Samsung Galaxy A55 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 03 Sep 2024 13:45:10 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung Galaxy A55, A35 5G ఫోన్లపై రూ.6,000 వరకు డిస్కౌంట్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a55-galaxy-a35-gets-discount-up-to-rs-6000/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a55-galaxy-a35-gets-discount-up-to-rs-6000/#respond Tue, 03 Sep 2024 13:45:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=13324 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung మార్చి నెలలో Galaxy A55, Galaxy A35 ఫోన్లు లాంచ్ చేసింది. తాజాగా ఈ ఫోన్లు ఎక్స్‌చేంజ్ మరియు క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో కలిపి రూ.6,000 వరకు డిస్కౌంట్ పై లభిస్తున్నాయి. గెలాక్సీ ఏ సిరీస్ ఫోన్లకు భారత్ లో మాంచి గిరాకీ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా లభిస్తోన్న ఈ ఆఫర్‌ను ఉపయోగించుకుంటే తక్కువ ధరకే ఈ ఫోన్లను సొంతం చేసుకోవచ్చు. Samsung Galaxy A55, Galaxy A35 ఆఫర్ వివరాలు […]

The post Samsung Galaxy A55, A35 5G ఫోన్లపై రూ.6,000 వరకు డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గెలాక్సీ ఏ55, ఏ35 పై డిస్కౌంట్
  • రూ.6,000 వరకు తగ్గింపు
  • 6 నెలల నో కాస్ట్ ఈఎంఐ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung మార్చి నెలలో Galaxy A55, Galaxy A35 ఫోన్లు లాంచ్ చేసింది. తాజాగా ఈ ఫోన్లు ఎక్స్‌చేంజ్ మరియు క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో కలిపి రూ.6,000 వరకు డిస్కౌంట్ పై లభిస్తున్నాయి. గెలాక్సీ ఏ సిరీస్ ఫోన్లకు భారత్ లో మాంచి గిరాకీ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా లభిస్తోన్న ఈ ఆఫర్‌ను ఉపయోగించుకుంటే తక్కువ ధరకే ఈ ఫోన్లను సొంతం చేసుకోవచ్చు.

Samsung Galaxy A55, Galaxy A35 ఆఫర్ వివరాలు

భారత్ లో Samsung Galaxy A55 రూ.39,999 ధరతో లాంచ్ అయ్యింది. Samsung Galaxy A35 రూ.30,999 ధరతో లాంచ్ అయ్యింది.

ఆఫర్ లో భాగంగా Samsung Galaxy A55 రూ.33,999 కే లభిస్తోంది. మరోవైపు, Samsung Galaxy A35 రూ.25,999 కే లభిస్తోంది.

ఆఫర్ లో Samsung Galaxy A55 పై రూ.6,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ బెనిఫిట్ అందుబాటులో ుంది. Samsung Galaxy A35 పై రూ.5,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లభిస్తోంది.

ఈ ఆఫర్ హెచ్డీఎఫ్‌సీ, ఎస్బీఐ, ఐడీఎఫ్‌సీ మరియు వన్‌కార్డ్ క్రెడిట్ కార్డ్స్ పై చెల్లుబాటు అవుతుంది. క్యాష్‌బ్యాక్ ఆఫర్ తో పాటు, 6 నెలల కాలపరిమితితో నో కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది. ఆఫర్ ప్రయోజనం, ఏకమొత్తం చెల్లింపు మరియు ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ కు కూడా వర్తిస్తుంది.

ఎక్స్‌చేంజ్ ఆఫర్ క్రింద, కస్టమర్లకు గెలాక్సీ ఏ55 పై రూ.6,000 బోనస్, గెలాక్సీ ఏ35 పై రూ.5,000 బోనస్ లభిస్తుంది.

అయితే, గమనించాల్సి విషయం ఏంటంటే.. మీరు క్యాష్‌బ్యాక్ లేదా ఎక్స్‌చేంజ్ ఆఫర్లలో ఏదేని ఒకదాన్ని మాత్రమే పొందగలరు.

Samsung Galaxy A55 మరియు Samsung Galaxy A35 ఫోన్లను ఆఫర్ పై సెప్టెంబర్ 3వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు కొనుగోలు చేయవచ్చు. కంపెనీ వెబ్‌సైట్ పై కూడా ఆఫర్ అందుబాటులో ఉంది. అయితే హెచ్డీఎఫ్‌సీ మరియు ఎస్బీఐ బ్యాంక్ ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి.

Samsung Galaxy A55 5G స్పెసిఫికేషన్స్

Samsung Galaxy A55 5G లో 6.6-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఎగ్జినోస్ 1480 చిప్సెట్ వాడారు. 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 1టిబి వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజీని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది.

50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఇంకా ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5జీ, వై-ఫై 6, బ్లూటూత్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

Samsung Galaxy A35 5G స్పెసిఫికేషన్స్

Samsung Galaxy A35 5G స్మార్ట్‌ఫోన్‌లో 6.6-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

Samsung Galaxy A35 5G లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 1టిబి వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజీ, 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా, 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

Samsung Galaxy A35 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, 5జీ, వై-ఫై 6 ఉన్నాయి.

Source

The post Samsung Galaxy A55, A35 5G ఫోన్లపై రూ.6,000 వరకు డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a55-galaxy-a35-gets-discount-up-to-rs-6000/feed/ 0
Samsung Galaxy ఏ-సిరీస్ ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a-series-phones-price-drop-know-the-full-details/ Wed, 27 Mar 2024 08:47:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=10841 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలె లాంచ్ చేసిన Galaxy A55, Galaxy A35 ఫోన్ల ధరలను తగ్గించింది. అంతేకాదు, గత మోడల్స్ Galaxy A54, A34, A15 ఫోన్ల ధరలను కూడా తగ్గించింది. ధరలు తగ్గడంతో పాటు, బ్యాంక్ డిస్కౌంట్స్ కూడా లభిస్తున్నాయి. దీంతో కొత్తగా శాంసంగ్ ఫోన్లను కొనాలనుకునే వారికి ఏ-సిరీస్ ఫోన్లు సరైన ఎంపిక అవ్వవచ్చు. ఓసారి తగ్గిన ధరల వివరాలు తెలుసుకుందాం పదండి. Samsung Galaxy A15 5G ధర Samsung […]

The post Samsung Galaxy ఏ-సిరీస్ ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గెలాక్సీ ఏ-సిరీస్ ఫోన్ల ధర తగ్గింపు
  • తగ్గిన Galaxy A15, A34 ధర
  • తగ్గిన Galaxy A35, A55, A54 ధర

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలె లాంచ్ చేసిన Galaxy A55, Galaxy A35 ఫోన్ల ధరలను తగ్గించింది. అంతేకాదు, గత మోడల్స్ Galaxy A54, A34, A15 ఫోన్ల ధరలను కూడా తగ్గించింది. ధరలు తగ్గడంతో పాటు, బ్యాంక్ డిస్కౌంట్స్ కూడా లభిస్తున్నాయి. దీంతో కొత్తగా శాంసంగ్ ఫోన్లను కొనాలనుకునే వారికి ఏ-సిరీస్ ఫోన్లు సరైన ఎంపిక అవ్వవచ్చు. ఓసారి తగ్గిన ధరల వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A15 5G ధర

Samsung Galaxy A15 మూడు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. వీటిపై రూ.1500 తగ్గింపుని కంపెనీ ప్రకటించింది.

తగ్గింపు తర్వాత, 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.16,499 గా ఉంది. దీని అసలు ధర రూ.17,999 గా ఉంది.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ అసలు ధర రూ.19,499 కాగా, ప్రస్తుతం తగ్గింపు తర్వాత దీని ధర రూ.17,999 కి చేరింది.

8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ టాప్ మోడల్ ధర రూ.22,499 కాగా, ప్రస్తుతం తగ్గింపు తర్వాత రూ.20,999 కే లభించనుంది.

Samsung Galaxy A34 5G ధర తగ్గింపు

Samsung Galaxy A34 స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ధరను శాంసంగ్ రూ.3,000 తగ్గించింది.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర ఇదివరకు రూ.27,499 గా ఉండగా, ప్రస్తుతం రూ.24,499 కే లభించనుంది.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఇంతకు ముందు రూ.29,499 కాగా, కొత్త ధర రూ.26,499 గా ఉంది.

Samsung Galaxy A54 5G ధర తగ్గింపు

Samsung Galaxy A54 డివైజ్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర ఇదివరకు రూ.35,499 గా ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ కొత్త ధర రూ.31,499 గా ఉంది.

8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఇంతకు ముందు 37,499 గా ఉండగా, ఇప్పుడు తగ్గింపు తర్వాత రూ.33,499 కే లభిస్తోంది.

Samsung Galaxy A55 5G, Galaxy A35 5G ఫోన్ల ధర తగ్గింపు

శాంసంగ్ సంస్థ Galaxy A55, Galaxy A35 ఫోన్ల ధరలను రూ.3,000 తగ్గించింది. ఈ రెండు ఫోన్లు కూడా రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యాయి.

Samsung Galaxy A35 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర ఇంతకు ముందు రూ.30,999 గా ఉండగా, ప్రస్తుతం తగ్గింపు తర్వాత రూ.27,999 కే లభిస్తోంది.

Samsung Galaxy A35 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఇదివరకు రూ.33,999 గా ఉండేది. ఇప్పుడు కొత్త ధర రూ.30,999 గా ఉంది.

Samsung Galaxy A55 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర ఇంతకు ముందు రూ.39,999 గా ఉండేది. ఇప్పుడు దీని కొత్త ధర రూ.36,999 గా ఉంది.

Samsung Galaxy A55 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఇదివరకు రూ.42,999 గా ఉండేది. ఇప్పుడు తగ్గింపు తర్వాత రూ.39,999 గా ఉంది.

ఈ ఫోన్లపై ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. అలాగే, ఎక్స్‌చేంజ్ ఆఫర్ లో భాగంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లేదా రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా అదనపు బోనస్ పొందవచ్చు.

The post Samsung Galaxy ఏ-సిరీస్ ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung Galaxy A55 5G ధర వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a55-5g-india-price-details/ Thu, 14 Mar 2024 17:41:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=10691 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలె గెలాక్సీ ఏ-సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Samsung Galaxy A55 5G మరియు Samsung Galaxy A35 5G మోడల్స్ లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్లు ఆకట్టుకునే డిజైన్‌ని కలిగి ఉన్నాయి. ఎగ్జినోస్ ప్రాసెసర్స్‌ని శాంసంగ్ ఈ ఫోన్లలో వాడింది. ఈ ఆర్టికల్ లో మనం Samsung Galaxy A55 5G యొక్క ధర, ఆఫర్లు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Samsung […]

The post Samsung Galaxy A55 5G ధర వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Galaxy A55 5G ధర వెల్లడి
  • డివైజ్ ప్రారంభ ధర రూ.39,999
  • రూ.3,000 బ్యాంక్ డిస్కౌంట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలె గెలాక్సీ ఏ-సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Samsung Galaxy A55 5G మరియు Samsung Galaxy A35 5G మోడల్స్ లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్లు ఆకట్టుకునే డిజైన్‌ని కలిగి ఉన్నాయి. ఎగ్జినోస్ ప్రాసెసర్స్‌ని శాంసంగ్ ఈ ఫోన్లలో వాడింది. ఈ ఆర్టికల్ లో మనం Samsung Galaxy A55 5G యొక్క ధర, ఆఫర్లు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy A55 5G ధర, ఆఫర్లు

Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy A55 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.39,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.42,999 గా ఉంది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.45,999 గా ఉంది.

Samsung Galaxy A55 5G ఫోన్ కొనే హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ యూజర్లకు మరియు ఐడీఎఫ్‌సీ, వన్‌కార్డ్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు రూ.3,000 డిస్కౌంట్ లభిస్తుంది.

Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ ఆసమ్ ఐస్‌బ్లూ మరియు ఆసమ్ నేవీ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. కంపెనీ వెబ్‌సైట్ ద్వారా డివైజ్‌ని కొనుగోలు చేసే యూజర్లకు సిలికాన్ కేస్‌ని కంపెనీ అందిస్తోంది.

Samsung Galaxy A55 5G డివైజ్ ని మార్చి 14 నుంచి శాంసంగ్.ఇన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. మార్చి 18 నుంచి ఇతర ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ ద్వారా సేల్‌కి వస్తుంది.

Samsung Galaxy A55 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy A55 5G లో 6.6-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: శాంసంగ్ గెలాక్సీ ఏ55 5జీ డివైజ్ లో ఎగ్జినోస్ 1480 చిప్సెట్, ఏఎండీ ఎక్స్‌క్లిప్స్ 530 జీపీయూ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: శాంసంగ్ గెలాక్సీ ఏ55 5జీ డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 4 ఆండ్రాయిడ్ వర్షన్ అప్‌గ్రేడ్స్, 5 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఫోన్‌కి లభిస్తాయి.
  • కెమెరా: Samsung Galaxy A55 5G లో 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Samsung Galaxy A55 5G లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.
  • సెక్యూరిటీ: Samsung Galaxy A55 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు.
  • ఇతర ఫీచర్లు: శాంసంగ్ గెలాక్సీ ఏ55 5జీ లో డ్యూయల్ సిమ్, 5జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 6, గ్లొనాస్, బైడూ, గెలీలియో, యూఎస్‌బీ 2.0 ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Samsung Galaxy A55 5G డివైజ్ ఆసమ్ ఐస్‌బ్లూ, ఆసమ్ లైలాక్, ఆసమ్ నేవీ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Samsung Galaxy A55 5G ధర వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung Galaxy A55 5G లో ఉన్న టాప్-5 ఫీచర్స్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a55-5g-top-5-features/ Mon, 11 Mar 2024 18:28:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=10634 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు కొత్త ఏ-సిరీస్ ఫోన్లను భారత్ లో లాంచ్ చేసింది. లైనప్ లో Samsung Galaxy A55 5G మరియు Samsung Galaxy A35 5G మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. శాంసంగ్ ఏ-సిరీస్ ఫోన్లకు భారత్ లో మంచి ఆదరణ ఉంది. దీంతో ఈ ఫోన్ల లాంచ్ కోసం శాంసంగ్ లవర్స్ ఆత్రుతగా ఎదురు చూశారు. ఈ రెండు ఫోన్లలో టాప్ మోడల్ అయిన Galaxy A55 5G లో […]

The post Samsung Galaxy A55 5G లో ఉన్న టాప్-5 ఫీచర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు కొత్త ఏ-సిరీస్ ఫోన్లను భారత్ లో లాంచ్ చేసింది. లైనప్ లో Samsung Galaxy A55 5G మరియు Samsung Galaxy A35 5G మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. శాంసంగ్ ఏ-సిరీస్ ఫోన్లకు భారత్ లో మంచి ఆదరణ ఉంది. దీంతో ఈ ఫోన్ల లాంచ్ కోసం శాంసంగ్ లవర్స్ ఆత్రుతగా ఎదురు చూశారు. ఈ రెండు ఫోన్లలో టాప్ మోడల్ అయిన Galaxy A55 5G లో ఉన్న టాప్ 5 ఫీచర్స్ గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. గెలాక్సీ ఏ55 5జీ డివైజ్ 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, ఎగ్జినోస్ ప్రాసెసర్, 12జిబి ర్యామ్ తో వచ్చింది. సరే, ఓసారి ఈ ఫోన్ ఆఫర్ చేస్తోన్న ఉత్తమమైన ఫీచర్లేంటో తెలుసుకుందాం.

Samsung Galaxy A55 5G లో ఉన్న టాప్ 5 ఫీచర్లు

  • డిస్ప్లే: Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ లో గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ అందించారు. అలాగే విజన్ బూస్టర్ ఫీచర్ తో కూడిన 120 హెర్ట్జ్ డిస్ప్లేని ఈ ఫోన్ కలిగి ఉంది.
  • కెమెరా: Samsung Galaxy A55 5G లో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. వీటిలో 50ఎంపి మెయిన్ కెమెరా ఓఐఎస్ ఫీచర్ తో వచ్చింది. ఇది మెరుగైన ఫోటోలు, వీడియోలు తీసేందుకు ఉపయోగపడుతుంది. అలాగే ఫ్రంట్ లో 32ఎంపి కెమెరా అందించారు.
  • సెక్యూరిటీ: Samsung Galaxy A55 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. అలాగే ఐపీ67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో ఈ ఫోన్ వచ్చింది.
  • ఓఎస్: Samsung Galaxy A55 5G డివైజ్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ తో వచ్చింది. 4 ఏళ్ళ పాటు మేజర్ ఓఎస్ అప్డేట్స్, 5 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ సొంతం.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A55 5G లో బ్లూటూత్ 5.3, వై-ఫై 6, 5జీ, యూఎస్బీ 2.0 వంటి ఆప్షన్స్ అందించారు.

Samsung Galaxy A55 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy A55 5G లో 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ (1080*2340 పిక్సెల్స్) రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, విజన్ బూస్టర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.

ప్రాసెసర్: శాంసంగ్ గెలాక్సీ ఏ55 5జీ డివైజ్ లో ఎగ్జినోస్ 1480 చిప్సెట్, ఏఎండీ ఎక్స్‌క్లిప్స్ 530 జీపీయూ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: శాంసంగ్ గెలాక్సీ ఏ55 5జీ డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

సాఫ్ట్‌వేర్: Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 4 ఆండ్రాయిడ్ వర్షన్ అప్‌గ్రేడ్స్, 5 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఫోన్‌కి లభిస్తాయి.

కెమెరా: Samsung Galaxy A55 5G లో 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Samsung Galaxy A55 5G లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

సెక్యూరిటీ: Samsung Galaxy A55 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు.

ఇతర ఫీచర్లు: శాంసంగ్ గెలాక్సీ ఏ55 5జీ లో డ్యూయల్ సిమ్, 5జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 6, గ్లొనాస్, బైడూ, గెలీలియో, యూఎస్‌బీ 2.0 ఉన్నాయి.

కలర్ ఆప్షన్స్: Samsung Galaxy A55 5G డివైజ్ ఆసమ్ ఐస్‌బ్లూ, ఆసమ్ లైలాక్, ఆసమ్ నేవీ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Samsung Galaxy A55 5G లో ఉన్న టాప్-5 ఫీచర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: 50MP OIS కెమెరాతో భారత్‌లో లాంచైన Galaxy A55 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a55-5g-launched-india-50mp-ois-camera/ Mon, 11 Mar 2024 13:06:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=10627 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు కొత్త ఏ-సిరీస్ ఫోన్లను భారత్ లో లాంచ్ చేసింది. లైనప్ లో Samsung Galaxy A55 5G మరియు Samsung Galaxy A35 5G మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. శాంసంగ్ ఏ-సిరీస్ ఫోన్లకు భారత్ లో మంచి ఆదరణ ఉంది. దీంతో ఈ ఫోన్లు లాంచ్ కోసం శాంసంగ్ లవర్స్ ఆత్రుతగా ఎదురు చూశారు. ఈ ఆర్టికల్ లో మనం Samsung Galaxy A55 5G గురించి తెలుసుకుందాం. […]

The post Samsung: 50MP OIS కెమెరాతో భారత్‌లో లాంచైన Galaxy A55 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో లాంచైన Samsung Galaxy A55 5G
  • 6.6-ఇంచ్ డిస్ప్లేతో వచ్చిన డివైజ్
  • మార్చి 14న వెల్లడికానున్న ధర

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు కొత్త ఏ-సిరీస్ ఫోన్లను భారత్ లో లాంచ్ చేసింది. లైనప్ లో Samsung Galaxy A55 5G మరియు Samsung Galaxy A35 5G మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. శాంసంగ్ ఏ-సిరీస్ ఫోన్లకు భారత్ లో మంచి ఆదరణ ఉంది. దీంతో ఈ ఫోన్లు లాంచ్ కోసం శాంసంగ్ లవర్స్ ఆత్రుతగా ఎదురు చూశారు. ఈ ఆర్టికల్ లో మనం Samsung Galaxy A55 5G గురించి తెలుసుకుందాం. గెలాక్సీ ఏ55 5జీ డివైజ్ 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, ఎగ్జినోస్ ప్రాసెసర్, 12జిబి ర్యామ్ తో వచ్చింది. ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు సేల్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A55 5G ధర

Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ ధర భారత్ లో ఎంత ఉంటుందో ఇంకా తెలియదు. మార్చి 14న మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ సేల్ మొదలవుతుంది. అప్పుడు ధర వివరాలు వెల్లడి కానున్నాయి.

Samsung Galaxy A55 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy A55 5G లో 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ (1080*2340 పిక్సెల్స్) రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, విజన్ బూస్టర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: శాంసంగ్ గెలాక్సీ ఏ55 5జీ డివైజ్ లో ఎగ్జినోస్ 1480 చిప్సెట్, ఏఎండీ ఎక్స్‌క్లిప్స్ 530 జీపీయూ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: శాంసంగ్ గెలాక్సీ ఏ55 5జీ డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 4 ఆండ్రాయిడ్ వర్షన్ అప్‌గ్రేడ్స్, 5 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఫోన్‌కి లభిస్తాయి.
  • కెమెరా: Samsung Galaxy A55 5G లో 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Samsung Galaxy A55 5G లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.
  • సెక్యూరిటీ: Samsung Galaxy A55 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు.
  • ఇతర ఫీచర్లు: శాంసంగ్ గెలాక్సీ ఏ55 5జీ లో డ్యూయల్ సిమ్, 5జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 6, గ్లొనాస్, బైడూ, గెలీలియో, యూఎస్‌బీ 2.0 ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Samsung Galaxy A55 5G డివైజ్ ఆసమ్ ఐస్‌బ్లూ, ఆసమ్ లైలాక్, ఆసమ్ నేవీ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Samsung: 50MP OIS కెమెరాతో భారత్‌లో లాంచైన Galaxy A55 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: త్వరలో లాంచ్ కాబోయే Galaxy A55 5G నుంచి ఏం ఆశించవచ్చో తెలుసుకుందాం! https://www.91mobiles.com/telugu/what-to-expect-from-samsung-galaxy-a55-5g/ Wed, 06 Mar 2024 13:36:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=10570 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో భారతీయ మార్కెట్ లో Galaxy A55 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ మార్చి 11న విడుదలవుతోంది. ప్రస్తుతం తన అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్లను శాంసంగ్ సంస్థ పరీక్షిస్తోంది. ఇప్పటివరకు శాంసంగ్ గెలాక్సీ ఏ55 యొక్క వివరాలు రహస్యంగానే ఉన్నాయి. కానీ, తాజాగా ఇండియా లాంచ్‌కి ముందు, గెలాక్సీ ఏ55 5జీ పూర్తి స్పెసిఫికేషన్స్ బెల్జియన్ షాపింట్ సైట్ ద్వారా లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలతో పాటు […]

The post Samsung: త్వరలో లాంచ్ కాబోయే Galaxy A55 5G నుంచి ఏం ఆశించవచ్చో తెలుసుకుందాం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మార్చి 11న లాంచ్ కానున్న Galaxy A55 5G
  • ఎగ్జినోస్ 1480 చిప్‌తో వస్తోన్న డివైజ్
  • 12జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో భారతీయ మార్కెట్ లో Galaxy A55 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ మార్చి 11న విడుదలవుతోంది. ప్రస్తుతం తన అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్లను శాంసంగ్ సంస్థ పరీక్షిస్తోంది. ఇప్పటివరకు శాంసంగ్ గెలాక్సీ ఏ55 యొక్క వివరాలు రహస్యంగానే ఉన్నాయి. కానీ, తాజాగా ఇండియా లాంచ్‌కి ముందు, గెలాక్సీ ఏ55 5జీ పూర్తి స్పెసిఫికేషన్స్ బెల్జియన్ షాపింట్ సైట్ ద్వారా లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలతో పాటు టాప్ స్పెసిఫికేషన్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A55 5G టాప్ స్పెసిఫికేషన్స్

త్వరలో లాంచ్ కాబోయే Samsung Galaxy A55 5G ఫోన్ కోసం ఏ-సిరీస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ ఫోన్ ఎగ్జినోస్ 1480 చిప్సెట్ తో లాంచ్ అవుతోంది.

Samsung Galaxy A55 5G డివైజ్ 12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy A55 5G లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంటుంది.

Samsung Galaxy A55 5G లో 32ఎంపి సెల్ఫీ కెమెరా, 50ఎంపి మెయిన్ కెమెరా ఉంటాయి.

Samsung Galaxy A55 5G 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి.

Samsung Galaxy A55 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: Samsung Galaxy A55 5G లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పంచ్-హోల్ డిస్ప్లే, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A55 5G లో ఎగ్జినోస్ 1480 చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ ప్రాసెసర్.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A55 5G డివైజ్ ఒకటి కంటే ఎక్కువ మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది. 8జిబి ర్యామ్/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి మోడల్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
  • ఫ్రంట్ కెమెరా: Samsung Galaxy A55 5G లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాక్ కెమెరా: Samsung Galaxy A55 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి.
  • బ్యాటరీ: Samsung Galaxy A55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

The post Samsung: త్వరలో లాంచ్ కాబోయే Galaxy A55 5G నుంచి ఏం ఆశించవచ్చో తెలుసుకుందాం! first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: మార్చి 11న లాంచ్ అవుతోన్న Galaxy A55 5G, Galaxy A35 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a55-5g-galaxy-a35-5g-launch-date-march-11/ Tue, 05 Mar 2024 12:36:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=10548 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Samsung త్వరలో కొత్త ఏ-సిరీస్ ఫోన్లను లాంచ్ చేయబోతోంది. Galaxy A55 5G, Galaxy A35 5G పేర్లతో వస్తోన్న ఈ డివైజెస్ లాంచ్ తేదీని కంపెనీ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. మార్చి 11న ఈ ఫోన్లు భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతున్నాయి. ఈ రెండు ఫోన్లు కూడా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తున్నాయి. సరే, ఓసారి ఈ డివైజెస్ లాంచ్ తేదీ మరియు అంచనా స్పెసిఫికేషన్స్ […]

The post Samsung: మార్చి 11న లాంచ్ అవుతోన్న Galaxy A55 5G, Galaxy A35 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గెలాక్సీ ఏ55 5జీ, ఏ35 5జీ లాంచ్ తేదీ ఖరారు
  • మార్చి 11న లాంచ్ అవుతోన్న డివైజెస్
  • ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న ఫోన్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Samsung త్వరలో కొత్త ఏ-సిరీస్ ఫోన్లను లాంచ్ చేయబోతోంది. Galaxy A55 5G, Galaxy A35 5G పేర్లతో వస్తోన్న ఈ డివైజెస్ లాంచ్ తేదీని కంపెనీ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. మార్చి 11న ఈ ఫోన్లు భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతున్నాయి. ఈ రెండు ఫోన్లు కూడా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తున్నాయి. సరే, ఓసారి ఈ డివైజెస్ లాంచ్ తేదీ మరియు అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Galaxy A55 5G, Galaxy A35 5G లాంచ్ తేదీ

  • శాంసంగ్ సంస్థ గెలాక్సీ ఏ55 5జీ మరియు గెలాక్సీ ఏ35 5జీ ఫోన్ల యొక్క టీజర్ వీడియోలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై ప్రజెంట్ చేసింది.
  • ఫస్ట్ గ్లిమ్స్ ద్వారా ఫోన్ల యొక్క లుక్ అండ్ డిజైన్ రివీల్ అయ్యాయి.
  • లాంచ్ టీజర్ లో ఫోన్ల లాంచ్ తేదీని పేర్కొనబడలేదు. కానీ, అధికార వెబ్‌సైట్ లో మార్చి 11 మధ్యాహ్నం 2.30 గంటలు అని కనిపిస్తోంది.

Samsung Galaxy A35 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy A35 5G లో 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,650 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A35 5G లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్ ఉంటుంది. ఇది 5 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A35 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A35 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy A35 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

Samsung Galaxy A55 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Samsung Galaxy A55 5G లో 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,650 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A55 5G లో ఎగ్జినోస్ 1480 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A55 5G డివైజ్ 12జిబి ర్యామ్ మరియు 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy A55 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

The post Samsung: మార్చి 11న లాంచ్ అవుతోన్న Galaxy A55 5G, Galaxy A35 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Smartphones: 2024 మార్చిలో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు https://www.91mobiles.com/telugu/upcoming-smartphones-march-2024/ Fri, 23 Feb 2024 13:08:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=10395 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ 2024 మార్చిలో తమ కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్దంగా ఉన్నాయి. టాప్ బ్రాండ్ శాంసంగ్ మొదలుకుని, లేటెస్ట్ సెన్సేషన్ నథింగ్ వరకు తమ ఉత్పత్తులను మార్చిలో విడుదల చేయనున్నాయి. దీంతో మార్చి నెలలో ఫోన్ల జాతరకు యూజర్లు సిద్ధమవుతున్నారు. Xiaomi, Samsung, Nothing, Realme, Vivo బ్రాండ్స్ తమ ఫోన్లను 2024 మార్చిలో లాంచ్ చేయబోతున్నాయి. సరే, ఓసారి ఆ జాబితాపై కన్నేద్దాం పదండి. Nothing Phone (2a) Nothing Phone […]

The post Smartphones: 2024 మార్చిలో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మార్చిలో ఎంట్రీకి రెడీగా ఉన్న ఫోన్లు
  • Nothing Phone 2a లాంచ్ తేదీ మార్చి 5
  • Xiaomi 14 విడుదల తేదీ మార్చి 7

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ 2024 మార్చిలో తమ కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్దంగా ఉన్నాయి. టాప్ బ్రాండ్ శాంసంగ్ మొదలుకుని, లేటెస్ట్ సెన్సేషన్ నథింగ్ వరకు తమ ఉత్పత్తులను మార్చిలో విడుదల చేయనున్నాయి. దీంతో మార్చి నెలలో ఫోన్ల జాతరకు యూజర్లు సిద్ధమవుతున్నారు. Xiaomi, Samsung, Nothing, Realme, Vivo బ్రాండ్స్ తమ ఫోన్లను 2024 మార్చిలో లాంచ్ చేయబోతున్నాయి. సరే, ఓసారి ఆ జాబితాపై కన్నేద్దాం పదండి.

Nothing Phone (2a)

  • Nothing Phone (2a) స్మార్ట్‌ఫోన్ మార్చి 5న లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ Nothing Phone (2) కంటే తక్కువ ధరలో మార్కెట్ లోకి రానుంది.
  • Nothing Phone (2a) లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయి.
  • Nothing Phone (2a) లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్సెట్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వస్తోంది.

Samsung Galaxy A55 5G

Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ మార్చి లేదా ఏప్రిల్ నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Samsung Galaxy A55 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఎగ్జినోస్ 1480 చిప్సెట్ ఉంటాయి.

Realme 12+ 5G

Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్ మిడ్-రేంజ్ బడ్జెట్ లో మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. మార్చి 6న ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతోంది. Realme 12+ 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి.

Vivo V30 సిరీస్

Vivo V30 సిరీస్ మార్చి నెలలో భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ లైనప్ లో Vivo V30 మరియు Vivo V30 Pro ఫోన్లు ఎంట్రీ ఇవ్వనున్నాయి. Vivo V30 Pro డివైజ్ వివో వెబ్‌సైట్ మరియు ఫ్లిప్‌కార్ట్ పై లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ జీస్ ఆప్టిక్స్ మరియు ఆరా లైట్ తో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది.

Vivo V30 మరియు Vivo V30 Pro డివైజెస్ లో 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 2800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2800*2160 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

Vivo V30 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. Vivo V30 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ ఉంటుంది. Vivo V30 సిరీస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.

Xiaomi 14

Xiaomi 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు మార్చి 7 న భారత్ లో లాంచ్ కానున్నాయి. చైనాలో ఇప్పటికే ఈ సిరీస్ లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో Xiaomi 14 మరియు Xiaomi 14 Ultra మార్కెట్ లోకి రానున్నాయి. Xiaomi 14 లో 6.36-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉంటాయి.

The post Smartphones: 2024 మార్చిలో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్‌పై లిస్టైన Samsung Galaxy A55, F55 https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a55-f55-listed-on-bluetooth-sig/ Fri, 23 Feb 2024 06:47:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=10386 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో Galaxy A55, Galaxy F55 ఫోన్లను లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫోన్లు బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. 91mobiles ఈ ఫోన్లను బ్లూటూత్ ఎస్ఐజీ పై గుర్తించింది. ఎఫ్55 ఫోన్ త్వరలో ఎమ్55 అనే పేరుతో రీబ్రాండ్ అయి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. శాంసంగ్ గత కొన్నేళ్ళుగా ఇలా రీబ్రాండ్ వర్షన్స్ ని లాంచ్ చేస్తూ వస్తోంది. సరే, ఓసారి Samsung Galaxy A55 […]

The post Samsung: బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్‌పై లిస్టైన Samsung Galaxy A55, F55 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A55, F55
  • బ్లూటూత్ ఎస్ఐజీ పై లిస్టైన డివైజెస్
  • బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో వస్తోన్న రెండు ఫోన్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో Galaxy A55, Galaxy F55 ఫోన్లను లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫోన్లు బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. 91mobiles ఈ ఫోన్లను బ్లూటూత్ ఎస్ఐజీ పై గుర్తించింది. ఎఫ్55 ఫోన్ త్వరలో ఎమ్55 అనే పేరుతో రీబ్రాండ్ అయి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. శాంసంగ్ గత కొన్నేళ్ళుగా ఇలా రీబ్రాండ్ వర్షన్స్ ని లాంచ్ చేస్తూ వస్తోంది. సరే, ఓసారి Samsung Galaxy A55 మరియు Samsung Galaxy F55 డివైజెస్ యొక్క సర్టిఫికేషన్ వివరాలను మరియు అంచనా స్పెసిఫికేషన్స్ ను తెలుసుకుందాం పదండి.

బ్లూటూత్ ఎస్ఐజీ పై లిస్టైన Samsung Galaxy A55, F55

 

  • Samsung Galaxy A55 5G డివైజ్ SM-A5560 మరియు SM-A5565 మోడల్ నంబర్లతో బ్లూటూత్ ఎస్ఐజీ పై కనిపించింది. లిస్టింగ్ ద్వారా రెండు మోడల్స్ కూడా బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది.
  • మరోవైపు Samsung Galaxy F55 5G కూడా బ్లూటూత్ ఎస్ఐజీ పై కనిపించింది. ఈ ఫోన్ SM-E556B_DS అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • Samsung Galaxy F55 5G డివైజ్ బ్లూటూత్ 5.2 కనెక్టివిటీతో బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్ పై కనిపించింది.
  • గతంలో గెలాక్సీ ఎఫ్-సిరీస్ ఫోన్లు ఒకే తరహా స్పెసిఫికేషన్స్ తో ఎమ్-సిరీస్ ఫోన్లుగా లాంచ్ అయ్యాయి. దీన్ని బట్టి, త్వరలో రాబోవు Galaxy M55 డివైజ్ బ్లూటూత్ 5.2 కనెక్టివిటీతో వచ్చే అవకాశం ఉంది.
  • సరే, ఓసారి గత మోడల్ Samsung Galaxy F54 5G యొక్క స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy F54 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy F54 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ ప్లస్ ఇన్ఫినిటీ-ఓ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, 20:9 యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy F54 5G లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్, మాలి-జీ68 ఎంపీ5 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే వీలుంది.
  • ఓఎస్: Samsung Galaxy F54 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్ యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. కంపెనీ ఈ ఫోన్ కి 4 ఏళ్ళ పాటు ఓఎస్ అప్డేట్స్ మరియు 5 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ని హామీ ఇస్తోంది.
  • కెమెరా: Samsung Galaxy F54 5G లో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Samsung Galaxy F54 5G లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • డైమెన్షన్స్: ఈ డివైజ్ 164.9 మి.మీ పొడవు, 77.3 మి.మీ వెడల్పు, 8.4 మి.మీ మందం, 199 గ్రాముల బరువు ఉంటుంది.

The post Samsung: బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్‌పై లిస్టైన Samsung Galaxy A55, F55 first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung Galaxy A55, A35, C55/Y55 NRRA, CMIIT లిస్టింగ్ వివరాలు; మరో లీక్‌లో రివీలైన A55, A35 రెండర్స్! https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a55-5g-a35-5g-c55-y55-nrra-cmiit-listing-a55-a35-renders/ Fri, 09 Feb 2024 07:14:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=10175 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఏ-సిరీస్ లో పలు ఫోన్లను లాంచ్ చేయబోతోంది. తాజాగా Galaxy A55, A35 మరియు C55 ఫోన్లు కొరియాకు చెందిన NRRA వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. మరో లీక్ ద్వారా Galaxy A55, A35 డివైజెస్ యొక్క ఇమేజెస్ లీక్ అయ్యాయి. దీంతో డివైజెస్ యొక్క లుక్, డిజైన్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి గెలాక్సీ ఏ55, ఏ35, సీ55 ఫోన్ల యొక్క లిస్టింగ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ […]

The post Samsung Galaxy A55, A35, C55/Y55 NRRA, CMIIT లిస్టింగ్ వివరాలు; మరో లీక్‌లో రివీలైన A55, A35 రెండర్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A55, A35
  • కొరియాకు చెందిన NRRA పై లిస్టైన A55, A35, C55/Y55
  • తాజాగా లీకైన Galaxy A55, A35 ఇమేజెస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఏ-సిరీస్ లో పలు ఫోన్లను లాంచ్ చేయబోతోంది. తాజాగా Galaxy A55, A35 మరియు C55 ఫోన్లు కొరియాకు చెందిన NRRA వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. మరో లీక్ ద్వారా Galaxy A55, A35 డివైజెస్ యొక్క ఇమేజెస్ లీక్ అయ్యాయి. దీంతో డివైజెస్ యొక్క లుక్, డిజైన్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి గెలాక్సీ ఏ55, ఏ35, సీ55 ఫోన్ల యొక్క లిస్టింగ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A55, Galaxy A35 రెండర్స్ (లీక్)

  • ప్రముఖ టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ సోషల్ మీడియా వేదిక X పై Galaxy A55, A35 డివైజెస్ యొక్క రెండర్స్ షేర్ చేశారు.
  • రెండర్స్ ని గమనిస్తే, మూడు రంగుల్లో ఈ ఫోన్లు వస్తున్నట్లు తెలుస్తోంది.
  • డిజైన్ విషయానికి వస్తే, రెండు ఫోన్లు కూడా దాదాపు ఒకే విధమైన డిజైన్ లాంగ్వేజీ కలిగి ఉన్నాయి. పంచ్-హోల్ కటౌట్ కనిపిస్తోంది.
  • రెండు ఫోన్లలో బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
  • వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ కాస్త ఉబికి వచ్చినట్లు కనిపిస్తున్నాయి.
  • ఏ35 ప్లాస్టిక్ బాడీతో వస్తుండగా, గెలాక్సీ ఏ55 మెటల్ బాడీతో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • రెండు ఫోన్లు ఆసమ్ ఐస్‌బ్లూ, ఆసమ్ లైలాక్ మరియు ఆసమ్ నేవీ కలర్ ఆప్షన్స్ లో రానున్నట్లు తెలుస్తోంది.

Samsung Galaxy A35, A55 కొరియన్ ఎన్ఆర్ఆర్ఏ లిస్టింగ్

 

  • కొరియాకు చెందిన NRRA సర్టిఫికేషన్ పై Galaxy A35 SM-A356N అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • మరోవైపు, Galaxy A55 SM-A5560 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Samsung Galaxy A55 5G, C55/Y55 5G సీఎంఐఐటీ లిస్టింగ్

 

  • సీఎంఐఐటీ లిస్టింగ్ పై Samsung Galaxy A55 5G డివైజ్ SM-A5560 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • ఇదే లిస్టింగ్ పై Samsung Galaxy C55/Y55 5G డివైజ్ SM-C5560 అనే మోడల్ నంబర్ తో కనిపించింది. రెండు మోడల్స్ కూడా 5జీ నెట్వర్క్ తో వస్తున్నాయి.
  • గెలాక్సీ ఏ55 5జీ డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై స్టిక్కర్ ని గమనిస్తే, 8జిబి ర్యామ్ మరియు 256జిబి స్టోరేజీ అని ఉంది.
  • ఈ ఫోన్ బాక్సీ ఛాసిస్ కలిగి ఉంది. వాల్యూమ్ రాకర్ మరియు పవర్ బటన్ కుడివైపున ఉన్నాయి.
  • బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ నిలువుగా ఉంది. పక్కనే ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది.
  • గెలాక్సీ ఏ55 5జీ డివైజ్ సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లే తో వచ్చే అవకాశం ఉంది.
  • మరోవైపు Galaxy C55/Y55 డిజైన్ కూడా ఏ55 మాదిరే కనిపిస్తోంది. కానీ, రౌండెడ్ ఛాసిస్ కనిపిస్తోంది. శాంసంగ్ సంస్థ త్వరలో సీ మరియు వై సిరీస్ లను లాంచ్ చేసే అవకాశం ఉంది.

The post Samsung Galaxy A55, A35, C55/Y55 NRRA, CMIIT లిస్టింగ్ వివరాలు; మరో లీక్‌లో రివీలైన A55, A35 రెండర్స్! first appeared on 91Mobiles Telugu.

]]>