POCO C61 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 26 Mar 2024 11:14:31 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 POCO: 90Hz డిస్ప్లేతో భారత్‌లో లాంచైన POCO C61 https://www.91mobiles.com/telugu/poco-c61-launched-india-90hz-display/ Tue, 26 Mar 2024 11:10:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=10821 Xiaomi సబ్-బ్రాండ్ POCO నేడు భారతీయ మార్కెట్ లో POCO C61 అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ డివైజ్ ధరను రూ.6,999 గా నిర్ణయించారు. POCO C61 లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 12జిబి వరకు ర్యామ్, 6జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉన్నాయి. సరే, ఓసారి POCO C61 స్మార్ట్‌ఫోన్ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. POCO C61 ధర, […]

The post POCO: 90Hz డిస్ప్లేతో భారత్‌లో లాంచైన POCO C61 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో POCO C61 లాంచ్
  • 6జిబి టర్బో ర్యామ్
  • హీలియో జీ36 చిప్సెట్

Xiaomi సబ్-బ్రాండ్ POCO నేడు భారతీయ మార్కెట్ లో POCO C61 అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ డివైజ్ ధరను రూ.6,999 గా నిర్ణయించారు. POCO C61 లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 12జిబి వరకు ర్యామ్, 6జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉన్నాయి. సరే, ఓసారి POCO C61 స్మార్ట్‌ఫోన్ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

POCO C61 ధర, లభ్యత

POCO C61 స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

POCO C61 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.7,499 గా ఉంది. లాంచ్ ఆఫర్ లో భాగంగా ఈ ఫోన్ రూ.6,999 కే లభించనుంది.

POCO C61 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,499 గా ఉంది.

POCO C61 డివైజ్ ఎథరియల్ బ్లూ, డైమండ్ డస్ట్ బ్లాక్ మరియు మిస్టికల్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

POCO C61 స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా మార్చి 28 నుంచి కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.

POCO C61 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: POCO C61 లో 6.71-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 1650*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: POCO C61 లో ఎంట్రీ లెవెల్ చిప్సెట్ అయిన మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: POCO C61 డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్ మరియు 64జిబి/128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అవుతుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంది.
  • కెమెరా: POCO C61 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 8ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: POCO C61 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: POCO C61 లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 5 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: POCO C61 లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.

The post POCO: 90Hz డిస్ప్లేతో భారత్‌లో లాంచైన POCO C61 first appeared on 91Mobiles Telugu.

]]>
POCO C61 ఇండియా లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/poco-c61-india-launch-date-confirmed/ Fri, 22 Mar 2024 14:29:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=10780 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi యొక్క సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో POCO C61 డివైజ్ లాంచ్ కానుంది. తాజాగా పోకో ఇండియా POCO C61 లాంచ్ తేదీ మరియు ఫ్లిప్‌కార్ట్ లభ్యతను కన్ఫర్మ్ చేసింది. గత మోడల్ POCO C51 కి సక్సెసర్ గా POCO C61 మార్కెట్ లోకి వస్తోంది. ఓసారి POCO C61 ఇండియా లాంచ్ వివరాలు, ఖరారైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. POCO C61 స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి) […]

The post POCO C61 ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • వచ్చే వారం POCO C61 లాంచ్
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్
  • హీలియో జీ36 ప్రాసెసర్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi యొక్క సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో POCO C61 డివైజ్ లాంచ్ కానుంది. తాజాగా పోకో ఇండియా POCO C61 లాంచ్ తేదీ మరియు ఫ్లిప్‌కార్ట్ లభ్యతను కన్ఫర్మ్ చేసింది. గత మోడల్ POCO C51 కి సక్సెసర్ గా POCO C61 మార్కెట్ లోకి వస్తోంది. ఓసారి POCO C61 ఇండియా లాంచ్ వివరాలు, ఖరారైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

POCO C61 స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి)

POCO C61 స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌క్లూజివ్ గా ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్‌కి రానుంది. ఈ విషయం ఫ్లిప్‌కార్ట్ పై మైక్రోసైట్ ద్వారా ఖరారైంది. బ్లాక్ కలర్ ఆప్షన్ ఫ్లిప్‌కార్ట్ లో దర్శనమిస్తోంది. మైక్రో-సైట్ ద్వారా కొన్ని ప్రధాన స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి. అవెలా ఉన్నాయో తెలుసుకుందాం.

POCO C61 రేడియంట్ రింగ్ డిజైన్ కలిగి ఉంటుంది. బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఇంకా ఈ ఫోన్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని POCO C61 లో అందిస్తున్నారు.

POCO C61 స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. ఈ డివైజ్ 6జిబి ఫిజికల్ ర్యామ్, 6జిబి వర్చువల్ ర్యామ్ తో వస్తోంది. అంటే ఈ డివైజ్ గరిష్టంగా 12జిబి వరకు ర్యామ్ పవర్ ని ఆఫర్ చేస్తుంది.

POCO C61 స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే గూగుల్ ప్లే కన్సోల్, బ్లూటూత్ ఎస్ఐజీ మరియు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ సైట్స్ పై లిస్ట్ అయ్యింది.

Google Play Console డేటాబేస్ లిస్టింగ్ ద్వారా MediaTek Helio G36 ప్రాసెసర్, 4జిబి ర్యామ్ వంటి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. గత నెలలో భారత్ లో లాంచైన Redmi A3 కి రీబ్రాండ్ వర్షన్ గా POCO C61 మార్కెట్ లోకి వస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.

Redmi A3 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Redmi A3 లో 6.71-ఇంచ్ హెచ్డీ+ (1650*720 పిక్సెల్స్) డిస్ప్లే, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi A3 లో మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్ వాడారు. ఇది 12 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం ఐఎంజీ పవర్‌వీఆర్ జీఈ8320 జీపీయూ వాడారు.
  • కెమెరా: Redmi A3 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 8ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • ఓఎస్: Redmi A3 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 గో పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Redmi A3 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Redmi A3 లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లొనాస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Redmi A3 లో 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post POCO C61 ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
POCO: గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్‌పై కనిపించిన POCO C61 https://www.91mobiles.com/telugu/poco-c61-spotted-google-play-console-listing/ Wed, 20 Mar 2024 11:09:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=10735 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో ఒక బడ్జెట్ ఫోన్ లాంచ్ కానుంది. POCO C61 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఇది ఆ మధ్య లాంచైన రెడ్మీ ఏ3 కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా POCO C61 డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది. దీంతో కొన్ని ముఖ్యమైన వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. […]

The post POCO: గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్‌పై కనిపించిన POCO C61 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో POCO C61 లాంచ్
  • మోడల్ నంబర్ 2312BPC51H
  • హీలియో జీ36 ప్రాసెసర్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో ఒక బడ్జెట్ ఫోన్ లాంచ్ కానుంది. POCO C61 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఇది ఆ మధ్య లాంచైన రెడ్మీ ఏ3 కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా POCO C61 డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది. దీంతో కొన్ని ముఖ్యమైన వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

POCO C61 గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

POCO C61 స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై 2312BPC51H అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ ద్వారా స్మార్ట్‌ఫోన్ యొక్క ఇమేజ్ కూడా రివీల్ అయ్యింది.

రివీలైన ఇమేజ్ ని గమనిస్తే, ఫోన్ సెంటర్ పంచ్-హోల్ కటౌట్, సన్నని బెజెల్స్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది.

POCO C61 లో కుడివైపున పవర్ మరియు వాల్యూమ్ రాకర్ బటన్స్ కనిపిస్తున్నాయి.

POCO C61 డివైజ్ 720*1650 పిక్సెల్స్ డిస్ప్లే రెజుల్యూషన్ కలిగి ఉంటుందని సమాచారం. అలాగే 320డీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉంటుందని తెలుస్తోంది.

హార్డ్‌వేర్ విషయానికి వస్తే, గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై POCO C61 డివైజ్ MediaTek MT6765X కోడ్ నేమ్ గల చిప్సెట్ తో కనిపించింది. ఈ చిప్సెట్ మీడియాటెక్ హీలియో జీ36 అయ్యే అవకాశం ఉంది.

POCO C61 స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై 4జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో కనిపించింది.

గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా POCO C61 సంబంధించి మరే ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు. గతంలో POCO C61 బ్లూటూత్ ఎస్ఐజీ, బీఐఎస్ సైట్స్ పై లిస్ట్ అయ్యింది.

POCO C61 స్మార్ట్‌ఫోన్ గత నెలలో భారతీయ మార్కెట్ లో లాంచైన Redmi A3 కి రీబ్రాండ్ వర్షన్ గా రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఓసారి రెడ్మీ ఏ3 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Redmi A3 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Redmi A3 లో 6.71-ఇంచ్ హెచ్డీ+ (1650*720 పిక్సెల్స్) డిస్ప్లే, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi A3 లో మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్ వాడారు. ఇది 12 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం ఐఎంజీ పవర్‌వీఆర్ జీఈ8320 జీపీయూ వాడారు.
  • కెమెరా: Redmi A3 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 8ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • ఓఎస్: Redmi A3 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 గో పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Redmi A3 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Redmi A3 లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లొనాస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Redmi A3 లో 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post POCO: గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్‌పై కనిపించిన POCO C61 first appeared on 91Mobiles Telugu.

]]>
POCO: గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్‌పై కనిపించిన POCO C61 https://www.91mobiles.com/telugu/poco-c61-spotted-google-play-supported-devices-list/ Thu, 14 Mar 2024 11:09:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=10683 Xiaomi సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో ఒక కొత్త సీ-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. POCO C61 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ పై కనిపించింది. దీంతో త్వరలోనే లాంచ్ ఉంటుందని స్పష్టత వచ్చింది. తక్కువ బడ్జెట్ కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ని తీసుకొస్తున్నారు. సరే, ఓసారి POCO C61 యొక్క గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం […]

The post POCO: గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్‌పై కనిపించిన POCO C61 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో POCO C61 లాంచ్
  • మోడల్ నంబర్ 2312BPC51H
  • ధర రూ.8 వేల లోపు ఉండే చాన్స్

Xiaomi సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో ఒక కొత్త సీ-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. POCO C61 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ పై కనిపించింది. దీంతో త్వరలోనే లాంచ్ ఉంటుందని స్పష్టత వచ్చింది. తక్కువ బడ్జెట్ కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ని తీసుకొస్తున్నారు. సరే, ఓసారి POCO C61 యొక్క గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి.

POCO C61 లిస్టింగ్ వివరాలు

POCO C61 స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ పై కనిపించింది. POCO C61 కంటే ముందు POCO C65 మరియు POCO C55 ఫోన్లు కూడా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఇక రాబోవు కొత్త పోకో ఫోన్ మోడల్ నంబర్ 2312BPC51H గా ఉంది.

POCO C61 డివైజ్ Redmi A3 కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తోందని అంచనా వేస్తున్నారు. ఇదే గనుక నిజమైతే, POCO C61 ధర కూడా రూ.8,000 వద్ద ఉంటుందని చెప్పవచ్చు. అయితే, POCO C61 యొక్క స్పెసిఫికేషన్స్ మరియు ఇతర వివరాలు ఇంకా రివీల్ కావాల్సి ఉంది.

Redmi A3 ధర

Redmi A3 స్మార్ట్‌ఫోన్ 3జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.7,299 గా ఉంది. 4జిబి + 128జిబి మోడల్ ధరను రూ.8,299 గా పెట్టారు. 6జిబి + 128జిబి మోడల్ ధర రూ.9,299 గా ఉంది.

Redmi A3 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi A3 లో 6.71-ఇంచ్ డిస్ప్లే, 1650*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi A3 లో మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్ ఉంది. ఇది 12 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం ఐఎంజీ పవర్‌వీఆర్ జీఈ8320 జీపీయూ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi A3 డివైజ్ 3జిబి/4జిబి/6జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 64జిబి/128జిబి ఈఎంఎంసీ 5.1 స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.
  • ఓఎస్: Redmi A3 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ (గో వర్షన్) ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Redmi A3 లో 8ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Redmi A3 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Redmi A3 లో డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్ + గ్లొనాస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Redmi A3 లో 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post POCO: గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్‌పై కనిపించిన POCO C61 first appeared on 91Mobiles Telugu.

]]>
POCO: బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్స్‌పై లిస్టైన POCO C61 https://www.91mobiles.com/telugu/poco-c61-listed-on-bis-bluetooth-sig/ Fri, 01 Mar 2024 10:48:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=10518 Xiaomi సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో POCO C61 అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. గ్లోబల్ మరియు ఇండియన్ మార్కెట్ లో ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా, బ్లూటూత్ ఎస్ఐజీ మరియు బీఐఎస్ సర్టిఫికేషన్స్ పై POCO C61 పై లిస్ట్ అయ్యింది. బీఐఎస్ సర్టిఫికేషన్ ద్వారా POCO C61 ఇండియా లాంచ్ పై స్పష్టత వచ్చింది. సరే, ఓసారి బ్లూటూత్ ఎస్ఐజీ, బీఐఎస్ సర్టిఫికేషన్ వివరాలను తెలుసుకుందాం పదండి. POCO C61 బ్లూటూత్ ఎస్ఐజీ […]

The post POCO: బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్స్‌పై లిస్టైన POCO C61 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న POCO C61
  • బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీపై లిస్టైన డివైజ్
  • POCO C61 ధర రూ.8,000 ఉండే అవకాశం

Xiaomi సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో POCO C61 అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. గ్లోబల్ మరియు ఇండియన్ మార్కెట్ లో ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా, బ్లూటూత్ ఎస్ఐజీ మరియు బీఐఎస్ సర్టిఫికేషన్స్ పై POCO C61 పై లిస్ట్ అయ్యింది. బీఐఎస్ సర్టిఫికేషన్ ద్వారా POCO C61 ఇండియా లాంచ్ పై స్పష్టత వచ్చింది. సరే, ఓసారి బ్లూటూత్ ఎస్ఐజీ, బీఐఎస్ సర్టిఫికేషన్ వివరాలను తెలుసుకుందాం పదండి.

POCO C61 బ్లూటూత్ ఎస్ఐజీ మరియు బీఐఎస్ సర్టిఫికేషన్స్

  • బ్లూటూత్ ఎస్ఐజీ పై POCO C61 డివైజ్ 2312BPC51H మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • బ్లూటూత్ ఎస్ఐజీ ద్వారా డివైజ్ పేరు POCO C61 గా కన్ఫర్మ్ అయ్యింది. రెడ్మీ ఏ3 కి రీబ్రాండ్ వర్షన్ గా POCO C61 లాంచ్ కానుందని సమాచారం. ఇటీవలె భారత్ లో Redmi A3 లాంచ్ అయ్యింది.
  • బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ ద్వారా బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ మరియు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ కన్ఫర్మ్ అయ్యాయి.
  • బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై 2312BPC51H అనే మోడల్ నంబర్ తో POCO C61 లిస్ట్ అయ్యింది.