Redmi A3 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 20 Mar 2024 11:09:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 POCO: గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్‌పై కనిపించిన POCO C61 https://www.91mobiles.com/telugu/poco-c61-spotted-google-play-console-listing/ Wed, 20 Mar 2024 11:09:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=10735 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో ఒక బడ్జెట్ ఫోన్ లాంచ్ కానుంది. POCO C61 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఇది ఆ మధ్య లాంచైన రెడ్మీ ఏ3 కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా POCO C61 డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది. దీంతో కొన్ని ముఖ్యమైన వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. […]

The post POCO: గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్‌పై కనిపించిన POCO C61 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో POCO C61 లాంచ్
  • మోడల్ నంబర్ 2312BPC51H
  • హీలియో జీ36 ప్రాసెసర్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో ఒక బడ్జెట్ ఫోన్ లాంచ్ కానుంది. POCO C61 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఇది ఆ మధ్య లాంచైన రెడ్మీ ఏ3 కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా POCO C61 డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది. దీంతో కొన్ని ముఖ్యమైన వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

POCO C61 గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

POCO C61 స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై 2312BPC51H అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ ద్వారా స్మార్ట్‌ఫోన్ యొక్క ఇమేజ్ కూడా రివీల్ అయ్యింది.

రివీలైన ఇమేజ్ ని గమనిస్తే, ఫోన్ సెంటర్ పంచ్-హోల్ కటౌట్, సన్నని బెజెల్స్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది.

POCO C61 లో కుడివైపున పవర్ మరియు వాల్యూమ్ రాకర్ బటన్స్ కనిపిస్తున్నాయి.

POCO C61 డివైజ్ 720*1650 పిక్సెల్స్ డిస్ప్లే రెజుల్యూషన్ కలిగి ఉంటుందని సమాచారం. అలాగే 320డీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉంటుందని తెలుస్తోంది.

హార్డ్‌వేర్ విషయానికి వస్తే, గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై POCO C61 డివైజ్ MediaTek MT6765X కోడ్ నేమ్ గల చిప్సెట్ తో కనిపించింది. ఈ చిప్సెట్ మీడియాటెక్ హీలియో జీ36 అయ్యే అవకాశం ఉంది.

POCO C61 స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై 4జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో కనిపించింది.

గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా POCO C61 సంబంధించి మరే ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు. గతంలో POCO C61 బ్లూటూత్ ఎస్ఐజీ, బీఐఎస్ సైట్స్ పై లిస్ట్ అయ్యింది.

POCO C61 స్మార్ట్‌ఫోన్ గత నెలలో భారతీయ మార్కెట్ లో లాంచైన Redmi A3 కి రీబ్రాండ్ వర్షన్ గా రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఓసారి రెడ్మీ ఏ3 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Redmi A3 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Redmi A3 లో 6.71-ఇంచ్ హెచ్డీ+ (1650*720 పిక్సెల్స్) డిస్ప్లే, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi A3 లో మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్ వాడారు. ఇది 12 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం ఐఎంజీ పవర్‌వీఆర్ జీఈ8320 జీపీయూ వాడారు.
  • కెమెరా: Redmi A3 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 8ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • ఓఎస్: Redmi A3 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 గో పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Redmi A3 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Redmi A3 లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లొనాస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Redmi A3 లో 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post POCO: గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్‌పై కనిపించిన POCO C61 first appeared on 91Mobiles Telugu.

]]>
POCO: బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్స్‌పై లిస్టైన POCO C61 https://www.91mobiles.com/telugu/poco-c61-listed-on-bis-bluetooth-sig/ Fri, 01 Mar 2024 10:48:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=10518 Xiaomi సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో POCO C61 అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. గ్లోబల్ మరియు ఇండియన్ మార్కెట్ లో ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా, బ్లూటూత్ ఎస్ఐజీ మరియు బీఐఎస్ సర్టిఫికేషన్స్ పై POCO C61 పై లిస్ట్ అయ్యింది. బీఐఎస్ సర్టిఫికేషన్ ద్వారా POCO C61 ఇండియా లాంచ్ పై స్పష్టత వచ్చింది. సరే, ఓసారి బ్లూటూత్ ఎస్ఐజీ, బీఐఎస్ సర్టిఫికేషన్ వివరాలను తెలుసుకుందాం పదండి. POCO C61 బ్లూటూత్ ఎస్ఐజీ […]

The post POCO: బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్స్‌పై లిస్టైన POCO C61 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న POCO C61
  • బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీపై లిస్టైన డివైజ్
  • POCO C61 ధర రూ.8,000 ఉండే అవకాశం

Xiaomi సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో POCO C61 అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. గ్లోబల్ మరియు ఇండియన్ మార్కెట్ లో ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా, బ్లూటూత్ ఎస్ఐజీ మరియు బీఐఎస్ సర్టిఫికేషన్స్ పై POCO C61 పై లిస్ట్ అయ్యింది. బీఐఎస్ సర్టిఫికేషన్ ద్వారా POCO C61 ఇండియా లాంచ్ పై స్పష్టత వచ్చింది. సరే, ఓసారి బ్లూటూత్ ఎస్ఐజీ, బీఐఎస్ సర్టిఫికేషన్ వివరాలను తెలుసుకుందాం పదండి.

POCO C61 బ్లూటూత్ ఎస్ఐజీ మరియు బీఐఎస్ సర్టిఫికేషన్స్

  • బ్లూటూత్ ఎస్ఐజీ పై POCO C61 డివైజ్ 2312BPC51H మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • బ్లూటూత్ ఎస్ఐజీ ద్వారా డివైజ్ పేరు POCO C61 గా కన్ఫర్మ్ అయ్యింది. రెడ్మీ ఏ3 కి రీబ్రాండ్ వర్షన్ గా POCO C61 లాంచ్ కానుందని సమాచారం. ఇటీవలె భారత్ లో Redmi A3 లాంచ్ అయ్యింది.
  • బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ ద్వారా బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ మరియు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ కన్ఫర్మ్ అయ్యాయి.
  • బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై 2312BPC51H అనే మోడల్ నంబర్ తో POCO C61 లిస్ట్ అయ్యింది.

 Redmi A3 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi A3 లో 6.71-ఇంచ్ డిస్ప్లే, 1650*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi A3 లో మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్ ఉంది. ఇది 12 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం ఐఎంజీ పవర్‌వీఆర్ జీఈ8320 జీపీయూ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi A3 డివైజ్ 3జిబి/4జిబి/6జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 64జిబి/128జిబి ఈఎంఎంసీ 5.1 స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.
  • ఓఎస్: Redmi A3 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ (గో వర్షన్) ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Redmi A3 లో 8ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Redmi A3 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Redmi A3 లో డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్ + గ్లొనాస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Redmi A3 లో 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post POCO: బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్స్‌పై లిస్టైన POCO C61 first appeared on 91Mobiles Telugu.

]]>
Redmi: 5000ఎంఏహెచ్ బ్యాటరీతో భారత్‌లో లాంచైన Redmi A3 https://www.91mobiles.com/telugu/redmi-a3-launched-india-5000mah-battery/ Wed, 14 Feb 2024 08:38:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=10253 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నేడు భారతీయ మార్కెట్ లో Redmi A3 డివైజ్ ని లాంచ్ చేసింది. గత మోడల్ Redmi A2 కి ఇది సక్సెసర్ గా మార్కెట్ లోకి వచ్చింది. Redmi A3 లో 6.71-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6జిబి వరకు ర్యామ్, 6జిబి వర్చువల్ ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్ వచ్చింది. సరే, ఓసారి Redmi A3 […]

The post Redmi: 5000ఎంఏహెచ్ బ్యాటరీతో భారత్‌లో లాంచైన Redmi A3 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన Redmi A3
  • 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన ఫోన్
  • Redmi A3 ధర రూ.7,299

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నేడు భారతీయ మార్కెట్ లో Redmi A3 డివైజ్ ని లాంచ్ చేసింది. గత మోడల్ Redmi A2 కి ఇది సక్సెసర్ గా మార్కెట్ లోకి వచ్చింది. Redmi A3 లో 6.71-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6జిబి వరకు ర్యామ్, 6జిబి వర్చువల్ ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్ వచ్చింది. సరే, ఓసారి Redmi A3 ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Redmi A3 ధర

  • Redmi A3 స్మార్ట్‌ఫోన్ మూడు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
  • Redmi A3 3జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.7,299 గా ఉంది.
  • Redmi A3 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.8,299 గా ఉంది.
  • Redmi A3 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.9,299 గా ఉంది.
  • Redmi A3 స్మార్ట్‌ఫోన్‌ని ఫిబ్రవరి 23 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కామ్ మరియు ఎంఐ హోమ్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Redmi A3 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi A3 లో 6.71-ఇంచ్ డిస్ప్లే, 1650*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi A3 లో మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్ ఉంది. ఇది 12 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం ఐఎంజీ పవర్‌వీఆర్ జీఈ8320 జీపీయూ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi A3 డివైజ్ 3జిబి/4జిబి/6జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 64జిబి/128జిబి ఈఎంఎంసీ 5.1 స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.
  • ఓఎస్: Redmi A3 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ (గో వర్షన్) ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Redmi A3 లో 8ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Redmi A3 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Redmi A3 లో డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్ + గ్లొనాస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Redmi A3 లో 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Redmi: 5000ఎంఏహెచ్ బ్యాటరీతో భారత్‌లో లాంచైన Redmi A3 first appeared on 91Mobiles Telugu.

]]>
Redmi A3 ఇండియా లాంచ్ తేదీ ఖరారు; వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/redmi-a3-india-launch-date-confirmed-know-the-details/ Thu, 08 Feb 2024 04:29:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=10149 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో Redmi A3 అనే డివైజ్ లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ఖరారు చేసింది. ఫిబ్రవరి 14న Redmi A3 భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. Redmi A3 యొక్క మైక్రోసైట్ ఎంఐ.కామ్ పై ప్రస్తుతం దర్శనమిస్తోంది. దీంతో ఫోన్ లుక్ రివీల్ అయ్యింది. సరికొత్త ప్రీమియమ్ హాలో డిజైన్ తో Redmi A3 వస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. […]

The post Redmi A3 ఇండియా లాంచ్ తేదీ ఖరారు; వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫిబ్రవరి 14 న భారత్‌లో లాంచ్ అవుతోన్న Redmi A3
  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోన్న డివైజ్
  • ఫోన్ ధర రూ.7,000 లోపు ఉండే అవకాశం

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో Redmi A3 అనే డివైజ్ లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ఖరారు చేసింది. ఫిబ్రవరి 14న Redmi A3 భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. Redmi A3 యొక్క మైక్రోసైట్ ఎంఐ.కామ్ పై ప్రస్తుతం దర్శనమిస్తోంది. దీంతో ఫోన్ లుక్ రివీల్ అయ్యింది. సరికొత్త ప్రీమియమ్ హాలో డిజైన్ తో Redmi A3 వస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. సరే, Redmi A3 కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Redmi A3 ఇండియా లాంచ్ తేదీ ఖరారు

  • Redmi A3 స్మార్ట్‌ఫోన్ ఇండియా లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. ఫిబ్రవరి 14వ తేదీన ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది.
  • Redmi A3 స్మార్ట్‌ఫోన్ మైక్రోసైట్ ఎంఐ.కామ్ పై దర్శనమిస్తోంది. దీంతో ఫోన్ డిజైన్ రివీల్ అయ్యింది. సరికొత్త హాలో డిజైన్ తో ఫోన్ వస్తున్నట్లు అర్థమవుతోంది.
  • గత మోడల్ మాదిరిగానే Redmi A3 డివైజ్ కూడా లెదర్ టెక్షర్డ్ బ్యాక్ ప్యానెల్ తో వస్తోంది.
  • Redmi A3 బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.

ఖరారైన స్పెసిఫికేషన్స్

  • Redmi A3 డివైజ్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. గత మోడల్ తో పోల్చితే ఇది పెద్ద మార్పు అని చెప్పవచ్చు.
  • Redmi A3 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ తో వస్తోంది. గత మోడల్ Redmi A2 మైక్రో యూఎస్బీ పోర్ట్ తో వచ్చింది.
  • Redmi A3 డివైజ్ 6జిబి ర్యామ్, 6జిబి వర్చువల్ ర్యామ్ తో వస్తోంది. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే, ఈ ఫోన్ స్టాక్ ఆండ్రాయిడ్ తో రావచ్చు.

Redmi A3 లో 6.71-ఇంచ్ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 13ఎంపి రియర్ కెమెరా, 10 వాట్ చార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.

Redmi A3 డివైజ్ బ్లూ, గ్రీన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

Redmi A3 ధర (అంచనా)

Redmi A3 స్మార్ట్‌ఫోన్ ధర రూ.7,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో Redmi A3 కి సంబంధించిన మరిన్ని వివరాలను రెడ్మీ కంపెనీ రివీల్ చేసే అవకాశం ఉంది.

The post Redmi A3 ఇండియా లాంచ్ తేదీ ఖరారు; వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Redmi: లీకైన Redmi A3 ధర, రెండర్ ఇమేజ్ https://www.91mobiles.com/telugu/redmi-a3-price-render-image-leaked/ Wed, 07 Feb 2024 14:39:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=10140 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi త్వరలో Redmi A3 అనే స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటి వరకు కంపెనీ నుంచి దీనిపై అధికార ప్రకటన రాలేదు. తాజాగా 91మొబైల్స్ కి Redmi A3 ధర, రెండర్ ఇమేజ్ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని ద్వారా అందాయి. దీంతో డివైజ్ యొక్క డిజైన్, కలర్ మోడల్స్ రివీల్ అయ్యాయి. సరే, పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. Redmi A3 ధర (లీక్) Redmi A3 స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరలో […]

The post Redmi: లీకైన Redmi A3 ధర, రెండర్ ఇమేజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Redmi A3
  • తాజాగా లీకైన Redmi A3 వివరాలు
  • Redmi A3 ధర రూ.7,000 ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi త్వరలో Redmi A3 అనే స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటి వరకు కంపెనీ నుంచి దీనిపై అధికార ప్రకటన రాలేదు. తాజాగా 91మొబైల్స్ కి Redmi A3 ధర, రెండర్ ఇమేజ్ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని ద్వారా అందాయి. దీంతో డివైజ్ యొక్క డిజైన్, కలర్ మోడల్స్ రివీల్ అయ్యాయి. సరే, పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Redmi A3 ధర (లీక్)

  • Redmi A3 స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
  • టిప్‌స్టర్ ప్రకారం, Redmi A3 డివైజ్ భారతీయ మార్కెట్ లో రూ.7,000 నుంచి రూ.9,000 మధ్య ఉంటుందని సమాచారం.
  • అంటే బేస్ వేరియంట్ రూ.7,000 మరియు టాప్ వేరియంట్ రూ.9,000 ధర ఉండవచ్చు.
  • గత మోడల్ Redmi A2 కి అప్‌గ్రేడెడ్ వర్షన్ గా Redmi A3 మార్కెట్ లోకి వస్తోంది.

Redmi A3 డిజైన్

  • Redmi A3 లో వాటర్‌డ్రాప్ నాచ్ డిస్ప్లే ఉంది. స్క్రీన్ మూడు వైపులా బెజెల్స్ సన్నగా ఉన్నాయి. బాటమ్ లో మందపాటి చిన్ ఉంది.
  • Redmi A3 డిస్ప్లే ఫ్లాట్ గా ఉంది. ఎల్సీడీ ప్యానెల్ తో వచ్చే అవకాశం ఉంది.
  • Redmi A3 స్మార్ట్‌ఫోన్ 60 హెర్ట్జ్ లేదా 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుందని సమాచారం.
  • Redmi A3 బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సర్క్యులర్ రింగ్ లో కెమెరా సెన్సర్స్ ఉన్నాయి.
  • Redmi A3 లో బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ కెమెరా సెన్సర్స్ తో పాటు ఒక ఫ్లాష్ లైట్ ఉంది.
  • Redmi A3 లో బ్యాక్ ప్యానెల్ పై బాటమ్ లో రెడ్మీ బ్రాండింగ్ ఉంది.
  • Redmi A3 స్మార్ట్‌ఫోన్ గ్రీన్, బ్లూ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Redmi A3 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi A3 లో 6.71-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 400 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Redmi A3 లో మీడియాటెక్ చిప్సెట్ ఉంటుంది. ఏ చిప్సెట్ అనేది ఇంకా తెలియదు.
  • ఓఎస్: Redmi A3 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ పై పని చేస్తుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi A3 డివైజ్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్ తో లాంచ్ కానుంది. భారతీయ మార్కెట్ లో రెడ్మీ సంస్థ మరొక వేరియంట్ ని కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది.
  • బ్యాటరీ: Redmi A3 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Redmi A3 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Redmi A3 ధర, లాంచ్ తేదీ

  • Redmi A3 స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.6,999 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
  • Redmi A3 డివైజ్ 2024 మార్చి 28 వ తేదీన లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

The post Redmi: లీకైన Redmi A3 ధర, రెండర్ ఇమేజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Redmi: లీకైన Redmi A3 మార్కెటింగ్ మెటీరియల్, రివీలైన డిజైన్, స్పెసిఫికేషన్స్! https://www.91mobiles.com/telugu/redmi-a3-marketing-material-leaked-design-specs-revealed/ Mon, 05 Feb 2024 09:10:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=10076 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi యొక్క సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో Redmi A3 అనే ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే Redmi A3 డివైజ్ ఎన్బీటీసీ మరియు టీడీఆర్ఏ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా Redmi A3 యొక్క మార్కెటింగ్ మెటీరియల్ లీక్ అయ్యింది. దీంతో ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. Redmi A3 స్మార్ట్‌ఫోన్ 6.71-ఇంచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నట్లు తెలుస్తోంది. […]

The post Redmi: లీకైన Redmi A3 మార్కెటింగ్ మెటీరియల్, రివీలైన డిజైన్, స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Redmi A3
  • 90 హెర్ట్జ్ డిస్ప్లేతో వస్తోన్న డివైజ్
  • ఆఫ్రికన్ రిటైలర్ ద్వారా లీకైన ఇమేజ్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi యొక్క సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో Redmi A3 అనే ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే Redmi A3 డివైజ్ ఎన్బీటీసీ మరియు టీడీఆర్ఏ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా Redmi A3 యొక్క మార్కెటింగ్ మెటీరియల్ లీక్ అయ్యింది. దీంతో ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. Redmi A3 స్మార్ట్‌ఫోన్ 6.71-ఇంచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నట్లు తెలుస్తోంది. సరే, ఓసారి Redmi A3 కి సంబంధించి లీకైన స్పెసిఫికేషన్స్ మరియు డిజైన్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Redmi A3 డిజైన్ (లీక్)

  • ఆఫ్రికన్ రిటైలర్ ద్వారా Redmi A3 మార్కెటింగ్ పోస్టర్, లైవ్ ఫోటోలు రివీల్ అయ్యాయి. PassionateGeekz.com వెబ్‌సైట్ వీటిని షేర్ చేసింది.
  • Redmi A2 తో పోల్చితే, Redmi A3 డివైజ్ ఆకట్టుకునే డిజైన్ కలిగి ఉంది. బ్యాక్ ప్యానెల్ పై భారీ సర్క్యులర్ కెమెరా ఐల్యాండ్ హైలైట్ గా నిలుస్తోంది.
  • లీకైన ఇమేజెస్‌ని బట్టి.. బ్లాక్, బ్లూ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో Redmi A3 లభించనుందని తెలుస్తోంది.
  • Redmi A3 డివైజ్ ఫ్లాట్ డిజైన్, స్క్వేర్డ్-ఆఫర్ ఎడ్జెస్ కలిగి ఉంది.

Redmi A3 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: Redmi A3 లో 6.71-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi A3 లో మీడియాటెక్ చిప్సెట్ ఉంటుందని సమాచారం. ఇంకా ప్రాసెసర్ పేరు తెలియదు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi A3 డివైజ్ 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 4జిబి వర్చువల్ మెమొరీ, 128జిబి ఈఎంఎంసీ 5.1 స్టోరేజీ ఉంటాయి.
  • సాఫ్ట్‌వేర్: Redmi A3 ఆండ్రాయిడ్ 13 (గో) ఓఎస్ తో రానుందని సమాచారం.
  • కెమెరా: Redmi A3 లో 13ఎంపి రియర్ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
  • బ్యాటరీ: Redmi A3 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Redmi A3 డివైజ్ సింగిల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, డ్యూయల్ సిమ్ వొల్టీ, 3.5ఎంఎం ఆడియో జాక్ తో వచ్చే అవకాశం ఉంది.
  • బరువు: Redmi A3 స్మార్ట్‌ఫోన్ 192 గ్రాముల బరువు ఉంటుందని భావిస్తున్నారు.

The post Redmi: లీకైన Redmi A3 మార్కెటింగ్ మెటీరియల్, రివీలైన డిజైన్, స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>