OnePlus 12 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 03 Oct 2024 06:23:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OnePlus 12 పై రూ.9,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/oneplus-12-discount-up-to-rs-9000-know-full-details/ https://www.91mobiles.com/telugu/oneplus-12-discount-up-to-rs-9000-know-full-details/#respond Thu, 03 Oct 2024 06:23:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=13878 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ డివైజ్ OnePlus 13 ను లాంచ్ చేయనుంది. దీంతో గత మోడల్ ధర అందుబాటులోకి వస్తోంది. తాజాగా OnePlus 12 రూ.9,000 చవకగా లభిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ కొనుగోలు చేసే వారికి కంపెనీ రూ.7,999 ఉచితంగా అందిస్తోంది. మీరు గనుక, ఫ్లాగ్షిప్ ఫోన్ కొనాలని భావిస్తుంటే ఇది మంచి డీల్ అవుతుంది. సరే, ఓసారి OnePlus 12 యొక్క ఆఫర్లు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ […]

The post OnePlus 12 పై రూ.9,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మరింత చవకగా OnePlus 12
  • రూ.9,000 వరకు ప్రయోజనం
  • రూ.7,999 విలువ గల ఇయర్ బడ్స్ ఉచితం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ డివైజ్ OnePlus 13 ను లాంచ్ చేయనుంది. దీంతో గత మోడల్ ధర అందుబాటులోకి వస్తోంది. తాజాగా OnePlus 12 రూ.9,000 చవకగా లభిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ కొనుగోలు చేసే వారికి కంపెనీ రూ.7,999 ఉచితంగా అందిస్తోంది. మీరు గనుక, ఫ్లాగ్షిప్ ఫోన్ కొనాలని భావిస్తుంటే ఇది మంచి డీల్ అవుతుంది. సరే, ఓసారి OnePlus 12 యొక్క ఆఫర్లు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

OnePlus 12 5G ఆఫర్లు మరియు ధర (కంపెనీ వెబ్‌సైట్)

కంపెనీ వెబ్‌సైట్ లో OnePlus 12 5G మీద రూ.2,000 ఫ్లాట్ డిస్కౌంట్ మరియు రూ.7,000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తున్నాయి. దీంతో డివైజ్‌ను రూ.55,999 కే కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ, వన్‌కార్డ్, కొటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఈ ఆఫర్ పొందవచ్చు.

OnePlus 12 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేవారికి కంపెనీ రూ.7,999 విలువ గల Buds Pro 2 ని ఉచితంగా అందిస్తోంది.

ఇంకా 3 నుంచి 6 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ ద్వారా ఫోన్ కొనుగోలు చేసే అవకాశం ఉంది.

లాంచ్ సమయంలో, OnePlus 12 5G 12జిబి+256జిబి వేరియంట్ ధర రూ.64,999 మరియు 16జిబి+512జిబి మోడల్ ధర రూ.69,999 గా ఉన్నాయి.

OnePlus 12 5G డివైజ్ సిల్కీ బ్లాక్, ఫ్లోయీ ఎమరాల్డ్ మరియు గెలాక్సీ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OnePlus 12 5G ఆఫర్లు మరియు ధర (అమెజాన్)

OnePlus 12 5G స్మార్ట్‌ఫోన్ పై ప్రస్తుతం రూ.2,000 ఫ్లాట్ కూపన్ డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో పాటు, కస్టమర్లకు రూ.6,000 బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. ఈ రెండు కలిపితే, మొత్తం మీద రూ.8,000 కస్టమర్లకు ప్రయోజనం కల్గుతుంది.

కూపన్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ కలిపుకుంటే, OnePlus 12 5G ని రూ.56,998 కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ ఆఫర్లతో పాటు, కంపెనీ ఈ ఫోన్ కొనేవారికి రూ.7,999 విలువగల OnePlus Buds Pro 2 ఇయర్ బడ్స్‌ను ఉచితంగా అందిస్తోంది.

పూర్తి పేమెంట్ ఒకేసారి చెల్లించలేకపోతే, మీకు 3 నెలల నుంచి 6 నెలల కాలపరిమితితో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది.

OnePlus 12 5G పై ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీ పాత ఫోన్ ఎక్స్‌చేంజ్ చేయడం ద్వారా రూ.36,400 వరకు బెనిఫిట్ పొందవచ్చు. అయితే, మీ పాత ఫోన్ కండీషన్ పై ఈ విలువ ఆధారపడి ఉంటుంది.

OnePlus 12 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: OnePlus 12 లో 6.82-ఇంచ్ క్యూహెచ్డీ+ 2కే ఓఎల్ఈడీ ఎల్టీపీవో ప్రోఎక్స్‌డీఆర్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ హై-ఫ్రీక్వెన్సీ పీడబ్య్లూఎమ్ డిమ్మింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.

ప్రాసెసర్: OnePlus 12 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో జీపీయూ గ్రాఫిక్స్ ఉన్నాయి. ఇంకా పిక్సెల్స్‌వర్క్స్ ఎక్స్7 ఇండిపెండెంట్ విజువల్ చిప్ కూడా ఉంది.

ర్యామ్, స్టోరేజీ: OnePlus 12 గ్లేసియల్ వైట్ వేరియంట్ 12జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని కలిగి ఉంది.

సాఫ్ట్‌వేర్: OnePlus 12 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది.

కెమెరా: OnePlus 12 గ్లేసియల్ వైట్ మోడల్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-808 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 48ఎంపి సోని ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి ఒవి64బి పెరిస్కోప్ 3ఎక్స్ టెలీఫోటో జూమ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: OnePlus 12 లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 100 వాట్ సూపర్‌వూక్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా 50 వాట్ ఎయిర్‌వూక్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

కనెక్టివిటీ: OnePlus 12 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post OnePlus 12 పై రూ.9,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oneplus-12-discount-up-to-rs-9000-know-full-details/feed/ 0
OnePlus 12: త్వరలో లాంచ్ కానున్న వన్‌ప్లస్ 12 కొత్త కలర్ వేరియంట్ https://www.91mobiles.com/telugu/oneplus-12-new-color-variant-to-launch-soon-india/ Wed, 29 May 2024 14:44:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=11791 OnePlus త్వరలో తన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ OnePlus 12 ని కొత్త కలర్‌లో లాంచ్ చేయబోతోంది. ఈ విషయాన్ని వన్‌ప్లస్ బ్రాండ్ స్వయంగా తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా వెల్లడించింది. అయితే కలర్ ఏంటో గెస్ చేస్తే ఆ కొత్త కతర్ వేరియంట్ ఫోన్‌ని సొంతం చేసుకునే అవకాశాన్ని వన్‌ప్లస్ కల్పిస్తోంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం. OnePlus 12 కొత్త కలర్ ఆప్షన్ టీజర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై వన్‌ప్లస్ సంస్థ […]

The post OnePlus 12: త్వరలో లాంచ్ కానున్న వన్‌ప్లస్ 12 కొత్త కలర్ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • కొత్త కలర్‌తో వస్తోన్న OnePlus 12
  • టీజర్ విడుదల చేసిన వన్‌ప్లస్
  • గ్లేసియర్ వైట్‌ లో వచ్చే అవకాశం

OnePlus త్వరలో తన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ OnePlus 12 ని కొత్త కలర్‌లో లాంచ్ చేయబోతోంది. ఈ విషయాన్ని వన్‌ప్లస్ బ్రాండ్ స్వయంగా తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా వెల్లడించింది. అయితే కలర్ ఏంటో గెస్ చేస్తే ఆ కొత్త కతర్ వేరియంట్ ఫోన్‌ని సొంతం చేసుకునే అవకాశాన్ని వన్‌ప్లస్ కల్పిస్తోంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

OnePlus 12 కొత్త కలర్ ఆప్షన్ టీజర్

సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై వన్‌ప్లస్ సంస్థ OnePlus 12 కొత్త కలర్ వేరియంట్ ని లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది.

తన పోస్ట్ లో డివైజ్ బ్యాక్ సైడ్ ని వన్‌ప్లస్ రివీల్ చేసింది. అయితే దీనికి OnePlus 12 కొత్త కలర్ ఏంటనే ప్రశ్నను జత చేసింది. కలర్ గెస్ చేసే వారు కొత్త డివైజ్‌ని గెలుచుకోవచ్చు.

కంపెనీ పోస్ట్ కి రిప్లైగా మీరు గెస్ చేసే కలర్ ను టైప్ చేసి పోటీలో పాల్గొనవచ్చు.

చైనాలో లాంచైన గ్లేసియర్ వైట్ కలర్ మాదిరి ఈ ఫోన్ కలర్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

అయితే ఈ కొత్త కలర్ వేరియంట్ లాంచ్ తేదీని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. కానీ, రానున్న కొన్ని రోజుల్లో తేదీ ప్రకటన ఉంటుంది.

OnePlus 12 డివైజ్ కలర్, ధరలో మార్పు ఉంటుంది. కానీ, స్పెసిఫికేషన్స్ లో ఎటువంటి మార్పు ఉండదు.

OnePlus 12 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OnePlus 12 లో 6.82-ఇంచ్ క్యూహెచ్డీ+ డిస్ప్లే, 3168*1440 పిక్సెల్స్ రెజుల్యూషన్, 2కే 120 హెర్ట్జ్ ప్రోఎక్స్‌డీఆర్ ఎల్టీపీవో+ ప్యానెల్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2, హైపర్ రెండరింగ్+హైపర్ టచ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 4,500 నిట్స్ బ్రైట్నెస్, డాల్బీ విజన్ ఉన్నాయి.

ప్రాసెసర్: OnePlus 12 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 750 జీపీయూ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: OnePlus 12 డివైజ్ 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ తో వచ్చింది.

ఓఎస్: OnePlus 12 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

బ్యాటరీ, చార్జింగ్: OnePlus 12 లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ వైర్డ్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ ఎయిర్‌వూక్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: OnePlus 12 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-808 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 48ఎంపి సోని ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి ఒవి64బి పెరిస్కోప్ 3x టెలీఫోటో జూమ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం OnePlus 12 లో 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా అందించారు.

ఇతర ఫీచర్లు: OnePlus 12 లో 5జీ, 4జీ వొల్టీ, బ్లూటూత్, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, ఐపీ65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ క్రయో-వెలాసిటీ వీసీ కూలింగ్ సిస్టమ్, 3డీ స్పేషియల్ ఆడియో, స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ ఉన్నాయి.

The post OnePlus 12: త్వరలో లాంచ్ కానున్న వన్‌ప్లస్ 12 కొత్త కలర్ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus: 2K డిస్ప్లేతో భారత్‌లో లాంచైన OnePlus 12 https://www.91mobiles.com/telugu/oneplus-12-launched-in-india-with-2k-display/ Tue, 23 Jan 2024 15:45:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=9881 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నేడు భారతీయ మార్కెట్ లో OnePlus 12 స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసింది. OnePlus 12 తో పాటు OnePlus 12R కూడా లాంచ్ అయ్యింది. ఈ ఆర్టికల్ లో మనం OnePlus 12 గురించి తెలుసుకుందాం. OnePlus 12 ఫోన్ 6.82-ఇంచ్ క్వాడ్‌హెచ్డీ+ డిస్ప్లే, 3168*1440 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఎల్టీపీవో 2కే స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ బ్రైట్నెస్ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సరే, […]

The post OnePlus: 2K డిస్ప్లేతో భారత్‌లో లాంచైన OnePlus 12 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్‌లో లాంచైన OnePlus 12
  • క్యూహెచ్డీ+ స్క్రీన్‌తో వచ్చిన ఫోన్
  • OnePlus 12 ప్రారంభ ధర రూ.64,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నేడు భారతీయ మార్కెట్ లో OnePlus 12 స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసింది. OnePlus 12 తో పాటు OnePlus 12R కూడా లాంచ్ అయ్యింది. ఈ ఆర్టికల్ లో మనం OnePlus 12 గురించి తెలుసుకుందాం. OnePlus 12 ఫోన్ 6.82-ఇంచ్ క్వాడ్‌హెచ్డీ+ డిస్ప్లే, 3168*1440 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఎల్టీపీవో 2కే స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ బ్రైట్నెస్ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సరే, ఓసారి OnePlus 12 యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

OnePlus 12 ధర, లభ్యత

  • OnePlus 12 డివైజ్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: 12జిబి/16జిబి ర్యామ్, 256జిబి/512జిబి స్టోరేజీ. ఓసారి వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
  • OnePlus 12 స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.64,999 గా నిర్ణయించారు.
  • OnePlus 12 డివైజ్ 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.69,999 గా ఉంది.
  • OnePlus 12 డివైజ్ సిల్కీ బ్లాక్ మరియు ఫ్లోయీ ఎమరాల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • OnePlus 12 స్మార్ట్‌ఫోన్ ని అమెజాన్, రిలయన్స్ డిజిటల్ మరియు వన్‌ప్లస్ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. జనవరి 23 నుంచి ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్స్ మొదలవుతాయి. జనవరి 30 నుంచి భారత్ లో OnePlus 12 ఓపెన్ సేల్ ఉంటుంది.

OnePlus 12 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OnePlus 12 లో 6.82-ఇంచ్ క్యూహెచ్డీ+ డిస్ప్లే, 3168*1440 పిక్సెల్స్ రెజుల్యూషన్, 2కే 120 హెర్ట్జ్ ప్రోఎక్స్‌డీఆర్ ఎల్టీపీవో+ ప్యానెల్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2, హైపర్ రెండరింగ్+హైపర్ టచ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 4,500 నిట్స్ బ్రైట్నెస్, డాల్బీ విజన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OnePlus 12 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 750 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus 12 డివైజ్ 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ తో వచ్చింది.
  • ఓఎస్: OnePlus 12 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ, చార్జింగ్: OnePlus 12 లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ వైర్డ్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ ఎయిర్‌వూక్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: OnePlus 12 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-808 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 48ఎంపి సోని ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి ఒవి64బి పెరిస్కోప్ 3x టెలీఫోటో జూమ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం OnePlus 12 లో 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా అందించారు.
  • ఇతర ఫీచర్లు: OnePlus 12 లో 5జీ, 4జీ వొల్టీ, బ్లూటూత్, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, ఐపీ65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ క్రయో-వెలాసిటీ వీసీ కూలింగ్ సిస్టమ్, 3డీ స్పేషియల్ ఆడియో, స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ ఉన్నాయి.

The post OnePlus: 2K డిస్ప్లేతో భారత్‌లో లాంచైన OnePlus 12 first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus: లాంచ్‌కి ముందు లీకైన OnePlus 12 12జిబి+256జిబి వేరియంట్ ధర https://www.91mobiles.com/telugu/oneplus-12-12gb-ram-256gb-storage-variant-india-price-leaked/ Fri, 19 Jan 2024 18:28:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=9817 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus జనవరి 23న భారత్ లో OnePlus 12 మరియు OnePlus 12R ఫోన్లను లాంచ్ చేయనుంది. వన్‌ప్లస్ అభిమానులు ఈ డివైజెస్ లాంచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా అమెజాన్ చేసిన పొరబాటు వల్లన OnePlus 12 యొక్క ధర లీక్ అయ్యింది. సరే, ఓసారి OnePlus 12 లీకైన ధర వివరాలు, డివైజ్ స్పెసిఫికేషన్స్ ఓసారి తెలుసుకుందాం పదండి. OnePlus 12 ఇండియా ధర (లీక్) ఈ-కామర్స్ […]

The post OnePlus: లాంచ్‌కి ముందు లీకైన OnePlus 12 12జిబి+256జిబి వేరియంట్ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జనవరి 23న భారత్ లో లాంచ్ అవుతోన్న OnePlus 12
  • Amazon చేసిన పొరబాటుతో లీకైన ధర
  • OnePlus 12 12జిబి+256జిబి ధర రూ.69,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus జనవరి 23న భారత్ లో OnePlus 12 మరియు OnePlus 12R ఫోన్లను లాంచ్ చేయనుంది. వన్‌ప్లస్ అభిమానులు ఈ డివైజెస్ లాంచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా అమెజాన్ చేసిన పొరబాటు వల్లన OnePlus 12 యొక్క ధర లీక్ అయ్యింది. సరే, ఓసారి OnePlus 12 లీకైన ధర వివరాలు, డివైజ్ స్పెసిఫికేషన్స్ ఓసారి తెలుసుకుందాం పదండి.

OnePlus 12 ఇండియా ధర (లీక్)

ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ చేసిన పొరబాటు వల్లన OnePlus 12 ధర రివీల్ అయ్యింది. అమెజాన్ వెబ్‌సైట్ లో OnePlus 12 డివైజ్ ప్రొడక్ట్ పేజీ ద్వారా లాంచ్ కంటే ముందే ధర, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. OnePlus 12 డివైజ్ యొక్క 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.69,999 గా ఉంది.

OnePlus 12 స్మార్ట్‌ఫోన్ లిస్టింగ్ లో ఫ్లోయీ ఎమరాల్డ్ కలర్ ఆప్షన్ లో కనిపిస్తోంది. అయితే అమెజాన్ తన పొరబాటుని వెంటనే సరిచేసుకుంది. పేజీలో వివరాలను తొలగించింది. అయితే ఈలోపే టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ స్క్రీన్‌షాట్ తీసి ఇంటర్నెట్ లో షేర్ చేశారు. దీంతో సమాచారం అందరికీ చేరిపోయింది.

OnePlus 12 స్పెసిఫికేషన్స్ (చైనా)

  • డిస్ప్లే: OnePlus 12 లో 6.82-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2,160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OnePlus 12 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus 12 స్మార్ట్‌ఫోన్ 24జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: OnePlus 12 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-808 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 48ఎంపి సోని ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి ఒమ్నివిజన్ ఒవి64బి 3x పెరిస్కోప్ జూమ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: OnePlus 12 స్మార్ట్‌ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇందులో 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • ఓఎస్: OnePlus 12 ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post OnePlus: లాంచ్‌కి ముందు లీకైన OnePlus 12 12జిబి+256జిబి వేరియంట్ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus 12: అమెజాన్‌లో దర్శనమిస్తోన్న వన్‌ప్లస్ 12 మైక్రోసైట్, జనవరి 23న భారత్‌లో లాంచ్! https://www.91mobiles.com/telugu/oneplus-12-microsite-goes-live-on-amazon-ahead-of-india-launch-january-23rd-2024/ Wed, 03 Jan 2024 13:11:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=9541 OnePlus సంస్థ త్వరలోనే OnePlus 12 సిరీస్ ని భారత్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. జనవరి 23న భారతీయ మార్కెట్ లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. లాంచ్ ఈవెంట్ లో వన్‌ప్లస్ సంస్థ OnePlus 12 తో పాటు OnePlus 12R ని లాంచ్ చేయనుంది. అయితే లాంచ్ కి ముందు OnePlus 12 స్మార్ట్‌ఫోన్ యొక్క మైక్రోసైట్ అమెజాన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. టీజర్ ద్వారా OnePlus 12 డిజైన్, చార్జింగ్ […]

The post OnePlus 12: అమెజాన్‌లో దర్శనమిస్తోన్న వన్‌ప్లస్ 12 మైక్రోసైట్, జనవరి 23న భారత్‌లో లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జనవరి 23న లాంచ్ కానున్న OnePlus 12
  • OnePlus 12 ని లిస్ట్ చేసిన అమెజాన్ స్పెషల్స్
  • హాజెల్‌బ్లడ్ కెమెరాలతో వస్తోన్న OnePlus 12

OnePlus సంస్థ త్వరలోనే OnePlus 12 సిరీస్ ని భారత్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. జనవరి 23న భారతీయ మార్కెట్ లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. లాంచ్ ఈవెంట్ లో వన్‌ప్లస్ సంస్థ OnePlus 12 తో పాటు OnePlus 12R ని లాంచ్ చేయనుంది. అయితే లాంచ్ కి ముందు OnePlus 12 స్మార్ట్‌ఫోన్ యొక్క మైక్రోసైట్ అమెజాన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. టీజర్ ద్వారా OnePlus 12 డిజైన్, చార్జింగ్ స్పెసిఫికేషన్స్ రివీల్ చేశారు. చైనాలో ఇప్పటికే లాంచైన OnePlus 12 మాదిరే ఇండియా మోడల్ కూడా ఉంటుంది.

Amazon వెబ్‌సైట్ పై OnePlus 12 మైక్రోసైట్

జనవరి 23న భారతీయ మార్కెట్ లో లాంచ్ కాబోయే OnePlus 12 డివైజ్ తాజాగా ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ లో లిస్ట్ అయ్యింది. OnePlus 12 మైక్రోసైట్ ప్రస్తుతం అమెజాన్ ప్లాట్ఫామ్ పై దర్శనమిస్తోంది. అమెజాన్ ఎక్స్‌క్లూజివ్ ఈ డివైజ్ టీజర్ ని షేర్ చేసింది. టీజర్ ద్వారా పలు స్పెసిఫికేషన్స్ కన్ఫర్మ్ అయ్యాయి.

OnePlus 12 ఇండియా అంచనా ధర

  • OnePlus 12 12జిబి+256జిబి వేరియంట్ ధర చైనాలో CNY 4,299 (సుమారు రూ.50,600) గా ఉంది. భారత్ లో ఈ వేరియంట్ ధర రూ.60,000 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
  • OnePlus 12R స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తోంది. దీని ధర భారత్ లో రూ.50,000 లోపు ఉండే అవకాశం ఉంది.

OnePlus 12 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OnePlus 12 లో 6.82-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2,160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OnePlus 12 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus 12 స్మార్ట్‌ఫోన్ 24జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: OnePlus 12 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-808 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 48ఎంపి సోని ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి ఒమ్నివిజన్ ఒవి64బి 3x పెరిస్కోప్ జూమ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: OnePlus 12 స్మార్ట్‌ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇందులో 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • ఓఎస్: OnePlus 12 ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post OnePlus 12: అమెజాన్‌లో దర్శనమిస్తోన్న వన్‌ప్లస్ 12 మైక్రోసైట్, జనవరి 23న భారత్‌లో లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన OnePlus 12, OnePlus 12R ఇండియా ధరలు https://www.91mobiles.com/telugu/oneplus-12-oneplus-12r-india-market-prices-leaked-before-launch/ Wed, 27 Dec 2023 06:13:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=9450 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో గ్లోబల్ మరియు భారతీయ మార్కెట్స్ లో OnePlus 12 ఫ్లాగ్షిప్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది. జనవరి 23న భారత్ తో పాటు గ్లోబల్ గా OnePlus 12 ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫోన్ తో పాటు OnePlus 12R కూడా లాంచ్ కానుందని సమాచారం. తాజాగా ఈ రెండు ఫోన్ల యొక్క ధర లీక్ అయ్యింది. సరే, ఓసారి ఆ విశేషాలేంటో […]

The post లాంచ్‌కి ముందు లీకైన OnePlus 12, OnePlus 12R ఇండియా ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జనవరి 23న లాంచ్ కానున్న OnePlus 12, 12R
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌తో వస్తోన్న OnePlus 12
  • OnePlus 12 ప్రారంభ ధర రూ.58,000 ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో గ్లోబల్ మరియు భారతీయ మార్కెట్స్ లో OnePlus 12 ఫ్లాగ్షిప్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది. జనవరి 23న భారత్ తో పాటు గ్లోబల్ గా OnePlus 12 ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫోన్ తో పాటు OnePlus 12R కూడా లాంచ్ కానుందని సమాచారం. తాజాగా ఈ రెండు ఫోన్ల యొక్క ధర లీక్ అయ్యింది. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

OnePlus 12, OnePlus 12R ధరలు (లీక్)

  • టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ OnePlus 12 ధర రూ.58,000 నుంచి రూ.60,000 మధ్య ఉంటుందని చెబుతున్నారు.
  • OnePlus 12 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తోంది.
  • OnePlus 12 స్మార్ట్‌ఫోన్ భారత్ లో 16జిబి వరకు ర్యామ్ + 512జిబి వరకు స్టోరేజీ వేరియంట్స్ లో లభించనుంది.
  • OnePlus 12 డివైజ్ గ్రీన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుందని టిప్‌స్టర్ తెలిపారు.
  • మరోవైపు, OnePlus 12R ధర రూ.40,000 నుంచి రూ.42,000 మధ్య ఉంటుందని టిప్‌స్టర్ అంచనా వేశారు.
  • OnePlus 12R లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉంటుంది.
  • OnePlus 12R డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ వేరియంట్స్ లో లభించనుంది.
  • OnePlus 12R ఫోన్ బ్లూ మరియు బ్లాక్ కలర్ వేరియంట్స్ లో లభించే అవకాశం ఉంది.
  • OnePlus 12 డివైజ్ 12జిబి ర్యామ్ + 256జిబి బేస్ మోడల్ ధర చైనాలో CNY 4,299 (సుమారు రూ.50,600) గా ఉంది.
  • OnePlus 12 డివైజ్ 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 4,799 (సుమారు రూ.56,500) గా ఉంది.
  • OnePlus 12 16జిబి +1టిబి టాప్ వేరియంట్ ధర CNY 5,299 (సుమారు రూ.62,400) గా ఉంది.
  • OnePlus 12 24జిబి + 1టిబి వేరియంట్ ధర CNY 5,799 (సుమారు రూ.68,200) గా ఉంది.

OnePlus 12 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OnePlus 12 లో 6.82-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2,160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OnePlus 12 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus 12 స్మార్ట్‌ఫోన్ 24జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: OnePlus 12 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-808 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 48ఎంపి సోని ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి ఒమ్నివిజన్ ఒవి64బి 3x పెరిస్కోప్ జూమ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: OnePlus 12 స్మార్ట్‌ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇందులో 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • ఓఎస్: OnePlus 12 ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post లాంచ్‌కి ముందు లీకైన OnePlus 12, OnePlus 12R ఇండియా ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
జనవరి 23న భారత్‌లో లాంచ్ అవుతోన్న OnePlus 12, OnePlus 12R https://www.91mobiles.com/telugu/oneplus-12-oneplus-12r-india-launch-date-january-23rd-2024/ Sun, 17 Dec 2023 18:26:15 +0000 https://www.91mobiles.com/telugu/?p=9326 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి OnePlus 12, OnePlus 12R డివైజెస్ లాంచ్ కానున్నాయి. ఈ ఫోన్ల కోసం OnePlus ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో వన్‌ప్లస్ సంస్థ ఒక శుభవార్త చెప్పింది. OnePlus 12 మరియు OnePlus 12R స్మార్ట్‌ఫోన్లు జనవరి 23న లాంచ్ కాబోతున్నట్లు వన్‌ప్లస్ సంస్థ ప్రకటించింది. సరే, ఓసారి OnePlus 12, OnePlus 12R లాంచ్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. […]

The post జనవరి 23న భారత్‌లో లాంచ్ అవుతోన్న OnePlus 12, OnePlus 12R first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • OnePlus 12, OnePlus 12R లాంచ్ తేదీ ప్రకటన
  • జనవరి 23న భారత మార్కెట్ లో లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌తో వస్తోన్న OnePlus 12

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి OnePlus 12, OnePlus 12R డివైజెస్ లాంచ్ కానున్నాయి. ఈ ఫోన్ల కోసం OnePlus ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో వన్‌ప్లస్ సంస్థ ఒక శుభవార్త చెప్పింది. OnePlus 12 మరియు OnePlus 12R స్మార్ట్‌ఫోన్లు జనవరి 23న లాంచ్ కాబోతున్నట్లు వన్‌ప్లస్ సంస్థ ప్రకటించింది. సరే, ఓసారి OnePlus 12, OnePlus 12R లాంచ్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

OnePlus 12, OnePlus 12R లాంచ్ వివరాలు

OnePlus 12, OnePlus 12R లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ రెండు ఫోన్లు జనవరి 23 వ తేదీన లాంచ్ అవుతున్నాయి. ఇండియాలో జరిగే ఈవెంట్ ద్వారా గ్లోబల్ గా ఈ ఫోన్లు విడుదల కానున్నాయి. జనవరి 23న రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.

OnePlus 12 స్పెసిఫికేషన్స్ (చైనా మోడల్)

  • డిస్ప్లే: OnePlus 12 లో 6.82-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2,160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OnePlus 12 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus 12 స్మార్ట్‌ఫోన్ 24జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: OnePlus 12 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-808 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 48ఎంపి సోని ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి ఒమ్నివిజన్ ఒవి64బి 3x పెరిస్కోప్ జూమ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: OnePlus 12 స్మార్ట్‌ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇందులో 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • ఓఎస్: OnePlus 12 ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post జనవరి 23న భారత్‌లో లాంచ్ అవుతోన్న OnePlus 12, OnePlus 12R first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus 12: Snapdragon 8 Gen 3 చిప్‌తో చైనాలో లాంచైన వన్‌ప్లస్ 12 https://www.91mobiles.com/telugu/oneplus-12-launched-china-price-specs-availability/ Tue, 05 Dec 2023 15:06:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=9124 ప్రముఖ టెక్ బ్రాండ్ OnePlus చైనాలో OnePlus 12 స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసింది. OnePlus 11 కి సక్సెసర్ గా OnePlus 12 మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 2024 జనవరి లో OnePlus 12 భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. గత మోడల్ OnePlus 11 తో పోల్చితే OnePlus 12 లో ఎన్నో అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. సరే, OnePlus 12 కి సంబంధించి ఆ విశేషాలతో పాటు, పూర్తి స్పెసిఫికేషన్స్, ధర […]

The post OnePlus 12: Snapdragon 8 Gen 3 చిప్‌తో చైనాలో లాంచైన వన్‌ప్లస్ 12 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన OnePlus 12
  • జనవరిలో OnePlus 12 ఇండియా లాంచ్
  • 6.82-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్‌తో వచ్చిన OnePlus 12

ప్రముఖ టెక్ బ్రాండ్ OnePlus చైనాలో OnePlus 12 స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసింది. OnePlus 11 కి సక్సెసర్ గా OnePlus 12 మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 2024 జనవరి లో OnePlus 12 భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. గత మోడల్ OnePlus 11 తో పోల్చితే OnePlus 12 లో ఎన్నో అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. సరే, OnePlus 12 కి సంబంధించి ఆ విశేషాలతో పాటు, పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

OnePlus 12 డిజైన్

  • OnePlus 12 డివైజ్ లో అప్డేటెడ్ హాజల్‌బ్లడ్ ఫోర్త్ జనరేషన్ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఇచ్చారు. కెమెరా ప్యానెల్ భారీగా కాస్త పైకి ఉబికి కనిపిస్తోంది.
  • OnePlus 12 లో పంచ్ హోల్ కటౌట్ డిజైన్, కర్వ్డ్ ఎడ్జెస్ ఉన్నాయి.
  • ఫోన్ కి కుడివైపున పవర్ బటన్, అలర్ట్ స్లైడర్ ఉన్నాయి. మరోవైపున గేమింగ్ యాంటిన్నా ఉంది.
  • OnePlus 12 కి బాటమ్ లో స్పీకర్ గ్రిల్, మైక్, యూఎస్బీ-పోర్ట్ ఉన్నాయి.

OnePlus 12 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OnePlus 12 లో 6.82-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2,160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OnePlus 12 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus 12 స్మార్ట్‌ఫోన్ 24జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: OnePlus 12 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-808 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 48ఎంపి సోని ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి ఒమ్నివిజన్ ఒవి64బి 3x పెరిస్కోప్ జూమ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: OnePlus 12 స్మార్ట్‌ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇందులో 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • ఓఎస్: OnePlus 12 ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

OnePlus 12 ధర

  • OnePlus 12 డివైజ్ 4 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • OnePlus 12 డివైజ్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 4,299 యువాన్లు (సుమారు రూ.50,636)
  • OnePlus 12 స్మార్ట్‌ఫోన్ 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధరను 4,799 యువాన్లు (సుమారు రూ.56,525) గా ఉంది.
  • OnePlus 12 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ మోడల్ ధర 5,299 యువాన్లు (సుమారు రూ.62,414) గా ఉంది.
  • OnePlus 12 టాప్ మోడల్ 24జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ మోడల్ ధరను 5,799 యువాన్లు (సుమారు రూ.68,303) గా నిర్ణయించారు.

The post OnePlus 12: Snapdragon 8 Gen 3 చిప్‌తో చైనాలో లాంచైన వన్‌ప్లస్ 12 first appeared on 91Mobiles Telugu.

]]>
కన్ఫర్మ్ అయిన OnePlus 12 5G బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oneplus-12-batter-charging-details-confirmed/ Mon, 04 Dec 2023 13:26:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=9102 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus చైనాలో OnePlus 12 5G డివైజ్ ని డిసెంబర్ 5 వ తేదీన జరిగే తన 10వ యానివర్శరీ సెలబ్రేషన్ ఈవెంట్ లో లాంచ్ చేయనుంది. CQC సర్టిఫికేషన్ ద్వారా OnePlus 12 5G డివైజ్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, రెండు 50ఎంపి కెమెరాలు, ఒక 8ఎంపి సెన్సర్, 16ఎంపి ఈఐఎస్ సెల్ఫీ కెమెరా ఉంటాయని తెలిసింది. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా OnePlus 12 […]

The post కన్ఫర్మ్ అయిన OnePlus 12 5G బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జనవరి 23 న భారత్‌లో OnePlus 12 5G లాంచ్ అయ్యే అవకాశం
  • ఇండస్ట్రీ-ఫస్ట్ ఫీచర్స్ తో వస్తోన్న OnePlus 12 5G
  • డిసెంబర్ 5 న చైనాలో లాంచ్ అవుతోన్న OnePlus 12 5G

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus చైనాలో OnePlus 12 5G డివైజ్ ని డిసెంబర్ 5 వ తేదీన జరిగే తన 10వ యానివర్శరీ సెలబ్రేషన్ ఈవెంట్ లో లాంచ్ చేయనుంది. CQC సర్టిఫికేషన్ ద్వారా OnePlus 12 5G డివైజ్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, రెండు 50ఎంపి కెమెరాలు, ఒక 8ఎంపి సెన్సర్, 16ఎంపి ఈఐఎస్ సెల్ఫీ కెమెరా ఉంటాయని తెలిసింది.

ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా OnePlus 12 5G యొక్క AnTuTu స్కోర్స్ బయటకు వచ్చాయి. OnePlus సంస్థ OnePlus 12 5G కి సంబంధించిన బ్యాటరీ కెపాసిటీ, చార్జింగ్ వివరాలను ప్రకటించింది.

OnePlus 12 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OnePlus 12 లో 6.82-ఇంచ్ బీఓఈ ఎక్స్1 ఓఎల్ఈడీ స్క్రీన్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OnePlus 12 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus 12 లో 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.
  • ఓఎస్: OnePlus 12 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.
  • కెమెరా: OnePlus 12 లో 50ఎంపి సోని ఎల్‌వైటీఐఏ ఎల్‌వైటీ808 ప్రైమరీ ఓఐఎస్ సెన్సర్, 64ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్, 48ఎంపి ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: OnePlus 12 లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: OnePlus 12 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.
  • ఇతర ఫీచర్లు: OnePlus 12 లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.

The post కన్ఫర్మ్ అయిన OnePlus 12 5G బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
రివీలైన OnePlus 12 ఇండియా లాంచ్ తేదీ; వైర్లెస్ చార్జింగ్ ఫీచర్‌ని కన్ఫర్మ్ చేసిన కంపెనీ! https://www.91mobiles.com/telugu/oneplus-12-india-launch-date-wireless-charging-details/ Wed, 29 Nov 2023 10:15:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=9039 ప్రముఖ టెక్ బ్రాండ్ OnePlus త్వరలో తన ఫ్లాగ్షిప్ ఫోన్ OnePlus 12 ని లాంచ్ చేయనుంది. డిసెంబర్ 5 వ తేదీన ఫోన్ చైనాలో లాంచ్ అవుతోంది. తర్వాత భారత్ తో సహా గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కానుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికార ప్రకటన రాలేదు. సరే, ఓసారి OnePlus 12 యొక్క లీకైన సమాచారం తెలుసుకుందాం పదండి. OnePlus 12 లాంచ్ తేదీ (అంచనా) Only a few days […]

The post రివీలైన OnePlus 12 ఇండియా లాంచ్ తేదీ; వైర్లెస్ చార్జింగ్ ఫీచర్‌ని కన్ఫర్మ్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • డిసెంబర్ 5 న చైనాలో లాంచ్ అవుతోన్న OnePlus 12
  • భారత్ లో జనవరి 23 న లాంచ్
  • 50W వైర్లెస్ చార్జింగ్ తో వచ్చే అవకాశం

ప్రముఖ టెక్ బ్రాండ్ OnePlus త్వరలో తన ఫ్లాగ్షిప్ ఫోన్ OnePlus 12 ని లాంచ్ చేయనుంది. డిసెంబర్ 5 వ తేదీన ఫోన్ చైనాలో లాంచ్ అవుతోంది. తర్వాత భారత్ తో సహా గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కానుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికార ప్రకటన రాలేదు. సరే, ఓసారి OnePlus 12 యొక్క లీకైన సమాచారం తెలుసుకుందాం పదండి.

OnePlus 12 లాంచ్ తేదీ (అంచనా)

  • టిప్‌స్టర్ మ్యాక్స్ జాంబర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై OnePlus 12 ఇండియా లాంచ్ తేదీని షేర్ చేశారు.
  • మ్యాక్స్ పోస్ట్ ప్రకారం, జనవరి 23 న OnePlus 12 డివైజ్ భారతీయ మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది.
  • చైనాలో OnePlus 12 ఫోన్ డిసెంబర్ 5 వ తేదీన లాంచ్ కానుంది. అయితే, కంపెనీ నుంచి ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది.

OnePlus 12 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • వైర్లెస్ చార్జింగ్: OnePlus 12 డివైజ్ యొక్క వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ వివరాలను కంపెనీ వెల్లడించింది. ఈ సమాచారాన్ని సంస్థ ప్రెసిడెంట్ రివీల్ చేశారు. అయితే ఎన్ని వాట్స్ కెపాసిటీ అనేది ఇంకా తెలియదు. 50 వాట్స్ వైర్లెస్ చార్జింగ్ అయ్యుంటుందని అంచనా వేస్తున్నారు.