Redmi K60 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 13:51:25 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 గ్లోబల్ మార్కెట్స్ లో POCO F5 Pro గా లాంచ్ కానున్న Redmi K60? https://www.91mobiles.com/telugu/redmi-k60-to-launch-globally-as-poco-f5-pro/ Thu, 29 Dec 2022 13:35:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=4245 హైలైట్స్ ఇటీవలె చైనాలో లాంచైన Redmi K60 5G డివైజ్ భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో POCO F5 Pro గా లాంచ్ కానున్న Redmi K60 5G 6.67-ఇంచ్ 2కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో లాంచైన Redmi K60 5G రీసెంట్ గా చైనాలో Redmi K60 సిరీస్ లాంచైంది. ఈ లైనప్ లో భాగంగా మొత్తం 3 ఫోన్లు లాంచ్ అయ్యాయి. అవి: Redmi […]

The post గ్లోబల్ మార్కెట్స్ లో POCO F5 Pro గా లాంచ్ కానున్న Redmi K60? first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఇటీవలె చైనాలో లాంచైన Redmi K60 5G డివైజ్
  • భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో POCO F5 Pro గా లాంచ్ కానున్న Redmi K60 5G
  • 6.67-ఇంచ్ 2కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో లాంచైన Redmi K60 5G

రీసెంట్ గా చైనాలో Redmi K60 సిరీస్ లాంచైంది. ఈ లైనప్ లో భాగంగా మొత్తం 3 ఫోన్లు లాంచ్ అయ్యాయి. అవి: Redmi K60 5G, Redmi K60 Pro, Redmi K60e. అయితే తాజాగా వచ్చిన సమాచారాన్ని బట్టి, Redmi K60 5G స్మార్ట్ ఫోన్ చైనాకు బయట, అంటే గ్లోబల్ మార్కెట్స్ లో POCO F5 Pro గా లాంచ్ కానుందని తెలుస్తోంది.

గతంలో కూడా షావోమి తన రెడ్మీ బ్రాండ్ డివైజెస్ ని పోకో బ్రాండ్ నేమ్ తో లాంచ్ చేసిన సందర్భాలున్నాయి. Redmi K50 Gaming ఫోన్ ని కొన్ని ఇతర మార్కెట్స్ లో POCO F4 GT అనే పేరుతో లాంచ్ చేసింది. ఇక భారత్ లో POCO F4 గా లాంచైన ఫోన్ ఇతర మార్కెట్స్ లో Redmi K40s అనే పేరుతో అందుబాటులోకి వచ్చింది.

ఇకపోతే భారత్ లో Redmi K50i కి సక్సెసర్ గా Redmi K60e లాంచ్ అవ్వనుందని సమాచారం. అయితే Redmi K60e కేవలం చైనాకు మాత్రమే పరిమితమని ప్రముఖ టిప్‌స్టర్ Kacper Skrzypek వెల్లడించాడు. ఇక విషయంలోకి వస్తే, Redmi K60 5G స్మార్ట్ ఫోన్ POCO F5 Pro పేరుతో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. మిగతా Redmi K60 సిరీస్ ఫోన్లకు సంబంధించి ఇంకా ఏ విషయం తెలియలేదు. అవి కూడా రీబ్రాండ్ అవుతాయా? లేదా? అనేది త్వరలోనే తెలుస్తుంది.

షావోమి ఇప్పటికైతే ఏ విషయం కూడా ఖరారు చేయలేదు. ఒకవేళ Redmi K60 5G గ్లోబల్ మార్కెట్స్ లో POCO F5 Pro గా లాంచ్ అయినప్పటికీ, ఆ డివైజ్ భారత్ కి వస్తుందా లేదా అన్నది కూడా కచ్చితంగా చెప్పలేం. అంతా షావోమి చేతిలో ఉంటుంది. ఏం జరగనుందో వేచి చూడాల్సిందే. ఈలోపు ఓసారి Redmi K60 5G యొక్క స్పెసిఫికేషన్స్ పై ఓ లుక్ వేద్దాం పదండి.

Redmi K60 5G స్పెసిఫికేషన్స్

Redmi K60 లో 6.67-ఇంచ్ 2కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హోల్-పంచ్ కటౌట్, 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ డివైజ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వచ్చింది. ఇందులో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 30 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Redmi K60 యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉంటాయి. Redmi K60 ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post గ్లోబల్ మార్కెట్స్ లో POCO F5 Pro గా లాంచ్ కానున్న Redmi K60? first appeared on 91Mobiles Telugu.

]]>
67వాట్ ఫాస్ట్ చార్జింగ్, 64ఎంపి ఓఐఎస్ కెమెరాతో లాంచైన Redmi K60 https://www.91mobiles.com/telugu/redmi-k60-launched-china-price-specs/ Tue, 27 Dec 2022 14:37:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=4201 హైలైట్స్ నేడు చైనాలో లాంచైన Redmi K60 సిరీస్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చిన Redmi K60 డివైజ్ చైనా లో Redmi K60 ధర రూ.29,700 నుంచి ప్రారంభం చైనాలో నేడు Redmi K60 సిరీస్ లాంచైంది. ఈ లైనప్ లో Redmi K60, Redmi K60 Pro, Redmi K60e డివైజెస్ ఉన్నాయి. రెడ్మీ కే-సిరీస్ కి భారత్ […]

The post 67వాట్ ఫాస్ట్ చార్జింగ్, 64ఎంపి ఓఐఎస్ కెమెరాతో లాంచైన Redmi K60 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • నేడు చైనాలో లాంచైన Redmi K60 సిరీస్
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చిన Redmi K60 డివైజ్
  • చైనా లో Redmi K60 ధర రూ.29,700 నుంచి ప్రారంభం

చైనాలో నేడు Redmi K60 సిరీస్ లాంచైంది. ఈ లైనప్ లో Redmi K60, Redmi K60 Pro, Redmi K60e డివైజెస్ ఉన్నాయి. రెడ్మీ కే-సిరీస్ కి భారత్ లో ఎంతోమంది అభిమానులున్నారు. వారంతా కే60 సిరీస్ లాంచ్ కోసం చాలా రోజులుగా వేచి చూస్తున్నారు. అయితే ప్రస్తుతం చైనాలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సిరీస్ త్వరలోనే భారత్ లో లాంచ్ కానుంది.

ప్రస్తుతం మనం Redmi K60 మోడల్ గురించి తెలుసుకుందాం. Redmi K60 డివైజ్ 6.67-ఇంచ్ 2కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో లాంచైంది. సరే, ఓసారి Redmi K60 యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

Redmi K60 ధర

Redmi K60 5G ఐదు వేరియంట్స్ లో లభిస్తుంది. 8GB + 128GB, 8GB + 256GB, 12GB + 256GB, 12GB + 512GB, 16GB + 512GB. ఈ వేరియంట్స్ ధరలు వరుసగా 2499 యువాన్లు (సుమారు రూ.29,700), 2,699 యువాన్లు (సుమారు రూ.32,200), 2,999 యువాన్లు (సుమారు రూ.35,700), 3,299 యువాన్లు (సుమారు రూ.39,300), 3599 యువాన్లు (సుమారు రూ.42,900).

Redmi K60 స్పెసిఫికేషన్స్

Redmi K60 లో 6.67-ఇంచ్ 2కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హోల్-పంచ్ కటౌట్, 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ డివైజ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వచ్చింది. ఇందులో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 30 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Redmi K60 యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉంటాయి. Redmi K60 ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Redmi K60e స్పెసిఫికేషన్స్

ఇక Redmi K60e విషయానికి వస్తే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ తో వచ్చింది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 48ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి.

Redmi K60e లో 6.67-ఇంచ్ అమోలెడ్ 2కే రెజుల్యూషన్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఈ ఫోన్ యొక్క డిస్ప్లే హోల్-పంచ్ కటౌట్ తో వచ్చింది. బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, 5జీ, 4జీ వొల్టీ వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 67వాట్ ఫాస్ట్ చార్జింగ్, 64ఎంపి ఓఐఎస్ కెమెరాతో లాంచైన Redmi K60 first appeared on 91Mobiles Telugu.

]]>
డిసెంబర్ 27 న లాంచ్ అవుతోన్న Redmi K60 సిరీస్ (లీక్డ్) https://www.91mobiles.com/telugu/redmi-k60-series-launch-date-leaked/ Fri, 23 Dec 2022 05:41:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=4138 హైలైట్స్ తన నెక్ట్స్ ఫ్లాగ్షిప్ డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోన్న Redmi చైనాలో డిసెంబర్ 27 న లాంచ్ అవుతోన్న Redmi K60 సిరీస్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 2కే స్క్రీన్, సోని ఐఎంఎక్స్800 కెమెరాతో వస్తోన్న Redmi K60 రెడ్మీ కంపెనీ తన తదుపరి ఫ్లాగ్షిప్ డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. చైనాలో Redmi K60 సిరీస్ ని లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో ఈ […]

The post డిసెంబర్ 27 న లాంచ్ అవుతోన్న Redmi K60 సిరీస్ (లీక్డ్) first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • తన నెక్ట్స్ ఫ్లాగ్షిప్ డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోన్న Redmi
  • చైనాలో డిసెంబర్ 27 న లాంచ్ అవుతోన్న Redmi K60 సిరీస్
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 2కే స్క్రీన్, సోని ఐఎంఎక్స్800 కెమెరాతో వస్తోన్న Redmi K60

రెడ్మీ కంపెనీ తన తదుపరి ఫ్లాగ్షిప్ డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. చైనాలో Redmi K60 సిరీస్ ని లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో ఈ ఫోన్ లాంచ్ కానుందని రీసెంట్ గా ఓ రూమర్ బయటకు వచ్చింది. రీసెంట్ గా రెడ్మీ ఫ్లాగ్షిప్స్ ని షావోమి టీజ్ చేయడంతో వీటి లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. ఈసారి పెర్ఫామెన్స్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా Redmi K60 సిరీస్ యొక్క లాంచ్ తేదీ, సేల్ టైమ్ లైన్ రివీల్ అయ్యాయి.

యూట్యూబర్ సాహిల్ కరౌల్ Redmi K60 సిరీస్ డిసెంబర్ 27 న లాంచ్ అవుతుందని తెలిపాడు. అలాగే ఈ టిప్‌స్టర్ Redmi K60 సిరీస్ యొక్క కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించాడు. అవేంటో తెలుసుకుందాం పదండి.

వచ్చే వారం లాంచ్ కానున్న Redmi K60 సిరీస్ (లీక్డ్)

Redmi K60 సిరీస్ లాంచ్ డేట్ అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉంది. షావోమి సంస్థ ఈ సిరీస్ ని డిసెంబర్ 27 న లాంచ్ చేయనుందని సమాచారం. కరౌల్ చెబుతున్న దాని ప్రకారం చైనాలో డిసెంబర్ 31 నుంచి Redmi K60 సేల్ మొదలవుతుందని తెలుస్తోంది.

Redmi K60 సిరీస్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 2కే స్క్రీన్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, సోని ఐఎంఎక్స్800 మెయిన్ కెమెరా ఉంటాయి.

ఈ లైనప్ లో Redmi K60, Redmi K60 Pro, Redmi K60e అనే మూడు డివైజెస్ లాంచ్ కానున్నాయి. Redmi K60 స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, Redmi K60 Pro ని 8+ జెన్ 1 చిప్సెట్ తో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఇక కే60ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ తో లాంచ్ కానున్నట్లు ఇదివరకే స్పష్టమైంది.

Redmi K60 స్మార్ట్ ఫోన్ 6.67-ఇంచ్ క్యూహెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్నట్లు సమాచారం. ఈ ఫోన్ 5500 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 30 వాట్ వైర్లెస్ చార్జింగ్ సౌకర్యం ఈ ఫోన్ లో ఉంటుంది.

Redmi K60 కెమెరా విభాగం ఎలా ఉందో చూద్దాం. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. మరోవైపు Redmi K60 Pro డివైజ్ 2కే 120 హెర్ట్జ్ డిస్ప్లే, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, వైర్లెస్ చార్జింగ్ సామర్థ్యంతో వస్తున్నట్లు సమాచారం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post డిసెంబర్ 27 న లాంచ్ అవుతోన్న Redmi K60 సిరీస్ (లీక్డ్) first appeared on 91Mobiles Telugu.

]]>
Redmi K60 సిరీస్ లాంచ్ అప్డేట్; టాప్ ఎండ్ చిప్సెట్స్‌తో వచ్చే అవకాశం https://www.91mobiles.com/telugu/redmi-k60-series-launch-update-expected-key-specs/ Wed, 21 Dec 2022 11:20:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=4113 హైలైట్స్ ఈ నెలాఖరులో లాంచ్ కానున్న Redmi K60 సిరీస్ లైనప్ లో రానున్న మోడల్స్: Redmi K60, Redmi K60 Pro, Redmi K60E వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్, అమోలెడ్ డిస్ప్లే, ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్, 64ఎంపి కెమెరాతో రానున్న Redmi K60 సిరీస్ చైనా సామాజిక మాధ్యమం వీబో పై ప్రముఖ లీక్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Redmi K60 సిరీస్ లాంచ్ టైమ్ లైన్ ని పోస్ట్ చేశాడు. అతడి ప్రకారం, […]

The post Redmi K60 సిరీస్ లాంచ్ అప్డేట్; టాప్ ఎండ్ చిప్సెట్స్‌తో వచ్చే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఈ నెలాఖరులో లాంచ్ కానున్న Redmi K60 సిరీస్
  • లైనప్ లో రానున్న మోడల్స్: Redmi K60, Redmi K60 Pro, Redmi K60E
  • వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్, అమోలెడ్ డిస్ప్లే, ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్, 64ఎంపి కెమెరాతో రానున్న Redmi K60 సిరీస్

చైనా సామాజిక మాధ్యమం వీబో పై ప్రముఖ లీక్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Redmi K60 సిరీస్ లాంచ్ టైమ్ లైన్ ని పోస్ట్ చేశాడు. అతడి ప్రకారం, ఈ నెలలోనే చైనాలో Redmi K60 సిరీస్ కి చెందిన 3 మోడల్స్ లాంచ్ అవుతాయని సమాచారం. ఆ మోడల్స్: Redmi K60, Redmi K60 Pro, Redmi K60E. ఈ ఫోన్లు పెర్ఫామెన్స్ లో కింగ్స్ అని టిప్‌స్టర్ తెలిపాడు. అంటే బహుశా ఈ ఫోన్లు టాప్‌-ఎండ్ మీడియాటెక్ లేదా స్నాప్ డ్రాగన్ చిప్సెట్స్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలె ఈ ఫోన్స్ కి సంబంధించిన మరొక లీక్ జనవరిలో లాంచ్ ఉంటుందని తెలిపింది.

Redmi K60 సిరీస్ భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచ్ కానుంది. అయితే భారత్ లో మాత్రం POCO బ్రాండ్ తో లాంచ్ అవ్వనుంది. రీసెంట్ గా బయటకు వచ్చిన లీక్ ద్వారా డిస్ప్లే సైజ్, చిప్సెట్ ఇంకా మరెన్నో వివరాలు తెలిసాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

Redmi K60 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

సొక్రటీస్, మాండ్రియన్, రెంబ్రాండ్ట్ అనే మూడు కోడ్ నేమ్స్ ని Redmi K60, Redmi K60 Pro, Redmi K60E డివైజెస్ కలిగి ఉన్నాయి. Redmi K60 ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ తో వస్తున్నట్లు సమాచారం. ఇకపోతే Redmi K60 Pro ఫోన్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో రానుందని తెలుస్తోంది. అయితే ఇది లాజికల్ గా అనిపించడం లేదు. ఎందుకంటే ప్రో వర్షన్ బేస్ మోడల్ కంటే కాస్త తక్కువ శ్రేని చిప్సెట్ తో రానుండటం విచిత్రమే. ఇందులో ఏదో విషయం దాగి ఉంది. అందేంటో త్వరలోనే స్పష్టత రానుంది.

Redmi K60E ఫోన్ మీడియటెక్ చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రాసెసర్ పేరేంటో ఇంకా తెలియదు. డైమెన్సిటీ 8200 చిప్ అని అంచనా వేస్తున్నారు. Redmi K60 స్మార్ట్ ఫోన్ 6.67-ఇంచ్ క్యూహెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్నట్లు సమాచారం. ఈ ఫోన్ 5500 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 30 వాట్ వైర్లెస్ చార్జింగ్ సౌకర్యం ఈ ఫోన్ లో ఉంటుంది.

Redmi K60 కెమెరా విభాగం ఎలా ఉందో చూద్దాం. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. మరోవైపు Redmi K60 Pro డివైజ్ 2కే 120 హెర్ట్జ్ డిస్ప్లే, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, వైర్లెస్ చార్జింగ్ సామర్థ్యంతో వస్తున్నట్లు సమాచారం.

ఈ నెలాఖరు వరకు చైనాలో Redmi K60 సిరీస్ లాంచ్ కానుంది. అంటే మరొక రెండు రోజుల్లో కంపెనీ నుంచి కచ్చితమైన అప్డేట్ ఏదైనా వచ్చే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Redmi K60 సిరీస్ లాంచ్ అప్డేట్; టాప్ ఎండ్ చిప్సెట్స్‌తో వచ్చే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు లీకైన Redmi K60 స్పెసిఫికేషన్స్, వేరియంట్స్ https://www.91mobiles.com/telugu/redmi-k60-specs-variants-leaked-before-launch/ Sun, 27 Nov 2022 10:49:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=3688 హైలైట్స్ ఈ ఏడాది డిసెంబర్ లో Redmi K60 సిరీస్ ని లాంచ్ చేయనున్న రెడ్మీ సంస్థ లేటెస్ట్ రిపోర్ట్ ద్వారా లీకైన వేరియంట్స్ ఇవే: Redmi K60, Redmi K60 Pro, Redmi K60E Socrates, Mondrian, Rembrandt అనే కోడ్ నేమ్స్ కలిగి ఉన్న ఈ మూడు వేరియంట్స్ ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీదారు Xiaomi ఈ ఏడాది డిసెంబర్ లో Redmi K60 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ […]

The post లాంచ్ కి ముందు లీకైన Redmi K60 స్పెసిఫికేషన్స్, వేరియంట్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఈ ఏడాది డిసెంబర్ లో Redmi K60 సిరీస్ ని లాంచ్ చేయనున్న రెడ్మీ సంస్థ
  • లేటెస్ట్ రిపోర్ట్ ద్వారా లీకైన వేరియంట్స్ ఇవే: Redmi K60, Redmi K60 Pro, Redmi K60E
  • Socrates, Mondrian, Rembrandt అనే కోడ్ నేమ్స్ కలిగి ఉన్న ఈ మూడు వేరియంట్స్

ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీదారు Xiaomi ఈ ఏడాది డిసెంబర్ లో Redmi K60 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ టిప్‌స్టర్ Kacper Skrzypek Redmi K60 సిరీస్ యొక్క స్పెసిఫికేషన్స్ మరియు వేరియంట్స్ ఇవే అంటూ సమాచారాన్ని రివీల్ చేశాడు.

కాస్పర్ చెబుతున్న దాని ప్రకారం, Redmi K60 సిరీస్ లో Redmi K60, Redmi K60 Pro, Redmi K60E వేరియంట్స్ ఉండనున్నాయి. టిప్‌స్టర్ ఈ సిరీస్ యొక్క కోడ్ నేమ్స్, చిప్సెట్స్, స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేశాడు. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.

Redmi K60 సిరీస్ చిప్సెట్స్, కోడ్‌నేమ్స్

Redmi K60 సిరీస్ మోడల్స్ యొక్క కోడ్‌నేమ్స్ Socrates(K60), Mondrian (K60 Pro), Rembrandt (K60E) అని కాస్పర్ తెలిపాడు. ఈ డివైజెస్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1, మీడియాటెక్ చిప్సెట్స్ ని కలిగి ఉంటాయని తెలిపాడు. కే60ఈ మోడల్ డైమెన్సిటీ 9200 లేదా డైమెన్సిటీ 8200 చిప్సెట్ ని కలిగి ఉండే అవకాశం ఉంది.

Redmi K60 సిరీస్ యొక్క కచ్చితమైన లాంచ్ తేదీని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. గతంలో ఈ సిరీస్ కి సంబంధించిన ఎన్నో లీక్స్ ఇంటర్నెట్ లో ప్రత్యక్షమయ్యాయి. అలాగే Redmi K60 సిరీస్ ఐఎంఈఐ డేటాబేస్, 3సీ సర్టిఫికేషన్స్ పై దర్శనమిచ్చింది.

Redmi K60 స్పెసిఫికేషన్స్ (అంచనా)

Redmi K60 వేరియంట్ 6.67-ఇంచ్ 2కే రెజుల్యూషన్ తో వస్తున్నట్లు సమాచారం. ఇందులో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 30 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయని అంచనా వేస్తున్నారు. Redmi K60 సిరీస్ లో ఉన్న మూడు వేరియంట్లలో స్టాండర్డ్ వేరియంట్ అయిన Redmi K60 తక్కువ ధర కలిగి ఉంటుంది. ఈ డివైజ్ 12జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ మరియు ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ని కలిగి ఉంటుంది.

ఇప్పుడు Redmi K60 యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో 64ఎంపి మెయిన్ సెన్సర్ ఉంటుంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంటుంది. దీంతో పాటు 8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో సెన్సర్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

లాంచ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ Redmi K60 సిరీస్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మనకు తెలియనున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్ కి ముందు లీకైన Redmi K60 స్పెసిఫికేషన్స్, వేరియంట్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
MediaTek Dimensity 8200 చిప్ తో రానున్న Redmi K60 https://www.91mobiles.com/telugu/redmi-k60-specifications-leaked-before-launch/ Sat, 05 Nov 2022 04:35:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=3258 హైలైట్స్ ఈ ఏడాదిలోనే Redmi K60 ని లాంచ్ చేయనున్న Xiaomi మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ తో రానున్న Redmi K60 స్మార్ట్ ఫోన్ Redmi K60 Pro Gaming ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 తో వచ్చే అవకాశం షావోమీ 13 సిరీస్ ఈ నెలలో చైనాలో లాంచ్ అవుతోంది. షావోమీ 13 సిరీస్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తోంది. షావోమీ సబ్ బ్రాండ్ అయిన […]

The post MediaTek Dimensity 8200 చిప్ తో రానున్న Redmi K60 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఈ ఏడాదిలోనే Redmi K60 ని లాంచ్ చేయనున్న Xiaomi
  • మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ తో రానున్న Redmi K60 స్మార్ట్ ఫోన్
  • Redmi K60 Pro Gaming ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 తో వచ్చే అవకాశం

షావోమీ 13 సిరీస్ ఈ నెలలో చైనాలో లాంచ్ అవుతోంది. షావోమీ 13 సిరీస్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తోంది. షావోమీ సబ్ బ్రాండ్ అయిన రెడ్మీ కూడా త్వరలో కే-సిరీస్ ఫోన్లను చైనాలో లాంచ్ చేయనుందని సమాచారం. ఈ ఏడాది ఆఖర్లో కే-సిరీస్ ప్రీమియమ్ ఫోన్లు చైనాలో లాంచ్ కానున్నాయి. రూమర్లు నిజమైతే, Redmi K60 సిరీస్ లో స్టాండర్డ్ వేరియంట్ కే60, కే60 ప్రో, కే60 గేమింగ్ ఎడిషన్స్ అనే మూడు మోడల్స్ ఉంటాయి.

Redmi K60 గేమింగ్ ఎడిషన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో లాంచ్ కానుంది. Redmi K60 Pro స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ వస్తుందని సమాచారం. తాజాగా Redmi K60 స్టాండర్డ్ వేరియంట్ కి సంబంధించిన కొన్ని వివరాలు బయటకు వచ్చాయి.

తాజా నివేదిక ప్రకారం, Redmi K60 స్టాండర్డ్ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ రివీల్ చేసింది.

Redmi K60 నుంచి ఏమి ఆశించవచ్చు?

ఈ ఏడాది చివరికల్లా చైనాలో Redmi K60 సిరీస్ లాంచ్ కానుంది. స్టాండర్డ్ వేరియంట్ Redmi K60 ఈ లైనప్ లో అత్యంత చవకైన ఫోన్ అని చెప్పవచ్చు. Redmi K60 ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ తో చైనాలో నవంబర్ 8 న లాంచ్ కానుందని సమాచారం.

Redmi K60 5జీ డివైజ్ లో 48 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుందని డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించింది. అలాగే ఈ సెన్సర్ లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉండనుంది. అయితే ఏ రకం సెన్సర్ వాడనున్నారో ఇంకా తెలియదు.

Redmi K60 డివైజ్ క్యూహెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. ఈ డివైజ్ లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 30 వాట్ మరియు 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Redmi K60 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది. అయితే ఎంఐయూఐ 13 లేదా ఎంఐయూఐ 14 లలో ఏ వర్షన్ ఈ ఫోన్ లో ఉంటుందో చూడాలి.

షావోమీ కంపెనీ Redmi K60 సిరీస్ భారత్ లో ఇదే సంవత్సరం లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రానున్న రోజుల్లో షావోమీ నుంచి Redmi K60 కి సంబంధించిన వివరాలు టీజ్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు స్పెసిఫికేషన్స్ పై మరింత స్పష్టత వస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post MediaTek Dimensity 8200 చిప్ తో రానున్న Redmi K60 first appeared on 91Mobiles Telugu.

]]>
Dynamic Island, 30W వైర్లెస్ చార్జింగ్ తో వస్తోన్న Redmi K60 సిరీస్ https://www.91mobiles.com/telugu/redmi-k60-to-come-with-dynamic-island-like-feature/ Mon, 10 Oct 2022 09:18:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=2821 హైలైట్స్: డైనమిక్ ఐల్యాండ్ వంటి ఫీచర్, 30 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోన్న Redmi K60 సిరీస్ 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వేరియంట్స్ లో రానున్న Redmi K60 సిరీస్ Redmi K60 సిరీస్ 2023 లో లాంచ్ అయ్యే అవకాశం Redmi K-series బడ్జెట్ ఫ్లాగ్షిప్ లైనప్ గా పరిగణించబడుతోంది. షావోమీ సిరీస్ ఫోన్లకు ప్రత్యామ్నాయ ఆప్షన్ గా ఈ కే-సిరీస్ నిలుస్తోంది. రెడ్మీ కే-సిరీస్ […]

The post Dynamic Island, 30W వైర్లెస్ చార్జింగ్ తో వస్తోన్న Redmi K60 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • డైనమిక్ ఐల్యాండ్ వంటి ఫీచర్, 30 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోన్న Redmi K60 సిరీస్
  • 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వేరియంట్స్ లో రానున్న Redmi K60 సిరీస్
  • Redmi K60 సిరీస్ 2023 లో లాంచ్ అయ్యే అవకాశం

Redmi K-series బడ్జెట్ ఫ్లాగ్షిప్ లైనప్ గా పరిగణించబడుతోంది. షావోమీ సిరీస్ ఫోన్లకు ప్రత్యామ్నాయ ఆప్షన్ గా ఈ కే-సిరీస్ నిలుస్తోంది. రెడ్మీ కే-సిరీస్ లో ఇన్నాళ్ళు వైర్లెస్ చార్జింగ్, ఐపీ రేటింగ్ వంటివి మిస్ అవుతూ వచ్చాయి. అయితే, ఎట్టకేలకు రెడ్మీ సిరీస్ కి ప్రీమియమ్ ఫీచర్లు వచ్చేశాయి. ప్రముఖ లీక్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ రెడ్మీ కే-60 సిరీస్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ని లీక్ చేసింది.

ఐఫోన్ 14 సిరీస్ లో వచ్చిన ఆకట్టుకునే ఫీచర్ డైనమిక్ ఐల్యాండ్. ఇప్పటికే ఈ డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ యాప్ ద్వారా ఆండ్రాయిడ్ కస్టమర్లకు అందుబాటులో ఉంది. అయితే త్వరలోనే ఈ ఫీచర్ ఇన్-బిల్ట్ గా అందుబాటులోకి రాబోతుంది. రెడ్మీ కే60 సిరీస్ లో ఈ డైనమిక్ ఐల్యాండ్ వంటి ఫీచర్ రానున్నట్లు తెలుస్తోంది. Redmi K60 సిరీస్ స్నాప్ డ్రాగన్ 8 సిరీస్ చిప్సెట్, 67 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 30 వాట్ వైర్లెస్ చార్జింగ్ తో రానుంది. అయితే 120 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 30 వాట్ వైర్లెస్ చార్జింగ్ తో రానుందని మరొక రూమర్ వినిపిస్తోంది.

Redmi లో డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్?

ఐఫోన్ 14 సిరీస్ లో డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ని పరిచయం చేశారు. ఇటీవలి కాలంలో ఎంతో హైప్ పొందిన ఫీచర్ ఇదే. కొత్త డిజైన్ తో పాటు, దీనికి ప్రత్యేక ఫంక్షనాలిటీ కూడా ఉంది. ఇప్పటికే ఆండ్రాయిడ్ ఫోన్ తయారీదారులు ఈ ఫీచర్ ని తమ ఫ్లాగ్షిప్ ఫోన్లలో తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. వీటిలో రెడ్మీ కూడా ఒకటి. కంటెంట్, టెక్ట్స్ ని బట్టి ఈ డైనమిక్ ఐల్యాండ్ తన సైజ్ ని మార్చుకుంటూ ఉంటుంది. Redmi K60 సిరీస్ లో డైనమిక్ ఐల్యాండ్ వంటి ఫీచర్ రానుందని వార్తలు వినిపిస్తున్నాయి.

త్వరలో రాబోవు Redmi K60 సిరీస్ లో స్నాప్ డ్రాగన్ 8 సిరీస్ చిప్సెట్ తో పాటు 30 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయని డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపింది. అలాగే ఈ ఫోన్ రెడ్మీ కే60 లైనప్ లోనిదే అన్న విషయం కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. తొలిసారిగా రెడ్మీ కే-సిరీస్ లో వైర్లెస్ చార్జింగ్ ఫీచర్ వస్తోంది. అయితే 30 వాట్ వైర్లెస్ చార్జింగ్ పెద్ద విషయమేమీ కాదని చెప్పవచ్చు. ప్రస్తుతానికి కచ్చితమైన మోడల్ పేర్లు ఇంకా బయటకు రాలేదు.

Redmi K60 సిరీస్ హై-ఎండ్ మోడల్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో రానుందని సమాచారం. ఈ చిప్ 4ఎన్ఎం ప్రాసెస్ పై తయారైంది. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 తో పోల్చితే 8 జెన్ 2 మెరుగైన పనితీరుని కనబరుస్తుందని తెలుస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post Dynamic Island, 30W వైర్లెస్ చార్జింగ్ తో వస్తోన్న Redmi K60 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Redmi K60 సిరీస్ ఫీచర్లు https://www.91mobiles.com/telugu/redmi-k60-specs-launch-timeline-surfaced-online/ Fri, 22 Jul 2022 07:35:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=1165 హైలైట్స్: నెట్టింట్లో ప్రత్యక్షమైన రెడ్ మీ కే60 సిరీస్ లాంచ్ టైమ్ లైన్, స్పెసిఫికేషన్స్ 2కే డిస్ప్లే, 50ఎంపి కెమెరా, మీడియాటెక్/క్వాల్కమ్ ప్రాసెసర్ తో రానున్న రెడ్ మీ కే60 2023 మొదట్లో చైనాలో లాంచ్ కానున్న రెడ్ మీ కే60 సిరీస్ రెడ్ మీ కే50 సిరీస్ లాంచ్ అయిన కొన్ని రోజుల తర్వాత, తదుపరి సిరీస్ కు సంబంధించిన వార్తలు ఆన్ లైన్లోకి రావడం మొదలైంది. మరోవైపు రెడ్ మీ కంపెనీ ఆగస్టులో రెడ్ […]

The post లీకైన Redmi K60 సిరీస్ ఫీచర్లు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • నెట్టింట్లో ప్రత్యక్షమైన రెడ్ మీ కే60 సిరీస్ లాంచ్ టైమ్ లైన్, స్పెసిఫికేషన్స్
  • 2కే డిస్ప్లే, 50ఎంపి కెమెరా, మీడియాటెక్/క్వాల్కమ్ ప్రాసెసర్ తో రానున్న రెడ్ మీ కే60
  • 2023 మొదట్లో చైనాలో లాంచ్ కానున్న రెడ్ మీ కే60 సిరీస్

రెడ్ మీ కే50 సిరీస్ లాంచ్ అయిన కొన్ని రోజుల తర్వాత, తదుపరి సిరీస్ కు సంబంధించిన వార్తలు ఆన్ లైన్లోకి రావడం మొదలైంది. మరోవైపు రెడ్ మీ కంపెనీ ఆగస్టులో రెడ్ కే50ఎస్ సిరీస్ ను లాంచ్ చేసేందుకు సిద్దమవుతోంది. ఈలోపు రెడ్ మీ కే60 సిరీస్ యొక్క టైమ్ లైన్ ఇదేనంటూ వార్త బయటకు వచ్చింది. తన వీబో పోస్ట్ లో నమ్మదగిన టిప్ స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ రెడ్ మీ కే60 సిరీస్ కు సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఫోన్ చైనాలో ఎప్పుడు లాంచ్ కానుందనే విషయాన్ని డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపింది. గతంలో డిజిటల్ చాట్ స్టేషన్ లాంచ్ చేసిన ఎన్నో లీక్స్ నిజమయ్యాయి. కానీ, రెడ్ మీ కే60 సిరీస్ కు సంబంధించిన లీక్ పై సందేహాలు నెలకొన్నాయి.

Redmi K60 సిరీస్ లాంచ్ టైమ్ లైన్, స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

టిప్ స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, రెడ్ మీ కే60 సిరీస్ 2023 ప్రథమార్థంలో చైనాలో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే, రెడ్ మీ కే60 సిరీస్ డ్యూయల్ ప్లాట్ఫామ్ స్ట్రేటజీతో వస్తోంది. అలాగే చిప్సెట్స్ కూడా టీఎస్ఎంసీ యొక్క 4ఎన్ఎం ప్రాసెస్ పై తయారవ్వనున్నాయి. దీన్ని బట్టి మనం, మీడియాటెక్ మరియు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ చిప్సెట్స్ ని కలిగి రెడ్ మీ కే60 సిరీస్ హ్యాండ్సెట్స్ ని చూడనున్నాం. ఇవి టీఎస్ఎంసీ యొక్క 4ఎన్ఎం ప్రాసెస్ ను వాడుకుంటున్నవి కాబట్టి, రెడ్ మీ కే60 లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000+, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్స్ ఉండే అవకాశముంది.

ఇక ఫోటోగ్రఫీ కోసం రెడ్ మీ కే60 సిరీస్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఉండనున్నట్లు సమాచారం. ఇక ఐటీహోమ్ కథనం ప్రకారం, ఈ 50ఎంపి సెన్సర్ సోనీ ఐఎంఎక్స్766 కి మోడిఫైడ్ వర్షన్ అని తెలుస్తోంది. రెడ్ మీ కే60 సిరీస్ లో 2కే డిస్ప్లే, ఫ్రంట్ కెమెరా కోసం సెంటర్ పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి. ఇక భద్రత కొరకు ఈ ఫోన్లో అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుందని అంచనా.

ఇప్పటి వరకు మనం రెడ్ మీ యొక్క రాబోయే కే60 సిరీస్ గురించి తెలుసుకున్నాం. రానున్న రోజుల్లో దీనికి సంబంధించిన మరింత సమాచారం మనం తెలుసుకునే అవకాశముంది.అలాగే కంపెనీ నుంచి కూడా ఏదైనా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈలోపు ఇటీవలే భారత్ లో లాంచ్ అయిన రెడ్ మీ కే50ఐ ఫోన్ కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

The post లీకైన Redmi K60 సిరీస్ ఫీచర్లు first appeared on 91Mobiles Telugu.

]]>