Realme Narzo 50i Prime - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 22 Sep 2022 14:34:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 సెప్టెంబర్ 23 న మొదటిసారి సేల్ కి వస్తున్న నాలుగు Realme ఫోన్లు https://www.91mobiles.com/telugu/realme-gt-neo-3t-5g-realme-9i-5g-ralme-c30s-narzo-50i-prime-first-sale/ Thu, 22 Sep 2022 14:29:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=2521 హైలైట్స్: సెప్టెంబర్ 23 న తొలిసారి సేల్ కి వస్తున్న 4 రియల్మీ ఫోన్లు విక్రయానికి వస్తున్న ఫోన్లు: Realme C30S, Narzo 50i Prime, Realme 9i 5G, Realme GT Neo 3T 5G విభిన్న బడ్జెట్ సెగ్మెంట్స్ ని టార్గెట్ చేస్తూ వస్తున్న హ్యాండ్సెట్స్ తక్కువ కాలంలోనే రియల్మీ సంస్థ భారత మార్కెట్ లో మంచి స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. తక్కువ బడ్జెట్, మిడ్-రేంజ్, హై-ఎండ్ ఫోన్లను విడుదల […]

The post సెప్టెంబర్ 23 న మొదటిసారి సేల్ కి వస్తున్న నాలుగు Realme ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • సెప్టెంబర్ 23 న తొలిసారి సేల్ కి వస్తున్న 4 రియల్మీ ఫోన్లు
  • విక్రయానికి వస్తున్న ఫోన్లు: Realme C30S, Narzo 50i Prime, Realme 9i 5G, Realme GT Neo 3T 5G
  • విభిన్న బడ్జెట్ సెగ్మెంట్స్ ని టార్గెట్ చేస్తూ వస్తున్న హ్యాండ్సెట్స్

తక్కువ కాలంలోనే రియల్మీ సంస్థ భారత మార్కెట్ లో మంచి స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. తక్కువ బడ్జెట్, మిడ్-రేంజ్, హై-ఎండ్ ఫోన్లను విడుదల చేస్తూ జనాల నుంచి మన్ననలు అందుకుంటోంది. మరీ ముఖ్యంగా రియల్మీ లో-బడ్జెట్ ఫోన్లను జనాలు బాగా ఇష్టపడతారు. తక్కువ ధరలో చక్కటి ఫీచర్లను అందిస్తుండటమే ఇందుకు కారణం. ఈ నెలలో ఎన్నో స్మార్ట్ ఫోన్లను రియల్మీ లాంచ్ చేసింది. రేపు, అనగా సెప్టెంబర్ 23 న మరికొన్న రియల్మీ ఫోన్లు యూజర్లను పలకరించబోతున్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

Realme C30s, Realme Narzo 50i Prime, Realme 9i 5G and Realme GT Neo 3T 5G ఫోన్లు సెప్టెంబర్ 23 న భారత మార్కెట్ లో తొలిసారిగా సేల్ కి వస్తున్నాయి. ఈ నాలుగు ఫోన్లు విభిన్న బడ్జెట్ శ్రేణులను ఉద్దేశించి విడుదల అయ్యాయి. సెగ్మెంట్ బెస్ ఫీచర్లను ఈ ఫోన్లు కలిగి ఉన్నాయి. ఈ ఫోన్ల ధర, సేల్ వివరాలను ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి కన్నేయండి.

Realme C30S

Realme C30S ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయ్యింది. 2జిబి ర్యామ్ + 32జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.7,499 గా ఉంది. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,999 గా ఉంది. మొదటి సేల్ లో కంపెనీ రూ.100 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఫోన్ ని రేపటి నుంచి కొనుగోలు చేయవచ్చు. స్ట్రైప్ బ్లూ, స్ట్రైప్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

Realme Narzo 50i Prime

Realme Narzo 50i Prime రేపటి నుంచి సేల్ కి వస్తోంది. రెండు వేరియంట్లలో ఫోన్ లభిస్తుంది. 3జిబి ర్యామ్ + 32జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.7,999 గా ఉంది. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ పై రూ.100 డిస్కౌంట్ లభిస్తుంది. డార్క్ బ్లూ, మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

Realme 9i 5G

Realme 9i 5G ఫోన్ సెప్టెంబర్ 23 నుంచి సేల్ కి వస్తోంది. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999 గా ఉంది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.16,999 గా నిర్ణయించారు. రియల్మీ కంపెనీ అదనంగా రూ.250 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. రాకింగ్ బ్లాక్, మెటాలికా గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

Realme GT Neo 3T 5G

భారత్ లో Realme GT Neo 3T 5G మూడు వేరియంట్లలో లాంచ్ అయ్యింది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ బేస్ వేరియంట్ ధర రూ.29,999. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.31,999. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ యూనిట్ ధర రూ.33,999. Realme GT Neo 3T 5G ఫోన్ ని డ్యాష్ యెల్లో, డ్రిఫ్టింగ్ వైట్, షేడ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో సెప్టెంబర్ 23 నుంచి కొనుగోలు చేయవచ్చు.

The post సెప్టెంబర్ 23 న మొదటిసారి సేల్ కి వస్తున్న నాలుగు Realme ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో లాంచైన Realme Narzo 50i Prime https://www.91mobiles.com/telugu/realme-narzo-50i-prime-launched-india-price-specs/ Tue, 13 Sep 2022 10:52:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=2297 హైలైట్స్: భారత్ లో లాంచ్ అయిన Realme Narzo 50i Prime 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 10వాట్ చార్జింగ్ స్పీడ్, ఆండ్రాయిడ్ 11 ఎస్, రియల్మీ ఆర్ యూఐ కస్టమ్ స్కిన్, యూనిసాక్ టీ612 చిప్సెట్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు Realme Narzo 50i Prime ధర రూ.7,999 నుంచి ప్రారంభం భారత్ లో Realme Narzo 50i Prime అఫీషియల్ గా లాంచ్ అయ్యింది. జూన్ లో చైనాలో ఎంట్రీ ఇచ్చిన ఈ ఫోన్ ఇప్పుడు […]

The post భారత్ లో లాంచైన Realme Narzo 50i Prime first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో లాంచ్ అయిన Realme Narzo 50i Prime
  • 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 10వాట్ చార్జింగ్ స్పీడ్, ఆండ్రాయిడ్ 11 ఎస్, రియల్మీ ఆర్ యూఐ కస్టమ్ స్కిన్, యూనిసాక్ టీ612 చిప్సెట్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
  • Realme Narzo 50i Prime ధర రూ.7,999 నుంచి ప్రారంభం

భారత్ లో Realme Narzo 50i Prime అఫీషియల్ గా లాంచ్ అయ్యింది. జూన్ లో చైనాలో ఎంట్రీ ఇచ్చిన ఈ ఫోన్ ఇప్పుడు భారత గడ్డపై అడుగు పెట్టింది. నార్జో 50 సిరీస్ లో ఇది ఆరవ ఫోన్. ఇదివరకు నార్జో సిరీస్ లో రియల్మీ నార్జో 50 ప్రో 5జీ, నార్జో 50 5జీ, నార్జో 50ఏ ప్రైమ్, నార్జో 50, నార్జో 50ఐ, నార్జో 50ఏ అనే ఫోన్లు వచ్చాయి. వాటర్ డ్రాప్ నాచ్, సింగిల్ రియర్ కెమెరా సెన్సర్, యూనిక్ ప్యాటెర్న్ డిజైన్ తో ఈ ఫోన్ వస్తోంది.

Realme Narzo 50i Prime 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్ స్పీడ్, ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్మీ ఆర్ యూఐ కస్టమ్ స్కిన్, 6.5 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, సన్నని బెజెల్స్ ని కలిగి ఉంది.

భారత్ లో Realme Narzo 50i Prime ధర, లభ్యత

Realme Narzo 50i Prime 3జిబి + 32జిబి మోడల్ ధర రూ.7,999. 4జిబి + 64జిబి ధర రూ.8,999 గా ఉంది. ఈ ఫోన్ రెండు రంగుల్లో లభించనుంది. అవి: డార్క్ బ్లూ, మింట్ గ్రీన్. సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమయ్యే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ద్వారా ఈ ఫోన్ అందుబాటులోకి వస్తోంది. రియల్మీ వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా కూడా ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

Realme Narzo 50i Prime స్పెసిఫికేషన్స్

Realme Narzo 50i Prime 6.5-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 88.7 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, యూనిసాక్ టీ612 చిప్, మాలి-జీ57 జీపీయూ గ్రాఫిక్స్, 3జిబి/4జిబి ర్యామ్, 32జిబి/64జిబి స్టోరేజీ, 1టీబీ ఎక్స్‌టెండబుల్ మెమొరీ (via SD card) వంటి ఫీచర్లను కలిగి ఉంది.

ఇకపోతే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ఆధారిత రియల్మీ-బేస్డ్ ఆర్ ఎడిషన్ కస్టమ్ స్కిన్ తో వస్తోంది. Realme Narzo 50i Prime లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10వాట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. 4జీ వోల్టీ, డ్యూయల్ 4జీ వోల్టీ, వై-ఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 5.0, జీపీఎస్/గ్లొనాస్, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ 164.1 మిల్లీ మీటర్ల పొడవు, 75.6 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.5 మిల్లీ మీటర్ల మందం, 182 గ్రాముల బరువు ఉంటుంది.

ఇప్పుడు Realme Narzo 50i Prime కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్లో 8ఎంపి సింగిల్ రియర్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 5ఎంపి కెమెరా ఉంది.

The post భారత్ లో లాంచైన Realme Narzo 50i Prime first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Realme Narzo 50i Prime https://www.91mobiles.com/telugu/realme-narzo-50i-prime-india-launch-specs-price/ Wed, 07 Sep 2022 08:51:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=2161 హైలైట్స్: త్వరలో భారత్ లో లాంచ్ కానున్న రియల్మీ నార్జో 50ఐ ప్రైమ్ స్మార్ట్ ఫోన్ కంపెనీ అధికార వెబ్ సైట్ పై కనిపించిన డెడికేటెడ్ మైక్రోసైట్ 6.5 అంగుళాల డిస్ప్లే, యూనిసాక్ టీ612 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు వరుసగా ప్రోడక్ట్స్ ని లాంచ్ చేస్తూ ఈ నెల రియల్మీ కంపెనీ బిజీ అయిపోయింది. నిన్నే భారత్ లో రియల్మీ సీ33, వాచ్ 3 ప్రో, బడ్స్ ఎయిర్ 3ఎస్ […]

The post త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Realme Narzo 50i Prime first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న రియల్మీ నార్జో 50ఐ ప్రైమ్ స్మార్ట్ ఫోన్
  • కంపెనీ అధికార వెబ్ సైట్ పై కనిపించిన డెడికేటెడ్ మైక్రోసైట్
  • 6.5 అంగుళాల డిస్ప్లే, యూనిసాక్ టీ612 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు

వరుసగా ప్రోడక్ట్స్ ని లాంచ్ చేస్తూ ఈ నెల రియల్మీ కంపెనీ బిజీ అయిపోయింది. నిన్నే భారత్ లో రియల్మీ సీ33, వాచ్ 3 ప్రో, బడ్స్ ఎయిర్ 3ఎస్ టీడబ్ల్యూఎస్ లను లాంచ్ చేసింది. ఇంకా తేదీ తెలియదు కానీ, త్వరలోనే రియల్మీ జీటీ నియో 3టీ ఫోన్ ని లాంచ్ చేయబోతున్నట్లు రియల్మీ ప్రకటించింది. ఇప్పుడు రియల్మీ నార్జో సిరీస్ లో మరొక ఫోన్ ని లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. నార్జో 50ఐ ప్రైమ్ అనే పేరుతో వస్తున్న ఈ ఫోన్ త్వరలోనే దేశంలో అడుగు పెట్టనుంది. రియల్మీ అధికార వెబ్ సైట్ లో ఈ ఫోన్ కి సంబంధించిన మైక్రోసైట్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తోంది.

నార్జో సిరీస్ లో నార్జో 50ఐ ప్రైమ్ ఏడో డివైజ్. ఇదివరకు ఈ సిరీస్ లో రియల్మీ నార్జో 50 ప్రో 5జీ, నార్జో 50 5జీ, నార్జో 50ఏ ప్రైమ్, నార్జో 50, నార్జో 50ఐ, నార్జో 50ఏ ఫోన్లను లాంచ్ చేసింది. నార్జో 50ఐ ప్రైమ్ డివైజ్ ని సైలెంట్ గా అలీఎక్స్‌ప్రెస్ ద్వారా జూన్లో లాంచ్ చేసింది. త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ తేదీ వెల్లడి కానుంది.

Realme Narzo 50i Prime స్పెసిఫికేషన్స్

Realme Narzo 50i Prime లో 6.5 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 88.7 పర్సెంట్ స్క్రీన్ – టు – బాడీ రేషియో, యూనిసాక్ టీ612 చిప్సెట్, 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ, ఎస్డీ కార్డ్ ద్వారా ఎక్స్‌పాండబుల్ మెమొరీ, ఆండ్రాయిడ్ 11, రియల్మీ బేస్డ్ ఆర్ ఎడిషన్ కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Realme Narzo 50i Prime లో 8ఎంపి రియర్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 5ఎంపి కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ 164.1 మిల్లీ మీటర్ల పొడవు, 75.6 మిల్లీమీటర్ల వెడల్పు, 8.5 మిల్లీ మీటర్ల మందం, 182 గ్రాములు బరువు ఉంటుంది.

ఇక ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే, ఇందులో 4జీ వోల్టీ, డ్యూయల్ 4జీ వోల్టీ, వై-ఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 5.0, జీపీఎస్/గ్లోనాస్, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

Realme Narzo 50i Prime ధర

Realme Narzo 50i Prime 3జిబి + 32జిబి మోడల్ ధరను 99.99 డాలర్లు (దాదాపు రూ.7,820) గా నిర్ణయించారు. 4జిబి + 64జిబి వేరియంట్ ధర 109.99 డాలర్లు (దాదాపు రూ.8,800) గా ఉంది. ఇకపోతే ఈ ఫోన్ గ్రీన్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Realme Narzo 50i Prime first appeared on 91Mobiles Telugu.

]]>