OPPO F27 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 01 Oct 2024 07:43:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OPPO F27 5G: రూ.2,000 తక్కువకి లభిస్తోన్న ఎఫ్27 5జీ https://www.91mobiles.com/telugu/oppo-f27-5g-price-cut-by-rs-2000-and-know-other-offers/ https://www.91mobiles.com/telugu/oppo-f27-5g-price-cut-by-rs-2000-and-know-other-offers/#respond Tue, 01 Oct 2024 07:43:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=13855 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO తన ఎఫ్ సిరీస్ ఫోన్ OPPO F27 5G ధరను రూ.2,000 తగ్గించింది. ధర తగ్గింపు తర్వాత, ఈ ఫోన్ రూ.20,999 లభించనుంది. ఈ ఫోన్‌ని ఆగస్టు నెలలోనే లాంచ్ చేసింది. అంటే ఒకటిన్నర నెలలు అవుతోంది. అప్పుడే కంపెనీ ఈ ఫోన్ ధరను తగ్గించింది. ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా ఈ విషయం మాకు తెలిసింది. అలాగే, ఆన్‌లైన్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ లో కూడా ఈ ఫోన్ తగ్గింపు ధర లిస్టైంది. […]

The post OPPO F27 5G: రూ.2,000 తక్కువకి లభిస్తోన్న ఎఫ్27 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • OPPO F27 5G ధర తగ్గింపు
  • రూ.2,000 వరకు తగ్గిన ఎఫ్27 5జీ
  • 6.67-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO తన ఎఫ్ సిరీస్ ఫోన్ OPPO F27 5G ధరను రూ.2,000 తగ్గించింది. ధర తగ్గింపు తర్వాత, ఈ ఫోన్ రూ.20,999 లభించనుంది. ఈ ఫోన్‌ని ఆగస్టు నెలలోనే లాంచ్ చేసింది. అంటే ఒకటిన్నర నెలలు అవుతోంది. అప్పుడే కంపెనీ ఈ ఫోన్ ధరను తగ్గించింది. ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా ఈ విషయం మాకు తెలిసింది. అలాగే, ఆన్‌లైన్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ లో కూడా ఈ ఫోన్ తగ్గింపు ధర లిస్టైంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

OPPO F27 5G ధర రూ.2,000 తగ్గింపు

OPPO F27 5G భారతీయ మార్కెట్ లో రెండు మోడల్స్ లో లాంచ్ అయ్యింది. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.22,999 గా ఉండగా, రూ.2,000 తగ్గింపు తర్వాత ఇది రూ.20,999 కి లభిస్తోంది.

OPPO F27 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999 కాగా, ధర తగ్గింపు తర్వాత ఇది రూ.22,999 కే లభిస్తోంది.

OPPO F27 5G ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం. ఈ ఫోన్ యొక్క 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఫ్లిప్‌కార్ట్ లో రూ.20,999 గా ఉంది. 256జిబి మోడల్ ధర రూ.22,999 గా ఉంది.

ఇంకా 8జిబి+128జిబి మోడల్ పై రూ.12,950 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ లభిస్తుంది. 8జిబి+256జిబి వేరియంట్ పై రూ.14,200 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ లభిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై 5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్, రూ.1210 డిస్కౌంట్ లభిస్తుంది. అన్ని క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ పై రూ.2,299 డిస్కౌంట్ లభిస్తుంది.

OPPO F27 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO F27 5G లో 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఆక్వా డైనమిక్స్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 100 పర్సెంట్ డీసీఐ పీ3 కలర్ గ్యామట్, 92.2 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 20:9 యాస్పెక్ట్ రేషియో, 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

చిప్సెట్: OPPO F27 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 ఎంపీ2 జీపీయూ ఉపయోగించారు.

మెమొరీ: OPPO F27 5G లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఉన్నాయి. వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో యూజర్‌కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. 128జిబి మరియు 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. ఇంకా మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 2టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: OPPO F27 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50డి ప్రైమరీ కెమెరా, 2ఎంపి ఒమ్నివిజన్ ఒవి02బి1బి పొట్రెయిట్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా ఉంది. ఏఐ స్టూడియో, ఏఐ ఎరేజర్ 2.0, ఏఐ స్మార్ట్ ఇమేజ్ మ్యాటింగ్ 2.0 వంటి ఫీచర్లు ఉన్నాయి.

బ్యాటరీ, చార్జింగ్: OPPO F27 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: OPPO F27 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: OPPO F27 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 5 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: OPPO F27 5G లో ఐపీ64 రేటింగ్, 300 పర్సెంట్ అల్ట్రా వాల్యూమ్ మోడల్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post OPPO F27 5G: రూ.2,000 తక్కువకి లభిస్తోన్న ఎఫ్27 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oppo-f27-5g-price-cut-by-rs-2000-and-know-other-offers/feed/ 0
Oppo F27 5G పై అందుబాటులో ఉన్న బ్యాంక్ ఆఫర్స్ https://www.91mobiles.com/telugu/oppo-f27-5g-bank-offers-discount-details/ https://www.91mobiles.com/telugu/oppo-f27-5g-bank-offers-discount-details/#respond Thu, 22 Aug 2024 15:48:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=13119 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Oppo కొన్ని రోజుల క్రితం ఎఫ్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Oppo F27 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. ఈ ఫోన్ ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్, కంపెనీ వెబ్‌సైట్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. […]

The post Oppo F27 5G పై అందుబాటులో ఉన్న బ్యాంక్ ఆఫర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇటీవలె లాంచైన Oppo F27 5G
  • అందుబాటులో బ్యాంక్ ఆఫర్లు
  • డివైజ్ ప్రారంభ ధర రూ.24,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Oppo కొన్ని రోజుల క్రితం ఎఫ్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Oppo F27 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. ఈ ఫోన్ ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్, కంపెనీ వెబ్‌సైట్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Oppo F27 5G ధర, ఆఫర్లు మరియు సేల్ వివరాలు

Oppo F27 5G స్మార్ట్‌ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.22,999 గా ఉంది. 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.24,999 గా ఉంది.

Oppo F27 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఒప్పో ఈ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, మరియు ప్రముఖ రిటైల్ ఔట్‌లెట్స్ లో సేల్ కి అందుబాటులో ఉంది.

ఈ ఫోన్ కొనుగోలుపై రూ.2500 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. ఫెడరల్ బ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్, వన్‌కార్డ్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు ఈ ఆఫర్‌ని, ఒప్పో ఇండియా ఈ-స్టోర్ పై వినియోగించుకోవచ్చు.

ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ పై రూ.1800 వరకు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడితే, 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.

ఇంకా నో-కాస్ట్ ఈఎంఐ మరియు సాధారణ ఈఎంఐ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇకపోతే Oppo F27 5G స్మార్ట్‌ఫోన్ అంబర్ ఆరెంజ్ మరియు ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Oppo F27 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO F27 5G లో 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఆక్వా డైనమిక్స్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 100 పర్సెంట్ డీసీఐ పీ3 కలర్ గ్యామట్, 92.2 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 20:9 యాస్పెక్ట్ రేషియో, 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

చిప్సెట్: OPPO F27 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 ఎంపీ2 జీపీయూ ఉపయోగించారు.

మెమొరీ: OPPO F27 5G లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఉన్నాయి. వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో యూజర్‌కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. 128జిబి మరియు 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. ఇంకా మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 2టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: OPPO F27 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50డి ప్రైమరీ కెమెరా, 2ఎంపి ఒమ్నివిజన్ ఒవి02బి1బి పొట్రెయిట్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా ఉంది. ఏఐ స్టూడియో, ఏఐ ఎరేజర్ 2.0, ఏఐ స్మార్ట్ ఇమేజ్ మ్యాటింగ్ 2.0 వంటి ఫీచర్లు ఉన్నాయి.

బ్యాటరీ, చార్జింగ్: OPPO F27 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: OPPO F27 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: OPPO F27 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 5 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: OPPO F27 5G లో ఐపీ64 రేటింగ్, 300 పర్సెంట్ అల్ట్రా వాల్యూమ్ మోడల్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Oppo F27 5G పై అందుబాటులో ఉన్న బ్యాంక్ ఆఫర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oppo-f27-5g-bank-offers-discount-details/feed/ 0
OPPO F27 5G: 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన ఒప్పో ఎఫ్‌27 5జీ https://www.91mobiles.com/telugu/oppo-f27-5g-launched-india-50mp-camera-5000mah-battery/ https://www.91mobiles.com/telugu/oppo-f27-5g-launched-india-50mp-camera-5000mah-battery/#respond Tue, 20 Aug 2024 10:18:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=13062 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO తాజాగా ఎఫ్-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. OPPO F27 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లో విడుదలైంది. 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. OPPO F27 5G ధర మరియు లభ్యత OPPO F27 5G స్మార్ట్‌ఫోన్ […]

The post OPPO F27 5G: 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన ఒప్పో ఎఫ్‌27 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో లాంచైన OPPO F27 5G
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్
  • ప్రారంభ ధర రూ.22,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO తాజాగా ఎఫ్-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. OPPO F27 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లో విడుదలైంది. 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

OPPO F27 5G ధర మరియు లభ్యత

OPPO F27 5G స్మార్ట్‌ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు తెలుసుకుందాం. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.22,999 గా నిర్ణయించారు.

OPPO F27 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.24,999 గా పెట్టారు. ఈ ఫోన్ ఎమరాల్డ్ గ్రీన్ మరియు అంబర్ ఆరెంజ్ కలర్స్ లో లభిస్తుంది.

OPPO F27 5G డివైజ్‌ను ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇండియా ఈ-స్టోర్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

OPPO F27 5G కొనేవారికి రూ.2,500 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఫెడరల్ బ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్, వన్‌కార్డ్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టర్లకు ఈ డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది. ఒప్పో ఈ-స్టోర్ పై ఈ ఆఫర్ పొందవచ్చు.

OPPO F27 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO F27 5G లో 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఆక్వా డైనమిక్స్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 100 పర్సెంట్ డీసీఐ పీ3 కలర్ గ్యామట్, 92.2 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 20:9 యాస్పెక్ట్ రేషియో, 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

చిప్సెట్: OPPO F27 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 ఎంపీ2 జీపీయూ ఉపయోగించారు.

మెమొరీ: OPPO F27 5G లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఉన్నాయి. వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో యూజర్‌కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. 128జిబి మరియు 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. ఇంకా మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 2టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: OPPO F27 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50డి ప్రైమరీ కెమెరా, 2ఎంపి ఒమ్నివిజన్ ఒవి02బి1బి పొట్రెయిట్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా ఉంది. ఏఐ స్టూడియో, ఏఐ ఎరేజర్ 2.0, ఏఐ స్మార్ట్ ఇమేజ్ మ్యాటింగ్ 2.0 వంటి ఫీచర్లు ఉన్నాయి.

బ్యాటరీ, చార్జింగ్: OPPO F27 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: OPPO F27 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: OPPO F27 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 5 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: OPPO F27 5G లో ఐపీ64 రేటింగ్, 300 పర్సెంట్ అల్ట్రా వాల్యూమ్ మోడల్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post OPPO F27 5G: 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన ఒప్పో ఎఫ్‌27 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oppo-f27-5g-launched-india-50mp-camera-5000mah-battery/feed/ 0
OPPO F27 5G: లీకైన ఒప్పో ఎఫ్27 5జీ ఇండియా ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oppo-f27-5g-india-price-specs-leaked-know-details/ https://www.91mobiles.com/telugu/oppo-f27-5g-india-price-specs-leaked-know-details/#respond Sat, 17 Aug 2024 02:47:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=13037 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO వచ్చే వారం భారతీయ మార్కెట్ లో OPPO F27 5G ను లాంచ్ చేయనుందని వార్తలు వినిపించాయి. గత వారం లైవ్ ఇమేజెస్ కూడా బయటకు వచ్చాయి. మరోవైపు, OPPO F27 5G ఇండియా లాంచ్ వివరాలు అమెజాన్ పై టీజ్ చేయబడ్డాయి. ఇదిలా ఉండగా, తాజాగా 91mobiles Hindi వెబ్‌సైట్ OPPO F27 5G యొక్క ధరలతో పాటు, స్పెసిఫికేషన్స్‌ను లీక్ చేసింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. OPPO […]

The post OPPO F27 5G: లీకైన ఒప్పో ఎఫ్27 5జీ ఇండియా ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఆగస్టు 16 నుంచి మొదలైన ఆఫ్‌లైన్ ప్రీ-ఆర్డర్స్
  • OPPO F27 5G ప్రారంభ ధర రూ.22,999
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO వచ్చే వారం భారతీయ మార్కెట్ లో OPPO F27 5G ను లాంచ్ చేయనుందని వార్తలు వినిపించాయి. గత వారం లైవ్ ఇమేజెస్ కూడా బయటకు వచ్చాయి. మరోవైపు, OPPO F27 5G ఇండియా లాంచ్ వివరాలు అమెజాన్ పై టీజ్ చేయబడ్డాయి. ఇదిలా ఉండగా, తాజాగా 91mobiles Hindi వెబ్‌సైట్ OPPO F27 5G యొక్క ధరలతో పాటు, స్పెసిఫికేషన్స్‌ను లీక్ చేసింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

OPPO F27 5G ఇండియా ధర (లీక్)

91మొబైల్స్ హిందీ కథనం ప్రకారం, OPPO F27 5G యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ బేస్ మోడల్ ధర రూ.22,999 గా ఉంటుంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ టాప్ మోడల్ ధర రూ.24,999 గా ఉంటుంది.

హెచ్డీఎఫ్‌సీ, ఎస్బీఐ మరియు కొటక్ బ్యాంక్స్ లావాదేవీలపై రూ.1,800 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. 6 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఇంకా 6 నెలల పాటు వన్-టైమ్ స్క్రీన్ రిప్లేస్మెంట్ ను ఒప్పో ఆఫర్ చేస్తోంది.

OPPO F27 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ప్రీ-బుకింగ్స్ ఆగస్టు 16 నుంచి ఆఫ్‌లైన్ స్టోర్లలో మొదలయ్యాయి. ఆగస్టు 18 నుంచి సేల్ మొదలవుతుందని సమాచారం.

OPPO F27 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO F27 5G లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO F27 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: OPPO F27 5G లో ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ టెక్నాలజీ అందించారు.

కెమెరా: OPPO F27 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: OPPO F27 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: OPPO F27 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: OPPO F27 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: OPPO F27 5G లో ఏఐ స్టూడియో, ఏఐ ఎరేజర్ 2.0, ఏఐ స్మార్ట్ ఇమేజ్ మ్యాటింగ్ 2.0, ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ ప్రొటెక్షన్, డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి.

కలర్ ఆప్షన్స్: OPPO F27 5G డివైజ్ అంబర్ ఆరెంజ్, ఎమరాల్డ్ గ్రీన్ కలర్స్ లో లభిస్తుంది.

The post OPPO F27 5G: లీకైన ఒప్పో ఎఫ్27 5జీ ఇండియా ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oppo-f27-5g-india-price-specs-leaked-know-details/feed/ 0
OPPO F27 5G ఇండియా లాంచ్ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/oppo-f27-5g-india-launch-confirmed-know-full-details/ https://www.91mobiles.com/telugu/oppo-f27-5g-india-launch-confirmed-know-full-details/#respond Tue, 13 Aug 2024 11:54:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=12977 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో ఎఫ్-సిరీస్ కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ లో భాగంగా OPPO F27 5G మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. తాజాగా ఒప్పో సంస్థ ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ ను కన్ఫర్మ్ చేసింది. ఈమేరకు ఒక టీజర్‌ను తన సోషల్ మీడియా హ్యాండిల్ పై షేర్ చేసింది. అియతే ఇప్పటికే OPPO F27 Pro Plus భారత్ లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు OPPO F27 5G […]

The post OPPO F27 5G ఇండియా లాంచ్ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OPPO F27 5G లాంచ్
  • ఇండియా లాంచ్ ఖరారు
  • టీజర్ విడుదల చేసిన ఒప్పో

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో ఎఫ్-సిరీస్ కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ లో భాగంగా OPPO F27 5G మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. తాజాగా ఒప్పో సంస్థ ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ ను కన్ఫర్మ్ చేసింది. ఈమేరకు ఒక టీజర్‌ను తన సోషల్ మీడియా హ్యాండిల్ పై షేర్ చేసింది. అియతే ఇప్పటికే OPPO F27 Pro Plus భారత్ లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు OPPO F27 5G ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఓసారి ఎఫ్27 5జీ లాంచ్ వివరాలను తెలుసుకుందాం.

OPPO F27 5G ఇండియా లాంచ్ ఖరారు

OPPO F27 5G ఇండియా లాంచ్‌ను ఒప్పో కంపెనీ అధికారికంగా తన వెబ్‌సైట్ తో పాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X ద్వారా కన్ఫర్మ్ చేసింది.

పోస్ట్ లో గమనిస్తే, కమింగ్ సూన్ అని పేర్కొనబడి ఉంది. అంటే మరికొన్ని రోజుల్లో భారత్ లో ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుందన్నమాట.

టీజర్ పోస్ట్ ద్వారా ఫోన్ యొక్క బ్యాక్ ప్యానెల్ రివీల్ అయ్యింది. బ్యాక్ ప్యానెల పై భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. దీంతో పాటు, ఒక రింగ్ లైట్ కూడా కనిపిస్తోంది.

ఒప్పో కంపెనీ ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీని ఇంకా వెల్లడించలేదు. అయితే రిపోర్ట్ ప్రకారం, ఈ డివైజ్ వచ్చే వారం భారత్ లో లాంచ్ అవుతుందని సమాచారం.

OPPO F27 5G డిజైన్ (లీక్)

నిన్నే ఈ ఫోన్ యొక్క లైవ్ ఇమేజ్ లీక్ అయ్యింది. దాన్ని గమనిస్తే, OPPO F27 5G స్మార్ట్‌ఫోన్ లో పంచ్ హోల్ డిస్ప్లే, ఫ్లాట్ ఎడ్జెస్ ఉంటాయని తెలుస్తోంది.

OPPO F27 5G స్మార్ట్‌ఫోన్ గ్రేడియంట్ కలర్ డిజైన్, మెటల్ ఫ్రేమ్ తో రానుందని అంచనా.

OPPO F27 Pro+ తో పోల్చితే, OPPO F27 5G లుక్ డిఫరెంట్ గా ఉంటుంది. ప్లస్ వేరియంట్ కర్వ్డ్ డిస్ప్లే, వీగన్ లెదర్ బ్యాక్ కలిగి ఉంది. రెండు ఫోన్లలో బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో రెండు లేదా మూడు కెమెరాలు ఉంటాయి. ఇంకా వీటికి తోడు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది.

OPPO F27 Pro+ 5G స్పెసిఫికేషన్స్

OPPO F27 Pro+ 5G డివైజ్ జూన్ నెలలో లాంచ్ అయ్యింది. ఓసారి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

డిస్ప్లే: OPPO F27 Pro+ 5G లో 6.7-ఇంచ్ 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO F27 Pro+ 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: OPPO F27 Pro+ 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.

కెమెరా: OPPO F27 Pro+ 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఒవి64బి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: OPPO F27 Pro+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: OPPO F27 Pro+ 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: OPPO F27 Pro+ 5G లో ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ ఉంది.

The post OPPO F27 5G ఇండియా లాంచ్ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oppo-f27-5g-india-launch-confirmed-know-full-details/feed/ 0
OPPO F27 5G: రివీలైన ఒప్పో ఎఫ్27 5జీ లైవ్ ఇమేజ్, వచ్చే వారం లాంచ్ అయ్యే అవకాశం https://www.91mobiles.com/telugu/oppo-f27-pro-live-image-leaked-launch-could-be-next-week-india/ https://www.91mobiles.com/telugu/oppo-f27-pro-live-image-leaked-launch-could-be-next-week-india/#respond Mon, 12 Aug 2024 14:38:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=12955 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో ఎఫ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. OPPO F27 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లైవ్ ఇమేజ్ లీక్ అయ్యింది. 91mobiles కి లైవ్ ఇమేజ్ మరియు స్టోరేజీ ఆప్షన్ వివరాలు లభించాయి. పూర్తి విషయాలు తెలుసుకుందాం పదండి. OPPO F27 5G లైవ్ ఇమేజ్ (లీక్) OPPO F27 5G స్మార్ట్‌ఫోన్ లో పంచ్ […]

The post OPPO F27 5G: రివీలైన ఒప్పో ఎఫ్27 5జీ లైవ్ ఇమేజ్, వచ్చే వారం లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OPPO F27 5G లాంచ్
  • తాజాగా లీకైన డివైజ్ ఇమేజ్
  • 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో ఎఫ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. OPPO F27 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లైవ్ ఇమేజ్ లీక్ అయ్యింది. 91mobiles కి లైవ్ ఇమేజ్ మరియు స్టోరేజీ ఆప్షన్ వివరాలు లభించాయి. పూర్తి విషయాలు తెలుసుకుందాం పదండి.

OPPO F27 5G లైవ్ ఇమేజ్ (లీక్)

OPPO F27 5G స్మార్ట్‌ఫోన్ లో పంచ్ హోల్ డిస్ప్లే, ఫ్లాట్ ఎడ్జెస్ ఉంటాయని ఇమేజ్ ద్వారా తెలుస్తోంది.

OPPO F27 5G స్మార్ట్‌ఫోన్ గ్రేడియంట్ కలర్ డిజైన్, మెటల్ ఫ్రేమ్ తో రానుందని అంచనా.

OPPO F27 Pro+ తో పోల్చితే, OPPO F27 5G లుక్ డిఫరెంట్ గా ఉంటుంది. ప్లస్ వేరియంట్ కర్వ్డ్ డిస్ప్లే, వీగర్ లెదర్ బ్యాక్ కలిగి ఉంది. రెండు ఫోన్లలో బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో రెండు లేదా మూడు కెమెరాలు ఉంటాయి. ఇంకా వీటికి తోడు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది.

OPPO F27 5G లాంచ్ టైమ్‌లైన్, స్టోరేజీ (లీక్)

లీక్ ప్రకారం, OPPO F27 5G డివైజ్ వచ్చే వారం భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా కచ్చితమైన తేదీ తెలియదు. ఇకపోతే, OPPO F27 5G డివైజ్ రెండు వేరియంట్స్ లో లాంచ్ కానుందని సమాచారం. 8జిబి + 128జిబి, 8జిబి + 256జిబి వేరియంట్స్ లో ఈ ఫోన్ లాంచ్ కానుంది.

OPPO F27 Pro+ 5G స్పెసిఫికేషన్స్

OPPO F27 Pro+ 5G డివైజ్ జూన్ నెలలో లాంచ్ అయ్యింది. ఓసారి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

డిస్ప్లే: OPPO F27 Pro+ 5G లో 6.7-ఇంచ్ 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO F27 Pro+ 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: OPPO F27 Pro+ 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.

కెమెరా: OPPO F27 Pro+ 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఒవి64బి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: OPPO F27 Pro+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: OPPO F27 Pro+ 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: OPPO F27 Pro+ 5G లో ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ ఉంది.

The post OPPO F27 5G: రివీలైన ఒప్పో ఎఫ్27 5జీ లైవ్ ఇమేజ్, వచ్చే వారం లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oppo-f27-pro-live-image-leaked-launch-could-be-next-week-india/feed/ 0