OnePlus Nord 3 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 28 Mar 2024 09:03:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Amazon Great Indian Festival Sale: OnePlus Nord 3, Nord CE 3, Nord CE 3 Lite ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్ https://www.91mobiles.com/telugu/oneplus-nord-3-nord-ce-3-nord-ce-3-lite-offers-amazon-great-indian-festival-sale-2023/ Mon, 09 Oct 2023 14:47:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=8312 ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కస్టమర్ల ముందుకు వచ్చింది. వివిధ రకాల ఉత్పత్తులపై సేల్ లో ఎన్నో ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ టెక్ బ్రాండ్ వన్‌ప్లస్ తన మొబైల్ శ్రేణిలోని పలు డివైజెస్ పై ఆఫర్స్ అందిస్తోంది. ఈ ఆర్టికల్ లో మనం వన్‌ప్లస్ సంస్థ తన నార్డ్ ఫోన్లపై అందిస్తోన్న డిస్కౌంట్ ఆఫర్స్ గురించి తెలుసుకుందాం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో OnePlus […]

The post Amazon Great Indian Festival Sale: OnePlus Nord 3, Nord CE 3, Nord CE 3 Lite ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • కొనసాగుతోన్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్
  • వన్‌ప్లస్ నార్డ్ ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్
  • అక్టోబర్ 15 వరకు పలు ఉత్పత్తులపై ఆఫర్స్

ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కస్టమర్ల ముందుకు వచ్చింది. వివిధ రకాల ఉత్పత్తులపై సేల్ లో ఎన్నో ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ టెక్ బ్రాండ్ వన్‌ప్లస్ తన మొబైల్ శ్రేణిలోని పలు డివైజెస్ పై ఆఫర్స్ అందిస్తోంది. ఈ ఆర్టికల్ లో మనం వన్‌ప్లస్ సంస్థ తన నార్డ్ ఫోన్లపై అందిస్తోన్న డిస్కౌంట్ ఆఫర్స్ గురించి తెలుసుకుందాం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో OnePlus Nord 3, Nord CE 3, Nord CE 3 Lite ఫోన్లపై చక్కటి డిస్కౌంట్ లభిస్తున్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

OnePlus Nord 3 ఆఫర్స్

OnePlus Nord 3 డివైజ్ ని ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,250 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. అంతేకాదు, ఇంకా రూ.2,000 స్పెషల్ కూపన్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఇకపోతే, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్ ద్వారా ఫోన్ ని కొంటే 10 శాతం (రూ.1,000 వరకు) డిస్కౌంట్ లభిస్తుంది.

OnePlus Nord CE 3 ఆఫర్స్

OnePlus Nord CE 3 డివైజ్ ని కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.2,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, రూ.2,000 స్పెషల్ ప్రైస్ కూపన్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. దీంతో రూ.26,998 ధర ఉన్న Nord CE 3 8జిబి+128జిబి వేరియంట్ ని రూ.22,748 కే సొంతం చేసుకోవచ్చు.

OnePlus Nord CE 3 Lite ఆఫర్స్

OnePlus Nord CE 3 Lite ఫోన్ కొనుగోలు పై రూ.500 కూపన్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.750 డిస్కౌంట్ లభిస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా ఫోన్ కొంటే గనుక రూ.1,000 డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో రూ.21,998 ధర ఉన్న OnePlus Nord CE 3 Lite 8జిబి+256జిబి మోడల్ ని రూ.19,748 కే సొంతం చేసుకోవచ్చు.

ఎస్బీఐ డెబిట్ కార్డ్ నాన్-ఈఎంఐ ట్రాన్సాక్షన్ ద్వారా OnePlus Nord CE 3 Lite ఫోన్ ని కొనుగోలు చేస్తే, రూ.750 డిస్కౌంట్ లభిస్తుంది.

The post Amazon Great Indian Festival Sale: OnePlus Nord 3, Nord CE 3, Nord CE 3 Lite ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus Nord 3 5G కొనుగోలుపై Nord Buds 2R ఉచితం; ఆఫర్ వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/oneplus-nord-3-5g-offer-nord-buds-2r-free/ Fri, 15 Sep 2023 08:53:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=8041 OnePlus Nord 3 5G స్మార్ట్‌ఫోన్ Nord 2కి సక్సెసర్‌గా జూలైలో భారతదేశంలో లాంచ్ అయ్యింది. తాజాగా ఈ డివైజ్ పై వన్‌ప్లస్ సంస్థ ఆఫర్ ప్రకటించింది. ఇప్పుడు, OnePlus Nord 3 5G కొనుగోలుపై OnePlus Nord Buds 2Rని ఉచితంగా అందిస్తోంది. TWS ఇయర్‌బడ్స్ కూడా ఇదే ఫోన్ తో లాంచ్ అయ్యాయి. Nord Buds 2R విలువ రూ. 2,199 మరియు 12.4mm ఆడియో డ్రైవర్‌లతో వచ్చింది. ఈ ఇయర్ బడ్స్ 38 […]

The post OnePlus Nord 3 5G కొనుగోలుపై Nord Buds 2R ఉచితం; ఆఫర్ వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • OnePlus Nord 3 5G పై ఆఫర్ ప్రకటించిన వన్‌ప్లస్
  • ఫోన్ కొనుగోలుపై రూ.2,199 విలువగల Nord Buds 2R ఉచితం
  • అమెజాన్, వన్‌ప్లస్ స్టోర్ లో వర్తించనున్న ఆఫర్

OnePlus Nord 3 5G స్మార్ట్‌ఫోన్ Nord 2కి సక్సెసర్‌గా జూలైలో భారతదేశంలో లాంచ్ అయ్యింది. తాజాగా ఈ డివైజ్ పై వన్‌ప్లస్ సంస్థ ఆఫర్ ప్రకటించింది. ఇప్పుడు, OnePlus Nord 3 5G కొనుగోలుపై OnePlus Nord Buds 2Rని ఉచితంగా అందిస్తోంది. TWS ఇయర్‌బడ్స్ కూడా ఇదే ఫోన్ తో లాంచ్ అయ్యాయి. Nord Buds 2R విలువ రూ. 2,199 మరియు 12.4mm ఆడియో డ్రైవర్‌లతో వచ్చింది. ఈ ఇయర్ బడ్స్ 38 గంటల బ్యాటరీ లైఫ్ ని అందిస్తుంది.

OnePlus Nord 3 5G: అమెజాన్ పై డీల్

  • OnePlus Nord 3 5G కొనుగోలుపై ఉచితంగా Nord Buds 2Rని అందిస్తోంది.
    ఇయర్‌బడ్స్ విలువ రూ. 2,199, మరియు ఈ ఆఫర్ 8GB/128GB మరియు 16GB/256GB మోడల్‌లకు వర్తిస్తుంది.
  • Nord Buds 2R ఆఫర్ Amazon మరియు OnePlus స్టోర్‌లలో చేసిన ప్రతి కొనుగోలుపై చెల్లుబాటు అవుతుంది.
  • అదనంగా, Amazon కూపన్ రూపంలో రూ. 500 తగ్గింపును అందిస్తోంది మరియు దాని పైన, Axis, Citi మరియు OneCard క్రెడిట్ కార్డ్‌ల ద్వారా రూ. 2,000 తగ్గింపు ఉంది.
  • OnePlus Nord 3 ధర 8GB/128GB మోడల్‌కు రూ. 33,999 మరియు 16GB/256GB మోడల్‌కు రూ. 37,999.

OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: OnePlus Nord 3 5G లో 6.74-ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1450 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, 1440 హెర్ట్జ్ హై-ఫ్రీక్వెన్సీ పీడబ్ల్యూఎం డిమ్మింగ్
  • చిప్సెట్: OnePlus Nord 3 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్ ఉంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ710 10-కోర్ జీపీయూ అందించారు.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Nord 3 5G లో 16జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ అందించారు.
  • ఓఎస్: OnePlus Nord 3 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: OnePlus Nord 3 5G లో 50ఎంపి ప్రైమరీ సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ సెన్సర్, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా అందించారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: OnePlus Nord 3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: OnePlus Nord 3 5G లో 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

The post OnePlus Nord 3 5G కొనుగోలుపై Nord Buds 2R ఉచితం; ఆఫర్ వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
16GB ర్యామ్, 50MP కెమెరా, 80W చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన OnePlus Nord 3 5G, OnePlus Nord CE 3 5G https://www.91mobiles.com/telugu/oneplus-nord-3-5g-oneplus-nord-ce-3-5g-launched-india-price-specs-availability/ Wed, 05 Jul 2023 16:29:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=7086 OnePlus Nord 3 5G, OnePlus Nord CE 3 5G స్మార్ట్ ఫోన్లు బుధవారం నాడు భారత్ లో లాంచ్ అయ్యాయి. ఈ నార్డ్ ఫోన్ల రాకతో వన్‌ప్లస్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోన్లను కొనుగోలు చేసేందుకు యూజర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. నార్డ్ 2టీ కి సక్సెసర్ గా OnePlus Nord 3 5G మార్కెట్ లోకి వచ్చింది. నార్డ్ సీఈ 3 లైట్ కి అప్‌గ్రేడ్ గా OnePlus Nord […]

The post 16GB ర్యామ్, 50MP కెమెరా, 80W చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన OnePlus Nord 3 5G, OnePlus Nord CE 3 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • OnePlus Nord 3 5G, Nord CE 3 5G ప్రారంభ ధర రూ.26,999
  • డైమెన్సిటీ 9000 చిప్, 120Hz సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చిన నార్డ్ 3
  • స్నాప్ డ్రాగన్ 782జి చిప్, 80 వాట్ చార్జింగ్ తో వచ్చిన నార్డ్ సీఈ 3

OnePlus Nord 3 5G, OnePlus Nord CE 3 5G స్మార్ట్ ఫోన్లు బుధవారం నాడు భారత్ లో లాంచ్ అయ్యాయి. ఈ నార్డ్ ఫోన్ల రాకతో వన్‌ప్లస్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోన్లను కొనుగోలు చేసేందుకు యూజర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. నార్డ్ 2టీ కి సక్సెసర్ గా OnePlus Nord 3 5G మార్కెట్ లోకి వచ్చింది. నార్డ్ సీఈ 3 లైట్ కి అప్‌గ్రేడ్ గా OnePlus Nord CE 3 5G ఎంట్రీ ఇచ్చింది. రెండు ఫోన్లు కూడా త్వరలోనే భారత్ లో సేల్ కి రానున్నాయి. సరే, ఓసారి OnePlus Nord 3 5G, OnePlus Nord CE 3 5G డివైజెస్ ధరలు, లభ్యత, స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.

భారత్ లో OnePlus Nord 3 5G, OnePlus Nord CE 3 5G ధరలు

  • భారత్ లో OnePlus Nord 3 5G 8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.33,999 తో మొదలవుతుంది.
  • 16జిబి ర్యామ్ తో వస్తోన్న మొదటి నార్డ్-బ్రాండెడ్ ఫోన్ OnePlus Nord 3 5G. ఈ ఫోన్ 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.37,999.
  • జులై 15 నుంచి OnePlus Nord 3 5G సేల్ మొదలవుతుంది. ఓపెన్ సేల్ లో భాగంగా రూ.2,799 విలువగల OnePlus Nord Buds ని సొంతం చేసుకోవచ్చు. ఇంకా కొన్ని ఎంపిక చేయబడిన క్రెడిట్, డెబిట్ కార్డ్స్ పై రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ కి కూడా వర్తిస్తుంది. అదనంగా రూ.4500 విలువగల జియో ఆఫర్ లభిస్తుంది. ఇంకా 6 నెలల కాలపరిమితితో యూట్యూబ్ ప్రీమియమ్ సబ్‌స్క్రిప్షన్, 6 నెలల పాటు 100జిబి క్లౌండ్ స్టోరేజీ ప్రయోజనం లభిస్తుంది.
  • OnePlus Nord CE 3 డివైజ్ 8జిబి + 128జిబి స్టోరేజీ ధర రూ.26,999 గా ఉంది. 12జిబి + 256జిబి స్టోరేజీ ధర రూ.28,999 గా ఉంది.
  • OnePlus Nord CE 3 సేల్ ఆగస్టులో ప్రారంభమవుతుంది. కచ్చితమైన తేదీ ఇంకా తెలియాల్సి ఉంది.

OnePlus Nord 3 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

  • డిస్ప్లే: OnePlus Nord 3 5G లో 6.74-ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1450 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, 1440 హెర్ట్జ్ హై-ఫ్రీక్వెన్సీ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.
  • చిప్సెట్: OnePlus Nord 3 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్, మాలి-జీ710 10-కోర్ జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Nord 3 5G లో 16జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి.
  • ఓఎస్: OnePlus Nord 3 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: OnePlus Nord 3 5G లో 50ఎంపి ప్రైమరీ సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రా-వైడ్ సోని ఐఎంఎక్స్355 సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: OnePlus Nord 3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.
  • కనెక్టివిటీ: OnePlus Nord 3 5G లో 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ ఉన్నాయి.
  • కలర్స్: OnePlus Nord 3 5G డివైజ్ మిస్టీ గ్రీన్ మరియు టెంపెస్ట్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OnePlus Nord CE 3 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

  • డిస్ప్లే: OnePlus Nord CE 3 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పీ3 కలర్ గేముత్, 10-బిట్ కలర్ డెప్త్, హెచ్డీఆర్10+, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OnePlus Nord CE 3 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 782జి చిప్సెట్, అడ్రెనో 642ఎల్ జీపీయూ ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Nord CE 3 5G డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: OnePlus Nord CE 3 5G లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: OnePlus Nord CE 3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: OnePlus Nord CE 3 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: OnePlus Nord CE 3 5G లో 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • కలర్స్: OnePlus Nord CE 3 5G డివైజ్ ఆక్వా సర్జ్ మరియు గ్రే షిమ్మర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post 16GB ర్యామ్, 50MP కెమెరా, 80W చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన OnePlus Nord 3 5G, OnePlus Nord CE 3 5G first appeared on 91Mobiles Telugu.

]]>
ప్రమోషనల్ రెండర్స్ ద్వారా లీకైన OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oneplus-nord-3-specs-leaked-via-promotional-renders/ Wed, 28 Jun 2023 07:59:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=6963 జులై 5 వ తేదీన OnePlus Nord 3 భారత్ లో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ తో పాటు OnePlus Nord 3 CE, OnePlus Nord Buds 2r TWS కూడా లాంచ్ కానున్నాయి. ఇటీవలి కాలంలో OnePlus Nord 3 కి సంబంధించిన ఎన్నో లీక్స్ బయటకు వచ్చాయి. తాజాగా నెట్టింట్లో ఈ ఫోన్ యొక్క ప్రచార చిత్రాలు ప్రత్యక్షమయ్యాయి. ఇవాన్ బ్లాస్ ద్వారా ఈ రెండర్స్ ఆన్‌లైన్ లో లీక్ […]

The post ప్రమోషనల్ రెండర్స్ ద్వారా లీకైన OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OnePlus Nord 3
  • తాజాగా లీకైన OnePlus Nord 3 ప్రచార చిత్రాలు
  • డైమెన్సిటీ 9000 చిప్‌తో వస్తోన్న హ్యాండ్సెట్

జులై 5 వ తేదీన OnePlus Nord 3 భారత్ లో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ తో పాటు OnePlus Nord 3 CE, OnePlus Nord Buds 2r TWS కూడా లాంచ్ కానున్నాయి. ఇటీవలి కాలంలో OnePlus Nord 3 కి సంబంధించిన ఎన్నో లీక్స్ బయటకు వచ్చాయి. తాజాగా నెట్టింట్లో ఈ ఫోన్ యొక్క ప్రచార చిత్రాలు ప్రత్యక్షమయ్యాయి. ఇవాన్ బ్లాస్ ద్వారా ఈ రెండర్స్ ఆన్‌లైన్ లో లీక్ అయ్యాయి. అలాగే ముఖ్యమైన హార్డ్‌వేర్ వివరాలు కూడా బయటకు వచ్చాయి.

OnePlus Nord 3 ఇమేజెస్, ఫీచర్స్

  • OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్, 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, వేపర్ చాంబర్ తో వస్తోంది.
  • OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ లో సెంటర్-పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్, స్లిమ్ బెజెల్స్ ఉంటాయి.
  • OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ బాక్సీ డిజైన్, రౌండెడ్ ఎడ్జెస్ తో వచ్చింది.
  • OnePlus Nord 3 లో రెండు భారీ సర్క్యులర్ రింగ్స్ ఉంటాయి. ఇందులో ట్రిపుల్ కెమెరా సెన్సర్స్, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి.
  • OnePlus Nord 3 డివైజ్ లో వాల్యూమ్ రాకర్ ఎడమవైపున, పవర్ బటన్, అలర్ట్ స్లైడర్ కుడివైపున ఉంటాయి.
  • ఒక ఇమేజ్ లో ఐఆర్ బ్లాస్టర్, సెండరీ మైక్రోఫోన్ ఉన్నట్లు కనిపిస్తోంది.

OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ లో 6.74-ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి.
  • చిప్సెట్: ఈ స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ ఉండవచ్చు.
  • ర్యామ్, స్టోరేజీ: ఈ హ్యాండ్సెట్ లో 16జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి.
  • ఓఎస్: OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ లో ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: OnePlus Nord 3 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి సెకండరీ లెన్స్, 2ఎంపి థర్డ్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: OnePlus Nord 3 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post ప్రమోషనల్ రెండర్స్ ద్వారా లీకైన OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
జులై 5 న భారత్‌లో లాంచ్ అవుతోన్న OnePlus Nord 3 5G, Nord CE 3 5G https://www.91mobiles.com/telugu/oneplus-nord-3-5g-nord-ce-3-5g-launch-date-july-5-key-details/ Mon, 26 Jun 2023 15:34:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=6934 టెక్నాలజీ ప్రపంచంలో గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోన్న OnePlus తాజాగా భారతీయ అభిమానులకు శుభవార్త చెప్పింది. కంపెనీ అధికారికంగా, Nord 3 5G, Nord CE 3 5G ఫోన్ల లాంచ్ ప్రకటన చేసింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు జులై 5 వ తేదీన భారత్ లో లాంచ్ కానున్నాయి. కొత్త స్మార్ట్ ఫోన్లతో పాటు, Nord Buds 2R టీడబ్ల్యూఎస్ కూడా లాంచ్ కానుంది. OnePlus Nord లాంచ్ ఈవెంట్ జులై 5 […]

The post జులై 5 న భారత్‌లో లాంచ్ అవుతోన్న OnePlus Nord 3 5G, Nord CE 3 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నార్డ్ సిరీస్ లో రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేయనున్న OnePlus
  • జులై 5 న లాంచ్ కానున్న Nord 3 5G, Nord CE 3 5G
  • ఎంట్రీ ఇవ్వనున్న Nord Buds 2R టీడబ్ల్యూఎస్

టెక్నాలజీ ప్రపంచంలో గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోన్న OnePlus తాజాగా భారతీయ అభిమానులకు శుభవార్త చెప్పింది. కంపెనీ అధికారికంగా, Nord 3 5G, Nord CE 3 5G ఫోన్ల లాంచ్ ప్రకటన చేసింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు జులై 5 వ తేదీన భారత్ లో లాంచ్ కానున్నాయి. కొత్త స్మార్ట్ ఫోన్లతో పాటు, Nord Buds 2R టీడబ్ల్యూఎస్ కూడా లాంచ్ కానుంది.

OnePlus Nord లాంచ్ ఈవెంట్

జులై 5 వ తేదీన వన్‌ప్లస్ కంపెనీ ఒక పెద్ద గ్లోబల్ ఈవెంట్ ని నిర్వహించబోతోంది. ఈ ఈవెంట్ పేరుని OnePlus Nord Summer Launch గా నిర్ణయించారు. గ్లోబల్ ఈవెంట్ రాత్రి 7 గంటలకు భారత్ లో ప్రారంభమవుతుంది. కంపెనీ అధికార వెబ్‌సైట్ మరియు సోషల్ మీడియా హ్యాండిల్స్ పై గ్లోబల్ ఈవెంట్ ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు. ఇదే ఈవెంట్ లో OnePlus Nord Buds 2R కూడా లాంచ్ కానున్నాయి.

భారత్ లో OnePlus Nord 3 ధర (లీక్)

లేటెస్ట్ లీక్ ప్రకారం, OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.32,999 గా ఉంటుందని సమాచారం. ఇకపోతే 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.36,999 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. బ్యాంక్ ఆఫర్లు ఇతర స్కీమ్స్ తో ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.

OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: OnePlus Nord 3 5G లో 6.74-ఇంచ్ 1.5కే డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

కెమెరా: OnePlus Nord 3 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి సెకండరీ లెన్స్, 2ఎంపి థర్డ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

చిప్సెట్, ఓఎస్: OnePlus Nord 3 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ ఉంటుంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

వేరియంట్స్: OnePlus Nord 3 5G డివైజ్ లో రెండు ర్యామ్ వేరియంట్స్ ఉంటాయి. ఇందులో 12జిబి ర్యామ్ మరియు 16జిబి ర్యామ్ మోడల్స్ ఉంటాయి. 512జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి.

బ్యాటరీ: OnePlus Nord 3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది.

OnePlus Nord CE 3 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

  • చిప్సెట్: OnePlus Nord CE 3 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 782 ప్రాసెసర్ వాడనున్నారని లీక్స్ ద్వారా తెలిసింది.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Nord CE 3 5G లో 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 16జిబి వరకు ర్యామ్-వీటా, (వర్చువల్ ర్యామ్), హైపర్ టచ్, హైపర్ బూస్ట్ ఉంటాయి.
  • డిస్ప్లే: OnePlus Nord CE 3 5G స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లే, 950 నిట్స్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • బ్యాటరీ: OnePlus Nord CE 3 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది.
  • కెమెరా: OnePlus Nord CE 3 5G డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 చిప్సెట్ ఉంటుంది. దీనికి తోడు 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉంటాయి.
  • కనెక్టివిటీ: OnePlus Nord CE 3 5G స్మార్ట్ ఫోన్ లో ఐఆర్ బ్లాస్టర్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, ఎన్ఎఫ్‌సీ, అలర్ట్ స్లైడర్ ఉంటాయి.
  • ఓఎస్: OnePlus Nord CE 3 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. రెండేళ్ళ పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.
  • కలర్ ఆప్షన్స్: OnePlus Nord CE 3 5G డివైజ్ ఆక్వా సర్జ్ మరియు గ్రే షిమ్మర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post జులై 5 న భారత్‌లో లాంచ్ అవుతోన్న OnePlus Nord 3 5G, Nord CE 3 5G first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన OnePlus Nord 3 భారత మార్కెట్ ధర https://www.91mobiles.com/telugu/oneplus-nord-3-5g-price-leaked-before-launch/ Sun, 25 Jun 2023 18:01:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=6915 OnePlus 2 యొక్క సక్సెసర్ మరియు మొబైల్ లవర్స్ ఎదురుచూస్తోన్న మధ్య-శ్రేణి ఫోన్, OnePlus Nord 3 త్వరలో భారతదేశంలో లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం, దేశంలో Nord 3 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. కంపెనీ టీజర్ ప్రకారం, Nord 3 డివైజ్ తో పాటు, స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మరో Nord డివైజ్ ని కూడా లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది, ఇది OnePlus Nord CE 3 […]

The post లీకైన OnePlus Nord 3 భారత మార్కెట్ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జులైలో లాంచ్ కానున్న OnePlus Nord 3
  • అమెజాన్ ద్వారా సేల్ కి రానున్న డివైజ్
  • OnePlus Nord 3 ధర రూ.30,000 ఉండే అవకాశం

OnePlus 2 యొక్క సక్సెసర్ మరియు మొబైల్ లవర్స్ ఎదురుచూస్తోన్న మధ్య-శ్రేణి ఫోన్, OnePlus Nord 3 త్వరలో భారతదేశంలో లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం, దేశంలో Nord 3 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. కంపెనీ టీజర్ ప్రకారం, Nord 3 డివైజ్ తో పాటు, స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మరో Nord డివైజ్ ని కూడా లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది, ఇది OnePlus Nord CE 3 కావచ్చు. అలాగే, OnePlus Nord Buds 2r TWS త్వరలో భారతదేశంలో లాంచ్ అవ్వనున్నాయి.

లాంచ్ చేయాల్సిన కనీసం మూడు ఉత్పత్తులతో, వన్‌ప్లస్ జూలై నెలలో ఒక ఈవెంట్‌ను హోస్ట్ చేస్తుందని భావిస్తున్నారు, దీని కోసం తేదీ ఇంకా నిర్ధారించబడలేదు. ఈ వారంలో లాంచ్ డేట్‌ని కంపెనీ నిర్ధారించే అవకాశం ఉంది. అధికారిక కార్యకలాపాలకు ముందు, ట్విట్టర్‌లో ప్రముఖ టిప్‌స్టర్, అభిషేక్ యాదవ్ భారతదేశంలో నార్డ్ 3 డివైజ్ యొక్క సాధ్యమైన ధర ఏమిటో వెల్లడించారు. ధర వివరాలను పరిశీలిద్దాం.

రూ.30,000 పైనే ఉండనున్న OnePlus Nord 3 ధర

ట్వీట్ ప్రకారం, OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్స్ లో లభిస్తుంది. బేస్ మోడల్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.32,999 గా ఉంటుందని సమాచారం. మరోవైపు, 16జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.36,999 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. టిప్‌స్టర్ ప్రకారం, ఈ ధరలు 90 శాతం నిజమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఒకసారి గత మోడల్ గురించి తెలుసుకుందాం. OnePlus Nord 2 డివైజ్ 2021 లో 6జిబి+128జిబి వేరియంట్ రూ.27,999 ధరతో లాంచ్ అయ్యింది. 8జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.29,999 గా ఉంది. 12జిబి+256జిబి ధర రూ.34,999 గా ఉంది.

OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: OnePlus Nord 3 5G లో 6.74-ఇంచ్ 1.5కే డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • కెమెరా: OnePlus Nord 3 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి సెకండరీ లెన్స్, 2ఎంపి థర్డ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • చిప్సెట్, ఓఎస్: OnePlus Nord 3 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ ఉంటుంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • వేరియంట్స్: OnePlus Nord 3 5G డివైజ్ లో రెండు ర్యామ్ వేరియంట్స్ ఉంటాయి. ఇందులో 12జిబి ర్యామ్ మరియు 16జిబి ర్యామ్ మోడల్స్ ఉంటాయి. 512జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి.
  • బ్యాటరీ: OnePlus Nord 3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది.

The post లీకైన OnePlus Nord 3 భారత మార్కెట్ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన OnePlus Nord 3 అఫీషియల్ ఇమేజ్; లాంచ్‌కి ముందు రివీలైన లుక్, డిజైన్! https://www.91mobiles.com/telugu/oneplus-nord-3-5g-official-image-leaked-before-launch/ Wed, 21 Jun 2023 03:27:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=6867 టీజ్ చేసినప్పుడు వన్‌ప్లస్ సంస్థ OnePlus Nord 3 డివైజ్ భారత్ లో వచ్చే నెలలో (జులై) లో లాంచ్ కానుందని తెలిపింది. ప్రస్తుతం, లాంచ్ తేదీ రివీల్ కాలేదు. కానీ, గతంలో కూడా ఈ ఫోన్ అఫీషియల్ ఫోటోలు లీక్ అయ్యాయి. దీంతో లుక్, డిజైన్ రివీల్ అయ్యాయి. మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి. OnePlus Nord 3 లుక్, డిజైన్ (లీకైన ఫోటోలు) ఫ్రంట్ ప్యానెల్: OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ పంచ్-హోల్ […]

The post లీకైన OnePlus Nord 3 అఫీషియల్ ఇమేజ్; లాంచ్‌కి ముందు రివీలైన లుక్, డిజైన్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లీకైన OnePlus Nord 3 ఇమేజెస్
  • రెండు కలర్స్‌లో బయటకు వచ్చిన ఇమేజెస్
  • ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ని కలిగి ఉన్న డివైజ్

టీజ్ చేసినప్పుడు వన్‌ప్లస్ సంస్థ OnePlus Nord 3 డివైజ్ భారత్ లో వచ్చే నెలలో (జులై) లో లాంచ్ కానుందని తెలిపింది. ప్రస్తుతం, లాంచ్ తేదీ రివీల్ కాలేదు. కానీ, గతంలో కూడా ఈ ఫోన్ అఫీషియల్ ఫోటోలు లీక్ అయ్యాయి. దీంతో లుక్, డిజైన్ రివీల్ అయ్యాయి. మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి.

OnePlus Nord 3 లుక్, డిజైన్ (లీకైన ఫోటోలు)

  • ఫ్రంట్ ప్యానెల్: OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ పంచ్-హోల్ డిస్ప్లే కలిగి ఉంది. సెల్ఫీ కెమెరా మిడిల్ లో ఉంది. బెజెల్స్ లేకుండా, సన్నని ఎడ్జెస్ తో డిస్ప్లే కనిపిస్తోంది.
  • బ్యాక్ ప్యానెల్: ఫోటోలను బట్టి చూస్తే, ఈ ఫోన్ మ్యాట్ ఫినిషింగ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. పైభాగాన ఎడమవైపున కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
  • సైడ్ ప్యానెల్: OnePlus Nord 3 డివైజ్ టాప్ ఎడ్జ్ లో స్పీకర్, ఐఆర్ బ్లాస్టర్, మైక్రోఫోన్ ఉన్నాయి. బాటమ్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్, సిమ్-స్లాట్ మరియు స్పీకర్ ఉన్నాయి. ఫోన్ కి కుడివైపున వాల్యూమ్ రాకర్, ఎడమవైపున పవర్ బటన్ ఉన్నాయి. అలర్ట్ స్లైడర్ కూడా ఉండటం విశేషం.

OnePlus Nord 3 ధర (లీక్)

రీసెంట్ గా లీకైన సమాచారాన్ని బట్టి, OnePlus Nord 3 ధర భారతీయ మార్కెట్ లో రూ.30,000 వద్ద ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. టాప్ వేరియంట్ ధర రూ.40,000 వరకు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.

OnePlus Nord 3 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: OnePlus Nord 3 5G లో 6.74-ఇంచ్ 1.5కే డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • కెమెరా: OnePlus Nord 3 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి సెకండరీ లెన్స్, 2ఎంపి థర్డ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • చిప్సెట్, ఓఎస్: OnePlus Nord 3 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ ఉంటుంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • వేరియంట్స్: OnePlus Nord 3 5G డివైజ్ లో రెండు ర్యామ్ వేరియంట్స్ ఉంటాయి. ఇందులో 12జిబి ర్యామ్ మరియు 16జిబి ర్యామ్ మోడల్స్ ఉంటాయి. 512జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి.
  • బ్యాటరీ: OnePlus Nord 3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది.

The post లీకైన OnePlus Nord 3 అఫీషియల్ ఇమేజ్; లాంచ్‌కి ముందు రివీలైన లుక్, డిజైన్! first appeared on 91Mobiles Telugu.

]]>
జులైలో లాంచ్ కానున్న OnePlus Nord 3; కన్ఫర్మ్ చేసిన కంపెనీ! https://www.91mobiles.com/telugu/oneplus-nord-3-5g-launch-timeline-officially-revealed-by-company/ Mon, 19 Jun 2023 05:48:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=6829 OnePlus భారతదేశంలో తన తదుపరి Nord సిరీస్ స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ను అధికారికంగా టీజ్ చేసింది. కంపెనీ భారతదేశంలో 2023లో మొదటి Nord స్మార్ట్‌ఫోన్‌గా Nord CE 3 Lite 5Gని విడుదల చేసింది. తదుపరి, OnePlus భారతదేశంలో Nord 3ని ప్రారంభించే అవకాశం ఉంది. తన తదుపరి నార్డ్ స్మార్ట్‌ఫోన్ జూలైలో భారతదేశంలో లాంచ్ అవుతుందని కంపెనీ ధృవీకరించింది. OnePlus డివైజ్ పేరును స్పష్టంగా పేర్కొనలేదు. ఏది ఏమైనప్పటికీ, కమ్యూనిటీ ఫోరమ్‌లోని టీజర్ పోస్ట్ భారతదేశం, యూరప్ […]

The post జులైలో లాంచ్ కానున్న OnePlus Nord 3; కన్ఫర్మ్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • కమ్యూనిటీ ఫోరమ్ పోస్ట్ ద్వారా లాంచ్ టైమ్‌లైన్ రివీల్ చేసిన వన్‌ప్లస్
  • Ace 2V కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తోన్న OnePlus Nord 3
  • కచ్చితమైన తేదీని ఇంకా వెల్లడించని వన్‌ప్లస్

OnePlus భారతదేశంలో తన తదుపరి Nord సిరీస్ స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ను అధికారికంగా టీజ్ చేసింది. కంపెనీ భారతదేశంలో 2023లో మొదటి Nord స్మార్ట్‌ఫోన్‌గా Nord CE 3 Lite 5Gని విడుదల చేసింది. తదుపరి, OnePlus భారతదేశంలో Nord 3ని ప్రారంభించే అవకాశం ఉంది. తన తదుపరి నార్డ్ స్మార్ట్‌ఫోన్ జూలైలో భారతదేశంలో లాంచ్ అవుతుందని కంపెనీ ధృవీకరించింది. OnePlus డివైజ్ పేరును స్పష్టంగా పేర్కొనలేదు. ఏది ఏమైనప్పటికీ, కమ్యూనిటీ ఫోరమ్‌లోని టీజర్ పోస్ట్ భారతదేశం, యూరప్ మరియు APAC ప్రాంతాలలో Nord 3ని ప్రారంభించడాన్ని సూచిస్తుంది.

OnePlus జులైలో భారతదేశంలో Nord 3ని విడుదల చేస్తుందని నివేదికలు తెలియజేస్తున్నాయి. తాజా వివరాల ఆధారంగా, Nord 3 భారతదేశంలో అతి త్వరలో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. OnePlus తన “ది ల్యాబ్” అనే పేరుతో Nord 3 యొక్క లాంచ్ ని టీజ్ చేసింది.

వన్‌ప్లస్ తన రాబోవు ఫోన్ యొక్క టైమ్‌లైన్‌ను వెల్లడించింది. భారతదేశంలో Nord 3 యొక్క ఖచ్చితమైన ప్రారంభ తేదీని కంపెనీ ప్రకటించలేదు. అయితే, ఈ డివైజ్ త్వరలో భారతదేశంలో జులై లో లాంచ్ కానుందని సమాచారం.

OnePlus Nord 3 చైనాలోని మరొక OnePlus స్మార్ట్‌ఫోన్‌కు రీబ్యాడ్జ్ చేయబడిన వెర్షన్‌గా భారతదేశంలో లాంచ్ కానున్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం, డివైజ్ OnePlus Ace 2V యొక్క రీబ్రాండెడ్ వెర్షన్‌గా ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అవుతుంది. OnePlus రెండు స్టోరేజ్ ఆప్షన్‌లతో Nord 3ని లాంచ్ చేసే అవకాశం ఉంది. బేస్ మోడల్ 128GB స్టోరేజీని అందిస్తుంది, అయితే టాప్-టైర్ స్టోరేజ్ ఆప్షన్ 256GB మెమరీని కలిగి ఉంటుంది.

లీక్ ప్రకారం యూరప్‌లో రెండు వేరియంట్‌లు 8GB మరియు 16GB RAMని కలిగి ఉంటాయి. 8GB + 128GB స్టోరేజీ ఉన్న వేరియంట్ యొక్క బేస్ మోడల్ ధర EUR 449 (దాదాపు రూ. 39,900), అయితే 16GB + 256GB స్టోరేజ్ ఆప్షన్ ధర EUR 549 (సుమారు రూ. 48,800)గా ఉండవచ్చు. భారతదేశంలో, బేస్ మోడల్ ధర రూ. 35,000 లోపు ఉంటుందని అంచనా వేయబడింది, అయితే 256GB వేరియంట్‌ను రూ. 40,000 లోపు విడుదల చేయవచ్చు.

Ace 2V అనేది చైనాలో OnePlus యొక్క ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. ఇది MediaTek డైమెన్సిటీ 9000 SoC, 120Hz AMOLED డిస్ప్లే మరియు 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. చైనాలోని పరికరం 64MP ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంది. అయితే, గ్లోబల్ వేరియంట్ వేరే సెన్సార్‌ను కలిగి ఉండవచ్చు. మేము ఫిబ్రవరి 2023లో Nord 3 యొక్క స్పెసిఫికేషన్‌లను వెల్లడించాము. OnePlus Nord 3 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు మరియు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ లో 6.74-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 2772*1240 పిక్సెల్స్, హోల్-పంచ్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • చిప్సెట్: OnePlus Nord 3 లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ ఉండవచ్చు.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Nord 3 లో 8జిబి/16జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఉండవచ్చు.
  • బ్యాటరీ, చార్జింగ్: OnePlus Nord 3 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
  • రియర్ కెమెరా: OnePlus Nord 3 లో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి.
  • ఫ్రంట్ కెమెరా: OnePlus Nord 3 లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా ఉండవచ్చు.
  • సాఫ్ట్‌వేర్: OnePlus Nord 3 లో ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర స్పెసిఫికేషన్స్: OnePlus Nord 3 లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, అలర్ట్ స్లైడర్, ఐఆర్ బ్లాస్టర్, 5జీ ఉండవచ్చు.

The post జులైలో లాంచ్ కానున్న OnePlus Nord 3; కన్ఫర్మ్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన OnePlus Nord 3 రెండర్స్; రివీలైన పూర్తి డిజైన్! https://www.91mobiles.com/telugu/oneplus-nord-3-5g-renders-leaked-before-launch/ Tue, 13 Jun 2023 08:28:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=6742 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ త్వరలోనే కొత్త నార్డ్ ఫోన్ ని లాంచ్ చేయనుందని సమాచారం. ఇప్పటికే OnePlus Nord 3 కి సంబంధించి చాలా రూమర్లు, లీక్స్ బయటకు వచ్చాయి. తాజాగా, OnePlus Nord 3 డివైజ్ మార్కెటింగ్ రెండర్స్ అంటూ కొన్ని ఇమేజెస్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ లాంచ్ అతి త్వరలోనే ఉండనుందని తెలుస్తోంది. OnePlus Nord 3 మార్కెటింగ్ రెండర్స్ (లీక్) OnePlus Nord […]

The post లీకైన OnePlus Nord 3 రెండర్స్; రివీలైన పూర్తి డిజైన్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలోనే OnePlus Nord 3 లాంచ్ అవుతుందని అంచనా
  • యూరప్ లో కనిపించిన OnePlus Nord 3 మార్కెటింగ్ రెండర్స్
  • OnePlus Ace 2V కి రీబ్రాండ్ వర్షన్ గా రానున్న OnePlus Nord 3

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ త్వరలోనే కొత్త నార్డ్ ఫోన్ ని లాంచ్ చేయనుందని సమాచారం. ఇప్పటికే OnePlus Nord 3 కి సంబంధించి చాలా రూమర్లు, లీక్స్ బయటకు వచ్చాయి. తాజాగా, OnePlus Nord 3 డివైజ్ మార్కెటింగ్ రెండర్స్ అంటూ కొన్ని ఇమేజెస్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ లాంచ్ అతి త్వరలోనే ఉండనుందని తెలుస్తోంది.

OnePlus Nord 3 మార్కెటింగ్ రెండర్స్ (లీక్)

OnePlus Nord 3 మార్కెటింగ్ రెండర్స్ ద్వారా పూర్తి డిజైన్, కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. OnePlus Nord 3 డివైజ్ OnePlus Ace 2V కి రీబ్రాండ్ వర్షన్ అని చెబుతున్నారు. ప్రస్తుతం Ace 2V డివైజ్ చైనాలో అందుబాటులో ఉంది. జర్మనీకి చెందిన పబ్లికేషన్ WinFuture OnePlus Nord 3 రెండర్స్ ని షేర్ చేసింది. త్వరలోనే యూరప్ లో OnePlus Nord 3 లాంచ్ కానుందని సమాచారం.

తాజాగా లీకైన రెండర్స్ ని బట్టి OnePlus Nord 3 చూడటానికి OnePlus Ace 2V మాదిరి కనిపిస్తోంది. పంచ్-హోల్ డిస్ప్లే, డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తున్నాయి. బ్లాక్, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: OnePlus Nord 3 లో 6.74-ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కౌటౌట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ ఉంటుందని భావిస్తున్నారు.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ లో 12జిబి ర్యామ్/16జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ ఉంటాయి.
  • కెమెరా: OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
  • ఓఎస్: OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post లీకైన OnePlus Nord 3 రెండర్స్; రివీలైన పూర్తి డిజైన్! first appeared on 91Mobiles Telugu.

]]>
Dimensity 9000 చిప్, 16జిబి ర్యామ్‌తో Geekbench పై కనిపించిన OnePlus Nord 3 https://www.91mobiles.com/telugu/oneplus-nord-3-spotted-geekbench-specs-revealed/ Sat, 10 Jun 2023 16:49:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=6712 OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ త్వరలోనే లాంచ్ కానుంది. ఇంకా కచ్చితమైన తేదీ తెలియదు. ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్, డిజైన్ మరియు ధర వివరాలు కొన్ని రోజుల క్రితమే లీక్ అయ్యాయి. ఇప్పుడు ఒక కొత్త వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్ బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్ గీక్ బెంచ్ పై కనిపించింది. ఇది OnePlus Nord 3 డివైజ్ అని భావిస్తున్నారు. గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. […]

The post Dimensity 9000 చిప్, 16జిబి ర్యామ్‌తో Geekbench పై కనిపించిన OnePlus Nord 3 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OnePlus Nord 3
  • గీక్‌బెంచ్ పై కనిపించిన OnePlus Nord 3
  • 1.5కే అమోలెడ్ డిస్ప్లేతో వస్తోన్న డివైజ్

OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ త్వరలోనే లాంచ్ కానుంది. ఇంకా కచ్చితమైన తేదీ తెలియదు. ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్, డిజైన్ మరియు ధర వివరాలు కొన్ని రోజుల క్రితమే లీక్ అయ్యాయి. ఇప్పుడు ఒక కొత్త వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్ బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్ గీక్ బెంచ్ పై కనిపించింది. ఇది OnePlus Nord 3 డివైజ్ అని భావిస్తున్నారు. గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఈ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్, 16జిబి ర్యామ్ తో వస్తున్నట్లు తెలిసింది.

OnePlus Nord 3 గీక్‌బెంచ్ లిస్టింగ్

  • గీక్ బెంచ్ పైన కనిపించిన వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్ CPH2493 అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఇది OnePlus Nord 3 కి సంబంధించిందని మైస్మార్ట్ ప్రైస్ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.
  • 3.05 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగిన ఒక ఆక్టా-కోర్ ప్రాసెసర్ k6983_v1 అనే కోడ్ నంబర్ తో కనిపించింది. ఇది కచ్చితంగా మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ అయ్యే అవకాశం ఉంది.
  • OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ సింగిల్ కోర్ టెస్ట్ లో 791 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1806 పాయింట్లు సాధించింది.
  • గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా OnePlus Nord 3 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ OnePlus Ace 2V కి రీబ్రాండ్ వర్షన్ అని వార్తలు వినిపిస్తున్నాయి. సరే, ఓసారి OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: OnePlus Nord 3 లో 6.74-ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కౌటౌట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ ఉంటుందని భావిస్తున్నారు.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ లో 12జిబి ర్యామ్/16జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ ఉంటాయి.
  • కెమెరా: OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
  • ఓఎస్: OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post Dimensity 9000 చిప్, 16జిబి ర్యామ్‌తో Geekbench పై కనిపించిన OnePlus Nord 3 first appeared on 91Mobiles Telugu.

]]>