Redmi 13C - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 27 Nov 2023 12:39:58 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Redmi 13C; ధర రూ.10,000 లోపే! https://www.91mobiles.com/telugu/redmi-13c-launch-india-soon-price-under-10000-rupees/ Mon, 27 Nov 2023 12:39:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=8985 షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో Redmi 13C డివైజ్ ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో విడుదలైంది. Redmi 13C ఫోన్ 6.74-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో జీ99 చిప్ తో గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఇక భారత్ లో Redmi 13C మీడియాటెక్ హీలియో జీ85 చిప్ తో రానున్నట్లు సమాచారం. సరే, ఓసారి ఇండియా […]

The post త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Redmi 13C; ధర రూ.10,000 లోపే! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Redmi 13C
  • వచ్చే నెలలో భారత్‌లో విడుదలయ్యే చాన్స్
  • హీలియో జీ85 చిప్సెట్ తో వస్తోన్న ఫోన్

షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో Redmi 13C డివైజ్ ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో విడుదలైంది. Redmi 13C ఫోన్ 6.74-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో జీ99 చిప్ తో గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఇక భారత్ లో Redmi 13C మీడియాటెక్ హీలియో జీ85 చిప్ తో రానున్నట్లు సమాచారం. సరే, ఓసారి ఇండియా లాంచ్ సమాచారం, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Redmi 13C స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

  • స్క్రీన్: Redmi 13C లో 6.74-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi 13C లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ వాడారు. ఇది 9 నానోమీటర్ పై తయారైన ప్రాసెసర్. 2.0 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ దీని సొంతం.
  • ఓఎస్: Redmi 13C డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • మెమొరీ: Redmi 13C డివైజ్ 4జిబి ర్యామ్, 6జిబి ర్యామ్ మరియు 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో నైజీరియాలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో 4జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ ఉంది. దీంతో యూజర్ కి గరిష్టంగా 12జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • కెమెరా: Redmi 13C లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi 13C లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi 13C లో భద్రత కోసం రియర్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ అందించారు.
  • కనెక్టివిటీ: Redmi 13C లో 4జీ, డ్యూయల్ సిమ్, 3.5ఎంఎం ఆడియో జాక్, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, వై-ఫై వంటి ఫీచర్లు ఉన్నాయి.

Redmi 13C ధర

  • Redmi 13C స్మార్ట్‌ఫోన్ నైజీరియాలో రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది.
  • 4జిబి ర్యామ్ మోడల్ ధర NGN 98,100 (సుమారు రూ.10,100) గా ఉంది.
  • Redmi 13C 8జిబి ర్యామ్ మోడల్ ధర NGN 108,100 (సుమారు రూ.11,100) గా ఉంది.
  • భారత్ లో రూ.10,000 లోపు ధరతో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

The post త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Redmi 13C; ధర రూ.10,000 లోపే! first appeared on 91Mobiles Telugu.

]]>
50MP కెమెరా, 8GB ర్యామ్‌తో గ్లోబల్‌గా లాంచైన Redmi 13C https://www.91mobiles.com/telugu/redmi-13c-launched-globally-price-specs-availability/ Fri, 10 Nov 2023 06:04:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=8793 షావోమి సబ్-బ్రాండ్ Redmi గ్లోబల్ గా Redmi 13C డివైజ్ ని లాంచ్ చేసింది. నైజీరియాలో ఈ ఫోన్ ఎంట్రీ ఇచ్చింది. త్వరలో ఈ డివైజ్ భారత్ లో కూడా లాంచ్ కానుంది. మీడియాటెక్ హీలియో జీ99 చిప్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. సరే, ఓసారి Redmi 13C డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర తదితర వివరాలు తెలుసుకుందాం […]

The post 50MP కెమెరా, 8GB ర్యామ్‌తో గ్లోబల్‌గా లాంచైన Redmi 13C first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నైజీరియాలో లాంచైన Redmi 13C
  • హీలియో జీ99 చిప్సెట్‌తో వచ్చిన డివైజ్
  • Redmi 13C ధర NGN 1,08,100 (సుమారు రూ.10,100)

షావోమి సబ్-బ్రాండ్ Redmi గ్లోబల్ గా Redmi 13C డివైజ్ ని లాంచ్ చేసింది. నైజీరియాలో ఈ ఫోన్ ఎంట్రీ ఇచ్చింది. త్వరలో ఈ డివైజ్ భారత్ లో కూడా లాంచ్ కానుంది. మీడియాటెక్ హీలియో జీ99 చిప్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. సరే, ఓసారి Redmi 13C డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Redmi 13C ధర

Redmi 13C స్మార్ట్‌ఫోన్ నైజీరియన్ మార్కెట్ లో రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. 4జిబి ర్యామ్ మోడల్ ధరను NGN 98,100 (సుమారు రూ.10,100) గా నిర్ణయించారు. Redmi 13C 8జిబి ర్యామ్ వేరియంట్ ధర NGN 1,08,100 (సుమారు రూ.11,100) గా ఉంది. Redmi 13C ఫోన్ బ్లాక్ మరియు క్లవర్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది.

Redmi 13C స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Redmi 13C లో 6.74-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi 13C లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ వాడారు. ఇది 9 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన చిప్.
  • మెమొరీ: Redmi 13C డివైజ్ 4జిబి, 6జిబి, 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో నైజీరియాలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 4జిబి వర్చువల్ ర్యామ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. దీంతో యూజర్ కి గరిష్టంగా 12జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • కెమెరా: Redmi 13C లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi 13C లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi 13C లో డ్యూయల్ సిమ్, 4జీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్, 3.5ఎంఎం ఆడియో జాక్, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. Redmi 13C డివైజ్ 8.09 మి.మీ మందం, 192 గ్రాముల బరువు ఉంటుంది.

The post 50MP కెమెరా, 8GB ర్యామ్‌తో గ్లోబల్‌గా లాంచైన Redmi 13C first appeared on 91Mobiles Telugu.

]]>
Amazon గ్లోబల్ సైట్‌లో లిస్టైన Redmi 13C; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/redmi-13c-listed-on-global-amazon-website-price-specs-availability/ Wed, 08 Nov 2023 09:10:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=8757 Redmi 13C స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ సెగ్మెంట్ కొనుగోలుదారులను ఉద్దేశించి తీసుకొస్తున్నారు. భారత మార్కెట్ లో Redmi 13C ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియదు. కానీ, గ్లోబల్ అమెజాన్ వెబ్‌సైట్ పై మాత్రం పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ఫోటోలతో సహా లిస్ట్ అయ్యింది. అలాగే Redmi 13C ధర కూడా ఈ సైట్ ద్వారా రివీల్ అయ్యింది. సరే, ఓసారి పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి. Redmi 13C స్పెసిఫికేషన్స్ స్క్రీన్: Redmi 13C లో […]

The post Amazon గ్లోబల్ సైట్‌లో లిస్టైన Redmi 13C; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్ ఎంట్రీ ఇచ్చిన Redmi 13C
  • అమెజాన్ సైట్ లో లిస్టైన Redmi 13C
  • త్వరలో భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం

Redmi 13C స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ సెగ్మెంట్ కొనుగోలుదారులను ఉద్దేశించి తీసుకొస్తున్నారు. భారత మార్కెట్ లో Redmi 13C ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియదు. కానీ, గ్లోబల్ అమెజాన్ వెబ్‌సైట్ పై మాత్రం పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ఫోటోలతో సహా లిస్ట్ అయ్యింది. అలాగే Redmi 13C ధర కూడా ఈ సైట్ ద్వారా రివీల్ అయ్యింది. సరే, ఓసారి పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి.

Redmi 13C స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Redmi 13C లో 6.74-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, వాటర్ డ్రాప్ నాచ్ కటౌట్, 1650*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi 13C లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్ వాడారు. ఇది 2.0 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ గల ఆక్టా-కోర్ చిప్. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ52 ఎంపీ2 జీపీయూ వాడారు.
  • ఓఎస్: Redmi 13C స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Redmi 13C లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi 13C లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 16 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi 13C లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, రియర్ ఫింగర్ ప్రింట్ స్కానర్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Redmi 13C ధర

  • Redmi 13C స్మార్ట్‌ఫోన్ ఒకే ఒక్క మెమొరీ వేరియంట్ లో గ్లోబల్ అమెజాన్ సైట్ లో లిస్ట్ అయ్యింది.
  • 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. దీని ధరను 140.54 డాలర్లు (సుమారు రూ.11,700) గా నిర్ణయించారు.
  • Redmi 13C డివైజ్ మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్ లో లభిస్తుంది.

The post Amazon గ్లోబల్ సైట్‌లో లిస్టైన Redmi 13C; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Redmi 13C ని అఫీషియల్‌గా టీజ్ చేసిన కంపెనీ, లీకైన ధర! https://www.91mobiles.com/telugu/redmi-13c-officially-teased-price-leaked/ Mon, 06 Nov 2023 15:24:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=8722 షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో Redmi 13C అనే ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ Redmi 12C కి సక్సెసర్ గా వస్తోంది. ఇప్పటికే అవసరమైన సర్టిఫికేషన్స్ పొందిన ఈ డివైజ్ ని రెడ్మీ సంస్థ సోషల్ మీడియా హ్యాండిల్ పై టీజ్ చేసింది. Xiaomi Nigeria తన X ఖాతాలో Redmi 13C టీజర్ ని షేర్ చేసింది. “Redmi 13C వచ్చేస్తోంది…” అంటూ రెడ్మీ తన పోస్ట్ లో పేర్కొంది. అయితే […]

The post Redmi 13C ని అఫీషియల్‌గా టీజ్ చేసిన కంపెనీ, లీకైన ధర! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Redmi 13C
  • కలర్ ఆప్షన్స్: గ్రీన్, బ్లూ, బ్లాక్, వైట్
  • Redmi 13C ప్రారంభ ధర 130 యూరోలు

షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో Redmi 13C అనే ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ Redmi 12C కి సక్సెసర్ గా వస్తోంది. ఇప్పటికే అవసరమైన సర్టిఫికేషన్స్ పొందిన ఈ డివైజ్ ని రెడ్మీ సంస్థ సోషల్ మీడియా హ్యాండిల్ పై టీజ్ చేసింది. Xiaomi Nigeria తన X ఖాతాలో Redmi 13C టీజర్ ని షేర్ చేసింది. “Redmi 13C వచ్చేస్తోంది…” అంటూ రెడ్మీ తన పోస్ట్ లో పేర్కొంది. అయితే కచ్చితమైన లాంచ్ తేదీని కంపెనీ వెల్లడించలేదు. మరోవైపు Redmi 13C ఇండియా లాంచ్ వివరాలు కూడా ఇంకా బయటకు రాలేదు.

తన పోస్ట్ లో షావోమి నైజీరియా Redmi 13C యొక్క రెండర్ ఇమేజెస్ ని షేర్ చేసింది. దీంతో ఫోన్ డిజైన్ పూర్తిగా రివీల్ అయ్యింది. ఇక మరొక లీక్ ద్వారా Redmi 13C ధర, రెండర్స్ బయటకు వచ్చాయి. Appuals ద్వారా ఈ విషయాలు తెలిసాయి.

Redmi 13C టీజర్ విశేషాలు

  • Redmi 13C టీజర్ పోస్టర్ ద్వారా గ్రీన్, బ్లాక్, బ్లూ మరియు వైట్ కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి.
  • Redmi 13C లో వాటర్ డ్రాప్ నాచ్ కటౌట్ ఉంది. ఇంకా ఫ్లాట్ ఎడ్జెస్, మందపాటి చిన్ కనిపిస్తున్నాయి.
  • లీకైన హ్యాండ్సాన్ ఇమేజెస్ ద్వారా Redmi 13C లో రెండు సర్క్యులర్ రింగ్స్ లో కెమెరా సెన్సర్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నట్లు తెలుస్తోంది.
  • రెడ్మీ బ్రాండ్ ఇంకా Redmi 13C లాంచ్ తేదీని ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే ప్రకటన వస్తుందని మేం భావిస్తున్నాం.

Redmi 13C ధర (అంచనా)

  • Redmi 13C డివైజ్ 4జిబి + 128జిబి వేరియంట్ ధర 130 యూరోలు (సుమారు రూ.11,600) గా ఉండే అవకాశం ఉంది.
  • మరోవైపు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 150 యూరోలు (సుమారు రూ.13,400) గా ఉంటుందని సమాచారం.

Redmi 13C 4G, Redmi 13C 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Redmi 13C లో 6.74-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ ఉంటాయి.
  • ఓఎస్: Redmi 13C డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ప్రాసెసర్: Redmi 13C 4G వర్షన్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్ ఉండే అవకాశం ఉంది. 5జీ మోడల్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్రాసెసర్ ఉండవచ్చు.
  • మెమొరీ: Redmi 13C డివైజ్ 4జిబి+128జిబి మరియు 8జిబి+256జిబి వేరియంట్స్ లో లభించే అవకాశం ఉంది.
  • కెమెరా: Redmi 13C లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు.
  • బ్యాటరీ: Redmi 13C లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Redmi 13C ని అఫీషియల్‌గా టీజ్ చేసిన కంపెనీ, లీకైన ధర! first appeared on 91Mobiles Telugu.

]]>
అన్‌బాక్సింగ్ వీడియో ద్వారా రివీలైన Redmi 13C డిజైన్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/redmi-13c-unboxing-video-leaked-key-specs/ Tue, 31 Oct 2023 08:47:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=8610 షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో Redmi 13C డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్ రియల్-వరల్డ్ పిక్స్, సర్టిఫికేషన్ లిస్టింగ్స్ వివరాలు, రెండర్స్ వంటివి బయటకు వచ్చాయి. తాజాగా, Redmi 13C యొక్క అన్‌బాక్సింగ్ వీడియో నెట్టింట్లో ప్రత్యక్షమైంది. యూట్యూబ్ లో Redmi 13C అన్‌బాక్సింగ్ వీడియో పోస్ట్ అయ్యింది. దీంతో Redmi 13C డివైజ్ డిజైన్, స్పెసిఫికేషన్స్, బాక్స్ కంటెట్స్ రివీల్ అయ్యాయి. సరే, ఆ వీడియో చూద్దాం పదండి. Redmi 13C […]

The post అన్‌బాక్సింగ్ వీడియో ద్వారా రివీలైన Redmi 13C డిజైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Redmi 13C
  • హీలియో జీ85 చిప్‌తో వస్తోన్న డివైజ్
  • కలర్ ఆప్షన్స్: గ్రీన్, బ్లూ, బ్లాక్

షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో Redmi 13C డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్ రియల్-వరల్డ్ పిక్స్, సర్టిఫికేషన్ లిస్టింగ్స్ వివరాలు, రెండర్స్ వంటివి బయటకు వచ్చాయి. తాజాగా, Redmi 13C యొక్క అన్‌బాక్సింగ్ వీడియో నెట్టింట్లో ప్రత్యక్షమైంది. యూట్యూబ్ లో Redmi 13C అన్‌బాక్సింగ్ వీడియో పోస్ట్ అయ్యింది. దీంతో Redmi 13C డివైజ్ డిజైన్, స్పెసిఫికేషన్స్, బాక్స్ కంటెట్స్ రివీల్ అయ్యాయి. సరే, ఆ వీడియో చూద్దాం పదండి.

Redmi 13C అన్‌బాక్సింగ్ వీడియో, ఫోన్ డిజైన్

సెంట్రల్ అమెరికాలోని గ్వాటెమాలకి చెందిన Eufracio Lopez 502 అనే యూట్యూబ్ చానల్ లో Redmi 13C అన్‌బాక్సింగ్ వీడియో పోస్ట్ చేయబడింది. తనకు Redmi 13C యొక్క లైట్ గ్రీన్, గ్రీన్ అండ్ బ్లూ గ్రేడియంట్ మరియు బ్లాక్ కలర్ వేరియంట్స్ వచ్చాయని సదరు యూట్యూబర్ తెలిపాడు.

  • ఆకుపచ్చ రంగు గ్లాసీ ఫినిష్ కలిగి ఉంటుంది. నలుపు/బూడిద రంగుల మోడల్ మ్యాట్ ఫినిష్ తో ఉంది.
  •  సైడ్స్ స్క్వేర్ షేప్ లో ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా డ్యూడ్రాప్ నాచ్‌లో ఉంది. బ్యాక్ కెమెరాలు రెండు రింగ్స్ లో ఉన్నాయి. ఫోన్ కి టాప్ లో 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉంది.
  • Redmi 13C బాక్స్ లో పల ఫోన్, ఛార్జింగ్ కేబుల్ మరియు అడాప్టర్‌ ఉన్నాయి.

మేము ఈ వీడియో నుండి డివైజ్ యొక్క కొన్ని కీలక స్పెసిఫికేషన్స్ ని కూడా గుర్తించాం. ఆడియో స్పానిష్‌లో ఉన్నందున, అనువదించబడిన వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఓసారి చెక్ చేయండి.

Redmi 13C స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: Redmi 13C లో 6.74-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి.
  • కెమెరా: Redmi 13C లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi 13C లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ ఉంది.
  • సాఫ్ట్‌వేర్: Redmi 13C డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • మెమొరీ: Redmi 13C డివైజ్ లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. ఇతర మెమొరీ కాంబినేషన్స్ కూడా ఉండే అవకాశం ఉంది.
  • బ్యాటరీ: Redmi 13C లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో చార్జర్ ని కంపెనీ ప్రొవైడ్ చేస్తోంది.

Redmi 13C లాంచ్, ధర (అంచనా)

Redmi 13C డివైజ్ చైనాలో నవంబర్ నెలలో లాంచ్ కానుందని టిప్‌స్టర్ పారస్ గుగ్లాని (Newzonly.com ద్వారా) తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఈ ఫోన్ ధర 100 డాలర్ల కంటే తక్కువగా ఉంటుందని పారస్ అంచనా వేశారు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.8,322 ఉండవచ్చు.

The post అన్‌బాక్సింగ్ వీడియో ద్వారా రివీలైన Redmi 13C డిజైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన Redmi 13C రిటైల్ బాక్స్; రివీలైన డిజైన్, ధర, స్పెసిఫికేషన్స్! https://www.91mobiles.com/telugu/redmi-13c-retail-box-leaked-specs-price-design-revealed/ Fri, 27 Oct 2023 14:55:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=8559 షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో టెక్ మార్కెట్ లో Redmi 13C డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా లాంచ్ కి ముందు Redmi 13C యొక్క రిటైల్ బాక్స్ లీక్ అయ్యింది. దీంతో Redmi 13C డివైజ్ డిజైన్, ధర, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Redmi 13C విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి. Redmi 13C రిటైల్ బాక్స్ (లీక్) Redmi 13C స్మార్ట్‌ఫోన్ రెడ్ మరియు వైట్ కలర్ బాక్స్ […]

The post లాంచ్‌కి ముందు లీకైన Redmi 13C రిటైల్ బాక్స్; రివీలైన డిజైన్, ధర, స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Redmi 13C
  • లీకైన Redmi 13C రిటైల్ బాక్స్
  • 6.71-ఇంచ్ స్క్రీన్ తో వస్తోన్న డివైజ్

షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో టెక్ మార్కెట్ లో Redmi 13C డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా లాంచ్ కి ముందు Redmi 13C యొక్క రిటైల్ బాక్స్ లీక్ అయ్యింది. దీంతో Redmi 13C డివైజ్ డిజైన్, ధర, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Redmi 13C విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Redmi 13C రిటైల్ బాక్స్ (లీక్)

  • Redmi 13C స్మార్ట్‌ఫోన్ రెడ్ మరియు వైట్ కలర్ బాక్స్ ప్యాకేజీలో ఉంది. ఇది 4జీ మోడల్.
  • Redmi 13C బ్రాండింగ్ ని బాక్స్ పైన చూడవచ్చు.
  • అలాగే బాక్స్ పై 6.71-ఇంచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అని రాసి ఉంది.
  • Redmi 13C డివైజ్ బ్లాక్ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. బ్యాక్ ప్యానెల్ టెక్షర్ ఫినిష్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, రెండు రౌండ్ కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్ బ్యాక్ ప్యానెల్ పై కనిపిస్తున్నాయి. ఇంకా 50ఎంపి కెమెరా టెక్స్ట్ బ్రాండింగ్ ఉంది.

Redmi 13C స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Redmi 13C లో 6.71-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • మెమొరీ: Redmi 13C లో 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Redmi 13C లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇతర సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Redmi 13C డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
  • ఓఎస్: Redmi 13C డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Redmi 13C లాంచ్ టైమ్‌లైన్, ధర (అంచనా)

  • Redmi 13C డివైజ్ లాంచ్ తేదీ ఇంకా రివీల్ కాలేదు. కానీ, రిపోర్ట్స్ గనుక నిజమైతే, Redmi 13C 2023 నవంబర్ లో లాంచ్ అవుతుంది.
  • Redmi 13C ఫోన్ ధర 100 డాలర్లు ఉంటుందని అంచనా. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.8,500 గా ఉండవచ్చు.

The post లాంచ్‌కి ముందు లీకైన Redmi 13C రిటైల్ బాక్స్; రివీలైన డిజైన్, ధర, స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
NBTC సర్టిఫికేషన్ సైట్ పై కనిపించిన Redmi 13C https://www.91mobiles.com/telugu/redmi-13c-moniker-confirmed-nbtc-certification/ Tue, 17 Oct 2023 05:59:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=8426 షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో భారతీయ మార్కెట్ లో Redmi 13C డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. ఈ ఫోన్‌ని లో-బడ్జెట్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ తీసుకొస్తున్నారు. తాజాగా Redmi 13C డివైజ్ పేరు ఎన్బీటీసీ సర్టిఫికేషన్ ద్వారా కన్ఫర్మ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ తో వస్తోంది. ఇదొక 4జీ ప్రాసెసర్. కాస్త మెరుగైన ఎంట్రీ లెవెల్ ఫోన్ కొనాలని భావించే వారికి ఈ డివైజ్ బాగా సరిపోతుంది. […]

The post NBTC సర్టిఫికేషన్ సైట్ పై కనిపించిన Redmi 13C first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Redmi 13C
  • ఎన్బీటీసీ ద్వారా ఖరారైన డివైజ్ పేరు
  • హీలియో జీ85 చిప్ తో వస్తోన్న ఫోన్

షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో భారతీయ మార్కెట్ లో Redmi 13C డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. ఈ ఫోన్‌ని లో-బడ్జెట్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ తీసుకొస్తున్నారు. తాజాగా Redmi 13C డివైజ్ పేరు ఎన్బీటీసీ సర్టిఫికేషన్ ద్వారా కన్ఫర్మ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ తో వస్తోంది. ఇదొక 4జీ ప్రాసెసర్. కాస్త మెరుగైన ఎంట్రీ లెవెల్ ఫోన్ కొనాలని భావించే వారికి ఈ డివైజ్ బాగా సరిపోతుంది. సరే, ఓసారి Redmi 13C ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వివరాలు తెలుసుకుందాం పదండి.

NBTC సర్టిఫికేషన్ ద్వారా కన్ఫర్మ్ అయిన Redmi 13C పేరు

ఎన్బీటీసీ సర్టిఫికేషన్ ద్వారా త్వరలో రెడ్మీ నుంచి రాబోవు ఫోన్ Redmi 13C అని కన్ఫర్మ్ అయ్యింది. Redmi 13C డివైజ్ 23106RN0DA అనే మోడల్ నంబర్ కలిగి ఉంది. ఇది 4జీ వేరియంట్ అని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఇదే వేరియంట్ EEC సర్టిఫికేషన్ ని కూడా పొందింది. అయితే ఈ రెండు సర్టిఫికేషన్స్ ద్వారా Redmi 13C యొక్క స్పెసిఫికేషన్స్ ఏమీ రివీల్ కాలేదు. లీక్స్ ద్వారా తెలిసిన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

Redmi 13C స్పెసిఫికేషన్స్ (లీక్)

  • చిప్సెట్: Redmi 13C 4జీ మోడల్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ ఉంటుంది. Redmi 13C 5జీ వేరియంట్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ ఉంటుంది.
  • కెమెరా: Redmi 13C లో 50ఎంపి మెయిన్ కెమెరా ఉంటుందని గతంలో Xiaomiui రివీల్ చేసింది.
  • Redmi 13C డివైజ్ యొక్క బ్యాటరీ, ర్యామ్, డిస్ప్లే తదితర స్పెసిఫికేషన్స్ వివరాలు ఇంకా తెలియదు. త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. Redmi 13C డివైజ్ Redmi 12C కి సక్సెసర్ గా వస్తున్నందున ఓసారి రెడ్మీ 12సీ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

Redmi 12C స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi 12C లో 6.71-ఇంచ్ హెచ్డీ+ నాచ్ డిస్ప్లే, 500 నిట్స్ బ్రైట్నెస్, 1500:1 కాంట్రాస్ట్ రేషియో ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi 12C లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్, ఏఆర్ఎం మాలి-జీ52 ఎంసీ2 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi 12C లో 4జిబి/6జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఉన్నాయి. ఇంకా 3జిబి/5జిబి వర్చువల్ ర్యామ్ కూడా ఉంది.
  • కెమెరా: Redmi 12C లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఒక సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • కనెక్టివిటీ: Redmi 12C లో 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, డ్యూయల్-సిమ్, బ్లూటూత్ 5.0, జీపీఎస్/ఏజీపీఎస్, బైడూ, గెలీలియో, 3.5ఎంఎం ఆడియో జాక్, మైక్రో యూఎస్బీ పోర్ట్ ఉన్నాయి.
  • బ్యాటరీ: Redmi 12C లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi 12C స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi 12C లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఇంకా ఈ ఫోన్ ఐపీ52 రేటింగ్ ని కలిగి ఉంది.

The post NBTC సర్టిఫికేషన్ సైట్ పై కనిపించిన Redmi 13C first appeared on 91Mobiles Telugu.

]]>
IMEI డేటాబేస్‌పై కనిపించిన POCO C65; వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/poco-c65-imei-database-key-details-redmi-13c-rebrand/ Thu, 12 Oct 2023 06:29:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=8359 Xiaomi సబ్-బ్రాండ్ POCO త్వరలోనే POCO C65 డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ ఫోన్ ఇండోనేషియాకు చెందిన TKDN సర్టిఫికేషన్ పొందింది. తాజాగా POCO C65 డివైజ్ ఐఎంఈఐ డేటాబేస్ పై కనిపించింది. దీంతో కొన్ని ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చాయి. POCO C65 డివైజ్ Redmi 13C కి రీబ్రాండ్ వర్షన్ అని Xiaomiui ఒక కథనాన్ని ప్రచురించింది. సరే, ఓసారి ఐఎంఈఐ లిస్టింగ్ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Redmi […]

The post IMEI డేటాబేస్‌పై కనిపించిన POCO C65; వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న POCO C65
  • Redmi 13C కి రీబ్రాండ్ అంటూ వార్తలు
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తోన్న డివైజ్

Xiaomi సబ్-బ్రాండ్ POCO త్వరలోనే POCO C65 డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ ఫోన్ ఇండోనేషియాకు చెందిన TKDN సర్టిఫికేషన్ పొందింది. తాజాగా POCO C65 డివైజ్ ఐఎంఈఐ డేటాబేస్ పై కనిపించింది. దీంతో కొన్ని ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చాయి. POCO C65 డివైజ్ Redmi 13C కి రీబ్రాండ్ వర్షన్ అని Xiaomiui ఒక కథనాన్ని ప్రచురించింది. సరే, ఓసారి ఐఎంఈఐ లిస్టింగ్ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Redmi 13C కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తోన్న POCO C65

రాబోయే POCO C65కి “air (గాలి)” అనే సంకేతనామం ఉందని, హ్యాండ్‌సెట్‌ను అంతర్గతంగా “C3V” అని పిలుస్తారని నివేదిక పేర్కొంది. రాబోయే POCO C65 అలాగే Redmi 13C కూడా ఇండోనేషియా యొక్క TKDN ధృవీకరణను పొందాయి. POCO C65, Redmi 13C యొక్క రీబ్రాండ్ అని పరిగణనలోకి తీసుకుంటే, ఇది 50MP ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని మేం అంచనా వేస్తున్నాం. POCO C55లో కనిపించే విధంగా మైక్రో-USB పోర్ట్‌కి బదులుగా ఈ స్మార్ట్‌ఫోన్ USB టైప్-C పోర్ట్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం రాబోయే Redmi 13C అలాగే POCO C65 స్మార్ట్‌ఫోన్‌ల ఇతర స్పెసిఫికేషన్‌లు ఇంకా తెలియవు. రోజులు గడిచేకొద్దీ మేము ఈ డివైజెస్ గురించి మరింత సమాచారాన్ని మీకు అందిస్తాం.

అయితే Redmi 13C ఇంకా లాంచ్ కాలేదు. ఈ ఫోన్ చైనాలో త్వరలోనే లాంచ్ అవ్వనుంది. ఇదే డివైజ్ ని ఇతర మార్కెట్స్ లో POCO C65 పేరుతో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. Redmi 12C కి సక్సెసర్ గా Redmi 13C మార్కెట్ లోకి వస్తోంది. ఓసారి మనం Redmi 12C స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Redmi 12C స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi 12C డివైజ్ లో 6.71-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, వాటర్‌డ్రాప్ నాచ్, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi 12C లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్ వాడారు.
    ర్యామ్, స్టోరేజీ: Redmi 12C లో 6జిబి వరకు ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే వీలుంది.
  • ఓఎస్: Redmi 12C డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Redmi 12C లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi 12C లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Redmi 12C డివైజ్ లో 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ పోర్ట్ ఉన్నాయి.

The post IMEI డేటాబేస్‌పై కనిపించిన POCO C65; వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
50MP ట్రిపుల్ కెమెరా, వాటర్‌డ్రాప్ నాచ్‌తో వస్తోన్న Redmi 13C; రివీలైన రెండర్స్! https://www.91mobiles.com/telugu/redmi-13c-render-leaked-before-launch/ Thu, 28 Sep 2023 12:22:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=8204 షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలోనే Redmi 13C డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా Redmi 13C యొక్క హై-క్వాలిటీ ఇమేజెస్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. MySmartPrice ఈ ఇమేజెస్ ని రివీల్ చేసింది. రివీలైన ఇమేజెస్ ద్వారా Redmi 13C పూర్తి డిజైన్, కలర్ ఆప్షన్స్ వివరాలు తెలిసాయి. ఈ హ్యాండ్సెట్ మార్చి నెలలో లాంచైన Redmi 12C కి సక్సెసర్ గా వస్తోంది. సరే, ఓసారి Redmi 13C డివైజ్ యొక్క డిజైన్, తదితర […]

The post 50MP ట్రిపుల్ కెమెరా, వాటర్‌డ్రాప్ నాచ్‌తో వస్తోన్న Redmi 13C; రివీలైన రెండర్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Redmi 13C
  • తాజాగా రివీలైన రెండర్స్
  • 50ఎంపి కెమెరాతో వస్తోన్న డివైజ్

షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలోనే Redmi 13C డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా Redmi 13C యొక్క హై-క్వాలిటీ ఇమేజెస్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. MySmartPrice ఈ ఇమేజెస్ ని రివీల్ చేసింది. రివీలైన ఇమేజెస్ ద్వారా Redmi 13C పూర్తి డిజైన్, కలర్ ఆప్షన్స్ వివరాలు తెలిసాయి. ఈ హ్యాండ్సెట్ మార్చి నెలలో లాంచైన Redmi 12C కి సక్సెసర్ గా వస్తోంది. సరే, ఓసారి Redmi 13C డివైజ్ యొక్క డిజైన్, తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Redmi 13C డిజైన్

  • Redmi 13C ఫోన్ బడ్జెట్ డిజైన్ లో వస్తోంది. రెండర్స్ ని బట్టి ఇది స్పష్టమవుతోంది.
  • ఈ ఫోన్ వాటర్ డ్రాప్ నాచ్ కలిగి ఉంది. అలాగే కాస్త మందపాటి బెజెల్స్ కనిపిస్తున్నాయి.
  • ఫోన్ కి కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉన్నాయి. సిమ్ ట్రే ఫోన్ కి ఎడమవైపున ఉంది.
  • Redmi 13C బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్-సర్క్యులర్ రింగ్స్ లో ట్రిపుల్ కెమెరా సెన్సర్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. మాడ్యూల్ పైన 50ఎంపి అని టెక్స్ట్ ఉంది.
  • డివైజ్ కి బాటమ్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్, మైక్రోఫోన్ ఉన్నాయి.
  • Redmi 13C డివైజ్ గ్రీన్, బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • ఈ ఫోన్ పాలికార్బొనేట్ బాడీతో తయారైంది. ధరను తగ్గించేందుకు లో-బడ్జెట్ డివైజెస్ లో ప్లాస్టిక్ ఫ్రేమ్, బాడీ వాడటం సాధరణ విషయమే.
  • Redmi 13C హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్ ప్రస్తుతానికి రహస్యంగానే ఉన్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Redmi 12C స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi 12C డివైజ్ లో 6.71-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, వాటర్‌డ్రాప్ నాచ్, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi 12C లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi 12C లో 6జిబి వరకు ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే వీలుంది.
  • ఓఎస్: Redmi 12C డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Redmi 12C లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi 12C లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Redmi 12C డివైజ్ లో 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ పోర్ట్ ఉన్నాయి.

The post 50MP ట్రిపుల్ కెమెరా, వాటర్‌డ్రాప్ నాచ్‌తో వస్తోన్న Redmi 13C; రివీలైన రెండర్స్! first appeared on 91Mobiles Telugu.

]]>