Price drop - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 10 Sep 2024 08:16:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung Galaxy A15 ధర రూ.2,500 తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a15-5g-becomes-cheaper-by-rs-2500-know-details/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a15-5g-becomes-cheaper-by-rs-2500-know-details/#respond Tue, 10 Sep 2024 08:16:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=13411 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తన గెలాక్సీ ఏ సిరీస్ ఫోన్ Samsung Galaxy A15 ధరను తగ్గించింది. ప్రస్తుతం రూ.2,500 తక్కువకే ఈ ఫోన్‌ని కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. తక్కువ బడ్జెట్ లో శాంసంగ్ ఫోన్ కొనాలని భావిస్తున్న వారికి ఈ ప్రైస్ కట్ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. మరి, Samsung Galaxy A15 స్మార్ట్‌ఫోన్ యొక్క ధర తగ్గింపు వివరాలు, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందామా? Samsung Galaxy A15 ధర తగ్గింపు వివరాలు Samsung […]

The post Samsung Galaxy A15 ధర రూ.2,500 తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Samsung Galaxy A15 ధర తగ్గింపు
  • రూ.2,500 తగ్గిన డివైజ్ ధర
  • ప్రస్తుత ధర రూ.15,499

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తన గెలాక్సీ ఏ సిరీస్ ఫోన్ Samsung Galaxy A15 ధరను తగ్గించింది. ప్రస్తుతం రూ.2,500 తక్కువకే ఈ ఫోన్‌ని కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. తక్కువ బడ్జెట్ లో శాంసంగ్ ఫోన్ కొనాలని భావిస్తున్న వారికి ఈ ప్రైస్ కట్ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. మరి, Samsung Galaxy A15 స్మార్ట్‌ఫోన్ యొక్క ధర తగ్గింపు వివరాలు, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందామా?

Samsung Galaxy A15 ధర తగ్గింపు వివరాలు

Samsung Galaxy A15 స్మార్ట్‌ఫోన్ యొక్క అన్ని మోడల్స్ పై రూ.2,500 వరకు ధరను కంపెనీ తగ్గించింది.

6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ కొత్త ధర రూ.15,499 గా ఉంది. 8జిబి + 128జిబి మిడ్ వేరియంట్ ధర రూ.16,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ టాప్ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది.

లాంచ్ సమయంలో బేస్ మోడల్ ధర రూ.17,999, మిడ్ మోడల్ ధర రూ.19,499, టాప్ మోడల్ ధర రూ.22,499 గా ఉండేవి.

ధర తగ్గింపు మాత్రమే కాదు, ఇంకా ఈఎంఐ మరియు ఎక్స్‌చేంజ్ బోనస్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

Samsung Galaxy A15 స్మార్ట్‌ఫోన్ లైట్ బ్లూ, బ్లూ బ్లాక్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది.

ధర తగ్గింపు కావాలంటే, Samsung Galaxy A15 డివైజ్‌ను ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ మరియు శాంసంగ్ యొక్క ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Samsung Galaxy A15 స్మార్ట్‌ఫోన్‌ని ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్ పై కొనుగోలు చేయవచ్చు. కాకపోతే, ఇక్కడ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది.

Samsung Galaxy A15 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy A15 5G స్మార్ట్‌ఫోన్ లో 6.5-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ ఇన్ఫినిటీ యు నాచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy A15 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A15 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.

కెమెరా: Samsung Galaxy A15 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

ఓఎస్: Samsung Galaxy A15 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

బ్యాటరీ: Samsung Galaxy A15 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy A15 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, జీపీఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post Samsung Galaxy A15 ధర రూ.2,500 తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a15-5g-becomes-cheaper-by-rs-2500-know-details/feed/ 0
Samsung Galaxy S24 5G: రూ.18,000 తక్కువకే శాంసంగ్ గెలాక్సీ ఎస్24 5జీ, ఆఫర్ వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-available-for-rs-18k-less-on-its-price-know-the-offer/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-available-for-rs-18k-less-on-its-price-know-the-offer/#respond Fri, 09 Aug 2024 06:13:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=12911 Samsung ఫ్లాగ్షిప్ ఫోన్లంటే జనాల్లో ఎంతో క్రేజ్ ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే వాటి ఖరీదు ఎక్కువగా ఉండటంతో అందరూ కొనలేరు. కానీ, అప్పుడప్పుడు కంపెనీ తగ్గింపు ధరలు, బ్యాంక్ డిస్కౌంట్లు కలుపుకుంటే శాంసంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ని సొంతం చేసుకోవడం తేలికే. అలాంటి సమయమే ఇప్పుడు కస్టమర్ల చెంతకు వచ్చింది. Samsung Galaxy S24 5G పై డిస్కౌంట్ మరియు ధర తగ్గింపు ఆఫర్ కలుపుకుని ఏకంగా రూ.18,000 వరకు యూజర్లకు ప్రయోజనం లభించనుంది. ఓసారి […]

The post Samsung Galaxy S24 5G: రూ.18,000 తక్కువకే శాంసంగ్ గెలాక్సీ ఎస్24 5జీ, ఆఫర్ వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Samsung Galaxy S24 5G డిస్కౌంట్ ఆఫర్
  • రూ.18,000 వరకు ఫోన్ పై డిస్కౌంట్
  • డిస్కౌంట్ + ప్రైస్ డ్రాప్ కలిపి ఆఫర్

Samsung ఫ్లాగ్షిప్ ఫోన్లంటే జనాల్లో ఎంతో క్రేజ్ ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే వాటి ఖరీదు ఎక్కువగా ఉండటంతో అందరూ కొనలేరు. కానీ, అప్పుడప్పుడు కంపెనీ తగ్గింపు ధరలు, బ్యాంక్ డిస్కౌంట్లు కలుపుకుంటే శాంసంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ని సొంతం చేసుకోవడం తేలికే. అలాంటి సమయమే ఇప్పుడు కస్టమర్ల చెంతకు వచ్చింది. Samsung Galaxy S24 5G పై డిస్కౌంట్ మరియు ధర తగ్గింపు ఆఫర్ కలుపుకుని ఏకంగా రూ.18,000 వరకు యూజర్లకు ప్రయోజనం లభించనుంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Samsung Galaxy S24 5G ఆఫర్ వివరాలు

Samsung Galaxy S24 5G స్మార్ట్‌ఫోన్ 3 మెమొరీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లాంచ్ ధర నుంచి రూ.12,000 ను కంపెనీ తగ్గించింది. ఇది పరిమిత కాలం పాటు మాత్రమే. ఇంకా కూపన్ డిస్కౌంట్ రూ.5,500 లభించనుంది. అలాగే రూ.1,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఉంది. ఇవన్నీ కలుపుకుంటే రూ.18,000 వరకు యూజర్ కు బెనిఫిట్ లభిస్తుంది. క్రింద ఇచ్చిన టేబుల్‌లో 3 వేరియంట్స్ యొక్క ధరలను చూడండి.

అమెజాన్ ప్లాట్ఫామ్ లింక్ పై క్లిక్ చేసి ఆఫర్ వివరాలను మీరు స్వయంగా చూడండి.

Samsung Galaxy S24 ని మీరు కొనొచ్చంటారా?

Samsung Galaxy S24, శాంసంగ్ యొక్క లేటెస్ట్ ఫ్లాగ్షిప్ డివైజ్. ఇంకా నెక్ట్స్ జనరేషన్ సిరీస్ లాంచ్ కాలేదు. కాబట్టి లేటెస్ట్ ఫోన్ అనేది ఒక ప్లస్ పాయింట్. ఇంకా ఇందులో అందించిన పవర్ఫుల్ ఎగ్జినోస్ 2400 డెకా-కోర్ చిప్సెట్ మరొక ప్లస్ పాయింట్. 50ఎంపి మెయిన్ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, అద్భుతమైన డైనమిక్ అమోలెడ్ డిస్ప్లే, 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి చక్కటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. కాబట్టి, ఈ ఫోన్ మీకు మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది.

Samsung Galaxy S24 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy S24 లో 6.2-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, డైనమిక్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy S24 లో ఎగ్జినోస్ 2400 డెకా-కోర్ ప్రాసెసర్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.2 గిగాహెర్ట్జ్.

కెమెరా: Samsung Galaxy S24 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 10ఎంపి టెలీఫోటో 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 12ఎంపి ఏఐ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy S24 లో పవర్ బ్యాకప్ కోసం 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Samsung Galaxy S24 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy S24 లో 5జీ, డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Samsung Galaxy S24 5G: రూ.18,000 తక్కువకే శాంసంగ్ గెలాక్సీ ఎస్24 5జీ, ఆఫర్ వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-available-for-rs-18k-less-on-its-price-know-the-offer/feed/ 0
Vivo Y58 5G: రూ.2,000 తక్కువకే వివో వై58 5జీ సేల్, ఆఫర్ వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/vivo-y58-5g-price-cut-bank-discount-offer-upto-rs-2000-know-full-details/ https://www.91mobiles.com/telugu/vivo-y58-5g-price-cut-bank-discount-offer-upto-rs-2000-know-full-details/#respond Thu, 08 Aug 2024 09:20:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=12892 మీరు గనుక లేటెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే, Vivo Y58 5G మంచి ఆప్షన్ కావచ్చు. ఈ డివైజ్ జూన్ లో లాంచ్ అయ్యింది. తాజాగా ఈ ఫోన్ ధరను కంపెనీ రూ.1,000 తగ్గించింది. మరోవైపు, రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. దీంతో ఓవరాల్ గా Vivo Y58 5G ఫోన్ యూజర్లకు రూ.2,000 తక్కువకే లభించనుంది. ఇక ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి […]

The post Vivo Y58 5G: రూ.2,000 తక్కువకే వివో వై58 5జీ సేల్, ఆఫర్ వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Vivo Y58 5G పై డిస్కౌంట్ ఆఫర్
  • రూ.1,000 ధర తగ్గింపు
  • రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్

మీరు గనుక లేటెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే, Vivo Y58 5G మంచి ఆప్షన్ కావచ్చు. ఈ డివైజ్ జూన్ లో లాంచ్ అయ్యింది. తాజాగా ఈ ఫోన్ ధరను కంపెనీ రూ.1,000 తగ్గించింది. మరోవైపు, రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. దీంతో ఓవరాల్ గా Vivo Y58 5G ఫోన్ యూజర్లకు రూ.2,000 తక్కువకే లభించనుంది. ఇక ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి ర్యామ్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Vivo Y58 5G ఆఫర్ డీటెయిల్స్

Vivo Y58 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ రూ.19,499 ధరతో భారత్ లో లాంచ్ అయ్యింది.

రూ.1,000 తగ్గింపు మరియు రూ.1,000 క్రెడిట్ కార్డ్ బ్యాంక్ డిస్కౌంట్ కలుపుకుని ఈ ఫోన్ ని రూ.17,499 కే సొంతం చేసుకోవచ్చు.

Vivo Y58 5G ఫోన్‌ని ఎక్కడ కొనాలి?

Vivo Y58 5G స్మార్ట్‌ఫోన్‌ని కంపెనీ వెబ్‌సైట్, రిటైల్ స్టోర్స్ మరియు అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. కంపెనీ వెబ్‌సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Vivo Y58 5G పై ఈ ఆఫర్‌ని ఏదైనా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.

మీరు ఈ ఫోన్ కొనొచ్చా?

మీరు గనుక రూ.15,000 నుంచి రూ.20,000 బడ్జెట్ లో ఒక మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలని భావిస్తుంటే, Vivo Y58 5G మీకు మంచి ఆప్షన్ అవ్వవచ్చు. ఎందుకంటే ఈ ఫోన్ జూన్ లోనే లాంచ్ అయ్యింది. ఇంకా ఈ ఫోన్ లో 5జీ, స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ధర కూడా రూ.17,499 (ఆఫర్స్‌తో) అంటే వాల్యూ ఫర్ మనీ అని చెప్పవచ్చు.

Vivo Y58 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y58 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 2408*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1024 నిట్స్ హెచ్‌బీఎమ్ బ్రైట్నెస్, 1400:1 కాంట్రాస్ట్ రేషియో ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y58 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ వాడారు. ఇందులో గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 613 జీపీయూ వినియోగించారు.

మెమొరీ: Vivo Y58 5G లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీని అందించారు.

సాఫ్ట్‌వేర్: Vivo Y58 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది.

కెమెరా: Vivo Y58 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఏఐ పొట్రెయిట్ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్, స్మార్ట్ డైనమిక్ లైట్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి పొట్రెయిట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Vivo Y58 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ ఫ్లాష్‌చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సెక్యూరిటీ: Vivo Y58 5G డివైజ్ ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది. దీంతో నీరు మరియు దుమ్ము నుంచి ఈ ఫోన్ కి రక్షణ లభిస్తుంది.

కనెక్టివిటీ: Vivo Y58 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.0, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, క్యూజీఎస్ఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Vivo Y58 5G: రూ.2,000 తక్కువకే వివో వై58 5జీ సేల్, ఆఫర్ వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-y58-5g-price-cut-bank-discount-offer-upto-rs-2000-know-full-details/feed/ 0
Realme 12 Pro+ 5G: రియల్మీ 12 ప్రో+ 5జీ ఫోన్‌ ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/realme-12-pro-plus-5g-price-drop-know-full-details/ https://www.91mobiles.com/telugu/realme-12-pro-plus-5g-price-drop-know-full-details/#respond Tue, 02 Jul 2024 18:24:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=12340 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తాజాగా తన రియల్మీ 12 సిరీస్ ఫోన్ ధరను తగ్గించింది. Realme 12 Pro+ 5G ఫోన్ ఇప్పుడు యూజర్లకు చవకగా లభించనుంది. ఈ ఫోన్ పై రూ.3,000 తగ్గింపును కంపెనీ ప్రకటించింది. దీంతో ఈ ఫోన్ యూజర్లకు మరింత అందుబాటు ధరలోకి వచ్చింది. సరే, ఓసారి రియల్మీ 12 ప్రో+ 5జీ యొక్క కొత్త ధర, ఆఫర్లు మరియు స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Realme 12 Pro+ 5G ధర రియల్మీ […]

The post Realme 12 Pro+ 5G: రియల్మీ 12 ప్రో+ 5జీ ఫోన్‌ ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Realme 12 Pro+ 5G ధర తగ్గింపు
  • రూ.3,000 వరకు డిస్కౌంట్
  • ప్రస్తుతం డివైజ్ ధర రూ.26,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తాజాగా తన రియల్మీ 12 సిరీస్ ఫోన్ ధరను తగ్గించింది. Realme 12 Pro+ 5G ఫోన్ ఇప్పుడు యూజర్లకు చవకగా లభించనుంది. ఈ ఫోన్ పై రూ.3,000 తగ్గింపును కంపెనీ ప్రకటించింది. దీంతో ఈ ఫోన్ యూజర్లకు మరింత అందుబాటు ధరలోకి వచ్చింది. సరే, ఓసారి రియల్మీ 12 ప్రో+ 5జీ యొక్క కొత్త ధర, ఆఫర్లు మరియు స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Realme 12 Pro+ 5G ధర

రియల్మీ కొత్త ఆఫర్ గమనిస్తే, Realme 12 Pro+ 5G డివైజ్ ధర రూ.3,000 తగ్గింది. ఈ ఆఫర్ అన్ని మెమొరీ వేరియంట్స్ కి వర్తిస్తుంది.

తగ్గింపు తర్వాత కొత్త ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.26,999 గా ఉంది.

8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.28,999 గా ఉంది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ టాప్ వేరియంట్ ధర రూ.30,999 గా ఉంది.

ఇదివరకు వీటి ధరలు వరుసగా, రూ.29,999, 31,999 మరియు రూ.33,999 గా ఉన్నాయి.

Realme 12 Pro+ 5G పై ఆఫర్ అన్ని రిటైల్ ఔట్‌లెట్స్ లో జులై 1 నుంచి జులై 10 వరకు అందుబాటులో ఉంటుంది.

Realme 12 Pro+ 5G స్మార్ట్‌ఫోన్ సబ్‌మరైన్ బ్లూ, నేవిగేటర్ బీజ్ మరియు ఎక్స్‌ప్లోరర్ రెడ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme 12 Pro+ 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme 12 Pro+ 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, కర్వ్డ్ ఎడ్జ్ డిస్ప్లే, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2160 పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 950 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme 12 Pro+ 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: Realme 12 Pro+ 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 12జిబి డైనమిక్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Realme 12 Pro+ 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 64ఎంపి పెరిస్కోప్ లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Realme 12 Pro+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Realme 12 Pro+ 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Realme 12 Pro+ 5G: రియల్మీ 12 ప్రో+ 5జీ ఫోన్‌ ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-12-pro-plus-5g-price-drop-know-full-details/feed/ 0
Redmi Pad ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/redmi-pad-price-dropped-know-full-details/ Fri, 19 Apr 2024 09:50:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=11180 Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి 2022 లో Redmi Pad లాంచ్ అయ్యింది. తాజాగా ఈ ట్యాబ్లెట్ ధరను కంపెనీ తగ్గించింది. ఇకపై రూ.2,000 తక్కువకే Redmi Pad ప్రస్తుతం లభించనుంది. రెడ్మీ ప్యాడ్ ట్యాబ్లెట్ యొక్క పాత ధర, తగ్గింపు తర్వాత ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. Redmi Pad ధర Redmi Pad ట్యాబ్లెట్ రెండు స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. […]

The post Redmi Pad ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Redmi Pad ధర రూ.2,000 తగ్గింపు
  • 2కే 90 హెర్ట్జ్ డిస్ప్లే
  • హీలియో 99 చిప్సెట్

Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి 2022 లో Redmi Pad లాంచ్ అయ్యింది. తాజాగా ఈ ట్యాబ్లెట్ ధరను కంపెనీ తగ్గించింది. ఇకపై రూ.2,000 తక్కువకే Redmi Pad ప్రస్తుతం లభించనుంది. రెడ్మీ ప్యాడ్ ట్యాబ్లెట్ యొక్క పాత ధర, తగ్గింపు తర్వాత ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Redmi Pad ధర

Redmi Pad ట్యాబ్లెట్ రెండు స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Redmi Pad 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర ఇంతకు ముందు రూ.14,999 గా ఉంది. ప్రస్తుతం రూ.2,000 తగ్గింపు తర్వాత రూ.12,999 కి లభించనుంది.

Redmi Pad 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఇదివరకు రూ.16,999 ఉండగా, రూ.2,000 తగ్గింపు తర్వాత రూ.14,999 కి లభించనుంది.

Redmi Pad ట్యాబ్లెట్ గ్రాఫైట్ గ్రే, మింట్ గ్రీన్ మరియు మూన్‌లైట్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Redmi Pad స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi Pad ట్యాబ్లెట్ లో 15:9 యాస్పెక్ట్ రేషియో, 10.61-ఇంచ్ 2కే స్క్రీన్, 2000*1200 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 400 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Redmi Pad లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ ప్రాసెసర్.

ర్యామ్, స్టోరేజీ: Redmi Pad ట్యాబ్లెట్ 4జిబి/6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.

కెమెరా: Redmi Pad లో 8ఎంపి రియర్ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

బ్యాటరీ: Redmi Pad లో పవర్ బ్యాకప్ కోసం 8000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Redmi Pad లో వై-ఫై 5, బ్లూటూత్ 5.3, క్వాడ్ స్పీకర్స్, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.

బరువు, మందం: రెడ్మీ ప్యాడ్ ట్యాబ్లెట్ 7.05 మి.మీ మందం, 465 గ్రాముల బరువు ఉంటుంది.

The post Redmi Pad ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung Galaxy A25 5G ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a25-5g-price-drop-know-full-details/ Wed, 17 Apr 2024 10:22:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=11141 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung గతేడాది డిసెంబర్ లో Galaxy A25 5G ఫోన్‌ని లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ ఆఫ్‌లైన్ స్టోర్లలో డిస్కౌంట్ పై విక్రయించబడుతోంది. 91mobiles కి ఆఫ్‌లైన్ రిటైలర్స్ నుంచి అందిన సమాచారం ప్రకారం, గెలాక్సీ ఏ25 5జీ యొక్క రెండు వేరియంట్లపై రూ.2,913 ప్రత్యేక తగ్గింపు అందుబాటులో ఉందని తెలుస్తోంది. ఈ ఫోన్ కొనాలని భావించే వారికి ఇదే సరైన సమయం అని చెప్పవచ్చు. ఈ ఆఫర్ నేడు అనగా […]

The post Samsung Galaxy A25 5G ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Samsung Galaxy A25 ధర తగ్గింపు
  • ఆఫ్‌లైన్ మార్కెట్ లో డిస్కౌంట్
  • స్పెషల్ డిస్కౌంట్ రూ.2,913

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung గతేడాది డిసెంబర్ లో Galaxy A25 5G ఫోన్‌ని లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ ఆఫ్‌లైన్ స్టోర్లలో డిస్కౌంట్ పై విక్రయించబడుతోంది. 91mobiles కి ఆఫ్‌లైన్ రిటైలర్స్ నుంచి అందిన సమాచారం ప్రకారం, గెలాక్సీ ఏ25 5జీ యొక్క రెండు వేరియంట్లపై రూ.2,913 ప్రత్యేక తగ్గింపు అందుబాటులో ఉందని తెలుస్తోంది. ఈ ఫోన్ కొనాలని భావించే వారికి ఇదే సరైన సమయం అని చెప్పవచ్చు. ఈ ఆఫర్ నేడు అనగా ఏప్రిల్ 17 నుంచి అమలులో ఉంటుంది.

Samsung Galaxy A25 5G డిస్కౌంట్ వివరాలు

Samsung Galaxy A25 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy A25 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర ఇంతకు ముందు రూ.26,213 గా ఉంది. ప్రస్తుతం రూ.2,913 డిస్కౌంట్ తర్వాత రూ.23,300 గా ఉంది.

Samsung Galaxy A25 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఇదివరకు రూ.29,125 గా ఉండగా, ప్రస్తుతం రూ.2,193 డిస్కౌంట్ తర్వాత రూ.26,212 కి లభిస్తోంది.

Samsung Galaxy A25 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy A25 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, వాటర్ డ్రాప్ నాచ్, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy A25 5G లో ఎగ్జినోస్ 1280 చిప్సెట్ వాడారు. ఇది 5 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4GHz.

కెమెరా: Samsung Galaxy A25 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Samsung Galaxy A25 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Samsung Galaxy A25 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post Samsung Galaxy A25 5G ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung Galaxy ఏ-సిరీస్ ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a-series-phones-price-drop-know-the-full-details/ Wed, 27 Mar 2024 08:47:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=10841 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలె లాంచ్ చేసిన Galaxy A55, Galaxy A35 ఫోన్ల ధరలను తగ్గించింది. అంతేకాదు, గత మోడల్స్ Galaxy A54, A34, A15 ఫోన్ల ధరలను కూడా తగ్గించింది. ధరలు తగ్గడంతో పాటు, బ్యాంక్ డిస్కౌంట్స్ కూడా లభిస్తున్నాయి. దీంతో కొత్తగా శాంసంగ్ ఫోన్లను కొనాలనుకునే వారికి ఏ-సిరీస్ ఫోన్లు సరైన ఎంపిక అవ్వవచ్చు. ఓసారి తగ్గిన ధరల వివరాలు తెలుసుకుందాం పదండి. Samsung Galaxy A15 5G ధర Samsung […]

The post Samsung Galaxy ఏ-సిరీస్ ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గెలాక్సీ ఏ-సిరీస్ ఫోన్ల ధర తగ్గింపు
  • తగ్గిన Galaxy A15, A34 ధర
  • తగ్గిన Galaxy A35, A55, A54 ధర

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలె లాంచ్ చేసిన Galaxy A55, Galaxy A35 ఫోన్ల ధరలను తగ్గించింది. అంతేకాదు, గత మోడల్స్ Galaxy A54, A34, A15 ఫోన్ల ధరలను కూడా తగ్గించింది. ధరలు తగ్గడంతో పాటు, బ్యాంక్ డిస్కౌంట్స్ కూడా లభిస్తున్నాయి. దీంతో కొత్తగా శాంసంగ్ ఫోన్లను కొనాలనుకునే వారికి ఏ-సిరీస్ ఫోన్లు సరైన ఎంపిక అవ్వవచ్చు. ఓసారి తగ్గిన ధరల వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A15 5G ధర

Samsung Galaxy A15 మూడు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. వీటిపై రూ.1500 తగ్గింపుని కంపెనీ ప్రకటించింది.

తగ్గింపు తర్వాత, 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.16,499 గా ఉంది. దీని అసలు ధర రూ.17,999 గా ఉంది.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ అసలు ధర రూ.19,499 కాగా, ప్రస్తుతం తగ్గింపు తర్వాత దీని ధర రూ.17,999 కి చేరింది.

8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ టాప్ మోడల్ ధర రూ.22,499 కాగా, ప్రస్తుతం తగ్గింపు తర్వాత రూ.20,999 కే లభించనుంది.

Samsung Galaxy A34 5G ధర తగ్గింపు

Samsung Galaxy A34 స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ధరను శాంసంగ్ రూ.3,000 తగ్గించింది.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర ఇదివరకు రూ.27,499 గా ఉండగా, ప్రస్తుతం రూ.24,499 కే లభించనుంది.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఇంతకు ముందు రూ.29,499 కాగా, కొత్త ధర రూ.26,499 గా ఉంది.

Samsung Galaxy A54 5G ధర తగ్గింపు

Samsung Galaxy A54 డివైజ్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర ఇదివరకు రూ.35,499 గా ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ కొత్త ధర రూ.31,499 గా ఉంది.

8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఇంతకు ముందు 37,499 గా ఉండగా, ఇప్పుడు తగ్గింపు తర్వాత రూ.33,499 కే లభిస్తోంది.

Samsung Galaxy A55 5G, Galaxy A35 5G ఫోన్ల ధర తగ్గింపు

శాంసంగ్ సంస్థ Galaxy A55, Galaxy A35 ఫోన్ల ధరలను రూ.3,000 తగ్గించింది. ఈ రెండు ఫోన్లు కూడా రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యాయి.

Samsung Galaxy A35 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర ఇంతకు ముందు రూ.30,999 గా ఉండగా, ప్రస్తుతం తగ్గింపు తర్వాత రూ.27,999 కే లభిస్తోంది.

Samsung Galaxy A35 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఇదివరకు రూ.33,999 గా ఉండేది. ఇప్పుడు కొత్త ధర రూ.30,999 గా ఉంది.

Samsung Galaxy A55 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర ఇంతకు ముందు రూ.39,999 గా ఉండేది. ఇప్పుడు దీని కొత్త ధర రూ.36,999 గా ఉంది.

Samsung Galaxy A55 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఇదివరకు రూ.42,999 గా ఉండేది. ఇప్పుడు తగ్గింపు తర్వాత రూ.39,999 గా ఉంది.

ఈ ఫోన్లపై ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. అలాగే, ఎక్స్‌చేంజ్ ఆఫర్ లో భాగంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లేదా రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా అదనపు బోనస్ పొందవచ్చు.

The post Samsung Galaxy ఏ-సిరీస్ ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
OPPO A79 5G, A78 5G ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/oppo-a79-5g-oppo-a78-5g-price-drop-know-the-full-details/ Mon, 12 Feb 2024 16:52:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=10218 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO తన ఫ్యాన్స్ కి వాలెంటైన్స్ డే గిఫ్ట్ ని తీసుకొచ్చింది. నేడు రెండు 5జీ స్మార్ట్‌ఫోన్ల ధరను తగ్గించింది. ఒప్పో కంపెనీ OPPO A79 5G మరియు OPPO A78 5G డివైజెస్ ధరలు ప్రస్తుతం తగ్గాయి. రెండు ఫోన్ల ధరలు రూ.1,000 మేర తగ్గాయి. ఈ ఫోన్లను కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం అని చెప్పవచ్చు. సరే, ఓసారి ఈ ఫోన్ల యొక్క కొత్త ధరలు మరియు స్పెసిఫికేషన్స్ […]

The post OPPO A79 5G, A78 5G ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రెండు ఒప్పో 5జీ ఫోన్ల ధర తగ్గింపు
  • OPPO A79 5G, A78 5G పై డిస్కౌంట్
  • రూ.1,000 మేర తగ్గిన ధర

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO తన ఫ్యాన్స్ కి వాలెంటైన్స్ డే గిఫ్ట్ ని తీసుకొచ్చింది. నేడు రెండు 5జీ స్మార్ట్‌ఫోన్ల ధరను తగ్గించింది. ఒప్పో కంపెనీ OPPO A79 5G మరియు OPPO A78 5G డివైజెస్ ధరలు ప్రస్తుతం తగ్గాయి. రెండు ఫోన్ల ధరలు రూ.1,000 మేర తగ్గాయి. ఈ ఫోన్లను కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం అని చెప్పవచ్చు. సరే, ఓసారి ఈ ఫోన్ల యొక్క కొత్త ధరలు మరియు స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

OPPO A79 5G, OPPO A78 5G ధర తగ్గింపు

  • OPPO A79 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ పాత ధర రూ.19,999 గా ఉంది. రూ.1,000 తగ్గింపు తర్వాత ఈ ఫోన్ ధర రూ.18,999 కి చేరింది.
  • OPPO A78 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ పాత ధర రూ.18,999 గా ఉంది. రూ.1,000 తగ్గింపు తర్వాత ఈ ఫోన్ ధర రూ.17,999 కి చేరింది.

OPPO A79 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO A79 5G లో 6.72-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ సన్‌లైట్ స్క్రీన్, పంచ్-హోల్ కటౌట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఏఐ ఐ కంఫర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OPPO A79 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్ వాడారు. హైపర్ఇంజిన్ 3.0 లైట్ గేమింగ్ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.
  • మెమొరీ: OPPO A79 5G లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు. అలాగే 8జిబి వర్చువల్ ర్యామ్ ఉంది. దీంతో యూజర్ కి మొత్తం 16జిబి వరకు ర్యామ్ లభిస్తుంది.
  • బ్యాటరీ: OPPO A79 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: OPPO A79 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OPPO A79 5G లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.

OPPO A78 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO A78 5G స్మార్ట్ ఫోన్ లో 6.56-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 89.8 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 600 నిట్స్ బ్రైట్నెస్, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OPPO A78 5G ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్ ఉన్నాయి. OPPO A78 5G ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: OPPO A78 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఇంకా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు.
  • కనెక్టివిటీ: 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
  • బరువు, చుట్టుకొలత: OPPO A78 5G ఫోన్ 7.9 మిల్లీ మీటర్ల మందం, 188 గ్రాముల బరువు ఉంటుంది.
  • కెమెరా: OPPO A78 5G స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి వైడ్-యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

The post OPPO A79 5G, A78 5G ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
iQOO Neo 7 Pro ధరను తగ్గించిన కంపెనీ; వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/iqoo-neo-7-pro-price-reduced-know-the-details/ Fri, 02 Feb 2024 18:24:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=10053 Vivo సబ్-బ్రాండ్ iQOO త్వరలోనే iQOO Neo 9 Pro డివైజ్ ని లాంచ్ చేయనుంది. దీంతో గత మోడల్ iQOO Neo 7 Pro ధరను కంపెనీ తగ్గించింది. ప్రస్తుతం iQOO Neo 7 Pro పై రూ.4,000 తగ్గింపుతో ఫోన్ ధర యూజర్ కి మరింత అందుబాటులోకి వచ్చింది. iQOO Neo 7 Pro డివైజ్ 8జిబి మరియు 12జిబి ర్యామ్ వేరియంట్స్ లో లభిస్తుంది. సరే, ఓసారి iQOO Neo 7 Pro […]

The post iQOO Neo 7 Pro ధరను తగ్గించిన కంపెనీ; వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • iQOO Neo 7 Pro ధర తగ్గింపు
  • రూ.4,000 తగ్గించిన కంపెనీ
  • iQOO Neo 7 Pro ప్రారంభ ధర రూ.34,999

Vivo సబ్-బ్రాండ్ iQOO త్వరలోనే iQOO Neo 9 Pro డివైజ్ ని లాంచ్ చేయనుంది. దీంతో గత మోడల్ iQOO Neo 7 Pro ధరను కంపెనీ తగ్గించింది. ప్రస్తుతం iQOO Neo 7 Pro పై రూ.4,000 తగ్గింపుతో ఫోన్ ధర యూజర్ కి మరింత అందుబాటులోకి వచ్చింది. iQOO Neo 7 Pro డివైజ్ 8జిబి మరియు 12జిబి ర్యామ్ వేరియంట్స్ లో లభిస్తుంది. సరే, ఓసారి iQOO Neo 7 Pro యొక్క కొత్త ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

iQOO Neo 7 Pro ధర

  • iQOO Neo 7 Pro స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • iQOO Neo 7 Pro 8జిబి ర్యామ్ వేరియంట్ రూ.34,999 తో లాంచ్ అవ్వగా, ప్రస్తుతం రూ.4,000 డిస్కౌంట్ తో దీని ధర రూ.30,999 కి చేరుకుంది.
  • iQOO Neo 7 Pro 12జిబి ర్యామ్ వేరియంట్ రూ.37,999 తో లాంచ్ అవ్వగా, ప్రస్తుతం రూ.4,000 డిస్కౌంట్ తో దీని ధర రూ.33,999 కి చేరుకుంది.
  • ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ యూజర్లకు iQOO Neo 7 Pro కొనుగోలుపై రూ.1,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
  • iQOO అధికార వెబ్‌సైట్ లో కొత్త ధరలు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి డివైజ్ ని కొనుగోలు చేయవచ్చు.

iQOO Neo 7 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: iQOO Neo 7 Pro 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, పంచ్-హోల్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజీ: iQOO Neo 7 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 730 జీపీయూ వినియోగించారు. ఈ ఫోన్ ఎల్పీడీడీఆర్5 ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ టెక్నాలజీని కలిగి ఉంది.
  • ఓఎస్: iQOO Neo 7 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: iQOO Neo 7 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: iQOO Neo 7 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
    అందించారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post iQOO Neo 7 Pro ధరను తగ్గించిన కంపెనీ; వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung Galaxy S22 5G ధర భారీగా తగ్గింపు! https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s22-5g-huge-price-drop/ Thu, 01 Feb 2024 15:10:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=10031 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung 2024 జనవరిలో Galaxy S24 సిరీస్ ని లాంచ్ చేసింది. దీంతో పాత మోడల్ ధరను భారీగా తగ్గించింది. Samsung Galaxy S22 5G ధర భారీ స్థాయిలో తగ్గింది. మీరు గనుక కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఇదే మంచి తరుణమని చెప్పవచ్చు. రూ.40,000 లోపు మీ బడ్జెట్ అయితే Samsung Galaxy S22 5G మీకు సరైన ఆప్షన్ కానుంది. సరే, ఓసారి Samsung […]

The post Samsung Galaxy S22 5G ధర భారీగా తగ్గింపు! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Samsung Galaxy S22 5G ధర తగ్గింపు
  • డివైజ్ పై రూ.46,000 డిస్కౌంట్
  • Samsung Galaxy S22 5G ప్రస్తుత ధర రూ.39,999

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung 2024 జనవరిలో Galaxy S24 సిరీస్ ని లాంచ్ చేసింది. దీంతో పాత మోడల్ ధరను భారీగా తగ్గించింది. Samsung Galaxy S22 5G ధర భారీ స్థాయిలో తగ్గింది. మీరు గనుక కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఇదే మంచి తరుణమని చెప్పవచ్చు. రూ.40,000 లోపు మీ బడ్జెట్ అయితే Samsung Galaxy S22 5G మీకు సరైన ఆప్షన్ కానుంది. సరే, ఓసారి Samsung Galaxy S22 5G యొక్క స్పెసిఫికేషన్స్, కొత్త ధరను తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy S22 5G పై రూ.46,000 తగ్గింపు

  • Samsung Galaxy S22 5G డివైజ్ రూ.85,999 ధరతో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.46,000 తగ్గింది.
  • ప్రస్తుతం, Samsung Galaxy S22 5G 8జిబి+128జిబి వేరియంట్ ని ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ.39,999 కి కొనుగోలు చేయవచ్చు.
  • ఇంకా మీ పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ పై రూ.38,900 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
  • ఎంపిక చేయబడిన బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డుల ద్వారా ఫోన్ పై 10 శాతం డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
  • అంతేకాదు, మీరు గనుక ఈఎంఐ ద్వారా Samsung Galaxy S22 5G ని కొనుగోలు చేయాలని భావిస్తే, బ్యాంక్ ఆఫ్ బరోడా 36 నెలల కాలపరిమితితో నెలకు కనీస మొత్తం రూ.1,407 తో ఈఎంఐ సౌకర్యం కల్పిస్తోంది.

Samsung Galaxy S22 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy S22 లో 6.1-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • మెమొరీ, ప్రాసెసర్: Samsung Galaxy S22 8జిబి+128జిబి మరియు 8జిబి+256జిబి వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. ఈ డివైజ్ లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ వాడారు.
  • కెమెరా: Samsung Galaxy S22 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 10ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 10ఎంపి కెమెరా ఉంది.
  • ఓఎస్: Samsung Galaxy S22 డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 4.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy S22 లో 3700 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy S22 లో 5జీ, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 5.2, వై-ఫై, యాక్సలరో మీటర్, బారోమీటర్, ఫింగర్ ప్రింట్ స్కానర్, జైరో సెన్సర్, లైట్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్ ఉన్నాయి.

The post Samsung Galaxy S22 5G ధర భారీగా తగ్గింపు! first appeared on 91Mobiles Telugu.

]]>