Realme GT 6 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 09 Jul 2024 16:22:16 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Realme GT 6: స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌తో చైనాలో లాంచైన రియల్మీ జీటీ 6 https://www.91mobiles.com/telugu/realme-gt-6-launched-china-snapdragon-8-gen-3-chipset/ https://www.91mobiles.com/telugu/realme-gt-6-launched-china-snapdragon-8-gen-3-chipset/#respond Tue, 09 Jul 2024 16:22:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=12431 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తాజాగా తమ హోమ్ మార్కెట్ చైనాలో Realme GT 6 ను లాంచ్ చేసింది. ఇప్పటికే ఈ ఫోన్ భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు చైనాలో శక్తివంతమైన ఫీచర్లతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 16జిబి ర్యామ్, 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి […]

The post Realme GT 6: స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌తో చైనాలో లాంచైన రియల్మీ జీటీ 6 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో Realme GT 6 లాంచ్
  • 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్
  • 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తాజాగా తమ హోమ్ మార్కెట్ చైనాలో Realme GT 6 ను లాంచ్ చేసింది. ఇప్పటికే ఈ ఫోన్ భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు చైనాలో శక్తివంతమైన ఫీచర్లతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 16జిబి ర్యామ్, 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర తదితర వివరాలు తెలుసుకుందాం.

Realme GT 6 ధర

Realme GT 6 స్మార్ట్‌ఫోన్ నాలుగు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Realme GT 6 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను 2,799 యువాన్లు (సుమారు రూ.32,000) గా పెట్టారు.

Realme GT 6 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను 3,099 యువాన్లు (సుమారు రూ.35,570) గా నిర్ణయించారు.

Realme GT 6 యొక్క 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర 3,399 యువాన్లు (సుమారు రూ.39,000) గా ఉంది.

16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ వేరియంట్ ధర 3,899 యువాన్లు (సుమారు రూ.44,700) గా ఉంది.

Realme GT 6 స్పెసిఫికేషన్స్ (చైనా)

డిస్ప్లే: Realme GT 6 లో 6.78-ఇంచ్ 8టీ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 2780*1264 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ బ్రైట్నెస్, 100% డీసీఐ-పీ3 కలర్ గ్యామట్, 3+1 ప్లస్ లో-ఫ్రీక్వెన్సీ ఫ్లికర్ డీసీ డిమ్మింగ్, 2160 హెర్ట్జ్ హై-ఫ్రీక్వెన్సీ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme GT 6 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 750 జీపీయూ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Realme GT 6 12జిబి/16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి/512జిబి/1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Realme GT 6 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి శాంసంగ్ S5K3P9 కెమెరా ఉంది.

బ్యాటరీ: Realme GT 6 లో పవర్ బ్యాకప్ కోసం 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 120 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చింది.

సాఫ్ట్‌వేర్: Realme GT 6 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Realme GT 6 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై 7, బ్లూటూత్ 5.4 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Realme GT 6 లో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఐపీ65 రేటింగ్, స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, హై-రెజ్ ఆడియో ఉన్నాయి.

The post Realme GT 6: స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌తో చైనాలో లాంచైన రియల్మీ జీటీ 6 first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-gt-6-launched-china-snapdragon-8-gen-3-chipset/feed/ 0
Realme GT 6: సోని ఎల్‌వైటీ-808 సెన్సర్‌తో భారత్‌లో లాంచైన రియల్మీ జీటీ 6 https://www.91mobiles.com/telugu/realme-gt-6-launched-india-sony-lyt-808-sensor/ https://www.91mobiles.com/telugu/realme-gt-6-launched-india-sony-lyt-808-sensor/#respond Thu, 20 Jun 2024 13:43:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=12148 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో Realme GT 6 డివైజ్‌ని లాంచ్ చేసింది. ఇటీవలె లాంచైన రియల్మీ జీటీ 6టీ తో పోల్చితే జీటీ6 లో ఎన్నో అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ఈ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ లో ఏఐ-పవర్డ్ నైట్ మోడల్ ఫీచర్స్, సోని ఎల్‌వైటీ-808 ప్రైమరీ సెన్సర్, ఎల్టీపీవో అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ ధర, లభ్యత […]

The post Realme GT 6: సోని ఎల్‌వైటీ-808 సెన్సర్‌తో భారత్‌లో లాంచైన రియల్మీ జీటీ 6 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Realme GT 6 లాంచ్
  • 6.78-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ డిస్ప్లే
  • స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో Realme GT 6 డివైజ్‌ని లాంచ్ చేసింది. ఇటీవలె లాంచైన రియల్మీ జీటీ 6టీ తో పోల్చితే జీటీ6 లో ఎన్నో అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ఈ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ లో ఏఐ-పవర్డ్ నైట్ మోడల్ ఫీచర్స్, సోని ఎల్‌వైటీ-808 ప్రైమరీ సెన్సర్, ఎల్టీపీవో అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Realme GT 6 ధర, లభ్యత

Realme GT 6 స్మార్ట్‌ఫోన్ 3 స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. ఓసారి వాటి ధరలు తెలుసుకుందాం.

Realme GT 6 యొక్క 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.40,999 గా నిర్ణయించారు. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.42,999 గా ఉంది. 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.44,999 గా ఉంది.

Realme GT 6 స్మార్ట్‌ఫోన్ జూన్ 25వ తేదీ నుంచి రియల్మీ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఇకపోతే నేటి నుంచి ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్స్ మొదలయ్యాయి.

ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ మరియు ఎస్బీఐ బ్యాంక్ కార్డులపై రూ.4,000 డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

Realme GT 6 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme GT 6 లో 6.78-ఇంచ్ ఎల్టీపీవో స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 2780*1264 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్, 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.

ప్రాసెసర్: Realme GT 6 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 735 జీపీయూ ఉన్నాయి.

మెమొరీ: Realme GT 6 డివైజ్ ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ టెక్నాలజీస్‌తో వచ్చింది.

సాఫ్ట్‌వేర్: Realme GT 6 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది.

కెమెరా: Realme GT 6 లో 50ఎంపి సోని ఎల్‌వైటీ-808 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి శాంసంగ్ జెఎన్5 టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Realme GT 6 లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Realme GT 6 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 6, జీపీఎస్, నావిక్, ఎన్ఎఫ్‌సీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Realme GT 6 లో ఐపీ65 రేటింగ్, స్టీరియో స్పీకర్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Realme GT 6: సోని ఎల్‌వైటీ-808 సెన్సర్‌తో భారత్‌లో లాంచైన రియల్మీ జీటీ 6 first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-gt-6-launched-india-sony-lyt-808-sensor/feed/ 0
Realme GT 6: లీకైన రియల్మీ జీటీ 6 ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/realme-gt-6-india-price-specs-leaked/ https://www.91mobiles.com/telugu/realme-gt-6-india-price-specs-leaked/#respond Fri, 14 Jun 2024 10:27:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=12079 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి జీటీ సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme GT 6 పేరుతో వస్తోన్న ఈ ఫోన్ జూన్ 20వ తేదీన భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ వివరాలను గత కొన్ని రోజులుగా రియల్మీ టీజ్ చేస్తూ వస్తోంది. తాజాగా Realme GT 6 యొక్క ఇండియన్ మార్కెట్ ధర లీక్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. Realme GT 6 […]

The post Realme GT 6: లీకైన రియల్మీ జీటీ 6 ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జూన్ 20న Realme GT 6 లాంచ్
  • తాజాగా లీకైన రియల్మీ జీటీ 6 ధర
  • Realme GT 6 ప్రారంభ ధర రూ.39,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి జీటీ సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme GT 6 పేరుతో వస్తోన్న ఈ ఫోన్ జూన్ 20వ తేదీన భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ వివరాలను గత కొన్ని రోజులుగా రియల్మీ టీజ్ చేస్తూ వస్తోంది. తాజాగా Realme GT 6 యొక్క ఇండియన్ మార్కెట్ ధర లీక్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Realme GT 6 ధర (లీక్)

Realme GT 6 స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్ ధరను టిప్‌స్టర్ సామాజిక మాధ్యమం X ద్వారా లీక్ చేశారు. దీని ప్రకారం, ఈ ఫోన్ ధర రూ.39,999 గా ఉంటుందని తెలుస్తోంది. ఇది 12జిబి ర్యామ్ వేరియంట్ ధర అని సమాచారం. అయితే, అసలు ధర మాత్రం ఫోన్ లాంచ్ సమయంలో రివీల్ కానుంది.

Realme GT 6 స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ తో వస్తున్నట్లు రియల్మీ అధికారికంగా ప్రకటించింది. ఈ చిప్ 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.0 గిగాహెర్ట్జ్. ఇంకా ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ టెక్నాలజీ వంటి స్పెసిఫికేషన్స్ కన్ఫర్మ్ అయ్యాయి.

Realme GT 6 స్పెసిఫికేషన్స్ (లీక్)

స్క్రీన్: Realme GT 6 లో 6.78-ఇంచ్ పంచ్-హోల్ డిస్ప్లే, 2780*1264 పిక్సెల్స్ రెజుల్యూషన్, 8టీ ఎల్టీపీవో అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉంటాయి.

ప్రాసెసర్: Realme GT 6 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3GHz.

ర్యామ్, స్టోరేజీ: Realme GT 6 12జిబి + 256జిబి, 16జిబి + 256జిబి/1టిబి ఆప్షన్స్ లో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్‌లో అందించనున్నారు.

కెమెరా: Realme GT 6 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.. ఇందులో సోని ఐఎంఎక్స్615 లెన్స్ వాడనున్నారు.

బ్యాటరీ: Realme GT 6 లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ తో రానుంది.

ఇతర ఫీచర్లు: Realme GT 6 లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2, ఐపీ65 రేటింగ్, డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.4 వంటి ఫీచర్లు ఉంటాయి.

The post Realme GT 6: లీకైన రియల్మీ జీటీ 6 ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-gt-6-india-price-specs-leaked/feed/ 0
Realme GT 6 చిప్సెట్, బ్యాటరీ స్పెసిఫికేషన్స్ ఖరారు https://www.91mobiles.com/telugu/realme-gt-6-chipset-battery-specs-confirmed/ Tue, 11 Jun 2024 18:18:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=12012 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో జీటీ-సిరీస్ లో ఒక స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. Realme GT 6 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. లాంచ్‌కి ముందు ఈ ఫోన్ యొక్క ఎన్నో స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఖరారయ్యాయి. స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ తో ఈ ఫోన్ వస్తోంది. ఓసారి కన్ఫర్మ్ అయిన స్పెసిఫికేషన్స్ ఏవో తెలుసుకుందాం పదండి. Realme GT 6 స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి) Realme GT 6 స్మార్ట్‌ఫోన్ […]

The post Realme GT 6 చిప్సెట్, బ్యాటరీ స్పెసిఫికేషన్స్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జూన్ 20న Realme GT 6 లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్
  • ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో జీటీ-సిరీస్ లో ఒక స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. Realme GT 6 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. లాంచ్‌కి ముందు ఈ ఫోన్ యొక్క ఎన్నో స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఖరారయ్యాయి. స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ తో ఈ ఫోన్ వస్తోంది. ఓసారి కన్ఫర్మ్ అయిన స్పెసిఫికేషన్స్ ఏవో తెలుసుకుందాం పదండి.

Realme GT 6 స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి)

Realme GT 6 స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ తో వస్తోందని రియల్మీ సంస్థ కన్ఫర్మ్ చేసింది.

Realme GT 6 డివైజ్ అంటుటు స్కోర్ 1.65 మిలియన్ కి పైగా ఉంది. ఇకపోతే, ఈ ఫోన్ లో ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.

ప్రపంచపు అతిపెద్ద డ్యూయల్ వీసీ కూలింగ్ సిస్టమ్ ను ఈ ఫోన్ లో అందించబోతున్నట్లు రియల్మీ తెలిపింది.

Realme GT 6 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ సూపర్‌వూక్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోంది.

Realme GT 6 లో అందించిన చార్జింగ్ టెక్నాలజీ ద్వారా ఫోన్‌ 10 నిమిషాల్లో 50 శాతం, 28 నిమిషాల్లో 100 శాతం చార్జ్ అవుతుంది.

Realme GT 6 లో ఉన్న బ్యాటరీ 46 గంటల టాక్ టైమ్, 8 గంటల పీయూబీజీ గేమ్‌ప్లే అందిస్తుంది.

Realme GT Neo 6 స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Realme GT Neo 6 లో 6.78-ఇంచ్ పంచ్-హోల్ డిస్ప్లే, 2780*1264 పిక్సెల్స్ రెజుల్యూషన్, 8టీ ఎల్టీపీవో అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme GT Neo 6 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3GHz.

ర్యామ్, స్టోరేజీ: Realme GT Neo 6 రెండు ర్యామ్ మోడల్స్ లో చైనాలో లాంచ్ అయ్యింది. 12జిబి + 256జిబి, 16జిబి + 256జిబి/1టిబి ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్‌లో అందించారు.

కెమెరా: Realme GT Neo 6 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇందులో సోని ఐఎంఎక్స్615 లెన్స్ వాడారు.

బ్యాటరీ: Realme GT Neo 6 లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Realme GT Neo 6 లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2, ఐపీ65 రేటింగ్, డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.4 వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post Realme GT 6 చిప్సెట్, బ్యాటరీ స్పెసిఫికేషన్స్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Realme GT 6: రివీలైన రియల్మీ జీటీ6 లాంచ్ తేదీ https://www.91mobiles.com/telugu/realme-gt-6-launch-date-revealed/ Sat, 01 Jun 2024 18:12:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=11851 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో జీటీ-సిరీస్‌లో ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Realme GT 6 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా రియల్మీ జీటీ6 యొక్క లాంచ్ తేదీ రివీల్ అయ్యింది. జూన్ 20న ఈ ఫోన్ భారత్ లో లాంచ్ కానుందని రియల్మీ వైస్ ప్రెసిడెంట్ X ఖాతాపై షేర్ చేసిన పోస్ట్ ద్వారా తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. Realme GT 6 లాంచ్ […]

The post Realme GT 6: రివీలైన రియల్మీ జీటీ6 లాంచ్ తేదీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme GT 6 లాంచ్
  • తాజాగా రివీలైన లాంచ్ తేదీ
  • జూన్ 20న లాంచ్ అయ్యే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో జీటీ-సిరీస్‌లో ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Realme GT 6 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా రియల్మీ జీటీ6 యొక్క లాంచ్ తేదీ రివీల్ అయ్యింది. జూన్ 20న ఈ ఫోన్ భారత్ లో లాంచ్ కానుందని రియల్మీ వైస్ ప్రెసిడెంట్ X ఖాతాపై షేర్ చేసిన పోస్ట్ ద్వారా తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme GT 6 లాంచ్ తేదీ టీజర్

రియల్మీ వైస్ ప్రెసిడెంట్ ఛేస్ రియల్మీ జీటీ సిరీస్ టీజర్ వీడియోను తన అఫీషియల్ X అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోలో ఛేస్ న్యూస్‌పేపర్ చదువుతున్నారు. ఆ పేపర్ వెనుకాల Realme GT 6 జూన్ 20న, అని రాసి ఉంది. ఈ తేదీన Realme GT 6 లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Realme GT 6 స్పెసిఫికేషన్స్ (లీక్)

స్క్రీన్: Realme GT 6 లో 6.78-ఇంచ్ పంచ్-హోల్ డిస్ప్లే, 2780*1264 పిక్సెల్స్ రెజుల్యూషన్, 8టీ ఎల్టీపీవో అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme GT 6 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3GHz.

ర్యామ్, స్టోరేజీ: Realme GT 6 రెండు ర్యామ్ మోడల్స్ లో చైనాలో లాంచ్ అయ్యింది. 12జిబి + 256జిబి, 16జిబి + 256జిబి/1టిబి ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్‌లో అందించారు.

కెమెరా: Realme GT 6 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇందులో సోని ఐఎంఎక్స్615 లెన్స్ వాడారు.

బ్యాటరీ: Realme GT 6 లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Realme GT 6 లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2, ఐపీ65 రేటింగ్, డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.4 వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post Realme GT 6: రివీలైన రియల్మీ జీటీ6 లాంచ్ తేదీ first appeared on 91Mobiles Telugu.

]]>
Realme GT 6 ఇండియా లాంచ్ ఖరారు https://www.91mobiles.com/telugu/realme-gt-6-india-launch-confirmed-officially/ Thu, 30 May 2024 15:36:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=11810 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme గత వారం జీటీ 6టీ డివైజ్‌ను లాంచ్ చేసింది. ఇప్పుడు ఇదే సిరీస్ లో మరొక ఫోన్‌ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Realme GT 6 పేరుతో వస్తోన్న ఈ డివైజ్ భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని రియల్మీ కంపెనీ అఫీషియల్ గా వెల్లడించింది. ఇప్పటికే చైనాలో లాంచైన Realme GT Neo 6 కి రీబ్రాండ్ వర్షన్ గా Realme GT […]

The post Realme GT 6 ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme GT 6 లాంచ్
  • అధికారికంగా ప్రకటించిన రియల్మీ
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme గత వారం జీటీ 6టీ డివైజ్‌ను లాంచ్ చేసింది. ఇప్పుడు ఇదే సిరీస్ లో మరొక ఫోన్‌ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Realme GT 6 పేరుతో వస్తోన్న ఈ డివైజ్ భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని రియల్మీ కంపెనీ అఫీషియల్ గా వెల్లడించింది. ఇప్పటికే చైనాలో లాంచైన Realme GT Neo 6 కి రీబ్రాండ్ వర్షన్ గా Realme GT 6 వస్తోందని సమాచారం.

Realme GT 6 లాంచ్ టైమ్‌లైన్

Realme GT 6 స్మార్ట్‌ఫోన్ ఇండియా, ఇటలీ, ఇండోనేషియా, స్పెయిన్, థాయిలాండ్, మలేషియా, మెక్సికో, ఫిలిప్పైన్స్, బ్రెజిల్, పొలాండ్, టర్కీ, సౌదీ అరేబియా దేశాల్లో లాంచ్ అవ్వనుందని రియల్మీ తెలిపింది.

రిపోర్ట్స్ ప్రకారం, Realme GT 6 డివైజ్ జూన్ నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే లాంచ్ తేదీ ప్రకటన ఉంటుంది.

జీటీ సిరీస్ తో పాటు, ఇతర అన్ని లైనప్స్ కి ఏఐ టెక్నాలజీని విస్తరిస్తామని ఫోర్బ్స్ తో మాట్లాడుతూ, రియల్మీ సీఈవో స్కై లీ వెల్లడించారు.

కొన్ని రోజుల క్రితం Realme GT 6 యొక్క రిటైల్ బాక్స్ ఇమేజ్ కూడా లీకైంది. దీని ద్వారా ఏఐ స్మార్ట్ లూప్, ఏఐ నైట్ విజన్, ఏఐ స్మార్ట్ రిమూవల్, ఏఐ స్మార్ట్ సెర్చ్ వంటి ఫీచర్లు రివీల్ అయ్యాయి.

Realme GT Neo 6 స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Realme GT Neo 6 లో 6.78-ఇంచ్ పంచ్-హోల్ డిస్ప్లే, 2780*1264 పిక్సెల్స్ రెజుల్యూషన్, 8టీ ఎల్టీపీవో అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme GT Neo 6 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3GHz.

ర్యామ్, స్టోరేజీ: Realme GT Neo 6 రెండు ర్యామ్ మోడల్స్ లో చైనాలో లాంచ్ అయ్యింది. 12జిబి + 256జిబి, 16జిబి + 256జిబి/1టిబి ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్‌లో అందించారు.

కెమెరా: Realme GT Neo 6 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇందులో సోని ఐఎంఎక్స్615 లెన్స్ వాడారు.

బ్యాటరీ: Realme GT Neo 6 లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Realme GT Neo 6 లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2, ఐపీ65 రేటింగ్, డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.4 వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post Realme GT 6 ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Realme GT 6 గ్లోబల్ టీజర్ విడుదల, లీకైన రిటైల్ బాక్స్ ఇమేజ్ https://www.91mobiles.com/telugu/realme-gt-6-global-teaser-released-retail-box-image-leaked/ Tue, 28 May 2024 16:58:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=11771 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో జీటీ సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Realme GT 6 పేరుతో ఈ డివైజ్ గ్లోబల్ మార్కెట్ లోకి రానుంది. ఈ విషయాన్ని రియల్మీ సంస్థ తన సోషల్ మీడియా హ్యాండిల్ పై టీజర్ ద్వారా వెల్లడించింది. అయితే ఇంకా లాంచ్ తేదీని ప్రకటించలేదు. వచ్చే నెలలో రియల్మీ జీటీ 6 లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే మరోవైపు, ఈ ఫోన్ యొక్క […]

The post Realme GT 6 గ్లోబల్ టీజర్ విడుదల, లీకైన రిటైల్ బాక్స్ ఇమేజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme GT 6 లాంచ్
  • సోషల్ మీడియాపై టీజర్ విడుదల
  • స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో జీటీ సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Realme GT 6 పేరుతో ఈ డివైజ్ గ్లోబల్ మార్కెట్ లోకి రానుంది. ఈ విషయాన్ని రియల్మీ సంస్థ తన సోషల్ మీడియా హ్యాండిల్ పై టీజర్ ద్వారా వెల్లడించింది. అయితే ఇంకా లాంచ్ తేదీని ప్రకటించలేదు. వచ్చే నెలలో రియల్మీ జీటీ 6 లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే మరోవైపు, ఈ ఫోన్ యొక్క రిటైల్ బాక్స్ ఇమేజ్ నెట్టింట్లో ప్రత్యక్షమైంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme GT 6 టీజర్

రియల్మీ యొక్క గ్లోబల్ సోషల్ మీడియా హ్యాండిల్ పై Realme GT 6 లాంచ్‌ని కంపెనీ టీజ్ చేసింది. అయితే లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించలేదు. వచ్చే నెలలో ఈ డివైజ్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

టీజర్ పోస్ట్ లో రియల్మీ సంస్థ, Realme GT 6 యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ మరియు డివైజ్ పేరుని షేర్ చేసింది.

Realme GT 6 డివైజ్ 47ఎంఎం ఫోకల్ లెంగ్త్, f/2.0 అపర్చర్, 1/100ఎస్ షటర్ స్పీడ్, ఐఎస్ఓ 320 వంటి ఫీచర్లు గల కెమెరా సెటప్ తో రానుందని పోస్ట్ ద్వారా తెలుస్తోంది.

Realme GT 6 రిటైల్ బాక్స్ ఇమేజ్ (లీక్)

Realme GT 6 యొక్క రిటైల్ బాక్స్ ఇమేజ్‌ని Smartprix వెబ్‌సైట్, టిప్‌స్టర్ OnLeaks సౌజన్యంతో షేర్ చేసింది.

రిటైల్ బాక్స్ పై డివైజ్ పేరు రాసి ఉంది. నెక్ట్స్ ఏఐ అనే ట్యాగ్‌లైన్ తో స్మార్ట్‌ఫోన్ కనిపిస్తోంది. అంటే ఏఐ ఫీచర్లతో వస్తోన్న రియల్మీ మొదటి ఫోన్ ఇదేనని చెప్పవచ్చు.

ఏఐ నైట్ విజన్, ఏఐ స్మార్ట్ లూప్, ఏఐ స్మార్ట్ రిమూవల్, ఏఐ స్మార్ట్ సెర్చ్ అనే ఏఐ ఫీచర్లు బాక్స్ వెనకవైపున కనిపిస్తున్నాయి.

రాత్రి సమయంలో స్పష్టమైన ఫోటోలను తీసేందుకు ఏఐ నైట్ విజన్ ఉపయోగపడుతుంది. ఇమేజ్ నుంచి ఏదైనా అవసరంలేని ఆబ్జెక్ట్‌ని తొలగించేందుకు ఏఐ స్మార్ట్ రిమూవల్ ఉపయోగపడుతుంది.

గూగుల్ సర్కిల్ మాదిరి ఫీచర్‌గా ఏఐ స్మార్ట్ సెర్చ్ ఫీచర్ ను రియల్మీ తీసుకొచ్చిందని చెప్పవచ్చు.

రిపోర్ట్ ప్రకారం, Realme GT 6 డివైజ్ జూన్ నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Realme GT 6 స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం.

The post Realme GT 6 గ్లోబల్ టీజర్ విడుదల, లీకైన రిటైల్ బాక్స్ ఇమేజ్ first appeared on 91Mobiles Telugu.

]]>