Realme 11 Pro 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 08 Jun 2023 11:22:18 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 5000mAh బ్యాటరీ, 108MP కెమెరాతో భారత్‌లో లాంచైన Realme 11 Pro 5G https://www.91mobiles.com/telugu/realme-11-pro-5g-launched-india-price-specs-availability/ Thu, 08 Jun 2023 11:22:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=6689 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ నేడు భారత్ లో Realme 11 Pro సిరీస్ ని లాంచ్ చేసింది. గత నెలలో ఈ సిరీస్ చైనాలో లాంచ్ అయ్యింది. ఇప్పుడు భారత మార్కెట్ లోకి ప్రవేశించింది. ఈ లైనప్ లో Realme 11 Pro 5G మరియు Realme 11 Pro+ 5G మోడల్స్ ఎంట్రీ ఇచ్చాయి. ఈ రెండు ఫోన్లు కూడా మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ […]

The post 5000mAh బ్యాటరీ, 108MP కెమెరాతో భారత్‌లో లాంచైన Realme 11 Pro 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన Realme 11 Pro సిరీస్
  • లైనప్ లో వచ్చిన Realme 11 Pro 5G, Realme 11 Pro+ 5G
  • 100W చార్జింగ్, డైమెన్సిటీ 7050 చిప్‌తో వచ్చిన Realme 11 Pro 5G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ నేడు భారత్ లో Realme 11 Pro సిరీస్ ని లాంచ్ చేసింది. గత నెలలో ఈ సిరీస్ చైనాలో లాంచ్ అయ్యింది. ఇప్పుడు భారత మార్కెట్ లోకి ప్రవేశించింది. ఈ లైనప్ లో Realme 11 Pro 5G మరియు Realme 11 Pro+ 5G మోడల్స్ ఎంట్రీ ఇచ్చాయి. ఈ రెండు ఫోన్లు కూడా మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Realme 11 Pro 5G గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 108ఎంపి ప్రైమరీ కెమెరాతో వచ్చింది. ఇతర వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

భారత్ లో Realme 11 Pro 5G ధర, లభ్యత

భారత్ లో Realme 11 Pro 5G మూడు వేరియంట్స్ లో లభ్యం కానుంది. 8జిబి ర్యామ్ + 128జిబి వేరియంట్ ధరను రూ.23,999 గా నిర్ణయించారు. 8జిబి+256జిబి మోడల్ ధర రూ.24,999 గా ఉంది. 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ యూనిట్ ధర రూ.27,999 గా ఉంది.

కలర్ ఆప్షన్స్

Realme 11 Pro 5G స్మార్ట్ ఫోన్ సన్‌రైజ్ బీజ్, ఒయాసిస్ గ్రీన్ మరియు ఆస్ట్రల్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ హ్యాండ్సెట్ సేల్ జూన్ 16 నుంచి ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ మరియు కంపెనీ అధికార వెబ్ సైట్ ద్వారా మొదలవుతుంది. రియల్మీ ఎర్లీ యాక్సెస్ సేల్ ద్వారా నేడు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఫోన్ ని యూజర్లు కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్ ద్వారా ఈ ఫోన్ పై రూ.2,000 వరకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

Realme 11 Pro 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme 11 Pro 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2412 పిక్సెల్స్ రెజుల్యూషన్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 93.65 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme 11 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ68 జీపీయూ వినియోగించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Realme 11 Pro 5G స్మార్ట్ ఫోన్ లో 12జిబి ర్యామ్ మరియు 512జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: Realme 11 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ఓఐఎస్ 6పి లెన్స్ మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Realme 11 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Realme 11 Pro 5G స్మార్ట్ ఫోన్ లో 5జీ, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • ఓఎస్: Realme 11 Pro 5G స్మార్ట్ ఫోన్ లో ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ ఉంది.

The post 5000mAh బ్యాటరీ, 108MP కెమెరాతో భారత్‌లో లాంచైన Realme 11 Pro 5G first appeared on 91Mobiles Telugu.

]]>
200MP కెమెరాతో భారత్‌లో లాంచైన Realme 11 Pro+ 5G https://www.91mobiles.com/telugu/realme-11-pro-plus-5g-launched-india-price-specs-availability/ Thu, 08 Jun 2023 09:13:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=6686 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ నేడు భారత్ లో Realme 11 Pro సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో భాగంగా Realme 11 Pro 5G, Realme 11 Pro+ 5G మోడల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. ఈ రెండు ఫోన్లు గత నెలలో చైనాలో లాంచ్ అయ్యాయి. ఇప్పుడు భారత గడ్డపై అడుగు పెట్టాయి. ఈ రెండు మోడల్స్ 5జీ కనెక్టివిటీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో […]

The post 200MP కెమెరాతో భారత్‌లో లాంచైన Realme 11 Pro+ 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన Realme 11 Pro సిరీస్
  • లైనప్ లో వచ్చిన Realme 11 Pro+ 5G, Realme 11 Pro 5G
  • డైమెన్సిటీ 7050 చిప్ తో వచ్చిన Realme 11 Pro+ 5G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ నేడు భారత్ లో Realme 11 Pro సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో భాగంగా Realme 11 Pro 5G, Realme 11 Pro+ 5G మోడల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. ఈ రెండు ఫోన్లు గత నెలలో చైనాలో లాంచ్ అయ్యాయి. ఇప్పుడు భారత గడ్డపై అడుగు పెట్టాయి. ఈ రెండు మోడల్స్ 5జీ కనెక్టివిటీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ గురించి తెలుసుకుందాం.

భారత్ లో Realme 11 Pro+ 5G ధర

  • Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.27,999 గా ఉంది. ఈ డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.29,999 గా ఉంది.
  • Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ సన్‌రైజ్ బీజ్, ఒయాసిస్ గ్రీన్, ఆస్ట్రల్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • ఈ ఫోన్ జూన్ 15 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తోంది.
  • ఫ్లిప్ కార్ట్, రియల్మీ.కామ్, ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. Realme 11 Pro+ 5G పై రూ.2,000 డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

Realme 11 Pro+ 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme 11 Pro+ 5G లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: ఈ డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 5జీ చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Realme 11 Pro+ 5G డివైజ్ 8జిబి ర్యామ్+256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్+256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Realme 11 Pro+ 5G లో 200 ఎంపి ఓఐఎస్ 4ఎక్స్ లాస్‌లెస్ జూమ్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్: Realme 11 Pro+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 100 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ చార్జర్ తో చాలా తక్కువ సమయంలోనే బ్యాటరీ ఫుల్ చార్జ్ అవుతుంది.
  • సాఫ్ట్‌వేర్: Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి అన్ని బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.

The post 200MP కెమెరాతో భారత్‌లో లాంచైన Realme 11 Pro+ 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Galaxy F54, Realme 11 Pro, OnePlus Nord 3 లతో పాటు జూన్‌లో లాంచ్ అయ్యే స్మార్ట్‌ఫోన్ల జాబితా! https://www.91mobiles.com/telugu/2023-june-lo-launch-ayye-smartphones-list/ Thu, 01 Jun 2023 15:51:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=6583 స్మార్ట్ ఫోన్ల లాంచ్ విషయానికి వస్తే, జూన్ నెల ఎంతో ముఖ్యమైందిగా కనిపిస్తోంది. ఎందుకంటే, ఈ నెలలో చాలా ఫోన్లు మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాయి. టాప్ బ్రాండ్ అయిన శాంసంగ్ జూన్ 6 న Galaxy F54 ని జూన్ 6 న లాంచ్ చేయబోతోంది. మరోవైపు రియల్మీ సంస్థ జూన్ 8 న Realme 11 Pro సిరీస్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. రీసెంట్ గా రియల్మీ కంపెనీ తమ బ్రాండ్ అంబాసిడర్ […]

The post Galaxy F54, Realme 11 Pro, OnePlus Nord 3 లతో పాటు జూన్‌లో లాంచ్ అయ్యే స్మార్ట్‌ఫోన్ల జాబితా! first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్ ఫోన్ల లాంచ్ విషయానికి వస్తే, జూన్ నెల ఎంతో ముఖ్యమైందిగా కనిపిస్తోంది. ఎందుకంటే, ఈ నెలలో చాలా ఫోన్లు మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాయి. టాప్ బ్రాండ్ అయిన శాంసంగ్ జూన్ 6 న Galaxy F54 ని జూన్ 6 న లాంచ్ చేయబోతోంది. మరోవైపు రియల్మీ సంస్థ జూన్ 8 న Realme 11 Pro సిరీస్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. రీసెంట్ గా రియల్మీ కంపెనీ తమ బ్రాండ్ అంబాసిడర్ గా హిందీ నటుడు షారుఖ్ ఖాన్ ని నియమించుకుంది.

2023 జూన్ లో షావోమి, ఒప్పో, వివో, మోటోరోలా, వన్‌ప్లస్ తదితర సంస్థలు తమ స్మార్ట్ ఫోన్లను భారతీయ మార్కెట్ తో పాటు, గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. సరే, ఓసారి జూన్ నెలలో లాంచ్ అవుతోన్న స్మార్ట్ ఫోన్ల జాబితాను ఇక్కడ చూద్దాం.

2023 జూన్ లో భారత్ లో లాంచ్ అయ్యే స్మార్ట్‌ఫోన్లు

Samsung Galaxy F54

  • 108ఎంపి ప్రైమరీ కెమెరా
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • ధర: రూ.30,000 (అంచనా)
  • విడుదల తేదీ: జూన్ 6, 2023

జూన్ 6 న శాంసంగ్ సంస్థ Samsung Galaxy F54 డివైజ్ ని భారత్ లో లాంచ్ చేయబోతోంది. ఈ ఫోన్ Galaxy M54 కి రీబ్రాండ్ వర్షన్ అని చెబుతున్నారు. 120 హెర్ట్జ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, ఎగ్జినోస్ 1380 చిప్సెట్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 108ఎంపి ప్రైమరీ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ లో ఉండనున్నాయి.

Realme 11 Pro

  • డైమెన్సిటీ 7050 చిప్
  • 108ఎంపి ప్రైమరీ కెమెరా
  • ధర: 23,000 (అంచనా)
  • విడుదల తేదీ: జూన్ 8, 2023

Realme 11 Pro స్మార్ట్ ఫోన్ ఇప్పటికే చైనాలో లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఈ ఫోన్ భారత్ లో జూన్ 8 న లాంచ్ అవ్వనుంది. గ్లోబల్ స్పెసిఫికేషన్స్ చూస్తే, ఈ ఫోన్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్, డ్యూయల్ నానో సిమ్, 12జిబి వరకు ర్యామ్, డైమెన్సిటీ 7050 చిప్సెట్, 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, 512జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి.

Realme 11 Pro+

  • 200ఎంపి ప్రైమరీ కెమెరా
  • 32ఎంపి సెల్ఫీ కెమెరా
  • ధర: రూ.30,000 (అంచనా)
  • విడుదల తేదీ: జూన్ 8, 2023

రియల్మీ కంపెనీ చైనాలో Realme 11 Pro+ డివైజ్ ని లాంచ్ చేసింది. జూన్ 8 న భారత్ లో Realme 11 Pro తో పాటు Realme 11 Pro+ డివైజ్ భారత్ లో లాంచ్ కానుంది. గ్లోబల్ స్పెసిఫికేషన్స్ చూస్తే, ఈ ఫోన్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్, 12జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ, 200 ఎంపి ప్రైమరీ కెమెరా, సూపర్ ఓఐఎస్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

OPPO Reno 10 సిరీస్

  • 120హెర్ట్జ్ కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్ప్లే
  • 100 వాట్ చార్జింగ్ సపోర్ట్
  • ధర: రూ.31,000-రూ.33,000 (అంచనా)
  • విడుదల తేదీ: జూన్, 2023 (అంచనా)

OPPO Reno 10 సిరీస్ జూన్ లో భారత్ లో లాంచ్ అవుతోంది. OPPO Reno 10, OPPO Reno 10 Pro, OPPO Reno 10 Pro+ డివైజెస్ ఈ లైనప్ లో రానున్నాయి. 120 హెర్ట్జ్ కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 778జి, మీడియాటెక్ డైమెన్సిటీ 8200, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 80 వాట్ చార్జింగ్, 100 వాట్ చార్జింగ్ ఈ ఫోన్లలో ఉన్నాయి.

OnePlus Nord 3

  • మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్
  • 64ఎంపి ప్రైమరీ కెమెరా
  • ధర: రూ.27,999 (అంచనా)
  • విడుదల తేదీ: జూన్, 2023 (అంచనా)

OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ భారత్ లో జూన్ నెలలో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ OnePlus Ace 2V కి రీబ్రాండ్ వర్షన్ అని చెబుతున్నారు. OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్, 120 హెర్ట్జ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉంటాయి.

2023 జూన్ లో గ్లోబల్ గా లాంచ్ అయ్యే స్మార్ట్ ఫోన్లు

Motorola Razr 40

  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్
  • 32ఎంపి సెల్ఫీ కెమెరా
  • ధర: 104,399 (అంచనా)
  • విడుదల తేదీ: జూన్ 1, 2023

Motorola Razr 40 సిరీస్ ఫోన్ 2023 జూన్ 1 న గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో 2 ఫోల్డబుల్ ఫోన్లు Motorola Razr 40, Motorola Razr 40 Ultra ఫోన్లు లాంచ్ అయ్యాయి. Motorola Razr 40 Ultra లో 6.9-ఇంచ్ పోల్డబుల్ డిస్ప్లే, 12ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్ + 13ఎంపి అల్ట్రావైడ్ డ్యూయల్ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

  • Vivo V29 సిరీస్
  • Xiaomi 13 Ultra

The post Galaxy F54, Realme 11 Pro, OnePlus Nord 3 లతో పాటు జూన్‌లో లాంచ్ అయ్యే స్మార్ట్‌ఫోన్ల జాబితా! first appeared on 91Mobiles Telugu.

]]>
200ఎంపి కెమెరా, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో చైనాలో లాంచైన Realme 11 Pro+ 5G https://www.91mobiles.com/telugu/realme-11-pro-plus-5g-launched-china-price-specs/ Thu, 11 May 2023 10:40:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=6249 చైనాలో Realme 11 సిరీస్ అఫీషియల్ గా లాంచైంది. లైనప్ లో మూడు మోడల్స్ వచ్చాయి. అవి: Realme 11, Realme 11 Pro, Realme 11 Pro+ 5G. ఈ ఆర్టికల్ లో మనం Realme 11 Pro+ 5G గురించి తెలుసుకుందాం. ప్రీమియమ్ మిడ్-రేంజ్ కేటగిరీని టార్గెట్ చేస్తూ Realme 11 Pro+ 5G డివైజ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో 200ఎంపి ప్రైమరీ కెమెరా, కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ […]

The post 200ఎంపి కెమెరా, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో చైనాలో లాంచైన Realme 11 Pro+ 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన Realme 11 సిరీస్
  • లైనప్ లో ఎంట్రీ ఇచ్చిన మూడు మోడల్స్
  • డైమెన్సిటీ 7050 చిప్, 200ఎంపి కెమెరాతో వచ్చిన Realme 11 Pro+ 5G

చైనాలో Realme 11 సిరీస్ అఫీషియల్ గా లాంచైంది. లైనప్ లో మూడు మోడల్స్ వచ్చాయి. అవి: Realme 11, Realme 11 Pro, Realme 11 Pro+ 5G. ఈ ఆర్టికల్ లో మనం Realme 11 Pro+ 5G గురించి తెలుసుకుందాం. ప్రీమియమ్ మిడ్-రేంజ్ కేటగిరీని టార్గెట్ చేస్తూ Realme 11 Pro+ 5G డివైజ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో 200ఎంపి ప్రైమరీ కెమెరా, కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు.

సరే, ఓసారి Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Realme 11 Pro+ 5G ధర

Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ 12జిబి + 256జిబి వేరియంట్ ధర RMB 2,099 (సుమారు రూ.24,900) గా ఉంది. 12జిబి + 512జిబి మోడల్ ధర RMB 2,399 (సుమారు రూ.28,500) గా ఉంది. 12జిబి + 1టిబి వేరియంట్ ధర RMB 2799 (సుమారు రూ.33,200) గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ స్టారీ నైట్ డార్క్, సిటీ ఆఫ్ గ్రీన్స్, సిటీ ఆఫ్ సన్‌రైజ్ అనే 3 కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme 11 Pro+ 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • 6.7-ఇంచ్ అమోలెడ్
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

Realme 11 Pro+ 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2412 పిక్సెల్స్ రెజుల్యూషన్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 93.65 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, పంచ్-హోల్ కటౌట్, స్లిమ్ బెజెల్స్, హెచ్డీఆర్10 ఉన్నాయి.

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజీ

  • డైమెన్సిటీ 7050 చిప్
  • మాలి-జీ68 జీపీయూ

Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, మాలి-జీ68 జీపీయూ ఉన్నాయి. ఈ డివైజ్ లో 12జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ ఉన్నాయి.

ఓఎస్, బ్యాటరీ

  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్
  • 5000 ఎంఏహెచ్

Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

కెమెరా విభాగం

  • 200ఎంపి ప్రైమరీ కెమెరా
  • 32ఎంపి సెల్ఫీ కెమెరా

Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 200ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

కనెక్టివిటీ

  • 5జీ
  • 4జీ ఎల్టీఈ

Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ లో 5జీ, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

సౌండ్

  • డాల్బి అట్మాస్
  • హై-రెజ్ ఆడియో

Realme 11 Pro+ 5G డివైజ్ లో డాల్బి అట్మాస్ సపోర్ట్, హై-రెజ్ ఆడియో, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఉన్నాయి.

The post 200ఎంపి కెమెరా, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో చైనాలో లాంచైన Realme 11 Pro+ 5G first appeared on 91Mobiles Telugu.

]]>
డైమెన్సిటీ 6020, డైమెన్సిటీ 7050 చిప్సెట్స్ తో చైనాలో లాంచైన Realme 11, Realme 11 Pro https://www.91mobiles.com/telugu/realme-11-5g-realme-11-pro-5g-launched-china-price-specs/ Thu, 11 May 2023 05:09:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=6246 Realme 11 సిరీస్ అఫీషియల్ గా చైనాలో లాంచైంది. ఈ లైనప్ లో మొత్తం మూడు మోడల్స్ లాంచ్ అయ్యాయి. అవి: Realme 11, Realme 11 Pro, Realme 11 Pro+. ఈ ఆర్టికల్ లో మనం Realme 11 మరియు Realme 11 Pro డివైజెస్ గురించి తెలుసుకుందాం. Realme 11 ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ తో వచ్చింది. మరోవైపు Realme 11 Pro డివైజ్ మీడియాటెక్ 7050 చిప్సెట్ తో […]

The post డైమెన్సిటీ 6020, డైమెన్సిటీ 7050 చిప్సెట్స్ తో చైనాలో లాంచైన Realme 11, Realme 11 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన Realme 11 సిరీస్
  • లైనప్ లో వచ్చిన Realme 11, Realme 11 Pro, Realme 11 Pro+
  • Realme 11 సిరీస్ ప్రారంభ ధర RMB 1,599 (సుమారు రూ.19,000)

Realme 11 సిరీస్ అఫీషియల్ గా చైనాలో లాంచైంది. ఈ లైనప్ లో మొత్తం మూడు మోడల్స్ లాంచ్ అయ్యాయి. అవి: Realme 11, Realme 11 Pro, Realme 11 Pro+. ఈ ఆర్టికల్ లో మనం Realme 11 మరియు Realme 11 Pro డివైజెస్ గురించి తెలుసుకుందాం. Realme 11 ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ తో వచ్చింది. మరోవైపు Realme 11 Pro డివైజ్ మీడియాటెక్ 7050 చిప్సెట్ తో ఎంట్రీ ఇచ్చింది.

Realme 11 మరియు Realme 11 Pro ధరలు

Realme 11 Pro 8జిబి + 256జిబి వేరియంట్ ధర RMB 1799 (సుమారు రూ.21,300) గా ఉండగా, 12జిబి + 256జిబి వేరియంట్ ధర RMB 1,999 (సుమారు రూ.23,700) గా ఉంది. ఇక టాప్ మోడల్ అయిన 12జిబి + 512జిబి వేరియంట్ ధర RMB 2,299 (సుమారు రూ.27,300) గా ఉంది. ఈ హ్యాండ్సెట్ స్టారీ నైట్ డార్క్, సిటీ ఆఫ్ గ్రీన్స్ మరియు సిటీ ఆఫ్ సన్‌రైజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme 11 8జిబి + 256జిబి మోడల్ ధర RMB 1,599 (సుమారు రూ.19,000) గా ఉంది. 12జిబి + 256జిబి యూనిట్ ధర RMB 1,799 (సుమారు రూ.21,400) గా ఉంది.

Realme 11 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • ఫుల్ హెచ్డీ+
  • 90హెర్ట్జ్

Realme 11 5G లో 6.43-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డీసీఐ-పీ3 కలర్ గేముత్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, పంచ్-హోల్ కటౌట్, స్లిమ్ బెజెల్స్ ఉన్నాయి.

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజీ

  • డైమెన్సిటీ 6020
  • 12జిబి ర్యామ్

Realme 11 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, మాలి-జీ57 జీపీయూ ఉన్నాయి. ఈ ఫోన్ లో 12జిబి ర్యామ్ మరియు 256జిబి స్టోరేజీ ఉన్నాయి.

ఓఎస్, బ్యాటరీ, కనెక్టివిటీ

  • 5000ఎంఏహెచ్
  • 33 వాట్

Realme 11 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి. 5జీ, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

కెమెరా

  • 64ఎంపి
  • 2ఎంపి

Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందుల 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Realme 11 Pro 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • అమోలెడ్ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

Realme 11 Pro 5G స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2412 పిక్సెల్స్ రెజుల్యూషన్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 93.65 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, పంచ్-హోల్ కటౌట్, స్లిమ్ బెజెల్స్ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ, ఓఎస్

  • 12జిబి ర్యామ్
  • 512జిబి స్టోరేజీ
  • ఆండ్రాయిడ్ 13

Realme 11 Pro 5G డివైజ్ 12జిబి వరకు ర్యామ్ మరియు 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ ని కలిగి ఉంది. మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. Realme 11 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా విభాగం

  • 108ఎంపి
  • 16ఎంపి

Realme 11 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 6పీ లెన్స్, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, కనెక్టివిటీ

  • 5000ఎంఏహెచ్
  • 100 వాట్

Realme 11 Pro 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్ లో 5జీ, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్, జీపీఎస్ మరియు ఒక యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

భద్రత కోసం Realme 11 Pro 5G లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, డాల్బి అట్మాస్ సపోర్ట్, హై-రెజ్ ఆడియో, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఉన్నాయి.

The post డైమెన్సిటీ 6020, డైమెన్సిటీ 7050 చిప్సెట్స్ తో చైనాలో లాంచైన Realme 11, Realme 11 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Realme 11 Pro+ 5G బ్యాటరీ, చార్జింగ్ కెపాసిటీ వివరాలు; మే 10 న లాంచ్! https://www.91mobiles.com/telugu/realme-11-pro-plus-5g-battery-specs-revealed-before-launch/ Mon, 08 May 2023 08:38:15 +0000 https://www.91mobiles.com/telugu/?p=6212 చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలో Realme 11 Pro+ 5G డివైజ్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. తొలుత ఈ ఫోన్ చైనా మార్కెట్ లో లాంచ్ కానుంది. తర్వాత ఇతర గ్లోబల్ మార్కెట్స్ లోకి డివైజ్ ఎంట్రీ ఇవ్వనుంది. మే 10 న చైనాలో Realme 11 Pro+ 5G లాంచ్ కానుంది. అయితే అఫీషియల్ లాంచ్ కి ముందు రియల్మీ సంస్థ ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్లను టీజ్ […]

The post Realme 11 Pro+ 5G బ్యాటరీ, చార్జింగ్ కెపాసిటీ వివరాలు; మే 10 న లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Realme 11 Pro+ 5G డివైజ్ బరువు 183 గ్రాములు
  • కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తోన్న మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్
  • ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న డివైజ్

చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలో Realme 11 Pro+ 5G డివైజ్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. తొలుత ఈ ఫోన్ చైనా మార్కెట్ లో లాంచ్ కానుంది. తర్వాత ఇతర గ్లోబల్ మార్కెట్స్ లోకి డివైజ్ ఎంట్రీ ఇవ్వనుంది. మే 10 న చైనాలో Realme 11 Pro+ 5G లాంచ్ కానుంది. అయితే అఫీషియల్ లాంచ్ కి ముందు రియల్మీ సంస్థ ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్లను టీజ్ చేస్తోంది. తాజాగా ఈ డివైజ్ కి సంబంధించిన బ్యాటరీ మరియు ఫాస్ట్ చార్జింగ్ వివరాలను కంపెనీ ఖరారు చేసింది.

ప్రస్తుతం మార్కెట్ లో కొనసాగుతోన్న మోడల్ కంటే Realme 11 Pro+ 5G డివైజ్ కాస్త బరువు ఉండనుందని సమాచారం. సరే, ఓసారి Realme 11 Pro+ 5G డివైజ్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ మరియు ఇతర వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Realme 11 Pro+ 5G బ్యాటరీ, చార్జింగ్ స్పెసిఫికేషన్స్

  • 5000mAh
  • 100W

Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ మే 10 వ తేదీన చైనాలో లాంచ్ కానుంది. లాంచ్ కి ముందు కంపెనీ ఈ ఫోన్ యొక్క బ్యాటరీ స్పెసిఫికేషన్స్ ఖరారు చేసింది. రియల్మీ సంస్థ Realme 11 Pro+ 5G డివైజ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్నట్లు తెలిపింది. బ్యాటరీ కెపాసిటీని చూస్తే గత మోడల్ 10 Pro+ 5G మాదిరిగానే ఉంది.

Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ అప్‌గ్రేడెడ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఈ ఫోన్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు రియల్మీ వెల్లడించింది. ఇక గత మోడల్ ని చూస్తే, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చింది. ఈ విషయంలో Realme 11 Pro+ 5G మంచి అప్‌గ్రేడ్ ని పొందిందనే చెప్పాలి.

Realme 11 Pro+ 5G బరువు

  • 183 గ్రాములు

Realme 11 Pro+ 5G డివైజ్ బరువు వివరాలు కూడా తెలిసాయి. ఈ స్మార్ట్ ఫోన్ 183 గ్రాముల బరువు ఉంటుంది.

కెమెరా విభాగం

  • 200mp ట్రిపుల్ కెమెరా
  • 16mp ఫ్రంట్ కెమెరా

Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్, 3 సెన్సర్స్, ఎల్ఈడీ ఫ్లాష్ తో వస్తోంది. Realme 11 Pro+ 5G లో 200ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వచ్చే అవకాశం ఉంది. శాంసంగ్ ఐసోసెల్ హెచ్ఎమ్3 సెన్సర్ తో ఈ డివైజ్ రానున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది.

ఇతర సెన్సర్స్ విషయానికి వస్తే, 8ఎంపి అల్ట్రావైడ్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్స్ ఉండే అవకాశం ఉంది. అలాగే 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ లో ఉంటుందని సమాచారం.

డిస్ప్లే

  • అమోలెడ్ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

Realme 11 Pro+ 5G స్మార్ట్‌ఫోన్ లో కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హోల్-పంచ్ కటౌట్, 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండనున్నాయి.

చిప్సెట్, ర్యామ్

  • డైమెన్సిటీ 1080 చిప్
  • 12జిబి ర్యామ్

Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 తో రానుందని సమాచారం. ఈ చిప్సెట్ డైమెన్సిటీ 1080 చిప్ కి రీబ్యాడ్జ్డ్ వర్షన్ అని తెలుస్తోంది. ఇకపోతే 12జిబి/256జిబి వరకు ర్యామ్ మరియు స్టోరేజీ ఆప్షన్స్ తో ఈ డివైజ్ రానుంది.

ఓఎస్

  • ఆండ్రాయిడ్ 13

Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేయనుంది. ఈ డివైజ్ లో రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ ఉంటుంది.

The post Realme 11 Pro+ 5G బ్యాటరీ, చార్జింగ్ కెపాసిటీ వివరాలు; మే 10 న లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Geekbench పై కనిపించిన Realme 11 Pro+ 5G; డైమెన్సిటీ 7050 చిప్‌తో వస్తోన్న డివైజ్! https://www.91mobiles.com/telugu/realme-11-pro-plus-5g-geekbench-listing-mediatek-dimensity-7050-chipset/ Mon, 01 May 2023 10:55:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=6105 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలోనే తన ప్రీమియమ్ స్నార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. మే 10 న చైనాలో ఈ సంస్థ Realme 11 Pro+ 5G డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. ఈలోపు కంపెనీ ఫోన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ని టీజ్ చేస్తోంది. కొత్త డిజైన్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో ఈ ఫోన్ వస్తోంది. ఈ రియల్మీ ఫోన్ 120 హెర్ట్జ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, హోల్-పంచ్ […]

The post Geekbench పై కనిపించిన Realme 11 Pro+ 5G; డైమెన్సిటీ 7050 చిప్‌తో వస్తోన్న డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మే 10 న చైనాలో లాంచ్ కానున్న Realme 11 Pro+ 5G
  • కొత్త డిజైన్, కొత్త మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్‌తో వస్తోన్న ఫోన్
  • 200ఎంపి కెమెరా, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ డిస్ప్లే డివైజ్ ప్రత్యేకతలు

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలోనే తన ప్రీమియమ్ స్నార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. మే 10 న చైనాలో ఈ సంస్థ Realme 11 Pro+ 5G డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. ఈలోపు కంపెనీ ఫోన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ని టీజ్ చేస్తోంది. కొత్త డిజైన్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో ఈ ఫోన్ వస్తోంది. ఈ రియల్మీ ఫోన్ 120 హెర్ట్జ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, హోల్-పంచ్ కటౌట్ తో వస్తోంది.

రీసెంట్ గా ఈ ఫోన్ గీక్ బెంచ్ డేటాబేస్ పై కనిపించింది. ఇందులో Realme 11 Pro+ 5G యొక్క చిప్సెట్ మరియు ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. మైస్మార్ట్‌ప్రైస్ తొలుత ఈ లిస్టింగ్ ని గుర్తించింది.

గీక్ బెంచ్ పై కనిపించిన Realme 11 Pro+ 5G

Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్ వాడారు. ఈ చిప్సెట్ MT6877V/TTZA అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. డైమెన్సిటీ 7050 చిప్సెట్, డైమెన్సిటీ 1080 కి రీబ్రాండ్ వర్షన్ అని తెలుస్తోంది.

గీక్ బెంచ్ సింగిల్ కోర్ టెస్ట్ లో Realme 11 Pro+ 5G డివైజ్ 838 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2302 పాయింట్లు సాధించింది.

Realme 11 Pro+ 5G స్పెసిఫికేషన్స్ (రూమర్లు)

డిస్ప్లే

Realme 11 Pro+ 5G లో 6.7-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీపీడబ్ల్యూ ఉన్నాయి.

చిప్సెట్

Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడినట్లు సమాచారం.

ర్యామ్, స్టోరేజీ

Realme 11 Pro+ 5G లో 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది.

ఓఎస్

Realme 11 Pro+ 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా

Realme 11 Pro+ 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 200ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, చార్జింగ్

Realme 11 Pro+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని కలిగి ఉంటుంది.

కలర్ ఆప్షన్స్

Realme 11 Pro+ 5G డివైజ్ సన్‌రైజ్ సిటీ కలర్ ఆప్షన్ లో లభిస్తుంది. ఈ ఫోన్ బీజ్ వీగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్, సెంటర్ లో గోల్డ్ మరియు సిల్వర్ స్టిచింగ్ తో వస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Geekbench పై కనిపించిన Realme 11 Pro+ 5G; డైమెన్సిటీ 7050 చిప్‌తో వస్తోన్న డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
ఖరారైన Realme 11 సిరీస్ లాంచ్ తేదీ; లీకైన 3 వేరియంట్స్ ఫాస్ట్ చార్జింగ్ వివరాలు! https://www.91mobiles.com/telugu/realme-11-series-launch-date-confirmed-charging-speeds-leaked/ Wed, 26 Apr 2023 05:53:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=6040 రియల్మీ 11 సిరీస్ స్మార్ట్ ఫోన్ల లాంచ్ తేదీని రియల్మీ సంస్థ ఖరారు చేసింది. ఎన్ని డివైజెస్ ఈ లైనప్ లో లాంచ్ కానున్నాయో రియల్మీ వెల్లడించలేదు. కానీ, గత రిపోర్ట్స్ ని బట్టి, ఈ సిరీస్ లో 3 మోడల్స్ ఉంటాయని తెలుస్తోంది. అవి: Realme 11, Realme 11 Pro, Realme 11 Pro+. 2023 మే 10 వ తేదీన Realme 11 సిరీస్ లాంచ్ అవుతోందని రియల్మీ సంస్థ ప్రకటించింది. ఈ […]

The post ఖరారైన Realme 11 సిరీస్ లాంచ్ తేదీ; లీకైన 3 వేరియంట్స్ ఫాస్ట్ చార్జింగ్ వివరాలు! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రివీలైన Realme 11 సిరీస్ లాంచ్ తేదీ
  • ఈ లైనప్ లో వస్తోన్న Realme 11, Realme 11 Pro, Pro+
  • లాంచ్ కి ముందు రివీలైన ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్స్

రియల్మీ 11 సిరీస్ స్మార్ట్ ఫోన్ల లాంచ్ తేదీని రియల్మీ సంస్థ ఖరారు చేసింది. ఎన్ని డివైజెస్ ఈ లైనప్ లో లాంచ్ కానున్నాయో రియల్మీ వెల్లడించలేదు. కానీ, గత రిపోర్ట్స్ ని బట్టి, ఈ సిరీస్ లో 3 మోడల్స్ ఉంటాయని తెలుస్తోంది. అవి: Realme 11, Realme 11 Pro, Realme 11 Pro+. 2023 మే 10 వ తేదీన Realme 11 సిరీస్ లాంచ్ అవుతోందని రియల్మీ సంస్థ ప్రకటించింది.

ఈ మూడు మోడల్స్ నేడు చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించాయి. దీంతో ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్స్ రివీల్ అయ్యాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

మే 10 న లాంచ్ అవుతోన్న Realme 11 సిరీస్

Realme 11 సిరీస్ లాంచ్ తేదీని రియల్మీ సంస్థ చైనా సామాజిక మాధ్యమం వీబో ద్వారా ప్రకటించింది. మే 10 న ఈ సిరీస్ చైనాలో లాంచ్ అవుతోంది. ప్రథమంగా ఈ సిరీస్ ఫోకస్ ఫోటోగ్రఫీ పై ఉంటుందని రియల్మీ తెలిపింది. రానున్న రోజుల్లో రియల్మీ సంస్థ తన 11 సిరీస్ డివైజెస్ డిజైన్, స్పెసిఫికేషన్స్ ని టీజ్ చేసే అవకాశం ఉంది.

Realme 11 సిరీస్ చార్జింగ్ స్పీడ్స్

  • 33 వాట్
  • 67 వాట్
  • 100 వాట్

చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై రియల్మీ 11, రియల్మీ 11 ప్రో, రియల్మీ 11 ప్రో+ డివైజెస్ కనిపించాయి. Realme 11 డివైజ్ RMX3751 మోడల్ నంబర్ తో కనిపించింది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది. Realme 11 Pro డివైజ్ RMX3770 అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోంది. Realme 11 Pro+ డివైజ్ RMX3740 అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

Realme 11 Pro+ స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Realme 11 Pro+ స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: ఈ డివైజ్ లో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7000-సిరీస్ చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.

ర్యామ్, స్టోరేజీ: Realme 11 Pro+ లో 12జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఉంటాయి.

ఓఎస్: Realme 11 సిరీస్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరాస్: Realme 11 Pro+ లో 200ఎంపి కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయని అంచనా. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా ఉండే అవకాశం ఉంది.

బ్యాటరీ: Realme 11 Pro+ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయని సమాచారం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఖరారైన Realme 11 సిరీస్ లాంచ్ తేదీ; లీకైన 3 వేరియంట్స్ ఫాస్ట్ చార్జింగ్ వివరాలు! first appeared on 91Mobiles Telugu.

]]>
వచ్చే నెల లాంచ్ కానున్న Realme 11 సిరీస్, వెల్లడించిన కంపెనీ https://www.91mobiles.com/telugu/realme-11-series-to-launch-in-may-confirmed-by-company/ Tue, 18 Apr 2023 11:35:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=5926 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలోనే Realme 11 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తొలుత ఈ సిరీస్ చైనాలో లాంచ్ కానుంది. తర్వాత ఇతర మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ లైనప్ లో మొత్తం 3 మోడల్స్ లాంచ్ కానున్నట్లు సమాచారం. ఈ సిరీస్ మే నెలలో లాంచ్ కానుందని కంపెనీ వెల్లడించింది. రీసెంట్ గా ఈ లైనప్ లోని Realme 11 5G, Realme 11 Pro 5G ఫోన్లు […]

The post వచ్చే నెల లాంచ్ కానున్న Realme 11 సిరీస్, వెల్లడించిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మే నెలలో లాంచ్ అవుతోన్న Realme 11 సిరీస్
  • తొలుత చైనాలో ఎంట్రీ ఇవ్వనున్న ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్
  • Realme 11 లైనప్ లో రానున్న మూడు మోడల్స్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలోనే Realme 11 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తొలుత ఈ సిరీస్ చైనాలో లాంచ్ కానుంది. తర్వాత ఇతర మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ లైనప్ లో మొత్తం 3 మోడల్స్ లాంచ్ కానున్నట్లు సమాచారం. ఈ సిరీస్ మే నెలలో లాంచ్ కానుందని కంపెనీ వెల్లడించింది. రీసెంట్ గా ఈ లైనప్ లోని Realme 11 5G, Realme 11 Pro 5G ఫోన్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ వెబ్ సైట్ లో కనిపించాయి. దీంతో ఈ సిరీస్ భారత్ లో కూడా లాంచ్ కానున్నట్లు స్పష్టమైంది.

తాజాగా రియల్మీ సంస్థ Realme 11 సిరీస్ లాంచ్ కి సంబంధించిన పోస్టర్ ని షేర్ చేసింది. దీంతో ఈ సిరీస్ మే నెలలో లాంచ్ కానుందని స్పష్టత వచ్చింది. అయితే కంపెనీ ఈ సిరీస్ పేరుని తన పోస్టర్ లో పేర్కొనలేదు. అయితే Realme 11 5G, Realme 11 Pro 5G, Realme 11 Pro 5G త్వరలోనే లాంచ్ కానున్నాయని ఓవైపు చర్చ మొదలైంది.

Realme 11 Pro 5G, Realme 11 Pro+ 5G స్పెసిఫికేషన్స్

  • 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్

లీక్స్ మరియు వివిధ మీడియా కథనాలను బట్టి, Realme 11 Pro 5G, Realme 11 Pro+ 5G ఫోన్లలో 6.7-ఇంచ్ పంచ్-హోల్ డిస్ప్లే ఉండనుందని తెలుస్తోంది. ఈ స్క్రీన్ అమోలెడ్ ప్యానెల్ పై తయారైంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి ఈ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసింగ్ కోసం ఈ ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ వాడనున్నట్లు సమాచారం.

  • 200ఎంపి రియర్ కెమెరా (ప్రో+)
  • 100ఎంపి రియర్ కెమెరా (ప్రో)
  • 16ఎంపి ఫ్రంట్ కెమెరా

ఫోటోగ్రఫీ కోసం Realme 11 Pro+ 5G డివైజ్ లో 200ఎంపి భారీ మెయిన్ కెమెరా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉండే అవకాశం ఉంది.

మరోవైపు Realme 11 Pro 5G స్మార్ట్ ఫోన్ లో కూడా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో 100ఎంపి మెయిన్ సెన్సర్ ఉంటుందని అంచనా. ఇతర రియర్ సెన్సర్స్ సమాచారం ఇంకా లభించలేదు. అయితే సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

  • 6జిబి ర్యామ్
  • 1టిబి స్టోరేజీ
  • 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ

Realme 11 Pro 5G డివైజ్ 4 మెమొరీ వేరియంట్స్ లో లభించనున్నట్లు సమాచారం. 6జిబి ర్యామ్ తో బేస్ వేరియంట్ ప్రారంభమవుతుంది. ప్రో+ కూడా 4 మెమొరీ ఆప్షన్స్ లో రానుంది. రెండు డివైజెస్ లోనూ పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post వచ్చే నెల లాంచ్ కానున్న Realme 11 సిరీస్, వెల్లడించిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో లాంచ్ కానున్న Realme 11 5G, Realme 11 Pro 5G; బీఐఎస్ పై లిస్ట్ అయిన డివైజెస్ https://www.91mobiles.com/telugu/realme-11-5g-realme-11-pro-5g-bis-certification/ Mon, 17 Apr 2023 15:11:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=5919 Realme 11 సిరీస్ కి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ మన ముందుకు వచ్చింది. తాజాగా ఇండియన్ సర్టిఫికేషన్ సైట్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్ సైట్ లో Realme 11 5G, Realme 11 Pro 5G డివైజెస్ లిస్ట్ అయ్యాయి. ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ ఈ సమాచారాన్ని ట్వీట్ ద్వారా పంచుకున్నాడు. Realme 11 సిరీస్ ఇండియా లాంచ్ Realme 11 5G, Realme 11 Pro 5G స్మార్ట్ ఫోన్ […]

The post త్వరలో లాంచ్ కానున్న Realme 11 5G, Realme 11 Pro 5G; బీఐఎస్ పై లిస్ట్ అయిన డివైజెస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అతి త్వరలో భారత్ లో లాంచ్ కానున్న రియల్మీ 11 సిరీస్
  • బీఐఎస్ పై లిస్ట్ అయిన Realme 11 5G, Realme 11 Pro 5G
  • అంతకు ముందు బీఐఎస్ పై లిస్ట్ అయిన Realme 11 Pro+ 5G

Realme 11 సిరీస్ కి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ మన ముందుకు వచ్చింది. తాజాగా ఇండియన్ సర్టిఫికేషన్ సైట్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్ సైట్ లో Realme 11 5G, Realme 11 Pro 5G డివైజెస్ లిస్ట్ అయ్యాయి. ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ ఈ సమాచారాన్ని ట్వీట్ ద్వారా పంచుకున్నాడు.

Realme 11 సిరీస్ ఇండియా లాంచ్

Realme 11 5G, Realme 11 Pro 5G స్మార్ట్ ఫోన్ బీఐఎస్ వెబ్ సైట్ పై లిస్ట్ అయ్యింది. గతంలో Realme 11 Pro+ 5G డివైజ్ కూడా బీఐఎస్ లిస్టింగ్ కనిపించింది. ఇకపోతే Realme 11 5G ఫోన్ RMX3761 అనే మోడల్ నంబర్, Realme 11 Pro 5G డివైజ్ RMX3771 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యాయి. అయితే కంపెనీ ఇంకా ఈ కొత్త సిరీస్ ఫోన్ల గురించి అఫీషియల్ గా ఏ విషయం వెల్లడించలేదు. కానీ, త్వరలోనే Realme 11 సిరీస్ భారత్ లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

Realme 11 Pro 5G స్పెసిఫికేషన్స్

  • 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • 6జిబి ర్యామ్
  • 1టిబి స్టోరేజీ

Realme 11 Pro 5G డివైజ్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుందని అంచనా. ఈ డివైజ్ 4 మెమొరీ వేరియంట్స్ లో లభించనుంది. బేస్ మోడల్ 6జిబి ర్యామ్ తో రానుంది.

  • 100ఎంపి రియర్ కెమెరా
  • 16ఎంపి ఫ్రంట్ కెమెరా
  • 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ

Realme 11 Pro 5G లో ఫోటోగ్రఫీ కోసం 100 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అందించే అవకాశం ఉంది. ఇంకా సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది.

Realme 11 Pro+ 5G స్పెసిఫికేషన్స్

Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 2412*1080 రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ 4 వేరియంట్స్ లో రానుందని రూమర్లు వినిపిస్తున్నాయి. Realme 11 Pro+ 5G డివైజ్ 200ఎంపి భారీ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ తో రానుందని అంచనా. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండే చాన్స్ ఉంది.

Realme 11 Pro+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా ఫాస్ట్ చార్జింగ్ వివరాలు తెలియలేదు. త్వరలోనే కచ్చితమైన సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post త్వరలో లాంచ్ కానున్న Realme 11 5G, Realme 11 Pro 5G; బీఐఎస్ పై లిస్ట్ అయిన డివైజెస్ first appeared on 91Mobiles Telugu.

]]>