తూనే ఉన్నాం. ఇప్పుడు నథింగ్ ఫోన్ (1) కూడా ఈ జాబితాలో చేరిపోయింది. మరి ఈ గ్రీన్ టింట్ సమస్య ఏంటంటే, డిస్ప్లే లోని డార్క్ సెగ్మెంట్స్ అన్నీ గ్రీన్ టింట్ తో కనిపిస్తాయి.

ఫ్లిప్ కార్ట్ ద్వారా నథింగ్ ఫోన్ (1) ని కొనుగోలు చేసిన ఒక యూజర్ తనకు వచ్చిన డివైజ్ ను రిటర్న్ చేసి, సమస్యలు లేని డివైజ్ వస్తుందని అనుకున్నాడు. కానీ, అతనికి చేదు అనుభవమే ఎదురైంది. మరలా వచ్చిన డివైజ్ కూడా అదే సమస్యను కలిగి ఉంది. దీంతో షాకవ్వడం యూజర్ వంతైంది.

గ్రీన్ టింట్ సమస్యకు తోడు, డిఫెక్టివ్ సెల్ఫీ కెమెరా సమస్య పలు డివైజ్ లను వేధిస్తోంది. పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా కొన్ని డివైజ్ లలో మరింతగా ఎక్స్ టెండ్ అయినట్ల కనిపిస్తోంది. అది చూడటానికి ఏమాత్రం బాగోలేదు.

మరోవైపు నథింగ్ టీమ్ ఇప్పటికే సమస్యలను గుర్తించి, వాటిపై పని చేస్తోంది. ఇక డిఫెక్టెడ్ డివైజ్ ల స్థానంలో మరో యూనిట్ ని యూజర్లకు అందించడం జరుగుతుంది.అయితే కొత్త బ్రాండ్ యొక్క మొదటి ఫోనే ఇలా సమస్యల వలలో చిక్కుకుపోవడం బాధాకరం. ఇంకో విషయం ఏంటంటే, ఫోన్లో సమస్యలు తలెత్తితే ఏం చేయాలనే దానిపై నథింగ్ కంపెనీ ఎటువంటి అధికార సూచనలు జారీ చేయలేదు. మరో విడత తయారై రానున్న నథింగ్ ఫోన్ (1) బ్యాచ్, ఇలా లోపాలు లేకుండా వస్తుందని ఆశిద్దాం.

ఏ విధంగా చూసినా, మార్కెట్ లోకి అడుగు పెట్టిన కొత్త బ్రాండ్ నథింగ్ కు ఇది చేదు అనుభవమేనని చెప్పాలి. ఇక ఈ ఫోన్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫ్యాన్ బేస్ కూడా ఉసూరుమన్నట్లైంది. లోపాలు తలెత్తడం సహజమే అయినా, తొలి ఫోన్ లోనే ఇలాంటి సమస్యలు రావడం మింగుడు పడని విషయం. ఎందుకంటే, నథింగ్ ఫోన్ ఇంకా మార్కెట్ లో నిలదొక్కుకోవాల్సి ఉంది. నథింగ్ ఫోన్ (1) సదరు కంపెనీకి శుభారంభం ఇస్తుందని అందరూ భావించారు. కానీ, ఊహించని విధంగా లోపాలు వెలుగు చూడటం నథింగ్ కంపెనీకి జీర్ణించుకోలేని విషయం. నథింగ్ కంపెనీ దీనిపై ఎంతో దృష్టి పెట్టాల్సి ఉంది. భవిష్యత్తులో రాబోవు ఫోన్లే కాకుండా, ప్రస్తుతం విడుదలైన ఫోన్ కి ఏ లోపాలు లేకుండా చేయడం నథింగ్ కంపెనీ యొక్క ప్రథమ కర్తవ్యం. మరి ఈ సవాల్ ను నథింగ్ కంపెనీ ఎలా ఎదుర్కుంటుందో చూడాలి.

The post Nothing Phone (1) డిస్ప్లే ఇష్యూస్ first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో మళ్ళీ మొదలైన Nothing Phone (1) ప్రీ-ఆర్డర్ సేల్స్ https://www.91mobiles.com/telugu/nothing-phone-1-pre-order-sale-begins-again-from-today/ Mon, 18 Jul 2022 15:59:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=1055 హైలైట్స్: జులై 18 నుంచి అందుబాటులోకి వచ్చిన నథింగ్ ఫోన్ (1) స్టాక్స్ ప్రీ-ఆర్డర్ కొనుగోలుదారులు జులై 20 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు జులై 21 రాత్రి 7 గంటల నుంచి నథింగ్ ఫోన్ (1) పబ్లిక్ సేల్ ప్రారంభం ఇటీవలె నథింగ్ ఫోన్ (1) భారత్ లో లాంచ్ అయ్యింది. లాంచ్ అయిన వెంటనే, ప్రీ-ఆర్డర్ వినియోగదారులకు ఫోన్ అందుబాటులోకి వచ్చింది. అయితే, కొన్ని గంటల్లోనే నథింగ్ ఫోన్ (1) స్టాక్ […]

The post భారత్ లో మళ్ళీ మొదలైన Nothing Phone (1) ప్రీ-ఆర్డర్ సేల్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • జులై 18 నుంచి అందుబాటులోకి వచ్చిన నథింగ్ ఫోన్ (1) స్టాక్స్
  • ప్రీ-ఆర్డర్ కొనుగోలుదారులు జులై 20 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు
  • జులై 21 రాత్రి 7 గంటల నుంచి నథింగ్ ఫోన్ (1) పబ్లిక్ సేల్ ప్రారంభం

ఇటీవలె నథింగ్ ఫోన్ (1) భారత్ లో లాంచ్ అయ్యింది. లాంచ్ అయిన వెంటనే, ప్రీ-ఆర్డర్ వినియోగదారులకు ఫోన్ అందుబాటులోకి వచ్చింది. అయితే, కొన్ని గంటల్లోనే నథింగ్ ఫోన్ (1) స్టాక్ అయిపోయింది. దీంతో ఎంతోమంది ముందస్తు కొనుగోలుదారులు డివైజ్ ను బుక్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు నథింగ్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ మను శర్మ, జులై 18 మధ్యాహ్నం 12 నుంచి సేల్ మళ్ళీ మొదలవుతుందని ప్రకటించారు.

మరో విషయం ఏంటంటే, సేల కాల వ్యవధిని కూడా జులై 19 మరియు జులై 20 అర్థరాత్రి వరకు పొడిగించారు. ఇక దీని తర్వాత, జులై 21 రాత్రి 7 గంటల నుంచి నథింగ్ ఫోన్ (1) (రివ్యూ) పబ్లిక్ సేల్ మొదలవుతుంది. మరి భారత్ లో మీరు నథింగ్ ఫోన్ (1) ని ఎక్కడ కొనవచ్చు. ధర, బ్యాంక్ ఆఫర్లు ఏంటో ఇక్కడ చూద్దాం.

Nothing Phone (1) ప్రీ-ఆర్డర్ సేల్, భారత్ లో ధర, ఆఫర్లు

నథింగ్ ఫోన్ (1) ప్రీ-ఆర్డర్ సేల్ జులై 18 మధ్యాహ్నం 12 నుంచి మళ్లీ మొదలైంది. జులై 20 వరకు ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఇక ఈ డివైజ్ మూడు స్టోరేజీ ఆప్షన్స్ తో వస్తోంది. 8జిబి+128జిబి మోడల్ ధర రూ.32,999. 8జిబి+256జిబి వేరియంట్ ధర రూ.35,999. 12జిబి+256జిబి వేరియంట్ ధర రూ.38,999.

ఇంట్రడక్టరీ ఆఫర్ క్రింద, నథింగ్ ఫోన్ (1) పై కంపెనీ రూ.1,000 డిస్కౌంట్ ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్ యూజర్లు నథింగ్ ఫోన్ (1) కొనుగోలు పై రూ.2,000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఇక నథింగ్ ఫోన్ (1) పబ్లిక్ సేల్ జులై 21 రాత్రి 7 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్ మొదలవుతుంది.

Nothing Phone (1) స్పెసిఫికేషన్స్

6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ+ 10-బిట్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 778జి+ చిప్సెట్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్, నథింగ్ ఓఎస్ కస్టమ్ స్కిన్, 50ఎంపి+50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లు నథింగ్ ఫోన్ (1) లో ఉన్నాయి.

  • Glyph Interface విశేషాలు

నథింగ్ కంపెనీ నుంచి వచ్చిన తొలి స్మార్ట్ ఫోన్ నథింగ్ ఫోన్ (1). గ్లైఫ్ ఇంటర్ ఫేస్ హైలైట్ పాయింట్ గా ఈ ఫోన్ రంగంలోకి దిగింది. మరి గ్లైఫ్ ఇంటర్ ఫేస్ అంటే ఏంటో ఇక్కడ చూద్దాం. ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై ఐదు లైటింగ్ స్ట్రిప్స్ ఉంటాయి. వీటిని 900 కి పైగా ఎల్ఈడీ లతో తయారు చేయబడినట్లు సమాచారం. ఛార్జింగ్, నోటిఫికేషన్స్, కాల్స్ కి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చేందుకు ఈ ఎల్ఈడీ లైట్స్ అన్నీ కలిసికట్టుగా లేదా దేనికదే వివిధ కాంబినేషన్లలో వెలుగుతాయి. గ్లైఫ్ ఇంటర్ఫేస్ సెట్టింగ్స్ పేజీలో ఈ ఎల్ఈడీ లైటింగ్ స్ట్రిప్స్ ని మీకు కావాల్సిన విధంగా మార్చుకునే వీలుంది. బ్యాటరీ ఎంత వరకు ఛార్జ్ అయ్యిందన్న విషయంతో పాటు, వైర్లెస్ రివర్స్ చార్జింగ్ కు సంబంధించిన ఇండికేషన్లను ఈ గ్లైఫ్ ఎల్ఈడీ లు అందిస్తాయి. మరి ఈ సరికొత్త టెక్నాలజీని ప్రయత్నించాలనుకునే వారు ఈ ఫోన్ ని సొంతం చేసుకోవాల్సిందే. ఫ్లిప్ కార్ట్ ద్వారా నథింగ్ ఫోన్ (1) ప్రీ-ఆర్డర్ బుకింగ్ కి అందుబాటులో ఉంది.

The post భారత్ లో మళ్ళీ మొదలైన Nothing Phone (1) ప్రీ-ఆర్డర్ సేల్స్ first appeared on 91Mobiles Telugu.

]]>