Samsung Galaxy A16 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 09 Oct 2024 15:29:48 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung Galaxy A16 5G: త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న గెలాక్సీ ఏ16 5జీ స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a16-5g-launch-india-soon-know-specs/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a16-5g-launch-india-soon-know-specs/#respond Wed, 09 Oct 2024 15:29:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=14039 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ ఏ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy A16 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. ఇంకా లాంచ్ తేదీ రివీల్ కాలేదు. కానీ, దీపావళికి ముందు ఫోన్ లాంచ్ అవుతుందని సమాచారం. అయితే ఈ ఫోన్ ఇప్పటికే గ్లోబల్‌గా లాంచ్ అయ్యింది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియన్ వేరియంట్ ప్రధాన స్పెసిఫికేషన్స్, ఫీచర్ల గురించి సమాచారం బయటకు వచ్చింది. […]

The post Samsung Galaxy A16 5G: త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న గెలాక్సీ ఏ16 5జీ స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Galaxy A16 5G భారత్‌లో విడుదల
  • దీపావళికి ముందు లాంచ్ అయ్యే అవకాశం
  • 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ ఏ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy A16 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. ఇంకా లాంచ్ తేదీ రివీల్ కాలేదు. కానీ, దీపావళికి ముందు ఫోన్ లాంచ్ అవుతుందని సమాచారం. అయితే ఈ ఫోన్ ఇప్పటికే గ్లోబల్‌గా లాంచ్ అయ్యింది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియన్ వేరియంట్ ప్రధాన స్పెసిఫికేషన్స్, ఫీచర్ల గురించి సమాచారం బయటకు వచ్చింది. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.

Samsung Galaxy A16 5G లాంచ్ ఎప్పుడు?

Samsung Galaxy A16 5G త్వరలో భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతుందని శాంసంగ్ సంస్థ అఫీషియల్‌గా వెల్లడించింది. కొన్ని రోజుల్లో లాంచ్ తేదీ రివీల్ అవుతుంది. దీపావళి పండుగకి ముందే ఈ ఫోన్‌ని శాంసంగ్ సేల్‌కి తీసుకొచ్చే అవకాశం ఉంది.

Samsung Galaxy A16 5G స్టోరేజీ, కలర్స్

Samsung Galaxy A16 5G స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీతో రానుంది. మైక్రోఎస్డీ కార్డ్ ఫెసిలిటీ కూడా ఈ ఫోన్ లో ఉంటుంది. కలర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ గోల్డ్, లైట్ గ్రీన్, మరియు బ్లూ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లాంచ్ అవుతుంది.

Samsung Galaxy A16 5G ధర శ్రేణి (అంచనా)

Samsung Galaxy A16 5G స్మార్ట్‌ఫోన్ ధర గ్లోబల్ మార్కెట్ లో 249 యూరోలుగా ఉంది. భారతీయ కరెన్సీ ప్రకారం, దీన్ని రూ.22,000 గా చెప్పవచ్చు. అయితే, భారత మార్కెట్ ధరను ఇంకా రివీల్ చేయలేదు. భారత్ లో ఈ ఫోన్ ధర రూ.20,000 లోపు ఉండవచ్చని భావించవచ్చు.

Samsung Galaxy A16 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy A16 5G లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy A16 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ చిప్సెట్ తో లాంచ్ కానుంది. డైమెన్సిటీ 6300 చిప్సెట్ ఈ ఫోన్ లో ఉండే అవకాశం ఉంది. గ్లోబల్ వేరియంట్ ఎగ్జినోస్ 1330 చిప్సెట్ తో లాంచ్ అయ్యింది.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A16 5G స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో లాంచ్ కానుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1.5టిబి వరకు పెంచుకోవచ్చు. 4జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా యూజర్‌కి గరిష్టంగా 8జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Samsung Galaxy A16 5G స్మార్ట్‌ఫోన్ 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరాలతో వస్తోంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy A16 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy A16 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, వై-ఫై 5, వై-ఫై డైరెక్ట్, ఐపీ54 రేటింగ్ ఉంటాయి. భద్రత కోసం ఈ ఫోన్ లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది.

The post Samsung Galaxy A16 5G: త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న గెలాక్సీ ఏ16 5జీ స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a16-5g-launch-india-soon-know-specs/feed/ 0
Samsung Galaxy A16 5G: 6 ఏళ్ళ ఓఎస్ అప్డేట్ సపోర్ట్‌తో గ్లోబల్‌గా లాంచైన గెలాక్సీ ఏ16 5జీ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a16-5g-globally-launched-with-6-years-os-updates/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a16-5g-globally-launched-with-6-years-os-updates/#respond Mon, 07 Oct 2024 13:04:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=13960 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తాజాగా గ్లోబల్ మార్కెట్ లో కొత్త ఏ-సిరీస్ ఫోన్ లాంచ్ చేసింది. Samsung Galaxy A16 5G పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. ఈ ఫోన్ శాంసంగ్ యొక్క గ్లోబల్ వెబ్‌సైట్ లో లిస్ట్ అయ్యింది. ఇకపోతే, ఈ ఫోన్ 6 ఏళ్ళ ఓఎస్ అప్డేట్ సపోర్ట్ తో రావడం విశేషం. ఇంకా ఈ ఫోన్ లో 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.7-ఇంచ్ భారీ […]

The post Samsung Galaxy A16 5G: 6 ఏళ్ళ ఓఎస్ అప్డేట్ సపోర్ట్‌తో గ్లోబల్‌గా లాంచైన గెలాక్సీ ఏ16 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్‌గా Galaxy A16 5G విడుదల
  • 6 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్
  • 6.7-ఇంచ్ భారీ అమోలెడ్ స్క్రీన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తాజాగా గ్లోబల్ మార్కెట్ లో కొత్త ఏ-సిరీస్ ఫోన్ లాంచ్ చేసింది. Samsung Galaxy A16 5G పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. ఈ ఫోన్ శాంసంగ్ యొక్క గ్లోబల్ వెబ్‌సైట్ లో లిస్ట్ అయ్యింది. ఇకపోతే, ఈ ఫోన్ 6 ఏళ్ళ ఓఎస్ అప్డేట్ సపోర్ట్ తో రావడం విశేషం. ఇంకా ఈ ఫోన్ లో 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.7-ఇంచ్ భారీ అమోలెడ్ స్క్రీన్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క డిజైన్, ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy A16 5G డిజైన్

Samsung Galaxy A16 5G డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై నిలువుగా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. దీంతో పాటు ఒక ఎల్‌ఈడీ ఫ్లాష్ ఉంది. ఫోన్ కి ఫ్రంట్ లో వాటర్ డ్రాప్ నాచ్ ఉంది. ఫ్లాట్ ప్యానెల్ అందించారు. ఈ ఫోన్ 7.9 మందం ఉంటుంది. డివైజ్‌కి కుడివైపున పవర్ మరియు వాల్యూమ్ బటన్స్ ఉంటాయి.

Samsung Galaxy A16 5G స్మార్ట్‌ఫోన్ బ్లూ బ్లాక్, లైట్ గ్రే, గోల్డ్ మరియు లైట్ గ్రీన్ కలర్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy A16 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy A16 5G లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, సూపర్ అమోలెడ్ స్క్రీన్, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy A16 5G లో ఎగ్జినోస్ 1330 చిప్సెట్ ఉంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A16 5G డివైజ్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. మార్కెట్స్‌ను బట్టి వేరియంట్స్ ఉంటాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1.5టిబి వరకు పెంచుకునే వీలుంది.

కెమెరా: Samsung Galaxy A16 5G లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి.

బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy A16 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది యూఎస్బీ టైప్-సీ 2.0 పోర్ట్, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

కనెక్టివిటీ: Samsung Galaxy A16 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy A16 5G డివైజ్ లో ఐపీ54 రెసిస్టన్స్ రేటింగ్, ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉన్నాయి.

Samsung Galaxy A16 5G ధర

Samsung Galaxy A16 5G డివైజ్ శాంసంగ్ డచ్ వెబ్‌సైట్ లో లిస్ట్ అయ్యింది. కానీ ధర వెల్లడి కాలేదు. అయితే, రూ.15,000 లోపు ఈ ఫోన్ ధర ఉంటుందని అంచనా వేయవచ్చు.

The post Samsung Galaxy A16 5G: 6 ఏళ్ళ ఓఎస్ అప్డేట్ సపోర్ట్‌తో గ్లోబల్‌గా లాంచైన గెలాక్సీ ఏ16 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a16-5g-globally-launched-with-6-years-os-updates/feed/ 0
Samsung: లాంచ్‌కి ముందు లీకైన Galaxy A16 5G, A16 4G స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a16-5g-galaxy-a16-4g-specs-leaked-before-launch/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a16-5g-galaxy-a16-4g-specs-leaked-before-launch/#respond Thu, 03 Oct 2024 18:19:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=13905 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఏ-సిరీస్ లో రెండు ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Samsung Galaxy A16 5G మరియు Samsung Galaxy A16 4G పేర్లతో ఈ డివైజెస్ మార్కెట్ లో విడుదల కానున్నాయి. అయితే లాంచ్‌కి ముందు ఈ ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. రెండు ఫోన్లు కూడా 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ సూపర్ అమోలెడ్ స్క్రీన్ తో రాబోతున్నాయని లీకైన స్పెసిఫికేషన్స్ ద్వారా తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలను తెలుసుకుందాం […]

The post Samsung: లాంచ్‌కి ముందు లీకైన Galaxy A16 5G, A16 4G స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో గెలాక్సీ ఏ16 5జీ, ఏ16 4జీ విడుదల
  • తాజాగా లీకైన స్పెసిఫికేషన్స్
  • 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఏ-సిరీస్ లో రెండు ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Samsung Galaxy A16 5G మరియు Samsung Galaxy A16 4G పేర్లతో ఈ డివైజెస్ మార్కెట్ లో విడుదల కానున్నాయి. అయితే లాంచ్‌కి ముందు ఈ ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. రెండు ఫోన్లు కూడా 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ సూపర్ అమోలెడ్ స్క్రీన్ తో రాబోతున్నాయని లీకైన స్పెసిఫికేషన్స్ ద్వారా తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A16 5G, Galaxy A16 4G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy A16 5G మరియు Galaxy A16 4G డివైజెస్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కటౌట్ ఉంటాయి.

ప్రాసెసర్: Samsung Galaxy A16 5G స్మార్ట్‌ఫోన్ లో ఎగ్జినోస్ 1330 చిప్సెట్ ఉంటుంది. ఇదొక ఆక్టా-కోర్ ప్రాసెసర్. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్. Samsung Galaxy A16 4G లో ఉండే చిప్సెట్ పేరు ఇంకా తెలియదు. త్వరలోనే ఈ వివరాలు తెలుస్తాయి.

మెమొరీ: Samsung Galaxy A16 5G మరియు Samsung Galaxy A16 4G స్మార్ట్‌ఫోన్లు రెండు కూడా 4జిబి ర్యామ్ తో రానున్నాయి. అయితే 6జిబి/8జిబి ర్యామ్ వేరియంట్స్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. స్టోరేజీ విషయానికి వస్తే, ఈ ఫోన్లు 128జిబి స్టోరేజీతో రానున్నాయి. 4జీ వేరియంట్ 1టిబి మెమొరీ కార్డ్, 5జీ వేరియంట్ 1.5టిబి మెమొరీ కార్డ్ కి సపోర్ట్ చేస్తాయి.

 

కెమెరా: Samsung Galaxy A16 4G మరియు Samsung Galaxy A16 5G వేరియంట్స్ లో 50ఎంపి మెయిన్ కెమెరా 5ఎంపి అల్ట్రావైడ్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్లలో 13ఎంపి కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: ఈ రెండు ఫోన్లు కూడా 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్నాయి. ఈ ఫోన్లు 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తాయి.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy A16 5G మరియు Samsung Galaxy A16 4G డివైజెస్ లో బ్లూటూత్ 5.3, వై-ఫై 5 గిగాహెర్ట్జ్, ఎన్ఎఫ్‌సీ, ఐపీ54 రేటింగ్ ఉంటాయి. ఈ ఫోన్ల యొక్క బరువు 200 గ్రాములు ఉంటుందని సమాచారం.

The post Samsung: లాంచ్‌కి ముందు లీకైన Galaxy A16 5G, A16 4G స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a16-5g-galaxy-a16-4g-specs-leaked-before-launch/feed/ 0
Samsung Galaxy A16 5G: కంపెనీ వెబ్‌సైట్‌పై లిస్టైన గెలాక్సీ ఏ16 5జీ సపోర్ట్ పేజీ, త్వరలో భారత్‌లో విడుదల https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a16-5g-support-page-listed-on-samsung-india-website-could-launch-soon/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a16-5g-support-page-listed-on-samsung-india-website-could-launch-soon/#respond Wed, 25 Sep 2024 10:54:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=13739 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ ఏ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy A16 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క సపోర్ట్ పేజీ శాంసంగ్ అధికార వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలోనే భారత్ లో ఈ ఫోన్ లాంచ్ కానుందని అర్థమవుతోంది. సరే, ఓసారి సపోర్ట్ పేజీ లిస్టింగ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Samsung Galaxy […]

The post Samsung Galaxy A16 5G: కంపెనీ వెబ్‌సైట్‌పై లిస్టైన గెలాక్సీ ఏ16 5జీ సపోర్ట్ పేజీ, త్వరలో భారత్‌లో విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Samsung Galaxy A16 5G లాంచ్
  • మోడల్ నంబర్ SM-A166P/DS
  • 6.7-ఇంచ్ సూపర్ అమోలెడ్ స్క్రీన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ ఏ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy A16 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క సపోర్ట్ పేజీ శాంసంగ్ అధికార వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలోనే భారత్ లో ఈ ఫోన్ లాంచ్ కానుందని అర్థమవుతోంది. సరే, ఓసారి సపోర్ట్ పేజీ లిస్టింగ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Samsung Galaxy A16 5G ఇండియా సపోర్ట్ పేజీ లిస్టింగ్

Samsung Galaxy A16 5G స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్ పై కనిపించింది. ఈ ఫోన్ SM-A166/DS అనే మోడల్ నంబర్ కలిగి ఉంది. ఈ నంబర్ చివర్లో ఉన్న డీఎస్ అనే అక్షరాలు, డ్యూయల్ సిమ్ సపోర్ట్ ను సూచిస్తున్నాయి.

ఇదే మోడల్ నంబర్ థాయిలాండ్‌కి చెందిన ఎన్బీటీసీ సర్టిఫికేషన్ లో కూడా కనిపించింది. దీన్ని బట్టి త్వరలోనే Samsung Galaxy A16 5G స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ గా లాంచ్ కానుందని తెలుస్తోంది.

భారత్ లో Samsung Galaxy A16 5G యొక్క సపోర్ట్ పేజీ శాంసంగ్ వెబ్‌సైట్ పై దర్శనమిస్తుండటంతో, త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ ఉండనుందని స్పష్టమవుతోంది. అయితే కచ్చితమైన తేదీ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Samsung Galaxy A16 5G డిజైన్

గతంలో లీకైన సమాచారం ప్రకారం, Samsung Galaxy A16 5G డివైజ్ లైట్ గ్రీన్, బ్లూ బ్లాక్ మరియు గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ కానుందని తెలిసింది.

Samsung Galaxy A16 5G డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్, అద్దం లాంటి ప్రీమియమ్ గ్లాస్ డిజైన్ ఉంటాయి. ఫోన్‌కి కుడివైపున వాల్యూమ్, పవర్ బటన్స్ ఉంటాయి. ఫ్రంట్ లో వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే ఉంటుంది. ఈ ఫోన్ గత మోడల్ కంటే సన్నగా ఉండవచ్చు.

Samsung Galaxy A16 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Samsung Galaxy A16 5G లో 6.7-ఇంచ్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ యు స్క్రీన్, ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.

ప్రాసెసర్: Samsung Galaxy A16 5G లో ఎగ్జినోస్ 1330 చిప్సెట్/మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ఉంటాయి. ఇండియన్ వేరియంట్ డైమెన్సిటీ 6300 చిప్ తో లాంచ్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A16 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుంది.

సాఫ్ట్‌వేర్: Samsung Galaxy A16 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవుతుంది. 6 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

బరువు, చుట్టుకొలత: Samsung Galaxy A16 5G డివైజ్ 164.4 మి.మీ పొడవు, 77.9 మి.మీ వెడల్పు, 7.9 మి.మీ మందం, 192/200 గ్రాముల బరువు ఉంటుంది.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy A16 5G డివైజ్ యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది.

The post Samsung Galaxy A16 5G: కంపెనీ వెబ్‌సైట్‌పై లిస్టైన గెలాక్సీ ఏ16 5జీ సపోర్ట్ పేజీ, త్వరలో భారత్‌లో విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a16-5g-support-page-listed-on-samsung-india-website-could-launch-soon/feed/ 0
Samsung Galaxy A16 5G: గీక్‌బెంచ్‌పై లిస్టైన గెలాక్సీ ఏ16 5జీ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a16-5g-listed-on-geekbench/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a16-5g-listed-on-geekbench/#respond Thu, 01 Aug 2024 18:14:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=12789 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఏ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. Samsung Galaxy A16 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. తాజాగా ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క ముఖ్యమైన విషయాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం. Samsung Galaxy A16 5G గీక్‌బెంచ్ లిస్టింగ్ Samsung Galaxy A16 5G స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్‌పై […]

The post Samsung Galaxy A16 5G: గీక్‌బెంచ్‌పై లిస్టైన గెలాక్సీ ఏ16 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Samsung Galaxy A16 5G లాంచ్
  • డివైజ్ మోడల్ నంబర్ SM-A166P
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఏ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. Samsung Galaxy A16 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. తాజాగా ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క ముఖ్యమైన విషయాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Samsung Galaxy A16 5G గీక్‌బెంచ్ లిస్టింగ్

Samsung Galaxy A16 5G స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్‌పై SM-A166P అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Samsung Galaxy A16 5G డివైజ్ సింగిల్ కోర్ టెస్ట్ లో 514 పాయింట్లు, మల్టీ-కోర్ట్ టెస్ట్ లో 1464 పాయింట్లు నమోదు చేసింది.

Samsung Galaxy A16 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్, 6జిబి ర్యామ్ తో రానున్నట్లు గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది.

Samsung Galaxy A16 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ తో లాంచ్ కానుందని గీక్‌బెంచ్ పై లభించిన సమాచారం ఆధారంగా తెలుస్తోంది.

లిస్టింగ్ ద్వారా ఈ వివరాలు తప్పా, మరే ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు. రానున్న రోజుల్లో మరింత సమాచారం తెలియనుంది.

Samsung Galaxy A15 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy A15 5G స్మార్ట్‌ఫోన్ లో 6.5-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ ఇన్ఫినిటీ యు నాచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy A15 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A15 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.

కెమెరా: Samsung Galaxy A15 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

ఓఎస్: Samsung Galaxy A15 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

బ్యాటరీ: Samsung Galaxy A15 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy A15 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, జీపీఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post Samsung Galaxy A16 5G: గీక్‌బెంచ్‌పై లిస్టైన గెలాక్సీ ఏ16 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a16-5g-listed-on-geekbench/feed/ 0