Realme GT Neo 3T - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 10 Oct 2022 16:40:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానున్న Flipkart Big Diwali Sale: SBI, Kotak బ్యాంక్ ఆఫర్స్, మొబైల్ డీల్స్ ఇంకా మరెన్నో..!! https://www.91mobiles.com/telugu/flipkart-big-diwali-sale-2022-bank-offers/ Mon, 10 Oct 2022 16:40:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=2840 హైలైట్స్: ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్స్ కి అందుబాటులో ఉన్న సేల్ రేపటి నుంచి అందరికీ అందుబాటులోకి రానున్న Flipkart Big Diwali Sale సేల్ సందర్భంగా Realme GT Neo 3T, Google Pixel 6a, Xiaomi 11i HyperCharge, Galaxy S22+ ఇంకా మరెన్నో ఫోన్లపై డిస్కౌంట్ Flipkart ప్రస్తుతం Big Diwali Sale 2022 ని తీసుకొచ్చింది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్, స్మార్ట్ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్ […]

The post అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానున్న Flipkart Big Diwali Sale: SBI, Kotak బ్యాంక్ ఆఫర్స్, మొబైల్ డీల్స్ ఇంకా మరెన్నో..!! first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్స్ కి అందుబాటులో ఉన్న సేల్
  • రేపటి నుంచి అందరికీ అందుబాటులోకి రానున్న Flipkart Big Diwali Sale
  • సేల్ సందర్భంగా Realme GT Neo 3T, Google Pixel 6a, Xiaomi 11i HyperCharge, Galaxy S22+ ఇంకా మరెన్నో ఫోన్లపై డిస్కౌంట్

Flipkart ప్రస్తుతం Big Diwali Sale 2022 ని తీసుకొచ్చింది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్, స్మార్ట్ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్ పై డిస్కౌంట్స్ ని ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్స్ కి ఈ సేల్ అందుబాటులో ఉంది. అక్టోబర్ 11 నుంచి సేల్ అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఇక అక్టోబర్ 16 తో సేల్ అందరికీ ముగుస్తుంది.

బిగ్ బిలియన్ డేస్ సేల్, బిగ్ దసరా సేల్ తర్వాత మూడోసారి దీపావళి సేల్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది ఫ్లిప్ కార్ట్. ఈ సేల్ లో చాలా ప్రోడక్ట్స్ పై డీల్స్, ఆఫర్లను ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది.

Flipkart Big Diwali Sale 2022: బ్యాంక్ ఆఫర్లు

ఏడు రోజుల పాటు కొనసాగే ఫ్లిప్ కార్ట్ సేల్ లో కొనుగోలుదారులు ఎటువంటి ఆఫర్లు పొందనున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

  • ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పై 10 శాతం డిస్కౌంట్, నాన్-ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పై రూ.1,750, ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పై రూ.2,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్
  • కొటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై రూ.1750 వరకు నాన్-ఈఎంఐ డిస్కౌంట్, ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పై రూ.2000 డిస్కౌంట్
  • పేటీఎం యూపీఐ, వాలెట్ పై రూ.125 వరకు క్యాష్ బ్యాక్
  • నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు
  • రూ.29,999 ఆపై క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ పై రూ.1000 బోనస్ డిస్కౌంట్

Flipkart Big Diwali Sale 2022: టాప్ ఆఫర్లు

సేల్ సందర్భంగా ఏయే స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్స్ లభించనున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

  • అన్ని ఆఫర్లతో కలిపి రూ.21,999 కి లభించనున్న Realme GT Neo 3T
  • అన్ని ఆఫర్లతో కలిపి రూ.12,499 కి లభించనున్న Vivo T1 44W
  • అన్ని ఆఫర్లతో కలిపి రూ.14,999 కి లభించనున్న Realme 9 5G SE
  • అన్ని ఆఫర్లతో కలిపి రూ.14,749 కి లభించనున్న Moto G62
  • అన్ని ఆఫర్లతో కలిపి రూ.13,999 కి లభించనున్న Poco X4 Pro 5G
  • అన్ని ఆఫర్లతో కలిపి రూ.20,499 కి లభించనున్న Xiaomi 11i HyperCharge
  • అన్ని ఆఫర్లతో కలిపి రూ.33,749 కి లభించనున్న Samsung Galaxy S21 FE 5G
  • అన్ని ఆఫర్లతో కలిపి రూ.56,749 కి లభించనున్న Samsung Galaxy S22+

పైన పేర్కొన్న స్మార్ట్ ఫోన్ల పైనే కాకుండా దాదాపు అన్ని స్మార్ట్ ఫోన్స్ పై బ్యాంక్ ఆఫర్లు, అదనపు ఆఫర్లు సేల్ సమయంలో లభించనున్నాయి.

బిగ్ దివాళీ సేల్ సందర్భంగా స్మార్ట్ వాచెస్ పై కూడా ఆఫర్లు ఉన్నాయి. Apple watch సిరీస్ రూ.19,999 తో ప్రారంభమవుతుంది. ఇక మరెన్నో బడ్జెట్ వాచెస్ రూ.10,000 మరియు రూ.5,000 లోపు ధరలో లభిస్తున్నాయి. మీరు గనుక ఒక సూపర్బ్ వాచ్ కోసం చూస్తున్నట్లయితే, GalaxyWatch 4 ని రూ.10,499 కి కార్డ్ ఆఫర్స్ పై సొంతం చేసుకోవచ్చు.

స్మార్ట్ టీవీలు, గృహోపకరణాలు, ల్యాప్‌టాప్స్, ఫ్యాషన్ వేర్ తదితర వాటిపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానున్న Flipkart Big Diwali Sale: SBI, Kotak బ్యాంక్ ఆఫర్స్, మొబైల్ డీల్స్ ఇంకా మరెన్నో..!! first appeared on 91Mobiles Telugu.

]]>
సెప్టెంబర్ 23 న మొదటిసారి సేల్ కి వస్తున్న నాలుగు Realme ఫోన్లు https://www.91mobiles.com/telugu/realme-gt-neo-3t-5g-realme-9i-5g-ralme-c30s-narzo-50i-prime-first-sale/ Thu, 22 Sep 2022 14:29:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=2521 హైలైట్స్: సెప్టెంబర్ 23 న తొలిసారి సేల్ కి వస్తున్న 4 రియల్మీ ఫోన్లు విక్రయానికి వస్తున్న ఫోన్లు: Realme C30S, Narzo 50i Prime, Realme 9i 5G, Realme GT Neo 3T 5G విభిన్న బడ్జెట్ సెగ్మెంట్స్ ని టార్గెట్ చేస్తూ వస్తున్న హ్యాండ్సెట్స్ తక్కువ కాలంలోనే రియల్మీ సంస్థ భారత మార్కెట్ లో మంచి స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. తక్కువ బడ్జెట్, మిడ్-రేంజ్, హై-ఎండ్ ఫోన్లను విడుదల […]

The post సెప్టెంబర్ 23 న మొదటిసారి సేల్ కి వస్తున్న నాలుగు Realme ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • సెప్టెంబర్ 23 న తొలిసారి సేల్ కి వస్తున్న 4 రియల్మీ ఫోన్లు
  • విక్రయానికి వస్తున్న ఫోన్లు: Realme C30S, Narzo 50i Prime, Realme 9i 5G, Realme GT Neo 3T 5G
  • విభిన్న బడ్జెట్ సెగ్మెంట్స్ ని టార్గెట్ చేస్తూ వస్తున్న హ్యాండ్సెట్స్

తక్కువ కాలంలోనే రియల్మీ సంస్థ భారత మార్కెట్ లో మంచి స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. తక్కువ బడ్జెట్, మిడ్-రేంజ్, హై-ఎండ్ ఫోన్లను విడుదల చేస్తూ జనాల నుంచి మన్ననలు అందుకుంటోంది. మరీ ముఖ్యంగా రియల్మీ లో-బడ్జెట్ ఫోన్లను జనాలు బాగా ఇష్టపడతారు. తక్కువ ధరలో చక్కటి ఫీచర్లను అందిస్తుండటమే ఇందుకు కారణం. ఈ నెలలో ఎన్నో స్మార్ట్ ఫోన్లను రియల్మీ లాంచ్ చేసింది. రేపు, అనగా సెప్టెంబర్ 23 న మరికొన్న రియల్మీ ఫోన్లు యూజర్లను పలకరించబోతున్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

Realme C30s, Realme Narzo 50i Prime, Realme 9i 5G and Realme GT Neo 3T 5G ఫోన్లు సెప్టెంబర్ 23 న భారత మార్కెట్ లో తొలిసారిగా సేల్ కి వస్తున్నాయి. ఈ నాలుగు ఫోన్లు విభిన్న బడ్జెట్ శ్రేణులను ఉద్దేశించి విడుదల అయ్యాయి. సెగ్మెంట్ బెస్ ఫీచర్లను ఈ ఫోన్లు కలిగి ఉన్నాయి. ఈ ఫోన్ల ధర, సేల్ వివరాలను ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి కన్నేయండి.

Realme C30S

Realme C30S ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయ్యింది. 2జిబి ర్యామ్ + 32జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.7,499 గా ఉంది. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,999 గా ఉంది. మొదటి సేల్ లో కంపెనీ రూ.100 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఫోన్ ని రేపటి నుంచి కొనుగోలు చేయవచ్చు. స్ట్రైప్ బ్లూ, స్ట్రైప్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

Realme Narzo 50i Prime

Realme Narzo 50i Prime రేపటి నుంచి సేల్ కి వస్తోంది. రెండు వేరియంట్లలో ఫోన్ లభిస్తుంది. 3జిబి ర్యామ్ + 32జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.7,999 గా ఉంది. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ పై రూ.100 డిస్కౌంట్ లభిస్తుంది. డార్క్ బ్లూ, మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

Realme 9i 5G

Realme 9i 5G ఫోన్ సెప్టెంబర్ 23 నుంచి సేల్ కి వస్తోంది. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999 గా ఉంది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.16,999 గా నిర్ణయించారు. రియల్మీ కంపెనీ అదనంగా రూ.250 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. రాకింగ్ బ్లాక్, మెటాలికా గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

Realme GT Neo 3T 5G

భారత్ లో Realme GT Neo 3T 5G మూడు వేరియంట్లలో లాంచ్ అయ్యింది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ బేస్ వేరియంట్ ధర రూ.29,999. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.31,999. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ యూనిట్ ధర రూ.33,999. Realme GT Neo 3T 5G ఫోన్ ని డ్యాష్ యెల్లో, డ్రిఫ్టింగ్ వైట్, షేడ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో సెప్టెంబర్ 23 నుంచి కొనుగోలు చేయవచ్చు.

The post సెప్టెంబర్ 23 న మొదటిసారి సేల్ కి వస్తున్న నాలుగు Realme ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 870 చిప్, 80W ఫాస్ట్ చార్జింగ్, 120Hz అమోలెడ్ డిస్ప్లే తో లాంచ్ అయిన Realme GT Neo 3T https://www.91mobiles.com/telugu/realme-gt-neo-3t-launched-india-price-specs-availability/ Fri, 16 Sep 2022 10:39:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=2390 హైలైట్స్ భారత్ లో Realme GT Neo 3T ధర రూ.29,999 నుంచి ప్రారంభం 6.62-ఇంచ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 870 చిప్సెట్, 80వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు సెప్టెంబర్ 23 మధ్యాహ్నం 12 గంటల నుంచి Realme GT Neo 3T సేల్ ప్రారంభం Realme GT Neo 3T ఫోన్ నేడు భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ Realme GT Neo 3 కి అప్‌గ్రేడ్ వర్షన్ […]

The post Snapdragon 870 చిప్, 80W ఫాస్ట్ చార్జింగ్, 120Hz అమోలెడ్ డిస్ప్లే తో లాంచ్ అయిన Realme GT Neo 3T first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • భారత్ లో Realme GT Neo 3T ధర రూ.29,999 నుంచి ప్రారంభం
  • 6.62-ఇంచ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 870 చిప్సెట్, 80వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
  • సెప్టెంబర్ 23 మధ్యాహ్నం 12 గంటల నుంచి Realme GT Neo 3T సేల్ ప్రారంభం

Realme GT Neo 3T ఫోన్ నేడు భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ Realme GT Neo 3 కి అప్‌గ్రేడ్ వర్షన్ అని చెబుతున్నారు. Realme GT Neo 3 ఈ ఏడాది మొదట్లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. Realme GT Neo 3T విషయానికి వస్తే, ఇందులో పంచ్ హోల్ కటౌట్, స్లిమ్ బెజెల్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ట్రిపుల్ కెమెరాలు, రెక్టాంగ్యులర్ మాడ్యూల్, స్టెయిన్‌లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ ప్లస్, రేసింగ్ ఫ్లాగ్ రియర్ ప్యానెల్ డిజైన్ ఉన్నాయి.

Realme GT Neo 3T లో 6.62-ఇంచ్ ఈ4 అమోలెడ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 870 చిప్సెట్, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ పోర్ట్, 64ఎంపి ప్రైమరీ రియర్ కెమెరా, ఆండ్రాయిడ్ 12ఓఎస్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి.

భారత్ లో Realme GT Neo 3T ధర, విక్రయ తేదీ, ఆఫర్స్

భారత్ లో Realme GT Neo 3T 6జిబి + 128జిబి ధర రూ.29,999 గా ఉంది. 8జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.31,999 గా ఉంది. 8జిబి + 256జిబి మోడల్ ధర రూ.33,999 గా నిర్ణయించారు. డ్యాష్ యెల్లో, డ్రిఫ్టింగ్ వైట్, షేడ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

సెప్టెంబర్ 23 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్, రియల్మీ వెబ్ సైట్, రిటైల్ స్టోర్స్ ద్వారా Realme GT Neo 3T యొక్క మొదటి సేల్ ప్రారంభం కానుంది. బ్యాంక్ ఆఫర్స్ ద్వారా Realme GT Neo 3T కొనుగోలు పై రూ.7000 డిస్కౌంట్ ని రియల్మీ ఆఫర్ చేస్తోంది. అంటే ఆఫర్ తో Realme GT Neo 3T ధర రూ.22,999 కి చేరనుంది.

Realme GT Neo 3T స్పెసిఫికేషన్స్

Realme GT Neo 3T లో 6.62-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఈ4 అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100 శాతం డీసీఐ-పీ3 వైడ్ కలర్ గేముత్, 1300 నిట్స్ బ్రైట్నెస్, 106 పర్సెంట్ ఎన్టీఎస్‌సీ కలర్ గేముత్, 16000-లెవెల్ డిమ్మింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, క్వాల్కమ్ స్నాడప్ డ్రాగన్ 870 ప్రాసెసర్, అడ్రెనో 650 జీపీయూ, 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్ ఉన్నాయి.

Realme GT Neo 3T లో ట్రిపుల్ రియర్ కెమెరాలు ఉన్నాయి. వీటిలో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి కెమెరా ఉంది.

ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 3.0 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. డాల్బి అట్మాస్, హై-రెజుల్యూషన్ ఆడియో, వీసీ కూలింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇందులో ఉన్నాయి. 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. Realme GT Neo 3T లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. ఈ ఫోన్ 162.9 మిల్లీ మీటర్ల పొడవు, 75.8 మిల్లీ మీటర్ల వెడల్పు,8.65 మిల్లీ మీటర్ల మందం, 194.5 గ్రాముల బరువు ఉంటుంది.

The post Snapdragon 870 చిప్, 80W ఫాస్ట్ చార్జింగ్, 120Hz అమోలెడ్ డిస్ప్లే తో లాంచ్ అయిన Realme GT Neo 3T first appeared on 91Mobiles Telugu.

]]>
నేడు భారత్ లో లాంచ్ అవుతోన్న Realme GT Neo 3T https://www.91mobiles.com/telugu/realme-gt-neo-3t-launching-today-launch-event-live/ Fri, 16 Sep 2022 05:40:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=2382 హైలైట్స్ నేడు మధ్యాహ్నం 12.30 గంటలకు లాంచ్ కానున్న Realme GT Neo 3T రూ.7,000 వరకు డిస్కౌంట్ ఆఫర్ తో వస్తోన్న Realme GT Neo 3T 80 వాట్ చార్జింగ్ కలిగిన తక్కువ ధర కలిగిన ఫోన్లలో Realme GT Neo 3T ఒకటి Realme నేడు Realme GT సిరీస్ లో మరొక ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్దమవుతోంది. Realme GT Neo 3T నేడు భారత్ లోకి ఎంట్రీ ఇస్తోంది. […]

The post నేడు భారత్ లో లాంచ్ అవుతోన్న Realme GT Neo 3T first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • నేడు మధ్యాహ్నం 12.30 గంటలకు లాంచ్ కానున్న Realme GT Neo 3T
  • రూ.7,000 వరకు డిస్కౌంట్ ఆఫర్ తో వస్తోన్న Realme GT Neo 3T
  • 80 వాట్ చార్జింగ్ కలిగిన తక్కువ ధర కలిగిన ఫోన్లలో Realme GT Neo 3T ఒకటి

Realme నేడు Realme GT సిరీస్ లో మరొక ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్దమవుతోంది. Realme GT Neo 3T నేడు భారత్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ ఏడాది మొదట్లో వచ్చిన Realme GT Neo 3 ఫోన్ కి Realme GT Neo 3T అప్‌గ్రేడ్ వర్షన్ కాదు. దాని కంటే కాస్త తక్కువ స్థాయి ఫోన్. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ చిప్సెట్, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో Realme GT Neo 3T వస్తున్నట్లు సమాచారం. మరి భారత్ లో ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్స్ వివరాలను చూద్దాం పదండి.

Realme GT Neo 3T లాంచ్ ఈవెంట్ ప్రత్యక్షప్రసారాన్ని చూడటం ఎలా?

Realme GT Neo 3T నేడు మధ్యాహ్నం 12.30 గంటలకు లాంచ్ అవుతోంది. ఇది ఆన్‌లైన్ ద్వారా లాంచ్ అవుతోంది. లాంచ్ ఈవెంట్ లైవ్ ని రియల్మీ కంపెనీ తన యొక్క అఫీషియల్ యూట్యూబ్ చానల్ రియల్మీ ఇండియా ద్వారా ప్రసారం చేయనుంది. మీ లివింగ్ రూమ్ లో కూర్చొని ఈ ఈవెంట్ ని చూడవచ్చు. ఇక్కడ మేం అందిస్తోన్న ఎంబెడెడ్ లింక్ ద్వారా కూడా తిలకించవచ్చు.

భారత్ లో Realme GT Neo 3T అంచనా ధర, స్పెసిఫికేషన్స్

Realme GT Neo 3T కి సంబంధించిన పలు స్పెసిఫికేషన్స్ ని రియల్మీ సంస్థ గత కొన్ని రోజులుగా టీజ్ చేస్తూ వస్తోంది. 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో పాటు, Realme GT Neo 3T లో స్నాప్ డ్రాగన్ 870 చిప్సెట్, అమోలెడ్ ఈ4 డిస్ప్లే, 1300 పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

Realme GT Neo 3T లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో మెయిన్ కెమెరా 64ఎంపి లెన్స్ అని తెలుస్తోంది. ఇక 16 మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ ఫ్రంట్ కెమెరా Realme GT Neo 3T లో ఉండనుంది.

Realme GT Neo 3T రెండర్స్ ని బట్టి చూస్తే, ఫోన్ అచ్చంగా Realme GT Neo 2 లాగా కనిపిస్తోంది. దీన్ని బట్టి ఈ ఫోన్ Realme GT Neo 2 మోడల్ కి అప్‌గ్రేడ్ అని భావించవచ్చు. అందుకే Realme GT Neo 3T, నియో 3 ఫోన్ కి సక్సెసర్ కాదని చెబుతున్నారు. నియో 3 లో ఇంకా బెటర్ స్పెసిఫికేషన్స్ ఉన్న సంగతి తెలిసిందే.

Realme GT Neo 3T గ్లోబల్ గా జూన్ లో లాంచ్ అయ్యింది. గ్లోబల్ ప్రైస్ 469.99 యూరోలు (రూ.39,000) గా ఉంది. భారత్ లో Realme GT Neo 3T ధర ఇంకా తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. లాంచ్ తర్వాత రూ.7000 డిస్కౌంట్ లభిస్తుందని రియల్మీ ఇప్పటికే ప్రకటించింది.

The post నేడు భారత్ లో లాంచ్ అవుతోన్న Realme GT Neo 3T first appeared on 91Mobiles Telugu.

]]>
సెప్టెంబర్ 16 న భారత్ లో లాంచ్ కానున్న Realme GT Neo 3T https://www.91mobiles.com/telugu/realme-gt-neo-3t-launch-date-specs/ Thu, 08 Sep 2022 11:55:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=2197 హైలైట్స్: సెప్టెంబర్ 16 న భారత్ లో లాంచ్ అవుతోన్న రియల్మీ జీటీ నియో 3టీ ఫ్లిప్ కార్ట్ మరియు రియల్మీ వెబ్ సైట్స్ ద్వారా సేల్ కి రానున్న హ్యాండ్సెట్ స్నాప్ డ్రాగన్ 870 చిప్, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ Realme GT Neo 3T ఇండియా లాంచ్ డేట్ రివీల్ అయ్యింది. ఎప్పుడో దేశంలో విడుదల కావాల్సిన ఈ ఫోన్ కొన్ని కారణాల […]

The post సెప్టెంబర్ 16 న భారత్ లో లాంచ్ కానున్న Realme GT Neo 3T first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • సెప్టెంబర్ 16 న భారత్ లో లాంచ్ అవుతోన్న రియల్మీ జీటీ నియో 3టీ
  • ఫ్లిప్ కార్ట్ మరియు రియల్మీ వెబ్ సైట్స్ ద్వారా సేల్ కి రానున్న హ్యాండ్సెట్
  • స్నాప్ డ్రాగన్ 870 చిప్, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

Realme GT Neo 3T ఇండియా లాంచ్ డేట్ రివీల్ అయ్యింది. ఎప్పుడో దేశంలో విడుదల కావాల్సిన ఈ ఫోన్ కొన్ని కారణాల వల్లన జాప్యమైంది. రీసెంట్ గా రియల్మీ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఫోన్ ని టీజ్ చేసింది. అలాగే తన అధికార వెబ్ సైట్ లో Realme GT Neo 3T యొక్క మైక్రోసైట్ ని ఉంచింది. ఇప్పుడు రియల్మీ ఫోన్ లాంచ్ డేట్ ని ప్రకటించింది. సెప్టెంబర్ 16 న Realme GT Neo 3T భారత్ లో లాంచ్ అవుతోంది. ఫ్లిప్ కార్ట్ ద్వారా Realme GT Neo 3T అమ్మబడుతుంది. అలాగే రియల్మీ వెబ్ సైట్ ద్వారా కూడా Realme GT Neo 3T ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ రియల్మీ క్యూ5 ప్రో యొక్క రీబ్రాండ్ వర్షన్ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Realme GT Neo 3T స్పెసిఫికేషన్స్

Realme GT Neo 3T లో 6.62 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఈ4 అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ బ్రైట్నెస్, 100 శాతం డీసీఐ-పీ3 వైడ్ కలర్ గేముత్, 106 పర్సెంట్ నెన్టీఎస్‌సీ కలర్ గేముత్, 16000-లెవెల్ డిమ్మింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 చిప్సెట్, అడ్రెనో 650 జీపీయూ, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, రియల్మీ యూఐ 3.0 కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఆడియో ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో డాల్బీ అట్మాస్, హై-రెజుల్యూషన్ ఆడియో ఉన్నాయి. గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫోన్ వేడెక్కకుండా ఫోన్లో వీసీ కూలింగ్ ఫీచర్ అందించారు. ఫోన్ భద్రత కొరకు ఈ ఫోన్లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇచ్చారు. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే, ఇందులో 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి.

ఇక కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Realme GT Neo 3T లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

భారత్ లో Realme GT Neo 3T ధర

Realme GT Neo 3T 8జిబి + 128జిబి మోడల్ గ్లోబల్ ప్రైస్ 470 డాలర్లు (దాదాపు రూ.36,600), 8జిబి + 256జిబి మోడల్ ధర 510 డాలర్లు (రూ.39,700) గా ఉంది. భారత్ లో ఫోన్ ధర కాస్త తక్కువగా ఉండే అవకాశముంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, ఎంటర్టెయిన్మెంట్ వార్తల కొరకు 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post సెప్టెంబర్ 16 న భారత్ లో లాంచ్ కానున్న Realme GT Neo 3T first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో లాంచ్ కానున్న Realme GT Neo 3T https://www.91mobiles.com/telugu/realme-gt-neo-3t-launch-microsite/ Tue, 06 Sep 2022 05:40:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=2120 హైలైట్స్: Realme GT Neo 3T ఇండియా లాంచ్ ని కన్ఫర్మ్ చేసిన కంపెనీ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ చిప్సెట్, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో లాంచ్ అవ్వనున్న హ్యాండ్సెట్ Realme GT Neo 3T రియల్మీ క్యూ5 ప్రో యొక్క రీబ్రాండ్ Realme GT Neo 3T స్మార్ట్ ఫోన్ అప్పుడెప్పుడో జున్ లేదా జులై నెలల్లో భారత్ లో లాంచ్ కావాల్సింది. కానీ ఏదో కారణం చేత లాంచ్ కాలేదు. గతంలో […]

The post త్వరలో లాంచ్ కానున్న Realme GT Neo 3T first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • Realme GT Neo 3T ఇండియా లాంచ్ ని కన్ఫర్మ్ చేసిన కంపెనీ
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ చిప్సెట్, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో లాంచ్ అవ్వనున్న హ్యాండ్సెట్
  • Realme GT Neo 3T రియల్మీ క్యూ5 ప్రో యొక్క రీబ్రాండ్

Realme GT Neo 3T స్మార్ట్ ఫోన్ అప్పుడెప్పుడో జున్ లేదా జులై నెలల్లో భారత్ లో లాంచ్ కావాల్సింది. కానీ ఏదో కారణం చేత లాంచ్ కాలేదు. గతంలో ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతుందని రియల్మీ ఖరారు చేసింది. కానీ, సమయం మాత్రం వెల్లడించలేదు. ఇప్పుడు రియల్మీ ఇండియా మరోసారి సోషల్ మీడియాలో ఫోన్ ని టీజ్ చేసింది. Realme GT Neo 3T 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తుందని తెలిపింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రియల్మీ అధికార వెబ్ సైట్ లో Realme GT Neo 3T కి సంబంధించిన మైక్రోసైట్ కూడా దర్శనమిస్తోంది. దీన్ని బట్టి అతి త్వరలో ఫోన్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని చెప్పవచ్చు.

Realme GT Neo 3T గ్లోబల్ గా జూన్ లో లాంచ్ అయ్యింది. ఇది రియల్మీ క్యూ 5 ప్రో యొక్క రీబ్రాండ్ వర్షన్. రియల్మీ క్యూ5 ఈ ఏడాది మొదట్లో చైనాలో లాంచ్ అయ్యింది. ఫోన్ ఇప్పటికే క్యూ5 రూపంలో అందుబాటులో ఉంది కాబట్టి, ఫోన్ తీరుతెన్నులు, స్పెసిఫికేషన్లు మనకు పూర్తిగా తెలిశాయి. డెడికేటెడ్ మైక్రోసైట్ కూడా ఫోన్ స్నాప్ డ్రాగన్ చిప్సెట్ తో వస్తుందని తెలియజేస్తోంది.

భారత్ లో Realme GT Neo 3T ధర రూ.30,000 నుంచి 40,000 మధ్య ఉంటుందని అంచనా. ఈ హ్యాండ్సెట్ ని తొలుత అహ్మదాబాద్ లోని ఫ్లాగ్షిప్ స్టోర్ లో ప్రదర్శించారు.

Realme GT Neo 3T స్పెసిఫికేషన్స్

Realme GT Neo 3T ఫోన్లో 6.62 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఈ4 అమోలెడ్ డిస్ప్లే, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ బ్రైట్నెస్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 వైడ్ కలర్ గేముత్, 106 పర్సెంట్ ఎన్టీఎస్సీ కలర్ గేముత్, 16000-లెవెల్ డిమ్మింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 చిప్సెట్, అడ్రెనో 650 జీపీయూ, 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా ఎక్స్‌పాండబుల్ మెమొరీ, ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్మీ యూఐ 3.0 కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉండనున్నాయి.

Realme GT Neo 3T లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఒకటి 64ఎంపి ప్రైమరీ సెన్సర్, రెండోది 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, మూడోది 2ఎంపి కెమెరా. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 16ఎంపి కెమెరాను అమర్చారు.

Realme GT Neo 3T డాల్బీ అట్మాస్, హై-రెజుల్యూషన్ ఆడియో, వీసీ కూలింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

The post త్వరలో లాంచ్ కానున్న Realme GT Neo 3T first appeared on 91Mobiles Telugu.

]]>