Realme C30s - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 22 Sep 2022 14:34:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 సెప్టెంబర్ 23 న మొదటిసారి సేల్ కి వస్తున్న నాలుగు Realme ఫోన్లు https://www.91mobiles.com/telugu/realme-gt-neo-3t-5g-realme-9i-5g-ralme-c30s-narzo-50i-prime-first-sale/ Thu, 22 Sep 2022 14:29:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=2521 హైలైట్స్: సెప్టెంబర్ 23 న తొలిసారి సేల్ కి వస్తున్న 4 రియల్మీ ఫోన్లు విక్రయానికి వస్తున్న ఫోన్లు: Realme C30S, Narzo 50i Prime, Realme 9i 5G, Realme GT Neo 3T 5G విభిన్న బడ్జెట్ సెగ్మెంట్స్ ని టార్గెట్ చేస్తూ వస్తున్న హ్యాండ్సెట్స్ తక్కువ కాలంలోనే రియల్మీ సంస్థ భారత మార్కెట్ లో మంచి స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. తక్కువ బడ్జెట్, మిడ్-రేంజ్, హై-ఎండ్ ఫోన్లను విడుదల […]

The post సెప్టెంబర్ 23 న మొదటిసారి సేల్ కి వస్తున్న నాలుగు Realme ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • సెప్టెంబర్ 23 న తొలిసారి సేల్ కి వస్తున్న 4 రియల్మీ ఫోన్లు
  • విక్రయానికి వస్తున్న ఫోన్లు: Realme C30S, Narzo 50i Prime, Realme 9i 5G, Realme GT Neo 3T 5G
  • విభిన్న బడ్జెట్ సెగ్మెంట్స్ ని టార్గెట్ చేస్తూ వస్తున్న హ్యాండ్సెట్స్

తక్కువ కాలంలోనే రియల్మీ సంస్థ భారత మార్కెట్ లో మంచి స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. తక్కువ బడ్జెట్, మిడ్-రేంజ్, హై-ఎండ్ ఫోన్లను విడుదల చేస్తూ జనాల నుంచి మన్ననలు అందుకుంటోంది. మరీ ముఖ్యంగా రియల్మీ లో-బడ్జెట్ ఫోన్లను జనాలు బాగా ఇష్టపడతారు. తక్కువ ధరలో చక్కటి ఫీచర్లను అందిస్తుండటమే ఇందుకు కారణం. ఈ నెలలో ఎన్నో స్మార్ట్ ఫోన్లను రియల్మీ లాంచ్ చేసింది. రేపు, అనగా సెప్టెంబర్ 23 న మరికొన్న రియల్మీ ఫోన్లు యూజర్లను పలకరించబోతున్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

Realme C30s, Realme Narzo 50i Prime, Realme 9i 5G and Realme GT Neo 3T 5G ఫోన్లు సెప్టెంబర్ 23 న భారత మార్కెట్ లో తొలిసారిగా సేల్ కి వస్తున్నాయి. ఈ నాలుగు ఫోన్లు విభిన్న బడ్జెట్ శ్రేణులను ఉద్దేశించి విడుదల అయ్యాయి. సెగ్మెంట్ బెస్ ఫీచర్లను ఈ ఫోన్లు కలిగి ఉన్నాయి. ఈ ఫోన్ల ధర, సేల్ వివరాలను ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి కన్నేయండి.

Realme C30S

Realme C30S ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయ్యింది. 2జిబి ర్యామ్ + 32జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.7,499 గా ఉంది. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,999 గా ఉంది. మొదటి సేల్ లో కంపెనీ రూ.100 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఫోన్ ని రేపటి నుంచి కొనుగోలు చేయవచ్చు. స్ట్రైప్ బ్లూ, స్ట్రైప్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

Realme Narzo 50i Prime

Realme Narzo 50i Prime రేపటి నుంచి సేల్ కి వస్తోంది. రెండు వేరియంట్లలో ఫోన్ లభిస్తుంది. 3జిబి ర్యామ్ + 32జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.7,999 గా ఉంది. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ పై రూ.100 డిస్కౌంట్ లభిస్తుంది. డార్క్ బ్లూ, మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

Realme 9i 5G

Realme 9i 5G ఫోన్ సెప్టెంబర్ 23 నుంచి సేల్ కి వస్తోంది. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999 గా ఉంది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.16,999 గా నిర్ణయించారు. రియల్మీ కంపెనీ అదనంగా రూ.250 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. రాకింగ్ బ్లాక్, మెటాలికా గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

Realme GT Neo 3T 5G

భారత్ లో Realme GT Neo 3T 5G మూడు వేరియంట్లలో లాంచ్ అయ్యింది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ బేస్ వేరియంట్ ధర రూ.29,999. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.31,999. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ యూనిట్ ధర రూ.33,999. Realme GT Neo 3T 5G ఫోన్ ని డ్యాష్ యెల్లో, డ్రిఫ్టింగ్ వైట్, షేడ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో సెప్టెంబర్ 23 నుంచి కొనుగోలు చేయవచ్చు.

The post సెప్టెంబర్ 23 న మొదటిసారి సేల్ కి వస్తున్న నాలుగు Realme ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
5000mAh బ్యాటరీ, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో లాంచ్ అయిన Realme C30s https://www.91mobiles.com/telugu/realme-c30s-launched-india-price-specs-availability/ Wed, 14 Sep 2022 11:50:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=2332 హైలైట్స్ రూ.7499 ప్రారంభ ధరతో భారత్ లో లాంచ్ అయిన Realme C30s 6.5-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 5ఎంపి సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు సెప్టెంబర్ 23 నుంచి ఫ్లిప్ కార్ట్, రియల్మీ వెబ్ సైట్ ద్వారా సేల్ కి రానున్న Realme C30s రియల్మీ సీ-సిరీస్ పోర్ట్‌ఫోలియోలో కొత్తగా Realme C30s వచ్చి చేరింది. ఎంట్రీ-లెవెల్ సెగ్మెంట్ లో ఈ హ్యాండ్సెట్ లాంచ్ అయ్యింది. జూన్ లో […]

The post 5000mAh బ్యాటరీ, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో లాంచ్ అయిన Realme C30s first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • రూ.7499 ప్రారంభ ధరతో భారత్ లో లాంచ్ అయిన Realme C30s
  • 6.5-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 5ఎంపి సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
  • సెప్టెంబర్ 23 నుంచి ఫ్లిప్ కార్ట్, రియల్మీ వెబ్ సైట్ ద్వారా సేల్ కి రానున్న Realme C30s

రియల్మీ సీ-సిరీస్ పోర్ట్‌ఫోలియోలో కొత్తగా Realme C30s వచ్చి చేరింది. ఎంట్రీ-లెవెల్ సెగ్మెంట్ లో ఈ హ్యాండ్సెట్ లాంచ్ అయ్యింది. జూన్ లో లాంచ్ అయిన రియల్మీ సీ30 కాస్త మెరుగులు దిద్ది Realme C30s తీసుకొచ్చినట్లు అనిపిస్తోంది. Realme C30s కొత్త చిప్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, కొత్త డిజైన్ తో వస్తోంది. అక్కడా ఇక్కడా కొన్ని మార్పులు తప్పితే, Realme C30s సేమ్ బాక్సీ డిజైన్, వాటర్ డ్రాప్ నాచ్, సింగిల్ సర్క్యూలర్ కెమెరా, ఫ్లాష్ ని కలిగి ఉంది. Realme C30s లో 8ఎంపి రియర్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. Realme C30s ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్మీ యూఐ గో ఎడిషన్ పై పని చేస్తుంది.

Realme C30s లో గ్రీన్ కలర్ ఆప్షన్ కి బదులు బ్లాక్ కలర్ ఆప్షన్ ని అందించారు. Realme C30 లో గ్రీన్ కలర్ ఆప్షన్ ఉన్న సంగతి తెలిసిందే. ఏదేమైనా, ఇది రియల్మీ నుంచి వచ్చిన కొత్త హ్యాండ్సెట్ కాబట్టి ఇతర విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

భారత్ లో Realme C30s ధర, లభ్యత

సెప్టెంబర్ 23 నుంచి రియల్మీ అధికార వెబ్ సైట్ ద్వారా మరియు ఫ్లిప్ కార్ట్ ద్వారా Realme C30s ని కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్సెట్ రెండు మోడల్స్ లో లభ్యమవుతుంది. 2జిబి ర్యామ్ + 32జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.7,499 గా నిర్ణయించారు. 4జిబి + 64జిబి వేరియంట్ ధర రూ.8,999 గా ఉంది. Realme C30s రెండు రంగుల్లో దొరుకుతుంది. అవి: స్ట్రైప్ బ్లూ, స్ట్రైప్ బ్లాక్.

Realme C30s స్పెసిఫికేషన్స్

Realme C30s లో 6.5 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 400 నిట్స్ బ్రైట్నెస్, యూనిసాక్ ఎస్‌సీ9863ఏ ఆక్టా-కోర్ ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్ సపోర్ట్, 2జిబి/4జిబి ర్యామ్, 32జిబి/64జిబి స్టోరేజీ, ఎస్డీ కార్డ్ ద్వారా ఎక్స్‌పాండబుల్ మెమొరీ ఆప్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Realme C30s లో 8ఎంపి రియర్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. Realme C30s ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్మీ యూఐ గో ఎడిషన్ పై పని చేస్తుంది.

Realme C30s లో 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జ్యాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, బ్లూటూత్ 4.2, డ్యూయల్ సిమ్ కార్డ్ సపోర్ట్ ఉన్నాయి. Realme C30s ఫోన్ 8.5 మిల్లీ మీటర్ల మందం, 182 గ్రాముల బరువు ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post 5000mAh బ్యాటరీ, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో లాంచ్ అయిన Realme C30s first appeared on 91Mobiles Telugu.

]]>