Poco F6 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 23 May 2024 17:44:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 POCO F6 Pro: 2K డిస్ప్లేతో లాంచైన పోకో ఎఫ్6 ప్రో https://www.91mobiles.com/telugu/poco-f6-pro-globally-launched-with-2k-display/ Thu, 23 May 2024 17:44:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=11707 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO గ్లోబల్ మార్కెట్ లో F6 సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో POCO F6 మరియు POCO F6 Pro మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ రెండింట్లో స్టాండర్డ్ మోడల్ POCO F6 భారత్ లో లాంచ్ అయ్యింది. అయితే గ్లోబల్ గా రెండు ఫోన్లు లాంచ్ అయ్యాయి. POCO F6 Pro స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు […]

The post POCO F6 Pro: 2K డిస్ప్లేతో లాంచైన పోకో ఎఫ్6 ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్‌గా POCO F6 Pro లాంచ్
  • WQHD+ Flo అమోలెడ్ స్క్రీన్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO గ్లోబల్ మార్కెట్ లో F6 సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో POCO F6 మరియు POCO F6 Pro మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ రెండింట్లో స్టాండర్డ్ మోడల్ POCO F6 భారత్ లో లాంచ్ అయ్యింది. అయితే గ్లోబల్ గా రెండు ఫోన్లు లాంచ్ అయ్యాయి. POCO F6 Pro స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీతో లాంచ్ అయ్యింది. ఓసారి ఈ డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం.

POCO F6 Pro ధర

POCO F6 Pro డివైజ్ గ్లోబల్ గా మూడు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

POCO F6 Pro 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను 499 డాలర్లు (సుమారు రూ.41,537) గా నిర్ణయించారు.

POCO F6 Pro 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్‌ ధరను 549 డాలర్లు (సుమారు రూ.45,700) గా పెట్టారు.

POCO F6 Pro 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ వేరియంట్ ధర 629 డాలర్లు (సుమారు రూ.52,353) గా ఉంది.

POCO F6 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: POCO F6 Pro లో 6.67-ఇంచ్ డబ్ల్యూక్యూహెచ్డీ+ ఫ్లో అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2కే రెజుల్యూషన్, 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.

ప్రాసెసర్: POCO F6 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.19GHz. ఎక్స్-యాక్సిస్ లీనియర్ వైబ్రేషన్ మోటర్ ఈ ఫోన్ లో అందించారు.

ర్యామ్, స్టోరేజీ: POCO F6 Pro డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: POCO F6 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఆబ్జెక్ట్ ఎరేజర్ వంటి ఎన్నో ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.

బ్యాటరీ: POCO F6 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: POCO F6 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: POCO F6 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఐఆర్ బ్లాస్టర్, ఫ్లికర్ సెన్సర్, డాల్బీ అట్మాస్, స్టీరియో డ్యూయల్ స్పీకర్ ఉన్నాయి.

The post POCO F6 Pro: 2K డిస్ప్లేతో లాంచైన పోకో ఎఫ్6 ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
Redmi K70 కి రీబ్రాండ్ వర్షన్‌గా వస్తోన్న POCO F6 Pro https://www.91mobiles.com/telugu/poco-f6-pro-could-be-rebrand-of-redmi-k70/ Fri, 10 May 2024 15:05:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=11457 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో ఒక కొత్త ఎఫ్-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. POCO F6 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. ఈ ఫోన్ ఎఫ్‌సీసీ, టీడీఆర్ఏ మరియు ఎన్బీటీసీ సైట్స్ పై లిస్ట్ అయ్యింది. రెడ్మీ కే70 కి రీబ్రాండ్ వర్షన్‌గా POCO F6 Pro డివైజ్ రానుందన్న విషయం షావోమి పొరబాటున లీక్ చేసిన వివరాల ద్వారా తెలిసింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం […]

The post Redmi K70 కి రీబ్రాండ్ వర్షన్‌గా వస్తోన్న POCO F6 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో POCO F6 Pro లాంచ్
  • రెడ్మీ కే70కి రీబ్రాండ్‌గా POCO F6 Pro
  • యాక్సిడెంటల్‌గా లీకైన వివరాలు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో ఒక కొత్త ఎఫ్-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. POCO F6 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. ఈ ఫోన్ ఎఫ్‌సీసీ, టీడీఆర్ఏ మరియు ఎన్బీటీసీ సైట్స్ పై లిస్ట్ అయ్యింది. రెడ్మీ కే70 కి రీబ్రాండ్ వర్షన్‌గా POCO F6 Pro డివైజ్ రానుందన్న విషయం షావోమి పొరబాటున లీక్ చేసిన వివరాల ద్వారా తెలిసింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

POCO F6 Pro అప్డేట్ లాగ్ డీటెయిల్స్

షావోమి యాక్సిడెంటల్‌గా POCO F6 Pro అప్డేట్ లాగ్‌ని మార్చి 2024 సెక్యూరిటీ ప్యాచ్ తో కలిపి పోస్ట్ చేసింది. ఈ లాగ్ ద్వారా డివైజ్ పేరు మరియు కోడ్ నేమ్ (vermeer) రివీల్ అయ్యాయి. GSMArena వెబ్‌సైట్ తొలుత ఈ విషయాన్ని గుర్తించింది.

vermeer అనే కోడ్ నేమ్ ఇదివరకు Redmi K70 కూడా ఉంది. దీంతో POCO F6 Pro డివైజ్ రెడ్మీ కే70 కి రీబ్రాండ్ వర్షన్ గా గ్లోబల్ మార్కెట్స్ లోకి రాబోతున్నట్లు అర్థమవుతోంది.

2023 నవంబర్ నుంచి Redmi K70 చైనా మార్కెట్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది. మరి రెడ్మీ కే70 తో POCO F6 Pro కి ఏ మేరకు పోలికలు ఉంటాయో చూడాలి.

Redmi K70 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi K70 లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డాల్బీ విజన్, హెచ్డీఆర్ విజన్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ప్రాసెసర్: Redmi K70 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ వాడారు.

మెమొరీ: Redmi K70 డివైజ్ 24జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ, 4జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ తో వచ్చింది.

సాఫ్ట్‌వేర్: Redmi K70 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: Redmi K70 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Redmi K70 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Redmi K70 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.

The post Redmi K70 కి రీబ్రాండ్ వర్షన్‌గా వస్తోన్న POCO F6 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
POCO F6 Pro: ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ పొందిన పోకో ఎఫ్‌6 ప్రో https://www.91mobiles.com/telugu/poco-f6-pro-received-fcc-certification/ Mon, 15 Apr 2024 08:15:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=11090 Xiaomi సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో F6 Pro అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎఫ్‌సీసీ పై లిస్ట్ అయ్యింది. దీంతో బ్యాటరీ కెపాసిటీ, మోడల్ నంబర్ వంటి వివరాలు రివీల్ అయ్యాయి. గతంలో ఈ ఫోన్ థాయిలాండ్‌కి చెందిన ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కూడా కనిపించింది. సరే, ఓసారి ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి. POCO F6 Pro ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు ఎఫ్‌సీసీ లిస్టింగ్ […]

The post POCO F6 Pro: ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ పొందిన పోకో ఎఫ్‌6 ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో POCO F6 Pro లాంచ్
  • ఎఫ్‌సీసీపై లిస్టైన డివైజ్
  • రివీలైన్ బ్యాటరీ కెపాసిటీ

Xiaomi సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో F6 Pro అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎఫ్‌సీసీ పై లిస్ట్ అయ్యింది. దీంతో బ్యాటరీ కెపాసిటీ, మోడల్ నంబర్ వంటి వివరాలు రివీల్ అయ్యాయి. గతంలో ఈ ఫోన్ థాయిలాండ్‌కి చెందిన ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కూడా కనిపించింది. సరే, ఓసారి ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి.

POCO F6 Pro ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు

ఎఫ్‌సీసీ లిస్టింగ్ పై POCO F6 Pro డివైజ్ 23113RKC6G అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

POCO F6 Pro డివైజ్ 4,880 ఎంఏహెచ్ బ్యాటరీతో ఎఫ్‌సీసీ పై లిస్ట్ అయ్యింది. ఇంకా ఈ ఫోన్ హైపర్ఓఎస్ 1.0 కస్టమ్ స్కిన్ తో వస్తున్నట్లు ఎఫ్‌సీసీ ద్వారా తెలుస్తోంది.

2.4GHz, 5GHz వై-ఫై నెట్వర్క్స్ సపోర్ట్ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యాయి.

Redmi K70 మోడల్ నంబర్ 2311RKC6C తో POCO F6 Pro మోడల్ నంబర్ 23113RKC6G మ్యాచ్ అవుతోంది. దీన్ని బట్టి, POCO F6 Pro డివైజ్ Redmi K70 కి రీబ్రాండ్ వర్షన్ అని అర్థమవుతోంది.

ఓసారి రెడ్మీ కే70 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Redmi K70 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi K70 లో 6.67-ఇంచ్ టీసీఎల్ సీ8 ఓఎల్ఈడీ ప్యానెల్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 3840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ హై-ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్ సపోర్ట్, హెచ్డీఆర్ 10+, డాల్బీ విజన్, పంచ్-హోల్ కటౌట్ డిజైన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Redmi K70 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ వాడారు. పోకో ఎఫ్6 ప్రో లో కూడా ఇదే చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.

కెమెరా: Redmi K70 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి 1/1.55-ఇంచ్ ప్రైమరీ కెమెరా, ఓఐఎస్ సపోర్ట్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Redmi K70 లో 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

ఓఎస్: Redmi K70 ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Redmi K70 లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, యూఎస్బీ-సీ పోర్ట్, వై-ఫై 7, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్, బ్లూటూత్ 5.4, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఉన్నాయి.

The post POCO F6 Pro: ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ పొందిన పోకో ఎఫ్‌6 ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో లాంచ్ కానున్న Poco F6, Poco F6 Pro; లీకైన స్పెసిఫికేషన్స్! https://www.91mobiles.com/telugu/poco-f6-f6-pro-imei-listing-other-leaks-reveal-key-specs/ Fri, 30 Jun 2023 09:31:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=7005 షావోమి సబ్ బ్రాండ్ పోకో గత నెలలో భారత్ లో Poco F5, Poco F5 Pro లను లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లు కూడా పవర్ఫుల్ స్పెసిఫికేషన్స్ తో వచ్చాయి. తాజాగా వీటి సక్సెసర్స్ అయిన Poco F6, Poco F6 Pro డివైజ్ పై పోకో సంస్థ పని చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. లేటెస్ట్ లీక్ లో Poco F6, Poco F6 Pro డివైజెస్ యొక్క మోడల్ నంబర్స్ మరియు స్పెసిఫికేషన్స్ […]

The post త్వరలో లాంచ్ కానున్న Poco F6, Poco F6 Pro; లీకైన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Poco F6, Poco F6 Pro లను రెడీ చేస్తోన్న కంపెనీ
  • తాజాగా లీకైన స్పెసిఫికేషన్స్, మోడల్ నంబర్స్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 తో రానున్న Poco F6 Pro

షావోమి సబ్ బ్రాండ్ పోకో గత నెలలో భారత్ లో Poco F5, Poco F5 Pro లను లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లు కూడా పవర్ఫుల్ స్పెసిఫికేషన్స్ తో వచ్చాయి. తాజాగా వీటి సక్సెసర్స్ అయిన Poco F6, Poco F6 Pro డివైజ్ పై పోకో సంస్థ పని చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. లేటెస్ట్ లీక్ లో Poco F6, Poco F6 Pro డివైజెస్ యొక్క మోడల్ నంబర్స్ మరియు స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

POCO F6 సిరీస్ IMEI లిస్ట్ వివరాలు (లీక్)

  • Poco F6 సిరీస్ లిస్టింగ్ XiaomiUI కమ్యూనిటీపై కనిపించింది. Poco F6 డివైజ్ 2311DRK48G, 2311DRK48I అనే మోడల్ నంబర్స్ ని కలిగి ఉంది. I అనే లెటర్ ఇండియన్ వర్షన్ ని సూచిస్తుంది.
  • అదే విధంగా Poco F6 Pro డివైజ్ ఐఎంఈఐ డేటాబేస్ పై 23113RKC6G, 23113RKC6I అనే మోడల్ నంబర్స్ తో కనిపించింది. వీటిలో కూడా గ్లోబల్ మరియు ఇండియన్ వర్షన్ మెన్షన్ చేయబడ్డాయి.

Poco F6 సిరీస్ స్పెసిఫికేషన్స్ (లీక్)

  • లీక్ ప్రకారం, Poco F6 స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ తో లాంచ్ కానుంది.
  • Poco F6 Pro డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో లాంచ్ కానుందని సమాచారం.
  • లీక్ ప్రకారం, ఈ సిరీస్ ని కంపెనీ ప్లాస్టిక్ బాడీతో తయారు చేయదని అర్థమవుతోంది. గ్లాస్ లేదా లెదర్ బ్యాక్ ప్యానెల్ తో ఈ ఫోన్లు రానున్నాయి.
  • Poco F6, Poco F6 Pro స్మార్ట్ ఫోన్స్ మెరుగైన టెలీఫోటో లెన్స్ ని కలిగి ఉంటాయని తెలుస్తోంది.

Poco F5 వివరాలు

డిస్ప్లే: Poco F5 లో 6.67-ఇంచ్ పంచ్-హోల్ స్క్రీన్, అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 1920 పీడబ్ల్యూఎం డిమ్మింగ్, 5,000,000:1 కాంట్రాస్ట్ రేషియో ఉన్నాయి.

ప్రాసెసర్: Poco F5 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. 2.91 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది. ఈ ఫోన్ 7జిబి వర్చువల్ ర్యామ్ కి సపోర్ట్ చేస్తుంది. అంటే 12జిబి ఫిజికల్ ర్యామ్ తో కలుపుకుని మొత్తం 19జిబి ర్యామ్ యూజర్ కి లభిస్తుంది.

కెమెరా: Poco F5 లో 64ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Poco F5 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post త్వరలో లాంచ్ కానున్న Poco F6, Poco F6 Pro; లీకైన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>