Realme GT Neo 6 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 May 2024 15:11:29 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Realme GT Neo 6: 16GB ర్యామ్, 120W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన రియల్మీ కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/realme-gt-neo-6-launched-china-16gb-ram-120w-fast-charging/ Thu, 09 May 2024 15:11:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=11441 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో జీటీ-సిరీస్ స్మార్ట్‌ఫోన్ Realme GT 6T భారత్ లో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు నేడు తన హోమ్ మార్కెట్ చైనాలో రియల్మీ GT Neo 6 డివైజ్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 16జిబి ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్ […]

The post Realme GT Neo 6: 16GB ర్యామ్, 120W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన రియల్మీ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో Realme GT Neo 6 లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్
  • 120 వాట్ సూపర్ వూక్ చార్జింగ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో జీటీ-సిరీస్ స్మార్ట్‌ఫోన్ Realme GT 6T భారత్ లో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు నేడు తన హోమ్ మార్కెట్ చైనాలో రియల్మీ GT Neo 6 డివైజ్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 16జిబి ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం.

Realme GT Neo 6 ధర

Realme GT Neo 6 స్మార్ట్‌ఫోన్ 4 మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Realme GT Neo 6 12జిబి ర్యామ్ మోడల్ ధర రూ.24,500 గా ఉంది. 16జిబి + 1టిబి మోడల్ ధరను రూ.34,500 గా నిర్ణయించారు. ఈ ఫోన్ లింగ్సీ పర్పుల్, లిక్విడ్ నైట్ (వైట్) మరియు కాంగ్యే హ్యాకర్ (గ్రీన్) కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme GT Neo 6 స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Realme GT Neo 6 లో 6.78-ఇంచ్ పంచ్-హోల్ డిస్ప్లే, 2780*1264 పిక్సెల్స్ రెజుల్యూషన్, 8టీ ఎల్టీపీవో అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme GT Neo 6 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3GHz.

ర్యామ్, స్టోరేజీ: Realme GT Neo 6 రెండు ర్యామ్ మోడల్స్ లో చైనాలో లాంచ్ అయ్యింది. 12జిబి + 256జిబి, 16జిబి + 256జిబి/1టిబి ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్‌లో అందించారు.

కెమెరా: Realme GT Neo 6 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇందులో సోని ఐఎంఎక్స్615 లెన్స్ వాడారు.

బ్యాటరీ: Realme GT Neo 6 లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Realme GT Neo 6 లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2, ఐపీ65 రేటింగ్, డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.4 వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post Realme GT Neo 6: 16GB ర్యామ్, 120W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన రియల్మీ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Realme GT సిరీస్ ఇండియా లాంచ్ ఖరారు https://www.91mobiles.com/telugu/realme-gt-series-india-launch-confirmed/ Wed, 08 May 2024 17:22:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=11422 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో జీటీ సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ తొలుత చైనాలో లాంచ్ అవ్వనుంది. తర్వాత ఇతర మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అయితే భారత్ లో ఈ సిరీస్ లాంచ్ అవుతుందా లేదా అనే దానిపై స్పష్టత రాలేదు. తాజాగా, రియల్మీ సంస్థ Realme GT సిరీస్ ను భారత్ లో కూడా లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో రియల్మీ లవర్స్‌కి శుభవార్త చెప్పినట్లైంది. Realme GT […]

The post Realme GT సిరీస్ ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

త్వరలో రియల్మీ జీటీ సిరీస్ లాంచ్

అధికారికంగా ప్రకటించిన రియల్మీ

భారత్‌కి రానున్న GT Neo 6/Neo 6 SE

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో జీటీ సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ తొలుత చైనాలో లాంచ్ అవ్వనుంది. తర్వాత ఇతర మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అయితే భారత్ లో ఈ సిరీస్ లాంచ్ అవుతుందా లేదా అనే దానిపై స్పష్టత రాలేదు. తాజాగా, రియల్మీ సంస్థ Realme GT సిరీస్ ను భారత్ లో కూడా లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో రియల్మీ లవర్స్‌కి శుభవార్త చెప్పినట్లైంది. Realme GT Neo 6 లేదా GT Neo 6 SE భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Realme GT సిరీస్ ఇండియా లాంచ్

Realme GT సిరీస్ ఇండియా లాంచ్‌ని రియల్మీ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. మే నెలలో ఈ సిరీస్ లో ఒక ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. భారత్ లో ఏ ఫోన్‌ని లాంచ్ చేయనున్నారో రియల్మీ ఇంకా తెలపలేదు. Realme GT Neo 6 లేదా Realme GT Neo 6 SE ఫోన్లలో ఒకటి లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

Realme GT Neo 6 స్పెసిఫికేషన్స్

Realme GT Neo 6 ఈ వారంలో చైనాలో లాంచ్ అవ్వబోతోంది. చైనాలో లాంచైన తర్వాత భారతీయ మార్కెట్ లో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని స్పెసిఫికేషన్స్‌ని కంపెనీ రివీల్ చేసింది. ఓసారి అవెలా ఉన్నాయో చూద్దాం.

ప్రాసెసర్: Realme GT Neo 6 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3GHz.

మెమొరీ: Realme GT Neo 6 1టిబి స్టోరేజీతో లాంచ్ కానుంది. ఈ మోడల్ 16జిబి ర్యామ్ ని ఆఫర్ చేస్తుంది. మరొక వేరియంట్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో వస్తోంది.

చార్జింగ్: Realme GT Neo 6 డివైజ్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. బ్యాటరీ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియలేదు.

The post Realme GT సిరీస్ ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Realme: Snapdragon 8s Gen 3 చిప్‌తో లాంచ్ కానున్న GT Neo 6, లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/realme-gt-neo-6-to-feature-snapdragon-8s-gen-3-chipset-launch-date-confirmed/ Tue, 07 May 2024 06:20:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=11387 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో జీటీ సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Realme GT Neo 6 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క చైనా లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ని ఈ ఫోన్ లో వాడినట్లు ప్రొడక్ట్ పేజీ ద్వారా తెలుస్తోంది. ఇతర స్పెసిఫికేషన్స్ కూడా ప్రొడక్ట్ పేజీ ద్వారా రివీల్ అయ్యాయి. […]

The post Realme: Snapdragon 8s Gen 3 చిప్‌తో లాంచ్ కానున్న GT Neo 6, లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Realme GT Neo 6 లాంచ్ తేదీ ఖరారు
  • చైనాలో మే 9న Realme GT Neo 6 లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో జీటీ సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Realme GT Neo 6 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క చైనా లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ని ఈ ఫోన్ లో వాడినట్లు ప్రొడక్ట్ పేజీ ద్వారా తెలుస్తోంది. ఇతర స్పెసిఫికేషన్స్ కూడా ప్రొడక్ట్ పేజీ ద్వారా రివీల్ అయ్యాయి. ఓసారి లాంచ్ తేదీ వివరాలు మరియు రివీలైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Realme GT Neo 6 లాంచ్ తేదీ

Realme GT Neo 6 చైనాలో మే 9వ తేదీన లాంచ్ అవుతోంది. భారతీయ మార్కెట్ లో ఇంకా రియల్మీ జీటీ సిరీస్ అందుబాటులో లేదు. ప్రస్తుతం చైనా మార్కెట్ కే ఈ ఫోన్ పరిమితం కానుంది. హై-ఎండ్ స్పెసిఫికేషన్స్ గల ఈ ఫోన్ ధర రూ.25,000 నుంచి రూ.28,000 మధ్య ఉండే అవకాశం ఉంది.

Realme GT Neo 6 స్పెసిఫికేషన్స్

ప్రాసెసర్: Realme GT Neo 6 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ స్పీడ్ 3GHz.

మెమొరీ: Realme GT Neo 6 డివైజ్ 1టిబి స్టోరేజీతో లాంచ్ కానుంది. 16జిబి/8జిబి ర్యామ్ వేరియంట్స్ కూడా లాంచ్ కానున్నాయి. 256జిబి స్టోరేజీని బేస్ వేరియంట్ లో అందించనున్నారు.

చార్జింగ్: Realme GT Neo 6 డివైజ్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోంది. బ్యాటరీ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియదు. కొన్ని నిమిషాల్లోనే బ్యాటరీ పూర్తిగా చార్జ్ అవుతుంది. వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో ఉంటుంది.

Realme GT Neo 6 SE స్పెసిఫికేషన్స్

Realme GT Neo 6 SE లో 6.78-ఇంచ్ పంచ్ హోల్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, ఎల్టీపీవో ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.

Realme GT Neo 6 SE లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.8GHz. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 732 జీపీయూ వాడారు.

Realme GT Neo 6 SE డివైజ్ చైనాలో 4 వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. అవి: 8జిబి+256జిబి, 12జిబి+256జిబి, 16జిబి+256జిబి మరియు 16జిబి+512జిబి.

Realme GT Neo 6 SE లో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

Realme GT Neo 6 SE లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Realme GT Neo 6 SE లో ఐపీ65 రేటింగ్, ఐఆర్ బ్లాస్టర్, ఎన్ఎఫ్‌సీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.

The post Realme: Snapdragon 8s Gen 3 చిప్‌తో లాంచ్ కానున్న GT Neo 6, లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Realme: బీఐఎస్‌ వెబ్‌సైట్‌పై లిస్టైన GT Neo 6 https://www.91mobiles.com/telugu/realme-gt-neo-6-listed-on-bis-website/ Wed, 13 Mar 2024 15:43:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=10676 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో GT Neo 6 సిరీస్ ఫోన్లను చైనాలో లాంచ్ చేయనుంది. GT Neo 6 సిరీస్ లో స్టాండర్డ్ వేరియంట్ GT Neo 6, GT Neo 6 SE స్మార్ట్‌ఫోన్లు కూడా లాంచ్ కానున్నాయి. తాజాగా 91mobiles బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై త్వరలో లాంచ్ కాబోయే Realme GT Neo 6 డివైజ్ ని గుర్తించింది. దీంతో కొన్ని ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చాయి. ఓసారి ఆ […]

The post Realme: బీఐఎస్‌ వెబ్‌సైట్‌పై లిస్టైన GT Neo 6 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme GT Neo 6 లాంచ్
  • ఓఎల్ఈడీ స్క్రీన్‌తో వస్తోన్న డివైజ్
  • బీఐఎస్ మోడల్ నంబర్ RMX3851

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో GT Neo 6 సిరీస్ ఫోన్లను చైనాలో లాంచ్ చేయనుంది. GT Neo 6 సిరీస్ లో స్టాండర్డ్ వేరియంట్ GT Neo 6, GT Neo 6 SE స్మార్ట్‌ఫోన్లు కూడా లాంచ్ కానున్నాయి. తాజాగా 91mobiles బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై త్వరలో లాంచ్ కాబోయే Realme GT Neo 6 డివైజ్ ని గుర్తించింది. దీంతో కొన్ని ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Realme GT Neo 6 బీఐఎస్ సర్టిఫికేషన్

Realme GT Neo 6 స్మార్ట్‌ఫోన్ భారత్ కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) పై RMX3851 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

బీఐఎస్ లిస్టింగ్ ద్వారా రియల్మీ జీటీ నియో 6 యొక్క స్పెసిఫికేషన్స్ ఏమీ రివీల్ కాలేదు. త్వరలోనే ఈ వివరాలు తెలిసే అవకాశం ఉంది.

ఇండోనేషియాకు చెందిన P3DN వెబ్‌సైట్ ద్వారా 5జీ కనెక్టివిటీ ఖరారైంది. మరోవైపు, Camera FV 5 సర్టిఫికేషన్ ద్వారా f/1.7 అపర్చర్, ఓఐఎస్, ఈఐఎస్ సపోర్ట్ రివీల్ అయ్యాయి.

Realme GT Neo 6 స్మార్ట్‌ఫోన్ 50ఎంపి ప్రైమరీ కెమెరాతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

కొన్ని రోజుల క్రితం Realme GT Neo 6 స్మార్ట్‌ఫోన్ RMX3851 మోడల్ నంబర్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. ఇదే మోడల్ నంబర్ తో Realme GT Neo 6 ఈఈసీ వెబ్‌సైట్ పై కూడా లిస్ట్ అయినట్లు 91మొబైల్స్ తెలిపింది. దీంతో ఫోన్ గ్లోబల్ లాంచ్ కన్ఫర్మ్ అయినట్లైంది.

Realme GT Neo 6 స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Realme GT Neo 6 లో 1.5కే రెజుల్యూషన్, ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ప్రాసెసర్: Realme GT Neo 6 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది 3.01 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ గల ఆక్టా-కోర్ ప్రాసెసర్. ఈ చిప్‌కి అడ్రెనో 735 జీపీయూ జత చేయనున్నారు.

Realme GT Neo 6 స్మార్ట్‌ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 1512 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 3799 పాయింట్లు నమోదు చేసినట్లు డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపింది.

Snapdragon 8s Gen 3 ప్రాసెసర్ మార్చి 18న జరిగే క్వాల్కమ్ ఈవెంట్ లో లాంచ్ కానుందని సమాచారం.

Realme GT Neo 6 అంటుటు స్కోర్

Realme GT Neo 6 స్మార్ట్‌ఫోన్ అంటుటు బెంచ్‌మార్క్ పై 1.7 మిలియన్ పాయింట్లు స్కోర్ చేసిందని లీక్స్ ద్వారా తెలుస్తోంది.

Realme GT Neo 6 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ పై త్వరలోనే స్పష్టత రానుంది.

The post Realme: బీఐఎస్‌ వెబ్‌సైట్‌పై లిస్టైన GT Neo 6 first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన Realme GT Neo 6 ధర, ప్రధాన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/realme-gt-neo-6-price-key-specs-leaked-before-launch/ Fri, 10 Nov 2023 16:02:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=8801 Realme సంస్థ త్వరలోనే GT సిరీస్ లో ఒక ఫోన్ ని లాంచ్ చేయనుంది. Realme GT Neo 6 పేరుతో ఈ ఫోన్ వస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఫోన్ అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే Realme GT Neo 6 కి సంబంధించి రియల్మీ నుంచి అధికార ప్రకటన ఇంకా బయటకు రాలేదు. లేటెస్ట్ లీక్ ద్వారా Realme GT Neo 6 డివైజ్ యొక్క ధర రివీల్ అయ్యింది. సరే, ఆ […]

The post లాంచ్‌కి ముందు లీకైన Realme GT Neo 6 ధర, ప్రధాన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Realme GT Neo 6
  • అల్యూమినియమ్ ఫ్రేమ్‌తో వస్తోన్న డివైజ్
  • Realme GT Neo 6 ధర రూ.22,900 ఉండే అవకాశం

Realme సంస్థ త్వరలోనే GT సిరీస్ లో ఒక ఫోన్ ని లాంచ్ చేయనుంది. Realme GT Neo 6 పేరుతో ఈ ఫోన్ వస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఫోన్ అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే Realme GT Neo 6 కి సంబంధించి రియల్మీ నుంచి అధికార ప్రకటన ఇంకా బయటకు రాలేదు. లేటెస్ట్ లీక్ ద్వారా Realme GT Neo 6 డివైజ్ యొక్క ధర రివీల్ అయ్యింది. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Realme GT Neo 6 ధర (లీక్)

Realme GT Neo 6 స్మార్ట్‌ఫోన్ చైనా మార్కెట్ లో తొలుత లాంచ్ కానుంది. లీక్స్ ప్రకారం, ఈ ఫోన్ ధర RMB 2,000 (సుమారు రూ.22,900) లోపే ఉంటుందని సమాచారం. అయితే భారత మార్కెట్ లోకి వచ్చే సరికి ఈ ధరలో మార్పు ఉంటుంది. ప్రస్తుతం లీకైన ధర బేస్ వేరియంట్‌దా? లేదా టాప్ వేరియంట్‌దా? అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

Realme GT Neo 6 స్పెసిఫికేషన్స్

  • లీక్స్ ప్రకారం, Realme GT Neo 6 లో అల్యూమినియమ్ ఫ్రేమ్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉంటుందని తెలుస్తోంది. అయితే వీటిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.
  • Realme GT Neo 6 లో కర్వ్డ్ డిస్ప్లే, పంచ్-హోల్ స్టైట్ కటౌట్, అమోలెడ్ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే అవకాశం ఉంది. సరే, ఓసారి గత మోడల్ Realme GT Neo 5 యొక్క స్పెసిఫికేషన్స్ పై కన్నేద్దాం పదండి.

Realme GT Neo 5 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme GT Neo 5 లో 6.74-ఇంచ్ 1.5కే డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme GT Neo 5 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ఉంది.
  • కెమెరా: Realme GT Neo 5 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి శాంసంగ్ ఎస్5కే3పీ9 సెన్సర్ ఉంది.
  • బ్యాటరీ: Realme GT Neo 5 డివైజ్ రెండు బ్యాటరీ మోడల్స్ లో లాంచ్ అయ్యింది. ఒక మోడల్ లో 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ, 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. మరొక మోడల్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

The post లాంచ్‌కి ముందు లీకైన Realme GT Neo 6 ధర, ప్రధాన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Realme GT 5 పేరుతో గ్లోబల్‌గా లాంచ్ కానున్న Realme GT Neo 6 https://www.91mobiles.com/telugu/realme-gt-neo-6-to-launch-globally-as-gt-5/ Thu, 27 Jul 2023 16:36:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=7365 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ నుంచి రాబోవు తదుపరి ఫ్లాగ్షిప్ చుట్టూ గందరగోళం నెలకొంది. Realme GT Neo 6, Realme Neo 6 Pro ఫోన్లు చైనాలో లాంచ్ కానున్నాయని ఈమధ్య వరకు కూడా వార్తలు వినిపించాయి. వీటిలో ఒక మోడల్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ తో రానుందని కూడా భావించారు. అయితే, రీసెంట్ లీక్ ద్వారా రియల్మీ తదుపరి ఫ్లాగ్షిప్ Realme GT 5 అని తెలిసింది. రియల్మీ […]

The post Realme GT 5 పేరుతో గ్లోబల్‌గా లాంచ్ కానున్న Realme GT Neo 6 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నెక్ట్స్ ఫ్లాగ్షిప్‌ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోన్న రియల్మీ
  • రూమర్లను బట్టి రానున్న డివైజెస్: Realme GT Neo 6, Neo 6 Pro
  • గ్లోబల్ లాంచ్ కి వేరే ప్లాన్స్ కలిగి ఉన్న రియల్మీ సంస్థ

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ నుంచి రాబోవు తదుపరి ఫ్లాగ్షిప్ చుట్టూ గందరగోళం నెలకొంది. Realme GT Neo 6, Realme Neo 6 Pro ఫోన్లు చైనాలో లాంచ్ కానున్నాయని ఈమధ్య వరకు కూడా వార్తలు వినిపించాయి. వీటిలో ఒక మోడల్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ తో రానుందని కూడా భావించారు. అయితే, రీసెంట్ లీక్ ద్వారా రియల్మీ తదుపరి ఫ్లాగ్షిప్ Realme GT 5 అని తెలిసింది.

రియల్మీ నుంచి రానున్న నెక్ట్స్ ఫ్లాగ్షిప్ Realme GT 5

  • OnLeaks ప్రకారం, రియల్మీ సంస్థ GT Neo 6 ని GT 5 అనే పేరుతో గ్లోబల్ గా లాంచ్ చేయనుందని సమాచారం. దీనికి గల కారణం ఏంటో తెలియదు.
  • మరొక టిప్‌స్టర్ DigitalChatStation కూడా రియల్మీ నుంచి తదుపరి ఫ్లాగ్షిప్ Realme GT 5 అని కన్ఫర్మ్ చేసింది. అలాగే ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ తో వస్తున్నట్లు టిప్‌స్టర్ తెలియజేసింది.
  • మరోవైపు, Realme GT 5 Pro కూడా అభివృద్ధి దశలో ఉందని సమాచారం. ఇక, ఈ ఫోన్ క్వాల్కమ్ ఫ్లాగ్షిప్ చిప్సెట్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ తో వచ్చే అవకాశం ఉంది.
  • Realme GT 5 ఆగస్టులో చైనాలో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

Realme GT 5 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Realme GT 5 లో 6.74-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme GT 5 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, అడ్రెనో జీపీయూ ఉండే అవకాశం ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Realme GT 5 డివైజ్ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • ఓఎస్: Realme GT 5 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Realme GT 5 డివైజ్ లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో షూటర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Realme GT 5 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. మరొక వేరియంట్ 5200 ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది.

The post Realme GT 5 పేరుతో గ్లోబల్‌గా లాంచ్ కానున్న Realme GT Neo 6 first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 8 Gen 3 చిప్‌, పెరిస్కోప్‌ కెమెరాతో వస్తోన్న Realme GT ఫ్లాగ్షిప్! https://www.91mobiles.com/telugu/realme-gt-flagship-to-feature-periscope-zoom-lens-key-details/ Sun, 09 Jul 2023 16:48:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=7129 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలోనే Realme GT Neo 6, GT Neo 6 Pro ఫోన్లను లాంచ్ చేయనుంది. అయితే, మరొక ఫ్లాగ్షిప్ ఫోన్ పై కూడా రియల్మీ పని చేస్తున్నట్లు సమాచారం. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ తాజాగా ఈ ఫ్లాగ్షిప్ కి సంబంధించిన సమాచారాన్ని లీక్ చేసారు. సరే, ఓసారి ఆ డివైజ్ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. Realme GT ఫ్లాగ్షిప్ వివరాలు Realme GT ఫ్లాగ్షిప్ కెమెరా విభాగానికి […]

The post Snapdragon 8 Gen 3 చిప్‌, పెరిస్కోప్‌ కెమెరాతో వస్తోన్న Realme GT ఫ్లాగ్షిప్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో చైనాలో లాంచ్ కానున్న Realme GT Neo 6, GT Neo 6 Pro
  • Realme GT ఫ్లాగ్షిప్ పై కూడా పని చేస్తోన్న సంస్థ
  • రానున్న కొన్ని నెలల్లో లాంచ్ కానున్న ఫ్లాగ్షిప్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలోనే Realme GT Neo 6, GT Neo 6 Pro ఫోన్లను లాంచ్ చేయనుంది. అయితే, మరొక ఫ్లాగ్షిప్ ఫోన్ పై కూడా రియల్మీ పని చేస్తున్నట్లు సమాచారం. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ తాజాగా ఈ ఫ్లాగ్షిప్ కి సంబంధించిన సమాచారాన్ని లీక్ చేసారు. సరే, ఓసారి ఆ డివైజ్ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Realme GT ఫ్లాగ్షిప్ వివరాలు

  • Realme GT ఫ్లాగ్షిప్ కెమెరా విభాగానికి సంబంధించి పెద్దగా వివరాలను టిప్‌స్టర్ రివీల్ చేయలేదు. కానీ, రాబోవు Realme GT ఫ్లాగ్షిప్ పెరిస్కోప్ జూమ్ కెమెరా ఉంటుందని సమాచారం.
  • Realme GT ఫ్లాగ్షిప్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుందని మైక్రో బ్లాగింగ్ సైట్ Weibo పై టిప్‌స్టర్ పోస్ట్ చేసారు.
  • ఇక కంపెనీ తన నుంచి రాబోవు Realme GT ఫ్లాగ్షిప్ కి సంబంధించి ఎటువంటి వివరాలను రివీల్ చేయలేదు. అయితే, రిపోర్ట్స్ ని బట్టి ఫోన్ రానున్న కొన్ని నెలల్లో లాంచ్ కానుందని సమాచారం.
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ లాంచ్ కోసం అందరూ వేచి చూస్తున్నారు. కంపెనీ నుంచి ఇంకా అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. 2023 అక్టోబర్ లో ఈ చిప్సెట్ లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ చిప్సెట్ తో OnePlus 12, Xiaomi 14 సిరీస్, iQOO 12 సిరీస్, Vivo X100 డివైజెస్ లాంచ్ అవుతాయని సమాచారం.

మరోవైపు, Realme GT Neo 6, GT Neo 6 Pro చైనాలో త్వరలోనే లాంచ్ కానుందని తెలుస్తోంది. ఒక రీసెంట్ రిపోర్ట్ ప్రకారం, Realme GT Neo 6 Pro యొక్క అంచనా స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

  • Realme GT Neo 6 Pro డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. ఇకపోతే స్టాండర్డ్ మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ తో రానుందని రూమర్లు వినిపిస్తున్నాయి.
  • Realme GT Neo 6 Pro స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోంది. 150 వాట్ చార్జింగ్ ఆప్షన్ కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
  • స్టాండర్డ్ మోడల్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Snapdragon 8 Gen 3 చిప్‌, పెరిస్కోప్‌ కెమెరాతో వస్తోన్న Realme GT ఫ్లాగ్షిప్! first appeared on 91Mobiles Telugu.

]]>
మరింత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌తో వస్తోన్న Realme GT Neo 6 https://www.91mobiles.com/telugu/realme-gt-neo-6-key-specs-leaked-before-launch/ Thu, 25 May 2023 09:39:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=6476 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలో Realme GT Neo 6 డివైజ్ ని లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ ఏడాది రియల్మీ నుంచి Realme GT Neo 5 ఫోన్ ని చైనాలో లాంచ్ చేసింది. తర్వాత Realme GT Neo 5 SE ని చైనాలో లాంచ్ చేసింది. తాజాగా, Realme GT Neo 6 ని లాంచ్ చేయనున్నట్లు సమాచారం. అఫీషియల్ లాంచ్ కి ముందు ఈ ఫోన్ వివరాలు టిప్‌స్టర్ […]

The post మరింత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌తో వస్తోన్న Realme GT Neo 6 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్న Realme GT Neo 6
  • 8 జెన్ 2 ఓవర్‌క్లాక్డ్ వర్షన్ చిప్సెట్ తో వస్తోన్న Realme GT Neo 6
  • లాంచ్ కి ముందు రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలో Realme GT Neo 6 డివైజ్ ని లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ ఏడాది రియల్మీ నుంచి Realme GT Neo 5 ఫోన్ ని చైనాలో లాంచ్ చేసింది. తర్వాత Realme GT Neo 5 SE ని చైనాలో లాంచ్ చేసింది. తాజాగా, Realme GT Neo 6 ని లాంచ్ చేయనున్నట్లు సమాచారం. అఫీషియల్ లాంచ్ కి ముందు ఈ ఫోన్ వివరాలు టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా రివీల్ అయ్యాయి. చైనా సామాజిక మాధ్యమం Weibo ద్వారా డిజిటల్ చాట్ స్టేషన్ Realme GT Neo 6 SE వివరాలు రివీల్ చేశారు. అయితే టిప్‌స్టర్ డివైజ్ పేరుని వెల్లడించలేదు.

Realme GT Neo 6 స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే

  • ఓఎల్ఈడీ డిస్ప్లే
  • 1.5కే+ రెజుల్యూషన్

Realme GT Neo 6 ఫోన్ లో 6.74-ఇంచెస్ ఓఎల్ఈడీ డిస్ప్లే, సన్నని బెజెల్స్, 1.5కే+ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉంటాయని టిప్‌స్టర్ రివీల్ చేశారు.

చిప్సెట్, ర్యామ్

  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2
  • ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్

Realme GT Neo 6 స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉండనున్నట్లు సమాచారం. ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉన్నాయి.

కెమెరా విభాగం, చార్జింగ్

  • 50ఎంపి మెయిన్ కెమెరా
  • ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్

Realme GT Neo 6 స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది ఓఐఎస్ ఫీచర్ తో వచ్చింది. 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ లో రియల్మీ 11 ప్రో సిరీస్ స్మార్ట్ ఫోన్లలో కనిపించే సర్క్యులర్ మాడ్యూల్ ఉండే అవకాశం ఉంది.

Realme GT Neo 5 SE స్పెసిఫికేషన్స్

  • 6.74-ఇంచ్ డిస్ప్లే
  • అమోలెడ్ ప్యానెల్
  • 1.5కే రెజుల్యూషన్
  • 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • 64ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా
  • 8ఎంపి సెల్ఫీ కెమెరా
  • 5500 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్
  • స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 చిప్
  • 16జిబి ర్యామ్

Realme GT Neo 5 SE స్మార్ట్ ఫోన్ గత నెలలో చైనాలో లాంచ్ అయ్యింది. ఈ డివైజ్ లో 6.74-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 చిప్సెట్, 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ, 64ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 8ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఈ హ్యాండ్సెట్ లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

The post మరింత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌తో వస్తోన్న Realme GT Neo 6 first appeared on 91Mobiles Telugu.

]]>