Realme P1 Pro 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 09 Sep 2024 18:20:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Realme P1 Pro 5G పై రూ.2,500 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/realme-p1-pro-5g-gets-discount-up-to-rs-2500-know-the-details/ https://www.91mobiles.com/telugu/realme-p1-pro-5g-gets-discount-up-to-rs-2500-know-the-details/#respond Mon, 09 Sep 2024 18:20:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=13398 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి ఏప్రిల్ నెలలో Realme P1 Pro 5G అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఫోన్ పై ఎక్స్‌చేంజ్ ఆఫర్లతో పాటు, డిస్కౌంట్స్ మరియు బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ పై లభిస్తోన్న ఆఫర్ వివరాలను మరియు డివైజ్ స్పెసిఫికేషన్స్‌ను ఇప్పుడు తెలుసుకుందాం. Realme P1 Pro 5G ఆఫర్ వివరాలు Realme P1 Pro 5G పై రూ.2,500 డిస్కౌంట్ పొందవచ్చు. డిస్కౌంట్ తర్వాత […]

The post Realme P1 Pro 5G పై రూ.2,500 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Realme P1 Pro 5G పై డిస్కౌంట్
  • రూ.2,500 వరకు ప్రయోజనం
  • 12జిబి ర్యామ్, 50ఎంపి కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి ఏప్రిల్ నెలలో Realme P1 Pro 5G అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఫోన్ పై ఎక్స్‌చేంజ్ ఆఫర్లతో పాటు, డిస్కౌంట్స్ మరియు బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ పై లభిస్తోన్న ఆఫర్ వివరాలను మరియు డివైజ్ స్పెసిఫికేషన్స్‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Realme P1 Pro 5G ఆఫర్ వివరాలు

Realme P1 Pro 5G పై రూ.2,500 డిస్కౌంట్ పొందవచ్చు. డిస్కౌంట్ తర్వాత 8జిబి ర్యామ్ + 128జిబి వేరియంట్ ధర రూ.19,499 గా ఉంది.

మిడ్ మోడల్ 8జిబి + 256జిబి వేరియంట్ రూ.20,499 గా గా ఉంది. 12జిబి + 256జిబి మోడల్ ధర రూ.20,999 గా ఉంది.

బేస్ మరియు మిడ్ మోడల్స్ పై రూ.2,000 బ్యాంక్ ఆఫర్ అందుబాటులో ఉంది. టాప్ మోడల్ పై రూ.1,500 ప్రయోజనం పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లు 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

ఎక్స్‌చేంజ్ ఆఫర్ పై రూ.14,800 వరకు బెనిఫిట్ పొందవచ్చు. ఇది మీ పాత ఫోన్ కండీషన్ పై ఆధారపడి ఉంటుంది.

Realme P1 Pro 5G ఫీనిక్స్ రెడ్, పారట్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme P1 Pro 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Realme P1 Pro 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ విజన్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 950 పీక్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ ప్రొటెక్షన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme P1 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ వాడారు. దీని హై క్లాక్ స్పీడ్ 2.2GHz. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 710 జీపీయూ ఉపయోగించారు.

ర్యామ్, స్టోరేజీ: Realme P1 Pro 5G డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ద్వారా గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ యూజర్ కి లభిస్తుంది. యూఎఫ్ఎస్ 3.1 టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.

ఓఎస్: Realme P1 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: Realme P1 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ 600 ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Realme P1 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Realme P1 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, యూఎస్బీ 2.0, బ్లూటూత్ 5.2, వై-ఫై 6 వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

Source

The post Realme P1 Pro 5G పై రూ.2,500 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-p1-pro-5g-gets-discount-up-to-rs-2500-know-the-details/feed/ 0
Moto G85 vs Realme P1 Pro: దేనిలో ఎంత మ్యాటర్ ఉందో తెలుసుకుందాం https://www.91mobiles.com/telugu/moto-g85-5g-vs-realme-p1-pro-5g-comparison/ https://www.91mobiles.com/telugu/moto-g85-5g-vs-realme-p1-pro-5g-comparison/#respond Wed, 10 Jul 2024 16:22:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=12447 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారత్ లో Moto G85 5G ఫోన్‌ని లాంచ్ చేసింది. ఇక మరో చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Realme కొన్ని రోజుల క్రితం Realme P1 Pro 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేసింది. ప్రస్తుతం ఈ రెండు ఫోన్లు భారతీయ మార్కెట్ లో కొనుగోలుకి అందుబాటులో ఉన్నాయి. మరి, ఈ రెండు ఫోన్లలో ఉన్న చెప్పుకోదగిన ఫీచర్లు ఏంటి? ఏ ఫోన్ వాల్యూ ఫర్ మనీగా నిలువనుందో ఈ […]

The post Moto G85 vs Realme P1 Pro: దేనిలో ఎంత మ్యాటర్ ఉందో తెలుసుకుందాం first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మోటో జీ85 ప్రారంభ ధర రూ.17,999
  • రియల్మీ పీ1 ప్రో ప్రారంభ ధర రూ.21,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారత్ లో Moto G85 5G ఫోన్‌ని లాంచ్ చేసింది. ఇక మరో చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Realme కొన్ని రోజుల క్రితం Realme P1 Pro 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేసింది. ప్రస్తుతం ఈ రెండు ఫోన్లు భారతీయ మార్కెట్ లో కొనుగోలుకి అందుబాటులో ఉన్నాయి. మరి, ఈ రెండు ఫోన్లలో ఉన్న చెప్పుకోదగిన ఫీచర్లు ఏంటి? ఏ ఫోన్ వాల్యూ ఫర్ మనీగా నిలువనుందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

Motorola G85 5G లోని టాప్ ఫీచర్లు

3డీ కర్వ్ డిస్ప్లే: Motorola G85 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పీఓఎల్ఈడీ 3డీ కర్వ్ స్క్రీన్ అందించారు. ఇది ఫోన్‌కి ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చింది. ఇంకా 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ఓఎస్ అప్డేట్స్: Motorola G85 5G డివైజ్‌కి మోటోరోలా కంపెనీ 4 ఏళ్ళ పాటు ఓఎస్ అప్డేట్స్ అందించనుంది. ఈ ధర శ్రేణిలో ఇన్నేళ్లు అప్డేట్స్ అందించడం మంచి విషయమని చెప్పవచ్చు.

30 వాట్ చార్జింగ్: Motorola G85 5G డివైజ్ 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్ లో అందించారు.

చిప్సెట్: Motorola G85 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.3 గిగాహెర్ట్జ్.

Realme P1 Pro 5G లోని టాప్ ఫీచర్లు

120Hz OLED స్క్రీన్: Realme P1 Pro 5G లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఓఎల్ఈడీ ప్యానెల్, 6.7-ఇంచ్ భారీ స్క్రీన్ అందించారు. డిస్ప్లే విభాగం కచ్చితంగా బిగ్ ప్లస్ అని చెప్పవచ్చు. సినిమాలు, వీడియోలు చూసేందుకు ఈ భారీ డిస్ప్లే ఎంతో బాగుంటుంది.

IP65 రేటింగ్: Realme P1 Pro 5G ఐపీ65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది. భద్రత విషయంలో ఈ ఫోన్ తన సెగ్మెంట్ లో ఉన్న ఫోన్ల కంటే ఎంతో మెరుగైన స్థానంలో ఉందని చెప్పవచ్చు.

45W చార్జింగ్: Realme P1 Pro 5G డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

చిప్సెట్: Realme P1 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ అందించారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2GHz. గేమింగ్ మరియు ఇతర పనులకు ఈ ప్రాసెసర్ బాగా సరిపోతుంది. ఈ ఫోన్ లో 3డీ వీసీ కూలింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారు.

Rainwater Touch: Realme P1 Pro 5G లో రెయిన్‌వాటర్ టచ్ ఫీచర్ అందించారు. దీని ద్వారా స్క్రీన్ పై వాటర్ ఉన్నప్పటికీ టచ్ ఆపరేషన్ యథావిధిగా చేసుకోవచ్చు.

Moto G85 5G 13 5జీ బ్యాండ్స్ సపోర్ట్ తో వచ్చింది. అయితే Realme P1 Pro 9 5జీ బ్యాండ్స్ కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ధర విషయంలో మోటో జీ85 5జీ, రియల్మీ పీ1 ప్రో కంటే చవకగా లభిస్తుంది. అయితే రియల్మీ పీ1 ప్రో 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. ఇంకా సోని ప్రైమరీ కెమెరాను ఇందులో అందించారు. మోటో జీ85 5జీ కేవలం 40 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

రెండు ఫోన్లలోనూ మెరుగైన అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి, ధర మరియు ఇతర విషయాలను దృష్టిలో పెట్టుకుని మీకు సరైన ఫోన్ ఏదో దాన్ని ఎంపిక చేసుకోండి.

The post Moto G85 vs Realme P1 Pro: దేనిలో ఎంత మ్యాటర్ ఉందో తెలుసుకుందాం first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/moto-g85-5g-vs-realme-p1-pro-5g-comparison/feed/ 0
Realme P1 Pro 5G: 12జిబి ర్యామ్‌తో భారత్‌లో లాంచైన రియల్మీ పీ1 ప్రో 5జీ https://www.91mobiles.com/telugu/realme-p1-pro-5g-12gb-ram-variant-launched-in-india/ https://www.91mobiles.com/telugu/realme-p1-pro-5g-12gb-ram-variant-launched-in-india/#respond Tue, 25 Jun 2024 06:05:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=12204 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme కొన్ని రోజుల క్రితం Realme P1 సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Realme P1 మరియు Realme P1 Pro 5G ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. తాజాగా రియల్మీ కంపెనీ Realme P1 Pro 5G యొక్క 12జిబి వేరియంట్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, 6.7-ఇంచ్ ఫుల్ […]

The post Realme P1 Pro 5G: 12జిబి ర్యామ్‌తో భారత్‌లో లాంచైన రియల్మీ పీ1 ప్రో 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Realme P1 Pro 5G 12జిబి లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్
  • 12జిబి మోడల్ ధర రూ.22,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme కొన్ని రోజుల క్రితం Realme P1 సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Realme P1 మరియు Realme P1 Pro 5G ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. తాజాగా రియల్మీ కంపెనీ Realme P1 Pro 5G యొక్క 12జిబి వేరియంట్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Realme P1 Pro 5G ధర, లభ్యత

Realme P1 Pro 5G స్మార్ట్‌ఫోన్ యొక్క 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.22,999 గా నిర్ణయించారు. ఇతర వేరియంట్స్ ధరలు తెలుసుకుందాం.

Realme P1 Pro 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.20,999 గా ఉంది.

Realme P1 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఫీనిక్స్ రెడ్ మరియు ప్యారట్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme P1 Pro 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Realme P1 Pro 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ విజన్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 950 పీక్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ ప్రొటెక్షన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme P1 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ వాడారు. దీని హై క్లాక్ స్పీడ్ 2.2GHz. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 710 జీపీయూ ఉపయోగించారు.

ర్యామ్, స్టోరేజీ: Realme P1 Pro 5G డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ద్వారా గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ యూజర్ కి లభిస్తుంది. యూఎఫ్ఎస్ 3.1 టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.

ఓఎస్: Realme P1 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: Realme P1 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ 600 ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Realme P1 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Realme P1 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, యూఎస్బీ 2.0, బ్లూటూత్ 5.2, వై-ఫై 6 వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

The post Realme P1 Pro 5G: 12జిబి ర్యామ్‌తో భారత్‌లో లాంచైన రియల్మీ పీ1 ప్రో 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-p1-pro-5g-12gb-ram-variant-launched-in-india/feed/ 0
Realme 6వ యానివర్శరీ సేల్‌లో Realme 12X 5G, Realme P1 సిరీస్‌లతో పాటు మరెన్నో ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్ https://www.91mobiles.com/telugu/realme-6th-anniversary-sale-discounts-on-realme-12x-5g-realme-p1-series-and-other-products/ Fri, 03 May 2024 11:17:02 +0000 https://www.91mobiles.com/telugu/?p=11339 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తన 6వ వార్షికోత్సవ సేల్ ఆఫర్లను భారత్‌లో ప్రకటించింది. సేల్ సందర్భంగా, కంపెనీ పలు స్మార్ట్‌ఫోన్లు మరియు ఇయర్‌బడ్స్ పై డిస్కౌంట్స్ అందిస్తోంది. Realme 12x 5G, P1 5G, P1 Pro 5G, Narzo 70 Pro 5G ఫోన్లతో పాటు, Realme Buds Air 5 Pro పై డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ఈ ఆఫర్లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మరియు కంపెనీ యొక్క ఆన్‌స్టోర్స్ పై వర్తిస్తాయి. ఓసారి ఆ […]

The post Realme 6వ యానివర్శరీ సేల్‌లో Realme 12X 5G, Realme P1 సిరీస్‌లతో పాటు మరెన్నో ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రియల్మీ యానివర్శరీ సేల్‌లో డిస్కౌంట్స్
  • ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, రియల్మీ స్టోర్‌లో ఆఫర్లు
  • డిస్కౌంట్‌పై లభిస్తోన్న Realme 12x 5G, P1 5G

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తన 6వ వార్షికోత్సవ సేల్ ఆఫర్లను భారత్‌లో ప్రకటించింది. సేల్ సందర్భంగా, కంపెనీ పలు స్మార్ట్‌ఫోన్లు మరియు ఇయర్‌బడ్స్ పై డిస్కౌంట్స్ అందిస్తోంది. Realme 12x 5G, P1 5G, P1 Pro 5G, Narzo 70 Pro 5G ఫోన్లతో పాటు, Realme Buds Air 5 Pro పై డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ఈ ఆఫర్లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మరియు కంపెనీ యొక్క ఆన్‌స్టోర్స్ పై వర్తిస్తాయి. ఓసారి ఆ డిస్కౌంట్ వివరాలను తెలుసుకుందాం.

Realme 6th యానివర్శరీ సేల్ ఆఫర్లు

Realme 12x 5G

రియల్మీ ఆరవ వార్షికోత్సవ సేల్ లో భాగంగా, Realme 12x 5G 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ పై రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ మోడల్ రూ.10,999 కే లభించనుంది. మరోవైపు, 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ పై కూడా రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ మోడల్‌ని రూ.13,999 కే సొంతం చేసుకోవచ్చు.

అంతేకాదు, 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ పై రూ.500 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ వేరియంట్ ని రూ.11,999 కే సొంతం చేసుకోవచ్చు.

Realme P1 5G

Realme P1 5G డివైజ్ 6జిబి+128జిబి, 8జిబి+128జిబి మరియు 8జిబి+256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. వీటిపై రూ.1,000 కూపన్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో బేస్ వేరియంట్ రూ.14,999 కి, మిడ్ వేరియంట్ రూ.1,000 కూపన్ డిస్కౌంట్ + రూ.500 అడిషనల్ డిస్కౌంట్ కలుపుకుని రూ.15,999 కి, టాప్ స్టోరేజీ వేరియంట్ రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ మరియు కూపన్ డిస్కౌంట్ కలుపుకుని రూ.16,999 కి లభిస్తుంది.

Realme P1 Pro 5G

Realme P1 Pro 5G డివైజ్ 8జిబి+128జిబి మరియు 8జిబి+256జిబి మోడల్స్ ధరలు రూ.1000 కూపన్ డిస్కౌంట్ తర్వాత వరుసగా రూ.19,999 మరియు రూ.20,999 గా ఉన్నాయి.

Realme Narzo 70 Pro 5G

Realme Narzo 70 Pro 5G 8జిబి+128జిబి మోడల్ పై రూ.2,000 కూపన్ ఆఫర్ అందుబాటులో ఉంది. 8జిబి+256జిబి వేరియంట్ పై రూ.3,000 కూపన్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ల తర్వాత వీటి ధరలు వరుసగా రూ.17,999 మరియు రూ.18,999 గా ఉన్నాయి.

Realme Narzo 70 5G

Realme Narzo 70 5G డివైజ్ యొక్క 6జిబి+128జిబి మరియు 8జిబి+128జిబి మోడల్స్ పై రూ.1000 కూపన్ డిస్కౌంట్ తర్వాత రూ.14,999 మరియు రూ.15,999 కి లభించనున్నాయి.

Realme Narzo 70x 5G

Realme Narzo 70x 5G డివైజ్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. 4జిబి వేరియంట్ పై రూ.1,500 డిస్కౌంట్ మరియు 6జిబి వేరియంట్ పై రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో వీటి ధరలు వరుసగా రూ.10,999 మరియు రూ.11,999 కి చేరుతాయి.

Realme Buds Air 5, Realme Buds Air 5 Pro

Realme Buds Air 5 పై రూ.700 డిస్కౌంట్ లభిస్తోంది. మరోవైపు, Realme Buds Air 5 Pro పై రూ.500 డిస్కౌంట్ మరియు రూ.300 కూపన్ డిస్కౌంట్ లభిస్తుంది.

అంతేకాదు, రియల్మీ ఇతర ఉత్పత్తులైన, Realme 12 Pro 5G, Realme 12 Pro+ 5G, Narzo 60x 5G మరియు Realme Buds T100 డివైజెస్ పై కూడా డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి.

The post Realme 6వ యానివర్శరీ సేల్‌లో Realme 12X 5G, Realme P1 సిరీస్‌లతో పాటు మరెన్నో ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Realme P1 Pro 5G లోని టాప్ ఫీచర్స్ https://www.91mobiles.com/telugu/realme-p1-pro-5g-top-features/ Mon, 15 Apr 2024 16:28:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=11105 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో కొత్త పీ-సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Realme P1 5G మరియు Realme P1 Pro 5G అనే ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఆకట్టుకునే ఫీచర్లతో ఈ ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. ఈ ఆర్టికల్ లో Realme P1 Pro 5G లో ఉన్న టాప్ ఫీచర్ల గురించి తెలుసుకుందాం. Realme P1 Pro 5G లోని టాప్ ఫీచర్లు […]

The post Realme P1 Pro 5G లోని టాప్ ఫీచర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్‌లో Realme P1 Pro 5G లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌తో వచ్చిన డివైజ్
  • డివైజ్ ప్రారంభ ధర రూ.19,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో కొత్త పీ-సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Realme P1 5G మరియు Realme P1 Pro 5G అనే ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఆకట్టుకునే ఫీచర్లతో ఈ ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. ఈ ఆర్టికల్ లో Realme P1 Pro 5G లో ఉన్న టాప్ ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

Realme P1 Pro 5G లోని టాప్ ఫీచర్లు

120Hz OLED స్క్రీన్: Realme P1 Pro 5G లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఓఎల్ఈడీ ప్యానెల్, 6.7-ఇంచ్ భారీ స్క్రీన్ అందించారు. డిస్ప్లే విభాగం కచ్చితంగా బిగ్ ప్లస్ అని చెప్పవచ్చు. సినిమాలు, వీడియోలు చూసేందుకు ఈ భారీ డిస్ప్లే ఎంతో బాగుంటుంది.

IP65 రేటింగ్: Realme P1 Pro 5G ఐపీ65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది. భద్రత విషయంలో ఈ ఫోన్ తన సెగ్మెంట్ లో ఉన్న ఫోన్ల కంటే ఎంతో మెరుగైన స్థానంలో ఉందని చెప్పవచ్చు.

45W చార్జింగ్: Realme P1 Pro 5G డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

చిప్సెట్: Realme P1 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ అందించారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2GHz. గేమింగ్ మరియు ఇతర పనులకు ఈ ప్రాసెసర్ బాగా సరిపోతుంది. ఈ ఫోన్ లో 3డీ వీసీ కూలింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారు.

Rainwater Touch: Realme P1 Pro 5G లో రెయిన్‌వాటర్ టచ్ ఫీచర్ అందించారు. దీని ద్వారా స్క్రీన్ పై వాటర్ ఉన్నప్పటికీ టచ్ ఆపరేషన్ యథావిధిగా చేసుకోవచ్చు.

పైన తెలిపిన 5 ఫీచర్లతో పాటు ఈ ఫోన్ లో ఇంకా 5GHz వై-ఫై, బ్లూటూత్ 5.2, హై-రెజ్ డ్యూయల్ స్పీకర్, 9 5జీ బ్యాండ్స్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Realme P1 Pro 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Realme P1 Pro 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ విజన్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 950 పీక్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ ప్రొటెక్షన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme P1 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ వాడారు. దీని హై క్లాక్ స్పీడ్ 2.2GHz. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 710 జీపీయూ ఉపయోగించారు.

ర్యామ్, స్టోరేజీ: Realme P1 Pro 5G డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ద్వారా గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ యూజర్ కి లభిస్తుంది. యూఎఫ్ఎస్ 3.1 టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.

ఓఎస్: Realme P1 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: Realme P1 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ 600 ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Realme P1 Pro 5G ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Realme P1 Pro 5G డివైజ్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, యూఎస్బీ 2.0, బ్లూటూత్ 5.2, వై-ఫై 6 వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

The post Realme P1 Pro 5G లోని టాప్ ఫీచర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Realme P1 Pro 5G: కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన రియల్మీ కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/realme-p1-pro-5g-launched-in-india-with-curved-amoled-display/ Mon, 15 Apr 2024 11:54:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=11096 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో పీ-సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో భాగంగా Realme P1 5G మరియు Realme P1 Pro 5G డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Realme P1 Pro 5G గురించి తెలుసుకుందాం. రియల్మీ పీ1 ప్రో 5జీ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, 6.7-ఇంచ్ స్క్రీన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. ఓసారి ఈ […]

The post Realme P1 Pro 5G: కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన రియల్మీ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో Realme P1 సిరీస్ లాంచ్
  • లైనప్ లో వచ్చిన పీ1, పీ1 ప్రో
  • P1 Pro 5G బరువు: 186 గ్రాములు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో పీ-సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో భాగంగా Realme P1 5G మరియు Realme P1 Pro 5G డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Realme P1 Pro 5G గురించి తెలుసుకుందాం. రియల్మీ పీ1 ప్రో 5జీ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, 6.7-ఇంచ్ స్క్రీన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. ఓసారి ఈ ఫోన్ ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Realme P1 Pro 5G ధర, సేల్ వివరాలు, కలర్ ఆప్షన్స్

Realme P1 Pro 5G స్మార్ట్‌ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

రియల్మీ పీ1 ప్రో 5జీ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.21,999 గా నిర్ణయించారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.22,999 గా ఉంది.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, Realme P1 Pro 5G కొనుగోలుపై రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్‌సీ, ఎస్బీఐ కార్డ్స్ లావాదేవీలపై ఈ డిస్కౌంట్ చెల్లుబాటు అవుతుంది. దీంతో బేస్ మోడల్ రూ.19,999 కి, టాప్ వేరియంట్ రూ.20,999 కి లభిస్తుంది.

ఏప్రిల్ 22న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రెడ్ కలర్ ఆప్షన్ యొక్క లిమిటెడ్ సేల్ ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్మీ.కామ్ పై అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఓపెన్ సేల్ ప్రారంభమవుతుంది.

Realme P1 Pro 5G స్మార్ట్‌ఫోన్ ప్యారెట్ బ్లూ మరియు ఫీనిక్స్ రెడ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. Realme P1 5G కోసం ఇక్కడ క్లిక్ చేయండి.