OnePlus Ace 3 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 04 Jan 2024 13:30:32 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Snapdragon 8 Gen 2 చిప్, 100W చార్జింగ్‌తో చైనాలో లాంచైన OnePlus Ace 3 https://www.91mobiles.com/telugu/oneplus-ace-3-launched-china-with-snapdragon-8-gen-2-chip-100w-charging-support/ Thu, 04 Jan 2024 13:30:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=9563 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నేడు చైనీస్ మార్కెట్ లో OnePlus Ace 3 డివైజ్ ని లాంచ్ చేసింది. 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. ఇతర స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, OnePlus Ace 3 ఫోన్ లో 1.5కే 8టీ ఎల్టీపీవో అమోలెడ్ ప్యానెల్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2,160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, డాల్బీ విజన్ […]

The post Snapdragon 8 Gen 2 చిప్, 100W చార్జింగ్‌తో చైనాలో లాంచైన OnePlus Ace 3 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన OnePlus Ace 3
  • 1.5కే ఎల్టీపీవో డిస్ప్లేతో వచ్చిన డివైజ్
  • OnePlus Ace 3 ప్రారంభ ధర 2,599 యువాన్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నేడు చైనీస్ మార్కెట్ లో OnePlus Ace 3 డివైజ్ ని లాంచ్ చేసింది. 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. ఇతర స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, OnePlus Ace 3 ఫోన్ లో 1.5కే 8టీ ఎల్టీపీవో అమోలెడ్ ప్యానెల్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2,160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్నాయి. OnePlus ACE 3 జనవరి 23న OnePlus 12R పేరుతో భారత్‌లో లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. సరే, ఓసారి OnePlus Ace 3 యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

OnePlus Ace 3 ధర (చైనా)

  • OnePlus Ace 3 స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 2,599 యువాన్లు (సుమారు రూ.30,271) గా ఉంది.
  • OnePlus Ace 3 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర 2,999 యువాన్లు (సుమారు రూ.34,930) గా ఉంది.
  • OnePlus Ace 3 16జిబి+1టిబి టాప్ వేరియంట్ ధరను 3,499 యువాన్లు (సుమారు రూ.40,753) గా నిర్ణయించారు.
  • OnePlus Ace 3 స్మార్ట్‌ఫోన్ బ్లూ, బ్లాక్ మరియు గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OnePlus Ace 3 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OnePlus Ace 3 లో 6.78-ఇంచ్ 1.5కే 8టీ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2,160హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OnePlus Ace 3 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ వాడారు. అడ్రెనో గ్రాఫిక్స్ వినియోగించారు.
  • మెమొరీ: OnePlus Ace 3 డివైజ్ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ మరియు 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: OnePlus Ace 3 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 3 ఏళ్ళ పాటు ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచెస్ వస్తాయి.
  • కెమెరా: OnePlus Ace 3 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: OnePlus Ace 3 లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OnePlus Ace 3 లో 5జీ, వై-ఫై 7, ఐఆర్ బ్లాస్టర్, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.

The post Snapdragon 8 Gen 2 చిప్, 100W చార్జింగ్‌తో చైనాలో లాంచైన OnePlus Ace 3 first appeared on 91Mobiles Telugu.

]]>
జనవరి 4న చైనాలో లాంచ్ కానున్న OnePlus Ace 3; కన్ఫర్మ్ చేసిన కంపెనీ! https://www.91mobiles.com/telugu/oneplus-ace-3-china-launch-date-january-4th-confirmed-by-company/ Wed, 27 Dec 2023 11:49:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=9457 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో Ace 3 ఫోన్ లాంచ్ చేయనుంది. తాజాగా ఈ సంస్థ OnePlus Ace 3 లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. జనవరి 4న OnePlus Ace 3 చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. భారత్ తో పాటు, గ్లోబల్ గా OnePlus Ace 3 డివైజ్ OnePlus 12R పేరుతో లాంచ్ అవుతుందని సమాచారం. ఇదివరకు వచ్చిన OnePlus Ace 2 కూడా OnePlus 11R పేరుతో ఇతర […]

The post జనవరి 4న చైనాలో లాంచ్ కానున్న OnePlus Ace 3; కన్ఫర్మ్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • OnePlus Ace 3 లాంచ్ తేదీ ప్రకటన
  • గ్లోబల్‌గా OnePlus 12R పేరుతో రానున్న Ace 3
  • Snapdragon 8 Gen 3 చిప్‌తో వస్తోన్న Ace 3

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో Ace 3 ఫోన్ లాంచ్ చేయనుంది. తాజాగా ఈ సంస్థ OnePlus Ace 3 లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. జనవరి 4న OnePlus Ace 3 చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. భారత్ తో పాటు, గ్లోబల్ గా OnePlus Ace 3 డివైజ్ OnePlus 12R పేరుతో లాంచ్ అవుతుందని సమాచారం. ఇదివరకు వచ్చిన OnePlus Ace 2 కూడా OnePlus 11R పేరుతో ఇతర మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. సరే, ఓసారి OnePlus Ace 3 లాంచ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

OnePlus Ace 3 చైనా లాంచ్ తేదీ

  • OnePlus Ace 3 స్మార్ట్‌ఫోన్ చైనాలో జనవరి 4 వ తేదీన లాంచ్ అవుతోంది. టీజర్ ద్వారా కంపెనీ ఈ విషయాన్ని వెల్లడించింది.
  • గ్రే, గోల్డ్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది.
  • “OnePlus Ace 3, Ace 2 కి అప్‌గ్రేడ్ గా వస్తోంది. ఇది ఫ్లాగ్షిప్ అనుభూతిని మరోస్థాయికి తీసుకెళ్తుంది.” అని OnePlus చైనా హెడ్ లూయీస్ జీ చెప్పారు.

OnePlus Ace 3 డిజైన్

  • OnePlus Ace 3 ని వన్‌ప్లస్ సంస్థ చాలా రోజుల నుంచి సోషల్ మీడియా వేదికలపై టీజ్ చేస్తూ వస్తోంది. దీంతో డివైజ్ యొక్క డిజైన్ రివీల్ అయ్యింది.
  • OnePlus Ace 3 డివైజ్ శాండ్ గోల్డ్, బ్లాక్ మరియు బ్లూ కలర్ వేరియంట్స్ లో కనిపించింది.
  • OnePlus Ace 3 లో బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంటుందని టీజర్స్ ద్వారా తెలుస్తోంది.
  • OnePlus Ace 3 లో కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉంటాయి. ఎడమవైపున అలర్ట్ స్లైడర్ ఉంటుంది.
  • OnePlus Ace 3 డివైజ్ కి టాప్ లో మైక్రోఫోన్, ఐఆర్ బ్లాస్టర్, స్పీకర్ గ్రిల్ ఉంటాయి.

OnePlus Ace 3 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: లీక్స్ ప్రకారం, OnePlus Ace 3 డివైజ్ 6.78-ఇంచ్ కర్వ్డ్ ఎడ్జ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ తో రానుందని తెలుస్తోంది.
  • ప్రాసెసర్: OnePlus Ace 3 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది. ఈ చిప్ క్లాక్ స్పీడ్ 3.19గిగాహెర్ట్జ్.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Ace 3 డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది.
  • కెమెరా: OnePlus Ace 3 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 32ఎంపి టెలీఫోటో లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: OnePlus Ace 3 లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: OnePlus Ace 3 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: OnePlus Ace 3 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉంటాయి.

The post జనవరి 4న చైనాలో లాంచ్ కానున్న OnePlus Ace 3; కన్ఫర్మ్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
16GB ర్యామ్, 100W చార్జింగ్‌తో వస్తోన్న OnePlus Ace 3; లీకైన స్పెసిఫికేషన్స్! https://www.91mobiles.com/telugu/oneplus-ace-3-key-specs-leaked-before-launch/ Wed, 13 Dec 2023 18:23:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=9267 OnePlus Ace 3 స్మార్ట్‌ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. తొలుత చైనాలో లాంచైన తర్వాత భారత్ తో సహా ఇతర మార్కెట్స్ లోకి ఈ ఫోన్ రానుంది. అయితే గ్లోబల్ గా OnePlus Ace 3 డివైజ్ OnePlus 12R పేరుతో లాంచ్ అవుతుందని సమాచారం. అయితే కంపెనీ నుంచి OnePlus Ace 3 లాంచ్ కి సంబంధించిన అధికార ప్రకటన ఇంకా రాలేదు. ఈలోపు OnePlus Ace 3 యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఆ […]

The post 16GB ర్యామ్, 100W చార్జింగ్‌తో వస్తోన్న OnePlus Ace 3; లీకైన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OnePlus Ace 3
  • 50ఎంపి+32ఎంపి కెమెరా సెటప్‌తో వస్తోన్న డివైజ్
  • 2024 జనవరిలో OnePlus Ace 3 లాంచ్ అయ్యే అవకాశం

OnePlus Ace 3 స్మార్ట్‌ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. తొలుత చైనాలో లాంచైన తర్వాత భారత్ తో సహా ఇతర మార్కెట్స్ లోకి ఈ ఫోన్ రానుంది. అయితే గ్లోబల్ గా OnePlus Ace 3 డివైజ్ OnePlus 12R పేరుతో లాంచ్ అవుతుందని సమాచారం. అయితే కంపెనీ నుంచి OnePlus Ace 3 లాంచ్ కి సంబంధించిన అధికార ప్రకటన ఇంకా రాలేదు. ఈలోపు OnePlus Ace 3 యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

OnePlus Ace 3 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: OnePlus Ace 3 లో 6.78-ఇంచ్ కర్వ్డ్ ఎడ్జ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OnePlus Ace 3 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉంటుంది. ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్. ఈ చిప్ క్లాక్ స్పీడ్ 3.19 గిగాహెర్ట్జ్.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Ace 3 డివైజ్ 16జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీతో లాంచ్ కానుంది. ఇక బేస్ వేరియంట్ 12జిబి ర్యామ్ తో రానుంది.
  • కెమెరా: OnePlus Ace 3 లో 50ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. దీనికి తోడు 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. ఇంకా 32ఎంపి టెలీఫోటో కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: OnePlus Ace 3 లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

OnePlus Ace 3 లాంచ్ టైమ్‌లైన్

OnePlus Ace 3 లాంచ్ కి సంబంధించి ఎటువంటి అధికార ప్రకటన రాలేదు. కానీ, లీక్స్ నిజమైతే గనుక, ఈ మొబైల్ ఫోన్ వచ్చే నెలలో అనగా 2024 జనవరిలో లాంచ్ అవుతుంది. OnePlus Ace 3 డివైజ్ కొన్ని దేశాల్లో OnePlus 12R గా లాంచ్ అవ్వనుందని కొన్ని రిపోర్ట్స్ అంచనా వేశాయి.

The post 16GB ర్యామ్, 100W చార్జింగ్‌తో వస్తోన్న OnePlus Ace 3; లీకైన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన OnePlus Ace 3 లాంచ్ టైమ్‌లైన్; పూర్తి వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/oneplus-ace-3-launch-timeline-leaked/ Tue, 05 Dec 2023 05:44:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=9119 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో OnePlus Ace 3 ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫోన్ లాంచ్ టైమ్ లైన్ రివీల్ అయ్యింది. డిసెంబర్ నెలలోనే OnePlus Ace 3 డివైజ్ లాంచ్ ఉంటుందని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది. OnePlus Ace 3 డివైజ్ భారత్ తో సహా గ్లోబల్ మార్కెట్స్ లో OnePlus 12R పేరుతో లాంచ్ కానుంది. సరే, ఓసారి OnePlus Ace 3 యొక్క లాంచ్ టైమ్‌లైన్ మరియు ఇతర […]

The post లీకైన OnePlus Ace 3 లాంచ్ టైమ్‌లైన్; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో చైనాలో లాంచ్ కానున్న OnePlus Ace 3
  • చైనాకి బయట OnePlus 12R పేరుతో ఎంట్రీ
  • డిసెంబర్ లో చైనాలో OnePlus Ace 3 లాంచ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో OnePlus Ace 3 ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫోన్ లాంచ్ టైమ్ లైన్ రివీల్ అయ్యింది. డిసెంబర్ నెలలోనే OnePlus Ace 3 డివైజ్ లాంచ్ ఉంటుందని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది. OnePlus Ace 3 డివైజ్ భారత్ తో సహా గ్లోబల్ మార్కెట్స్ లో OnePlus 12R పేరుతో లాంచ్ కానుంది. సరే, ఓసారి OnePlus Ace 3 యొక్క లాంచ్ టైమ్‌లైన్ మరియు ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

OnePlus Ace 3 లాంచ్ టైమ్‌లైన్

  • సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై OnePlus Ace 3 డివైజ్ కి సంబంధించిన లాంచ్ టైమ్ లైన్ వివరాలు షేర్ అయ్యాయి.
  • పోస్ట్ ని గమనిస్తే, డివైజ్ డిసెంబర్ 17 న చైనాలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
  • తొలుత చైనాలో లాంచ్ అయ్యాక, భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లోకి OnePlus Ace 3 ఎంట్రీ ఇవ్వనుంది.
  • భారత్ తో పాటు గ్లోబల్ గా జనవరి 23 వ తేదీన OnePlus 12R పేరుతో OnePlus Ace 3 లాంచ్ కానుందని సమాచారం.
  • గతంలో వచ్చిన OnePlus Ace 2 మరియు OnePlus 11R 5G ఫోన్లను వన్‌ప్లస్ సంస్థ ఒకేసారి చైనాలో మరియు భారత్ లో లాంచ్ చేసింది.
  • త్వరలో OnePlus Ace 3/OnePlus 12R లాంచ్ కి సంబంధించిన అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

OnePlus Ace 3 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: OnePlus Ace 3 లో 6.7-ఇంచ్ బీఓఈ ఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1.5కే రెజుల్యూషన్, కర్వ్డ్ ఎడ్జెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OnePlus Ace 3 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉండవచ్చు.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Ace 3 లో 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: OnePlus Ace 3 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి ఐఎంఎక్స్709 2x టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: OnePlus Ace 3 లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
  • ఓఎస్: OnePlus Ace 3 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post లీకైన OnePlus Ace 3 లాంచ్ టైమ్‌లైన్; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన OnePlus Ace 3 స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oneplus-ace-3-specs-leaked-before-launch/ Wed, 27 Sep 2023 11:29:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=8177 OnePlus సంస్థ త్వరలోనే ఏస్ సిరీస్ లో OnePlus Ace 3 డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. ఈ డివైజ్ ఫ్లాగ్షిప్ OnePlus 12 తో పాటు లాంచ్ అవుతుందని సమాచారం. ఈ ఫోన్ డిసెంబర్ నెలలో చైనీస్ మార్కెట్ తోపాటు ఇతర మార్కెట్స్ లోకి ప్రవేశించనుంది. ఇకపోతే, లాంచ్ కి ముందు OnePlus Ace 3 డివైజ్ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి. OnePlus Ace 3 స్పెసిఫికేషన్స్ […]

The post లాంచ్‌కి ముందు లీకైన OnePlus Ace 3 స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • డిసెంబర్ లో లాంచ్ కానున్న OnePlus Ace 3
  • తాజాగా లీకైన స్పెసిఫికేషన్స్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌తో వస్తోన్న డివైజ్

OnePlus సంస్థ త్వరలోనే ఏస్ సిరీస్ లో OnePlus Ace 3 డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. ఈ డివైజ్ ఫ్లాగ్షిప్ OnePlus 12 తో పాటు లాంచ్ అవుతుందని సమాచారం. ఈ ఫోన్ డిసెంబర్ నెలలో చైనీస్ మార్కెట్ తోపాటు ఇతర మార్కెట్స్ లోకి ప్రవేశించనుంది. ఇకపోతే, లాంచ్ కి ముందు OnePlus Ace 3 డివైజ్ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

OnePlus Ace 3 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • టిప్‌స్టర్ DigitalChatStation రివీల్ చేసిన OnePlus Ace 3 స్పెసిఫికేషన్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఓసారి చదివి తెలుసుకోండి.
  • టిప్‌స్టర్ OnePlus Ace 3 డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ తో వస్తున్నట్లు వెల్లడించారు.
  • ఇంకా ఈ డివైజ్ 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు తెలిపారు.
  • కెమెరా విషయానికి వస్తే, OnePlus Ace 3 లో సోని ఐఎంఎక్స్709 టెలీఫోటో లెన్స్, 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఉంటాయని తెలుస్తోంది.

OnePlus Ace 3 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: OnePlus Ace 3 లో 6.74-ఇంచ్ ఓఎల్ఈడీ కర్వ్డ్ ఎడ్జ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1.5కే రెజుల్యూషన్, పంచ్-హోల్ డిజైన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OnePlus Ace 3 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ ఉంటుంది.
  • మెమొరీ: OnePlus Ace 3 డివైజ్ 16జిబి/24జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి/1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • బ్యాటరీ: OnePlus Ace 3 లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అందిస్తున్నారు.
  • కెమెరా: OnePlus Ace 3 లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ ఒమ్నీ విజన్ ఓవీ8డీ10 లెన్స్, 32ఎంపి సోని ఐఎంఎక్స్709 టెలీఫోటో 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందిస్తున్నారు.
  • ఓఎస్: OnePlus Ace 3 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OnePlus Ace 3 లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.

The post లాంచ్‌కి ముందు లీకైన OnePlus Ace 3 స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>