OPPO Reno 8T 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 06 Nov 2023 11:54:49 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Croma లో OPPO Reno 8T పై భారీ డిస్కౌంట్; పూర్తి వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/oppo-reno-8t-5g-huge-discount-on-croma/ Mon, 06 Nov 2023 11:54:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=8712 OPPO Reno 8T స్మార్ట్‌ఫోన్ ని ఒప్పో సంస్థ 2023 ఫిబ్రవరిలో లాంచ్ చేసింది. ఈ మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం OPPO Reno 8T పై 50 శాతానికి పైగా డిస్కౌంట్ లభిస్తోంది. మీరు గనుక, ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, కచ్చితంగా ఓసారి OPPO Reno 8T కి సంబంధించిన ఆఫర్ […]

The post Croma లో OPPO Reno 8T పై భారీ డిస్కౌంట్; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • క్రోమాలో OPPO Reno 8T పై భారీ డిస్కౌంట్
  • 2023 ఫిబ్రవరి లో లాంచైన OPPO Reno 8T
  • ప్రస్తుతం రూ.12,765 కి పడిపోయిన ధర

OPPO Reno 8T స్మార్ట్‌ఫోన్ ని ఒప్పో సంస్థ 2023 ఫిబ్రవరిలో లాంచ్ చేసింది. ఈ మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం OPPO Reno 8T పై 50 శాతానికి పైగా డిస్కౌంట్ లభిస్తోంది. మీరు గనుక, ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, కచ్చితంగా ఓసారి OPPO Reno 8T కి సంబంధించిన ఆఫర్ వివరాలు, పూర్తి స్పెసిఫికేషన్స్ చెక్ చేయండి.

క్రోమాలో OPPO Reno 8T పై భారీ డిస్కౌంట్

OPPO Reno 8T స్మార్ట్ ఫోన్ Croma లో 67.27 పర్సెంట్ డిస్కౌంట్ కి లభిస్తోంది. అంటే ఫోన్ ఎంఆర్‌పీ విలువ రూ.38,999 పై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. ఇకపోతే OPPO Reno 8T డివైజ్ రూ.29,999 తో ఆన్‌లైన్ లో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం ఈ డివైజ్ డిస్కౌంట్ తర్వాత రూ.12,765 కి లభిస్తోంది. అంటే ఒక లో-బడ్జెట్ ఫోన్ ధరలో మిడ్-రేంజ్ OPPO Reno 8T కర్వ్డ్ డిస్ప్లే ఫోన్ ని సొంతం చేసుకోవచ్చు.

OPPO Reno 8T పై ఫ్లాట్ డిస్కౌంట్ కాకుండా, ఐడీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా అదనంగా 10 శాతం డిస్కౌంట్ కూడా పొందవచ్చు. OPPO Reno 8T డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో వచ్చింది. సన్‌రైజ్ గోల్డ్ మరియు మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో OPPO Reno 8T లభించనుంది. సరే, ఓసారి OPPO Reno 8T డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

OPPO Reno 8T స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO Reno 8T 5G లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కర్వ్డ్ ఎడ్జెస్, 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • చిప్సెట్: OPPO Reno 8T 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాన్ 695 చిప్సెట్ వాడారు.
  • బ్యాటరీ, చార్జింగ్: OPPO Reno 8T 5G లో పవర్ బ్యాకప్ కోసం 4800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: OPPO Reno 8T 5G ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 2ఎంపి 40ఎక్స్ జూమ్ మైక్రో-లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • ఓఎస్: OPPO Reno 8T 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: OPPO Reno 8T 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Croma లో OPPO Reno 8T పై భారీ డిస్కౌంట్; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Reno8T లాగా ఉన్న కొత్త ఫోన్‌ని టెస్ట్ చేస్తోన్న OPPO; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం https://www.91mobiles.com/telugu/oppo-testing-new-phone-launch-imminent-india/ Mon, 20 Feb 2023 13:53:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=5009   ఇటీవలె OPPO Reno8 T 5G స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసిన ఒప్పో సంస్థ రానున్న రోజుల్లో ఇదే ఫోన్ ని పోలి ఉన్న మరొక ఫోన్ ని తీసుకొచ్చే పనిలో నిమగ్నమైంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజీలో ఉన్న ఈ ఫోన్ CPH2527 అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ కర్వ్డ్ డిస్ప్లే, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో రానుందని సమాచారం. అయితే, రోజులు […]

The post Reno8T లాగా ఉన్న కొత్త ఫోన్‌ని టెస్ట్ చేస్తోన్న OPPO; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • CPH2527 అనే మోడల్ నంబర్ తో ఉన్న కొత్త ఫోన్ ని టెస్ట్ చేస్తోన్న OPPO సంస్థ
  • OPPO Reno8 T 5G మాదిరి ఉన్న కొత్త ఫోన్ డిజైన్
  • 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 108ఎంపి మెయిన్ కెమెరాతో వచ్చిన OPPO Reno8 T 5G

 

ఇటీవలె OPPO Reno8 T 5G స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసిన ఒప్పో సంస్థ రానున్న రోజుల్లో ఇదే ఫోన్ ని పోలి ఉన్న మరొక ఫోన్ ని తీసుకొచ్చే పనిలో నిమగ్నమైంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజీలో ఉన్న ఈ ఫోన్ CPH2527 అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ కర్వ్డ్ డిస్ప్లే, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో రానుందని సమాచారం. అయితే, రోజులు గడుస్తున్న కొద్దీ ఈ ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

ఒప్పో సంస్థ త్వరలోనే ఈ కొత్త హ్యాండ్సెట్ ని భారత్ లో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఫోన్ పేరు, స్పెసిఫికేషన్స్, ఫీచర్లు, ధర తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ముందు ఈ డివైజ్ పేరు బయటకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత నిదానంగా ఇతర వివరాలు తెలియనున్నాయి.

OPPO Reno8 T 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

రెనో-సిరీస్ లో వచ్చిన లేటెస్ట్ ఫోన్ ఇది. ఈ హ్యాండ్సెట్ పంచ్-హోల్ కటౌట్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చింది. బ్యాక్ ప్యానెల్ పై ఒప్పో గ్లో డిజైన్ ఉండటం వల్లన ఫోన్ కి మరింత ఆకర్షణ వచ్చింది. బ్యాక్ ప్యానెల్ ఫింగర్ ప్రింట్ ప్రూఫ్ అని కంపెనీ చెబుతోంది. 93 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, కర్వ్డ్ ఎడ్జెస్ ని ఫోన్ కలిగి ఉంది.

OPPO Reno 8T 5G లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కర్వ్డ్ ఎడ్జెస్, 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాన్ 695 చిప్సెట్ వాడారు. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 4800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 40x micro-lens ఉంటాయి. ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. OPPO Reno 8T 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.29,999 గా ఉంది. ఈ హ్యాండ్సెట్ సన్‌రైజ్ గోల్డ్, మిడ్నైట్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో వచ్చింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Reno8T లాగా ఉన్న కొత్త ఫోన్‌ని టెస్ట్ చేస్తోన్న OPPO; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
నేడే భారత్‌లో OPPO Reno 8T 5G ఫస్ట్ సేల్ https://www.91mobiles.com/telugu/oneplus-reno-8t-5g-india-first-sale-price-availability/ Fri, 10 Feb 2023 07:33:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=4866 OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్ మిడ్ రేంజ్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ ఈ నెల మొదట్లో భారత్ లో లాంచైంది. ఈ ఫోన్ 5జీ కనెక్టివిటీతో వచ్చింది. నేడు మధ్యాహ్నం 12 గంటల నుంచి OPPO Reno 8T 5G సేల్ మొదలైంది. OPPO Reno 8T 5G డివైజ్ ఒప్పో గ్లో డిజైన్ తో వచ్చింది. బ్యాక్ ప్యానెల్ ఫింగర్ ప్రింట్-ప్రూఫ్ అని కంపెనీ చెబుతోంది. పంచ్-హోల్ కటౌట్, ట్రిపుల్ రియర్ […]

The post నేడే భారత్‌లో OPPO Reno 8T 5G ఫస్ట్ సేల్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇవాళ సేల్ కి వచ్చిన OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్
  • 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 10-బిట్ అమోలెడ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 108ఎంపి కెమెరా ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
  • భారత్ లో OPPO Reno 8T 5G ధర రూ.29,999

OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్ మిడ్ రేంజ్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ ఈ నెల మొదట్లో భారత్ లో లాంచైంది. ఈ ఫోన్ 5జీ కనెక్టివిటీతో వచ్చింది. నేడు మధ్యాహ్నం 12 గంటల నుంచి OPPO Reno 8T 5G సేల్ మొదలైంది. OPPO Reno 8T 5G డివైజ్ ఒప్పో గ్లో డిజైన్ తో వచ్చింది. బ్యాక్ ప్యానెల్ ఫింగర్ ప్రింట్-ప్రూఫ్ అని కంపెనీ చెబుతోంది. పంచ్-హోల్ కటౌట్, ట్రిపుల్ రియర్ కెమెరాలు, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

OPPO Reno 8T 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్, 108ఎంపి ప్రైమరీ కెమెరా, 4800ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

భారత్ లో OPPO Reno 8T 5G ధర, లభ్యత

OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,999 గా ఉంది. సన్‌రైజ్ గోల్డ్, మిడ్నైట్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ ద్వారా నేడు మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభమైంది. రిటైల్ ఔట్‌లెట్స్, ఒప్పో ఈ-స్టోర్స్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

కంపెనీ ఎక్స్‌చేంజ్ బోనస్ రూ.3,000, కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్‌సీ, యస్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్స్ ద్వారా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అలాగే నో-కాస్ట్ ఈఎంఐ ద్వారా కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది.

OPPO Reno 8T 5G స్పెసిఫికేషన్స్

OPPO Reno 8T 5G లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కర్వ్డ్ ఎడ్జెస్, 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాన్ 695 చిప్సెట్ వాడారు. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 4800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 40ఎక్స్ మైక్రోలెన్స్ ఉంటాయి. ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. OPPO Reno 8T 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post నేడే భారత్‌లో OPPO Reno 8T 5G ఫస్ట్ సేల్ first appeared on 91Mobiles Telugu.

]]>
40ఎక్స్ మైక్రో-లెన్స్, 108ఎంపి మెయిన్ కెమెరాతో భారత్‌లో లాంచైన OPPO Reno 8T 5G https://www.91mobiles.com/telugu/oppo-reno-8t-5g-enco-air-3-buds-launched-price-specs-availability/ Fri, 03 Feb 2023 09:18:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=4775 నేడు భారత్ లో OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్ లాంచైంది. రెనో-సిరీస్ లో వచ్చిన లేటెస్ట్ ఫోన్ ఇది. ఈ హ్యాండ్సెట్ 40ఎక్స్ మైక్రోలెన్స్, 108ఎంపి మెయిన్ కెమెరా, పంచ్-హోల్ కటౌట్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వచ్చింది. బ్యాక్ ప్యానెల్ పై ఒప్పో గ్లో డిజైన్ ఉండటం వల్లన ఫోన్ కి మరింత ఆకర్షణ వచ్చింది. బ్యాక్ ప్యానెల్ ఫింగర్ ప్రింట్ ప్రూఫ్ అని కంపెనీ చెబుతోంది. 93 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, […]

The post 40ఎక్స్ మైక్రో-లెన్స్, 108ఎంపి మెయిన్ కెమెరాతో భారత్‌లో లాంచైన OPPO Reno 8T 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్
  • Qualcomm Snapdragon 695 చిప్సెట్, 108MP మెయిన్ కెమెరా, 40x మైక్రోలెన్స్, 120హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే ఈ ఫోన్ ప్రత్యేకతలు
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేయనున్న OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్

నేడు భారత్ లో OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్ లాంచైంది. రెనో-సిరీస్ లో వచ్చిన లేటెస్ట్ ఫోన్ ఇది. ఈ హ్యాండ్సెట్ 40ఎక్స్ మైక్రోలెన్స్, 108ఎంపి మెయిన్ కెమెరా, పంచ్-హోల్ కటౌట్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వచ్చింది. బ్యాక్ ప్యానెల్ పై ఒప్పో గ్లో డిజైన్ ఉండటం వల్లన ఫోన్ కి మరింత ఆకర్షణ వచ్చింది. బ్యాక్ ప్యానెల్ ఫింగర్ ప్రింట్ ప్రూఫ్ అని కంపెనీ చెబుతోంది. 93 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, కర్వ్డ్ ఎడ్జెస్ ని ఫోన్ కలిగి ఉంది.

OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్ తో పాటు ఒప్పో సంస్థ Enco Air3 TWS ఇయర్ బడ్స్ ని కూడా లాంచ్ చేసింది. ఈ ఇయర్ బడ్స్ 13.4ఎంఎం డ్రైవర్స్, ఐపీ54 వాటర్ రెసిస్టన్స్ రేటింగ్, 25 గంటల బ్యాటరీ లైఫ్ తో వచ్చాయి.

భారత్ లో OPPO Reno 8T 5G, OPPO Enco Air 3 బడ్స్ ధర, లభ్యత

OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.29,999 గా ఉంది. ఈ హ్యాండ్సెట్ సన్‌రైజ్ గోల్డ్, మిడ్నైట్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో వచ్చింది. ప్రస్తుతం ఈ డివైజ్ ఫ్లిప్ కార్ట్ మరియు రిటైల్ స్టోర్స్ ఇంకా ఒప్పో స్టోర్ ద్వారా ఫిబ్రవరి 10 వ తారీఖు నుంచి కొనుగోలుకి అందుబాటులోకి వస్తుంది. ఐసీఐసీఐ, ఎస్బీఐ, కొటక్ మహింద్రా, యస్, ఐడీఎప్‌సీ ఫస్ట్, వన్ కార్డ్, ఏయూ స్మాట్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్స్ ద్వారా నెరిపే లావాదేవీలపై 10 శాతం క్యాష్ బ్యాక్, 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్స్ లభిస్తాయి.

కస్టమర్లు రూ.2,000 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ మరియు క్యాషిఫై ద్వారా ఒప్పో ఫోన్ నుంచి అప్‌గ్రేడ్ అయితే రూ.1000 వరకు లాయల్టీ బోనస్ లభిస్తుంది.

ఆన్‌లైన్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.3,000 ఎక్స్‌చేంజ్ బోనస్ లభిస్తుంది. కొటక్, హెచ్డీఎఫ్‌సీ, యస్, ఎస్బీఐ బ్యాంక్స్ నుంచి 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. ఆఫ్‌లైన్ లో ఎన్కో ఎయిర్ 3 బడ్స్ కొనేవారికి రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది. ఆఫర్ ఫిబ్రవరి 16 వరకు అందుబాటులో ఉంటుంది.

OPPO Enco Air3 ధర రూ.2,999 గా ఉంది. ఫిబ్రవరి 10 నుంచి ఒప్పో వెబ్‌సైట్స్ ద్వారా కొనుగోలుకి అందుబాటులోకి వస్తుంది.

OPPO Reno 8T 5G స్పెసిఫికేషన్స్

OPPO Reno 8T 5G లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కర్వ్డ్ ఎడ్జెస్, 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాన్ 695 చిప్సెట్ వాడారు. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 4800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 40ఎక్స్ మైక్రో-లెన్స్ ఉంటాయి. ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. OPPO Reno 8T 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 40ఎక్స్ మైక్రో-లెన్స్, 108ఎంపి మెయిన్ కెమెరాతో భారత్‌లో లాంచైన OPPO Reno 8T 5G first appeared on 91Mobiles Telugu.

]]>
గ్లోబల్ గా లాంచైన OPPO Reno 8T 4G, Reno 8T 5G https://www.91mobiles.com/telugu/oppo-reno-8t-5g-reno-8t-4g-launched-vietnam-price-specs/ Thu, 02 Feb 2023 13:59:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=4762 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO త్వరలోనే భారత్ లో OPPO Reno 8T 5G ని లాంచ్ చేయబోతోంది. భారత్ లో ఈ ఫోన్ ఫిబ్రవరి 3 న లాంచ్ అవుతోంది. అయితే అఫీషియల్ లాంచ్ కి ముందు OPPO Reno 8T 4G, Reno 8T 5G ఫోన్లను గ్లోబల్ మార్కెట్స్ లో ఒప్పో లాంచ్ చేసింది. ప్రస్తుతం OPPO Reno 8T 5G వియత్నాం మార్కెట్ లో లాంచైంది. దీనికి 4జీ వర్షన్ […]

The post గ్లోబల్ గా లాంచైన OPPO Reno 8T 4G, Reno 8T 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • వియత్నాం లో లాంచైన OPPO Reno 8T 4G, Reno 8T 5G
  • స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ తో వచ్చిన OPPO Reno 8T 5G
  • అమోలెడ్ డిస్ప్లే తో వచ్చిన OPPO Reno 8T 4G, Reno 8T 5G స్మార్ట్ ఫోన్లు

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO త్వరలోనే భారత్ లో OPPO Reno 8T 5G ని లాంచ్ చేయబోతోంది. భారత్ లో ఈ ఫోన్ ఫిబ్రవరి 3 న లాంచ్ అవుతోంది. అయితే అఫీషియల్ లాంచ్ కి ముందు OPPO Reno 8T 4G, Reno 8T 5G ఫోన్లను గ్లోబల్ మార్కెట్స్ లో ఒప్పో లాంచ్ చేసింది. ప్రస్తుతం OPPO Reno 8T 5G వియత్నాం మార్కెట్ లో లాంచైంది. దీనికి 4జీ వర్షన్ కూడా ఉంది. అయితే 4జీ వర్షన్ భారత్ కి వస్తుందో లేదోనన్న విషయాన్ని ఒప్పో ఇంకా ఖరారు చేయలేదు.

OPPO Reno 8T 5G కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చింది. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. మరోవైపు OPPO Reno 8T 4G కూడా అమోలెడ్ డిస్ప్లేతో వచ్చింది. సరే, ఓసారి OPPO Reno 8T సిరీస్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివాలను గురించి తెలుసుకుందాం పదండి.

OPPO Reno 8T 4G, Reno 8T 5G ధరలు

OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్ వీఎన్‌డీ 9.9 మిలియన్ (సుమారు రూ.35,300) ధరతో వియత్నాం మార్కెట్ లో లాంచైంది. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని కలిగి ఉంటుంది. స్టార్‌లైట్ బ్లాక్ మరియు డాన్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది.

Reno 8T 4G స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర వీఎన్‌డీ 8.49 మిలియన్ (సుమారు రూ.29,900) గా ఉంది. ఈ ఫోన్ స్టార్‌లైట్ బ్లాక్, సన్‌సెట్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. ఆరెంజ్ కలర్ వేరియంట్ ఫాక్స్ లెదర్ బ్యాక్ ప్యానెల్ తో వస్తుంది.

OPPO Reno 8T 4G స్పెసిఫికేషన్స్

Reno 8T 4G లో 6.43-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, హోల్ పంచ్ కటౌట్, 90 హెర్ట్జ్ స్క్రీన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉన్నాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ జీ99 ప్రాసెసర్ ఉంటుంది. 5జీ కనెక్టివిటీ లేదు. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

OPPO Reno 8T 4G లో 100ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ కెమెరా ఉంటాయి. OPPO Reno 8T 4G లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఈ డివైజ్ ఆర్బిట్ లైట్ తో వస్తోంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ లైట్ వెలుగుతుంది.

OPPO Reno 8T 5G స్పెసిఫికేషన్స్

OPPO Reno 8T 5G లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కర్వ్డ్ ఎడ్జెస్, 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాన్ 695 చిప్సెట్ వాడారు. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 4800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. OPPO Reno 8T 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post గ్లోబల్ గా లాంచైన OPPO Reno 8T 4G, Reno 8T 5G first appeared on 91Mobiles Telugu.

]]>
అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిన OPPO Reno 8T 5G ఇండియా లాంచ్ తేదీ; రివీలైన డిజైన్ https://www.91mobiles.com/telugu/oppo-reno-8t-5g-india-launch-date-price-specs/ Mon, 30 Jan 2023 08:05:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=4679 OPPO Reno 8T 5G ఇండియా లాంచ్ తేదీని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఒప్పో ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. అలాగే OPPO Reno 8T 5G యొక్క డిజైన్ ని కూడా ఒప్పో తన లేటెస్ట్ కమర్షియల్ యాడ్ వీడియో ద్వారా టీజ్ చేసింది. టీజర్ వీడియో ద్వారా ఫోన్ రియర్ ప్యానెల్ లుక్ రివీల్ అయ్యింది. దీంతో కొన్ని రోజుల క్రితం నెట్టింట్లో ప్రత్యక్షమైన డిజైన్ కన్ఫర్మ్ అయ్యినట్లైంది. OPPO Reno 8T […]

The post అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిన OPPO Reno 8T 5G ఇండియా లాంచ్ తేదీ; రివీలైన డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • OPPO Reno 8T 5G లాంచ్ తేదీని ఖరారు చేసిన కంపెనీ
  • OPPO A1 Pro ఫోన్ కి ట్వీక్డ్ వర్షన్ గా వస్తోన్న OPPO Reno 8T 5G
  • భారత్ లో OPPO Reno 8T 5G ధర రూ.30,000 గా ఉండే అవకాశం

OPPO Reno 8T 5G ఇండియా లాంచ్ తేదీని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఒప్పో ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. అలాగే OPPO Reno 8T 5G యొక్క డిజైన్ ని కూడా ఒప్పో తన లేటెస్ట్ కమర్షియల్ యాడ్ వీడియో ద్వారా టీజ్ చేసింది. టీజర్ వీడియో ద్వారా ఫోన్ రియర్ ప్యానెల్ లుక్ రివీల్ అయ్యింది. దీంతో కొన్ని రోజుల క్రితం నెట్టింట్లో ప్రత్యక్షమైన డిజైన్ కన్ఫర్మ్ అయ్యినట్లైంది. OPPO Reno 8T 5G ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. సెన్సర్స్ తో పాటు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది.

లీకైన ధర వివరాలను బట్టి, OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్ ప్రీమియమ్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ అని అర్థమవుతోంది. ఓసారి OPPO Reno 8T 5G యొక్క ఇండియా లాంచ్ తేదీ, లీకైన ధర వివరాలు, స్పెసిఫికేషన్స్ తదితర సమాచారాన్ని తెలుసుకుందాం పదండి.

OPPO Reno 8T 5G: లాంచ్‌కి ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు

ఫిబ్రవరి 3 న OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. రెనో 8 5జీ ఫోన్ కంటే కాస్త పై శ్రేణిలో OPPO Reno 8T 5G ఉంటుంది. ఫిబ్రవరి 3 న ఒప్పో సంస్థ OPPO Reno 8T 5G యొక్క ధర వివరాలను రివీల్ చేయనుంది. OPPO Reno 8T 5G ఫోన్ డ్యూయల్ సర్క్యులర్ కటౌట్స్ తో వస్తోంది. ఇందులో 3 కెమెరాలు ఉంటాయి.

OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్, రిలాక్స్డ్ గ్రిప్ మరియు ఇమ్మెర్సివ్ విజువల్స్ మధ్య ఫర్ఫెక్ట్ బ్యాలన్స్ ని కలిగిన ఆల్-రౌండ్ ప్రీమియమ్ అనుభూతిని అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. టీజర్ వీడియో ద్వారా సన్‌రైజ్ గోల్డ్ కలర్ ఆప్షన్ రివీల్ అయ్యింది. రీసెంట్ లీక్ ద్వారా, OPPO Reno 8T 5G ఇండియా వేరియంట్ డైనమిక్ బ్లాక్ కలర్ ఆప్షన్ లో లభించనుందని తెలిసింది.

OPPO Reno 8T 5G ఫోన్ లో 108ఎంపి కెమెరా, అల్ట్రావైడ్ కెమెరాకి బదులు, 2ఎంపి మైక్రోస్కోప్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

OPPO Reno 8T 5G లో పవర్ బ్యాకప్ కోసం 4800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ ఉండనుంది. OPPO Reno 8T 5G లో 3.5ఎంఎం ఆడియో జాక్ ఉండదు. అయితే ఈ ఫోన్ డ్యూయల్ స్పీకర్స్ తో వస్తోంది.

OPPO Reno 8T 5G ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,990 ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిన OPPO Reno 8T 5G ఇండియా లాంచ్ తేదీ; రివీలైన డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
100ఎంపి కెమెరా, 90హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తోన్న OPPO Reno 8T? https://www.91mobiles.com/telugu/oppo-reno-8t-5g-to-feature-100mp-camera-key-specs-leaked/ Fri, 20 Jan 2023 12:49:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=4588 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO, Reno 8 సిరీస్ ని విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. OPPO Reno 8T ఫోన్ త్వరలోనే లాంచ్ అవ్వబోతోంది. ఈలోపు ఈ హ్యాండ్సెట్ కి సంబంధించిన సమాచారం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఓ టిప్ స్టర్ ద్వారా OPPO Reno 8T యొక్క స్పెక్ షీట్ బయటకు వచ్చింది. దాని ప్రకారం, OPPO Reno 8T ఫోన్ 6.43-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 90 […]

The post 100ఎంపి కెమెరా, 90హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తోన్న OPPO Reno 8T? first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రెనో-8 సిరీస్ ని విస్తరించే ఆలోచనలో ఉన్న ఒప్పో సంస్థ
  • త్వరలోనే Reno 8T ఫోన్ ని లాంచ్ చేయనున్న ఒప్పో
  • 100ఎంపి కెమెరా, అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోన్న OPPO Reno 8T

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO, Reno 8 సిరీస్ ని విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. OPPO Reno 8T ఫోన్ త్వరలోనే లాంచ్ అవ్వబోతోంది. ఈలోపు ఈ హ్యాండ్సెట్ కి సంబంధించిన సమాచారం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఓ టిప్ స్టర్ ద్వారా OPPO Reno 8T యొక్క స్పెక్ షీట్ బయటకు వచ్చింది. దాని ప్రకారం, OPPO Reno 8T ఫోన్ 6.43-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

OPPO Reno 8T స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • 100ఎంపి మెయిన్ కెమెరా
  • 32ఎంపి ఫ్రంట్ కెమెరా
  • 6.43-ఇంచ్ అమోలెడ్ ప్యానెల్
  • ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్
  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 33 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్
  • ఐపీఎక్స్54 వాటర్ & డస్ట్ రెసిస్టన్స్
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్

టిప్‌స్టర్ స్నూపీటెక్ OPPO Reno 8T కి సంబంధించిన స్పెక్ షీట్ ని ఈ వారం మొదట్లో షేర్ చేశాడు. దీంతో ఫోన్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. OPPO Reno 8T ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. ఇందులో 100 ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మైక్రో లెన్స్, 2ఎంపి బ్లాక్ అండ్ వైట్ లెన్స్ ఉండనున్నాయి. ఈ హ్యాండ్సెట్ 32ఎంపి సెల్ఫీ కెమెరాతో వస్తోంది.

OPPO Reno 8T స్మార్ట్ ఫోన్ లో 6.43-ఇంచ్ అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి. ఈ ఫోన్ లో విజువల్ ప్రొటెక్షన్ ఫీచర్ కూడా ఉంది. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఐపీఎక్స్54 వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోందని సమాచారం. వీటితో పాటు, టిప్‌స్టర్ OS వివరాలను కూడా షేర్ చేశాడు. OPPO Reno 8T ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.

కొన్ని రోజుల క్రితం మరొక టిప్‌స్టర్ ముకుల్ శర్మ ద్వారా OPPO Reno 8T యొక్క ధర, లాంచ్ తేదీ వివరాలు కూడా లీక్ అయ్యాయి. ఫిబ్రవరి మొదటి వారంలో OPPO Reno 8T స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ ధర రూ.32,000 ఉండనుందని టిప్‌స్టర్ అంచనా వేశాడు. ఇక OPPO Reno 8T ఫోన్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో రానున్నట్లు సమాచారం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 100ఎంపి కెమెరా, 90హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తోన్న OPPO Reno 8T? first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్‌లో OPPO Reno 8T 5G ధర, లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్ (అంచనా) https://www.91mobiles.com/telugu/oppo-reno-8t-5g-india-price-specifications-launch-timeline/ Mon, 16 Jan 2023 14:24:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=4479 హైలైట్స్ ఫిబ్రవరిలో భారత్ లో లాంచ్ కానున్న OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో వస్తోన్న OPPO Reno 8T 5G డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో రానున్న OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్ ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో భారత్ లో త్వరలో ఒక ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. రెనో సిరీస్ లో ఈ ఫోన్ […]

The post భారత్‌లో OPPO Reno 8T 5G ధర, లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్ (అంచనా) first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఫిబ్రవరిలో భారత్ లో లాంచ్ కానున్న OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్
  • 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో వస్తోన్న OPPO Reno 8T 5G డివైజ్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో రానున్న OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్

ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో భారత్ లో త్వరలో ఒక ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. రెనో సిరీస్ లో ఈ ఫోన్ వస్తోంది. MySmartPrice ప్రకారం, ఒప్పో నుంచి వచ్చే నెలలో భారత్ లో OPPO Reno 8T 5G ఫోన్ ఎంట్రీ ఇవ్వబోతోంది.

అయితే ఈ ఫోన్ OPPO F23 5G గా రీబ్రాండ్ అయి భారత్ కి రానున్నట్లు గతంలో ఓ వార్త వినిపించింది. అయితే తాజాగా అది నిజం కాదని తేలింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ వేరు వేరుగా భారత్ లో లాంచ్ కానున్నట్లు తాజాగా ఓ సమాచారం బయటకు వచ్చింది. ఈ ఫోన్ ఫిబ్రవరి మొదటి వారంలో భారత్ లో లాంచ్ కానుందని టిప్‌స్టర్ ముకుల్ శర్మ ద్వారా తెలిసింది. ఇంకా ఈ ఫోన్ ధర రూ.32,000 గా ఉండే అవకాశం ఉందని ముకుల్ అంచనా వేశారు.

OPPO Reno 8T 5G ఇండియా లాంచ్ టైమ్‌లైన్ (అంచనా)

OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి మొదటి వారంలో భారత్ లో లాంచ్ కానుంది. అయితే, టిప్‌స్టర్ ముకుల్ శర్మ ప్రకారం, ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీ ఏదీ పేర్కొనబడలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

భారత్ లో OPPO Reno 8T 5G ధర, ర్యామ్, స్టోరేజీ (అంచనా)

భారత్ లో OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్ ధర రూ.32,000 గా ఉండనుందని అంచనా. అయితే టిప్‌స్టర్ చెబుతున్న దాన్ని బట్టి, ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో భారత్ లో లాంచ్ కానుంది. అయితే ఇతర ఆప్షన్స్ కూడా ఉండనున్నాయి.

OPPO Reno 8T 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్ లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ 10-బిట్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. OPPO Reno 8T 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ ఉంటుంది. ఇది 5జీ చిప్సెట్.

OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. OPPO Reno 8T 5G ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

OPPO Reno 8T యొక్క 4జీ వేరియంట్ కూడా రానుందని సమాచారం. ఈ 4జీ వేరియంట్ మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ తో రానుంది. ఇకపోతే ఈ హ్యాండ్సెట్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేయనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post భారత్‌లో OPPO Reno 8T 5G ధర, లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్ (అంచనా) first appeared on 91Mobiles Telugu.

]]>
OPPO F23 5G గా భారత్‌లో లాంచ్ కానున్న OPPO Reno 8T 5G? https://www.91mobiles.com/telugu/oppo-reno-8t-5g-to-launch-as-f23-5g-india/ Mon, 09 Jan 2023 13:10:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=4394 హైలైట్స్ త్వరలో లాంచ్ కానున్న OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్ 4జీ మరియు 5జీ వేరియంట్స్ లో రానున్న OPPO Reno 8T 5G 5జీ వేరియంట్ భారత్ లో OPPO F23 5G పేరుతో లాంచ్ అయ్యే అవకాశం ఒప్పో కంపెనీ రీసెంట్ గా చైనాలో Reno 9 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో మొత్తం 3 ఫోన్లు వచ్చాయి. అయితే ఇవి భారత్ లో లాంచ్ కాలేదు. […]

The post OPPO F23 5G గా భారత్‌లో లాంచ్ కానున్న OPPO Reno 8T 5G? first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలో లాంచ్ కానున్న OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్
  • 4జీ మరియు 5జీ వేరియంట్స్ లో రానున్న OPPO Reno 8T 5G
  • 5జీ వేరియంట్ భారత్ లో OPPO F23 5G పేరుతో లాంచ్ అయ్యే అవకాశం

ఒప్పో కంపెనీ రీసెంట్ గా చైనాలో Reno 9 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో మొత్తం 3 ఫోన్లు వచ్చాయి. అయితే ఇవి భారత్ లో లాంచ్ కాలేదు. అలాగే కాబోవని తాజాగా ఓ రిపోర్ట్ ద్వారా తెలిసింది. ఈలోపు OPPO Reno 8T డివైజ్ మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో ఎంట్రీ ఇవ్వనుందని మరొక వార్త వచ్చింది. అయితే ఒప్పో నుంచి దీనికి సంబంధించిన అధికార ప్రకటన ఏదీ రాలేదు. ఇదిలా ఉండగా, OPPO Reno 8T కి సంబంధించిన పలు వివరాలు రివీల్ అయ్యాయి.

ప్రముఖ టిప్ స్టర్ పారస్ గుగ్లాని OPPO Reno 8T 5G ఫోన్ భారత్ లో F23 సిరీస్ రూపంలో లాంచ్ కానుందని చెప్పాడు. OPPO Reno 8T యొక్క 5G వర్షన్ భారత్ లో OPPO F23 5G పేరుతో లాంచ్ కానుంది. గుగ్లాని షేర్ చేసిన ఇమేజ్ ద్వారా ఒ్పపో ఎఫ్23 5జీ యొక్క డిజైన్ ఎలా ఉండనుందో తెలిసింది. ఇప్పటి వరకు OPPO Reno 8T 5G అలియాస్ OPPO F23 5G గురించి తెలసిన స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఇతర వివరాలను గురించి తెలుసుకుందాం పదండి.

OPPO F23 5G గా భారత్‌లో లాంచ్ కానున్న OPPO Reno 8T 5G

OPPO Reno 8T 5G యొక్క లాంచ్ డేట్ ఇంకా తెలియలేదు. త్వరలోనే కంపెనీ నుంచి ప్రకటన రానుంది. ఈలోపు ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ వివరాలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. గుగ్లాని ప్రకారం, OPPO Reno 8T 5G ఫోన్ భారత్ లో F23 5G పేరుతో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది.

గుగ్లాని ఫోన్ యొక్క డిజైన్ కి సంబంధించిన ఇమేజ్ ని పోస్ట్ చేశాడు. దీంతో ఫోన్ యొక్క ఫ్రంట్ మరియు బ్యాక్ లుక్ బయటకు వచ్చింది. ఫోన్ ఫ్రంట్ నుంచి కర్వ్డ్ లుక్ తో ఉంది. ఇంకా హోల్-పంచ్ కటౌట్ టాప్ సెంటర్ లో ఉంది. ఇంకా బాటమ్ చిన్, టాప్ బెజెల్ సన్నగా ఉన్నాయి.

ఇకపోతే ఫోన్ ఎడమవైపున వాల్యూమ్ బటన్, కుడివైపున పవర్ బటన్ ఉన్నాయి. బ్యాక్ ప్యానెల్ పై గోల్డ్ కలర్ ఫినిషింగ్, పిల్-షేప్డ్ కటౌట్ కనిపిస్తున్నాయి. ఈ కటౌట్ లో రెండు సర్క్యులర్ కటౌట్స్ లో కెమెరా సెన్సర్స్ ఉన్నాయి. టాప్ కటౌట్ లో సింగిల్ లెన్స్, బాటమ్ కటౌట్ లో సెకండరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.

OPPO Reno 8T యొక్క 4జీ వేరియంట్ ఇటీవలె గీక్ బెంచ్ పై కనిపించింది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ వాడారు. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా స్పష్టమైంది. ఇక ఈ ఫోన్ కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post OPPO F23 5G గా భారత్‌లో లాంచ్ కానున్న OPPO Reno 8T 5G? first appeared on 91Mobiles Telugu.

]]>